నేను ఈ కధలు కోసం ఇప్పటినుండో ఎదురు చూస్తున్న. ఎందుకంటే నా చిన్నపుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినపుడు చూసేదాన్ని. అప్పుడు ప్రశాంత మైన వాతావరణం. ఎండాకాలం సాయంత్రం ఆరుబయట మంచాలు వేసుకొని సరదాగా చాలా బాగుండేది. ఎప్పుడైనా జరిగిపోయిన రోజులే మంచివి. ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ తిరిగిరావు. ఏదో ఇలాంటి కథలు చూసినప్పుడైనా ఆ రోజులు గుర్తు చేసుకొని సంతోష పడటం తప్ప
@venugopalnagumalla88352 жыл бұрын
భరాగో కధలు ఎంతో దూరదర్శన్ లో చాలా బాగుండెవి.
@vipparlasagar8714 Жыл бұрын
అవునండీ మీరు చెప్పేది నిజం
@padmagurugubelli4848 Жыл бұрын
Yes. But ippudu kuda dhaba py kaseepu moon ni chustu 3 hours padukuntunnamu .chinna Babu tho saha ..... intlo AC vunnaaaa....kani
@suryan7282 Жыл бұрын
ఎండ కాలం అందరం డాబా పైన పడుకున్న రోజులు.... ఉత్తరం వస్తె వచ్చే సంతోషం టెలిగ్రాం వస్తె వచ్చే కంగారు స్కూళ్ళు కు వెళ్ళేటప్పుడు ఇచ్చే పావలతో వచ్చే కొబ్బరి బిళ్ళలు జిల్లా పరిషత్ స్కూలు... ఒంటిపూట బడులు.... paragon చెప్పులు... Reynolds పెన్నులు.. చికు చింత లేని ఆ రోజులే ఎంతో హాయి...
@divyafoodrecipes Жыл бұрын
S
@prakashsuresh838Ай бұрын
మా తాత గారి కథలకి ఇంత స్పందన వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది
@kiranvadlamudi82132 жыл бұрын
Suthi velu garu 🙏🙏. Legend andi. Ilaanti tv serials malli raavu. Manchi rojulu avi 🙏🙏
@udaykiran18654 жыл бұрын
మా తెలుగు మాస్టారు గుర్తుకొచ్చాడు. చాలా చక్కని ఆరోగ్యకరమైన హాస్యం.🙏🙏🤣🤩😘
@santhoshreddy54283 жыл бұрын
Pls upload gulabi Attaru serial
@venkatagandi31564 жыл бұрын
Old is gold. Look at the quality of telugu vocabulary they used during those days.
@upadisetty4 жыл бұрын
That is what I was noticing and it's so beautiful
@kbrahmateja2 жыл бұрын
అదేదో తెలుగు నుడికారం లో చెప్తే చాలా ఆనందపడే వాళ్ళము కదండి!
We feel extremely delighted for uploading old serials. We're looking forward curiously to view malladiramasastry. Gramadarshani okka nimusham teleschool krisnamurtygari kukkapillalu etc. I kindly upload all these Doordarshanan yadagiri/Sapthagiri
@crafthairacademy938 Жыл бұрын
What a house where this serial shooted location really amazing need to go back
ఇలాంటి హాస్యభరిత కథలు వింటుంటే, చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంది
@saipavankumarsaipavankumar50534 жыл бұрын
thank you very much for uploading this episodes. i want amrutham serial episodes all upload cheyyandi youtube lo please
@KalyanRao-i3h2 ай бұрын
నారాయణ శ్రీ చైతన్య దరిద్రాలు కూడా ఇలాంటివే మన ఖర్మ
@phanin53614 жыл бұрын
Excellent serial no one beat this
@mykidsmyshow38184 жыл бұрын
First of all thank you for these videos......
@saipavankumarsaipavankumar50534 жыл бұрын
ee episode ee generation vallaki valla parents ki oka message
@MrVijaysonti Жыл бұрын
మనము అంతే. ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం సరిగ్గా స్కూల్ కి పొయ్యే టైములో అడిగేవాళ్ళము
@hariharambacreations63084 жыл бұрын
Thanks for uploading
@aparnarr43044 жыл бұрын
Very good stories, enjoyed a lot ,thanks to all the unit involved.
@dhanunjayareddy41444 жыл бұрын
This story is very apt to present society
@vivekamruthamsathishkumar98764 жыл бұрын
శ్రీ చైతన్య నారాయణ లాంటివి స్కూల్స్ అప్పట్లో కూడా ఉన్నాయి 😀😀😀
@Deadmoon9814 жыл бұрын
Sir amaravathi kadalu kooda up load cjeyyandi.
@uppadareddi58552 жыл бұрын
Old is gold ilanti videos kosam edhuruchustunnamu sweet memories
@NK_Latha4 жыл бұрын
Thank you so much for up loading andi
@sarojar927626 күн бұрын
School days reminding me
@udayrajthota45410 ай бұрын
Suthivelu garu chala chakkati sahajanatudu
@Komalicute Жыл бұрын
అప్పట్లో స్కూల్ teacher ki baga respect...undede...epudu teachers ki aa value ledu...fees కడుతున్నారని teachers ki value evatla.. management asalu respect evadu...
@phaneendrapydimarri37805 ай бұрын
y=mx+c v = u t + 0.5 at --> ఇది అసాధ్యం where v is final velocity, u is initial velocity, S = displacement, a is constant acceleration S = t (u+v)/2 = (u+u+at)/2 = ut + 0.5 at^2 కాబట్టి అక్కడ v అనకూడదు. S అనొచ్చు లేదా distance కి సంబంధించిన ఏ అక్షరమైనా assume చేసుకోవచ్చు. ఆ syllubus తెలియని అంత చిన్న వయసు కుర్రవాడికి 7th/8th class physics డైలాగులు రాశారు 🤷♂️🤷♂️. బహుశా అందుకే at ని విడివిడిగా పలకకుండా (ఎట్) at అని కలిపి పలికాడు 🤷♂️.
@arunkumarmsr76274 жыл бұрын
Nice serial 👌
@voiceofsivak11054 жыл бұрын
Excellent 👌😀
@prakashsuresh8384 жыл бұрын
Tq very much for uploading...
@sairamsatvik4046Ай бұрын
Ee house sanathnagar lo vundi😮
@madhuprasad234 жыл бұрын
Inka videos upload cheyara..??
@SriKanth-sx6ds3 ай бұрын
Na chinapati tata nayanamma babai atta kalisi kurchuni chusina duradarsan malli a rojulu ravu
@MrVijaysonti4 жыл бұрын
Ee kathalu chadivithe jeevita satyalu telustaayi. Anduke pustakaalu chadavali
@srinivassrinu8473 жыл бұрын
Old is gold
@Dur2904 жыл бұрын
I like life in those days. Responsibility, family values, love and affection in families.
@SriLakshmi-xx1mc4 жыл бұрын
Suttivelu Garu natinchina anni kadalu pl upload Alagey raallapalli gari balla kaattu kada pl upload
@rajaakhi12994 жыл бұрын
They r gold serial in DD channel in that days
@madhavivlogs50384 жыл бұрын
Happy to see this
@indhu62034 жыл бұрын
E house akkada?na chinppudu bale vundi anukunedanni
@iliiyasshaik78292 жыл бұрын
E serial Ayear lo shoot chesarandi plz cherpandi
@Malgudi624 жыл бұрын
Treasure Island - Telugu Audio Book: kzbin.info/aero/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4 Around the world in 80 days - a 19th century English novel in Telugu Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): kzbin.info/aero/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7 Animal farm of George Orwell in Telugu: kzbin.info/aero/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw