ప్రస్తుతం భక్తిలో భాగంగా చేసే పూజలు, వ్రతాలు వగైరాలకు పెట్టే ఖర్చుల వలన... చాలా చోట్ల పూజ అనేది ఒక తంతుగా మారిపోయింది.! ఆర్భాటాలతో... అట్టహాసాలతో జరిగే పూజల్లో భక్తిలో శ్రద్ధ అనేది నిలవదు.! మనసు భగవంతునిపై ఏకాగ్రం కాదు.!! వస్తువులు,ఏర్పాట్లు చుట్టూ మనసు పరిభ్రమిస్తుంది.! అప్పుడు ఏర్పాట్లు.. వస్తువులే ప్రధానం అవుతాయి.! ఆపై... అంతర్యామి ఆప్రధానం అవుతాడు.!! లక్ష్యం పై నిలవని మనసు కేవలం... ఉపచారాల వెంట పరుగులు తీసి చివరికి "భక్తి లేని పూజ...పత్రి చేటు" అన్న చందంగా మారి పోతుంది.!
@durgaprasaddevulapalli826910 сағат бұрын
భయం, ప్రలోభం ఈ రెండు పునాదులు మీద మతం అనే భవంతి నిర్మించబడింది. భయానికి నరకం. ప్రలోభానికి స్వర్గం, భయానికి పాపం, ప్రలోభానికి పుణ్యం..... ఇవన్నీ అలాగే పుట్టుకొచ్చాయి. ఎంత ఎక్కువ ఖర్చు పెడితే, అంత ఎక్కువ పుణ్యం అనేది లేదు.
@111saibaba2 күн бұрын
ఖర్చు కు భక్తి కి సంబంధం లేదు. క్షేత్రం లో ప్రతిష్టించిన దైవానికి ఇంట్లో నున్న దైవా నికి ఎనర్జీ intensity లో తేడా వుంటుంది. దాని ఆవరణ చాలా విశాలం గా వుంటుంది. భక్తుని భక్తి నీ బట్టి ఇంట్లో ఉన్న దేవత ఎనర్జీ పెరుగుతూ వస్తుంది. త్యాగ రాజు గారి ఇంట్లో రామ పంచాయతనమే ఆయన భక్తి కి బేస్. అవే ఆయనకు తుంబుర ద ర్శనం హనుమత్ దర్శనం చే యించాయి. అవి పోయిన తర్వాతే ఆయన పుణ్య క్షేత్ర దర్శనం చేస్తాడు. ఇక పొతే పాప పుణ్యాలు. ప్రతి పాప ము, పుణ్యము గుట్టలుగా ఏర్పడి ఒక్కసారే ఎవరికి ఫలితాన్నివ్వవు. కొన్ని పాప పుణ్యాలు మన ప్రారబ్దాలుగా మనం అనుభ విస్తూ ఉంటాం. పాపం గురించి గరుడ పురాణం క్వాంటిఫై చేసి చెబుతుంది. ఈ కర్మలన్ని ఒక commodity గా ఒక ఫలితాన్ని ఇవ్వవు. మనం చేసినా దుష్కర్మ ఎదుటి వారి karma ను బట్టి స్థలాన్ని ( దేశకాల ) బట్టి అనుసరించి దాని ఫల నిర్ధారణ జరుగుతూ వుంటుంది. పురాణాలూ చుస్తే దుస్టు లైన రాక్షసుల పనులు కూడ లోక కల్యాణనికి ఒకోసా రి దారి తీస్తూ ఉంటాయి. పాప పుణ్యాల నిర్ధారణ కాస్మిక్ law. శిక్ష స్మృతి వంటిది. దీన్ని ననుసరించే మన పుట్టుక ననుసరించి గ్రహాల placement, చేసినా పనుల ఫలితలా డెలివరన్స్ జరుగుతూ వుంటుంది. అందుకే వేదాలకు ఉన్నా 6 ఉపంగాల్లో జ్యోతిష ( ఆస్ట్రానమీ) కల్ప( రిట్యుయల్స్) ఉంటాయి. భూమి అనే గ్రహం మీద తిరిగే మానవునిపై ఇతర గ్రహాల ప్రభావం, వాటి పరిహారలు కొన్ని రిట్యుయల్స్ ద్వా రా ఎలా చేయ వచో అవి వివరిస్తాయి. ఇది పూర్తిగా vedic సైన్స్. దీన్ని సరిగ్గా అర్ధం చేసుకో గలిగిన వారికీ పాటర్న్ అర్ధం అవుతుంది. లేని వారికీ అదో మూఢ నమ్మకం. ఇపుడు అన్ని బి సినెస్ లుగా రూపొందిన ఈ రోజుల్లో ఇవి కూడ ఖర్చు తో కూడినవే . మనచేతి నుండి ఖర్చు పెట్టించడానికే జనం చూడ్డం జరుగు తుం ది. ఇవన్నీ పక్కనపెట్టి ఒక సీదా సా దా భక్తునిగా నమ్మిన దేవుడికి మనస్ఫూర్తిగా శరణు వేడితే అంతే ఫలితం లభిస్తుంది. ఫలం పుష్పం తో్యం ( నీరు ) ఏది భ క్తి తో సమర్పించిన చాలుననీ శాస్త్రాలు ఘోషిస్తూ ఉంటాయి. డబ్బుకి దేముడికి సంబంధం లేదు. బిందెలతో బస్టాల తో తఏ దీ గుమ్మరించవలసిన అవసరం లేదు . భక్తి తో ఒక దళన్ని సమర్పించిన చాలు
@RemeshKalakonda2 күн бұрын
"Ramesha raso vaisaha 💙🙏"
@krishnarapolu26402 күн бұрын
❤ Krishna Surat 3.23pm
@santhoshn60892 күн бұрын
❤❤❤❤❤
@RamaDevi-oe3lb2 күн бұрын
❤😊
@supathasgoldenwords2 күн бұрын
Risa garu "what is life and Why is life? Could you please tell or make a video about the topic.
@prashanth.pandi48452 күн бұрын
Guruvu garu today at 4 to 5 pm We will discuss about it ,
@rajasrikoka46222 күн бұрын
🙏🙏
@srinivasulugottipati53932 күн бұрын
Good context.. good analysis.. కానీ ఇది ఎవరికీ వారు తెలుసుకోవలసినది. ఒకరు చెబితే అర్థం కాదు. జీవ కోటి లో ఏ ప్రాణీ పూజ చేయదు ఒక్క మనిషి తప్ప. యత్యః కర్మ కరోమి తత్యదఖిలం శంభో తవారాధనం అని అనుకుంటే ఏ పూజా అవసరం లేదు
@saibaba78662 күн бұрын
Hi risa karchutho sambandhamledu shradhatho chesedhi important God didn't ask to do pooja
@saibaba78662 күн бұрын
Risa manam chesthunnama cheyenchedhi God we are only puppets in front of God so who beleif in God he runs us