మీరు చాలా అదృష్టవంతులు అమ్మ . గురువు గారి కోడలు అయినందువల్ల
@Ramakrishna.N3 жыл бұрын
Yes
@RevathiRevathi-un9ut Жыл бұрын
Avunandi alanti mahanubhavudiki daggare undadam ante ame adrustam
@Vishwambhara3 жыл бұрын
"పెద్ద వాళ్ళ మాట ఫాలో అవడంలో తప్పేముంది" అనే ఒక్క మాట చాలమ్మా మీ పుట్టింట్లో నిన్ను ఎలా పెంచారో తెలియడానికి... ఒకవేళ వారు చెప్పేది మనకు కొంచెం సంశయాత్మకంగా అనిపించినా నివృత్తి కొరకు వారినే మర్యాదపూర్వకంగా అడిగేయటం మంచిది... లేకుంటే అదే జీవితంలో గుదిబండలా మారుతుంది... జీవితం పండించుకోవాలన్నా, నాశనం చేసుకోవడం పూర్తిగా మనిషి చేతిలోనే ఉంటుంది...
@vijaybanu66163 жыл бұрын
మీరు అంతా చాలా అదృష్టవంతరాలు అమ్మా మా గురువు గారికి కోడలు అయ్యారు తల్లి మా గురువు గారి నీ అత్తను బాగా చూసుకో తల్లి
@mantharivenkateswararao67222 жыл бұрын
శ్రీ మహాలక్ష్మి లా ఉన్నావు తల్లి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయం చక్కగా ప్రతిబింబిస్తూన్నాయమ్మ." స్త్రీ " అంటే ఇలానే ఉండాలి. కట్టు బొట్టు, శిరోజాలను జడగా దువ్వుకొని, " బాపు గారు గీసిన బొమ్మ లా " ఉన్నారమ్మ మీరు. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. తెలుగు సంస్కృతిని, సాంప్రదాయల్ని, తెలుగు భాషని మరచి, కురులను విరబూసుకొని, చున్నీలు దరించకుండా,దయ్యాల్లాగ కనిపించే మహిళలలు నిన్ను చూసి నేర్చుకోవాలి తల్లి. పాశ్చాత్య సంస్కృతిని విడనాడి, మన తెలుగు సంప్రదాయాల్ని, సంస్కృతిని ,మన అమ్మ భాష తెలుగు భాషను పరిరక్షించండి. ఓం నమో వేంకటేశాయ నమః . జై తెలుగు తల్లి, జై భరతమాత.
@padma2783 жыл бұрын
చక్కటి అమ్మాయి కోడలిగా వచ్చింది గురువు గారికి 🙏🙏🙏
@vamseekrishna90343 жыл бұрын
అంత గొప్ప గురువుగారి కోడలు కావడం ఆమె అదృష్టం. ఈ మధ్య కొందరు అమ్మాయిలను చూస్తుంటే భయం వేస్తున్నది .ఈ అమ్మాయి బంగారుతల్లిలా వినయంగా ఉంది.పరవాలేదు.ఇంకా ఇలాంటివారున్నారని ధైర్యం వచ్చింది
@adkinaresh64323 жыл бұрын
మా చాగంటి కోటేశ్వరరావు గురువు గర్కి పాదాభివందనాలు 🙏
@dharmarajuboora16933 жыл бұрын
,🙏🙏🙏🙏
@ramanamatta12352 жыл бұрын
Food l
@chillasuresh27936 күн бұрын
Amma
@sudhakaralacchi38533 жыл бұрын
మిమ్మల్ని చూడగానే మాతృమూర్తి భావన కలుగుతోంది.
