తెలుగు వాళ్ళు ఎంత అదృష్టవంతులు? తిరుపతి వెంకన్న తెలుగువాడు, వాణ్ణి మించిన వాడు అన్నమయ్య, వాణ్ణి మించిన వాడు బాలకృష్ణ ప్రసాద్, ఈ ముగ్గురు కూర్చిన అమృతాన్ని ఆస్వాదించే ఆ తెలుగు వాడు ఇంకెంత అదృష్టవంతుడు?
@ramcharanb57489 ай бұрын
❤❤❤❤🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hemalathaomkaram40448 ай бұрын
❤🎉🎉
@crrhari61956 ай бұрын
💐🙏🙏
@ramprasad56254 ай бұрын
వేంకటేశ్వర స్వామి అనుగ్రహం తో అన్నమయ్య గారు సంకీర్తన యజ్ఞం చేశారు..అన్నమయ్య కీర్తనలు ఆలపించి బాలకృష్ణ ప్రసాద్ గారు స్వామిని సేవించుకున్నారు...స్వామి అనుగ్రహం తోనే...
@PEDDIRAJULUMOKSHAGUNDAM3 ай бұрын
A@@hemalathaomkaram4044
@bhaskarmukti64104 ай бұрын
నారాయణా ఎంత దయామయుడవయ్యా , ఏమని పొగడ గలనయ్యా నీ నామామృత గానము. ఈ భాగ్యం బాలకృష్ణ ప్రసాదు గారి ద్వారా మాకు కలుగజేశావా! ధన్యులమయ్యా.
@v.s.nsathwik5193 жыл бұрын
వేంకటనాథుని వరప్రసాదం మీరు..... మీవల్ల మా వీనులు అమృతమయం.... మా జన్మలు ధన్యం.....
@suripandu3seemakurthi5253 жыл бұрын
LORD BALAJI HAS. GIVEN EXCELLENT TONE 2 U SIR - OME NAMO VENKATESAAYA
@leelakrd97013 жыл бұрын
4g. bñ 8ljkwwoouß
@sayiipreethamdonkada24264 жыл бұрын
మీ గాత్రం వల్ల అన్నమయ్య పదబంధం తెలుగు సాహిత్యం, స్వామి గొప్పతనం పరిభవిల్లాలని అందరికీ మనశ్శాంతి లభించాలని మీరు కలకాలం ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ.
@sivareddypalugulla41233 жыл бұрын
Q
@batchusubramanyam3617 Жыл бұрын
Mee pata Venkateswara Swamy darsanam.
@chinthalaxman99364 жыл бұрын
అయ్యా మీ కీర్తనలను విని చాల ఆనందించాను స్పష్ట మైన సంగీతం మరియు మీ గొంతు చాల అద్భుతం మీకు ధన్యవాదములు .... చింత లక్ష్మణ్ ..
@venkatrao1892 Жыл бұрын
Excellent songs after ghantasala
@mkt65361 Жыл бұрын
@@venkatrao1892 chakkaga cheppavu Apparao
@songwithvimandhani12192 жыл бұрын
இனிமையான பாடல் இனிமையான இசை இனிமையான ராகம்.ச.ஆறுமுகம்.நடத்துனர்.எடமலைப்பட்டிபுதூர்.திருச்சி.
@gangaisettysrinu72406 ай бұрын
బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా పెడతారు వెంకటేశ్వర స్వామి పాటలు ఓం నమో వెంకటేశాయ నమః
@ssrsbds9289 Жыл бұрын
అన్నమయ్య కీర్తన లలో విష్ణు నామాలు వివరణ ఇచ్చారు.
@srisivaatoz59584 жыл бұрын
మేస్వరం చాలా బాగుంది ఇలాంటి పాటలు ఎన్నో పడాలని కోరుకుంటున్నాం
@varaprasadkaruturi62113 ай бұрын
అన్నమయ్య కూడా విని ఆనందించే గాత్రం మీది. అన్నమయ్య కీర్తనల కి తగిన గాత్రం మీది.
@karunamedoju2592 жыл бұрын
🙏గురువు గారూ. మీ గాత్రం లో అన్నీ పాటలు వినాలంటే....ఎలాగో వివరించగలరు. అన్నమాచార్య కీర్తనలు యూట్యూబ్ లో నేను వినవలసి వస్తుంది. డైరెక్ట్ గామీ కీర్తనలు వినాలి గురువు గారు
@choppavarapuvenkateswarlu435210 ай бұрын
Om NamO Venkatesaya.Melodious Divine Swaram.Guruvu gariki Padabhi Vandanamulu..Namo Annamaiah..
@rangaswamynamala5184 жыл бұрын
మీకు ధన్యవాదములు సర్ రోజు కు ఒక సారైనా మీ కీర్తనలు వినని దినము లేదు.మీ దయ వల్ల వాగ్గేయ కారులు అన్నమయ్యాచార్య ల సంకీర్తన లు మధురమైన స్వరగాణం విని తన్మయత్వం లో శ్రీ వారిని చూస్తున్నంత అనుభూతి కలుగుతుంది. సహస్ర వందనాలు.🙏🙏🙏🙏🙏
@satishkumarreddypatil68043 жыл бұрын
🙏🙏🙏
@satishkumarreddypatil68043 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sivareddypalugulla41233 жыл бұрын
0pp0
@sivareddypalugulla41233 жыл бұрын
P0000 pp llplllllp p look pplppplpllll li ll ll llllplpl LOL LOL ll lllllllllllllllllllplpl poo lppllppppp0pppp pp p pp pp ll poo pl l ll llllllp p p pp p pppppppp0plplppplpplplpl ll l pp plllllp ll lpllpllllllpllp lp ppllp LP ll pp
@rammrohanchinthirla29233 жыл бұрын
Qqqqqqq
@prakashraosv81808 ай бұрын
భారత హిందూ ఆధ్యాత్మిక రత్న...భారత రత్న....ఇవ్వకపోయినా మనం ఇచ్చేద్దాం
@omrama5700 Жыл бұрын
kaarana janmulu.. balakrishnaprasad g .... om namo venkatesa
@kishanpudari2533Ай бұрын
బాలకృష్ణ గారు మీరు ధన్యులు మీరు ఆలపించిన స్వామి కీర్తనలు విన్న మేము కూడా ధన్యులము 🙏🙏
@rao85843 жыл бұрын
మీ గాత్రం ద్వారా వినుట మా భాగ్యం....Awesome Voice and Divine feeling....ఏదో తెలియని పరవశం, ఆనందం వుంది. మీ గొంతు అద్భుతం. we are lucky....to listen...your songs
@kvramanachary8988 Жыл бұрын
Ll
@nandunandu4006 Жыл бұрын
Hi😊😊😂😂
@pattabhiramayya456911 ай бұрын
మీ గానామృతములో మా శరీరం లో ప్రతీ అణువూ అమృతం గ్రోలినట్లు గా పరవశించాయి gurooji
@madhumalathi8910 Жыл бұрын
Sriman sri G.Balakrishna prasad gariki Central govt padma award ivvali.
@vadrevusivaramarao12 Жыл бұрын
గురువుగారూ!మేము చెత్త సినిమా పాటలు విని మా చెవులలో సీసం పోసుకున్నాం. ఇప్పుడు మీ కర్ణాపేయమైన గానామృతం వింటూ మైమరచి పోతున్నాం. మీరు ధన్యులండి. అన్నమయ్యకు ప్రతిరూపం అనుకుంటా. కాకుంటే ఇంతటి ప్రాచుర్యమా. దైవ బలం.
@schooloflovinglife36994 жыл бұрын
మీరు పాడే అన్నమయ్య కీర్తనలు వింటుంటే చాలా ఆనందం గా ఉంటుంది.ధన్యవాదములు మీకు.
@natarajnata4999 Жыл бұрын
.
@malikarjunaraomeduri33274 жыл бұрын
చాలా బాగున్నాయి. అర్ధ భావం తెలుసుకుంటూ వింటే లోకమే తెలియదు
@chepurigiridharagopikrishn28083 жыл бұрын
Bhavgram
@nagarajunagella62865 ай бұрын
మీరు మాకు మరో గంటసాల 👌👍
@drgnirmalareddy60342 ай бұрын
We r fortunate to have Sri i Balakrishna prasad who sings sri Annamayya keerthanalu so well.sri Balaji blessings will always be there.
@meenarao89786 ай бұрын
గురువుగారు మీకు శతకోటి వందనాలు. మీ గాత్రం విన్న మేము ధన్యులం
@madhu657785 ай бұрын
Naymoo venkayedaya
@prasadrankireddy8881 Жыл бұрын
Gurvugariki vandanamulu Mee ganamtho swami darsanam avuthundi dhanyudanu
@krishnaswamy52942 жыл бұрын
ఆహా, అమోఘం, అద్భుతం. ఓం నమో వెంకటేశాయ
@Sravya_madhuriofficial Жыл бұрын
Ento ruchi manasikannndam krutagnatalu guruvugaru
@smart.boys.videos Жыл бұрын
Guruvugaru me patalu vinte sakshattu sri venkateshvara swamini darsinchina bhagyam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🏵️🏵️🏵️🏵️🏵️🌹🌹🌹🙏🙏🙏
🙏🙏🙏గోవిందా గోవిందా చాలా వినసొంపుగా ఉండే సంకీర్తన ఎంతటి వరం
@chandan92122 жыл бұрын
Qq
@krishnaveni52213 жыл бұрын
Your voice Venkateshwara Swamy gift when I was listening this songs l am feeling like playing with venkateshwara Swamy
@pushpanagajyothikudala26353 жыл бұрын
Sir, Mee devotional ganaMu valana memu dhanyawadamulu
@aishwaryak8275 Жыл бұрын
Anni saarlu vinina manasuku hathukoney laga chala sompuga undhi❤❤❤
@chinukuraindrop9208 Жыл бұрын
సాక్షాత్తూ అన్నమయ్య స్వరూపం అన్న ఈ గురువుగారు ఎన్నడైనా ఆ అన్నమయ్య గృహాన్ని తిరుమల కొండపై తిరిగి నిర్మించాలని ఉద్యమించారు
@studiosstudios73304 жыл бұрын
ఓం నమో వేంటేశాయ మీరు అమృత మైన గాత్రంతో చాలా చక్కగా పాడుతున్నారు మీకు దన్యవాదములు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా వుండాలి అని మన సారా కోరుకుంటున్నాము 🙏🙏
@krishnareddyc88453 жыл бұрын
ⁿ
@narasimharaotadisetty9884 Жыл бұрын
Ohm name venkatesaya.
@lakshminarasimhampenumarty53893 жыл бұрын
Prasad garu maa jeevitam dhanyam ivutondi roju tellavaru jamuna 4.30 modalu pedatamu chala anandamga roju gaduatu untundi mee gatram vintuunte demudu meeku ayu rarogya iswaryalato happyga undalani korukontunnamu
@bachumallikarjuna59052 жыл бұрын
చాలా వినసొంపుగా మనసుకు ఎంతో హాయిగా ఉంది ధన్యవాదములు🙏 బాలకృష్ణప్రసాద్ గురూజీ 💐💐
@sreedevioruganti15136 ай бұрын
Sir meeru bhagavantudi pratiroopam anipistundi Mee gatram cheppanalavi kaadu meeru super
@ramanamurthyk.v.40155 жыл бұрын
great voice Prasad sir.Its Venkateswara swamy given to you to sing for the people like us. very peace full
@mallikarjunyada13372 жыл бұрын
Mee voice ki ennisarlu thanks cheppina tanivi teeradu
@avmohanrao80035 ай бұрын
చాలా మధురముగా పాడిన మీకు ఆ స్వామి దయ అనుగ్రహం సదా మీ పై వుండాలని మా ప్రార్థన. మీ స్వరము చాలా మాజికల్ గా వుంటుంది.
@bharathithota4333 Жыл бұрын
ఏ భాగ్యము చేసుకున్నాము ,మీ నోట ఈ కీర్తనలు వినటానికి, అన్నమయ్య గారిని మీలో చూస్తున్నాము గురువు గారు, దన్యులము, ధన్యోస్మి 😊
@MohittRamaKrishna4 ай бұрын
Mee songs everyday vintunnam me voice chala bhaguntadi sir
@kurnool4townps5962 жыл бұрын
బాలకృష్ణ ప్రసాద్ గారు మీ గానం అమోఘం సరళమైన గాత్రం విని తరించగల వారు ఎందరో
@thandramohan81682 жыл бұрын
అలనాటి అన్నమయ్యగారి పత్తాలేలావుండెవో, కాని B. K. P. గారిపాటలతో ప్రశాంతత , భక్తి, తన్మాయత్వము. ప్రెసెంట్ అన్నమయ్య గారికి. ధన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹
@ggpatnaik4947 Жыл бұрын
Mee anthata variki sastanga namaskaram chesukunna maa jeevitham danyam sir.
@Raam.Makkena10 ай бұрын
"అభినవ అన్నమయ"గా పేరు గాంచిన TTD ఆస్థాన గాయకులూ.., విద్వాంసులు అయిన శ్రీ మాన్ "గరిమెళ్ళ బాల కృషన్ ప్రసాద్" గారికి సాష్టాంగ నమస్కారం చేసిన మీరు నిజంగా.. అదృష్ట వంతులు. నేనూ.. గురువు గారిని కలిశాను ఇద్దరం కలిసి తిరుచానూరులో టీ కూడా త్రాగాము,సుమారుగా 1గంట సేపు పైగా నాతో ఆయన టైం స్పెండ్ చేశారు ఆయన గారు, ఫోటో కూడా దిగారు. నాకు చాలా సంతృప్తి వేసింది.🙏
@anandaprasad41243 жыл бұрын
Daily we listen ANNAMACHARYA 'S KRUTIGALU.......atleast 2 times in front of dewaru VISHNU to get a ಪೀಸ್ ಎಸ್ ಆಮ್ ಗೆಟಿಂಗ್ ಆ ಪೀಸ್ ಆಫ್ಟರ್ listeningಗುರುಗಳೇ ಬಾಲಕೃಷ್ಣ ಗರು ...it is si beautiful and so soothing Awesome more to listen from bengaluru Karnataka
@nalini888883 жыл бұрын
My most humble pranams to Guruvu, absolutely sweet, gentle and melodious... singing. Your voice carries such devotional vibes, pulls to the depth of the heart... koti koti dhanyavadam. May God blessings be with you forever...
@rushendrac68903 жыл бұрын
Nice
@prabhakarraotikkisetti84756 жыл бұрын
భగవంతుని సృష్టి లో అనేక లక్షలమందిలో కొదరికే గాత్రమాధుర్యం లభిస్తుంది. అటువంటి అదృష్టాన్ని పొందిన వారిలో బాలకృష్ణ గారు ఒకరు. ఆగాత్రమాధుర్యాన్ని తిరిగి భగవంతుని పాదాలకే సమత్పవించిన మీరు కారణజన్ములు.
@diwakarajjarapu71595 жыл бұрын
Pleaseliriks kavali
@mslvenu14 жыл бұрын
Heart touching voice and songs.
@nrv4243 Жыл бұрын
Sirutha navvulavadu sinneka....... Hava you ever seen a tiger laughing.... Atleast an animal laughing...... Where this thought originating from...? This credit goes to THE GREAT ANNAMAYA..... For keeping our thoughts here...
@lingaraju23695 ай бұрын
🙏🙏🙏🙏🙏 మీ గానం వింటుంటే వేంకటేశ్వర స్వామి ని దర్శించిన అనుభవం కలుగుతుంది గురువు గారు
@ramanacharyjasper77094 жыл бұрын
అసలు మీలాంటి వారి వల్లనే హిందూ సంస్కృతి ఇంకా బతికి ఉన్నది.🙏🙏🙏🙏
@subramanianvenkataraman1053 жыл бұрын
Verryverygoodannamiahkeerthina
@anjanidevi7783 Жыл бұрын
@@subramanianvenkataraman105 ll lpplpl ll llpllplppllppplooopolpploololoolpoooooplpplplopoplplppl.plplppopopolpplpoopllpplpplpppppppplpplpllpolppllpopplpppoplppp Ok p😊llpoppooplllpp ll 😊😊
@narasimharaotadisetty9884 Жыл бұрын
Nyes
@radhakrishnamurthy34303 жыл бұрын
Sir.Best performance of singing Sri Balaji Songs..DRK Murthy
@renukabashetty543610 ай бұрын
❤❤❤❤❤❤❤
@leelagaddipati3933 Жыл бұрын
Karana janmulu balakrishna Prasad and balamurali , voice match and names matches too❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌹🌹🌹
@Srinivasarao-x8s4 ай бұрын
Karanà janmudu. Born sing Annamaîa krithis. Pranamams
Balkrishna Prasad garu jeevithamtham bludai gaanameuthamtho Sri Venkateswara Swami Aaseessulatho Maa jeevitham Dhanyamayyettlu choodalani korukumtunnamu.
@GodavartiVenkatrao3 ай бұрын
Chala goppaga padutunnaru venkatrao tenali
@sreedharannair72053 жыл бұрын
ഞാനെന്നും താങ്കളുടെ ഒരു ഗാനം കേൾക്കാൻ ഞാനൊരു വെങ്കിടേശ്വര ഭക്തനാണ്
@achaitanya60208 ай бұрын
పరమ భాగవతోత్తముడైన బాలకృష్ణ ప్రసాద్ గారి పాదపద్మములకు నా శిరసాభివందనములు.
@balanaguvenkataramakrishna40952 жыл бұрын
మీ గానము వల్ల మేము ధన్యులము
@murthyyallapragada4483 Жыл бұрын
God is given super Sangeetha Prasad from sri Ramakrishna Prasad gari gana amrutha every song is showing to sri Tirumala Srivari sannidhi
@srinivasamurthynvn7256 Жыл бұрын
గానగంధర్వులు అభినవ అన్నమయ్య ఏడు కొండలు ఉన్నంతకాలం గరిమెళ్ళ వారు కూడా భక్తులకు గుర్తుంటారు వింటుంటే శరీరం తన్మయత్వంతో ప్రవేశిస్తుంది
@femsolutions49092 жыл бұрын
Most melodious rendering of the keerthanam. Lord Bhawani Sankara's blessings to Sri Balakrishna Gaaru. J Radhakrishna Murthy
@orugantikrishnaiah42643 жыл бұрын
పాట ఎంతో మధురంగా, మనసు లో భక్తి పారవశ్యాన్ని నింపుతున్నారు.కానీ పాట మధ్యలో వచ్చే అడ్స్ వల్ల ఎంతో చిరాకు కలిగిస్తున్నాయి.దయచేసి వాటిని తొలగించండి. ధన్యవాదములు.
@nandyalakesavacharyulu97103 жыл бұрын
అన్నమాచార్యుల వారే స్వయముగా తమ కీర్తనలు తామే పాడుకోవడానికై బాలక్రిష్ణగారి లాగా జన్మించి ఉంటారేమెూ.. వారికి భగవద్రామానుజుల వారికి కలిగినట్లు 120 సంవత్సరముల పరిపూర్ణ ఆయుర్దాయము కలుగ వలయునని శ్రీనివాసుడికి శతకోటి విన్నపాలు చేస్తున్నాము..
@utnoorsrinivasgoud28965 жыл бұрын
మీరు పాడిన అన్నమాచార్య కీర్తనలు అద్భుతంగా ఉంటాయి
@suryaraopuranam14854 жыл бұрын
Nice songsGodsgift
@sathyabamakalyanaraman79933 жыл бұрын
Divine voice
@brahmaiahkunisetty68192 жыл бұрын
@@suryaraopuranam1485 7u77uuuuuuuuu7uuuuu7u77uu77uuuu7uu7u777uuuuu7uuuu7u7uu7u77u7u7777uu777u77uuuuu ui puu
@reddycreation13532 жыл бұрын
@@suryaraopuranam1485 8
@psivakesava88292 жыл бұрын
Sir Mee tone Chaala Madhuramuga Unnadhi. Ee Keerthanalu Vinte Chaalu maa jeevitham Dhanyamynatte
@muralidhargupta82834 жыл бұрын
అన్నమయ్య కీర్తనలకు మీ పాటలు ద్వారా జీవం పోశారు. ఓం నమో వేంకటేశాయ నమః
@bhavanir6663 жыл бұрын
00
@bhavanir6663 жыл бұрын
1ad,05
@bhavanir6663 жыл бұрын
1 00
@bhavanir6663 жыл бұрын
0
@bhavanir6663 жыл бұрын
0
@b.lavarjuraju1335 Жыл бұрын
👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏
@EueueEhheueu Жыл бұрын
Sir ! Good Morning. Om Naaraayana Aadhi Naaraayana.Adhbhutham. 14.08.2024. Mon Day. 10.08. 🙏🌹
@SS-qr5vm5 ай бұрын
Hare Radha Govindha Govindha
@v.s.nsathwik5194 жыл бұрын
మీ గాత్రానికి శతకోటి వందనాలు...... మిమ్మల్ని మాకందించిన వేంకటనాధునికి అనంతకోటి వందనాలు......
@nageswararaotalari987 Жыл бұрын
q
@venkataramanvaradarajan37424 жыл бұрын
I started listening to Shri Balakrishna Prasad very recently. I have fallen in love with his rendering devotional songs in a melodious manner.
@sreenivasanlakshimipathy83004 жыл бұрын
Far 21st V
@narayanammamorthala69133 жыл бұрын
👍👍
@RamanaVinodini3 жыл бұрын
Me too sir
@karre.srinivasaraokarre.sr98183 жыл бұрын
super voice sir
@sindhumorab8383 жыл бұрын
Me too
@harishvalluri80233 жыл бұрын
గురువు గారి కి పాదాభివందనం లు.
@kvishnuvardhan63892 жыл бұрын
enthati adrustavanthulamo mee gonthuka sri narayana di paatalu vintunna memu dhanyulamu ......
@ramachandraraogogulapati63603 жыл бұрын
Sir you are modern Annamayya we are very blessed to hear your voice and we are also proud to be your contemporaries may god give health and long life to render so many Bakthi songs - G Ramachandra Rao
@SKesav-ff1bt3 жыл бұрын
❤️
@SKesav-ff1bt3 жыл бұрын
❤️
@SKesav-ff1bt3 жыл бұрын
❤️
@thimmareddys2257 Жыл бұрын
Swamy Varu patalu padatam adrustam guruvu gariki Vine bhagyam maaku om namo Narayanaya
@Srinivasarao-x8s4 ай бұрын
GBS karana janmudu born to. sing Annamaiah keertanalu. Pranamams
@ramsyadari45774 жыл бұрын
You are the King in Devotional Songs of Lord Balaji
@kirubakaranm.g.6022Ай бұрын
பாலகிருஷ்ணபிரசாத் பாடல்தெய்வீகக்குரல்அய்யா என்ன இனிமை என்னை எங்கோ கொண்டு செல்கிறதே சாமி
@thallurisrinivasarao10543 жыл бұрын
We are blessed to have such a lovely and melodious songs,
@balakrishnapyla50732 жыл бұрын
Entha vinnanu vinalanipinche thama gaathramu - oka miracle Guruji 🙏🏻
@jogaraopilla46897 жыл бұрын
నాకు తెలిసి అన్నమయ్య కీర్తనలను మీరు పాడిన తర్వాత నే ప్రజానీకం లో ప్రాచుర్యం ఆధునిక తరం తోసహా ఆదరణ పొందాయి.
@krishnakrishna29666 жыл бұрын
Sorry - Sobharaju garu asalu aadyulu---appudo aalapincharo aavida.
@srinivasmvsrk96855 жыл бұрын
@@krishnakrishna2966 \
@bindumadhavaangara58184 жыл бұрын
@@srinivasmvsrk9685 l m kml l.l
@annepusridharpatro22034 жыл бұрын
Good
@hymakatta30374 жыл бұрын
@@krishnakrishna2966 bbbbi
@ramprasad56254 ай бұрын
ఘంటసాల గారి గానం చేస్తున్నట్లు వుంది.నమో నమః
@karunasagardheram5984 ай бұрын
Idi complement kaadandi! Entha baaga paadaaro ante, adi complement!
@ramprasad56254 ай бұрын
Sorry chala baga padaru.
@VVLKUMARI3 жыл бұрын
Blessed voice,God bless you sir
@haribabu51292 жыл бұрын
Nice like a gantasala garu sir meee voice
@assistantexecutiveengineer99916 жыл бұрын
For Maha guru Sri.Annamaiah Kirthanas by Sri,Garimella Balakrishna Prasad is not only unique but also inspiring one and all
@VenugopalaraoPandi-pc9gw7 ай бұрын
గురువు గారు తమ గానం వినక పోతే ఏదో మరిచి పోయనట్లు వుంటుంది మీకు చూచే మీ వయస్సులో మీ గానం అమృతం తాగినట్లు వుంటుంది ఓం నమో వేంకటేశాయ
@ramaswamykummari848811 ай бұрын
Govinda Govinda
@mohana3687Ай бұрын
Blessed to listen..
@rampatipullarao3103 жыл бұрын
మీ గానం మధురం మధురం
@kirubakaranm.g.6022Ай бұрын
திரு பாலகிருஷ்ண ராஜ் அவர்களின் அன்னமாச்சாரியர் தெய்வீக ப்பாடலுக்குஇனிமைகூட்டிய தங்கள்இஸ்ரறைஇனிமைகுரலுக்கு வணக்கங்கள் அய்யா
@ashokt4412 Жыл бұрын
Spb sir taruvaata nenu like chese voice ❤🙏
@pujarichowdappa92294 жыл бұрын
మహాత్మా మీరు పాడు తున్నా అన్నమయ్య కీర్తనలు చాల ఆత్మానందం కలుగు చున్న
@ramakrishnakencharla67622 жыл бұрын
మహాశయా, ..మీ గొంతుకలో విను అన్నమయ్య కీర్తనలు మనసుకు మెదడుకు చాలా సాంత్వన కలిగించు చున్నవి ఆ వేంకటపతి మీ గొంతుక నూరేళ్ళు సాగించలేనని ప్రార్థన.