అద్భుతంగా లలిత సహస్రనామ స్తోత్ర పఠనం చేసిన సామవేదం షణ్ముఖ శర్మ | Sri Lalitha Sahasranama Bhashyam

  Рет қаралды 860,761

Bhakthi TV

Bhakthi TV

Күн бұрын

అద్భుతంగా లలిత సహస్రనామ స్తోత్ర పఠనం చేసిన సామవేదం షణ్ముఖ శర్మ | Sri Lalitha Sahasranama Bhashyam by Brahmasri Samavedam Shanmukha Sarma | Episode 5 | Bhakthi TV #SamavedamShanmukhaSarma #SriLalithaSahasranamaBhashyam
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
#BhakthiTV #TeluguDevotional #DevotionalChannel
For More Details ☟
☞ Watch Bhakthi TV Live ► goo.gl/YecJ91
☞ Subscribe to Bhakthi TV ► goo.gl/9LCNhn
☞ Like us on Facebook ► goo.gl/2Hzmqr
☞ Follow us on Twitter ► goo.gl/V8ANgT
☞ Follow us on Instagram ► goo.gl/5BgYLk
☞ Download Bhakthi TV Android App ► goo.gl/Sak9wc

Пікірлер: 420
@krishnamohini5747
@krishnamohini5747 2 жыл бұрын
స్వామి నేను మిమ్మల్ని మొదటి సారిగా గజేంద్ర మోక్షం భోధించేటప్పుడు చూసాను తండ్రి.....మిమ్మల్ని చూడగానే మీ ముఖంలో తేజస్సు సాక్షాత్ ఆ పరమశివయ్యను చూసినట్లు అనిపించింది స్వామి...🙏🙏మీ పాదాలకు నా హృదయ పూర్వక వందనాలు...
@snramakrishnudu5187
@snramakrishnudu5187 2 жыл бұрын
బ్రహ్మ శ్రీ షణ్ముఖశర్మ గారి దర్శనం,దార్శనికత అమ్మవారిదర్శనమే.వారివాక్కు అమ్మవార్లవాక్కుఫలం ఒకటేఒకటే.నమ్మిచెడినవారులేరు .మాస్వానుభవం.గురువుగారికి శిరసా నమామి.
@usharaninc4500
@usharaninc4500 3 жыл бұрын
అంతటి అమ్మవారి స్తోత్రాలు చేపుతున్న గురువులుగా గౌర వించడం మన ధర్మం...శ్రీ షణ్ముఖ వేదాంత శర్మ గారు పుట్టిన భిమి మీద మనం పుట్టడం మనా భాగ్యము.
@siddamrohith3907
@siddamrohith3907 2 жыл бұрын
Super 👌
@enjetipadma2353
@enjetipadma2353 2 жыл бұрын
Saraswathi swarupulu E sthotra paaraayanato maaa janmma dhanyam guruvugaatiki nanaskaaramulu Padma chittoordistrit
@harshinimurthy7022
@harshinimurthy7022 Жыл бұрын
Avunu
@narasimhuluyadav1670
@narasimhuluyadav1670 Жыл бұрын
​@@siddamrohith3907 qa
@uppalurukameswari8413
@uppalurukameswari8413 Жыл бұрын
@girirao8208
@girirao8208 2 жыл бұрын
గురుదేవులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి పాదాభివందనం.
