Sri Mallikarjuna Suprabhatam

  Рет қаралды 5,585,684

BHAKTHI NIVEDANA

BHAKTHI NIVEDANA

Күн бұрын

Пікірлер: 2 100
@kolakanibalakrishana9481
@kolakanibalakrishana9481 4 ай бұрын
నా తండ్రి శ్రీశైలం మల్లికార్జున నా తల్లి భ్రమరాంబా దేవి
@nkrupakar
@nkrupakar 3 ай бұрын
Mee tandri Mee talli First meeky janmanichina talli tandrulu matrame Tarvatha aa Parameshwarudu Sorry
@fhffbjdn
@fhffbjdn 2 ай бұрын
​@@nkrupakar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vishnumohan999
@vishnumohan999 2 күн бұрын
​@@nkrupakarకొంతమంది ఇండ్లలో కడుపున పుట్టిన పిల్లలని సమానంగా చూడరు. ఆ సంతానంలో ఒకరిని మాత్రం అందరూ ఒక్కటై చాలా బాధపెట్టడం జరుగుతుంది.మన కుటుంబ నేపద్యాన్ని బట్టి ఇంటిగుట్టు బయటకు చెప్పలేక భగవంతుడు తోనే చెప్పకోవల్సిన పరిస్థితి వస్తుంది.ఆ సమయఃలో మనకు భగవంతుడు రక్షణగా ఉన్పరా ఆ బందమే వేరు మన తల్లి తండ్రి వారే. అందులో బ్రమరాంబ మల్లికార్జునస్వామితో మన కష్టాలు ను మొరపెట్టుకుంటే వెంటనే వారే మనకు దారి చూపించి మనలను వదలరు. ఆ ఆనందం అనుభవించేవారికే తెలుస్తుంది.
@yknirmmall780
@yknirmmall780 Жыл бұрын
శ్రీ శైల భ్రమరాంబికాం శువయుతం చిన్మత్ర మూర్తిం భజే.
@udandraosatyannarayana1954
@udandraosatyannarayana1954 Жыл бұрын
మల్లికార్జున సుప్రభాతం చాలా చక్కగా అత్యుత్తమైన స్వరముతో అలరించినందుకు మీకు ధన్యవాదాలు 🎤🎤🎤🌹🌹🌹📢📢📢👏👏👏హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ🐚🐚🐚
@spoorthyrao207
@spoorthyrao207 Жыл бұрын
😅😅
@spoorthyrao207
@spoorthyrao207 Жыл бұрын
T
@spoorthyrao207
@spoorthyrao207 Жыл бұрын
X
@spoorthyrao207
@spoorthyrao207 Жыл бұрын
😅
@spoorthyrao207
@spoorthyrao207 Жыл бұрын
😅
@rajabbayimaddala6455
@rajabbayimaddala6455 Жыл бұрын
శ్రీశైలం వెళ్లిన వారికీ అంతా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ
@ՏՏՏ-է2չ
@ՏՏՏ-է2չ Жыл бұрын
శ్రీశైలలింగం శిరసా నమామి శ్రీశైలలింగం మనసా స్మరమి
@bhamayyakonduru2837
@bhamayyakonduru2837 Жыл бұрын
అద్బుతం,అమోగం,అఖండం,అపూర్వం,అనంతం,నభూతో నభవిష్యత్ శ్రీశైల సుప్రభాతం
@sainelanti5668
@sainelanti5668 3 жыл бұрын
ఓం నమః శివాయ.... స్వామి నా ఆరోగ్యం బాగు చేయవ నను కాపాడు స్వామి.....🙏
@kaypeeyalamanchili6758
@kaypeeyalamanchili6758 2 жыл бұрын
Bhola Sankara Anugraha Siddhirasthu
@panthangisaibabu8585
@panthangisaibabu8585 Жыл бұрын
ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@jyotichaubey242
@jyotichaubey242 Жыл бұрын
Har har mahadeo.🙏🙏🙏🌹
@nirmalavallabhaneni6000
@nirmalavallabhaneni6000 Жыл бұрын
​@@jyotichaubey242aa
@panthangisaibabu8585
@panthangisaibabu8585 Жыл бұрын
జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర.🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@KumarKumar-d8b
@KumarKumar-d8b 11 ай бұрын
ఓం మల్లికార్జున స్వామి యే నమః ఓం భ్రమరాంబికా దేవి యే నమః నీవే దిక్కు తల్లి తండ్రి గురువు దైవము నీవే మాకు ఓం నమశ్శివాయ నమః
@madhunayak6727
@madhunayak6727 7 ай бұрын
ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ శివాయ నమ ఓం హర హర మహాదేవ శంభో శంకరా పార్వతి దేవీ నమో నమః అమ్మ నీ బిడ్డ ఆరోగ్యం బాగా కాపాడు తల్లీ పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏
@venkatesherothu7826
@venkatesherothu7826 Жыл бұрын
ఓం ఓం ఓం శ్రీ 🌅🌹🌹🌹మల్లికార్జునయనమః శివయ్య శివయ్య శివయ్య 🙏🙏🙏
@swasaswasa9225
@swasaswasa9225 Жыл бұрын
ఓం నమః శివాయ జై శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ
@ragalavengaiah8697
@ragalavengaiah8697 Жыл бұрын
ఓం నమో శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామియే నమో నమః,ఓం మహా గణపతయే నమో నమః,ఓం కుమార స్వామియే నమో నమః.
