సావిత్రమ్మ కి జీవితం లో నటించడం రాదు, అదే ఆమె బలహీనత ! ఆమెజీవితం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అందరినీ అమాయకంగా నమ్మే సావితమ్మ అమృతహృదయిని! కలకాలం మనహృదయాల్లో కొలువై ఉంటారు సావిత్రమ్మతల్లి !
@pvmuralikishore66634 күн бұрын
Great Actor Anr Garu Mahanatimane Savitamma Garini Satkarinchstam Really Great.🎉🎉❤🎉🎉
@shivshankarjangala95995 күн бұрын
సావిత్రి,అక్కినేని తెలుగు చిత్రసీమకు ఎప్పటికీ చెరిగిపోని ముద్రలు! వారిని మించిన నటీనటులు న భూతో న భవిష్యత్!
@raghuvignesh27225 күн бұрын
చాలా చక్కటి మంచి సమాచారం చెప్పారు 👏👍 సినిమా ల్లో అద్భుతంగా నటించే సావిత్రి గారు నిజ జీవితంలో నటించలేక పోయారు 😢😢
@govindammac.29555 күн бұрын
Yes
@nagmanitoleti14023 күн бұрын
Yes
@rameshchetty47165 күн бұрын
She is a legend gifted to telugu film industry.
@venkatasatyanarayana23615 күн бұрын
Johar padma vibhusan Natasamrat Dr.ANR garu
@Voltairec4 сағат бұрын
This is absolutely brilliant info….మీకు నమస్సులు . ఈ కార్యక్రమం వీడియో ఉంటె అక్షరాలా లక్షలివ్వడానికి రెడీ
@vmr36245 күн бұрын
ANR SAVITRI combination was the best combination in Telugu industry. They acted in about 25 movies and 20 movies were hits and celebrated 100 days and some silver jubilees. This is an EVER GREEN RECORD TILL TODAY. Moogamanasulu created ALL TIME RECORD by celebrating silver jubilee in 9 centres, which was a Black and White movies record.
@nagmanitoleti14023 күн бұрын
Yes it's true ❤
@srmurthy515 күн бұрын
సావిత్రి, అక్కినేని, రామారావు గారు,ఎస్వీఆర్, రేలంగి,csr,రమణారెడ్డి,ఎందరో మహానుభావులు...వారు నటులు కారు... కళా కారులు..అందుకే దశాబ్దాలు గడిచిన సరే వారు అందరూ ఇప్పటికీ సినీ ప్రేక్షకుల మదిలో చిరంజీవులు గా నిలిచి ఉన్నారు..వీరికి సాటి ఎవరూ లేరు రారు..
@SivaramaKrishnakumar-t4r5 күн бұрын
Bagundi video..
@annekishore26875 күн бұрын
ANR Lives On Johar Savitri
@ramukammila8135 күн бұрын
ఈ కార్యక్రమము నిర్వహించిన కిన్నెర సంస్థ కమిటీ లో నేను ఉండడము నా అదృష్టము 🙏
@prasannasatyamurthykambham31925 күн бұрын
Nice sir
@JvsmPrasad4 күн бұрын
A legend savitri our lifetime one and only heroine who alone was capable of acting with every part of her face with a beautiful look and voice whom Telugu audience lost quite early. Pity is savitri was not awarded any award by any government except kalimamani from tamilnadu who alone recognised savitri but telugus the betrayers didn't honour her with any recognisable award. Savitri was above such awards which cannot measure the calibre of savitri. Prasad jvsm Hyderabad
@mallikarjunasl176813 сағат бұрын
Savithri a god's gift to the cine world and in turn to all of us What a great actresses!
@gowrijanshaik99132 күн бұрын
My favorite mahanatesavitregaru😂
@bssp8155 күн бұрын
దేవదాసు గా ఎఎన్నార్ జీవించారు... భగ్న ప్రేమికుడిగా నటించడంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి సాటి మరో నటుడు.. భారతదేశంలో లేడు.
@manjula365 күн бұрын
అవునా? నిజమా?
@ladiprasadrao58074 күн бұрын
నిజం అన్నది ఎప్పటికీ నిజమే!
@vmr36243 күн бұрын
@@bssp815 ANR TRAGEDY KING OF SOUTH. Devadasu ante only ANR in INDIA. Telugu lo silver jubilee, Tamil lo 1 year.
@prasanthpvr91662 күн бұрын
Jandhyala gari gurinchi oka video cheyagalaru... alaane sutthi veerabhadra rao gari gurinchi kuda... ❤
@VenkateshhGNT4 күн бұрын
ఎంతమంది వారించినా మూడవ పెళ్లివాడిని పెళ్ళిచేసున్నది.చేసుకున్నవాడు సినిమాలు తియొద్దన్న సినిమాలు తీసింది.సంపాయించింది లెక్కలేని తనం. బంగారం తో కాలి పట్టీలు చేయించు కున్నారు. అమ్మ తావద్దు అన్నందుకు ఇంటినుండి వెళ్లి పోయింది అని కూతురు చెప్పింది. అమ్మ సంపాదనలో పోయినా దానికన్నా మిగిలింది ఎక్కువ అని కూడా కూతురు అన్నారు.
@amrujtelugutv5 күн бұрын
Great
@zakeerhussain494 күн бұрын
Savitri garu mahaa nati
@venkatanarayanavuppu97202 күн бұрын
🙏🙏🙏
@munigalavenkataramana6285 күн бұрын
❤❤❤🎉🎉❤❤❤
@santhianandrajamani47905 күн бұрын
🙏
@ad89433 күн бұрын
Yevadu cinemaalu teeyaamannadu eemeku. Vandla kotlu sampadinchi manchi bhavanti kattukuni life enjoy cheyyakunda nenu cinema teesta direction chesta ante itlane untundi. Meeru great meeru cinema teeyyandi ane rechagotti sarva nashanamam chese neechulu cine parisramalo ento mandi untaru.Sarva naashanam chesenduku neechulu ready untaru. Aamenu mosam chesaru naashanam chesaru
చిరంజీవులు చిత్రమునకు నిర్మాత DL నారాయణ ముందుగా ANR ను అడిగారు.ఏఎన్ఆర్ చెయ్యనని చెప్పటం తో NTR వద్దకు వెళ్ళారు.
@vmr36243 күн бұрын
@@ravinderravinder7899 Mangala suthram ghoramgaa flop ayyindi. Chiranjeevulu kooda flop. NTR gariki 1963 varaku social lo pedda hits levu.
@callaspadeaspade-i9h3 күн бұрын
@@vmr3624yes, మీరు చెప్పింది నిజం. Ntr గారికి రాముడు భీముడు తరువాత అడవిరాముడు వరకు మధ్యలో దాదాపు 9 సంవత్సరాలు hits లేవు. ఎందుకంటే పౌరాణిక, జానపద చిత్రాల trend అయిపొయింది. సాంఘిక సినిమాలలో Ntr నటన పెద్దగా నప్పలేదు. ఆ time లో Anr గారికి social movies లో అద్భుతమైన hits వచ్చాయి.
@zakeerhussain494 күн бұрын
A n r oka gunta nakka
@Ravikumar-x6o2w3 күн бұрын
Anr.kaadu nevu oka sotta poyena nakkavu raa.
@callaspadeaspade-i9h3 күн бұрын
తెలివి తక్కువ వాళ్ళకి అలాగే అనిపిస్తుంది.
@NageswararaoVemuri-i9k2 күн бұрын
ANR real LIFE LO CHALA vunnantha viluvalu vyakti. Suryudu meeda vummi veste vesina vaari maukhane paduthundi. Please, akarana dwesham mee character ni tagginchuthundi.,kaavuna meeru ANR vyaktigatha jeevithanni chadavandi. Akkineni meeda pustakalu chala vunnayi.