మేము వెళ్ళాము చిదంబరం టెంపుల్ నిర్మాణం అత్యద్భుతం ❤ ఇది దేవాదాయ శాఖ అనే ద్రరిద్ర శాఖ ఆధీనంలో లేదు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను❤
@arunachala_shivaji9 ай бұрын
Avunu
@Girinadhvidvan Жыл бұрын
శుభోదయం అన్న వీరిలాగే మన హిందువులు ప్రతీ దేవాలయాన్ని రక్షించుకోవాలి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో హర హర మహాదేవ శంభో శంకరా
@iPhoneunlock1007 Жыл бұрын
ఆచార్య గారు చెప్పినట్లు దేశంలో ఉన్న దేవాలయాలన్నీ ప్రభుత్వ కదంబ హస్తాల నుంచి తప్పించి ఒకే స్వతంత్ర వ్యవస్థ గా ఏర్పడాలి
@madhusudhan6287 Жыл бұрын
అన్న గారు చిదంబరం గురించి చాల చక్కగా అక్కడ పూజారి గారిని కలిసి అక్కడి సమాచారాన్ని వివరించి నందుకు మీకు వందనములు నమో చిధమయేస్వరయ నమ:🙏🙏🙏🙏🙏
@janakisankara5936 Жыл бұрын
మాతృ భాషలో ఈ విడియో తీసినందుకు చాలా కృతజ్ఞతలు.
@nelantibalaji6521 Жыл бұрын
అద్భుతంగా తెలియచేశారు ఇలాగే మన సంస్కృతి, దేవాలయాలు గురించి ఇంకా చైతన్యము రావలసి వుంది ఆ పరమేశ్వరుని ఆశీష్సులు సదా మీపై ఉండాలనీ 🙏🙏🙏🙏
@sandhyrani8019 Жыл бұрын
వారం క్రితం ఆ శివుని అనుగ్రహం వలన చిదంబరం శ్రీ రంగనాథ ఆలయాలను కుటుంబంతో దర్శించుకునే భాగ్యం కలిగింది. అంత పెద్ద ఆలయాన్ని రక్షించుకోవడానికి యోధులుగా నిలబడిన ఆ పూజారులకు గౌరవంతో పాటు మన శక్తికి వీలైనంత దానం చేస్తే అది ఆలయ ఉద్ధరణకు ఉపయోగపడుతుంది🇮🇳🚩🙏
@9kvs9 Жыл бұрын
Danam yela cheyalo teliste bavuntundi
@srishashiakshayakshara3657 Жыл бұрын
చాలా గొప్ప వ్యక్తులు. చాలా గొప్ప ఆలయం. Great work
@subhadrathopella9497 Жыл бұрын
జై శ్రీ రామ్🎉 హర హర మహాదేవ శంభో శంకర
@rajurajputangadi4006 Жыл бұрын
ఆలయానికి అనువంశిక ధర్మకర్తలు మన్నార్ మన్నార్ చోళ రాజవంశ వారసులు నీ కూడా ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది ఆ దేవాలయం లో పంచాక్షరి పడి లోకి వెళ్లి అదృష్టం భాగ్యం ఒక్క చోళ వారసులకి తప్ప ఈ దేశ ప్రధానికి కానీ ఒక రాష్ట్రపతికి గాని ఉండదు అలాంటి చోళ వారసులని మీరు ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగుంటుంది సార్ చోళ వారసుని పేరు చిదంబర నాథ సూరప్ప చోళ నార్ పంచాక్షరి పడి లో చోళ వారసులకి తరతరాలకు ఆ గుడి నిర్మించిన దగ్గర నుంచి పట్టాభిషేకం జరుగుతుంది
@dharmorakshitirakshitaha449 Жыл бұрын
చోళుల శిల్ప కళా మహా అద్బుతం మన్నార్ మన్నన్ గారి లాంటి వాళ్ళు ఎంక ఉన్నారు కబ్బాటీ.. మన హిందూ ధర్మం, మన హిందూ దేవాలయాలు ఇప్పటికీ పరిరక్షించ బడుతున్నాయి
@krishnakuruvada1242 Жыл бұрын
Very Good information❤🎉
@mvramalakshmi942 Жыл бұрын
మేము దర్శనం చేసుకున్నాము. అద్భుతం 🙏🏼🙏🏼🙏🏼
@vakkalasyamkumar14577 ай бұрын
టెంపుల్ చాలా బాగుంటది, ప్రసాదం కూడా బాగుంటుంది చాలా బాగా వుంటది. గుడి చూస్తుంటె చూడాలని అనిపిస్తుంది బయటకు రావాలి అని అనిపించదు.
@hinduunity8016 Жыл бұрын
స్వామి వారికి నా పాడాభివందనం 🙏🙏🙏🙏🙏🙏
@adhi-vi1ws Жыл бұрын
మంచి వీడియో అందించి నందుకు ధన్యవాదాలు❤
@venkateshwarraobheemarthi970 Жыл бұрын
చాలా మంచి విషయం 😊
@GARUDAGAMANA558 Жыл бұрын
జై శ్రీ రామ్ భరత వర్ష నమస్తే కనుమ శుభాకాంక్షలు 🙏🙏🙏
Ji thanking for your videos regarding our Hindu cultural heritage temple's 🛕 exploring. ❤🎉 OM NAMA SHIVAYA 🙏
@ssrao4652 Жыл бұрын
ఆ గుడిని చూసి మేము ఆశ్చర్యపోయాం అక్కడ నుంచి మాకు రాబుద్ధి కాలేదు
@keerthikameswari49946 ай бұрын
It's all up to unity brother. There all poojaries are united ... But not in other temples.
@gupthasra5779 Жыл бұрын
భరతవర్ష గారు మీ వెనుక గాలి గోపురం చూస్తుంటే ఆకాశం దాకా ఉందా అనిపిస్తుంది చాలా బాగుంది🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩
@eswarrajani2857 Жыл бұрын
ఆర్యా శివప్రసాద్ గారు పంచ భూతాలలో ఖగ (ఆకాశ తత్వం) చిదంబరం అంటే ఆకాశమే వస్త్రం పరమాత్మకు. ఐతే ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను మాత్రమే ఆదాయ వనరు చూస్తున్నాయి మిగతా మతాల దైవ స్థలం విషయములో వేరు. దానికి కారణం హిందువుల మరియు బలహీనతలు వల్లనే . మన సనాతన భారతీయ తత్వం విడిచి మరియు తత్వం విడిచి అంటే పండగలు పూజలు దేవాలయ నిర్మాణం విడిచి ప్రాపంచిక విషయములో ఉండుటవల్ల ఇలా దాడులు చులకన భావన జగుతుంది.
@kalyanrajnikanth43364 ай бұрын
My Dear Hindu Brother's and Sister's Let's Save and Protect our Sanatana Dharma and our Next Hindu Generations 🙏
@udaykumar-rn4xy Жыл бұрын
Dear Bharathavarsha, We need more videos like this. Good effort
@rajkumarthatikonda7123 Жыл бұрын
हर हर महादेव शम्बो शङ्करा 🙏🌹🔱🌹🙏
@RamyaSudhaaa Жыл бұрын
Memu kuda vellaamu chaala baagundhi Dhevaalayam Dhevaadhaya shaaka kindha lenandhuku Santhosham. Anni Dhevaalayaalanu aa neechula hasthaala nundi vidipinchaali Jai Sri Ramakrishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good, ఆ ఆలయాన్ని నిర్మించింది చోళులు... ఆ ఆలయ ధర్మ కర్త చోళ వారుసుడి ప్రస్తావనే లేదు...
@Bhagyamma-to8pm Жыл бұрын
Harsha garu me sevaku chala santhoshamu ...aayurarogyalatho nindu noorellu santhoshanga vardhilkali 🇨🇮✊🌺
@polipelisrinivas1127 Жыл бұрын
శుభోదయం అన్నగారు
@mulukutlasrikanth6231 Жыл бұрын
Jaya Jaya Sankara Hara Hara Sankara . Hara Hara Mahadeva Shambho Shankara I am also eagerly waiting for the moment of temples coming out of endowments control . We can maintain and build so many temples like Ayodhya Ram mandir. All Hindu community should support this Save temples movement. Jai Sri ram Jai Sri Krishna J
@Rigvedamsamhita Жыл бұрын
Good work andi
@jammalamadakavenkataananth7655 Жыл бұрын
నేనే ఈ మద్య చిదంబరం దేవాలయం దర్శించుకున్నా rs.2500 donation siva archana కొరకు ఇచ్చా. అందరూ ఆర్థికంగా వారికి సహాయం చేయాలి
@singothuyedukondalu4133 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🇮🇳🙏🙏
@Venkatkode-kz7tl Жыл бұрын
Temples must come out from govt management
@rammohanreddy905 Жыл бұрын
Yes it is a beautiful temple about shiva.wr were visited in 2022.In our India now also we must visit big temples like Srirangam,Madhurai Meenakshi temple,Tiruchendur, Kumbakonam, Palani subrahmanyaswamy temple and somany temple are there not destroyed by Muslim invaders.
@janaki593 Жыл бұрын
Wonderful sir, thankyou for sharing such unknown honest information, very inspiring to see their strength and belief in sanatha dharma
@nareshreddytummala32883 ай бұрын
We recently visited on 19th September and experienced akashatatva of Mahadeva by sitting in the Natarajalayam for few minutes
@PramodGaming-s2t Жыл бұрын
జై హింద్ జై భారత్
@udaykumar-rn4xy Жыл бұрын
Jai Sri Ram, Jai Hanuman
@k.h.v.chowdary9097 Жыл бұрын
Inka ee veshayam gurenchi Proper video cheyandi Story, history, problems, how they deals with problems, how they resolve, How they are sustained
@PadmaRallapalli Жыл бұрын
🙏🙏🙏 Punaris are like bridges between God and Devotees 🙏
@bethavenkataramanamma7956 Жыл бұрын
Jai Srimannarayana 🙏
@nationfirst19943 Жыл бұрын
Our temple our right
@vijaybharath79359 ай бұрын
Jai sri ram🚩🚩🚩 Hara hara maha dave
@bhavanireddyPonnathota Жыл бұрын
Omnamahsivaya, Omnamahsivaya, omnamahsivaya
@yamunasrikalahastiswamycha99479 ай бұрын
Cidambara natarajaswamy ki padabi vadanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PS.Namonarayana Жыл бұрын
జై హింద్
@sknagursharief1239 ай бұрын
Om Nataraja Swamy Namah 🌼🌺🙏
@RavindranathVeluru Жыл бұрын
Please announce the account details of temple. We will send small bit of donation to warriors of the temple 🙏🚩
@RavindranathVeluru Жыл бұрын
OM NAMAH SHIVAYA 🙏🪔🙏🚩
@upcomingstarlohith5 ай бұрын
I visited recently super Temple
@satyanarayanakairamkonda4830 Жыл бұрын
ఓం నమ శివాయ
@praveenreddy9312 Жыл бұрын
Hara Hara Mahadeva Shambo Shankara 🙏
@nagarjunasunkaranam6339 Жыл бұрын
Namaste.
@subbalakshmi2741 Жыл бұрын
Nice 👍
@sridevi4932 Жыл бұрын
Namaskaramulu
@krishnakuruvada1242 Жыл бұрын
Super 🙏
@చాణక్య-య6ఖ Жыл бұрын
చిదంబరం దెవాలయం భూమికి ( భూగొళం కాబట్టి) గరిమ నాభి వంటిది.
@marutisakuntalaparavastu6479 Жыл бұрын
We also went to Chidamabaram
@kprasad3544 Жыл бұрын
I visited recently recently December 2023, There's no 'Hundi ' at all.
@9kvs9 Жыл бұрын
How to donate chidambaram please tell their account no
@rajeshkrishnapatruni8225 Жыл бұрын
Anna anni temples thirigi akkada unna goppathanam yenti lopalu kuda cheppandi anna a lopalu pattukoni e kristians mana dharamanni yethhi chupakunda cheyyali anna
@nbkwdpu Жыл бұрын
endowment kinda vuntene better....ah tamilnadu temples ela vuntayo kanchipuram ekamreshwara temple velli choodandi....hridaya vidarakanga ga vundi
@chaithrapranathiАй бұрын
Vedio lo sound ravatledu
@rajurajputangadi4006 Жыл бұрын
బంగారి వాకలి లోకి రాజ కుటుంబం తప్ప దేశ ప్రధానిని కూడా వెళ్లడానికి అవకాశం లేదు బయట నిలబడాలి
@ChakrapaniSavirigana-wz6bp Жыл бұрын
Agudipakkaku.poledanna.
@c.venkateswarasarma6750 Жыл бұрын
👏👏👏👏👏
@lakshminandula53039 ай бұрын
👌🤝
@pullaiahpalempally3508 Жыл бұрын
Jai nataraja swami.
@rcnrajkumar1493 Жыл бұрын
No Endowment.
@nationfirst19943 Жыл бұрын
Bro,pls provide bank details devastana
@sureshreddy5709 Жыл бұрын
Anna🧡🙏
@sriharinotla3226 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tharunraj249821 күн бұрын
🔥
@wenkateshbanda7064 Жыл бұрын
❤
@muralikrishna7296 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻
@Bhagyamma-to8pm Жыл бұрын
👌🙏✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺
@banothsurender3148 Жыл бұрын
🙏🕉️💪🇮🇳
@Chandisanathanam Жыл бұрын
మేము కూడ పోయo,
@111saibaba Жыл бұрын
9:15 ఇదో గొప్ప టెంపుల్. ఇక్కడ ఉన్నా పూజారులు చక్కని ఇంగ్లీష్ మాట్లాడగల చురుకైన కుర్రవాళ్ళు. It is run by brahmins and they dont give reins of the temple to government. They are like soldiers of Lord Shiva. If possible pl scroll the details of the temple account to which money can be sent.
@srilalithamalleswar1834 Жыл бұрын
Ade dabbulu Rani temples ni tesukomanandi vellu chudanu kuda chudaru chetta govts. Really a bow to these family of Brahmin pandits. How could they sustained those moghal and Britishers. They are really amazing. Each and every temple and Hindus should inspire from them. 😊 Jai Hind Jai Bharat
@gurrampatiramana7443 Жыл бұрын
Om namah shivaya
@MMREDDY6009 ай бұрын
Please don't use the word poojari. It means a person who is enemy of Pooja.
@uppalapatisrinivasarao6289 Жыл бұрын
It is really propaganda about Priests.🙏🙏
@sivasivani Жыл бұрын
We can donate money to such temples but we need more awareness and donation online will help
@AnilNarayan25110 Жыл бұрын
🙏🙏🙏
@chennareddy8680 Жыл бұрын
Poojarule pratyaksa dyvalu Jai shree ram Jai hindu Jai bharat jai modi ji