@vainalabikshapathi2166
@vainalabikshapathi2166 Жыл бұрын
ఓంశ్రీ నమో నమఃశివాయ ఓంశ్రీ నమో పార్వతీమాత నమః హార హార మహాదేవ శేంబోశెంకర నమోస్తుతే నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 Жыл бұрын
శ్రీశైల మల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఓం హర హర మహాదేవ సాంబశివ ఓం 🕉 నమః శివాయ నమో నమః 🙏 🙏 🙏 🙏
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌹🙏 ఓం శ్రీ శ్రీ శైల భ్రమరాంబికాదేవి యై నమః 🌹🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@bhagavathilakshmi1841
@bhagavathilakshmi1841 Жыл бұрын
OM Mamahasivaya
@mallamma9484
@mallamma9484 3 жыл бұрын
ఓమ్ నమఃశివాయ సెంబశంకర సదాశివా హరహర మహాదేవ సెంబశంకర. శివప్రసాద్ వాణి. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@purandharachary1784
@purandharachary1784 Жыл бұрын
శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి
@sowmyasreekatakam1552
@sowmyasreekatakam1552 3 жыл бұрын
II శ్రీ మల్లికార్జున ప్రపత్తిః II జయ జయ జయ శంభో ! జంభభిత్పూర్వదేవ ప్రణతపదసరోజద్వంద్వ ! నిర్ద్వంద్వ ! బంధో ! జయ జయ జయ జన్మస్థేమసంహారకార ! ప్రణయసగుణమూర్తే ! పాలయాస్మాన్ ప్రపన్నాన్ II వధూముఖం వల్గదపాంగరేఖం అఖండితానందకరప్రసాదమ్ I విలోకయన్ విస్ఫురదాత్మభావ స్స మే గతిశ్శ్రీగిరిసార్వభౌమః II కురంగపాణిః కరుణావలోకః సురోత్తమశ్చంద్రకళావతంసః I వధూసహాయస్సకలేష్టదాతా భవత్యసౌ శ్రీగిరిభాగ్యరాశిః II సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్ I భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితమ్ II యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మా పరిపాలనాయ జగతామాప్తావతారస్థితిః I దుష్టధ్వంస-సదిష్టదానవిధయే నానాసనాధ్యాసినీ శ్రీశైలాగ్రనివాసినీ భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ II యత్తేజః పరమాణురేతదఖిలం నానాస్ఫురన్నామభిః భూతం భావి భవచ్చరాచరజగద్ధత్తే బహిశ్చాంతరే I సా సాక్షాత్ భ్రమరాంబికా శివసఖీ శ్రీశైలవాసోత్సుకా దిశ్యాదాశ్రితలోకకల్పలతికా శ్రేయాంసి భూయాంసి నః II శరణం తరుణేందుశేఖరశ్శరణం మే గిరిరాజకన్యకా I శరణం పునరేవ తావుభౌ శరణం నాన్యదుపైమి దైవతమ్ II II శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్ II ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే I శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ II సర్వమంగళరూపాయ శ్రీనగేంద్రనివాసినే I గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ II సత్యానందస్వరూపాయ నిత్యానందవిధాయినే I స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ II ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే I సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ II II శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్ II గౌరీమనోహర ! సురాసురమౌనిబృంద సంసేవితాంఘ్రియుగ ! చంద్రకళావతంస ! కైలాసవాస ! కరుణాకర ! భక్తబంధో ! శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II భక్తార్తిహార ! భవబంధవినాశకేశ ! దివ్యాపగాకలితకాంతజటాకలాప ! శేషాహిభూష! వృషవాహన ! వ్యోమకేశ ! శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II భృంగీశసేవిత ! గణేశకుమారతాత ! మృత్యుంజయ ! త్రిపురదానవభేదకారిన్ ! పాణావుపాత్తమృగడామరుకత్రిశూల ! శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II నాగేంద్రచర్మవసనాగ్నిరవీందునేత్ర ! నారాయణీప్రియ ! మహేశ ! నగేశ ! శంభో ! మౌనిప్రియాశ్రితమహాఫలదోగ్రరూప శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II సర్వార్తిభంజన ! సదాశివ ! దానవారే ! పార్థప్రహారకలితోత్తమమూర్థభాగ ! యక్షేశసేవితపదాబ్జ ! విభూతిదాయిన్ ! శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II శ్రీభ్రామరీశ ! మదనాంతక ! కృత్తివాస ! సర్పాస్థిరుండకలితామలహారధారిన్ ! భూతేశ ! ఖండపరశో ! భవబంధనాశ ! శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II సర్వాగమస్తుత ! పవిత్రచరిత్ర ! నాథ ! యజ్ఞప్రియ ! ప్రణతదేవగణోత్తమాంగ ! కల్పద్రుమప్రసవపూజితదివ్యపాద ! శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II శంభో ! గిరీశ ! హర ! శూలధరాంధకారే ! శ్రీశైలవాస ! భ్రమరాంబికయా సమేత ! శ్రీ పార్వతీదయిత ! సాక్షిగణాధిపేడ్య ! శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II శ్రీశైలం, శిఖరేశ్వరం , గణపతిం, శ్రీహాటకేశం పున స్సారంగేశ్వర, బిందుతీర్థమమలం, ఘంటార్కసిద్ధేశ్వరమ్ గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం శంఖం చక్రవరాహతీర్థకలితం శ్రీశైలనాథం భజే II
@ranjithkumar908
@ranjithkumar908 3 жыл бұрын
idi srisaila mallikarjuna stotram ha meku koti koti Namaskaralu....
