చాగంటి గారి వ్యక్తిత్వం తెలియాలంటే ఈ వీడియో చూడండి చాలు| ChagantiKoteswaraRao's Son about his Father

  Рет қаралды 310,957

Bhakthi TV

Bhakthi TV

Күн бұрын

Пікірлер: 329
@UshaRANI-ut5cb
@UshaRANI-ut5cb 3 жыл бұрын
అచ్చు చాగంటివారు మాట్లాడినట్టే ఉంది. 👏👏👏👏👏
@bala4282
@bala4282 3 жыл бұрын
Yessssss
@swapnala3712
@swapnala3712 3 жыл бұрын
Yes
@morapavasu8705
@morapavasu8705 3 жыл бұрын
Exactly same
@erukullasaikumar6422
@erukullasaikumar6422 3 жыл бұрын
True same tone
@abcdef-xf4zp
@abcdef-xf4zp 3 жыл бұрын
Yes
@satyanarayanabhogireddy8371
@satyanarayanabhogireddy8371 3 жыл бұрын
చాగంటివారి ప్రవచనాలు వినడంవలన నా జీవితం ఆధ్యాత్మికం వైపు మళ్ళి నా జీవితం మారింది. అన్నీ ఉన్న ఏమీ లేనివాడిగా‌‍, ఏమి లేకపోయినా అన్నీ ఉన్నట్లుగా ఆత్మానందంతో బ్రతుకతున్నాను. వారికి ఇవే నా పాదాభివందనములు.🙏💐
@gudipatikoteswararao7058
@gudipatikoteswararao7058 2 жыл бұрын
అచ్చం చాగంటి కోటేశ్వరావు గారు మాట్లాడినట్టు గానే ఉంది
@uraju-bharath
@uraju-bharath 3 жыл бұрын
అమృతమైన వాక్కులు... ఇలాంటి పుణ్య పురుషుల వలనే సనాతన ధర్మం... రక్షించ బడుచున్నది...
@rambantutv
@rambantutv 3 жыл бұрын
నిజంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే
@sreenivastejakoti336
@sreenivastejakoti336 3 жыл бұрын
ఏమి వినయం స్పష్టమైన వాక్కు మరు జన్మ నాకుంటే ఈ భాగ్యం నాకు కలగదా ఇటువంటి ప్రవచన కవి పురుషుడి ఇంట జన్మ అదృష్టం గలగదా ఈశ్వరా
@mallikarjunachinthamreddy7619
@mallikarjunachinthamreddy7619 3 жыл бұрын
సర్వేశ్వరుని దయ
@babkandi7064
@babkandi7064 3 жыл бұрын
Mee talli tandri garlu kuda edo oka pani cheyadam lo goppavare.
@patro4532
@patro4532 2 жыл бұрын
enni janmalu ethina ippudunna thalli thandri kadupu lo puttandi. aithe meeku vaallaku paandityam prasaadhinchamani bhagavanthudini korandi , parents ni marchakoodadhu . thank you .
@VijayabhaskarN-iq2mw
@VijayabhaskarN-iq2mw 3 жыл бұрын
సార్ మీరు గురువు గారి కడుపు న పుట్టిడం మీ అదృష్టం. మీరు చాల బాగా చెప్పారు. మాకు గురువు గారి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో. ఒక్క సారి అయినా సరే చూడాలని ఉంది.
@aroundtheglobe.3022
@aroundtheglobe.3022 2 жыл бұрын
కాకినాడ గోశాలకు వెళ్ళండి గురువు గార్ని చూడొచ్చు.
@anilkumarkota5027
@anilkumarkota5027 3 жыл бұрын
అయ్యా చాగంటి గారు మీకు నమస్కారములు . మీకు మీ కుటుంబానికి పరమాత్ముడి ఆశీస్సులు సదా వుండాలని కోరుకుంటున్నాను
@venuvempati8876
@venuvempati8876 3 жыл бұрын
ఎంత వినయం... చూస్తుంటే చాలా ముచ్చటగా అన్పిస్తోంది.