@medhalearningacademy55873 жыл бұрын
చాగంటి గారి కోడలు దివ్య సుమన బాపట్ల engineering college lo చదువుకున్న రోజుల్లో మాకు college లో senior. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఇక్కడే చూస్తున అది కూడా చాగంటి గారి కొడలుగా చూడడం సంతోషంగా ఉంది 🙏
@Jyothi_Bayyappagari3 жыл бұрын
good that you shared your memories about your college days
@yellakarikesavasuri24293 жыл бұрын
శుభ సమయం. 🙏
@telugunaveen77122 жыл бұрын
Nuv adrustam anna Telusu ani cheppukodavadam nee bhagyam 🙏
@santharb37272 жыл бұрын
@@yellakarikesavasuri2429 😭 ni hu CCT hu ni mo moojjni. ji hu ni ni mo
@rajeshrupa52152 жыл бұрын
A urilo andi
@ramkodandu25983 жыл бұрын
చాగంటి వారి కోడలు.. చాలా చక్కగా.. వివరించారు చిన్న మాటల్లోనే వారి గుణం వ్యక్తమవుతుంది తల్లి మీరు అదృష్టవంతులు.. 🙏
@annapurnaroxvlogs96943 жыл бұрын
ఎన్ని కోట్లు ఉంటే ఏమి సుఖం..ఒక్క సారైనా .చాగంటి గారి ప్రవచనం వినకపోతే 🇮🇳
@nareshgoudkomire92043 жыл бұрын
చాల బాగా చెప్పారు గురువు గారు
@suryarajendragaming16023 жыл бұрын
Exlant chala bhaga chepparu
@dokurpramila23373 жыл бұрын
hi
@Ramakrishna.N3 жыл бұрын
చక్కగా మాట్లాడారు అక్క..👍👌👌👌😊
@WorldwideHindu_Dharma3 жыл бұрын
ఓం నమః శివాయ 🕉️🙏🙏🌼..
@nagalakshmi86223 жыл бұрын
మెుదట మీకు వందనములు మీరు అదృష్టవంతులు చాగంటి కోటీశ్వరావు గారి కోడలుగా 🙏🙏🙏🙏
@raghunandhkotike73053 жыл бұрын
పవిత్రతను , స్వచ్ఛతను పుణికిపుచ్చు కున్న ప్రశ స్థ కుటుంబం 🙏🙏🙏
@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః3 жыл бұрын
🔱శ్రీ శివ దుర్గ జ్యోతిష్యాలయం🔱 మీ ముఖం చూసి పేరు బలం పుట్టిన సమయం చేత సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును -సెల్ :8790490336 కుటుంబంలో చికాకులు మనశ్శాంతి లేకున్నా, మీ ప్రేమ,కోరిన వ్యక్తులు సొంతం కావాలన్నా, భార్య భర్తల మధ్య గొడవలు సంతానం సమస్యలు ఉన్నా, ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య కలహాలు ఉన్న, పెళ్లి ఆలస్యమైనా ఏ దోషాలు ఉన్నా, డబ్బు నిలకడ, గృహశాంతి,ఆరోగ్యశాంతి లేకున్నా, పనిలో ఆటంకాలు వ్యాపారం ఉద్యోగం లో ఎదుగుదల లేకున్నా, శత్రుభయం పీడకల లో చెడు ప్రయోగాలు గ్రహపీడలు ఉన్నా, పరిహారం కేవలం కొద్ది రోజుల్లోనే చూపబడును. సెల్ :8790490336 స్త్రీలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిహారం చేయబడును.
@vytlasulochana35543 жыл бұрын
@@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః o
@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః3 жыл бұрын
@@vytlasulochana3554 చెప్పండి అమ్మ
@bhargavgundawar27293 жыл бұрын
సాంప్రదాయ, సంస్కారం ముఖం లో ఉట్టిపడుతున్నాయి , లక్ష్మిదేవియే మీ ఇంట్లో కీ కోడలిగా వచ్చింది గురువు గారు
@aswinikumarodugu83443 жыл бұрын
గురువుగారికి నా పాదాభివందనములు 🙏🙏🙏మీ కుటుంబం లో ప్రతి వ్యక్తి కూడా చాలా అదృష్టవంతులండి
@damodharkumar11413 жыл бұрын
దీన్ని బట్టి అర్ధం అయింది ఏంటంటే "మంచి బుద్ది" అనేది ముందు పెద్ద వాళ్లకుంటే వాళ్ళ ద్వారా పిల్లలకు కూడా వస్తుంది, ఎంతసేపూ రామాయణం లో రాముడిని ఉదాహరణగా చూపిస్తూ పిల్లలను హింసించ కుండా మనం ఆచరించి చూపిస్తేనే పిల్లలకు అర్ధం అవుతుంది అన్న చిన్న విషయాన్నీ పెద్దలు కూడా అర్ధం చేసుకుంటే ఈ సమాజం చక్కగా ఉంటుంది.
