Bhale Dongalu Songs - Chusane Olammi - Krishna, Manjula

  Рет қаралды 6,085,011

Volga Video

Volga Video

Күн бұрын

Bhale Dongalu Songs - Chusane Olammi
Movie: Bhale Dongalu,
Cast : Krishna, Manjula, Mohan Babu, Nagabhushanam, Padmanabham, Prabhakar Reddy, Thyagaraju, Mikkilineni, K V Chalam, Mada, Jayamalini, Prasanna Kumar, Kalpana, Bheema Raju, K K Sharma, Sattibabu, Mallikarjuna Rao, Chalapathi Rao, Subrahmanyam
Director: K.S.R. Doss,
Country: India,
Language: Telugu,
Release Date: 03/16/1976.
Songs List:
01. Andamaina Chinnavadu
02. Vachhadu Choodu
03. Pandanti Chinnadi Ra
04. Chusane Olammi
05. Rekkala kastam Cheyanide
Watch more movies @
/ volgavideo
www.youtube.com...

Пікірлер: 297
@petamohammed962
@petamohammed962 2 ай бұрын
❤ సూపర్ స్టార్ కృష్ణ❤ కాలజన్మడు ❤ ఎంత అందమైన పాట ఈ సాంగ్ సంగీతం ఎంత వినాలని అనిపించినా ఇంటినే ఉంటాం ఇట్లు మీ సోదరుడు వీర అభిమాని పేట మొహమ్మద్❤
@prathizna97
@prathizna97 Жыл бұрын
సత్యం సంగీతం ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది.. బాలూ సుశీలమ్మ లు కొన్ని వేల పాటలు గొప్ప యుగళ గీతాలు. సత్యం సంగీతం లో వచ్చిన అన్ని పాటలూ బాలూ గారే పాడారు. ఆయన (సత్యం) లేక పోతే ఈయన (బాలు) లేరు. ఈయన (బాలు) లేకపోతే ఆయన (సత్యం) లేరు. జోహార్లు జోహార్లు ఇద్దరికీ..🎉🎉
@seshagiriraomadhavapeddy2653
@seshagiriraomadhavapeddy2653 3 ай бұрын
పాటకి బిగినింగ్ లో కృష్ణ గారి ఫీలింగ్స్ చూస్తే ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్ లేకపోగా, ఎడారి లో మంచి నీళ్లు కోసం వెయిట్ చేస్తున్న వాడి లాగా అనిపిస్తుంది ఇలాంటివి ఇన్నో ఉన్నా సరే అతని మంచితనం వల్ల సూపర్ స్టార్ అయ్యాడు.
@tvenkataraju9509
@tvenkataraju9509 7 ай бұрын
ఎక్కడున్నా మళ్ళీ వచ్చి మళ్ళీ ఇలాంటి క్రైమ్ జోనర్ సినిమా ఒకటి చెయ్యండి సూపర్ స్టార్ కృష్ణ గారు.
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 3 жыл бұрын
అప్పుడు నా కెంత ఇష్టమొ ఈ సినిమా అంటె.
@talarivenkataih2265
@talarivenkataih2265 2 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ నీపాట సూపర్
@mytoolschannel7751
@mytoolschannel7751 Жыл бұрын
Super star maa krishna garu💐💐💐💐💐💐
@appalarajujayi9204
@appalarajujayi9204 Жыл бұрын
Super song ఏలాంటి పా ట లు ఇప్పి డు లే వు
@nirmalapagadala1070
@nirmalapagadala1070 2 жыл бұрын
ప్రతి పాట ఓక అనీ ముత్యం అమదురంమైన అనుబుతి లేదు ఇప్పడు
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 4 жыл бұрын
కృష్ణ నటించిన ఈ భలే దొంగలు చిత్రం చాలా బాగుంది....పాటలు అన్నీ కూడా బాగున్నాయి....మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇది
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
మంచి కాస్ట్యూమ్స్, సీనరి.
@pullaiahofficial6620
@pullaiahofficial6620 Жыл бұрын
Song super writer gaariki paadinavaariki paadabivandanaalu
@hanumantharao7216
@hanumantharao7216 2 жыл бұрын
మా సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పటికి సూపర్ స్టార్
@anandreddygurram1149
@anandreddygurram1149 Жыл бұрын
మన
@khadarmelody7012
@khadarmelody7012 Жыл бұрын
నిజం చెప్పారు...😊
@gundapusrinivas3831
@gundapusrinivas3831 9 ай бұрын
Super bro
@ballarimohanrao9998
@ballarimohanrao9998 7 ай бұрын
Super sang
@gopalreddy-vp4zk
@gopalreddy-vp4zk 7 ай бұрын
1q2q11212¹1qqqqàà1qq​@@anandreddygurram1149
@RajaSekharManda-s2o
@RajaSekharManda-s2o 9 ай бұрын
నా చిన్నతనం లో రేడియో లో ఎప్పుడు వివిడ్ భారతిలో వినేవాడిని
@dasaradhd4910
@dasaradhd4910 10 ай бұрын
ఇప్పుడు ఇద్దరూ లేరు, ఈ లోకంలో.
@ExcitedGriffon-vy4xp
@ExcitedGriffon-vy4xp 8 ай бұрын
Visakhapatnam direct 100days this movie.jai super star Krishna.
@mytoolschannel7751
@mytoolschannel7751 2 ай бұрын
King one and only Super star... Epatiki
@GangarajuT
@GangarajuT Жыл бұрын
కృష్ణ అండ్ మంజుల 👍 ❤️ఎవరు gree😂🙏
@GangadharP-q6b
@GangadharP-q6b 3 ай бұрын
ఈ సాంగ్ భక్త కన్నప్ప మూవీ లో ఆకాశం దీంచా ల ఒకటే మ్యూజిక్ ఒకే మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు
@deviksridevinadh7126
@deviksridevinadh7126 2 жыл бұрын
Super star krishna garu valle balu garu develop ayyaru by k. V. Trinadharao
@HCSC2022
@HCSC2022 3 жыл бұрын
Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟glamour 🌟
@tirupatiraosasanapuri3688
@tirupatiraosasanapuri3688 5 жыл бұрын
సూపర్ సాంగ్
@roshaiahrc8529
@roshaiahrc8529 2 жыл бұрын
సూపర్ స్టార్ నటన సుపర్
@kanchanamala9944
@kanchanamala9944 5 жыл бұрын
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet voice in world than all, best number one voice in world than all, voice and singer means suseela Amma garu, madhura gaanam divya gaanam, i get paravasam, entha cheppina thakkuve, gandarva gayani, before her all singers waste, many people say that, what a wonderful voice, i love suseela Amma garu
@satyanandam3444
@satyanandam3444 3 жыл бұрын
Sweet, melody We listen every word of liric only from the voice/ song of suseelamma.
@kakamadamadhu5632
@kakamadamadhu5632 3 жыл бұрын
It’s true
@goregore8385
@goregore8385 3 жыл бұрын
A
@kempannakempanna9013
@kempannakempanna9013 3 жыл бұрын
K. Gu w pS
@kempannakempanna9013
@kempannakempanna9013 3 жыл бұрын
@@kakamadamadhu5632 pp💤💤💤💤💤 ☁☁☁💤☁ ☁☁💤☁☁ ☁💤☁☁☁ 💤💤💤💤💤 ☁ Sleepy ☁ 💤💤💤💤💤 ☁☁☁💤☁ ☁☁💤☁☁ ☁💤☁☁☁ 💤💤💤💤💤 ☁ Sleepy ☁
@venkataramanamurthyakella
@venkataramanamurthyakella 4 жыл бұрын
This pair is also matching pair. Krishna is good hearted person.
