మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. కానీ చాలా మంది తల్లితండ్రుల పరిస్థితి దయనీయం గా వుంది, గాంధారీ దృతరాష్ట్ర స్థితి.😭😭😭
@srinivasharikeerthi9294Ай бұрын
దరిద్రం
@JaiVeeraBramhendhraswamiАй бұрын
Yes
@kommojuvenkatarao516Ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు, ఇలాంటివి నేను కూడా ఖండిస్తాను, ఇది మన సంస్క్రితి కాదు.
@akellasailaja3001Ай бұрын
వినాశ కాలే విపరీత బుద్ధి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి గురువు గారు 🙏🙏
@gsandeep7369Ай бұрын
👉 అన్నయ్యా .... ఈ విషయం విని , VIDEO కి LIKE కొట్టాలన్నా ఏదోలా ఉనింది . ఇటువంటివారు .. దేశానికీ , భూమికే బరువు .
@muralimanohar1917Ай бұрын
తలిదండ్రులే చూడగూడదనుకుంటే ఫోటొగ్రాఫర్ చూడాలా.ఏమిటి ఈ దరిద్రం.
@sreedevisubraveti3286Ай бұрын
ఇది మాకు కూడా చాలా బాధ కలిగిస్తుంది. విడిపోవడం కూడా ఎక్కువగా వుంది కదా. పెళ్ళిళ్లు ఆగిపోతే ఈవీడియోలు ఎంత అనర్థం తెస్తాయి
@venkateswararaovitta8542Ай бұрын
అసలు ఇలాంటివి చేసేది హిందువుల లేక వేరే వాళ్ళ విడియోలా. కానీ ముస్లిం లా నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉన్నది. మెచ్చుకోవాలి. వాళ్ళు ఇలాంటి సాంప్రదాయ వ్యతిరేక విధానాలు చేయరు
@AbcAbc-i7g7fАй бұрын
😊 ఇంత దరిద్రంగా తయారయ్యారు పరాయి మతాలను చూసి మనవాళ్లు
@yadagirisoppari3091Ай бұрын
వినాశకాలే విపరీత బుద్ధి
@aradhyajyothi2342Ай бұрын
Baga cheppau 👏👏👏👏👏👏👏
@krishnakoundinya8340Ай бұрын
నమస్కారం, ఆ మధ్య పెళ్లి మంటపం లోకి పెళ్లి కూతురు డ్యాన్స్ ( ఇప్పటి నీకృష్టటమైన స్టెప్స్) వేసుకుంటూ వచ్చింది, ఆ తతంగాన్ని ఫ్రెండ్స్ అందరూ ఈలలు వేస్తూ ప్రోత్సహించడం వాట్సాప్ లో వచ్చింది. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రులు సంస్కారము నేర్పించాలి. కొంతమంది పిల్లలకు జన్మతః వస్తుంది, కొంతమంది ఇంట్లో పెద్ద వాళ్ళని చూసి నేర్చుకుంటారు. పెద్దలు గమనిస్తూ ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియచేయాలి. మున్ముందు ఏమేమి చూస్తమో. ఈ రకమైన చేష్టలను ప్రతీ ఒక్కరూ ఖండించాలి. జై శ్రీరామ్
@sudharaniThotakura-x2iАй бұрын
చదువు లు ఎక్కువ అయ్యే కొద్ది సంస్కారం పోతుంది. పిచ్చి వెర్రి పెరుగుతుంది జనాలకి కర్మ రా బాబు
@kaladar5377Ай бұрын
హో దేవుడా ఏమిటి ఈ అతి???? చివరికి శోభనం సన్నివేశం కూడా ఇలా పది మందిలో?????? ముందు ముందు ఇంకా డీప్ గా చూపించే గతి కూడా పడుతుందనడం లో ఎలాంటి సందేహం లేదు .....
@krameshg72Ай бұрын
ఇదంతా మన కర్మ్ కనుల ముందే చేసుకుంటారేమో - .......................
@rajasekharareddypallerla4152Ай бұрын
Moral values are going down at rocketspeed. Ethics and responsibities are plummetting down horribly. Everyone ( both parents and wards ) are thinking on the lines of movies or "high society" life styles. Showoff is the order of the day. Hell with the present trend. Who will save our dharma...??
Cheap...cheaper...cheapest.. characters... Yes...ఇలాంటి దరిద్రాలని తీవ్రంగా వ్యతిరేకించాలి... ఛీ...
@krishnakuruvada1242Ай бұрын
ఒళ్లు బలిసి కొవ్వెక్కిన తల్లితండ్రులు, పిల్లలు..
@sankarababualluru8171Ай бұрын
మీరు చెప్పినది 100% వాస్తవం చాలా బాధాకరం
@bhagyakongara.2576Ай бұрын
ఇతర మతస్తులు వాళ్ల సంప్రదాయాలను మీరటo లేదు-కాని ఇలాంటి దరిద్రులు వల్లే సనాతనం ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారు. ముందుగా ఆ video delete చేయాలని ఆ వింత జీవుల కు చెప్పాలి
@BulusukoushikАй бұрын
Manasampradayalanu maname kalarastunnamu
@choudarybapurao7486Ай бұрын
ఇదీ జరిగే అవకాశం ఉందని నాకు ముందే తెలుసు...
@bharathikolamudi3791Ай бұрын
ఒకరిని చూసి ఇంకొకరు అడ్వాన్స్ గా డెవలప్ అయిపోతున్నారు.. చూసే వాళ్ళ కళ్ళు పోయే విధముగా... ఏమిటి ఈ దారుణాలు... సోషల్ మీడియా ఎంత దారుణంగా భయానకంగా వున్నా ఈ రోజుల్లో ఇలాంటి సమయాల్లో ఈ నూతన వధూవరులు శోభనము షూట్ చేయడం అనేది సాహసం అని చెప్పొచ్చు...😢 అందువలన వచ్చే ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో తర్వాత తరాల వారికి వాళ్ళు ఏమి అందిస్తున్నారు రేపటి గురించి ఆలోచించడంలేదు వాళ్ళు..😱
@gayatrysriАй бұрын
సినిమా, వెబ్ సిరీస్ లో చూపిస్తన్నారు కదా. పాపము వినకూడదు కూడ
@arunamallapragada6088Ай бұрын
😢 యువత పరమ దరిద్రంగా తయారవుతున్నారు పిల్లలకు చాలా చిన్నప్పటి నుండే సనాతన ధర్మం నియమాలు ధార్మిక జీవితం కులాలతో సంబంధం లేకుండా అలవాటు చేయాలి సర్.. కనీసం వచ్చే తరం అయినా బాగుపడుతుంది.. అది అలవాటు చేసే వారు ఎవరు అడె వేదిస్తున్న ప్రశ్న
@margapuriamukthasrimalyada359Ай бұрын
ఫోటో గ్రాఫర్ గాళ్ళని చెప్పులతో కొట్టండి అపుడు వారు ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ అనరు.
@VARAHAGIRIVENKATASUDHAKARАй бұрын
ఇ వీడియో చూసాక ఎం అనమంటారు. ఎం చెప్పిన తక్కువే. మన హిందూ సాంప్రదాయం, సనాతన దర్మం కొత్త పుంతలు తొక్కుతోంది అని అనుకుంటున్నాను
@k.munaswamyreddy3898Ай бұрын
శోభనం ప్రత్యేంగ. ఎందుకండీ ప్రీ వెడ్డింగ్. షూట్. లో అంత దూరం పోయి ఏమి చేస్తారు చేసేది అదేకదా, ఇక ముహూర్తం ఎందుకు శోభన ముహూర్తం ఎందుకు ఇటువంటి ఆడ పిల్లల్ని పెంచి పోషించి ప్రీ వెడ్డింగ్ షూట్ లకు పంపించిన తల్లి తండ్రులకు నమస్కారం. చెయ్యడమే మంచిది.
@SAnjaneyulu-ft3zxАй бұрын
తల్లి తండ్రులకు బాగా బుద్ది చెప్పాలి. చూసి ఆనందించండం కాదు, ఆదిలోనే ఆపాలి. మన సంస్కృతిని బ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి పద్ధతులు అరికట్టకపోతే మరీ మితిమీరుతారు.
Must to take the necessary actions - Otherwise it will go extreme level
@geethaandal4030Ай бұрын
అసలు insta లో utube లో మర్యాదస్తులు కూడా నిద్దర లేచినప్పటి నుండి పడుకునే దాక బెడ్రూమ్లు,Bathroomలు, పూజ గదులు, nighty లు వేసుకుని అర్థం పర్థం లేకుండా పెడుతున్నారు ఈ మధ్య చిన్న పిల్లలని వాళ్ళు పుట్టినరోజు మొదలుకొని ప్రతిరోజూ videos పెడుతున్నారు అసలు పిల్లల్ని కొంత వయసు వచ్చేవరకు దిష్టి తగులు తుందని photo కూడా తీసేవా కాదు మరీ ఎందుకు ఇంత దిగజారు తున్నారు అర్థం కావడం లేదు
@jackiechan8540Ай бұрын
కొంత కాలం క్రితం శోభనం గురించి యుద్ధానికి వెళ్ళే వీరుడి మాదిరి ఫోస్ పెట్టి ఫ్లేక్స్ పెట్టి మాటర్ రాసి పబ్లిక్ లో పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది సుమీ....ఇంక తర్వాత పెళ్లి లాగానే శోభనం మొత్తం లైవ్ పెట్టేస్తారు ........ఏది ఏమైనా గాని హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని నాశనం చెయ్యడం అంటే హిందువులకు ఎంత మోజో...ఎలాగైనా సరే మనం అంతరించి పోవలసిందే ఇదే అజెండా గా బతుకుతున్న జనాలు ఉన్నంత వరకూ ఇలాంటివి ఇంకా దారిద్రాలు చూస్తూనే ఉంటాం. 🙄🙄🙄🙄🙄🙄🙄🙄
@krishnaveni8161Ай бұрын
అది హల్దీ ఫంక్షన్ వీడియో ...దానిపై నే కదా ప్రియా చౌదరి గారు పెద్ద వీడియో చేశారు, అది కాదు ఇది, కానీ మీరు అన్నట్లు అది కూడా చేసే అవకాశం ఉంది , ప్రతిదీ గుర్తుగా ఉండాలి అట మనసులో ఉండాలి గుర్తింపు , ఫోటో లలో కాదు... బాగా మితి మిరి పోతున్న్నారు ..., ప్రతి అతికి అంతం ఉంటుంది, అప్పుడు బుద్ధి వస్తుంది...
@kishankatakam7764Ай бұрын
పోర్న్ వీడియో షూట్ చేశారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి.
గురువు గారు, ఈ ఆవేదన ఎంతో మందిలో ఉంది , కాని ఏం చెయ్యలేకపోతున్నాం. మొత్తానికి మీరు సాహసించి ఒక అడుగు ముందుకేశారు. ఇటువంటి సంభోగం సన్నివేశాలను పూర్వకాలంలో ఋషులు చక్కగా వర్ణించారు. త్రిమూర్తులు, దేవీదేవతల శృంగార కార్యకలాపాలను కూడా విడిచిపెట్టకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళు కళ్శతో చూసిన సంభోగాలను గురించి కూడా నిస్సంకోచంగా రాసేసి మన ధర్మం పరువు తీసారు. ఆ తదనంతర కాలంలో రసికులైన రాజులు దేవాలయాలపైన కూడా శృంగార భంగిమలను చెక్కించి ప్రజలను కామతప్తులుగా చేసేసారు. వాత్సాయనుడు రాసిన కామసూత్ర గ్రంథం కూడా ఎంతో ప్రభావం చూపించి మన స్త్రీ, పురుషులు వ్యభిచారులుగా మారేటట్లుగా చేసేసింది. మన ధర్మం ఈ విధంగా నాశనం ఔతోంది. దేవుళ్ళు దేవతలే వీటిని అరికట్టకపోతే మనుషులేం చేస్తారు సార్?
Akkada vunna vallu kuda participate cheseyadame inka manchi likes followers publicity vastundi...Ee social.media vachhaka like comments followers time pass kosam character values ammesukuntunnaru ...vallu ammukune valla.kanna darunam.veellu
@nirmalak8535Ай бұрын
Ilanti vallani jana jeevana laku duramga vunchali
@egadayakarguptha74029 күн бұрын
వినాశకాలం సార్, ఘోరం
@velvadapuramachandrarao309Ай бұрын
Encourage cheyaradu.
@BulusukoushikАй бұрын
Emiti eedaridram etupotondi samajam
@kedareeswarilatha9414Ай бұрын
Mukhyamga hindusamaazam deenni khandinchali.saastrabadhamga jarige vivaahamlo mana devulla aaseervadam vuntundi.prathi parents kooda Ila cheyyakoodadu Ani nischainchukondi
@madhusudhanareddyvancha8603Ай бұрын
మరి ఫోటోగ్రాఫర్ లు ఎలా బతకాలి !
@karunakaran3420Ай бұрын
So Bad 👎 😫 😞 So sad 😞 Such kind of acts against Sanatana Dharma is Deeply condemned !!!
@padmavathibellmkonda8973Ай бұрын
Sanathana dharmanike avamaanam .
@VinodKumar-ml2iwАй бұрын
అయ్యో సగం లో ఆపేశారు Full videos పెడితే మాకు ఒక EXPERIENCE వస్తుంది కదా. కళా కారుల ప్రతిభని నలుగురికి చూపించాలి మరి
@DKD183Ай бұрын
nischithaartham undilendi
@sridevitaadi9589Ай бұрын
64 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న లకి పెళ్లి అయిన తర్వాత స్టూడియోలో ఒక ఫోటో తీయించుకున్నారు. వారిద్దరికీ మధ్యలో ఒక పెద్ద ఎత్తు పీట పెట్టి ఫ్లవర్ వాజ్ పెట్టారు. మా పెళ్లికి నలుపు,తెలుపు ఫోటోలు తీశారు. మా అమ్మాయి పెళ్లికి రంగుల ఫోటోలు, వీడియో తీశారు. కొంత కాలం క్రితం నుండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీశారు. ఇక ఇప్పుడు ఏకంగా జీవితాంతం పదిలంగా దాచుకోవలసిన జ్ఞాపకాలను పదిమంది ముందు బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. కాలంతో పాటు మనుషుల మనస్తత్వం కూడా మారిపోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే.
@krishnanandreddygangili810Ай бұрын
ఇంత దరిద్రం యింకా ఏముంది
@singampalliramakrishna2554Ай бұрын
SOBHANAM VIDEO GURUNCHI CINEMA NE THEESARU NETFLIXLO
@venkataramanadoddi2467Ай бұрын
Society lo dabbu elaga kharchu avvaali? Okarini choosi okaru.
@laxmigaddam9883Ай бұрын
Parents marali.pata rojullo laga pelli cheyali
@VanisriMamidi-ze5uyАй бұрын
That video is of haldi..event..may be they didnt want to pay more..so..one step ahead of marriage..its mistake of elders who allow for such photo shoots.people are crossi g the limits. There is no process of exchanging rings ..mother inlaw puts the pradhanam ring to the would be daughter-in-law. .marriage these days has become like an event...and finally they cant weven put tables to eat..begging and eating 😢
పెళ్లికి ముందు చూడటం తప్ప మరేది పెళ్లికి ముందు జరగకుండా చూడవలసిన బాధ్యత తల్లితండ్రులదే
@gopiramanna9939Ай бұрын
ఈ రోజుల్లో ఏం తింటున్నారు, ఎం వండుతున్నరు, ఎక్కడి కి పోతున్నారు, పడుకున్నే వరకు రోజు మొత్తం video లు తిసి youtube లొ పెడుతున్నారు
@AmruthavalliApuruАй бұрын
Yotube ne thiseveyandi
@Arunascollections123Ай бұрын
Correct ceppavu amma
@lakshmimanasamvs7833Ай бұрын
You told everything correctly. But, last ki that is haldi ceremony shoot. Not shobhanam
@HinduDharmaChakramАй бұрын
If it is Haldi Function, if really so.. Why groom and bride are together? and why they are kissing?
@mmedapatiapekshaАй бұрын
Vallu haldi kinohotoshoot kosam okachota chesukunnaru vallu chesindi rappe kani miru haldi ni first night cheyakandi pls idi chudi inkokaru nijamgane first night oettestaru ippudu okechota resorts lo as ni events Kalisi chesukuntunnaru .haldi kabatte banti puvvula decoration yellow colour vundi . First night ki mallepulu vuntayi sir banti pooli yevaru kattaru
@HinduDharmaChakramАй бұрын
@@mmedapatiapeksha తల్లీ అపేక్షా, హల్దీ వధూ వరులు కలిసి చేసుకుంటారని ఇంకా ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు నోరు పెట్టుకొని ముద్దాడుకుంటారని నాకు తెలీదండి.
@gogulasarvani1399Ай бұрын
Movies effect. Vadhoo varulu thappu ga bhavinchatam ledu. Ade dourbhagyam
@chinnamvvsatyanarayanareddy55Ай бұрын
ఫోటోగ్రాఫర్స్ అతి తల్లి తండ్రతనం మితిమీరిన స్వేచ్ఛ వీటికి karanam3విచ్చలవిడ
@chinnamvvsatyanarayanareddy55Ай бұрын
7:09 7:09
@rammohanraoch5884Ай бұрын
Nijame kani meeru aa video chupinchadam valana teliyani variki kuda inka meeru spread chesinatle
Idi mangala snanam ani Chitragupth channel lo vundi
@lc9187Ай бұрын
Mangala snanam ayithe, iddaru kalisu vundaru kada
@sowmyabondele5850Ай бұрын
Guruvu garu ee video vari shobhanam video kaadu andi. Pelli kuturu chestunnapudu pasupu rastunnapudu teesaru. Ekapote ee ammai bollywood director Anurag kashyap valla ammai pellikoduku foreigner. Ekkada vellaki teliyani samskruti vallaki telustundi anukolem. Pasupu rasetapudu yevariki vaaru vidiga jarupukune karyakramma. Avvanni vallu pattinchukoru . Eka pote aa director teesina cinema lu anni bhayankaramainave. Kaani ee video shobhanam video ayte kaadu
@HinduDharmaChakramАй бұрын
హల్దీ ప్రోగ్రాం ను శోభనం జరుపుకునేలా చేసేశారు కదా ? అదే హల్దీ వధూ వరుల ఇంట్లో ఎవరికి వారు చేసుకోవలసింది కదా ? అలాకాకుండా కలిసి చేసుకోవద్దు కదా ?
@padmavathi6493Ай бұрын
Yelamte vi yemdhuku thisukumtari😢😂😅
@dsailendrakumar5548Ай бұрын
😮చి...చీ
@muralikrishnabhuvanagiri5766Ай бұрын
Dear Sir, Jai Sri Ram ! Why are you making 2 Groups - "Vaallu" and "Memu" You mean, "Manamu" Correct Gaa Vunnaamu, Perfect Gaa Vunnaamu. "Vallu" Chedipooyaaru. Desaanni Chedagoduthunnaaru. Anthenaa ? ... Anthenaa ? In the Past : Adi Sankara established 4 Mathas in the 4 Corners of our Country to protect our "Sanathana Dharmam". What did we do? Nothing. Big Zero. The Edaari Mathaalu are growing very fast - by THEIR GODS' GRACE. In many States, WE became Minority. At Present : Kashmir Nu Ravana-Kaashtam Laagaa Chesindhi Yevaru? Mana PANDIT Nehru Kaadhaa? Waqf Act Ki Viththanamu Vesindhi Yevaru? Mana PANDIT Nehru Kaadhaa? Waqf Act Ki Paalu Poosi Penchi + Kooralu Thechindhi Yevaru ? Mana P.V. Narasimha Rao Kaadhaa ? Temples Destroy Avuthunte (Even After 15-Aug-1947) Musugu Vesukoni Muula Kuurchundhi Yevaru? "Manamu" Kaadhaa? Our Gods / Goddesses Destroy Avuthunte (Even After 15-Aug-1947) Musugu Vesukoni Muula Kuurchundhi Yevaru? "Manamu" Kaadhaa? In Cinemas and in Comedy Shows, when our Gods are shown as Jokers / Buffoons / Comedians, what did we do ? NOTHING !!! In Cinemas and in Comedy Shows, when we are shown as Jokers / Buffoons / Comedians, what did we do ? NOTHING !!! How many of US can Read, Write and Speak the Divine Language - Sanskrit ? You know the Answer very well. How many of US are going to the "Veda Patasalas" to learn Vedas? You know the Answer very well. How many of US are ready to give our Daughters to Veda Pandits in marriages? You know the Answer very well. How many of US are ready to give our Daughters to Temple Pujaris in marriages? You know the Answer very well. What motivates US ? Dakshina / Sambhaavana / Taambuulam. Is it not? As such, why should WE blame OTHERS? This is - "Swayam-Krutha-Aparaadham". We get what we deserve. If you want a “CHANGE”, first, do it at your End. Never blame OTHERS. Batenge Toh Katenge ! Ek Hain Toh Safe Hain ! Bharat Mata Ki Jai ! Jai Hind !
@Sisters1234-s2yАй бұрын
Chand Alam
@anirud1783Ай бұрын
Really it's very bad sir
@Tata_SantoshАй бұрын
వీళ్ళ తల్లిదండ్రులు బ్లూ ఫిల్మ్ బ్యాచ్ అయ్యివుంటుంది
@Srilatha-cv3ueАй бұрын
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND
@ramaanjalidevi3088Ай бұрын
Poyakalam vachidi
@MurthyKvr-kh5lyАй бұрын
No
@veenareddy9732Ай бұрын
Avunandi guruvu gaaru Hindu Sampradaya paddatulu anni poyayee. Wedding videos vatche lope vidipothunnaru. Chee Chee asayam vesthundhi
@padmavathibellmkonda8973Ай бұрын
It's our bad luck and unfortunate to see this kind of videos. Evaro Haldi function video ani comment pettaru . Whatever it is, they have crossed the limits . If the children have no idea ,parents should take care not to happend this kind of incidents publicly.
@HinduDharmaChakramАй бұрын
True madam. If it is Haldi Function, if really so.. Why groom and bride are together? and why they are kissing?
@nirmalak8535Ай бұрын
Ilanti varu vidipataru
@coolguypravaraАй бұрын
మనం కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అండి. ఉంగరాలు మార్చుకోవడం గాంధర్వ వివాహంలో ఉన్నప్పుడు. దాన్ని దరిద్రం అని అనడం ఎంతవరకు సమంజసం? ఉంగరాలు మార్చుకున్నంత మాత్రాన ఇప్పుడు వచ్చేసిన నష్టం ఏమిటి? అటువంటి మనకు లేని సంప్రదాయాలను తీసుకుని రావద్దు అని చెబితే సరిపోతుంది. మరి అంత దారుణంగా సంబోధించాల్సిన అవసరంలేదు. ఇది నేను కేవలం ఉంగరాలు మార్చుకోవడం వరకే చెప్తున్నాను. మిగిలినవి అన్నీ దరిద్రాలే.
@MaheswariDhanisetty-xr6mfАй бұрын
adhilony adukovalli elanti vatini
@laxmigaddam9883Ай бұрын
Haldi function 😢😢😢😢
@raghupolisetty6084Ай бұрын
కొంత కాలానికి శోభనం పూర్తి వీడియో లు వచ్చేస్తాయి. ఎంచక్కా ఫ్రీ బ్లూఫిల్మ్ లు చూడొచ్చు
@varaprasadmtechАй бұрын
Adi haldi function andi
@chinnabujji4525Ай бұрын
ఛీ ఛీ ఛీ
@gopis3970Ай бұрын
Not encaragbul
@mmedapatiapekshaАй бұрын
Adi haldi video ani inkokaru post chesaru
@geethaandal4030Ай бұрын
ఎందుకండి ఏదో just blurr చేసి చూపించక అంతసేపు ఆ వీడియో చూపించారు? బాగా లేదు