చాలా మంచి సమాచారం ఇచ్చారు. నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా. చక్రపాణి గారు కొంచెం తగ్గి ఉంటే బాగుండేది. ఆయన కోపం సావిత్రి గారి అదృష్టం 👏 , భానుమతి గారు ఉంటే ఎలా ఉంటుందో 🤔🤔
@commonman63048 күн бұрын
ఆ reels తగలబెట్టకుండా ఉంచాల్సింది..
@Voltairec8 күн бұрын
భానుమతిగారు అతి ....నేను కొన్ని ఫిలిం హిస్టరీ బుక్స్ చదివా .....అన్నీటిలో ఇది కేవలం ఒక రోజు ఘర్షణ కాదని అర్దమైయింది .....సావిత్రమ్మకు ఇది గొప్ప అవకాశమేమిటి .....మిస్సమ్మ సినిమానే అదృష్టం చేసుకుంది సావిత్రమ్మ నటించినందుకు
@satyambabu56999 күн бұрын
Thanks for giving nice information
@h.v.s.s.ramamohan56568 күн бұрын
అంటే ఈ సినిమా కి అసలు "మిస్ అమ్మ" భానుమతి గారే నన్నమాట !
@Sudharani-ge3sh8 күн бұрын
ఇక్కడ చక్రపాణి గారిదే తప్పు. K.V. రెడ్డి గారికే ఇతని అహం వల్ల ఇబ్బందులు తప్పలేదు. ఏదైతేనేమి సావిత్రమ్మ వంటి మహానటికి మంచి అవకాశం దొరికింది మిస్సమ్మ రూపంలో.
@commonman63048 күн бұрын
ఆ reels తగలబెట్టకుండా ఉంచాల్సింది..😢😢
@pavankumarparuchuri15408 күн бұрын
Aa okka roje kaadhu, chaala shootings alaane late gaa vachevaaru Bhanumathi gaaru. Chaala mandhi ni alaa ebbandhi pettaaru. Aame ku chaala garvam. Aa attitude vallane, chaala thakkuva cinema lo Heroine gaa chesaaru. Vijayaa Samstha peddadhi kaabatti, aame nu theesese saahasam chesaaru. Thappu Bhanumathi gaaridhe.
@Sudharani-ge3sh8 күн бұрын
@@pavankumarparuchuri1540 కావచ్చు. ఇక్కడ మాత్రమ్ చక్రపాణిదే తప్పుగా కనబడుతుంది. ఏ వ్యక్తికైన పట్టూవిడుపూ ఉండాలి.
@commonman63048 күн бұрын
@@Sudharani-ge3sh .. డబ్బులు పెట్టి, నటీనటులకి డబ్బులు ఇచ్చే.. నిర్మాత పట్ల.. సానుభూతి లేదు.. మీకు..!! ప్చ్..!! ఎంత విసిగిపోయి ఉంటే.. నాలుగు రీళ్ళు తగులబెట్టటానికి, నాగిరెడ్డి మాట కూడా వినకుండా.. ఆమెని సినిమా నుంచి తీసివేయడానికి సిద్ధపడి ఉంటాడు..!! ఆ కోపంతోనే.. భానుమతి.. “చక్రపాణి” అనే పేరుతో ఓ సినిమా కూడా తీసింది..!! చిన్నా పెద్దా తేడా కూడా చూడని.. గర్విష్ఠి.. భానుమతి.. అని చాలామంది అంటారు..!!
Ee samacharamu nenu telusu kunna sir exactly taruvatha bhanumathi garu vijay banner lo kanpada ledu next ghantasala gariki kuda konni tippalu vachhai konni bharani banner lo AM Raja padaru vishayam telisi Rama Krishna bhanu mathi gari husband ghntasala vari ni adigaru maa banner lo padataraa ani ventane padaru ikkada kuda bhanumathi garu ee recording vijaya varidi kadandi ani chala sarlu cheppevaru
@pavankumarparuchuri15408 күн бұрын
Late gaa vache Heroines ki, paiga garvam unna heroines ki Chakrapani gaari chesina pani oka gunapaatam ayyindhi.
@prasannasatyamurthykambham31925 күн бұрын
Video about actress jamuna alankar theatre tenali
@swaminathakrishnapingale26958 күн бұрын
ఏదో ఒక రోజు కొద్ది ఆలస్యమైంది అని ఎవరూ ఒక నటుడిని కానీ నటిని కానీ తొలగించరు. భానుమతి గారు కొంచెం అహంభావం దురుసుతనం ఎక్కువ ఉన్న ఆవిడ. ఆ కాలం లో విజయా మోడర్న్ థియేటర్స్ లాంటి సంస్థల లో డిసిప్లిన్ ఎక్కువ. కొంచెం మర్యాద గా నడుచుకొని ఉంటే ఆమెను ఆ సినిమాలో ఉంచే వారు.