@bakkurisurendhar7384
@bakkurisurendhar7384 3 жыл бұрын
Excellent song
@ramachandramurthynookala15
@ramachandramurthynookala15 3 жыл бұрын
🌹మా కృష్ణ
@satyanamala596
@satyanamala596 3 жыл бұрын
Jai superstar
@mytoolschannel7751
@mytoolschannel7751 2 ай бұрын
Legend.... 🙏🙏🙏🙏🙏
@k.z.s.kumarkarise8278
@k.z.s.kumarkarise8278 Жыл бұрын
అద్భుతమైన సంగీతం అందించిన సత్యం గారి పేరు వేయలేదేమిటి ?
@Vasanth_999
@Vasanth_999 4 жыл бұрын
Super love song 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
@srivallidigital
@srivallidigital 5 ай бұрын
పల్లవి: చూశానే.. ఓలమ్మీ చూశానే.. వేశానే.. కన్ను వేశానే.. ఇన్నాళ్ళు నాకోసం దాచిన అందం నీలో... చూశావా.. ఓరబ్బీ చూశావా.. వేశావా.. కన్ను వేశావా.. ఇన్నాళ్ళు నీకోసం దాచిన అందం నాలో చూశావా.. ఓరబ్బీ చూశావా.. చూశానే.. ఓలమ్మీ చూశానే.. చరణం 1: కసి గోలిపే నీ చూపుల తీరు.. ఊ ఊ ఊ... ఆహహా... ఉసి గోలిపే నీ ఊపుల జోరు.. హహా...హహా నీ కొంగైనా ఆ ఆ తగలక ముందే నీ కొంగైనా తగలక ముందే తేనేల వానలు కురిపించే నిను చూశానే.. ఓలమ్మీ చూశానే.. వేశానే.. కన్ను వేశానే.. చరణం 2: పెదవులు నీకై తడబడతుంటే.. ఏ ఏ ఏ.. హాయ్ హాయ్ కన్నులు నీకై కలగంటుంటే.. ఏ ఏ ఏ.. అరెరెరెరే నీ కౌగిలిలో .. ఓ ఓ... చేరకముందే. .. నీ కౌగిలో చేరకముందే కరిగి కరిగి నే నీరౌతుంటే... చూశావా.. ఓరబ్బీ చూశావా.. వేశావా.. కన్ను వేశావా... చరణం 3: కొంటె కోరికలు కొరికేస్తుంటే.. ఏ ఏ ఏ .. ఆహాహా జంట కోసమై తరిమేస్తుంటే.. ఏ ఏ ఏ.. హా... దూరాలన్నీ... ఈ ఈ... తొలిగే సమయం దూరాలన్నీ తొలిగే సమయం తొందరలోనే రాబోతుందని... చూశావా.. ఓరబ్బీ చూశావా.. వేశావా.. కన్ను వేశావా.. ఇన్నాళ్ళు నా కోసం దాచిన అందం నీలో చూశావా.. హహ చూశానే వేశావా.. కన్ను వేశానే... ఏ... ఏ... ఏ..
@ramaraoayithi5428
@ramaraoayithi5428 2 жыл бұрын
what a shoot this song every thing is good.. Super star
@pink5356
@pink5356 3 жыл бұрын
Legend mana super star 🌟
@madirajubalajirao7992
@madirajubalajirao7992 5 жыл бұрын
i saw Bhale Dongalu movie in my boyhood at Palakonda town, Srikakulam Dist. in Durga Kalamindir theatre. Any one of Palakonda people click here
@srinivasreddysangana682
@srinivasreddysangana682 4 жыл бұрын
Wow superstar Your glamour generating heat to heroines . Manjula madam lovely movements ,Satyam composing music superb . Always UR great superstar what a song . Great Greatest Gretesto haha
@satyanandam3444
@satyanandam3444 2 жыл бұрын
Wonderful melody from satyam garu with beautiful pair
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 2 жыл бұрын
SP voice super!!!
@ramaraoayithy9472
@ramaraoayithy9472 Жыл бұрын
రాదు మరే పాట దీనికి సాటి
@dayakarreddy8988
@dayakarreddy8988 2 жыл бұрын
Super. Superstar కృష్ణ
@trsnarsimhagoud5656
@trsnarsimhagoud5656 4 жыл бұрын
super star krishna blockbustr song
@paparaogidde5880
@paparaogidde5880 5 жыл бұрын
Super Melody old is gold
@trsnarsimhagoud5656
@trsnarsimhagoud5656 4 жыл бұрын
super star krishna evergree song
@kollajagankollajagan1241
@kollajagankollajagan1241 4 жыл бұрын
మనసున్న సూపర్ స్టార్
@jothikumarkanadala1887
@jothikumarkanadala1887 2 ай бұрын
Beautiful melody song and super star cutout is super.iam great fan of super star.
@ranaidu3839
@ranaidu3839 9 ай бұрын
E song Frist vintunna super song. Visakhapatnam
@lachiram1847
@lachiram1847 5 жыл бұрын
Excellent music
@govindharaobalivada9042
@govindharaobalivada9042 3 жыл бұрын
Very good song of Super star Krishna
@yadavallikameswarao819
@yadavallikameswarao819 2 жыл бұрын
excellent super song
@name0987654321
@name0987654321 4 жыл бұрын
Sp balu gare voice like a krishna garu
@jaganmohanrao3017
@jaganmohanrao3017 4 жыл бұрын
Super. Star..sang
@yeldisrinivas1768
@yeldisrinivas1768 5 жыл бұрын
Superb song
@upendarraomanda5043
@upendarraomanda5043 2 жыл бұрын
Many many more times vinnanu i like song
@stanlijonesindupalli3310
@stanlijonesindupalli3310 4 жыл бұрын
All time super hit song of Krishna garu
@mettasatishkumar
@mettasatishkumar 10 жыл бұрын
one of my favorite song ;super star Krishna the only real hero of TFI
@damlanaickmude7063
@damlanaickmude7063 8 ай бұрын
మనోరంజమైన యువల గీతం
@ksnksn2568
@ksnksn2568 3 жыл бұрын
Ssk steps baguntundi ee song lo
@PrasadRangoju-bx8kv
@PrasadRangoju-bx8kv 3 ай бұрын
This song spreads separate feeling
@ravindermamidala3363
@ravindermamidala3363 2 жыл бұрын
Soooper Soong 🙏🙏Bhupalpally
@MuraliKrishna-og3xt
@MuraliKrishna-og3xt Жыл бұрын
Superstar dance marvelous
@samuelmortharevathisamu3952
@samuelmortharevathisamu3952 5 жыл бұрын
మా సూపర్ స్టార్ గారు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టార్
@gurandibalaraju7721
@gurandibalaraju7721 2 жыл бұрын
P
@gurandibalaraju7721
@gurandibalaraju7721 2 жыл бұрын
Pppppp
@gurandibalaraju7721
@gurandibalaraju7721 2 жыл бұрын
Pppppp
@gurandibalaraju7721
@gurandibalaraju7721 2 жыл бұрын
Pppp00p
@gurandibalaraju7721
@gurandibalaraju7721 2 жыл бұрын
0pppp
@SurendreReddy-su6dx
@SurendreReddy-su6dx Жыл бұрын
Su antene super ayya super star mimallini maruvalemu ayya
@AnilKumar-vp6ei
@AnilKumar-vp6ei 3 жыл бұрын
Great music director great ksr dass to my super star combination
@satyagovindaraoramineedi171
@satyagovindaraoramineedi171 5 жыл бұрын
Wonderful song in all aspects.memorable one.
@surekha2401
@surekha2401 Жыл бұрын
పల్లవి: చూశానే.. ఓలమ్మీ చూశానే.. వేశానే.. కన్ను వేశానే.. ఇన్నాళ్ళు నాకోసం దాచిన అందం నీలో చూశావా.. ఓరబ్బీ చూశావా.. వేశావా.. కన్ను వేశావా.. ఇన్నాళ్ళు నీకోసం దాచిన అందం నాలో చూశావా.. ఓరబ్బీ చూశావా.. చూశానే.. ఓలమ్మీ చూశానే.. చరణం 1: కసి గోలిపే నీ చూపుల తీరు.. ఊ ఊ ఊ... ఆహహా ఉసి గోలిపే నీ ఊపుల జోరు.. ఊ ఊ ఊ... నీ కొంగైనా ఆ ఆ తగలక ముందే నీ కొంగైనా తగలక ముందే తేనేల వానలు కురిపించే నిను చూశానే.. ఓలమ్మీ చూశానే.. వేశానే.. కన్ను వేశానే.. చరణం 2: పెదవులు నీకై తడబడతుంటే.. ఏ ఏ ఏ.. హాయ్ హాయ్ కన్నులు నీకై కలగంటుంటే.. ఏ ఏ ఏ.. అరెరెరెరే నీ కౌగిలిలో ఓ ఓ చేరకముందే. .. నీ కౌగిలో చేరకముందే కరిగి కరిగి నే నీరౌతుంటే చూశావా.. ఓరబ్బీ చూశావా.. వేశావా.. కన్ను వేశావా... చరణం 3: కొంటె కోరికలు కొరికేస్తుంటే.. ఏ ఏ ఏ .. ఆహాహా జంట కోసమై తరిమేస్తుంటే.. ఏ ఏ ఏ.. హా దూరాలన్నీ ఈ ఈ తొలిగే సమయం దూరాలన్నీ తొలిగే సమయం తొందరలోనే రాబోతుందని చూశావా.. ఓరబ్బీ చూశావా.. వేశావా.. కన్ను వేశావా.. ఇన్నాళ్ళు నా కోసం దాచిన అందం నీలో చూశావా.. హహ చూశానే వేశావా.. కన్ను వేశానే ఏ ఏ ఏ..
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
Beautiful song
@mettasatishkumar
@mettasatishkumar 6 жыл бұрын
I keep on watching My favourite song even in May 2018
@pushpateresaraju4486
@pushpateresaraju4486 6 жыл бұрын
Ever Green Superstar...
@ylakshmilakshmi9230
@ylakshmilakshmi9230 2 жыл бұрын
9999l9999999
@yesusrinivasarao3433
@yesusrinivasarao3433 4 жыл бұрын
J super star mahesh anna 🦁🦁🦁
@reddynellore2723
@reddynellore2723 6 жыл бұрын
What a song from superstar , Really when saw this song totally relief from work tension .Thank you superstar
@pspk70
@pspk70 4 жыл бұрын
Rightly said ! Beautiful song !!
@ramulubookya9270
@ramulubookya9270 11 ай бұрын
ఛాలా బాగున నది సినిమా పటాలు
@rajukune25
@rajukune25 6 жыл бұрын
Super song
@narasimhasivakrishna3370
@narasimhasivakrishna3370 3 жыл бұрын
balu and krishna equal to enjoy everything
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 2 жыл бұрын
SP, the greatest vocal artist ever
@koyalakondaanjaiah56
@koyalakondaanjaiah56 5 жыл бұрын
Nice sogu
@naspuri6627
@naspuri6627 5 жыл бұрын
Supper star⭐ krishna songs supper hits
@ramachandramurthynookala15
@ramachandramurthynookala15 Жыл бұрын
మా బంగారం జై కృష్ణ 🙏
@VijayKumar-ws6fm
@VijayKumar-ws6fm 2 жыл бұрын
Long live my dear krishna sir.
@talarivenkataiah3235
@talarivenkataiah3235 Жыл бұрын
Anno paata super
@gudivadavenkateswarlu5358
@gudivadavenkateswarlu5358 4 жыл бұрын
I have seen this movie in Bapatla of guntur dist. Krishna steps highlight in those days
@gamparamesh326
@gamparamesh326 9 ай бұрын
Super Krishna
@bittibhaskar1385
@bittibhaskar1385 4 жыл бұрын
బాగుంది
@mettasatishkumar
@mettasatishkumar 3 жыл бұрын
again watching in 2021
@prasadraokankati5723
@prasadraokankati5723 5 жыл бұрын
Balu susheela garu duet of thosedays and still fresh ..good music Good composition..excellent sahityam
@rajeswari.p1049
@rajeswari.p1049 3 жыл бұрын
.
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 2 жыл бұрын
25k SP-PS duets from 1970 to 1990!
@mahaboobpasha6806
@mahaboobpasha6806 2 жыл бұрын
@@rajeswari.p1049 0 Q
@venkataswamyvangala9710
@venkataswamyvangala9710 6 ай бұрын
naraya naraya naraya naraya
@mallelamahesh9247
@mallelamahesh9247 6 жыл бұрын
good.sog
@srinivasreddymanda8941
@srinivasreddymanda8941 3 жыл бұрын
Ur our prince 🙏🏻
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 4 жыл бұрын
Super 👍 sir Ennisarlyna chudavachu Mee getup super Sir
@Malgudi62
@Malgudi62 4 жыл бұрын
A tribute to Shri S. P. Balasubrahmanyam (Balu) garu.. శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళి.. kzbin.info/www/bejne/hnmuo4SIiq1_bdU
@PKJBL
@PKJBL 4 жыл бұрын
భక్త కన్నప్ప లో ఆకాశం దించాలా... same to same
@Prasadmovva
@Prasadmovva 4 жыл бұрын
Both movies are in 1976 ,Satyam sangeetham both
@PKJBL
@PKJBL 4 жыл бұрын
@@Prasadmovva నేనూ ఆ ఉదేశ్యం తోనే అన్నాను
@Prasadmovva
@Prasadmovva 4 жыл бұрын
@@PKJBL ok,ok thank you
@kasturirajan4487
@kasturirajan4487 4 жыл бұрын
Spb sir voice super !!
@kasturirajan4487
@kasturirajan4487 4 жыл бұрын
చాలా correct !!
@mdbasha1007
@mdbasha1007 6 жыл бұрын
Best song
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 3 жыл бұрын
Superstar Krishna super song Super Krishna Garu Super 👌👌🙏💪 Daring Hero only superstar Dashing Hero only superstar ❤
@gottiparthyjanakiramarao9689
@gottiparthyjanakiramarao9689 3 жыл бұрын
No One hit song & Film in that time
@KOVEGO100
@KOVEGO100 6 жыл бұрын
One of the awesome songs of Daring n dashing hero
@vejendlachidambararao3046
@vejendlachidambararao3046 8 жыл бұрын
Beautiful song and melody
@sekharreddy4539
@sekharreddy4539 Жыл бұрын
Suppersong
@ketharajnarsimha11
@ketharajnarsimha11 Жыл бұрын
Super star ⭐🎉
@prasadjoshi1985
@prasadjoshi1985 3 жыл бұрын
What a song.we go back to our child hood days
@prattaiah1622
@prattaiah1622 2 жыл бұрын
9pi5itx6jbtafv7yhnh m Llo900090dde776654yurdgm v Ser22wqaaz4w9eo7eyeusdisizjjzhzzhn,n,
@harilalharilal9826
@harilalharilal9826 5 жыл бұрын
Super excited
@shameert1268
@shameert1268 3 жыл бұрын
ఎవర్గ్రీన్ సాంగ్
@kranthikumartentu3065
@kranthikumartentu3065 3 жыл бұрын
Upload aswathama (krishna ) & brahmastram (krishna ) hd songs
@ravindranadh9812
@ravindranadh9812 3 жыл бұрын
Krishna is a. Super. Star
@mahendershetty2866
@mahendershetty2866 8 жыл бұрын
I like this song .
@skoteswararao2791
@skoteswararao2791 Жыл бұрын
Excellent song congratulations ❤❤❤❤❤❤❤❤
@pushpaeslavath6433
@pushpaeslavath6433 5 жыл бұрын
Epudu vachy songes lo antha ardem undi
Thanivi Theeraledhe తనివి తీరలేదే Super Star Krishna
5:21
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Gajula Kishtayya Songs - Navvulu Ruvve - Krishna, Zarina Wahab - HD
3:56
Ooriki Monagadu Movie || Idigo Tella Cheera Video Song || Krishna, Jayaprada
4:28
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 6 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН