మనం భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు తరువాత క్షణం ఏమౌతుందొ తెలియని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి రాముడిని తలుచుకోవడం రామ కోటి రాయడంలో తప్పు కాదు 🙏
@vegisrinivas46242 жыл бұрын
Guruvugari manasunu artham chesukondi
@vegisrinivas46242 жыл бұрын
Manchiga lekundaa sri ramakoti rayatam vyartham kadaa
@venkobaraoc64922 жыл бұрын
మంచి మనిషిగా మారడానికే రామనామ స్మరణం రామ రామ అంటూ రామకోటి రాయడం.. ఇలాంటి వ్యాఖ్యలు అన్యమతాలకు ఒక అవకాశం, చులకన భావం కలిగి స్తాయి
@suryanarayanasistla94832 жыл бұрын
@@vegisrinivas4624 రామకోటి రాస్తువుంటే మంచి గా మారు తారు. అది తెలుసు కోవాలి అందరూ. బోయ వాడైన వాల్మీకి రామ నామం వలనే మహనీయుడు అయినాడు. ఇతని వెకిలి మాటలకి పడి పోకండి. ఆలోచించి, అర్థం చేసుకుని ఫాలో అవ్వండి. ఇతను తెలివిగా జనాలని అయోమయంలో పడేస్తున్నాడు. జాగర్త.
@suryanarayanasistla94832 жыл бұрын
@@vegisrinivas4624 సార్! శ్రీనివాస్ గారూ! దయచేసి మీరు మాలాంటి వాళ్ల మనసు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఒక ప్రవచనంలో శ్రీ రామకోటి చిన్న తనం నుంచీ రాయవద్దు,70 సం.ల తరువాత రాయాలి అంటాడు. కానీ మళ్ళీ ఇతనే ఇంకొక ప్రవచనంలో చిన్నవయసు నుంచే రాయమంటాడు. శివుడికి అభషేకాలు వద్దు అంటాడు. ఎక్కడ ఉంది? చూపించ మంటాడు. చెయ్యకూడదు అని ఎక్కడ వుందో అది మాత్రం ఇతను చూపించడు.ఇతను మనకు మాత్రం వాస్తు లేదు అంటాడు. కానీ అతను మాత్రం 100%వాస్తు పాటిస్తాడు. ఇతనిది రెండు నాలుకల దోరణి. అంటే ఇతను ఏం చెపితే దానికి జనాలు గంగిరెద్దుల లాగా తలవూపాలా? పిల్లలు పుట్టక పోతే వచ్చే నష్టం ఏమీలేదు అంటాడు. ఇతనికి ఎమిటి నష్టం? ఆ బాధ ఏంటో పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది. ఇతనికి పిల్లలు పుట్టక పోయి వుండి వుంటే తెలిసేది ఆబాధ ఏంటో. అతను నోరు వుంది గదా అని, ఏం ఎదురు అడగని శ్రోతలు వింటున్నారు గదా అని, చెవుల్లో పూలు పెడుతున్నాడు. మళ్లీ ఇతను మాత్రం భార్య, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్లు, కావలసిన అంత బంగారం, డబ్బు, కారు సొంత ఫ్లాట్, పొలాలతో హాయ్ గా ఎంజాయ్ చేస్తూ జనానికి మాత్రం పిల్లలు పుట్టక పోతే ఏంటి ? అని తప్పుడు మాటలు చెపుతున్నాడు. ఈ భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా సుఖం గా సంతోషం గా బతకాలని కోరుకుంటుంది. దాని కోసం ఎవరికి ఇష్టమైన మార్గంలో వెళతారు. దానికి ఇతని ప్రవచనాలు అక్కరలేదు. హాయిగా నాలుగు వేళ్ళు నోట్లోకి వెడితే ప్రతి వాడు ప్రవచనకర్తే. తిన మరిగిన కోడి ఇల్లు ఎక్కి కూయడం అంటే ఇదేమరి.
@ramadevimovidi99622 жыл бұрын
గురువు గారూ. .....భక్తి తో ఏ వయసు లో వారైనా రామకోటి రాయవచు కదండీ. నిజంగా అన్ని విషయాలు వాస్తవాలు చెప్పారు అండి. మీకు ధన్యవాదాలు.
@swaminathakrishnapingale26952 жыл бұрын
అయ్యా తప్పండీ. భక్తితో శుచిగా ఎవరైనా రామకోటి వ్రాయవచ్చు. దయ చేసి భక్తులకు తప్పైన సూచనలు అందించకండి ప్లీస్.
@DharmaDharshanam5 ай бұрын
Your correct
@Ksmudali8 ай бұрын
మీ ప్రవచనాలు సమాజానికి అమృతం.🎉🎉
@suryanarayanasistla94832 жыл бұрын
దేవుడిని మేం లోకువ కట్టలేదు. నీ అసత్య ప్రవచనాలతో నువ్వు లోకువ కడుతున్నావు.
@krishnamohan31742 жыл бұрын
శ్రీ రామ జయం 70వ సంవత్సరం లో ఇంద్రియాలు పని చెయ్యకుండా ఉంటే అప్పుడు ఎలా రాయగలం... చిన్నప్పుడే శ్రీ రామ నామం రాయడం అలవాటు చేసుకుంటే ఒక క్రమ శిక్షణ అలవడుతుంది తప్పుడు పనులు చెయ్యకుండా, టాక్స్ లు ఎగకొట్టకుండా సన్మార్గంలో నడిచే దిశగా జీవితం సాగుతుంది..
@homemade21062 жыл бұрын
పిల్ల లకు చిన్న వయసులో ఉన్నప్పుడు నుంచి దైవ భక్తి నేర్పు కుంటే 70 ఏళ్ల లో కూడా దైవ చింతన లో ఉండి కొడుకు కోడలు మధ్య ఉండరు కదండి 🙏
రామ కోటి రాయడానికి వయస్సుతో నిమిత్తమేమిటి కర్తవ్య నిర్హనా చేస్తూ రాయచ్చుగా 70yrs వయసులో చేతిలో బలముంటుందా చూపు సరిగా ఉంటుందా అంత సేపు కూర్చో గలరా ఆ వయసులో చేసేవి అప్పుడు ఉంటాయి ఏ వయసులో అయినా రాయచ్చు ఏమో రాస్తుంటే వారి ఆలోచనల్లో మార్పు రావచ్చు ఆ రాముని దయవల్ల అంతే గాని భక్తి కి వయసు ప్రమాణం కాదుగా
@magapuseethalakshmi76066 ай бұрын
అన్ని విధాలా ఏ ప్రవచనం ఏ విధంగా వింతగా చెప్పుతారు అని ఎప్పుడు కప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను నవ్యించే నవ్వుల గురువుగారుకి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@jaimaheshbabu2 жыл бұрын
యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః I మాయాకారో మాయయా బాధితవ్యః సాధ్వాచారః సాధుమా ప్రత్యుపేయః II[1] ---శాంతిపర్వం(మహాభారతం) ఎదుటివాడు నీతో ఎలా ప్రవర్తిస్తే నువ్వు అలాగే ప్రవర్తించు, అదే గొప్ప ధర్మం - శ్రీకృష్ణ 🚩🕉️🙏 అంతేగాని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనడం ధర్మం కాదు... చేతగాని తనం...
@lalithak73058 ай бұрын
కలియుగం కదా. నామ స్మరణ చేయడం మంచిది అన్నారు పెద్దలు..
@మాఇంటిరుచులు-వ3ఢ2 жыл бұрын
గురువుగారి పాదాలకు వందనాలు.ఎంతచక్కగా వివరించారు గురువుగారు.మనసులో భక్తి లేనప్పుడు మీద మిద రాసే రాతలు కావు రామనామం.అది ఆచరించి చేసే సేవ ఆ పరమాత్మాకు అనుక్షణం ఇతరులు మంచి కోరాలని . రాముడు ఎలా జీవితాన్ని ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే రాముడు మానవునిగా పుట్టి దేవుడు అయినాడు.ఆ రాముని దారిలో అందరూ నడవాలని.సీతమ్మ తల్లి భర్తతో పాటే అడవులకు వెళ్ళి ఆదర్శ మహిళ అయ్యింది.లక్షుణుడు అన్నవెంట అడవులకు వెళ్ళి వారి సేవ చేసాడు.భరతుడు అన్నరాజ్యానికి కాపాలగా సేవకుడిగా ఉన్నాడు.రాముడు,సీత.లక్షుణుడు.భరతుడు . రామాయణం లో ఉన్న ప్రతిపాత్ర చాలా విలువలతో కూడుకున్నవి.రామాయణం మహశక్తివంతమైనది.దానిని చదవడం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఉండాలి.అలాంటి వాళ్ళే చదువుతారు.మనసుపెట్టి చదివినవారు తప్పుచేయ్యమన్న చేయ్యిలేరు.మాటలు చాలా విలువలతో కూడిన విద్య మంచి మాటలు మంచిని పెంచుతాయి.విలువలేకుండా మాట్లాడుతూ మనవిలువను మనము పొగోటుకోకూడదు.ఆయన అందరు చూడాలని ఆ పేరుపెట్టారు.చేసేపని మీద శద్దలేకపోతే ఆ పని చేసిన వృథా అవుతుంది.మనసుతో చేయ్యాలి.పిల్లలకు రామాయణం.మహభారతం ఇంకా మన పురాణకథలు వివరించండి.మనదేశ సంస్కృతి సంప్రదాయాలు పాటించి వాటియొక్క విలువతెలుపగలరు.తప్పుగా రాస్తే మన్నించండి.
@lifefailurevkv00177 ай бұрын
సీతారామచంద్ర స్వామి వారి ఆశీర్వాదంతోని రామకోటి రాయాలి అని ఆలోచన రావడమే ఆ శ్రీరాముడు మన రూపంలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి స్వామి ఆ స్వామి వారి కృప ఆ స్వామివారి ఆశీర్వాదం మన పైన లేకపోతే ఆ రామకోటి రాయాలని ఆలోచన 20 ఏళ్లు 30 ఏళ్లు ఉన్న వారికి ఎందుకు వస్తది దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాలి సుమ . #జైశ్రీరామ్ #జై శ్రీమన్నారాయణ #ఓం నమశ్శివాయ
@sangamithrakandadi87302 жыл бұрын
Maa estam andi 35 years ki kuda rastunna ramakoti .so ramudantay bhakthi tho rasthaanu gaani seethalaaga vuntooo raayadam antay 2022 lo chala kashtam.
ఖచ్చితంగా మాట్లాడతారు... మనకి తెలియని విషయాలు, చాలా బహ చెప్పారు... గురువుగార్కి వందనాలు... 🙏
@pushpavathikorlakunta59372 жыл бұрын
Good
@venkobaraoc64922 жыл бұрын
మీరు చెప్పినది పాక్షిక సత్యం.. రామకోటి వ్రాసిన వారందరూ నేరస్థులు దొంగలంటే ఎలా... విపరీత వ్యాఖ్యలు సాధారణ భక్తుల ను గందరగోళం చేస్తాయి... అందరూ సీతారామ లక్ష్మణులౌతారా...ఏకాగ్రతతో వ్రాయడానికి వయసు సంబంధమేంటి... ఫలానా వారే రాయాలని శాస్త్ర ప్రమాణముందా
@suryanarayanasistla94832 жыл бұрын
ఒక్క కొబ్బరికాయ కే అబ్బా! ఎంత వెటకారం. ఎంత చులకనగా, హేళనగా వెకిలిగా, వెక్కిరింత గా మాట్లాడు తున్నాడో
@TheLakshminarayanak2 жыл бұрын
Sir, Namaskaaram to your feet. We request humbly don't discourage any. Many people have their lives after starting Ramakoti writing irrespective of age In many ways with better changes. Namaskaaram.
@muggullakanakadurga45752 жыл бұрын
100 percent correct andi.
@lsvenkayammaravuri28212 жыл бұрын
_
@pawarlalitha76032 жыл бұрын
Yes 100%correct
@pravachanalu2452 жыл бұрын
Yes 100%
@jaishriramjaishrikrishna143 Жыл бұрын
Evarina Rayachu kada Bro Mari 😊, Nenu Rastanu,,
@seeker44862 жыл бұрын
Looks like topic got diverted. His main intention was to tell that men or women should first do their duty sincerely without corruption. Either it may be business or job. Even if we do many devotional things, without sincere work or fulfilling responsibilities, it doesn't work. During our teenage or mid age, our prime work should be fulfilling responsibilities or doing good to society through our work. This gist got diverted because of other sentences during pravachanam.
@ammajikaligineedi5222 жыл бұрын
Q
@94161007 ай бұрын
jai sreeram
@tejuchandugarapati62162 жыл бұрын
Doing poojas means you are following discipline.leading our life in a systematic and disciplined manner .
@murthydsn88652 жыл бұрын
On srigurubhyonamaha!we do not know the DOD.Therefore I have been writing sriramakoti for the last several years.UrSpeech is very powerful do not discourage srirama bhakatulu jaisriram
@kandalabalaji67842 жыл бұрын
Everybody can write sri rama koti. Even below 70 years old people may also difficulties in life. His comments are not so convincing.
@vallikumariinguva28122 жыл бұрын
Rama koti rasthuuvunte Valle marutharu ala marina varini nenu chusanu sree Rama 🙏
Rama Koti is for everyone. You don't need to have good intentions to write Rama Koti, Rama Koti has the power to eventually change the bad behavior to a good one, it helps in the self-realization of oneself. Instead of accusing we should encourage them to start writing Rama Koti irrespective of their thoughts or ambitions. Rama namam is to change one's heart and thoughts to become pure, medicine is needed for the ill, not for the healthy.
@venkataramakrishnaraobandi81732 жыл бұрын
రాక్షసమోడీగాడిని పొగిడి కల్తీ పద్మశ్రీ తెచ్చుకున్న గరికపాటి వారూ... అన్ని కృష్ణ గారి రిప్లై చదవండి ఒకసారి ఆలోచించండి.
@jaihind36082 жыл бұрын
@@venkataramakrishnaraobandi8173aindaniki kanidaniki annitiki modi ni thittadamena pani
@@jaihind3608 you know who was Valmiki ? Ainakuda dabukosam janalanu himsincha vadu ani vadilasunta. Ramayanam vachadi kadu. Valmiki guru gariki Rama ani palakadam kuda raledu modatlo. 99 percent chadu vala kani Rama ana mata mangalakaram. Ee janmalo kaka poiyna vacha janmalo naina koncham manchi alochanatho puta vachu
@jaihind36082 жыл бұрын
@@annikrishna thelisi chese paapalaku theliyaka chese paapalaku theda undi. E kaalam lo andaru thelise chestunnaru. No use
@rajamahesh42972 жыл бұрын
జై ఁశీరాం
@Sampurna-r4v8 ай бұрын
శ్రీ రామ రామ ramethi rame raame ma no rame సహస్ర nama thathhulyam rama nama varanane
@vijaykumarbachu93162 жыл бұрын
గురువుగారు చెప్పేవి 100% కరెక్ట్, నిజం ఎప్పుడు నిష్ఠురం గానే ఉంటుంది. మనం అజ్ఞానం లో ఉంటూ, మూఢ నమ్మకం లో బ్రతుకులు గడప కూడదు. ధర్మాన్ని ఆచరిస్తూ మన కర్మ లు చెయ్యాలి, భగవంతుడు ని శరణగతి పొందాలని సూచిస్తారు. ఆత్మ చింతన లేకుండా చేసే కర్మ లు అన్ని ప్రక్రియలే కాని, ఫలితం ఇచ్చే క్రియలు కావు. అయన ఉద్దేశం, సిన్సియర్ గా భగవానుని శరణు వేడితే మనం తెలిసి తెలియని పాప కర్మల ఫలితాలను గొడ్డలితో పోయే వాటిని గోటితో తగ్గిస్తాడు. కోట్ల ఖర్చుల తో పోయేది వందల ఖర్చుల తో తగ్గిస్తాడు అంతే
@TheLakshminarayanak2 жыл бұрын
You only have preached that bhakti should always be with us since childhood. At least for sometime we can feel peaceful by writing Ramakoti and can be found changes in life from negative to positive. Please forgive us if my words are not correct. Namaskaaram Guruvugaru.
@rmkr112 жыл бұрын
ఆధ్యాత్మికత అనే ముసుగు వేసుకున్న గరికపాటి వంటి సామ్యవాదుల (కమ్యూనిష్టుల) మాటలను గ్రుడ్డిగా నమ్మవద్దు. ఈ కలియుగంలో తరించడానికి "భగవన్నామము" ఒక్కటే సులభమైన ఉపాయం అని అన్ని పురాణాలు, ఉపనిషదులు చెబుతున్నాయి. ఉదాహరణకు కొన్ని : శ్రీమద్ భాగవతం షష్ఠ స్కంధము : (అజామిళోపాఖ్యానము) లో విష్ణుదూతలు యమదూతలతో పలికిన పలుకులు : సారవంతమైన ఔషధాన్ని అనుకోకుండా పొరపాటున సేవించినా దాని గుణం వృధాగా పోదు. దాని ప్రభావం రోగాలను పోగొడుతుంది. అదే విధంగా పరమ పావనుడైన భగవంతుని నామం తెలియక పలికినా, తిరస్కార భావంతో పలికినా దాని ప్రభావం ఊరకే పోదు. దాని మహత్తర గుణాన్ని అది తప్పక చూపిస్తుంది. భగవన్నామాన్ని ఒక్క సారి పలికినా అది అనంత ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక్కసారి రామనామాన్ని పలకడం సహస్రనామాలు పలకడం తో సమానం అని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో "శ్రీ రామ రామేతి.... సహస్ర నామ తత్తుల్యం" అనే శ్లోకం ద్వారా తెలియ చేస్తుంటే గరికపాటి గారు ఇటువంటి పోరంబోకు మాటలు చెబుతున్నారు.
@tejasri11552 жыл бұрын
చాల్లే వయ్య చెప్పావుగాని
@dharikrishnareddy46352 жыл бұрын
లేదు గురువు గారూ, పాపాల గురించి మనవాళ్ళు ఆలోచించరు, నన్ను , నా కుటుంబాన్ని చల్లగా చూడమని కోరుకుంటారు, just స్వార్థం మాత్రమే....ఇక రామకోటి గురించి అంటారా, అందరూ రాయాలి.. అసలే కలియుగం. ఎవడెంత కాలం ఉంటాడో తెలీదు, ఇప్పటినుండి రాస్తే మంచిదే కదా. 60, 70 వచ్చాక కళ్ళు, కాళ్ళు పని చేయకపోతే......???
@sindhu16.72 жыл бұрын
Right. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి.
@gopalakrishnaaryapuvvada75152 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు మీరు చెప్పిేది నగ్న సత్యము
@suryanarayanasistla94832 жыл бұрын
vaadu cheppindi nagna ante battalu lekundaa cheppina satyamaa? Vaadiki Sri Ramudi Peru vuchha rinchay arhatha ledu. " Dayyalu vedaalu vallinchadam ante intha kaalam yento anukunnaa. Ippudu live lo choosthunnaa. Aa parama nastikudu oka Guruvu malli vaadiki paadaabhi vandanam. kzbin.info/www/bejne/epWQp6KLoJmEjJo
@suryanarayanasistla94832 жыл бұрын
ఆధ్యాత్మిక ముసుగు వేసుకు వేసుకున్న ఈ గరిక చెప్పే అసత్య ప్రవచనాలు విని మోసపోకండి. ఇలాంటి సామ్యవాదుల ( కమ్యూనిష్టుల) మాటలను గుడ్డి గా నమ్మ వద్దు ఈ కలియుగంలో " భగవన్నామము " ఒకటే సులభమైన మోక్ష సాధనం అని అన్ని పురాణాలు చెబతున్నాయి. " భగవన్నామ ము" తెలిసి పలికినా, తెలియక పలికినా అది అనంత ఫలితం ఇస్తుంది అని అజామిళ్లుని వృత్తాంతం చెపుతోంది. ఆ అజ్ఞాని గరికకి ఈ విషయం తెలీదు అనుకుంటా. ఒక్కసారి రామనామం పలికితే సహస్రనామాలు పలికినట్లు అని స్వయంగా పరమేశ్వరుడు పార్వతి తో చెప్పాడు. ఈ పోరంబోకు రామకోటి 60 సం.లు దాటాక రాయండి అని చెపుతున్నాడు. రేపు వీడి వుంటాడో వూడుతాడో వీడికే తెలీదు. వీడి మాటలు పోరంబోకు మాటలు. వీడు 26 సం.ల వరకూ పరమనాస్తికుడు. ఈ ఆధ్యాత్మిక ముసుగు వేసుకుంటే బాగా డబ్బులు దండుకో వచ్చని ఈ అవతారం ఎత్తాడు.
@busha64448 ай бұрын
Mee matalu Vini youth padavataru
@yeshu74992 жыл бұрын
Nenu meeku ekibhavinchanu andi... Rama koti 70 years valle rayali ani ramudu emaina cheppara... Rama koti rayadam cheppinantha easy kaadu.. Raasinavallaki telusthadi adi entha kastamo... 25 to 40 years valle rayaleru alantidi 70 years vallu pen pattukodanike sahakarinchadu... Ramudu laga neethiga undamani cheppandi anthe gani particular age valle rayali ani cheppakandi... Mee prathi rojulo oka 1 hr dhaivaniki ketayinchandi... Ramuni krupa pondandi.. జై శ్రీరామ్.. 🙏🙏
@bhagyalaxmi11822 жыл бұрын
👍Jai Sri Ram 🙏
@chabilemunishkumar6572 жыл бұрын
Writing Rama. Rama. Is a. Wonderful..... Lot of peace. We get ... Visesha phaladayakam... No age limit.. Those who write only will feel it.... I request sir...
Ramkoti Rayavaddu anataniki Ee Panditudiki Norela Vachindo not Understand. He is only for Entertainer. 🚩Jay Sree Ram 🚩
@dharmag27262 жыл бұрын
Correcte. Good character undali. Ramakoti rayataniki pure heart undali
@kAishwarya-nm9qg2 жыл бұрын
Jai sri ramachandra
@vvreddigade312 жыл бұрын
Jai Sri ramam setha ram this is ram koti ..Jai ram vedu chepdhi enti Vedi sotha abipram Jai sitha ram..
@shadruchiswadam26292 жыл бұрын
మీరు తప్పు సందేశం సమాజానికి ఇ చ్చారు రామకోటి గురించి. మీరు రెండు నాలుక ధోరణిలో కొన్నిసార్లు మాట్లాడుతారు. యువకులు రామకోటి రాస్తూ కూర్చుంటారా? 70 సంవత్సరాలు రాయాలి అని అన్నారు. చిన్నప్పటి నుండీ అలవాటు లేనిది 70 కి వస్తుందా? శరీరం కొంత మంది కి సహకరిస్తుంది. కొంతమంది ఆ వయసుకు ఉంటారో లేదో? రామకోటి రాసి ఎంతో మంది మారిన వారు ఉన్నారు. పెద్దలు అనదగిన మాటలు కాదు.
@2019kumar2 жыл бұрын
చిన్నప్పటి నుండి లేని అలవాటు 70 కి వస్తుందా... కరెక్ట్ గా చెప్పారు sir... మనకి నచ్చక పోతే ఇహా అది ఎందుకు పనికి రాదు...
@muralimadupu23776 ай бұрын
3444
@ramadevim55712 жыл бұрын
Chala baga chepparu guruvugaru . .
@savitriayapilla39432 жыл бұрын
అద్భుతం గా వివరించారు..ఊరికే రామ కోటి రాయటం కాదు..రాముని లా ప్రవర్తించడం నేర్చు కోవాలి.బాగా చెప్పారు..🙏🙏
@suryanarayanasistla94832 жыл бұрын
Avunu veedu raamuni laaga pravarthinchaali gaa mundu. Veediki rendu pellillu. Ilaanti vaadu meeku adbutham gaa vivarinchaadu ante "dayyalu vaydaalu vallinchadam ante iday" Ane maata gurthuku vasthondi.
GARIKIPATI GARU KI YAMATLADALO THALITLADU. RAMUDU ANDARIVAADU. ANDUKE CHAGANTI VARU GREAT GREAT GREAT
@gudururajeswari10518 ай бұрын
రామకోటి భక్తితో భక్తితో రాముని పైన ఏకాగ్రత కలిగిభక్తి భావంతో నియమనిష్టలతో ఒక కుర్చీలో కూర్చొని 60 సంవత్సరాల వయసు దాటిన వారు మనశ్శాంతి కోసం భక్తి కోసం రాస్తారో తప్పేమీ లేదు
@nagaraninarravula44752 жыл бұрын
ఉద్యోగం.. పురుష లక్షణం.. అనగానే మనకు..అర్థం అయ్యేది..అంతేకదా! ఉద్యోగం.. అంటే.. ప్రయత్నం.. అని ఎవరూ.. అనుకోరు..కానీ..విశ్లేషణ బాగుంది... రామకోటి.. రాయడం..ఎందుకు.. పెట్టారో తెలియదు..గానీ చాలా మంది రాస్తూఉంటారు.. చేతులు నొప్పి పుట్టేలాగ...ఏ పని అయినా మనకు అనిపించి చేస్తే..బాగుంటుంది.. గానీ పుణ్యం కోసం..ఎవరో చెప్పారని చేయడం నిజంగా..టైం వేస్టే!డెబ్బయి దాటినా...రామకోటి రాయాలని రూల్ ఏమీ లేదు..వారు చేయగలిగే పనులు చాలానేఉంటాయి...కాస్త బుర్ర తో ఆలోచిస్తే! సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం..అన్ని వయసుల వాళ్ళ కూ అవసరమే! కృషి తో నాస్తి దుర్భిక్షం కదా!
@2019kumar2 жыл бұрын
రామకోటి రాయటం టైం వేస్ట్ అంటే... పారాయణగా గ్రంధం చదవటం టైం వేస్టే... గుడిలోనే దేవుడు ఉండడు అంతటా వుంటాడు అనుకున్నప్పుడు గుడికి వెళ్ళటం టైం వేస్టే...
@ravichandra36452 жыл бұрын
Hello Nagarani According to you going to temple also time waste.instead you can do some useful work mean time...with what knowledge you are telling i don't know...but your views in comments are totally atheistic.
@nagaraninarravula44752 жыл бұрын
@@ravichandra3645 yes.u r right. My thinking changed a lot after following so much for years with personal experience.I believe God .As u said ..I believe that I pray God in heart only.I go to temple very rarely ..My vision is always towards humanity and Man power.I like Garikapati as his sayings are almost similar to my thinking.. Iam sorry as I hurt u regarding writing Ramakoti.
@nagaraninarravula44752 жыл бұрын
@@ravichandra3645 yes.u r right. My thinking changed a lot after following so much for years with personal experience.I believe God .As u said ..I believe that I pray God in heart only.I go to temple very rarely ..My vision is always towards humanity and Man power.I like Garikapati as his sayings are almost similar to my thinking.. Iam sorry as I hurt u regarding writing Ramakoti.
@devarshettyprakar69842 жыл бұрын
Ramakoti raayadam telisina vaariki, aa Ruchi telisina vallu, ila maatladaleru🤦40 yrs lo start chesina, Koti complete avuthundho ledo ani tension untundhi, alantidhi 70yrs lo start chesthe, asalu start cheyya galama? Everyone born on this earth can write Ramakoti, Our Divine Father has no differentiations among his children. As u start writing Ramakoti, u will experience a divine difference in ur daily life, u will become better day by day. As a person who tasted that nectar of writing the sacred name of Lord Rama, Iam saying all this. After u have to finish writing for that day, ur heart pleads u and says one more line one more line. The only eligibility for u to write Ramakoti is to be physically, emotionally and spiritually clean atleast while writing.If u get any disturbance u can stop writing for that day.U will get cleansed internally and externally day by day. Here I should definitely mention about my spiritual Guru Nanduri Srinivas garu whose video inspired me to start writing Ramakoti from Sri Rama Navami this year. I have made this comment only for those who feel sad that they are not eligible for writing Ramakoti.U need not write for the whole day, just atleast 1/2 hr per day for your life long happiness. My intention is not to hurt anyone else views or feelings 🙏
@renukakolichelimi87632 жыл бұрын
My son also writing Rama koti, he is 11year old.He is writing Rama koti seeing after guruji nanduri Srinivas gaari vedio .He also started this year srirama navami .jai sriram🙏
@suryanarayanamurtyyeleswar14494 ай бұрын
Raamudila undaali
@jathindrasarmamodukuri49832 жыл бұрын
ఒక్కసారి గురువులు కూడా తమ వ్యక్తిగత భావాలు అనుసరించే వారిమీద రుద్దుతారన్న దానికి పై ఉపన్యాసం ఒక ఉదాహరణ. రామకోటి రాస్తున్న సేపూ రాముని పై దృష్టి ఉంచడం సామాన్య మైన విషయం కాదు. పానీయంబులు తాగుతు అన్న పద్యాన్ని పొగిడే గురువులు రామనామస్మరణని వ్యతిరేకించడం బాధాకరం. జ్ఞానం అత్యుత్తమ మైనది. కానీ ఆ జ్ఞానం భక్తిద్వారానే వస్తుందని గురువుగారు అనేకసార్లు చెప్తారు. ఏదో కొంతమంది సరైన రీతిలో రాయకపోతే అందరనీ అదే గాటన కట్టడం నాకు బాధకలిగిస్తోంది. వారు ఈ వ్యాఖ్య చదవరుగానీ ఉండలేక రాసేను.
@jayashreepallati192 жыл бұрын
👌👌
@sanatanadharmam10082 жыл бұрын
చాలా బాగా చెప్పారు రామకోటి రాయటం ఒక యజ్ఞం లీనమై లీనం కాకపోయినా రాస్తేచాలు దాని ఫలితం వచ్చితీరుతుంది గరికాపాటివారు రామకోటి గురించీ చెప్పింది 100%తప్పు సందేహంలేదు
@rameshganugula88252 жыл бұрын
Meeru cheppindi Nijam sir
@positive-7y8 ай бұрын
Yes u r right
@srrserviceproviders.telang56122 жыл бұрын
దేశంలో అత్యున్నత పురస్కారాలు నిజంగా అర్హులైన వారికి అందుతున్నాయా?లేదా అనడానికి.....ఇలాంటి వాళ్ళను......వాళ్ళ మాటలను చూస్తే ఏమాత్రం కొద్ది పాటి తెలివితేటలు ఉన్న వాళ్ళకైనా అర్థం అవుతుంది.......
@MydarilaxmiLaxmi-bs4vs Жыл бұрын
Andaru alage vuntara guruvu garu ma manasulo bhkti vundi memu rayadam thappa eppudu chanipothano theliyani rojulu
@vippartis2 жыл бұрын
In my bank ,there used to be a lady employee. Most of the time she used to write Ramakoti instead of doing her office work. She is the wife of a union leader and we can not question her. There is one officer who brings prasadam from all temples in Hyderabad and perform pujas and wear vibhudi on his body regularly but I rarely found him doing his office duty for more than a year. That is our religious culture.
@chennik99912 жыл бұрын
Writing Ramakoti does not make any thing fruitful. Repeated writings improve the writing capacity and will stick to mind. But it makes nothing miracle instead of wasting time.
@2019kumar2 жыл бұрын
రామకోటి రాయమంటే చేయాల్సిన కర్మ మానేసి రాయటం కాదు... దైవారాధన లో అదో పద్దతి... నాదృష్టిలో రామకోటి రాయటంలో తప్పులేదు...
@SM-sb9fg2 жыл бұрын
Leaving the work to be done and writing Rama koti is not correct. Probably they are not being guided properly. They can chant the name of God at heart while performing the duties which is equal to writing. This is told by my Guruji 🙏
@sree52782 жыл бұрын
Hahhaaha.... untaaru... marrii duty gaali ki vadilesi... vaallakosame e pravacganam
ప్రతిఫలం లేకుండా ప్రవచనాలు చెప్తే అది సేవ అవుతుంది. ధనం తీసుకుని ప్రవచనం చెప్తే దానికి విలువ లేదని నా వుద్దేశ్యం.
@sravssravani46365 ай бұрын
Free ga chepthy avaru vintaru andi 🙏🙏
@seelamsatishkumar41452 жыл бұрын
Gurudeva Namaha 🙏🙏🙏
@venkateswarasarma83442 жыл бұрын
Sir Ramakoti cannot start to write after attaining 70 years. I am sorry I couldn't accept this. My opinion is opposite let start writing from young age, so that atleast a person can develop the good habits by the growing age. Starting writing Ramakoti after getting 70 years is impossible to any person. Jai Sri Ram 🙏🙏🙏
@sarojinidevi95312 жыл бұрын
After 70 many r getting paralysis.
@venkateswarasarma83442 жыл бұрын
@@sarojinidevi9531 Even if person is healthy, I feel it is very difficult to concentrate on writing Ramakoti because 70 years of materialistic life could not accept Ramakoti.
@ramugmp3650 Жыл бұрын
Acharya Dhevo Bhava 🙏🇮🇳🙏 Bhakthulu Amaayakulu Guruva Government Dhevaalayaalanu Vadhileeyandi Ani Padhe padhe Chepandi Guruva 🙏🇮🇳🙏
@gnanadev68932 жыл бұрын
good .
@Hetvisree05232 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@Hetvisree05232 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@kalpanaamancha39852 жыл бұрын
Guruvu gaariki padhabivandhanaalu🙏🙏🙏🙏
@sasidharjammalamadaka34652 жыл бұрын
'శ్రీరామ అని మనసులో ధ్యానిస్తూ శ్రీరామ అని చిన్నతనం నుండి రాస్తే సంస్కారాలు మారవు' అని చెప్తున్నారంటే మీ వయస్సు రీత్యా వచ్చిన టెంపరితనం గా అనిపిస్తోంది గురువుగారు. ఇటువంటి statements యిచ్చే ముందు ఆవేశంతో కాకుండా 'విజ్ఞత ' అనేది ఒకటుంటుంది కదా.... ఉంటుంది కదా? దానితో ఇవ్వండి గురువుగారు.. మీ మీద అపార గౌరవం వున్న మాలాంటి అల్పులు కూడా సిగ్గు పడకుండా...
Rama namam has the power to change the required. Please don't make sarcasm on everything. Vaalmiki is the example. 🙏 Definitely one has to be good no question about it. But everyone should have the chance to cleanse and walk towards the devine. Please encourage people to do good and be good while doing such practices instead of redicule endlessly.
@narasimharaokvv37012 жыл бұрын
Person dedicated to be good doesn't require encouragement.
@SM-sb9fg2 жыл бұрын
@@narasimharaokvv3701 It is required. So many forces or compulsions misguide people. So it's always important to guide and encourage people to be good and practice while doing any activity related to God. It takes time. May work atleast for few.
@TheArjun1162 жыл бұрын
Gud msg... Spiritual rituals like writing Rama koti are required to give us strength to change ourselves.
@RajandraPrasad-r5r2 ай бұрын
నాకు 43 సంవత్సరాలు కోటికి ఒకటి తక్కువ రాసాను మరి 70 సంవత్సరాల వరకు ఆగమంటారా
If both are gone only anyone can attain MOKSHA. This is 100% true and correct.
@sarojinidevi95312 жыл бұрын
When we write Rama koti we should remember Him & write. It comes under Nava vidha bhakti told by Prahlada. In addition to this we do ur duty properly in the officer &followthe qualities given in the Ramayanam
@gudururajeswari10518 ай бұрын
వారిలాగా గుణాలు ఎవరికి ఈ కలియుగంలో కల్కి అవతారం ఎత్తారు కావున ఈ ప్రజల రాముని లాగా ఎవరు ఉండలేరు కావున వారేదో భక్తితో వారు మాత్రమే
@Hetvisree05232 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@sandhyaranisandiri3466 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@samuelsjoseph63545 ай бұрын
Sir there are any moral laws in Ramayana to follow and it leads to heaven
@buttarenuka32952 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kumarpavan85772 жыл бұрын
Rama namam changed the thief to Valmiki.Likewise,Ramakoti will change once mind to the path of dharma.I am not liking his speeches anymore.He is being more satirical.Chaganti is maintaining his dignity even today.
@highlyindian41622 жыл бұрын
My thoughts 👌
@jayasreetannidi76782 жыл бұрын
Sree Ramudu Seetamma Ela aadarsanga unnaro Manam kuda ala aacharinchadame Nijamaina Ramakoti 🙏 Sree Ramuni visistyamu gurinchi andariki cheppadame unnata maina Ramakoti Nirantaramu Ramudu spuranalo Undali Manam e pani chesina naa Ramudiki Anandan Avvali ide nijamaina Puja
@jayasakarudayagiri54732 жыл бұрын
సెభాష్ ! చాలాచక్కని మాటలు.కొబ్బరికాయ లంచం ,కోటిరూపాయలు కోరుకొందాం....ఏమైనా ఇవ్వాల్టికి నాకు నచ్చిన విషయం మీనోటిద్వారా విన్నాను.ధన్యోస్మి.నమోవః గరికపాటి వారికి.
@voiceof1952bskvprasadsiddhanti2 жыл бұрын
యుక్త వయసులో ఉద్యోగం చేయాలంటే బాల్యం నుంచి విద్యాసాధన చేయాలి, అదేవిధంగా 70 సంవత్సరాల వయసులో సుఖశాంతులుగా మనశ్శాంతితో ఉండాలంటే బాల్యం నుంచి రామనామ జప సాధన చేయాలి. జపము కంటే వ్రాయటం మూడు రెట్లు అధిక పలితమిస్తుంది. రామనామ మంత్రములో అష్టాక్షరి పంచాక్షరి మంత్రములు ఉంటాయని అందరికీ తెలుసు. అటువంటి దివ్య మైన మంత్ర ఫలితమును మనం అందిపుచ్చుకోవాలంటే చిన్నప్పటి నుంచి కూడా సాధన చేయాలి అప్పటికప్పుడు వచ్చేది కాదు. ద్విజులు బాల్యం నుంచి త్రిసంధ్యలలో గాయత్రి మంత్ర జపం చేయటం వలన యుక్త వయసు వచ్చే సరికి అక్షర లక్షల జప సాధన ఫలితమే అతనికి మనసు శరీరము తేజోభరితమై దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు. సాధన లేనిదే ఇది సాధ్యం కాదు. కాబట్టి అందరూ మంత్రసాధన ( వ్రాయటం, జపం చేయటం) చిన్న పుట్టింటి నుంచి అలవాటు చేసుకోవాలి. మ్రొక్కై వంగనిది మ్రానై వంగునా!
@lakshmisrigiriraju45492 жыл бұрын
మీరు చెప్పినది ముమ్మాటికి నిజం గురువుగారు.అలా చెప్పకపోతే పనులు అన్నిమానేసి రామకోటి రాస్తూ కూచుంటారు. బాద్యతతో కూడినది ఏపనేయినచెయ్యవచ్చు.అని గురువుగారి ప్రవచనం .బాధ్యత తో చేసిన మంచిపనిఎవరైనా చేయవచ్చు వయసుతో పనిలేదు.సందేశం సూపర్👍👌👌🙏🙏👏👏
@JayaLakshmi-ml8dv2 жыл бұрын
Iiiil89io
@kadapasurya19062 жыл бұрын
అందరూ రామకోటి ఎవరైనా రాయవచ్చు మీరు కూడా ఎన్ని రోజులు హిందూ ధర్మానికి చాలా ద్రోహం చేశారు అసలు మీరు జీవించా రామునిలా
@yoshitaVanjavakaDCAT2 жыл бұрын
100% correct
@RenukaBattala9 ай бұрын
Ramakotirastemanalobaktierpadtundi
@2019kumar2 жыл бұрын
70 ఏళ్లు వచ్చిన వారు రామకోటి రాయలట... ఇలాచెప్పే భగవద్గీతను యువతకి దూరం చేశారు..
I respect his pravachanas. I have started Ramakoti in 2020 Sep.I am writing daily 108 times till date I have completed 82,000 only. My age is 65 years. It's not possible after 70 years. 🙏🙏🙏
@adhityaram.9162 жыл бұрын
i started 2012 sir.i completed 5 laks sir.my age is 29.but i want to complete at least 30 laks.but i don't know i will reach or not.
@suryanarayanasistla94832 жыл бұрын
@@adhityaram.916 Excellent, definitely you will reach your goal. Don't stop by hearing this type of idiot's words. May God bless you. One suggestion to you, pl. Encourage people those who wants to write.
@adhityaram.9162 жыл бұрын
@@suryanarayanasistla9483 thanks a lot lot lot.am very happy mam
@adhityaram.9162 жыл бұрын
@@suryanarayanasistla9483 sir
@suryanarayanasistla94832 жыл бұрын
Veena Reddy Garu, it is really very glad to hear that you have completed Srirama koti 82,000. My father finished 1 crore by god's grace and he left this world, without any physical and mental problems. That is the power of Sri Rama koti. Definitely you will complete more than 1 crore. I wish it. Lastly, my request don't respect his pravachanams. He is mesmerising people by confusing people. I can dare to say that he is a big scare on Hinduism. It is my suggestion to you only. If I hurt you in any manner, I am sorry for that.
@jyothipagadala32972 жыл бұрын
Tinepudu silent ga unna problem ee, tine vatiki vanka petadam pedtaru concentration
@guruswamykarnam44112 жыл бұрын
There are writing ramakoti to change themselves to attain Rama and Rama like qualities.
@jayasakarudayagiri54732 жыл бұрын
ఔను !రాగం ,ద్వేషం రంగులురా,భోగం భాగ్యం తళుకేరా!!అనుబంధాలూ ,ఆత్మీయతలూ అంతా మాయేరా అంటాడో సినీకవి...ఎంతైనా ఆ ఆధ్యాత్మిక దృష్ఠి అనేది తప్పనిసరిగా ఉండాలి.
@rajeshwer1862 жыл бұрын
Sir good help to us
@amarendrapodapati36292 жыл бұрын
Rayalisindi Rama koti kadu uandalisindi ramudi laga guruvu garu baga chipparu
@haripriyapanda6316 Жыл бұрын
70 yr avaru bratukutunnarippudu...ala cheppatam tappu guruvu gaaru... bhakti tho a vayasu vaarikainaa ravachhu
@suryanarayanamurtyyeleswar14494 ай бұрын
యే వయసులోనైనా రాయండి. రాముడిక ఉందండీ. అదే saaramsam
@sunny1631986 Жыл бұрын
Me motham guruvu Garu. Ee rojulla life span 70 years. 70 years appudu ramakoti start chesthe eppudu complete avuthundi? Guruvu garu, meeku budhi baaga mandaginchindi. Actually, budhi ledu ane cheppali. Meru mimmalni Shankaracharya tho compare chesukunnaru ante meeku ahamkaaram peaks ki vellipoindi ani lekka. May Lord rama save you.