@narasimharaopasikanti2994
@narasimharaopasikanti2994 2 жыл бұрын
శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రమును రోజు ఉదయం చదవండి ముక్తి పొందండి
@ArunaBogadapati-rd4or
@ArunaBogadapati-rd4or Жыл бұрын
అమ్మ నామాలు అమృతసోనలు చెవులకు విందు మనసుకు మందు 🙏శ్రీ మాత్రేనమః🙏
@ganapathiraograndhi5216
@ganapathiraograndhi5216 11 ай бұрын
స్వామీ, శ్రీమాత మరియు మీ యొక్క ఆశీర్వచనం తొ మీ అమృత వాక్కులు వినటం ద్వారా నెను సులువుగా శ్రీ లలిత సహస్రనామములు నేర్చుకున్నాను. గురువుగారికి ధన్యవాదములు
@KILLER247PLAYZ
@KILLER247PLAYZ 2 жыл бұрын
🙏🙏🙏 గురువుగారికి ధన్యవాదములు నిత్యం వింటునానండి సౌందర్య లహరికూడా తప్పులు లేకుండా నేర్పించేవారు దయచేసి నమస్కారములు🙏
@KILLER247PLAYZ
@KILLER247PLAYZ 2 жыл бұрын
🙏🙏🙏 నమస్కారములు గురువుగారు నిత్యం వింటున్నానండి సౌందర్య లహరి కూడా తప్పులు లేకుండా నేర్పించగలరు దయచేసి🙏
@సతీశ్కాకాని
@సతీశ్కాకాని 3 жыл бұрын
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏 జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారత దేశం
@kslkss
@kslkss 9 ай бұрын
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అనుట గౌరవప్రదముగా ఉంటుందని నా మనవి. 🇮🇳🙏
@p.sowbhagyavathi5897
@p.sowbhagyavathi5897 8 күн бұрын
ఆ పరమశివుడు గురు రూపములో వచ్చి ఇంతటి జ్ఞాన శిక్షని అందించిన మీకు శతకోటి పాదాభివందనాలు.
@venkateshwarab7562
@venkateshwarab7562 Жыл бұрын
మంత్రిణ్యంబావిరచిత విశుక్రవధతోషితా, విషంగప్రాణహరణవారాహీవీర్యనందితా (29)
@Anonymous48828
@Anonymous48828 9 ай бұрын
Mamulaga mistake vuntundi ikkada correct ga chepparu
@achantarangalaxmi7368
@achantarangalaxmi7368 2 жыл бұрын
సోషల్ మీడియా ద్వారా మీరు ఎన్నో విషయాలు మాకు తెలియచేసారు. కొంచెము గౌరవం కూడా ఇటువంటి గురువులకు ఇవడం కనీస నైతిక బాధ్యత అని తెలుసుకోండి సోదరులారా 🙏🙏🙏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 3 жыл бұрын
శ్రీ స్వామి గారికి శిరసా సాస్టాంగ వందనములు
@prabhavathiraparthi3518
@prabhavathiraparthi3518 2 жыл бұрын
శ్రీ లలితా త్రిపుర సుందరీప్రసాదసిద్ధిప్రసాదించండి, షణ్ముఖశర్మసద్గురుదేవానమోనమోనమః
@sulochanamahakali3563
@sulochanamahakali3563 2 жыл бұрын
మీరన్నది నిజమే.మహానుభావులు శ్రీ షణ్ముఖ శర్మ గారు. వారిపేరు ముందు శ్రీ అని ఉండడం భావ్యం
@lakkojuramakrishna7999
@lakkojuramakrishna7999 9 ай бұрын
Sri gurubyo namaha om.. Guruvugaru gari ki padabhi vandanalu jai Gurudev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
@srujanakunibilli8459
@srujanakunibilli8459 Жыл бұрын
అమ్మ వారువచ్చి తన గురించి చెప్పినట్లు ఉంది ఆయన అమ్మ ప్రతినిధి
@narasimharaopasikanti2994
@narasimharaopasikanti2994 3 жыл бұрын
ఓం నమో లలిత పరమేశ్వరీ 💐👍👍
@sreelekhadr7573
@sreelekhadr7573 4 жыл бұрын
A thousand pranamas to Guru Sri Shamukha Sharma. I learnt Shiva sahasranaamam by hearing his video on it. Now, learning Lalita sahasranaamam from the same Guru🙏🙏🙏
@muvvamallikharjun7778
@muvvamallikharjun7778 5 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః , ఓం శ్రీ మాత్రే నమః
@rraghavendrarao6219
@rraghavendrarao6219 5 жыл бұрын
రహస్యనామస్వరసంపత్తి అతీతమానససంమ్మోహితమంగళధ్వని ఆత్మానంద నిలువువెన్నంటిప్రాకే విస్ఫారితసుధాచంద్రిక
@sodhas171
@sodhas171 5 жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః
@ghantasoumith4635
@ghantasoumith4635 5 жыл бұрын
Xi
@acharyaarunachowdariph.dba3447
@acharyaarunachowdariph.dba3447 2 жыл бұрын
Nice..Sri shanmukasarma gaari voice maa illantha maaaru mroguthoo vuntundi
@syamalaappaji2736
@syamalaappaji2736 2 жыл бұрын
🙏 *శ్రీ మాత్రే నమః 🙏 ఓం నమశ్శివాయ 🙏 శివాయ గురవే నమః 🔱 🙏
@kavetichandrababu7399
@kavetichandrababu7399 28 күн бұрын
Lalitha sahasra namam Gayatri mantra Sri rudram Sri dakshinamurthy stotram Sri Vishnu sahasranamam These are very powerful mantras 🙏🙏🙏💐💐💐💐💐
@vorugantivenkatagopalarao8565
@vorugantivenkatagopalarao8565 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః,,
@kslkss
@kslkss 10 ай бұрын
జగుః వరకే పుస్తకాలలో ఉంటై. మిగతాది గురువు గారు జోడించారు కాబోలు🇮🇳🙏
@1975-k6z
@1975-k6z 9 ай бұрын
సామవేదం గారికి ధన్య వాదాలు
@ravikrushtnamurari2530
@ravikrushtnamurari2530 2 жыл бұрын
🙏🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
@snramakrishnudu5187
@snramakrishnudu5187 Жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మశ సామవేదం షణ్ముఖశర్మ మహా న్ గరుదేవేభ్యో శరణుశరణుశరణంప్రపద్యే సదా స్మరామి స్మరామి నమఓంనమఃఓం నమోనమః
@dvprabhakararao5706
@dvprabhakararao5706 Жыл бұрын
Very powerful chanting of Lalitha Sahasram in melodious way Hats off to. Sri Samavedam Sarma garu
@ramanamedepalli8263
@ramanamedepalli8263 2 жыл бұрын
Sri Gurubhyo Namaha! Best recitation of Sri Lalitha Sahasranamam🙏🙏🙏. We’re blessed to have this true Guru, Pandithulu in our life time! Thank you Sir!
@msvbrao7714
@msvbrao7714 2 жыл бұрын
Bycry
@msvbrao7714
@msvbrao7714 2 жыл бұрын
7
@vasudhaisukapalli242
@vasudhaisukapalli242 4 ай бұрын
గురువు గారు. సాక్షాత్తు పరమేశ్వరుని చూసిన విదంగా ఉంటుంది మీ రూపం
@kavitharp2300
@kavitharp2300 2 жыл бұрын
sathakoti namaskaralu guruvu gara
@kslkss
@kslkss 10 ай бұрын
నేను సింధూరారుణ విగ్రహాంతో ప్రారంభిస్తాను🙏
@veerlapatigeetha1553
@veerlapatigeetha1553 Жыл бұрын
Thanks guruvu garu namaskar guruvu garu
@bhavanarishi8080
@bhavanarishi8080 3 жыл бұрын
ఎటువంటి కామెంటరీ లేకుండా డైరెక్ట్ గా స్తోత్రం ప్రారంభిస్తే డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజూ వినడానికి అనుకూలంగా ఉంటుంది
@radhabai938
@radhabai938 3 жыл бұрын
Hi j
@kothakutumbarao8967
@kothakutumbarao8967 10 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ అరుణాచల శివ నమో నమః 🙏
@chandrakalakamisetty6835
@chandrakalakamisetty6835 Жыл бұрын
Brahmasri samavedam gariki maa hrudaya poorvaka namskaramulu vishangaprana harna na annitilo vishukra pranaharana ani undi
@kslkss
@kslkss 11 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః🇮🇳🙏
@chmk19
@chmk19 4 жыл бұрын
Sri Lalitha Parabhattarika being worshipped by her beloved son "shanmukha" sarma. What more I can say?
@nmahadevmahadev5904
@nmahadevmahadev5904 2 жыл бұрын
danyulam.padambi.vandanam
@venkataraododdapani8059
@venkataraododdapani8059 3 жыл бұрын
🌺🌺🌺🙏🙏🙏🌹🌹🌹 Om sri lalithaambhikayai namaha 🌺🌺🌺🙏🙏🙏💐💐💐 Om sri gurubyo namaha 🌹🌹🌹🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🙏💐💐
@kendriyavidyalayakutra1482
@kendriyavidyalayakutra1482 Жыл бұрын
AUM SRI GURUBHYO NAMAH AUM SRI MAATRE NAMAH
@gadaradaveerabhadrarao8390
@gadaradaveerabhadrarao8390 4 күн бұрын
ఓంశ్రీలలితామ్మానమహః 🙏🙏🙏
@indranigodavarthi2783
@indranigodavarthi2783 5 жыл бұрын
శ్రీ అని కానీ లేదా షణ్ముఖ శర్మ" గారు " అని కానీ కనీసం గా ఉండాలి కదా అంతటి పెద్దల పేరు శీర్షిక లో పెడుతున్నారు
@murthyvvbs5589
@murthyvvbs5589 5 жыл бұрын
These TV channel fellows all want only TRPs they do not know what is respect & how to give respect to others. Their minds are blind folded due to earnings more than their requirements. They belittle everyone. In India the etiquette & decency of media & advertising deteriorated some decades ago. This Bhakti TV channels conduct Koti deepotsavam what is the use they do not know the moral ethics & common elementary moral values. What will b the future of the Telugu states & India. God, if there is one, only can help.
@balabhaskarnanduri4114
@balabhaskarnanduri4114 5 жыл бұрын
సరిగ్గా చెప్పారండీ.. !!
@VankoMr
@VankoMr 4 жыл бұрын
Happens when there is lack of Bhakti or Maryada.
@tirumalaprasadbhogi582
@tirumalaprasadbhogi582 4 жыл бұрын
MURTHY VVBS bv
@srividhyanidhi1767
@srividhyanidhi1767 4 жыл бұрын
@@murthyvvbs5589 isididdidjjsjsjjsjsj
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 жыл бұрын
ఓం శ్రీ లలితా దేవ్యై నమః 🙏🙏🙏జై గురుదేవా🙏🙏🙏
@venkataramanan3538
@venkataramanan3538 4 жыл бұрын
Saraswati Kiranamu Sri Shanmukha Sarma Garu🙏 Ma padabhivandanamulu Sri Samavedamu Garu🙏 NVRAMANA
@jahnaviperavali6129
@jahnaviperavali6129 Жыл бұрын
Om sri gurubhyonnamaha.paramadhbhutam.
@annapurnavishnubhatla2335
@annapurnavishnubhatla2335 Жыл бұрын
అమృతం గురువు గారి ప్రవచనాలు
@lokeshchowhan5462
@lokeshchowhan5462 2 жыл бұрын
ఓం లలిత దేవి నమః
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 Жыл бұрын
Om sri guruje garu ke 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@indiraanasapurapu5530
@indiraanasapurapu5530 Жыл бұрын
Baga cheputhinnaru giruvu garu
@ranisistla8337
@ranisistla8337 3 жыл бұрын
శ్రీ లలితా దేవ్యనమః🙏🙏
@snramakrishnudu5187
@snramakrishnudu5187 2 жыл бұрын
మన పూర్వీకులు పెద్ద లను, గురు వులనుగౌరవింపుము, అని అందరకూ తేలిక పదజాలంతో చెప్పారు. ఇపుడు అందరూ నీతులు చెప్తున్నారు.వినిదులపరించి, ఎవరికీ తోచినది అ దే థర్మం ,నీతి అని, నువ్వు చెప్పొచ్చావు చాల్లేఅని దులపరించేవారే వినేవారేరీ చెప్పేవాడినీ వాడుచెప్పినదీ,దులిఫేసేవారేకనుక దేముడేరావాలి థర్మం నిలపడానికి.విజ్నలంతామన్నించాలి
@chmk19
@chmk19 4 жыл бұрын
TV channel gentlemen can not understand in their lives, the spiritual status of Brahmasri Samavedam Shanmukha Sarma Garu. Adi valla samskaram.
@MuraliKrishna-cl7ir
@MuraliKrishna-cl7ir 2 жыл бұрын
Om sree Gurrubhyonamaha Om sree lalitha matre Namaha
@girijapatha
@girijapatha Жыл бұрын
Guruvu gariki vandanalu Palasruthi Kura petandi🙏💐
@tsatyanarayana9911
@tsatyanarayana9911 24 күн бұрын
Danyawadhamulu Guruji
@sunkarajyothi4644
@sunkarajyothi4644 4 жыл бұрын
E lantie, time lo, guru garu, mee, lalieta Sahasranamam, maku, varam, meamu, maa, taapullu, sare cheasukutamu,meeku maa, vadanamullu
@DrJay-ww3jh
@DrJay-ww3jh 4 жыл бұрын
🙏🙏🙏 Beautiful ! OM SRI GURUBHYO NAMAH !
@ranisistla8337
@ranisistla8337 2 жыл бұрын
శ్రీలలితామహత్రిపుసుందరీనమః 🙏🙏🙏
@priyamohan4315
@priyamohan4315 Жыл бұрын
Guru is fully blessed by goddesses Lalithambiga. We are very grateful to him
@sumasri19893
@sumasri19893 Жыл бұрын
Very very thank you sir 🙏 👏 😊
@9to9recipes
@9to9recipes 3 жыл бұрын
Enta goppa guru gariki SRI payttakapovatam goppa aparadham andi enko sari ela rayakandi 🙏🙏🙏sri guruv gari ki vandanalu 🙏🙏
@snramakrishnudu5187
@snramakrishnudu5187 Жыл бұрын
వ్యాపారం లో మర్యాద వుండే కాలమఇది ❤
@isettisrisai5245
@isettisrisai5245 2 жыл бұрын
Tq so much this is useful for beginners tq so much sir
@nagarajusomagatta4742
@nagarajusomagatta4742 5 жыл бұрын
Sri rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama Krishna hare rama Hare rama rama rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna hare Hare
@dhananjayarumura2978
@dhananjayarumura2978 3 жыл бұрын
Excellent sir, thank you very much sir
@ranisamyukthak3260
@ranisamyukthak3260 2 жыл бұрын
Sri Samavedam Shanmukha Sarmagariki anrekaneka Vandanalu.❤😂🙏🙏🌷
@sudhaudayagiri5904
@sudhaudayagiri5904 3 ай бұрын
గురువుగారికి పాదాభి వందనములు
@siripurapukandalajagannath9726
@siripurapukandalajagannath9726 3 жыл бұрын
Namaskaram guruvugaaru.
@mvvkanakarao424
@mvvkanakarao424 2 жыл бұрын
Shri Samavedm shanmukha Sharma garu Analani Nabhavam.Mvvkrao
@padminipadma6098
@padminipadma6098 5 жыл бұрын
Sri maatre namaha Guruvugariki namaskaram
@kvrpotluri9512
@kvrpotluri9512 4 жыл бұрын
Sri Shanmukha Sarma Garki Vadanamulu. Om Iyem Hreem Shreem Sree Maathre Namaha.
@jayasree9212
@jayasree9212 4 жыл бұрын
Please add Sri before Such great Guru's name, we are blessed to have such gurus .....
@prabhavathiraparthi3518
@prabhavathiraparthi3518 3 жыл бұрын
శ్రీ గురు భ్యోనమోనమః
@prabhavathiraparthi3518
@prabhavathiraparthi3518 3 жыл бұрын
శ్రీ షణ్ముఖశర్మగురుదేవానమోనమః
@vemurigayatri5535
@vemurigayatri5535 3 жыл бұрын
@@prabhavathiraparthi3518 😁
@ratnamanikyambojja7476
@ratnamanikyambojja7476 3 жыл бұрын
@@vemurigayatri5535 .
@srinivasprabhala5477
@srinivasprabhala5477 4 жыл бұрын
Sri MATREY Namah 🙏 Sri Lalithey Namosthutey 🙏🌷
@bhpkrishna
@bhpkrishna 5 жыл бұрын
Sarva mangala mangalya sive sarvarda sadhake saranye trayambake Gauri narayani namo sthute
@umadevicharepalli1142
@umadevicharepalli1142 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః
@ramakrishna3628
@ramakrishna3628 Жыл бұрын
Pujulina guruvu ki vandanam
@prabhavathiraparthi3518
@prabhavathiraparthi3518 2 жыл бұрын
శ్రీ గురు దేవులకుశిరస్సాష్టాంగనమస్కారములు.
@prabhavathiraparthi3518
@prabhavathiraparthi3518 2 жыл бұрын
నమోనమఃగురుదేవానమోనమోనమః
@Ravikumar-hj9lu
@Ravikumar-hj9lu 3 жыл бұрын
Jai Gurudev 🙏🙏
@avadhanamravi
@avadhanamravi Жыл бұрын
Great Recitation by Guruvugaru. Pranamams 🙏🙏🙏
@lankaayyappaswamy6260
@lankaayyappaswamy6260 4 жыл бұрын
శ్రీ మా తా.
@kalyaniduggirala4515
@kalyaniduggirala4515 5 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 5 жыл бұрын
Awesome guruvu Garoo. 🙏
@sastryjsr4753
@sastryjsr4753 2 жыл бұрын
క్షమించండి
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 Жыл бұрын
Om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 5 жыл бұрын
Sri matre namaha🙏🙏🙏
@SivaSankar-xx2pw
@SivaSankar-xx2pw 3 жыл бұрын
అనన్యభక్తితో మాత్రమే సాధ్యం అవుతుంది.
@lalithakumarisethuraman714
@lalithakumarisethuraman714 2 жыл бұрын
Sri Hanuman chaalisa
@HariS-su1wh
@HariS-su1wh 3 ай бұрын
Guruvugari padapadmamulaku Namaskaramulu.
@MONITIOLGAMING11
@MONITIOLGAMING11 Жыл бұрын
Nice
@pavanpadala9669
@pavanpadala9669 10 ай бұрын
Adbhutam
@kramakrishnahs8164
@kramakrishnahs8164 Ай бұрын
**lll OHM SHRI LALITHAAMBIKAAYAI NAMAH III** Thanks $$ Gratitudes, KR.Krishna.
@Ravikumar-cz4fc
@Ravikumar-cz4fc 5 жыл бұрын
Om Namassivaya
@indiraanasapurapu5530
@indiraanasapurapu5530 Жыл бұрын
Meku ammavary Krupa bagaunnady swmy
@kramakrishnahs8164
@kramakrishnahs8164 Ай бұрын
II OHM SHRI GURUBYO NAMAH II
@whitesnow9293
@whitesnow9293 2 жыл бұрын
Kindly teach laxminarasimha Karavalamba stotram Lalitsstotram is Good
@sureshraparti9847
@sureshraparti9847 5 жыл бұрын
Parayana narpina sadhuru namonnamaha
@cherithmadderla270
@cherithmadderla270 4 жыл бұрын
Thank you sir 🙏
Hoodie gets wicked makeover! 😲
00:47
Justin Flom
Рет қаралды 88 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 42 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 2,9 МЛН
04 Sri Lalitha Sahasranama Bhashyam by Sri Samavedam Shanmukha Sarma
2:09:13
Sri Sharada Parameswari Devasthanam, Guntur
Рет қаралды 84 М.
07 Sri Lalitha Sahasranama Bhashyam by Sri Samavedam Shanmukha Sarma
2:07:21
Sri Sharada Parameswari Devasthanam, Guntur
Рет қаралды 60 М.
She didn’t expect that 😁 @karina-kola
0:21
Andrey Grechka
Рет қаралды 10 МЛН
Doritos Chips... 💀 #troll #edit #trollface
0:21
YourFreindNegoo
Рет қаралды 20 МЛН
МЫСЛИ У КУРЬЕРА
0:56
Типичные ситуации
Рет қаралды 1,9 МЛН