@Devallas23453 жыл бұрын
రామాయణంలో రాముడ్నీ ఫాలో అవ్వడానికి నీకు హింసగా ఉందని అందరికి హింస ఎలా అవుతుంది... హింస గా ఫీల్ అయ్యేవాళ్ళకి రాముడు హింసే తల్లిదండ్రులు అచరణలు హింసే.
@damodharkumar11413 жыл бұрын
@@Devallas2345 ఇదే అవగాహనా లోపం అంటే, ఇక్కడ ఉద్దేశ్యం చెప్పేవాళ్ళు ఎక్కువవుతున్నారు ఆచరించేవారు తక్కువవుతున్నారు.. ఎంతసేపూ శ్రీరాముడి ని ఉదాహరణ గా చూపించి ఆలా ఉండమని ఒత్తిడి చేసే బదులు తాను కూడా ఆచరిస్తూ తమ తల్లి తండ్రుల మాట వింటూ వారిని చక్కగా చూసుకుంటే ఉంటె అది చూసి పిల్లలకు చెప్పకుండానే అర్ధం అవుతుంది. తమ తల్లి తండ్రుల భాద్యతలు గాలికి వదిలేసి పిల్లలకు రామాయణ, భారతం వంటి నీతి కథలు చెప్పి మీరు అలా ఉండాలి అనడం హాస్యాస్పదం గా ఉంటుంది.
@Devallas23453 жыл бұрын
@@damodharkumar1141 చాలా చక్కగా తల్లిదండ్రులను నిందించారు. మీ మాటకే వద్దాం స్కూల్లో బాగా చదివే పిల్లల్ని చూసి... చదవని పిల్లలు ఏం నెర్చుకుంటున్నారు...కాబట్టి ఒకళ్ళను, వాళ్ళ అచారాలను చూసి ఇంకోకళ్ళు నేర్చుకుంటారానేది ఒక అపోహా...ఇది కలియుగం ఇలానే ఉంటుంది... ఇ కాలంలొ రాముడు పుట్టిన త్రేతాయుగంలో ఉన్నట్లు ఉండలేడు...పోర్న్ అంటే తల్లిదండ్రులకు తేలిదు కానీ పిల్లలకి తెలుసు...ఎ తల్లిదండ్రుల అచరణ నుంచి నేర్చుకున్నారంటావ్.
@damodharkumar11413 жыл бұрын
@@Devallas2345 చదువు అనేది ఒకరు నేర్పితే వచ్చేది.. సంస్కారం అనేది ఆచరిస్తే వచ్చేది.. కాబట్టి ఇక్కడ నేను తల్లి తండ్రులను, గురువు గారిని నిందించడం లేదు.. నీతులు అనేది కేవలం పిల్లలకు సంబందించినది మాత్రమే మనది కాదు అనే అపోహలో పిల్లలపై ఒత్తిడి తెస్తూ తాము మాత్రం ఆచరించకుండా సూక్తులు చెప్పడం వలన ఉపయోగం లేదు. ఎన్ని యుగాలు మారినా ఒకరు ఆచరిస్తేనే అది చూసి మిగిలిన వారిలో మార్పు వస్తుంది. అదే రాముడు చేసి చూపించాడు. ఉదాహరణ: ప్రస్తుతం చాలా మంది ఇండ్లలో కుటుంబ పెద్ద వారి తల్లి తండ్రుల బాధ్యతలు నుండి తప్పించుకొని చిన్న వారి పై ఆ భాద్యతలు వేసి నీతులు చెప్తున్నారు. అటువంటి వారి గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.. రామాయణంలో శ్రీరాముడు చిన్న వయసులో తండ్రి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా పాటించి చూపించాడు అది తన భాద్యత .. ఆ చిన్న వయసులో పసివాడిని అడవులకు పంపకూడదు అనే బుద్ది పెద్దవాళ్లకు కూడా ఉండాలనే విషయం తెలుసుకోలేంత అజ్ఞానంలో ప్రస్తుతం ఉన్నారు. ఎంతసేపు తండ్రి చెప్పాడు కొడుకు అడవులకు వెళ్ళాడు అదే తండ్రి మాట దాటకూడదు అనే ఒకే విషయం తిప్పి తిప్పి చెప్తారు గాని ఆకారణం గా పిల్లలని ఇబ్బంది పెట్టకూడదు అనే బుద్ధి పెద్దలకు ఉండాలి అని ఎవరూ ఎక్కువగా చెప్పరు.. ఎందుకంటె చెప్పే వాళ్ళు పెద్ద వాళ్ళు కాబట్టి. దశరథుడేమి లోక కళ్యాణం కోసం పంపలేదు రాముడిని .. కేవలం భార్య మాట విని పంపాడు. శ్రీరాముడు లోకకల్యాణం కోసం ఆ కష్టాలు పడి ప్రపంచానికి చూపించాడు.
@Ramakrishna.N3 жыл бұрын
రాముడు గురించి తక్కువ చేయొద్దు... రాముడు అంతటి దేవుడు లేడు మళ్ళీ పుట్టడు... జై శ్రీ రామ్ 🕉️🚩🙏🙏
@santosh_jsr3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమ, గురువు గారికి పాద పద్మాలకు నా నమస్కారం
@akulanagendra45823 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను
@vz79nr3 жыл бұрын
Amma mee interview cchudadam chala anandam ga undi...
@chikka22033 жыл бұрын
Very Good. Chaganti vari punyam meeku mee mundu taraniki sri raama raksha. You both are lucky...Son and daughter in law
@Smily-yash3 жыл бұрын
Super amma ..cheppinavallu nastaporu...patinchakapothe manaki nastam...ee okkamata chalu thalli...paadabhivandanam meeku...mee parents ki kudaaa
@uraju-bharath3 жыл бұрын
మంచి తండ్రి.. మంచి తల్లి.. మంచి కొడుకు.. మంచి కోడలు... ఇంతకు మించి చెప్పేదేముంది... ఇలాంటి ఉత్తమ మైన కోడలు ఉండడం... చాగంటి వారి అదృష్టం....🙏🙏🙏🙏🙏🙏.................. అది సరే.... ...dislike కొట్టిన... ఆ మహాన🥱🥱భావులు... ఎవరు
@mylordtyrion17043 жыл бұрын
Chaganti gaari payna Manchi abhipraayam undatam manchidey kakapothey camera mundu choosindey meeru nammatam avivekam Camera venuka Ela untaaro evariki teliyadu Meeku telisthey cheppandi Ika pothey aa dislikes kottina vallaki chaganti gaari kodalu maatladindi 100/100 kalpitham laa anipistundi Meeku nacchindi ani cheppi andariki nacchalani rule ledu kadha andiii
@kalayamijala43434 ай бұрын
Positive ga aalo chinchadam nerchukondi anna
@uraju-bharath4 ай бұрын
@@kalayamijala4343 నేను negative గా ఏం మాట్లాడాను!!????
@bikshapathisravs39953 жыл бұрын
అవునా మ్మ. మనము. ఎప్పుడు. పెద్ద వాళ్ళను. గౌరవించడం మన సంప్రదాయం. పెద్ద వాళ్ళు. ఎప్పుడు మన కోసం మన పిల్లల కోసం మన కుటుంబ సభ్యులు మంచి మాటలకోసం చెపుతునే ఉంటారు. 🙏🙏🙏
@garbhamdeepa51233 жыл бұрын
Manam peddavaallani gouraviste pillaalu Manalni gouravistaaru 🙏
@ramanaiahavula442321 сағат бұрын
Very good speech thankyou🎉
@adivijay4783 жыл бұрын
కరెక్ట్ చెప్పారు అమ్మ
@roxy_293 жыл бұрын
ఆవిడ ఎందుకు ఇబ్బంది పడతారు ఆవిడ బ్రాహ్మణ కుటుంబం లో నుండి వచ్చినవిడగా వాళ్ళ పద్ధతులు అలానే ఉంటాయి కొత్తగా ఇబ్బంది ఏమిటీ పిచ్చి ప్రశ్న కాకపోతే
@gnanadev68933 жыл бұрын
@@ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః ముఖం చూసి చెబుతారా? లేక జేబుచూసి చెబుతారా?
@Ramakrishna.N3 жыл бұрын
@@gnanadev6893 😂😂😂🎭🎭
@prakashraok.s81653 жыл бұрын
Sri chaganti koteswararao garu is a yugapursha of this century we have to follow his pravavachanalu for the welfare of the Indian society.from K.S.PRAKASARAO, Narasipatnam
@సతీశ్కాకాని3 жыл бұрын
సనాతనధర్మం వర్ధిల్లాలి జై హింద్ జై శ్రీరామ్ కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రము,భారత దేశము.🙏
@alliswellalliswells80163 жыл бұрын
మీలాంటి వారు మన సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నంతవరకు ఏమి కాదు. ఓం నమఃశివాయ. వీలైతే ఒక్కసారి కేదార్నాథ్ ను బద్రీనాథ్ ను దర్శించండి.
@sreeallinone89742 жыл бұрын
👏👏👏👏 because meeru Chaganti garuvugari kodalu
@Manoha-o4b3 жыл бұрын
చాగంటి వారి కుటుంబానికి🙏 పెద్దవాళ్ళు చెప్పారని కాదు చెప్పిన వాటిల్లో శాస్త్రీయత అవగహన చేసుసకుని పాటిస్తే మేలు జరుగుతుందని న అభిప్రాయం👍
@kosuruvr3 жыл бұрын
కోడలు గారు చాలా కష్టపడి సమాధానం చెప్పినట్లు అనిపించింది
@raviteja44033 жыл бұрын
ఒక పూజారి కి ఇంకో పూజారే శత్రువు :)
@cookery3573 жыл бұрын
Divya sumana chaganti is my classmate ,, తను ఎప్పుడు down to earth always smiling face,, అందుకే చాగంటి గారి కొడలు అయ్యింది ..
@vamseekrishna90343 жыл бұрын
నిజంగా బంగారు కుటుంబం
@ShivaAkhila-o9q6 күн бұрын
I feel same with my in laws and my husband so lucky to have them in my life😊
@SATEESMILES Жыл бұрын
చాగంటి వారి కోడలికి, నా శుభాశీస్సులు తల్లీ 🙌🙌. ఈ తరం యువ దంపతులు చూసి, ఎంతో నేర్చుకోవాల్సిన వీడియో ఇది. అమ్మాయి, ఒక్క నిముషంలో ఎంత అర్థం స్పురించేలా మాట్లాడిందో
@Alitelife5 күн бұрын
మామ గారి కి తగిన కోడలు. అదృష్టం ఉంటే. అన్నీ. మంచిగానే కుదురుతాయి. ఆదేవుడే వారి కుటుంబానికి తోడుగా వున్నారు. 🙏🙏🙏
Peddavallu yentho anubhavam tho cheptharu.adi manalani manchi margam lo nadipinchadani ke ani meela andharu thelusukunte kutumbalu Anni happy GA untayi.chakkagachepparu.meeru vari into kodaku kavadam Chala adrustam amma
@rallabhandisivakumar54642 жыл бұрын
Well tell Madam.
@kancherlaveerabhadrarao11323 жыл бұрын
Guruvu garu danyavadalu
@hemanthprabhas12343 жыл бұрын
Jai shree ram 🚩🙏
@prasadraju44293 жыл бұрын
jai seetha
@apradeepkrishna77593 жыл бұрын
GREAT SWAMY MERU 👏👏💐💐🙏🙏
@dorababu20872 жыл бұрын
Damodara Kumar garu, andariki adarsavantamaina tali tandrulu dorakaru. Adi mana purva janma sukrutam meeda adharapadi untundi. Danni sakuga teesukoni manam brashtulamai pokudadu. Aa matakostey chalamandi adarsa talitandrulaku brashtulaina pillalu kuda unnaru. Anducheta swami Vivekananda cheppinattu anantamaina sakhti neelo undi. Danni bayataku teeyamantadu. Kanuka manam satsamskaralato vyavaharinchi talitandrulanu uddharinchavatchu
@sujathakusumuru80833 жыл бұрын
A great spiritual family. Namaste guruvugaru
@smartyxgamer1567 Жыл бұрын
Bangaru thali Amma meeru.
@girigoud10613 жыл бұрын
Thanks so much
@sachinsrirambhatla3 жыл бұрын
Padabhivandanalu 🙏
@kamblepushpa59183 жыл бұрын
Mi lanti variki kodaluga ravatam ame purva janma sukrutham. Ma lanti adavalu garvinchukodagga visayam guruvugaru
@gvgvgv27323 жыл бұрын
Guruv gari ki namaskar um 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@zillala45533 жыл бұрын
Chaganti Koteshwar Rao🙏🙏🙏
@deviganga49693 жыл бұрын
Meeku devudu ichina varam chaganti vari kodalu avvadam🙏
@evergreen_greenery41603 жыл бұрын
Nice family ❤️
@Rkvillegevip3 жыл бұрын
Sir namaste mee family super sir 🙏🙏🙏🙏🙏
@uthanusha38952 жыл бұрын
Namaskarm guruvu garu 💐🙏
@learnerswinvlog33773 жыл бұрын
Danyavaadaalamma
@jpadmini58863 жыл бұрын
Anandamaina kutubamum danyavadalu guruvugaru
@vardhan89283 жыл бұрын
Manchi kodalu vachindhi meku chaganti Garu
@ramugmp36503 жыл бұрын
Acharya Dhevo Bhava 🙏🇮🇳🌎🇮🇳🙏
@sriram44613 жыл бұрын
Jai sri ram
@saikrishnakala68982 жыл бұрын
So beautiful ❤️
@cvenkat77662 жыл бұрын
ఎవరికి తెలియని విషయాలు చెప్పిందా ! అసలు వారి కుటుంబ విషయాలు బయటి వారికి ఎలా తెలుస్తాయి ?
@harigopal84783 жыл бұрын
Chaganti varu sampradayaalanu vaari jeevithamlo bhagamga cheskoni jeevinchey aadhunika manushulu
@guruprasaddarbha20053 жыл бұрын
Tandri Matani Patinche Tanayudu, Attamamlni Gouravinche Kodalu, Aha! Edi Kada Adarsha Kutumbam. Chaganti Gari Kutumbanni Choosi Netitaram Nerchukovali. Vari Adugujadallo Nadichinappude Kada Aa Gruham Nitya Kalyanam Pachcha Thoranam Avutundi.
@saimaneeswargolla17703 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః
@sweettalk36323 жыл бұрын
ఆధ్యాత్మికం.... రంగమేమిటి పరమేశ్వరా.... అదొక విచారణ తత్త్వం.
@srinikota3 жыл бұрын
మొదట ఇంటర్వ్యూ చేసేవాళ్ళకి దేనిమీద ఇంటర్వ్యూ చేస్తున్నామనే అంశం మీద పట్టు ఉంటేకాదండీ ..
@madhuramadreams3 жыл бұрын
🙏🙏🙏🙏మెుదట మీకు వందనములు మీరు అదృష్టవంతులు చాగంటి కోటీశ్వరావు గారి కోడలుగా సాంప్రదాయ, సంస్కారం ముఖం లో ఉట్టిపడుతున్నాయి , లక్ష్మిదేవియే మీ ఇంట్లో కీ కోడలిగా వచ్చింది గురువు గారు🙏🙏🙏🙏😍😍💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