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 3 жыл бұрын
గురువు గారు చెప్పినట్లు ఆత్మవై పుత్ర నామా సి అన్నట్లు గా అచ్చం గురువు గారి లాగే మాట్లాడారు 🙏🙏🙏ధన్యోహం
@narutminto1234
@narutminto1234 3 жыл бұрын
🙏🙏🙏 భగవంతుడు ఈ కలియుగానికి అందించిన అద్భుతమైన ఒక వరం మన చాగంటి గారు. గురువులకు పాదాభివందనములు .🙏🙏🙏
@sambetasankarraju553
@sambetasankarraju553 3 жыл бұрын
Tandriki tagga tanayudu
@STARmixVIDEOS
@STARmixVIDEOS 3 жыл бұрын
అవును మాట ఉచ్చారణ కూడా అలాగే ఉంది
@annaidu583
@annaidu583 10 ай бұрын
Saar నేను తెలుగు వారు కానీ నా జన్మ స్థల బెంగళూర్ కన్నడ , గురుగారి ప్రవచనం నాకు ప్రాణం కొన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి అదృష్టం రాదేమో అనుకుంటాను ఎందుకంటే గరుగారు ప్రవచనం ఈ జన్మలో నాకు ఉన్నది , మరియు వారి కుమారులు ఎంత అదృష్ట వంతలు ఎందుకంటే అలాంటి మాతా పితరులు వారికి ఉండటం. 🙏🙏🙏
@kisorhemasundarchodavarapu9384
@kisorhemasundarchodavarapu9384 2 жыл бұрын
మీ (అందరివారు) లాంటి వారి ప్రభావం హిందూ సమాజం మీద ఎంతో ఉంది. అన్నీ తేలిసిన, ఎవరు ఏమిటో తేలిసిన మరియు వివాదాలకు దూరంగా ఉండే పేద్దలకు మా మనఃపూర్వక నమస్సులు 🙏🙏🙏
@durgabhavanim1200
@durgabhavanim1200 3 жыл бұрын
చాగంటి వారి లాంటి వారు వేయి సంవత్సరాలు.జీవించాలి
@venkateshch3433
@venkateshch3433 3 жыл бұрын
🙏🙏🙏🙏
@k.swapnak.swapna4912
@k.swapnak.swapna4912 3 жыл бұрын
మేడం చాలా చెప్పారు tq. నిజంగానే గురువుగారు వెయ్యి సంవత్సరాలు బతకాలి
@parttime-teach
@parttime-teach 2 ай бұрын
No words 💯👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@saisatish4969
@saisatish4969 2 жыл бұрын
ఆ దంపతుల యందు మీరు పుట్టుక మీ పూర్వ జన్మ సుకృతమైతే, దానిని మీరు నిలబెట్టుకోవడం వెనుక మీ తల్లిదండ్రుల సంస్కారం, ఆశీర్వచనములు. ఇలాటి చాలా కుటుంబాలు మన సనాతన ధర్మానికి అవసరం. అందరూ చూసి నేర్చుకోవలిసినవి ఇవి ఈరోజు రోజుల్లో జై గురుదత్త
@rajathegreat387
@rajathegreat387 3 жыл бұрын
అచ్చు మా గురువు గారి లాగే ఉన్నారు గురు పుత్రులు.
@bhaisrinivasyadav7103
@bhaisrinivasyadav7103 3 жыл бұрын
Great voice same to same ..
@arvapallissujatha
@arvapallissujatha 2 жыл бұрын
GREAT FATHER AND GREAT SON, BOTH VOICE IS SAME THAT'S GOD GIFT. PRANAMALU TO BOTH.
@ganesht9545
@ganesht9545 3 жыл бұрын
మా గురువు గారు మాట్లాడినట్టే ఉంది 💐⛳🙏
@krishnanov13
@krishnanov13 3 жыл бұрын
కలియుగ వ్యాసులు మన గురువు గారు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@chvvlakshmipadmavathi9441
@chvvlakshmipadmavathi9441 Жыл бұрын
💐💐🙏🙏🌺🌺గురువు గారికి పాదాభివందనం💐💐🙏🙏
@pradeepraokulkarni2855
@pradeepraokulkarni2855 3 жыл бұрын
They two are soulmates🙏🙏
@ramakrishnavasudevanittala7198
@ramakrishnavasudevanittala7198 3 жыл бұрын
అందరు కారణ జన్ములే🙏🙏🙏 ఈశ్వర కృప తో జన్మించిన ధన్య జీవులు🙏🙏
@rukminidevi2530
@rukminidevi2530 2 жыл бұрын
ఎవరి ఇంట్లో చూసినా chaaganti వారి గొంతు.. రోడ్డు మీద nadustunnaa ఏదో ఒక ఇంటిలో నుండి ఆయన గొంతు.. ప్రశాంతంగా, ఒక చిరు మందహాసం మాలో.. ఒక్క pedimalu కాదు శరీరం అంతా ఆ హాసం... ధన్యవాదాలు గురువు గారు.. తండ్రికి ఇలాంటి కుమారుడు...నిజంగా అదృష్టం..
@Siddaiahdudekula-v5w
@Siddaiahdudekula-v5w Жыл бұрын
వేదాలలో ని మంచి మాటలు చెప్పుతూన మీకు వింటున్న మా కు ఏదో తెలియని ఆత్మ సంతృప్తి కలుగుతుంది.మీకు🙏🙏🙏🙏🙏 గరికపాటి గురువు లకు నా నమసు సుమాంజలి😍
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 2 жыл бұрын
ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఎలాంటి families lo puttam....meru అదృష్టవంతులు
@addagullasathyanarayana8097
@addagullasathyanarayana8097 2 жыл бұрын
ITS A GREAT CULTURE OF GOOD FOR GOOD.ITS VERY RARE LIKE MINDED COMBINATION OF DAD AND SON IN ADOPTING MODEL LIFE WITH SIMPLE LIFE STYLE.GOOD LUCK TO ALL CHAGANTI FAMILY GROUP.
@vijayavanisri1443
@vijayavanisri1443 3 жыл бұрын
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని మీ కుటుంబము చూసి నేర్చుకోవాలి. మీకు నమస్సుమాంజలి 💐💐💐🙏🙏🙏 మీ ప్రవచనాలు విని ఆనందబాష్పాలు పొందిన రోజులు ఎన్నో ఉన్నాయి. ధన్యవాదములు గురువుగారు
@NaveenKumar-mj3dl
@NaveenKumar-mj3dl 3 жыл бұрын
చాగంటి గారి తేజస్సు ఆయన కుమారుడిలో కనిపిస్తోంది ..అభినందనలు ..
@TemplesGuide
@TemplesGuide 3 жыл бұрын
మా అదృష్టం
@rajyalaxmipedada7793
@rajyalaxmipedada7793 Жыл бұрын
సాక్షాత్ భగవంతుడు ఓం నమశ్శివాయ 🙏🙏🙏గురువుగారు
@Happy28282
@Happy28282 2 жыл бұрын
నా జీవితం ఆధ్యాత్మికం గా మలుపు తిరిగింది చాగంటి వారి రామాయణ ప్రవచన శ్రవణం తో అలాంటి మహనీయులు కు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను, ధన్యావాదాలు గురువుగారు 🙏🙏🙏🙏
@TeachingLearningSTEMConcepts
@TeachingLearningSTEMConcepts 3 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మీరు గురువు గారి గురించి చెప్పేది వింటూ ఉంటే, నిజంగా చాలా బాగా చెప్పారు కొడుకు గా మీరు మాట్లాడుతూ ఉన్నా ఆయనే మాట్లాడుతూ ఉన్నట్లు ఉన్నది. గురువు గారికి వందనాలు 🙏🙏🙏
@cnsswany4114
@cnsswany4114 2 жыл бұрын
A worthy son to the worthy parents. Just voice resembles to Father. Great interview. Children must always respect their parents and their ideas and ideals.
@gorleraju9287
@gorleraju9287 2 жыл бұрын
well said sir
@9849457094
@9849457094 3 жыл бұрын
Bhakthi tv this interview is useful for the society now 🙏🙏🙏🙏🙏🙏chala chala thanks bhakthi tv variki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@allurimahesh5854
@allurimahesh5854 2 жыл бұрын
Same to same.really grrat
@b.v.r.prasad2664
@b.v.r.prasad2664 3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం 🙏
@ramadevichalla2260
@ramadevichalla2260 2 жыл бұрын
Thandri kodukulu 🙏🙏🙏🙏
@gangadhar4156
@gangadhar4156 2 жыл бұрын
Super sir
@jagadisbatchu7405
@jagadisbatchu7405 2 жыл бұрын
వారసత్వంగా మీరు ప్రవచనాలు చేయాలి అని మనవి నాన్నగారి లాగే ఉంది మి వాయిస్
@vnrfacts9575
@vnrfacts9575 2 жыл бұрын
అవును
@Archanavlogs369
@Archanavlogs369 Ай бұрын
🙏🌹అంతా గురువుగారు మాట్లాడుతున్నట్లే వుంది 👏👏👏🌹🙏
@sidhanthisharma2085
@sidhanthisharma2085 3 жыл бұрын
తెలుగు ఉచ్చారణ వినసొంపుగా ఉంది
@uppueswaraiah3599
@uppueswaraiah3599 2 жыл бұрын
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం తల్లీ తండ్రీ మీరె
@kotagirikishorekotagiri7731
@kotagirikishorekotagiri7731 2 жыл бұрын
chaganti vaaru ki kodukuga puttinanduku meeru so luckiest person in the hole world.
@ramanaak8579
@ramanaak8579 3 жыл бұрын
My shaastang pranams to you guruji. Am really lucky having born in his era.
@shailajadurbha1268
@shailajadurbha1268 2 жыл бұрын
Tandriki tagga koduku 🙌🙌👍
@ramana5840
@ramana5840 2 жыл бұрын
Veri super good message 👏 🙏🙏🙏🙏
@subbaraothoram8625
@subbaraothoram8625 3 жыл бұрын
గురువుగారికి తగ్గ తనయుడు
@nagenders652
@nagenders652 3 жыл бұрын
Chala baga matladaru chinna guruvu garu 🙏🙏
@bksaraladevi1200
@bksaraladevi1200 2 жыл бұрын
Chagantigaru meeku elanti koduku undadam mee adhrushtam andi👏👏🙏🙏 entho chakkaga oka thandri kosam cheppadam vintunte chaala anandhanga undi👏👏Great Son🙏🙏🙏
@chinthalapudiatchutarao8050
@chinthalapudiatchutarao8050 2 жыл бұрын
Chaganti garu chala goppa Maha Maneeshi.
@bajajichimata1334
@bajajichimata1334 2 жыл бұрын
గురు వు గారి కి పాదాభివందనం
@user-tt4de2cf1t
@user-tt4de2cf1t 3 жыл бұрын
Great gurugaru, and blessed son
@satarlaashok6353
@satarlaashok6353 3 жыл бұрын
రూపు రేఖలు , ఖంట స్వరం అచ్చు తండ్రి పోలికే 👍🙏
@Su11165
@Su11165 3 жыл бұрын
His voice is just like Chaganti garu !!
@prasadsunkara4781
@prasadsunkara4781 3 жыл бұрын
EXCELLENT SIR 👌👌👍👍🙏🙏🙏
@PadmaRallapalli
@PadmaRallapalli 3 жыл бұрын
You're really great sir! You are just like your father in carrying forward his words. 🙏🙏🙏
@gurusatsang6138
@gurusatsang6138 2 жыл бұрын
చాగంటి వారు తెలుగు వారు అవడం యావత్ తెలుగు జాతి అదృష్టం
@saradatummalapalli5732
@saradatummalapalli5732 3 жыл бұрын
చాగంటి వారికి వారి కుటుంబ సభ్యులకు 🙏🙏🙏🙏🙏💐💐💐💐
@sreenivastirumalasetty8945
@sreenivastirumalasetty8945 3 жыл бұрын
Ugadi ki, o manchi kutumbam ni choosam, 🙏
@nagdadddybablu6401
@nagdadddybablu6401 2 жыл бұрын
Yada thandri thada koduku. Superb answers given by chaganti gari thanayudu
@sangamallesh2351
@sangamallesh2351 2 жыл бұрын
నిజంగా గురువుగారు కోట్లమందికి వాస్తవిక సంప్రదాయ ఆధ్యాత్మిక అంశాల్లో చాలా జ్ఞానం ఇచ్చారు ఇటువంటి వారు ఒక 100 200 సవత్సరాలనుండి విపరీతమైన ప్రచారంలో ఉండి ఉంటే ఇవ్వాళ చాలా అనర్ధాలనుండి బయట పడేవారం
@srinivasreddy5243
@srinivasreddy5243 2 жыл бұрын
Same to same guruvu garu matladinatte vundi, ayya meru chala adrustamantulu atuvanti manisi tandriga dakkinanduku.