@yandrapatisrinu3502
@yandrapatisrinu3502 3 жыл бұрын
Thalli, chala dhanyavadamulu
@devalayam6294
@devalayam6294 2 жыл бұрын
నా తల్లిదండ్రులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దీవెనలతోనే మమ్మల్ని చక్కగా పెంచి, జీవనాన్ని ఇచ్చారు.🙏🙏🙏🙏🙏🙏🙏
@janardhanreddy7372
@janardhanreddy7372 2 жыл бұрын
Dharm ki Jay Ho Bharat mata ki Jay
@ramanaiahbv7913
@ramanaiahbv7913 Жыл бұрын
P Li
@btsfanpage9747
@btsfanpage9747 Жыл бұрын
🙏🏼
@rohithcomputertechnologyse271
@rohithcomputertechnologyse271 Жыл бұрын
God bless you
@mallik0513
@mallik0513 Жыл бұрын
​@@ramanaiahbv7913😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@mallamma9484
@mallamma9484 3 жыл бұрын
ఓమ్ నమఃశివాయ సదాశివా సెంబశంకర ఓమ్ హరహర మహాదేవ సెంబశంకార. సురేష్ బాబు రేణుక యెష్మిత భానుశ్రీ. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@pamarthivenkateswararao9112
@pamarthivenkateswararao9112 5 ай бұрын
బాబూ ఓం నమః శివాయ బాబూ ఓం నమః శివాయ బాబూ ఓం నమః శివాయ
@Shiv7gamer9278
@Shiv7gamer9278 4 жыл бұрын
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నే నమః, శ్రీ శైలం దేవస్థానం కూడా కలిపి చూపిస్తే ఇంకా నయనానందకరంగా ఉంటుంది
@ganesh.dganash.d7423
@ganesh.dganash.d7423 4 жыл бұрын
Siva.my.gad
@balachandra9311
@balachandra9311 Жыл бұрын
🙏🕉️🙏ఓం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి నమః 🙏🕉️🙏
@pediredlaappalanaidu7653
@pediredlaappalanaidu7653 Жыл бұрын
ఓమ్ నమో నమశ్శివాయ 💐💐💐💐💐💐👌🙏🏼🙏🏼🙏🏼👍👍👍
@pattemravi820
@pattemravi820 11 ай бұрын
ఓం దుర్గాయై నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏♥️♥️🌹🌹🪔🪔🕉️🕉️
@vimaladevi1613
@vimaladevi1613 Жыл бұрын
Hara Hara Mahadeva om Srisailam Brhamrabika smeta Mallikarjuna swamienamaha.. namaste namaste Mahesa
@undisrinivas5528
@undisrinivas5528 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
@eppanarendar
@eppanarendar Жыл бұрын
⁶⁶⁶😮⁶⁶6t t 😮t the 6 😮
@rajithaporandla1201
@rajithaporandla1201 Жыл бұрын
L
@kotayadakotarao763
@kotayadakotarao763 40 минут бұрын
Ome namashivya
@sameer.1967
@sameer.1967 Жыл бұрын
ప్రతిరోజూ ఉదయాన్నే శివయ్యా ," నీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం" వింటూ వుంటే ఆ ఆనందం నభూతో నభవిష్యత్. 🌷🌺🌿🙏
@anilkumarsalija7996
@anilkumarsalija7996 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏Omnamosreebrambhamalikarjuna Swamy Garuki Padhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏
@lokanadhareddydlokanadhare5233
@lokanadhareddydlokanadhare5233 2 жыл бұрын
ఓం నమః శివాయ 🌼🌼🌺🌿🌹🕉️🙏 ఓం నమః శివాయ 🌼🌼🌺🌿🌹🕉️🙏 ఓం నమః శివాయ 🌼🌼🌺🌿🌹🕉️🙏
@srinivasarao6866
@srinivasarao6866 3 жыл бұрын
🌹🌹🌹🌹🌹ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thulasiramnaidu4273
@thulasiramnaidu4273 Ай бұрын
🎉
@nagadoctor946
@nagadoctor946 3 жыл бұрын
Namaste, sivaya suprabhatam telipinanduku naa dhanyavaadamu.
