ఈ పాట విన్నప్పుడల్లా నా చిన్నతనం గుర్తుకు వస్తుంది అప్పటినుండి ఈ పాట వింటున్నాను స్వామియే శరణమయ్యప్ప
@sreekanthrenati345010 күн бұрын
నాకు అదే అనుభూతి అనిపించింది స్వామి
@raghavenderkotha60672 жыл бұрын
నిజమైన భక్తితో ఈ పాటను విన్నా పాడిన అయ్యప్ప దర్శనమవుతాడు అని నా నమ్మకం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
@mvbreddy37522 жыл бұрын
Swsmiye ssransm ayyappa
@sateeshkumarmamidipaka5952 жыл бұрын
Avunu Swamy
@aramadakanidhithareddy32842 жыл бұрын
ఈ సాంగ్ ఎంత మంది కి నచ్చిందో ఒక like వేయండి
@prabhakarammanabrolu82252 жыл бұрын
అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు యి పాట వింటుటే మనసు ఎంతో ప్రశాంతముగా ఉంటుంది ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏
@sattibabusattibabusattibab2541 Жыл бұрын
నా చిన్నప్పుడు నుండి ఈ పాట వింటున్న ❤
@kopperavijay4062 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవుని శరణం దేవి శరణం జీవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవాన్ భగవతియే ఈశ్వరమే ఈశ్వరయే దేవనే దేవి చేతనే క్షేతియే స్వామియే అయ్యప్పో మళ్లింకట్టు శబరిమలకు ఇరుముడి కట్టు శబరిమలకు కట్టు కట్టు శబరిమలకు యారైకానా స్వామియే ఖానా స్వామియేఖండల్ మోసం కిట్టు స్వామి మారే అయ్యప్ప మారే పాలాభిషేకం స్వామికే నీ అభిషేకం స్వామికి ఏ నభిషేకం స్వామికే పూలభిషేకం స్వామికే కర్పూర దీపం స్వామికే సకల కళాభిషేకాలు స్వామికి ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@rajusuntec4560 Жыл бұрын
🙏 పారుపల్లి రంగనాథ్ గారికి నా పాదాభివందనం 🙏
@krishnachinthapatla9490Ай бұрын
Me to Same to same sir
@kopperavijay4062 жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం ఓం శ్రీ స్వామియే
@hemasowjanya40584 жыл бұрын
Naku appayyappa anteee chelalalalalal........... Estamm...... Mukyanga.... E song naku chala estamm..... Kampalsariii e song vinatanuu nenu.... Swamiye sharanam ayyapaa......... 🙏🙏🙏🙏🙏🙏every year ma daddy... Ayyapa mala vestaruuu...
@thestylishpower38655 жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏 voice and lirics 👌👌👌👌
@PVenkatalakshmi-bs8vj13 күн бұрын
I love this song ఈ సాంగ్ వింటుంటే నా మనసులో ఉన్న భాధలు, టెన్సెన్స్ పోతాయి స్వామియే శరణమయ్యప్ప 🙏
@blackgoldvictory3 жыл бұрын
Parupallu Ranganath garu mee voice Swamy varu meekichhina varam. Mee gonthuka nundi vachhina prathi padam mammalni bhakti paaravasyam lo munchutundi.
@radhakrishnamanuboti64365 жыл бұрын
1992 లొ నేనూ అయ్యప్పా మాల వేశా ను అప్పటి నుండి ఈ పాట అంటే చాల ఇష్టం ఎదో తెలియని ఫీలింగ్
@viveksiddu18035 жыл бұрын
Karunajanmuralu meeru mee tallidandrulaku padhabi namaskaram chesukondi yendukante meeku aa ayyappa dharshanam chepiccharu
@akhilareddy77525 жыл бұрын
TV TX all all his
@aldhasayendhar42415 жыл бұрын
నాకు కూడా చాలయిష్టం ఈ పాట శరణం అయ్యప్ప
@prasadbhayini58514 жыл бұрын
@@akhilareddy7752 ,?
@nanichowdary81805 жыл бұрын
శరణం శరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప... శబరీష అయ్యప్ప... స్వామి శరణం అయ్యప్ప..
@banubanu54925 жыл бұрын
Balu
@alleprashantreedy42424 жыл бұрын
A
@dhanduruhari5497 Жыл бұрын
ఈ పాట రచించి పాడిన వారికి నా హృదయ పూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను
@purnachandrarao1061 Жыл бұрын
ఈపాట వింటుంటే మనసు పులకరిస్తుంది ❤ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏
@srinukatreddy891320 күн бұрын
నా చిన్నప్పుడు నుండి వింటున్నా పాటలు స్వామియే శరణమయ్యప్ప 2025 లో జ్యోతి దర్శనం చేసుకుంటున్నాం అయ్యప్ప స్వామి మాకు ఇచ్చిన అపురూపమైన అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