@srihankumar2010
@srihankumar2010 2 жыл бұрын
Acham voice chaganti garide
@kumarvankadaru6667
@kumarvankadaru6667 2 жыл бұрын
Very good words and a true replica of great father. Really great sir..god bless you all
@jaihindreviews8730
@jaihindreviews8730 3 жыл бұрын
Goosebumps @ 2:25 to 2:50.
@sudheer596
@sudheer596 2 жыл бұрын
Koteshwara Rao gari kodukante Koteshwara Rao gaare. Jai Shree Krishna.
@janakik5371
@janakik5371 2 жыл бұрын
ఇలాంటి ఇంట్లో పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం నేను ఈ జన్మలో చేసుకున్న పుణ్యం ఏమైనా వుంటే తర్వాతి జన్మలో నైనా ఇలాంటి వారి ఇంట్లో పుట్టాలని కోరుకుంటున్నాను
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 жыл бұрын
బాగా చెప్పారు 🙏🙏🙏
@naturelover9755
@naturelover9755 2 жыл бұрын
🙏 తండ్రికి తగ్గ తనయులు...
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 2 жыл бұрын
ఆర్యోత్తమా,వారి కుమారులతో కూడా దయచేసి ఉపన్యాసము ఇప్పించ ప్రార్ధన
@pinkpanther5065
@pinkpanther5065 3 жыл бұрын
Chala Baga chepparu
@sarithasingh6255
@sarithasingh6255 3 жыл бұрын
Adbhutam sir....puthrotsaham kalagadu tandriki putrudu janminchinapudey,........Anna padhyaniki maaruperula unnaru tandrikodukulu🙏🙏...aa anubhandam unna goppavaallanu kalusukuney adrustam icchinanduku dhanyulam..🙏
@vasanthadevi6831
@vasanthadevi6831 3 жыл бұрын
Family.baavundi.
@issainarayanarao9522
@issainarayanarao9522 3 жыл бұрын
Guruvu gariki padabhivandanalu
@tulasitulasi1709
@tulasitulasi1709 3 жыл бұрын
Guruvugaru mi padabi vadanalu
@rajendharbollaram8653
@rajendharbollaram8653 3 жыл бұрын
Jai hanuman jai hanuman jai sriram jai sriram jai sriram jai sriram jai
@Chandra806
@Chandra806 3 жыл бұрын
Saar mee abbayi gariki kooda mee samskaram mee paandityam tomdaraga vacchinanduku maa adrushtam 🙏🙏
@madhuchukka630
@madhuchukka630 3 жыл бұрын
🙏 Jayaho Ideal SON🙏It is very difficult to decide who is Lucky,,, either son or father,,🙏Any how We are Blessed 👍
@ashokkumarchavan17
@ashokkumarchavan17 3 жыл бұрын
Supar guru ji
@rajeswararaovissapragada7349
@rajeswararaovissapragada7349 2 жыл бұрын
కోటేశ్వరరావు గారు దంపతులు చాలా అద్రుష్టవంతులు తండ్రి పట్ల వినయ విధేయతలు , తండ్రి ని గౌరవభావంతో చూడడం,ఈ రోజు ల్లో బహు తక్కువ.అది కూడా వారి తండ్రి గారి సంస్కారం నుండి వారికి లభ్యమైంది తల్లి తండ్రుల ను గౌరవించడం బహూశా చాగంటి వారి వంశవ్రృక్ష ప్రభావం కావచ్చును
@leelarakala1922
@leelarakala1922 3 жыл бұрын
Mi kutumbam anta....ma kosam devuni ecche varam...🙏 thandriki tagga thanayulu
@maddakamjagan6224
@maddakamjagan6224 2 жыл бұрын
Jai sriram
@india2190
@india2190 2 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలు. చాగంటి కోటేశ్వరరావు గారికి గురుదక్షిణగా. పద్మవిభూషణ్. అందే విధంగా. ప్రభుత్వానికి ఒత్తిడి తేవాలి. ఆదే మనం ఆయనకి ఇస్తున్న గురుదక్షిణ. ఆయనపై అభిమానం ఉన్న ఆంధ్రా ప్రజలు. ఫేస్‌బుక్ వాట్సాప్ లో. పద్మ విభూషన్. చాగంటి కోటేశ్వరరావు గారి పేరుని. విస్తృతంగా ప్రచారం చేయండి.
@r9infratech706
@r9infratech706 3 жыл бұрын
Great sir 🙏🙏🙏
@ANANDManandimages
@ANANDManandimages 3 жыл бұрын
ఓ నిర్మాత తన సొమ్ముతో ఓ కథకుడిని, ఓ దర్శకుడిని, ఓ రచయితను, ఓ స్వర కర్తను, ఓ గాయకుడిని, ఓ ధ్వని ముద్రణ కర్తతో చేసిన పాటలను ప్రతి సభలోనూ పాడుతూ ధనం సంపాదించేవారు, మిమిక్రీ పేరుతో మహా మహా నటులను అసందర్భ వాచకాలతో అనుకరణ చేసేవారు వినండి.
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy 3 жыл бұрын
Naku ardham kaledu. Kasta sulabhanga cheppandi.
@maddiralaunclevictor931
@maddiralaunclevictor931 2 жыл бұрын
Well said sir, nice 👍
@satyalaxmi3121
@satyalaxmi3121 3 жыл бұрын
Babu miru mi nannagari la adarsam ga matadutunnaru paiga voice ayana lage undi miru kuda ayana daggara nerchukoni pravachanalu chetu undandi aa legacy continue cheyandi
@vijaykotturu1655
@vijaykotturu1655 3 жыл бұрын
గురువు గారు మీకు మా శతకోటి వందనాలు
@narayanareddy5668
@narayanareddy5668 2 жыл бұрын
Great person
@azaraiahch6348
@azaraiahch6348 3 жыл бұрын
May the good lord bless u chaganti vaaru
@kommanasambasivarao1470
@kommanasambasivarao1470 3 жыл бұрын
ఇలాంటి మహానుభావులు గురించి ఏమి మాట్లాడతాం.....రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్ప.
@garimellasitadevi7723
@garimellasitadevi7723 3 ай бұрын
Guruvugariki na namaskaarmlu
@రామభక్త-హనుమాన్
@రామభక్త-హనుమాన్ 3 жыл бұрын
గోసాల ట్రస్ట్ తాలూకు ఫోన్ నెంబర్ వుంటే పెట్టండి సార్... విరాళం అందించాలి.
@vnrfacts9575
@vnrfacts9575 2 жыл бұрын
అవును
@vyshnavi8958
@vyshnavi8958 2 жыл бұрын
Thandriki thagga thanayudu 🙏same chaganti gari lagane matladatu 🙏🙏🙏🙏🙏alanti manchi manasu unna koduku puttadam andariki adrustam undadhu 🙏🙏🙏🙏🙏
@balimiseshuseshu4101
@balimiseshuseshu4101 3 жыл бұрын
Adrustam GOD GIFT
@mrdeshpandye
@mrdeshpandye 3 жыл бұрын
Excellent
@rajchinni4859
@rajchinni4859 3 жыл бұрын
ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో మిరు ఆ మహానుభావుడి కొడుకు పుట్టారు మా అదృష్టం ఆ మహానుభావుడి ప్రవచలను వింటున్నాం🥰😍🥰😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 19 МЛН
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 60 МЛН
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 57 МЛН
chaganti speech about father and son👌
13:48
Guru Bhodha
Рет қаралды 8 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 19 МЛН