@kodumurusrikanth924
@kodumurusrikanth924 3 жыл бұрын
Om sivaya nama
@premalatha3287
@premalatha3287 3 жыл бұрын
Vyjtjrrir9
@SravanKumar-rd3pb
@SravanKumar-rd3pb Жыл бұрын
🙏🙏🙏🌹🍎🥀🌷🍓jai SRISAILA Mallikarjuna swamy ki jai🥀jai bhramaramba maatha thalli ki jai🌷ayya swany amma thali naa manasu prashanthanga Vundetattu Kaapadandi swamy thalli ye kastalu kalagakunda kapadandi swamy thalli 🌹🍎🍓🥀🌷🙏🙏🙏
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 2 жыл бұрын
🌹🙏 ఓం నమఃశివాయ నమః 🌹🙏 ఓం శ్రీ శైల మల్లికార్జున స్వామి ప్రసన్నః.
@shivakumarneervani5233
@shivakumarneervani5233 3 жыл бұрын
Om Sri Bhramaraamba Mallikarjuna ya Namo Namaha. Om Namah Shivaya Hara Hara Maha Deva Shambho Shankara pahimam Pahimam. 🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐
@giriswamybakuru7498
@giriswamybakuru7498 2 жыл бұрын
ఓం నమశ్శివాయ
@MallikarjunaraoBv-917
@MallikarjunaraoBv-917 10 күн бұрын
ఓం నమో శివయ్య
@NaveenKumar-jg2bh
@NaveenKumar-jg2bh 4 жыл бұрын
Omnamashivaya, srishailesha namo namaha mallikarjunaya namaha mallannasrishailesha, shankaraparvathiesha namonamaha
@rameshgurram9569
@rameshgurram9569 Жыл бұрын
*🙏🌺🌺 ఓం నమః శివాయ 🌺🌺🙏*
@bhogirajusamayamanthri4539
@bhogirajusamayamanthri4539 Жыл бұрын
My parents are lord mallikarjuna swamy and bramarambha Devi ki Naa pranamalu
@kumaraswamysheela8511
@kumaraswamysheela8511 6 ай бұрын
నా తండ్రి ,ఓం నమః శివాయ,నా తల్లి శ్రీ ఆది పరాశక్తి, ఓం గురుబ్యో నమః, శ్రీ మాత్రేయ నమః.
@mohanraop96
@mohanraop96 Ай бұрын
ఓం నమ శివాయ
@JanipashaShaik-w3y
@JanipashaShaik-w3y 10 ай бұрын
ఓం నమః శివాయ.... హర హర శంభో శంకర.... తండ్రి... శివాయ... నా పని మరల నాకు ప్రసాదించు తండ్రి...శ్రీ మాత్రే. నమః....
@satyanarayanakarnati3135
@satyanarayanakarnati3135 3 жыл бұрын
OM Namsivaya OM Namsivaya Hara Hara madeva 🙏🌹🙏🌹🙏🌹
@kpolaiah8487
@kpolaiah8487 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnapakuri7146
@krishnapakuri7146 3 жыл бұрын
0
@baburaogadam3744
@baburaogadam3744 Жыл бұрын
🕉️ Namo Shivaya Shivaya Namo 🕉️ Sri Saila Bramarambika Mallikarjun Swamy a Nama 🕉️🙏🙏🙏.
@namalingam3225
@namalingam3225 28 күн бұрын
Har har Mahadev Shambhu Shankara har har Mahadev Shambhu Shankara har har Mahadeva shambo Shankara Om namah shivaya Sri Mallikarjuna Swamy bhramaramba Devi maa Amma nanna
@konduriradhika1800
@konduriradhika1800 Жыл бұрын
ఓం నమఃశివాయ 🌺🙏🔱🕉️🙏🌺🌺🍇🍓🌹💐🌺🙏🙏🙏🙏🙏
@devoutcatholic8735
@devoutcatholic8735 3 жыл бұрын
II శ్రీ మల్లికార్జున సుప్రభాతమ్ II ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్ I ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్ II కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే I శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ II నమస్తే నమస్తే మహాదేవ! శంభో! నమస్తే నమస్తే దయాపూర్ణసింధో! నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో! నమస్తే నమస్తే నమస్తే మహేశ II శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్, సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః II మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే ! లీలాలవాకులితదైత్యకులాపహారే ! శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే ! శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ II శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే ! చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే ! గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే ! విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే ! ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II కళ్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ ! కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ ! దుర్నీతిదైత్యదళనోద్యత ! దేవ దేవ ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే ! గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే ! గండావలంబిఫణికుండలమండితాస్య ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార ! నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ ! నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ ! శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్ II సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ ! రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః I సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ ! శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ ! శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః I గాయంతి దేవమునిభక్తజనా భవంతం శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః I సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II శ్రీ మల్లికార్జున మహేశ్వరసుప్రభాత స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే I తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం శ్రీ శాంభవం పదమవాప్య ముదం లభంతే II
@bhadratalabattula9186
@bhadratalabattula9186 5 ай бұрын
Thank you arunachalasiva
@kishoresangameswara3773
@kishoresangameswara3773 4 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻
@reddypalliharibabu-dp8gf
@reddypalliharibabu-dp8gf 2 ай бұрын
Thank you Shiva
@ravishankarkeerthi3433
@ravishankarkeerthi3433 2 ай бұрын
om namah shivaya 🙏🚩💐
@usharanipinni6837
@usharanipinni6837 2 жыл бұрын
This suprabhaatham is sung first by Sri Chitaran garu and srmt.Vedavathi Prabhakar garu , so melodious and so blissful and so serene everyone should hear that , whole suprabhatamm is set in beautiful ragam the rendering is excellent , it is a must listen . It is a golden asset.
@chowdeswaripanidapu3905
@chowdeswaripanidapu3905 Жыл бұрын
01
@chowdeswaripanidapu3905
@chowdeswaripanidapu3905 Жыл бұрын
Fff6ytdwx445579īqoo0qq0qq⁰q⁹8⁸⁷⁶þ⁴⁴³
@chowdeswaripanidapu3905
@chowdeswaripanidapu3905 Жыл бұрын
Q22345ui99¹1
@battularamana1852
@battularamana1852 2 жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@venkatesherothu7826
@venkatesherothu7826 Жыл бұрын
ఓం శంభో శంకర హర హర మహా దేవ🌅🙏🙏🙏🙏
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe 7 ай бұрын
భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి కి శరణం శరణం శరభ శరభ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ
@lokanadhareddydlokanadhare5233
@lokanadhareddydlokanadhare5233 2 жыл бұрын
ఓం నమః శివాయ 🌹🙏 ఓం నమః శివాయ 🌹🙏 ఓం నమః శివాయ 🌹🙏
@shivakumarneervani5233
@shivakumarneervani5233 3 жыл бұрын
Om Namah Shivaya Hara Hara Maha Deva Shambho Shankara pahimam Pahimam. Om Sri Brhamaramba Mallikarjunaya Namo Namaha. 🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 Жыл бұрын
శ్రీశైల నివాసాయ ఓం హరహర మహాదేవ సాంభ శివాయ ఓం నమః శివాయ నమో నమః!. 🙏🙏🙏🙏🙏
@nageswarrao2078
@nageswarrao2078 Ай бұрын
ఆదిదంపతులైన శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవికి శతకోటి వందనాలు తల్లిదండ్రులారా పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం రక్షమామ్ రా
@sudhakarm8929
@sudhakarm8929 2 ай бұрын
నా తండ్రి మల్లికార్జున స్వామి తల్లి భ్రమరాంబ మాత శుభోదయం శతకోటి వందనాలు
@dhaminiswaroopa7021
@dhaminiswaroopa7021 4 жыл бұрын
Om nama shivaya, Hara Hara maha deva shambho shankar
@yadagirigandla2570
@yadagirigandla2570 2 жыл бұрын
hara hara mahadeva shambo shankara om namah shivaya 🙏🙏🙏🙏🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 3 жыл бұрын
ఓం నమశ్శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
@mnaidugottipati2016
@mnaidugottipati2016 Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@malapakasarada5412
@malapakasarada5412 4 жыл бұрын
మల్లికార్జున సుప్రభాతమ్ II ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్ I ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్ II కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే I శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ II నమస్తే నమస్తే మహాదేవ! శంభో! నమస్తే నమస్తే దయాపూర్ణసింధో! నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో! నమస్తే నమస్తే నమస్తే మహేశ II శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్, సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః II మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే ! లీలాలవాకులితదైత్యకులాపహారే ! శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే ! శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ II శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే ! చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే ! గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే ! విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే ! ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II కళ్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ ! కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ ! దుర్నీతిదైత్యదళనోద్యత ! దేవ దేవ ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే ! గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే ! గండావలంబిఫణికుండలమండితాస్య ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార ! నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ ! నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ ! శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్
@suryanarayanasastrymalladi7922
@suryanarayanasastrymalladi7922 4 жыл бұрын
omnamasivays
@suryanarayanasastrymalladi7922
@suryanarayanasastrymalladi7922 4 жыл бұрын
.
@anoopkumar-gj3gn
@anoopkumar-gj3gn 3 жыл бұрын
Aaa
@gvenkateshwarreddy2443
@gvenkateshwarreddy2443 3 жыл бұрын
Om namasivaiah
@mvgraju8742
@mvgraju8742 3 жыл бұрын
Thanks for Telugu lyrics
@madhunayak6727
@madhunayak6727 9 ай бұрын
ఓం నమః శివాయ మల్లికార్జున స్వామి నా తండ్రి భ్రమరాంబికా నా తల్లీ నా ఆరోగ్యం బాగా లేదు నను కాపాడండి ఓం నమఃశివాయ శ్రీశైలం వాసి పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@SaiRam-sz3nk
@SaiRam-sz3nk 2 жыл бұрын
ఓంనమ్శివాయ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@drsurya777
@drsurya777 7 ай бұрын
🙏🙏🙏🙏 hara Hara Mahadeva Shambho shankara Hara, om Namo Namashivaya
@rameshgoud2430
@rameshgoud2430 2 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర... ఓం నమః శివాయ...🕉️🕉️🕉️
@talarisudhakar9848
@talarisudhakar9848 2 ай бұрын
Om namoh shivaya Om namah shivaya om namah shivaye, భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@kishorebheemanaboina6697
@kishorebheemanaboina6697 Жыл бұрын
Om namah mallikarjuna swamy🌹💐🙏🙏🌹💐
@nagatinalinisrinivas3154
@nagatinalinisrinivas3154 Жыл бұрын
🙏🙏 sri bramarmbha sametha malikarjuna swami 🙏🙏
@priyaraj8423
@priyaraj8423 4 жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
@addagadaraju9817
@addagadaraju9817 2 жыл бұрын
Om Namah Shivaya
@bandivenkateswarlu2685
@bandivenkateswarlu2685 9 ай бұрын
ఓం శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామినే నమః ఓం శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామినే నమః ఓం శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామినే నమః ఓం శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామినే నమః ఓం శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామినే నమః
@ramulukashaboina2119
@ramulukashaboina2119 4 жыл бұрын
ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం ఓం నమః శివాయ ఓం
@koteswararao3699
@koteswararao3699 3 жыл бұрын
Om Namasivayah Namaha.
@thimmappaprabhuguduthur3664
@thimmappaprabhuguduthur3664 4 жыл бұрын
Om namaha sivaya namaha 🙏🙏🙏🙏🙏💐🌸🌺🌺🌺🌺🌺🌺
@venkateswarlukamisetty9806
@venkateswarlukamisetty9806 3 жыл бұрын
Om. Namasivai. Hara. Hara. Mahadeva
@devaraj2169
@devaraj2169 6 ай бұрын
Om Sri Malligarjuna swamiye namaha🙏🙏🙏 Om Sri Bramarambika deviye namaha🙏🙏🙏
@rajampetdharshanyadavdhars1536
@rajampetdharshanyadavdhars1536 3 жыл бұрын
""🙏🙏 OM NAMAH SIVAYA HARA HARA MAHADEVA SHAMBO SANKARA""🙏🙏
@ravindarreddymasannagari2969
@ravindarreddymasannagari2969 3 жыл бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@Maddisowjanya719
@Maddisowjanya719 2 жыл бұрын
హర హార మహా దేవా 🙏🙏🙏🙏🙏🙏❤🌺🌺🌺🌺🌺🌺
@nallukumar396
@nallukumar396 2 ай бұрын
Om Namhsivaya,swami maku santhananni prasadinchu thandri
@nagarajnagaraj790
@nagarajnagaraj790 2 жыл бұрын
Mallikarjuna swamy kapadu thandri...nannu ma avva korika neraverustha nee dhaya choopayya...
@lakishmiprasad6434
@lakishmiprasad6434 3 жыл бұрын
I learent this in 1960s and receitating this till today.
@bhaskarachary2232
@bhaskarachary2232 3 жыл бұрын
Om Namaha Shivaaya Namaha... Paahimaam. Rakshamaam. 💐🙏🙏🙏🙏🙏
@subramanyamnukala5526
@subramanyamnukala5526 3 жыл бұрын
Om namah shivaya Shivaya Namaha
@gowridavuluri1588
@gowridavuluri1588 2 жыл бұрын
Om Namah Sivaya🌷🌷🌷 👏👏👏🙏🙏🙏
@drsurya777
@drsurya777 4 ай бұрын
Om Namashivaya 🙏 🕉 🙏
@gangarjunaputla9027
@gangarjunaputla9027 4 жыл бұрын
Lord Shiva Swami blessings always with us...
