My Dad runs Ram Mandir in my home town by taking Karnataka shastriya Sangeeta classes in Mandira. ಜೈ ಶ್ರೀ ರಾಮ 🕉️
@harishgoud61284 жыл бұрын
Nice ... Jai Shri ram
@nanjalavijayalaxmi38363 жыл бұрын
Sri rama, ,
@chetanhari92 жыл бұрын
Sri ram
@ramadevisankarapu73072 жыл бұрын
Jai sriram
@seethabalagam89132 жыл бұрын
@@ramadevisankarapu7307na AA m. Venkateswra suprabatam venkateswara
@shivarambollepogula44962 жыл бұрын
మీరు చెప్పే విధానం లో భక్తి ఉంది సార్ ఎంతటివారు అయినాసరే,మీ ప్రవచనం వింటే భక్తిలోకి వెళ్ళిపోతారు అంత అద్భుతంగా ఉంటుంది
@anantharayulu85846 жыл бұрын
నమస్కారం గురువుగారు మీరు చెప్పిన వ్యాఖ్య చరణాలు మీ ఉపన్యాసాలు జన జీవనానికి అమూల్యమైన వజ్ర కవచాలు
@rajumunjala69794 жыл бұрын
శ్రీ రామ నీ ధర్మ మార్గం ఆదర్శనీయం...ధన్యవాదాలు గురువు గారు💐💐
@ashokkumarsagar36 жыл бұрын
పూజ్యులైన గురువు గారికి నమస్కారములు.మరు జన్మలో మీరు మా నడి గడ్డ (కృష్ణ ,తుంగ భద్ర నదుల మద్య ప్రాంతం)లో మీరు జన్మించాలని మీ శిష్యు డిగా నేను 'సనాతన ధర్మాన్ని' నేర్చుకుని ఆ ధర్మాన్ని నేను పాటిస్తూ అందరిచేత పాటింప చేస్తూ "క్షత్రియుడిగా" పాలించాలని ఆ "శ్రీ రాముడి" ని వరం కోరుకుంటున్నాను...." సర్వేజన సుఖినోభవంతు"...
@SathyaDeepaJnanaDeepa5 жыл бұрын
మరో జన్మ ఎందుకు స్నేహితుడా.... సంకల్పంతో ఈ జన్మలోనె మున్నడుగు వేయి... ముందు తరువాత గురువు అనుగ్రహిస్తాడు....
@chandu_5465 жыл бұрын
ashokkumar sagar me guruvu garu ee janma lone moksham pondali malli puttali ani enduku korukuntunnaru mana swartham Kosam inkokaru malli puttalani enduku korukuntunnaru ee sareeramlo vundadam anta sukhanga vunda.....
@p.dellibabu.modali50995 жыл бұрын
Good blessyou
@lkchannel15504 жыл бұрын
గురువు గారికి మరోజన్మ లేకుండా దేవదేవుని పాదసన్నిధికి చేరుకోవాలని ప్రార్థించండి. వారిని లాగడానికి ప్రయత్నించవలదు. కావాలంటే మీ ఊరులో ఒక గోశాల కట్టి అందులో గురువు గారి ప్రవచనములను ప్రతిరోజూ ప్లే చెయ్యండి. అది గురువుగారికి సంతోషము. వారికి సేవ చేసినట్లు అవుతుంది.
@theblogger36644 жыл бұрын
నువ్వు నిజం అయిన క్ష త్రి యాడు వి గా జీవిo చ గలవు....దయచేసి. సనాతన ధర్మాన్ని కా పాడుటకు ని వ oతు సహాయ చె యి
@quotesapts29243 жыл бұрын
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను💐 జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము , రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో💐 పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 💐 రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో , పల్లెపల్లెల్లోనూ రమణీయంగా💐 జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై , సుందర సుమధుర చైతన్య రూపమై , కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం , సకల దోష నివారణం , సర్వ సంపదలకు నిలయం , సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.💐 శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు🌹 జరిగినట్లుగా , అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు , కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము , రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....🌹 శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా , నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి , హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు , ఏకపత్నీ వ్రతుడు , పితృ , మాతృ , భాతృ , సదాచారం , నిగ్రహం , సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని , లక్ష్మణ , భరత , శతృఘ్న , ఆంజనేయ సమేతముగా ఆరాధించి , వడ పప్పు , పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల🌹 విశ్వాసం.ధన్యవాదములు 🙏
@priyankapriya84923 жыл бұрын
🙏
@rupasekharnaidupasupuleti38722 жыл бұрын
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
@boyssekhar24772 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ 🚩🙏🙏🙏
@jagadeeshd1180 Жыл бұрын
Chala Baga chepparu 👏👏👏 Jai Sri Ram 🙏🙏🙏
@jaihindreviews87304 жыл бұрын
We all will have idols in our life, it can be cricketers, footballers or cinema heroes. But if we really understand the way Sri Rama lived, then everybody would agree that the real superstar for any generation would be him Sri Rama.
