MOST POPULAR ANNAMAYYA SONGS BY PRIYA SISTERS | ANNAMAYYA PUSHPANJALI JUKEBOX | PRIYA SISTERS -014

  Рет қаралды 1,225,784

BHAKTHI

BHAKTHI

Күн бұрын

Пікірлер
@sharmismroy
@sharmismroy 7 ай бұрын
ప్రతీ రోజూ వింటున్నాను. ఇంత చక్కటి కీర్తనలు వినగలిగే అదృష్టం నాది. ధన్యవాదాలు
@sharmismroy
@sharmismroy 7 ай бұрын
అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించె విదురునికడ నీతుడు ॥ సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవంబై నతడీతడు । ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ॥ సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు ధరనావుల మందలలో తగ జరించె నీతడు । సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ॥ పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు । తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ॥
@laxmammav
@laxmammav 6 ай бұрын
అమ్మా మీ పాటలు వింటుంటే ఈ జన్మకు ఈ భాగ్యం చాలు అనిపిస్తుంది. పాడిన మీ జన్మ విన్న మా జన్మ ధన్యం
@janardhananaidup6844
@janardhananaidup6844 7 жыл бұрын
మాటలకందని మాధుర్యం ప్రియా సిస్టర్స్ గాత్రం లో ఉంది అద్భుతం
@rajeshwarrao9505
@rajeshwarrao9505 2 жыл бұрын
We can go for the weekend or tomorrow morning or whenever I want it thank love it bye for sure now we will see what happens tomorrow we can meet tomorrow for the weekend
@govindaraju4698
@govindaraju4698 Жыл бұрын
ÀA
@padmasreestp8033
@padmasreestp8033 Жыл бұрын
MS సుభలక్ష్మి అమ్మ గారి తరువాత ప్రియా సిస్టర్స్ అక్కల గాత్రం వినాలి అనిపిస్తుంది
@raghunadharao5000
@raghunadharao5000 2 жыл бұрын
కోటి రూపాయలా లేక ప్రియా సో దరీ మణుల గానమా ఏది కావాలంటే ప్రియా సోదరీ మణుల గానమే కావాలంది నా మనస్సు
@sudheendrar8087
@sudheendrar8087 2 жыл бұрын
Annamaya Pushpanjali Patalu adbhutamu Priya akka cheliki vandanamulu 🙏🙏🙏🙏🙏
@sivaramachandraraoyeruband8179
@sivaramachandraraoyeruband8179 3 ай бұрын
మాటల కందని మాధుర్యం తెలుగు వారి చేసుకున్న పుణ్యం ధన్యవాదాలు
@csraodelyt
@csraodelyt 3 жыл бұрын
చాలదా మాజన్మము చాలదా మాజన్మము నీ పాలింటివారమై బ్రదుకగగలిగె చాలదా మాజన్మము నీ పాలింటివారమై బ్రదుకగగలిగె చాలదా మాజన్మము కమలాసనాదులుగాననినీపై మమకారముసేయ మార్గము గలిగె కమలాసనాదులుగాననినీపై మమకారముసేయ మార్గము గలిగె అమరేంద్రాదులకందరానినీ కొమరైన నామము కొనియాడగలిగె అమరేంద్రాదులకందరానినీ కొమరైన నామము కొనియాడగలిగె చాలదా మాజన్మము చాలదా మాజన్మము నీ పాలింటివారమై బ్రదుకగగలిగె చాలదా మాజన్మము సనకాదులును గానజాలనినిన్ను తనివోక మతిలొన దలపోయగలిగె సనకాదులును గానజాలనినిన్ను తనివోక మతిలొన దలపోయగలిగె ఘనమునీంద్రులకు అగమ్యమైవున్న నిను సంతతమును వర్ణింపగలిగె ఘనమునీంద్రులకు అగమ్యమైవున్న నిను సంతతమును వర్ణింపగలిగె చాలదా మాజన్మము చాలదా మాజన్మము నీ పాలింటివారమై బ్రదుకగగలిగె చాలదా మాజన్మము పరమమై భవ్యమై పరగిననీ యిరవిట్టిదని మాకు నెరుగంగగలిగె పరమమై భవ్యమై పరగిననీ యిరవిట్టిదని మాకు నెరుగంగగలిగె తిరువేంకటాచలాధిప నిన్ను యీ ధరమీద బలుమారు దరిసింపగలిగె తిరువేంకటాచలాధిప నిన్ను యీ ధరమీద బలుమారు దరిసింపగలిగె చాలదా మాజన్మము చాలదా మాజన్మము నీ పాలింటివారమై బ్రదుకగగలిగె చాలదా మాజన్మము నీ పాలింటివారమై బ్రదుకగగలిగె చాలదా మాజన్మము చాలదా మాజన్మము
@yallakaraprasad9495
@yallakaraprasad9495 2 жыл бұрын
Tagunayyahariineekidijagamulobhukanthadanamuthechukknnasowbhaghyalakhsmi...... Tagunayyaharineekidi.... Verynicelyricssungbyshanmukhapriyaandharipríyamadams
@yallakaraprasad9495
@yallakaraprasad9495 2 жыл бұрын
Chaladamaajanmamuneepalintivaramamibratakagalige... Jayagovinda. Jayakalanidigayakarnnaaaanidheeee
@hobulapathi8326
@hobulapathi8326 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ అన్నమాచార్య గురుదేవోభవ. ప్రియా సిస్టర్స్ వారి గాత్రం మధురం
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద యని గోకుల నందన గోవింద గోవింద యని కొలువరే గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద 🙏🙏🙏⚘⚘⚘⚘
@streddys
@streddys 2 жыл бұрын
Govindha govindha govindha......
@MuralidharaM-df5qc
@MuralidharaM-df5qc Жыл бұрын
Om Nareyana om namo Venkatesaya Namo namah
@eshanraj.g9726
@eshanraj.g9726 4 ай бұрын
Om Namo Sri Lakshmi venkateswara swamy ,,, miku namaskaristunnanu… karunichi kapadu janulanu munulanu mullokalani….
@mandavagopichand2959
@mandavagopichand2959 5 ай бұрын
Aswamy dhayavalana keerthanalu vinagaluguthunnanu adhe naa adrustamga bhavisthunnanu.
@vijayadurgataticherla9575
@vijayadurgataticherla9575 2 жыл бұрын
కోటి జన్మల పుణ్యఫలం మీ గాత్రం..ఆస్వాదించిన వారి జన్మ ధన్యం.
@rravi9735
@rravi9735 3 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@gayathridevitatikonda2934
@gayathridevitatikonda2934 6 жыл бұрын
Excellent.Saraswathi putrikalu. Kattadhura vaikuntam.... Anni sarlu vinna taneevi teeratladhu.Ah Srinivasudu kanipistunnadu....
@purushothammanchukonda8932
@purushothammanchukonda8932 4 жыл бұрын
Ex
@purushothammanchukonda8932
@purushothammanchukonda8932 4 жыл бұрын
Ee
@purushothammanchukonda8932
@purushothammanchukonda8932 4 жыл бұрын
Ee
@purushothammanchukonda8932
@purushothammanchukonda8932 4 жыл бұрын
Ee
@denkadabhogapuram4712
@denkadabhogapuram4712 4 жыл бұрын
మీ పాటలు వింటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది మీరు పదికాలాల పాటు చల్లగా ఉండాలి ఆ దేవుడు మిమ్ములను చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము
@upadhyayulasuryakamala8032
@upadhyayulasuryakamala8032 4 жыл бұрын
Madam mevi enka emyena videos unty pettandi kotha songs me patalu venty entha peace full ga untundho
@chinnaraokurumella
@chinnaraokurumella 4 жыл бұрын
Hi
@amruthatyreworld1622
@amruthatyreworld1622 3 жыл бұрын
Very nice songs sisters god blessing you.
@rajendergrt143
@rajendergrt143 5 жыл бұрын
Entha madhuram aina swaram meedi sisters, vintunte Hayiga anipistundi.
@prabhakarnursingao1008
@prabhakarnursingao1008 2 жыл бұрын
C.N. Prabhakar Goa. The music of Ms. Priya sisters is top class, I feel very proud that I am enjoying such music. Thanks.
@chekkatirupatirao2942
@chekkatirupatirao2942 5 жыл бұрын
I am very very happy to hear Priya sisters Annamayya pushpanjali.
@maddurilaxmisharada6789
@maddurilaxmisharada6789 6 жыл бұрын
Very.................. melodious..........I know Carnatic music....I have learnt many keerthanas and I started practicing with you......so so thanks
@karunachandrasekar1610
@karunachandrasekar1610 4 жыл бұрын
Very Devoted rendition my dear lovely sisters I am from Banglore big fan of u people. God bless u both thanks 🙏🙏🙏🙏
@shreyaghoshalbalramachyut993
@shreyaghoshalbalramachyut993 3 жыл бұрын
P
@chakibandaakiranandan2109
@chakibandaakiranandan2109 3 жыл бұрын
మీ పాటలు వింటూ ఉంటే మనసుకు చాల బాగుంది గోవింద గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@surekha2401
@surekha2401 4 жыл бұрын
అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించె విదురునికడ నీతుడు || సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవంబై నతడీతడు | ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు || సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు ధరనావుల మందలలో తగ జరించె నీతడు | సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు || పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు | తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ||
@rajyalakshmijampani897
@rajyalakshmijampani897 2 жыл бұрын
Yr
@chiranjeevikalavalapudi6837
@chiranjeevikalavalapudi6837 5 жыл бұрын
NICE TO HEAR THE GOOD SONG...PRIYA SISTERS WISH YOU LONG LONG LONG LIVE.....WISH YOU BOTH GOOD HEALTH....
@s.ramakrishnasastry967
@s.ramakrishnasastry967 7 жыл бұрын
Namasthe, dear Priya Sisters, you two girls a our assets, to bless us with your melodious Sri. Annamayya Sankeerthanas. May The Lord of Holy Seven Hills bless you both with long and fruitful lives.
@jyothishivashankar9804
@jyothishivashankar9804 7 жыл бұрын
S.RAMAKRISHNA SASTRY
@jyothimeduru4493
@jyothimeduru4493 7 жыл бұрын
M.jyothi I love priya sisters Annamayyakeertana and naku vari gaanam vine avakasam kalgadam naa adhrushtamga bhavistunnanu thank you so much
@nandamurirao5021
@nandamurirao5021 3 жыл бұрын
What a amazing presentation. No more words to describe their beautiful and sweet voice.. God bless priya sisters..
@jraveendra7857
@jraveendra7857 3 жыл бұрын
Madhurathi madhura madhira sravana Amurtham Jai jai jai Ramana 🙏✨Annitilow ninnu never dharshinchu nityam neeve ,...
@bhaskararaourity9742
@bhaskararaourity9742 5 жыл бұрын
heart touching songs on lord venkateswara swamy
@aruntej100
@aruntej100 3 жыл бұрын
Very Devotional Excellent Singing Addicted to their Singing
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 4 жыл бұрын
అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భజనలు 🙏💐👌🌹👍
@uskrishnamurthy2644
@uskrishnamurthy2644 2 жыл бұрын
Jys ⁰⁰⁰⁰0⁰
@siripragadaramani8885
@siripragadaramani8885 5 жыл бұрын
Great voice sink priya sisters want to listen many more annamayya kirtanas by them god bless
@MadhuSudhan-hl1rh
@MadhuSudhan-hl1rh 4 жыл бұрын
What a great songs by priya sisters
@kota.surekhakota.surekha2917
@kota.surekhakota.surekha2917 3 жыл бұрын
Excellent sisters good to hear and peaceful songs.
@venkateswararaotadakamalla2880
@venkateswararaotadakamalla2880 5 жыл бұрын
Most amazing and melodious songs God bless them
@rajalakshmimanjunath3641
@rajalakshmimanjunath3641 4 жыл бұрын
Wah wah iam big fan of Priya sisters, god bless you both
@nellimarlanellimarla3596
@nellimarlanellimarla3596 5 жыл бұрын
మీ పాటలు వింటూ ఉంటే మనసుకెంతో హాయిగా ఉంటుంది
@prasadayyagari3895
@prasadayyagari3895 3 жыл бұрын
Telugu prajalaku devudichhina velakattaleni mahaa prasaadam Saraswathi puthrikalu Priya sodarimanulu May God bless them with health wealth and prosperity
@NamoNaga
@NamoNaga 3 жыл бұрын
🌺🌸💐 Om Namo Venkatesaya👏🏻🙏🏻🙏🏻
@srirammaramganti1823
@srirammaramganti1823 5 жыл бұрын
చాలా బాగుంది నాకు చాలా నచ్చింది
@srirammaramganti1823
@srirammaramganti1823 5 жыл бұрын
Nice and sweet voice
@srirammaramganti1823
@srirammaramganti1823 5 жыл бұрын
I like all the songs of Priya sisters
@ganeshbhuvanagiri9756
@ganeshbhuvanagiri9756 2 жыл бұрын
1) అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించె విదురునికడ నీతుడు || సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవంబై నతడీతడు | ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు || సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు ధరనావుల మందలలో తగ జరించె నీతడు | సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు || పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు | తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు || /// 2) అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము ఆదినంత్యము లేని యారూపము పాదుగ యోగీంద్రులు భావించురూపము యీదెస నిదివో కోనేటిదరి రూపము పాలజలనిధిలోన (బవళించేరూపము కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము కీలైనదిదె శేషగిరిమీదిరూపము ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము /// 3) చాలదా మా జన్మము నీ- పాలింటివారమై బ్రతుకఁగఁ గలిగె కమలాసనాదులు గానని నీపై మమకారము సేయ మార్గము గలిగె అమరేంద్రాదుల కందరాని నీ- కొమరైన నామము కొనియాడఁ గలిగె సనకాదులును గానఁజాలని నిన్నుఁ తనివోవ మతిలోనఁ దలపోయఁ గలిగె ఘనమునీంద్రులకు నగమ్యమైవున్న- నిను సంతతమును వర్ణింపఁగలిగె పరమమై భవ్యమై పరిగిననీ- యిరవిట్టిదని మాకు నెఱుఁగంగఁ గలిగె తిరువేంకటాచలాధిప నిన్ను యీ- ధరమీఁదఁ బలుమారు దరిసింపఁ గలిగె /// 4) గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే హరియచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమపురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు పాండవవరదా అని పాడరే అండజవాహను కొనియాడరే కొండలరాయనినే కోరరే దండితో మాధవునినే తలచరో జనులు దేవుడు శ్రీవిభుడని తెలియరే శోభలయనంతుని చూడరే శ్రీవేంకటనాథుని చేరరే పావనమైయెపుడును బతుకరే జనులు గోవింద గోవిందా ... /// 5) కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది || జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి | దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే || శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీజనార్ధన | పరమ మెఱంగను భక్తి యెఱంగను నిరతము నాగతి నీదాస్యమే || నమో నారాయణా నమో లక్ష్మీపతి నమో పుండరీకనయనా | అమిత శ్రీవేంకటాధిప యిదె నా క్రమమెల్లను నీకయింకర్యమే /// 6) కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండకాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్విదపసులే తరువులై నిలచిన కొండ పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దదివో శ్రీవేంకటపు గొండ /// 7) మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ || నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన | వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ || కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా | తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా జంటవాయుకు మచ్యుత జనార్దన || మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ యెక్కితి శ్రీవేంకట మిందిరానాథ | యిక్కువ నీ నామములు యివియే నా జపములు చక్కగా నీ దాసులము సర్వేశ అనంత /// 8) తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి (॥తగు॥) కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా సమ్మతించి రుక్ష్మిణి జయలక్ష్మి అమ్ము మొనను జలది నడఁచి లంక సాదించి కమ్మరఁ జే కొన్నసీతే ఘనవీరలక్ష్మి (॥తగు॥) నరకాసురు నడఁచి నవ్వుతాఁ జేయివేసితివి సరిగా సత్యభామే పో సంగ్రామలక్ష్మి హిరణ్యకశిపుఁ గొట్టి యింద్రాదులకు నీచే వరమిప్పించినయాకే వరలక్ష్మి (॥తగు॥) నిండినవురముమీఁద నిఖిలసంపదలతో అండనుండే యాకెపో ఆదిలక్ష్మి మెండగుశ్రీ వేంకటాద్రిమీఁద నీసరుస నేఁగే గండుమీరెఁ గళలతోఁ గల్యాణలక్ష్మి
@laxminarasimharraolaxminar611
@laxminarasimharraolaxminar611 4 жыл бұрын
Super sisters 👌👌👌👌
@ruparupa4295
@ruparupa4295 4 жыл бұрын
Wonderful voice madam ,roju okkasari Ina e pata vinakapote nidura pattadu ,🙏
@padmajasunduru3365
@padmajasunduru3365 7 жыл бұрын
Mee gatraneke naa vandanalu PRIYA sisters.
@radhakavi6724
@radhakavi6724 3 жыл бұрын
Fantastic divine songs by priya sister's
@shivagubbadi3878
@shivagubbadi3878 5 жыл бұрын
super om namo narayanaya
@srinivasaraoallam8531
@srinivasaraoallam8531 2 жыл бұрын
Ome నమో వెంకటేశయ నమః
@sarmat4996
@sarmat4996 2 жыл бұрын
మీ పాటలు వినటం నా భాగ్యం గోవిందుడు ఎల్లవేళలా కాపాడుతుంతాడు తల్లి
@mangalakumarisubramaniam6429
@mangalakumarisubramaniam6429 7 жыл бұрын
Very nice songs. Superb
@lohithareddy5918
@lohithareddy5918 6 жыл бұрын
Thanks
@rajaraop2560
@rajaraop2560 4 жыл бұрын
Golden voices of the rarest quality.
@geethikanutrition8538
@geethikanutrition8538 3 жыл бұрын
[[5[f
@ratnavaliadari9031
@ratnavaliadari9031 3 жыл бұрын
Melodious voice of sisters🙏
@pothunikitha6448
@pothunikitha6448 3 жыл бұрын
Thanks to priya sisters
@jayanthikaruppannan8629
@jayanthikaruppannan8629 3 жыл бұрын
it gives me immense pleasure to hear the rendition. it is beyond words. I derive So much AMANDA AND PLEASURE AND PEACE.GOD BLESS PRIYA SISTERS.
@aavaninaidu6556
@aavaninaidu6556 5 жыл бұрын
Thirupavai telugu version 👌🏻👌🏻👌🏻👌🏻
@veeraraghavareddynallamill1251
@veeraraghavareddynallamill1251 Жыл бұрын
priya sisters voice mix of milk and honey
@banjaneyulu1716
@banjaneyulu1716 4 жыл бұрын
🚩🚩🚩Namo Venkateshaya🚩🚩🚩
@raghavankadaba7706
@raghavankadaba7706 4 жыл бұрын
A divine Bhakti rasam. Unfortunate for those who thumps down.
@lakishmiprasad6434
@lakishmiprasad6434 3 жыл бұрын
Annamayyakeertanalu hearing is very good. But in his writings he implmented his Jeevatma and Pramatma Bhavaamu., of both are one and same. Every keertana is quite different from each other. I got an opportunity to write commerntary on some. z
@ashokch3383
@ashokch3383 4 жыл бұрын
Govindha Govindha
@nagr6856
@nagr6856 5 жыл бұрын
Chaalaaa maaa janmamu.....🙏🙏...
@JayaLakshmi-lo1kp
@JayaLakshmi-lo1kp 7 ай бұрын
We had God gifted sisters their voice is amrutam
@siddumanaaladj7184
@siddumanaaladj7184 6 жыл бұрын
Superrrrr.....fantastic...
@jagannadaraobyri2683
@jagannadaraobyri2683 5 жыл бұрын
Gobinda 🙏 govinda
@ammusai7883
@ammusai7883 5 ай бұрын
Govinda Govinda Govinda...
@drgardener5772
@drgardener5772 4 жыл бұрын
అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించె విదురునికడ నీతుడు సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవంబై నతడీతడు ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు // అందరికాధారమైన // సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు ధరనావుల మందలలో తగ జరించె నీతడు సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు // అందరికాధారమైన // పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు // అందరికాధారమైన //
@byappareddy2076
@byappareddy2076 3 жыл бұрын
¹11
@kaladharnaidusompalyam851
@kaladharnaidusompalyam851 7 жыл бұрын
super madams.we expect some more songs from your side.good luck priya sisters sisters
@ravinderreddy9856
@ravinderreddy9856 7 жыл бұрын
Madhura gaanam Bhagavad priyam
@rajaraohn9318
@rajaraohn9318 7 жыл бұрын
kaladharnaidu sompalyam
@sharmismroy
@sharmismroy 7 ай бұрын
ప|| అందరికాధారమైన ఆది పురుషుడీతడు | విందై మున్నారగించె విదురునికడ నీతుడు || చ|| సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు | వనజ భవాదులకును దైవంబై నతడీతడు | ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు | మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు || చ|| సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు | ధరనావుల మందలలో తగ జరించె నీతడు | సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు | ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు || చ|| పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు | సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు | తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు | వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ||
@vsreddydfw
@vsreddydfw 7 жыл бұрын
Fabulous Melody Voices......It's a god gift for you both. God bless you.
@venurapalli7548
@venurapalli7548 7 жыл бұрын
sisters booth or great Kaliyugana Annmayya vaarasulu meeru. jai goovindha ...
@venkateswararaotadakamalla2880
@venkateswararaotadakamalla2880 4 жыл бұрын
Both are saraswthi. Devi puthrikalu good singers god bless them
@goverdhanethirajulu7591
@goverdhanethirajulu7591 7 ай бұрын
Chaalada maa janmamu Nee paalinti vaaramai brathukaga kalige Chaalada ma janmamu...aaaa... Kamalaasanaadhulu kaanani neepai Mamakaaramu seya margamu galige Amarendraadulaku andarani nee Komaraina namamu koniyaada galige Chaalada maa janmamu Nee paalinti vaaramai brathukaga kalige Chaalada ma janmamu...aaaa... Sanakaadulunu kaanajaalani Ninnu thanivoka mathilona talapoya galige Ghanamuneedrulaku agamyamai unna Ninu santhathamunu varnimpagalige Chaalada maa janmamu Nee paalinti vaaramai brathukaga kalige Chaalada ma janmamu...aaaa...
@csraodelyt
@csraodelyt 3 жыл бұрын
Govinda govinda yani koluvare govinda yani koluvare govinda..govinda..govinda.. Hari yachyuta yani padare puruShottama yani pogadare parama puruSha yani palukare sirivara yanuchunu chelagare janulu Govinda govinda yani koluvare govinda yani koluvare govinda..govinda..govinda.. Paandava varadaa ani padare andaja vaahanu koniyaadare kondala raayanine korare danditho madhavunine thalachare janulu Govinda govinda yani koluvare govinda yani koluvare govinda..govinda..govinda.. Devudu SrI vibhudani theliyare Sobala yananthuni chudare SrI venkata naathuni cherare pavanamai yepudunu bathukare janulu Govinda govinda yani koluvare govinda yani koluvare govinda..govinda..govinda..
@csraodelyt
@csraodelyt 3 жыл бұрын
గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే హరియచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమపురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు .......గోవింద గోవిందా ...... పాండవవరదా అని పాడరే అండజవాహను కొనియాడరే కొండలరాయనినే కోరరే దండితో మాధవునినే తలచరో జనులు .........గోవింద గోవిందా ...... దేవుడు శ్రీవిభుడని తెలియరే శోభలయనంతుని చూడరే శ్రీవేంకటనాథుని చేరరే పావనమైయెపుడును బతుకరే జనులు ..........గోవింద గోవిందా ......
@narendrabhargav399
@narendrabhargav399 5 жыл бұрын
Super voice i thank god to hear dis always it is two but it is one so cute to hear in early morning times thanks akka gariki prema thoti chala bagundi
@scsjrcollege5315
@scsjrcollege5315 5 жыл бұрын
Sisters voice super
@chelvapillagunupati3873
@chelvapillagunupati3873 7 жыл бұрын
Thanks for the singers and for all those who brought Annamacharya songs near to us to hear every day.
@geethatg7627
@geethatg7627 3 жыл бұрын
I amm following your songs Very melodious sweet mam
@ramakrishnabandaru1897
@ramakrishnabandaru1897 2 жыл бұрын
Nice ,melodious excellent
@naveenc8575
@naveenc8575 3 жыл бұрын
SUPER SISTERS 🌹🌹🌹🙌👍👍👍👏👏👏
@narranarendharnarendhar7873
@narranarendharnarendhar7873 5 жыл бұрын
Om namo sri venkateshaya namo namah🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@sumathiupadrasta6517
@sumathiupadrasta6517 4 жыл бұрын
Dheerghayurasthu
@shanthiv4009
@shanthiv4009 3 жыл бұрын
నమో వేంకటేశాయ🙏🏻🙏🏻🙏🏻🕉
@thelionlover7523
@thelionlover7523 5 жыл бұрын
Amazing
@venkateswarlupothuganti528
@venkateswarlupothuganti528 7 жыл бұрын
Govinda govinda
@kumudavenkatesh3934
@kumudavenkatesh3934 3 жыл бұрын
Super 👌👍🙏 songs and malodi
@moyyarajesh4457
@moyyarajesh4457 7 жыл бұрын
Govinda Govinda
@pushparao6922
@pushparao6922 2 жыл бұрын
God bless you.
@yugandharlakshminarayana9110
@yugandharlakshminarayana9110 2 жыл бұрын
Aanandamee kadaa veeri gaatram
@a.vineethkumar5117
@a.vineethkumar5117 5 жыл бұрын
Exalente singers in India
@RajeswariLagadapati
@RajeswariLagadapati 8 ай бұрын
Supersupersupersupersupersupersupersisters
@roopkumarroop
@roopkumarroop 4 жыл бұрын
Lalitha sahasranamalu, annamayya sankeerthanalu vinali ante priya sisters paadina playlists ni vinali
@suryabhagavanulubhattiprol2393
@suryabhagavanulubhattiprol2393 7 жыл бұрын
Excellent
@sreedharannair7205
@sreedharannair7205 3 жыл бұрын
വെരിഗുഡ് താങ്ക്യൂ താങ്ക്യൂ ഫോർ ദി സോങ്
@lakshmik6867
@lakshmik6867 4 жыл бұрын
Amruta samanamina annmaya keertanalunu kuda dislike chese vallu kuda unnra?
@ramakandregula7990
@ramakandregula7990 6 жыл бұрын
I am so happy to listen your songs
@daggumamatha2593
@daggumamatha2593 2 жыл бұрын
Am a big fan of you. Excellent songs and voice. Thank you
@venkataramana4412
@venkataramana4412 6 жыл бұрын
amazing amazing meeru hyndava jaathi sampada
@devojisudarshan2095
@devojisudarshan2095 5 жыл бұрын
Good songs
@sridevinanda5727
@sridevinanda5727 4 жыл бұрын
Apurupamina sisters Bangarutallulu👌🙏
@hiranmayi8884
@hiranmayi8884 6 жыл бұрын
Good Voice.. Nice Devotional Songs.. can any one please share ragas for all songs
@jmohan7616
@jmohan7616 4 жыл бұрын
Excellent madam
@dondapatianji7601
@dondapatianji7601 2 жыл бұрын
🦁❤️🙏🙏🙏🙏🙏❤️🦁
@rajaraop2560
@rajaraop2560 4 жыл бұрын
The lord of seven hills has chosen the unique sisters to hear his own greatness through.
@sindurijayasinghe7369
@sindurijayasinghe7369 3 жыл бұрын
Awesome 👏 👏👏👏👏👏👏👏
@venkataramanav1004
@venkataramanav1004 4 жыл бұрын
Om Namo Sree Aa Adukondala PadmavathiAmma AluveluMangaAmmaVenkateswara Swamy A Namo Namaha Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Gooovinda Gooovinda Gooovinda
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
Annamayya Movie Songs || Annamayya Songs || Akkineni Nagarjuna || Annamayya Full Songs
32:03
T-Series Bhakti Sagar Telugu
Рет қаралды 19 МЛН
MOST POPULAR ANNAMAYYA SONGS BY PRIYA SISTERS | Annamayya Pushpanjali -14
33:19
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 6 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН