నాన్నగారి కథలు మళ్ళీ ఇలా అందరి ముందుకు రావడం , మళ్ళీ వాటిని చూడగల్గడం , వాటికి ఇలా అభిమానం ఆదరణ లభించడం ఎంతో ఆనందం గా ఉంది . ఇవన్నీ మాకు మరపురాని మధుర స్మృతులు అనే చెప్పాలి ..💐ఇవి అప్లోడ్ చేసిన DD వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@balap90364 жыл бұрын
Evaru mee naanna gaaru... Bhamidipati gaaraa?
@NK_Latha4 жыл бұрын
@@balap9036 avunandii maa naanna gaaru
@pasamprathap15744 жыл бұрын
Madam me naanna gari valla maku marchipoleni gnapakalu poguchesukunna
ఆహా తెలుగింటి కమ్మటి రుచికరమైన భోజనం చేస్తున్నట్టుంది.ఇలాంటి కథలు చూస్తుంటే మళ్ళీ నా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. దూరదర్శన్ వారికి శతకోటి వందనాలు😀😀😀😂🤣🤗😆😆😆😆😁😄
చాల కృతజ్ఞతలు దూరదర్శన్ వారికి చాలా ఆనందంగా ఉంది.మళీ
@padmavathivemparala43814 жыл бұрын
చాలా కాలం తర్వాత మా పెదనాన్న గారి కథలు మళ్ళీ పునః ప్రసారం చేసిన నందుకు దూరదర్శన్ కేంద్రం వారికి ధన్యవాదాలు... Special thanks for uploading in KZbin link
@HinduVani4 жыл бұрын
నా చిన్ననాటి జ్ఞాపకం ,ఎన్నో ఏళ్ళు యూట్యూబ్ లో వెదికినా దొరకలేదు .ఇప్పటికైనా దొరికింది. టైమ్ ట్రావెల్ చేసి 22 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు ఉంది.మనసు హాయిగా ఆనందంగా అనిపిస్తుంది
@vivekreddy20084 жыл бұрын
Ante idi 1998 lo telecast ayyindi annamata
@sridharreddy80113 жыл бұрын
@@vivekreddy2008 no...1996
@naveen5344 Жыл бұрын
Serial అయిపోయేటపుడు వచ్చే music వింటుంటే ఆ డబ్బు లేని అమాయక రోజులు గుర్తుకు వస్తున్నాయి, మళ్ళీ అలాంటి కథలు రాసే వారు ఇలా డైరెక్ట్ చేసి నటించి మనకు చూపించే వారు ఈ తరంలో లేరే
@himayavvari94494 жыл бұрын
Entha natural ga unnayii...eppudu ealanti serials thiyare
@balap90364 жыл бұрын
Naa chinnapudu chusaa ee episode.. naku baga gurthu undhi..
@syedsystem77794 жыл бұрын
This is my favourite episode 😍😍
@saipavankumarsaipavankumar50534 жыл бұрын
bhamidipati ramagopalam kathalu eko narayana manchi message gaa undi sneham snehame income tax income taxe ante thammudu thammude pekata pekate.
@pavankishore27934 жыл бұрын
Nice to see this type of serials.....very natural
@himayavvari94494 жыл бұрын
Sweet memories..na chinnappudu evi duradarshen lo chusevalamu...upload cheysinaduku chala thanks
@balavadali51454 жыл бұрын
Very good serials DD variki na danyavadhamulu
@praveenprakash40764 жыл бұрын
Thanks for uploading
@GaanthiLakshmiReddy11 күн бұрын
దూరదర్శన్ సప్తగిరి వారికి ధన్యవాదాలు
@upadisetty4 жыл бұрын
So much thanks these are invaluable
@subhagatainfo79784 жыл бұрын
Serials ante ila vundaali Haayiga...
@chillarasridhararao75314 жыл бұрын
, memorable memories
@satyavathipagadala38254 жыл бұрын
Nice...old memories is so good
@venkatvenkat76782 жыл бұрын
అవును
@rajarameshch48444 жыл бұрын
Very good serial
@tulasiram99363 жыл бұрын
Super
@459raj4 жыл бұрын
Nostalgia!
@puttajrlswamy10744 жыл бұрын
December,Jan,Feb total 3 installment lo authorities cutchestaru, chala problem undedi. Seniors salaha prakaram monthly deduct cheyyenchevallam. DD variki thanks.
@Naresh-ug2yd2 жыл бұрын
Super serial
@Malgudi624 жыл бұрын
Treasure Island - Telugu Audio Book: kzbin.info/aero/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4 Around the world in 80 days - a 19th century English novel in Telugu Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): kzbin.info/aero/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7 Animal farm of George Orwell in Telugu: kzbin.info/aero/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw
@narsimhasingareni32943 жыл бұрын
Happy...
@iam-kl8jl4 жыл бұрын
Tq for up loaf
@nandiniakella23984 жыл бұрын
* uploading
@Freedom123-n7w9 ай бұрын
Rules are rules, but what about mercy ??????😢😢😢😢
@prasannakumar30944 жыл бұрын
Very Happy
@karthishyam71316 ай бұрын
Abdhutaha
@gsreddy-savefarmer91084 жыл бұрын
👌
@venkatk19684 күн бұрын
ఎందుకు ఇప్పుడు ఇలాంటి మంచి కథలు, నటులు లేవు/లేరు? originality లేని నటన and భాష. మరీ చెత్తగా తయారయ్యాయి. ఎప్పుడూ కుళ్ళు, కుతంత్రాలు ఉన్న అత్త, మామ, కోడలు ఇలాంటి కథలే!