@Maruthi543 Жыл бұрын
Of course correct🙏😍
@JaiSriRam801 Жыл бұрын
Perfectly said my brother😍🧡🕉️🚩 The Perfect of everything is Bhagwan Sri Rama Only🙏🙏😍🕉️ Jai Sri Ram Jai Jai Sri Ram🙏Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏Prabhu Sri Ramachandra Bhagwan ki Jai🙏😍🧡🕉️🚩🏹🏹
@kantharaocindha90715 жыл бұрын
Devudu manaku prasadinchi Na manchi guru 🌼 sri chagantti guruvu gari ki padabi vandanamulu 🍎🍇🍉🌼🌹🌼🙏🙏🙏🙏 Na manasu Lo
@pradeep271019913 жыл бұрын
My uncle died recently his last words were sri rama, no one came to help him, hope he attains salvation and people sri rama is a person who lived a right ful life ,do not think just by saying sri rama your problems or worries will be lifted up. Everything is upon you live life fully based on your insticts and do the right full thing
Srirama Srirama Srirama Jaya Rama Jaya Rama Jaya Rama Jaya Jaya Srirama Sri Pattabhirama Sri Seetharama Namaha 🌸💐🙏🌸💐🙏🌸💐💐🌸🌸💐💐🌸💐💐💐🌸
@gopiseelam20044 жыл бұрын
శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్రనామ తత్యులం రామ నామ వరాననే..🙏🙏
@puttajrlswamy10742 жыл бұрын
శ్రీ రామ, శ్రీ రామ, శ్రీ రామ. ఈ ప్రపంచానికి ఇది చాలు. 🙏🙏🙏
@tgwala8 жыл бұрын
Sri Gurubhyonamaha 🙏🙏🙏 Jai Sriram 💪💪💪
@apparaotottadi20614 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ🙏🙏🙏 శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ💐💐💐 శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ🏵🏵🏵 శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ🌺🌺🌺 శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ🌹🌹🌹
I am 31 years old and my dream is to build a sri seetha rama lakshmana sametha hanuma temple and yanthrodhra temple. I feel lord hanuma will help to fulfill it.
@Rr771843 жыл бұрын
Please capture my guruji as much as possible.. Plz record every teaching he teaches.. I have been so enlightened by guruji
Sri rama ramethii ramae raamae manoramae... Sahasranama thatthulyam rama nama varananae❤jai sri ram.. 🙏
@anufashionstudio70648 жыл бұрын
sri rama jaya rama jaya jaya rama......👏👏👏👏
@munagachandra86366 жыл бұрын
Jai Sri Ram
@harishgoud61284 жыл бұрын
Jai Shri ram
@chandrakaladangeti7825 жыл бұрын
Rama..Sri Rama. .jai Rama....Jaya jaya Rama..
@arunramagiri55545 жыл бұрын
Jai Sri Ram👏👏👏👏👏
@rajukaringula50865 жыл бұрын
శ్రీ రామ శ్రీరామ శ్రీరామ
@sanyasinaidu69006 жыл бұрын
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
@indhub.manojreddy86514 жыл бұрын
శ్రీరామ🙏🙏🙏 he is not only god our best frnd also🙏🙏🙏🙏
@charravurivenumadhav33487 жыл бұрын
Jai sri ram
@jamalreddy60862 жыл бұрын
Excellent ga chepparu guruvugaru ramanaamam palakadam kuda entho punyam chesukoni undali jai sir ram 🙏🙏🙏 koteswararao gariki dhanyavadhalu ramuni gurinchi intha goppaga cheppina meeku Nijam ga dhanyavadhalu
@p.thirupathisuperprgrm6157 жыл бұрын
Jai Sriram........
@srikanthkatakam78328 жыл бұрын
srirama jayarama jaya jaya rama
@dsds-yc8ct7 жыл бұрын
Om Sri SetaRama beyam Namaha
@VVSBharatSoul3 жыл бұрын
Hello everyone, 👉 is my Vandanamayya(Lord Sri Rama Version of Dandalayya) lyrical song...The lyrics are written by myself with additional Stanza or Charanam...Hope u all 👍 this..."PLEASE DO SUBSCRIBE'..... Thanku all..🙏🙏🙏 kzbin.info/www/bejne/m5m6pYOrZa2Kr6M
@jyothisrinivas62742 жыл бұрын
Sri Rama 🙏 Sri Rama 🙏 Sri Rama 🙏
@sunakarmandla67322 жыл бұрын
Thankyou sir for your great words 🙏 Jai Sri Ram 💐💐🙏
@anilkumarkommanapally63415 жыл бұрын
Om Sree GurubyoNama: Om SreeRaama Jaya Raama Jaya Jaya Raamaa.....
@tnagaraju79328 жыл бұрын
Jai Sri Ram
@muralivmohan8 жыл бұрын
Stars Swara raaga sudhaa rasamandu raama naamane Kanda chakkera misramamu chesi bhujiyinche sankaruniki telusu.... Raama naamam enta soukhyamo.... TYAGA RAAJU
@suryajyothi44754 жыл бұрын
Super andhi mi pravachanalu chala bagunthayi thondaraga kudha ardham avuthayi
@harishmachavarapu65623 жыл бұрын
Sri Rama Ne nanam Entho ruche ra, Entho Ruchi Ruchi ra💙
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ ♥️🏹🏹🏹🏹🙏🙏🙏🙏
@vinnuvinay68975 жыл бұрын
రామ నామ జపతే అత్రి మత గుసి ఆవు పంక మే ఉగోహమి ఆహి కే ఛబి ఝాఉ Telugu meaning cheppandi guruvu garu
@srinityapemmaraju71294 жыл бұрын
Very excellent Pravachanam Thanks Guruvu Gar Venkata vittal P
@gangaramaddandi92772 жыл бұрын
jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram 🙏🙏🙏🙏🙏
@rakeshreddy15712 жыл бұрын
Rama, Rama, Rama.... JAI SRI RAM
@ramaraocheepi78472 жыл бұрын
In early 60's,parents name the siblings with the pious name Ramanamam in some form or other with different variants. That’s the impact of the Divine Rama.
@bennadajohn26757 жыл бұрын
Sri rama jaya rama jaya jaya rama
@ravirajnaik28906 жыл бұрын
Shri ram jai ram jai jai ram 🔥🔥
@princepaidi47184 жыл бұрын
జై శ్రీరామ్ , జై శ్రీరామ్ ,జై శ్రీరామ్ , జై శ్రీరామ్ . ( గురువు గారికి నా యొక్క పాదాభివందనాలు . మీ లాంటివారు ఈ కాలం లో ఉండడం మేము ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యం గురువుగారు )
Excellent speaches guruvu garu meeku danyavadamulu
@sandhyaroshini55448 жыл бұрын
jai sree Raam
@madhuripabbisetty20744 жыл бұрын
Janaki Rama Dasaradhana Rama Raja Rama Kousalya nandhana Rama Sri Rama Rama namam anukunte chaluuu Teleyani oka goppa anubhuthiii....for me a day doesn't end without Rama namam....Jai Sri Ram
@narukularajesh41665 жыл бұрын
Guruvu gaariki paadaabhi vandanamulu
@venudamdu59507 жыл бұрын
ur King sir
@harikrishnaburada38593 жыл бұрын
శ్రీ రామ...శ్రీ రామ.. శ్రీ రామ. శ్రీ గురుబ్యోనమః
@srinusrinup85243 жыл бұрын
Jai Sri Ram. Namaskaram Guruvu Garu Mana Srirama Chenchadra murthi Gurinchi Yenta Goppaga Chepparu.Miku Ma Vaka Namaskaram.