@rajubettan1968
@rajubettan1968 3 жыл бұрын
After hearing mind gets com and peaceful thanks sai sivaya namah
@rajubettan1968
@rajubettan1968 3 жыл бұрын
Aum malligarjuna save all living beings in the world loga samas suginobavanthu
@rajubettan1968
@rajubettan1968 3 жыл бұрын
Love is Siva Siva is Love so live love otherwise savam
@rajubettan1968
@rajubettan1968 3 жыл бұрын
No worries dangerous come s those who are chanting sivaya namah oum
@rajubettan1968
@rajubettan1968 3 жыл бұрын
Siva and Hari r one both sides of the same coin
@avulamallareddy8254
@avulamallareddy8254 3 жыл бұрын
@@rajubettan1968 I in km
@malleshmaddigatla474
@malleshmaddigatla474 2 жыл бұрын
ఓం నమఃశివాయ నమఃఓం 🔱🕉️🌿🌹🙏🙏🙏
@lanka.ramakrishna5600
@lanka.ramakrishna5600 2 жыл бұрын
--- jai MN ---iun mañana jai mamá j lmm km jai in --- --- podría mañana mañana --- mañana mj --- jjimmm
@rangaswamymaripuri3762
@rangaswamymaripuri3762 Жыл бұрын
OM Namashivaya Devi Pramarambikya 💞🙏🙏🙏🙏💞
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 3 жыл бұрын
Ohm Srisailam Bhramaramba 🕉Mallikarjunaswamy Namah 🕉🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 жыл бұрын
🕉Ohm Namah Sivaya Sivaya Namah Ohm🕉🌹🙏🌹
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 Жыл бұрын
🕉 Ohm Namah Sivaya Sivaya Namah Ohm🕉🌹🙏🌹
@srinivasnoone7911
@srinivasnoone7911 4 жыл бұрын
ఓం నమః శివాయ
@shivakumarneervani5233
@shivakumarneervani5233 3 жыл бұрын
Om Namah Shivaya. Hara Hara Maha Deva Shambho Shankara. Om Sri Brhamaramba Mallikarjunaya Namo Namaha.🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐
@vimaladevi1613
@vimaladevi1613 Жыл бұрын
Hara Hara Srisyela nadham Bhaje🎉🎉Namah Parvati pataye Hara Hara🎉🎉
@vamsikarukolla8971
@vamsikarukolla8971 Жыл бұрын
ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్ I ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్ II కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే I శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ II నమస్తే నమస్తే మహాదేవ! శంభో! నమస్తే నమస్తే దయాపూర్ణసింధో! నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో! నమస్తే నమస్తే నమస్తే మహేశ II శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్, సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః II మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే ! లీలాలవాకులితదైత్యకులాపహారే ! శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే ! శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ II శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే ! చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే ! గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే ! విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే ! ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II కళ్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ ! కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ ! దుర్నీతిదైత్యదళనోద్యత ! దేవ దేవ ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే ! గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే ! గండావలంబిఫణికుండలమండితాస్య ! శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార ! నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ ! నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ ! శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్ II సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ ! రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః I సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ ! శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ ! శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః I గాయంతి దేవమునిభక్తజనా భవంతం శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః I సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II శ్రీ మల్లికార్జున మహేశ్వరసుప్రభాత స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే I తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం శ్రీ శాంభవం పదమవాప్య ముదం లభంతే II II శ్రీ మల్లికార్జున స్తోత్రం II నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ I నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశ్శంకరపార్వతీభ్యామ్ II నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ I విభూతి పాటీరవిలేపనాభ్యాం నమో నమశ్శంకరపార్వతీభ్యామ్ II అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభమ్ I కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహమ్ II అమలం కమలోద్భవగీతగుణం శమదం సమదాసురనాశకరమ్ I రమణీయరుచిం కమనీయతనుం నమ, సాంబశివం నతపాపహరమ్ II శివం, శంకరం బంధురం సుందరేశం నటేశం, గణేశం, గిరీశం, మహేశం I దినేశేందునేత్రం సుగాత్రం మృడానీ పతిం శ్రీగిరీశం హృదా భావయామి II భృంగీచ్ఛానటనోత్కటః, కరిమదగ్రాహీ, స్ఫురన్మాధవా హ్లాదో, నాయుదతో, మహసితవపుః, పంచేషుణా చాదృతః I సత్పక్షః సుమనోవనేషు, స పునస్సాక్షాన్మదీయే మనో రాజీవే, భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః II సోమోత్తంసస్సురపరిషదామేష జీవాతురీశః పాశచ్ఛేత్తా పదయుగజుషాం ఫుల్లమల్లీనికాశః I ద్యేయో దేవః ప్రకటితవధూరూపవామాత్మభాగః శ్రీశైలాగ్రే కలితవసతిర్విశ్వరక్షాధురీణః II
@Arasa-op3kf
@Arasa-op3kf Жыл бұрын
🙏🙏🙏Om namah shivaya 🕉️🌹🌷🌺🌸💐
@miriyalaseshadri7750
@miriyalaseshadri7750 4 жыл бұрын
ఓం నమఃశివాయః ఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయః
@malapakasarada5412
@malapakasarada5412 4 жыл бұрын
సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ ! రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః I సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ ! శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ ! శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః I గాయంతి దేవమునిభక్తజనా భవంతం శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః I సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II శ్రీ మల్లికార్జున మహేశ్వరసుప్రభాత స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే I తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం శ్రీ శాంభవం పదమవాప్య ముదం లభంతే II II శ్రీ మల్లికార్జున స్తోత్రం II నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ I నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశ్శంకరపార్వతీభ్యామ్ II నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ I విభూతి పాటీరవిలేపనాభ్యాం నమో నమశ్శంకరపార్వతీభ్యామ్ II అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభమ్ I కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహమ్ II అమలం కమలోద్భవగీతగుణం శమదం సమదాసురనాశకరమ్ I రమణీయరుచిం కమనీయతనుం నమ, సాంబశివం నతపాపహరమ్ II శివం, శంకరం బంధురం సుందరేశం నటేశం, గణేశం, గిరీశం, మహేశం I దినేశేందునేత్రం సుగాత్రం మృడానీ పతిం శ్రీగిరీశం హృదా భావయామి II భృంగీచ్ఛానటనోత్కటః, కరిమదగ్రాహీ, స్ఫురన్మాధవా హ్లాదో, నాయుదతో, మహసితవపుః, పంచేషుణా చాదృతః I సత్పక్షః సుమనోవనేషు, స పునస్సాక్షాన్మదీయే మనో రాజీవే, భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః II సోమోత్తంసస్సురపరిషదామేష జీవాతురీశః పాశచ్ఛేత్తా పదయుగజుషాం ఫుల్లమల్లీనికాశః I ద్యేయో దేవః ప్రకటితవధూరూపవామాత్మభాగః శ్రీశైలాగ్రే కలితవసతిర్విశ్వరక్షాధురీణః II ఏణం పాణౌ, శిరసి తరుణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణీం, దృక్షు కారుణ్యలీలామ్ I భూతిం ఫాలే, స్మితమపి ముఖే, గంగమంభః కపర్దే, బిభ్రత్ప్రేమ్ణా, భువనమఖిలం శ్రీగిరీశస్స పాయాత్ II శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృషాళిశీతే స్ఫీతే సౌవర్ణరత్నస్ఫురితనవగృహే దివ్యపీఠే శుభార్హే I ఆసీనస్సోమచూడస్సకరుణనయనస్సాంగనస్స్మేరవక్త్రః శంభుశ్శ్రీభ్రామరీశః ప్రకటితవిభవో దేవతాసార్వభౌమః II యా యోగిబృందహృదయాంబజరాజహంసీ మందస్మితస్తుతముఖీ మధుకైటభఘ్నీ I విఘ్నాంధకారపటభేదపటీయసీ సా మూర్తిః కరోతు కుతుకం భ్రమరాంబికాయాః II కస్తూరీతిలకాంచితేందువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణఖపురామోదోల్లసద్వీటికామ్ I లోలాపాంగతరంగితైరతికృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే II రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహామ్ I రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే II శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం గానాసక్తమనోజ్ఞయౌవనలసద్గంథర్వకన్యావృతామ్ I దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే II ఉభౌ దర్వీకుంభౌ మణికనకసంభావితగుణౌ దధానా పాణిభ్యామమృతరసమృష్టాన్నకలితౌ I కలాడ్యా కళ్యాణీ కలితసదనా శ్రీగిరిశిర స్యసౌ భ్రామర్యంభా రచయతు మదిష్టార్థవిభవమ్
@Chandu_nadhu
@Chandu_nadhu 4 жыл бұрын
👍👍👍👍👍👍👍👍 👌👌👌👌👌👌
@chvrchvr2209
@chvrchvr2209 3 жыл бұрын
OM NAMASIVAYA🍌🍏🍎🌹🌺🌷🌸🌼🔔🙏🙏🙏🙏🙏
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా 3 жыл бұрын
మంచి పని చేసి చూపారు,ధన్య వాదములు🙏
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా 3 жыл бұрын
మంచిపని చేసిచూపారు.ధన్య వాదములు🙏
@malapakasarada5412
@malapakasarada5412 3 жыл бұрын
🙏🙏🙏
@laxmiraj808
@laxmiraj808 11 ай бұрын
🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵हर हर महादेव हर हर महादेव जय ईष्ट देव !!नेपाल से
@ManojParjapari
@ManojParjapari 24 күн бұрын
Om namah shivay Om namah shivay Om namah shivay keral baba ki Jay ho keral baba Ke vaste ve Lakshmi Om namah shivay Om namah shivay ki sari
@srikanthsadam1121
@srikanthsadam1121 3 жыл бұрын
ఓం నమశ్శివాయ నమో నమః🚩🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@mallamma9484
@mallamma9484 3 жыл бұрын
ఓమ్ నమఃశివాయ సెంబశంకర హరహర మహదేవా సెంబశంకర సదాశివా మల్లమ్మ subbarayappa🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@cettykoteshvararao2576
@cettykoteshvararao2576 3 жыл бұрын
Om Namo Namasivayah Namaha Siva please bless us all to be under your fold forever and always will be Happy like children of you and your family with welfare prosperity and happiness
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 13 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Sri Rudram - with Telugu Lyrics
28:07
Surya Rao
Рет қаралды 10 МЛН
Shiva Panchakshara Nakshatramala Stotram | Sindhu Smitha-Telugu | Telugu Lyrics | Om namah shivaya |
16:48
Lord venkateswara balaji Suprabatham By TTD veda pandits
19:55
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 13 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН