Bharateeyudu 2 Movie Review: Kamal Haasan, శంకర్ సీక్వెల్ ప్రేక్షకులను అలరించగలిగిందా? BBC Telugu

  Рет қаралды 151,640

BBC News Telugu

BBC News Telugu

26 күн бұрын

28 ఏళ్ళ క్రితం రిలీజైన సోషల్ కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా వచ్చిన ‘భారతీయుడు-2’ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. దీనికి ముఖ్య కారణం డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్‌ల కాంబినేషన్. మరి తాజాగా వచ్చిన ఈ సినిమా ప్రీక్వెల్ స్థాయితో పోటీ పడిందా? దాన్ని మించిందా?
#Bharateeyudu2 #Kamalhassan #Shankar #Siddharth #rakulpreetsingh
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 278
@desistarktm7270
@desistarktm7270 25 күн бұрын
SC: మేము వెనుకబడ్డవాళ్లం. ST: మేమూ వెనుకబడ్డవాళ్లమే. OBC: అరె మేమూ వెనుకబడ్డవాళ్లమేనయ్యా పుల్లారావ్. Minority: అల్లల్లా! మేమూ వెనుకబడ్డవాళ్లమే. OC/EWS: మేమేం తక్కువా? మేమూ వెనుకబడ్డవాళ్లమేనోయ్.. India :ఇందుకే నేను వెనుకబడ్డ దేశాన్ని..అడుక్కు తినండి.
@lifegamerpro4033
@lifegamerpro4033 25 күн бұрын
IIT IIM NITS LO ZERO BC SC ST STAFF ... WHY?
@lifegamerpro4033
@lifegamerpro4033 25 күн бұрын
😂no St SC BC in top position...St sc won't get laksha kotla benefits from govt like Ambani Adani
@prasannapr9168
@prasannapr9168 25 күн бұрын
​@@lifegamerpro4033cos...merit matters not reservation in every field
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 25 күн бұрын
​@@lifegamerpro4033because Brahman Gujarati white colour corporater criminal s looting and what's app university knowledge andha bhakth gufaa putras gober bhakth gomutra putras mafi veer savarkar putras British begger s spooting and can't understand education knowledge bro jai hind
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 25 күн бұрын
Mr what's app university knowledge andha bhakth gufaa putras gober bhakth gomutra putras mafi veer savarkar putras British begger s don't give certificate don't spreed fake propaganda jai hind
@sureshlakavath5714
@sureshlakavath5714 25 күн бұрын
సినిమా సూపర్ మరియు చివరి 30 to 40 నిమిషా లు మీరు ఊహించని క్లెయిమాక్స్ ఉంటుంది 👌👌👌🔥🔥🔥
@UniqueLens177
@UniqueLens177 25 күн бұрын
మంచి మెసేజ్ ఉంది మూవీలో , లంచాలు , తప్పుడు పనులు చేసేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు మన ఇంట్లో నే ఉంటారు మీరే పట్టించాలి అన్నది భారతీయుడి ఉద్దేశ్యం...కానీ బేడీసీకొడుతుంది what a message... బ్యాంక్స్ ద్వారా కోట్లు అప్పులు చేసి విదేశాలు మింగేసిన విజయ్ మాల్యా రాడ్ దింపాడు.. తరువాతి పార్ట్ ఎలా ఉండబోతుందో ఎండ్ లో జస్టిఫికేషన్ ఇచ్చాడు వార్ మోడ్ అని.. సిదార్థ యాక్టింగ్ సెంటిమెంటు సీన్ లు బాగున్నాయ్...నెగిటివ్ రివ్యూ లు కామెంట్స్ చూసి సినిమా చూడకండి... మ్యాక్సీము 3వ పార్టీ లోనే అంత ఉంటుంది అన్నది డైరెక్టర్ ఉద్దేశ్యం
@top1yash318
@top1yash318 25 күн бұрын
Correct ga chepparu sir
@ramramu1144
@ramramu1144 25 күн бұрын
Police department vaalu saamanya prajalani chala ibbandhulu peduthunnaru real life lo, hospitals kuda, saamanya prajalaku ekkada nyaayam jaragatledhu
@praveenjoseph4827
@praveenjoseph4827 24 күн бұрын
ఇంట్లో వాళ్ళని ఎవరూ పట్టించరు
@user-bp8xk5nn1t
@user-bp8xk5nn1t 23 күн бұрын
సీనీమా పూర్తి లేట్ కావడం ప్లాప్ కి ఒక ప్రధాన కారణం
@user-eh7gg4ij2f
@user-eh7gg4ij2f 23 күн бұрын
సినిమా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడానికి మనం ఎవరం అండి. శంకర్ గారి సినిమా కొలమానం పెట్టకూడదు సందేశాన్ని మాత్రమే తీసుకోవాలి గ్రేట్ డైరెక్టర్
@girishgunupuru21
@girishgunupuru21 25 күн бұрын
బాబు ఇప్పుడే భారతీయుడు 2 సినిమ చూసా బాగుంది offcourse అవినీతి గురించి వుంటుంది సినిమా కానీ మరి అంతా ఘోరంగా లేదు నాకు ఐతే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు దయచేసి మీరు కూడా చూడండి
@maharajbvk8836
@maharajbvk8836 25 күн бұрын
సినిమా ఒక్క ముక్క లో చెప్పాలి అంటే భారత దేశం లో ప్రజల అందరు అవినీతి తో కూరుకు పోయారు వాళ్ళని మార్చడానికి ఇండియన్ తిరిగి ఇండియా వచ్చిన భారత దేశం లో ప్రజలే అతను నీ శత్రువు గా చూస్తారు ఎందుకు అంటే భారత దేశం లో ప్రజల అందరు అవినీతి తో కూరుకు పోయారు అదే మూవీ ఈ మూవీ ను సినిమా గా చూడవొ ద్దు భారత దేశం లో ఇప్పుడు జరుగుతున్నది నీట్ పపెర్ లీకేజి సహజవనరుల కార్పొరేట్ దోపిడి అదని అంబానీ అంబానీ కొడుకు పెళ్లి గాలి జనార్ధన్ రెడ్డి వ్యాపం కుంభకోణం కోసం కూడా చూపించాడు
@narendralee6140
@narendralee6140 25 күн бұрын
Indian 2 midha hopes unayi but shankar sir disappoint chesaru indian 1 yepatiki ever green, emotional and super movie bharatheeyudu
@FrancisHector
@FrancisHector 25 күн бұрын
ధన్యవాదాలు శంకర్ గారు
@commanman_81
@commanman_81 24 күн бұрын
మూవీ బాగుంది. ఇప్పటి కీ 28 ఏళ్ళ క్రితం భారతీయుడు తో పోల్చలేం. సమాజం లో చాలా మార్పులు వచ్చాయి.
@sa2662
@sa2662 24 күн бұрын
@@commanman_81 shown treatment for people who looted banks, corruption based on current scenarios using social media 🔥🔥🔥
@operation50-oldisgold6
@operation50-oldisgold6 21 күн бұрын
నిజం చెబితే..నిష్టూరంగానే ఉంటుంది.! పరమ వాస్తవాల్ని చూపి, పక్కా పరిష్కారాన్ని చెబుతున్న "భారతీయుడు 2" సినిమాని పనిగట్టుకుని మరి....ప్లాప్ చేయాలని చూస్తున్న వారికి ఏం ప్రయోజనం కలుగుతుంది.! మనమందరం... మంచిని, మార్పును మన చుట్టూ ఉన్న సమాజంలో కోరుకుంటాం.! కానీ.. అదే మార్పును,మంచిని మనలో రావాలని, మనకు స్వంతమైన వాళ్ళలో ఉండాలని కోరుకోము.! ఇదీ ఈ లోకం తీరు.. నేటి లోకపు తీరుని,వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిన దర్శకుడు నిజంగా అభినందనీయులు.! అప్పులు,అబద్ధాలు,అవినీతి,అక్రమాలు,మోసాలు,మాయ మాటల్ని నేటి తరం బాగా కోరుకుంటుంది.! ఎందుకంటే... బాగా బ్రతకడానికి అదే తేలికైన మార్గం అన్న భ్రమలో ఉంది.! దానిని,తన తెలివితేటలుగా.. లౌక్యం..బ్రతకనేర్చినతనంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది.! తాను ఎంచుకున్న మార్గం... ఎంత ప్రతికూలమైనదో,ప్రమాద కరమైనదో, ప్రస్తుత తరానికి తనదాకా వస్తేగానీ తెలియడం లేదు.! అందుకోసం...మనుషుల్లో మానవత్వాన్ని గుర్తు చేయడానికి మళ్ళీ"కరోనా" రావాలి.! మనుషుల్లో పాపభీతిని తిరిగి పుట్టించడానికి" కల్కి" త్వరగా అవతరించాలి.! మనుషుల్లో అవినీతిని అంతమొందించడానికి అచ్చమైన, స్వచ్ఛమైన.. ఓ సింహం లాంటి "భారతీయుడు" ఒకరు నేడు మనకు కావాలి.. మనలోనుండే రావాలి.! 🙏🙏🙏🙏🙏
@sriramakrishna8319
@sriramakrishna8319 16 күн бұрын
ఓం శ్రీ రామకృష్ణ యతే నమః... Sir మీ pose చూస్తే ప్రొఫైల్ లో నేను గుర్తుపట్టేసాను మిమ్మల్ని మీరు.... శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ గురుదేవుల ఆదర్శ కిరణం వెదచల్లే వారు 🙏🌸🌼
@user-pr6oe3vu1u
@user-pr6oe3vu1u 25 күн бұрын
Siddarth character =DRUVRATEE.superb.
@t.v.srinivas8803
@t.v.srinivas8803 24 күн бұрын
Useless fellow, is there any comparison between druvratee and siddarth. Druvaratee never think about india, he is only anti- bjp that's all
@SkBajivali-z1h
@SkBajivali-z1h 25 күн бұрын
మూవీ చాలా బాగుంది.... అందరు చూడొచ్చు
@vnkstar2179
@vnkstar2179 25 күн бұрын
Super movie (life lesson)
@Trust6640
@Trust6640 25 күн бұрын
Movie ....... super block buster Hit 1000000000000000000% super Hit ❤❤❤❤
@VSK999
@VSK999 25 күн бұрын
First 5min, part 3 trailer🔥👏👏👏...
@mrvijay5569
@mrvijay5569 23 күн бұрын
సినిమా సూపర్ గా ఉంది..
@sa2662
@sa2662 25 күн бұрын
Hatsofff to Shankar sirrr Kamal Hassan sir and crew🎉🎉🎉 for such a movie.. Did not know how 3 hrs went during the movie
@sureshlakavath5714
@sureshlakavath5714 25 күн бұрын
సినిమా నిజంగా చాలా బాగుంది... నేను వెయిటింగ్ పార్ట్ 3 🔥🔥🔥
@deekondamahesh4468
@deekondamahesh4468 24 күн бұрын
bagundhi
@kurellakrishnamraju2243
@kurellakrishnamraju2243 25 күн бұрын
Excellent cenema
@maharajbvk8836
@maharajbvk8836 25 күн бұрын
సినిమా ఇప్పుడే చూసా చాలా బాగుంది కొరుం డే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు
@srinusanapathi3365
@srinusanapathi3365 24 күн бұрын
తమిళ్ వాళ్లే worst అని చెబుతున్నారు నీకు నచ్చిందా 😂😂😄😄
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 25 күн бұрын
I seen Today, Movie Excellent. BITTER TRUTH ALL ARE INVOLVED IN CORRUPTION
@shaikshafee4418
@shaikshafee4418 25 күн бұрын
Good story line
@user-eh7gg4ij2f
@user-eh7gg4ij2f 23 күн бұрын
శంకర్ గారి సినిమా వినోద కోణంలో చూడకూడదు సమాజం ఎలా ఉంది మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఆలోచింపుచేస్తుంది ఇలాంటి డైరెక్టర్ నీ నెగిట్ గా చూడకూడదు శంకర్ గారి డైరెక్టర్ ఇప్పటివరకు లేరు
@TheUnique2006
@TheUnique2006 25 күн бұрын
Goodmovie.They tried to change society.Encourage these movies plz.
@durgarao6639
@durgarao6639 25 күн бұрын
Change? TN is having more corruption after Indian movie also, what message thokka tholu
@sa2662
@sa2662 25 күн бұрын
few people in India will not like social oriented movies 😂😂😂
@BHARATHEEYUDU.
@BHARATHEEYUDU. 25 күн бұрын
ప్రతి 🌹 గాడు రివ్యూవరే మూవీ నాట్ బ్యాడు ఒకసారి చూడొచ్చు VFX రాజమౌళీ గాడు RRR, బాహుబలీ సిరీస్ లో ఏముంది చిన్న సినామా అయినా హనుమ్యాన్ సినిమా చాలా బాగుంది
@saisandeep6098
@saisandeep6098 24 күн бұрын
Neku okati naachindii, veree vaariki enkoti naachutundi, adii personality nii batti vutundii. Raja mouli laa nv kudaa VFX chesii cinemas chey or else athani laa veree vallu enduku cheya lekaa potunaru? Pooni bhaarateyudu 2 lo VFX effects levaa?? Raja mouli nii gaadu analasinaa avasaram ledu! Indian 2 movie hit kavalaani korukunam. Over action chesii enkosarii respect lekundaa matladitee, adii meeku baagodu.
@syamkanakala9062
@syamkanakala9062 25 күн бұрын
Super super
@its_my_life143
@its_my_life143 23 күн бұрын
శంకర్ movie కాదు అది సముద్రఖని movie అది అంత దరిద్రం గా ఉంది
@pventertainments766
@pventertainments766 24 күн бұрын
I watched it. Movie is very nice. Thanks to Mr. Shankar.
@sociallegal008
@sociallegal008 25 күн бұрын
Good ❤❤ movie superb
@sudharashan7630
@sudharashan7630 25 күн бұрын
2024 Bharateeyidu went back but 2029 he will bounce back
@user-qq5vn4hc2j
@user-qq5vn4hc2j 24 күн бұрын
Shankar sir create wonderful movie
@desistarktm7270
@desistarktm7270 25 күн бұрын
ఈ దేశం వెనకబడింది అవినీతి వల్లకాదు . సోషలిజం & సెక్యులరిజం మరీ ఎక్కువ అయిపోవడం వల్ల..
@Raju-lb9dv
@Raju-lb9dv 25 күн бұрын
Nee bondara nee bonda.. evadu chepaadra neeku
@KamathDiaries
@KamathDiaries 25 күн бұрын
Well said.
@chsudhakar4242
@chsudhakar4242 25 күн бұрын
వోహో చీ ఏదవ
@shaiktanveer
@shaiktanveer 25 күн бұрын
USA secular country but very well developed
@KamathDiaries
@KamathDiaries 25 күн бұрын
@@shaiktanveer that's real secularism in US . Here securalisim is only favouring one or two religions and avoiding the majority
@india352
@india352 25 күн бұрын
Movie is not bad...new concept is been shown...pls watch the movie...dont depend on the reviews completely...only songs and music is not good as there is no AR Rahman
@gayatrimudadla9923
@gayatrimudadla9923 24 күн бұрын
Movie is very good 👍.....
@user-qu1qh2sk4b
@user-qu1qh2sk4b 25 күн бұрын
Super movie
@dineshkumar-si7fz
@dineshkumar-si7fz 25 күн бұрын
మీరు గౌతమి ఖాన్ ఎలా అయ్యారు
@saikiran3307
@saikiran3307 25 күн бұрын
Gowthami Khan Mary, Sakala Matha Sammelanam ❤
@narenderpanchajanya1668
@narenderpanchajanya1668 24 күн бұрын
See sir. Director shankar is shankar A indian director I have not seen Bharthiyudu 2 But definately it is asucess ful movie √ madam NTR,and ANR in 1960 to like hardly 1990 But kamal hasan 1976 Akali poratam to see madam now 2024 What a wonderful 50 years hero Kamal ji what a kmal
@jsgovardhanreddy8845
@jsgovardhanreddy8845 25 күн бұрын
Good message movie but last 15 minutes very emotional to TRUE
@Mandaradavenkatesh123
@Mandaradavenkatesh123 25 күн бұрын
Good movie
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 23 күн бұрын
Super ga undhi movie
@user-qq5vn4hc2j
@user-qq5vn4hc2j 24 күн бұрын
Block Buster movie
@venkatareddy1222
@venkatareddy1222 25 күн бұрын
I Love you ❤️ Khan
@srinivasastudiopalem9679
@srinivasastudiopalem9679 23 күн бұрын
నువ్వు వేసుకొన్న 15 తులాల బంగారం లో 5 తులాల బంగారం మాత్రమే నీది.... మిగతా 10 తులాల బంగారం నీది కాదమ్మా....! అడ్డదారుల్లో సంపాదించింది ఏదీ మంది కాదమ్మా...!! ఆంటూ ఒక కొడుకు తన తల్లితో అంటున్న ఇలాంటి మాటలు మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న ఒక్క సినిమాలో ఆయినా కనిపిస్తాయా...? వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ఇలాంటి సినిమాల్లో కూడా తప్పులు వెతుకుతున్నామంటే ... ఇక మనం ఎలాంటి సినిమాలు రావాలని చూస్తున్నాం, ఎలాంటి వ్యవస్థ ఉండాలని కోరుకొంటున్నామో అర్థమవుతోంది...! జనాల్ని దేవుడు,దెయ్యం, ప్రేమ, దోమ, కామిడీ లకే కనెక్ట్ అయ్యేలా వాళ్లని, వాళ్ళ మైండ్ సెట్ నీ అలా తయారు చేసేశారు....ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలని ఇలాంటి సినిమాలు తీస్తే వంకలు పెట్టీ బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు చాలా మంది! ఎవ్వరూ మిస్ కావద్దూ... ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో కలిసి చూడదగ్గ సినిమా...! చాలా సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేం.... అన్నీ అశ్లీల దృశ్యాలు, బూతులు వుంటాయి... సో... ఈ సినిమాలో అలాంటివి వుండవు.... మంచి సినిమా...
@shahenterprises8708
@shahenterprises8708 25 күн бұрын
కల్కి మూవీ బావుంది అని ప్రచారం చేసారు... తీరా సినిమా చూస్తే చండాలం గా ఉంది.. భారతీయుడు బాలేదని చెప్తున్నారు.....నమ్మాలో నమ్మ కూడదో తెలియట్లేదు
@karnawarrior9947
@karnawarrior9947 25 күн бұрын
Yes bro
@karnawarrior9947
@karnawarrior9947 25 күн бұрын
ఇలాంటి movies midha negitivity spread chestaru
@manthenavenkatapathiraju5929
@manthenavenkatapathiraju5929 25 күн бұрын
Kalki movie super hit raa
@manthenavenkatapathiraju5929
@manthenavenkatapathiraju5929 25 күн бұрын
Kalki ❤
@-vl9qc
@-vl9qc 25 күн бұрын
Because of your religion anukunta neku kalki nacchaledhu
@pallerlasantosh7224
@pallerlasantosh7224 25 күн бұрын
Super,,
@NRITELUGU
@NRITELUGU 25 күн бұрын
Hey Gouthami Khan.. Good to see you after a long time 😊
@VinodsriKumarYandamuriM.Tech.
@VinodsriKumarYandamuriM.Tech. 22 күн бұрын
Bharateeyudu 2 is a warmup movie for upcoming Bharateeyudu 3, release ki టైమ్ పడుతుంది కాబట్టి జనాలు మర్చిపోకుండా or థీమ్ కంటిన్యూ అయ్యేలా ఈలోపు భారతీయుడు 2 రిలీస్ చేశారు. Shankar is a cleaver director.
@Battu_darling-786
@Battu_darling-786 25 күн бұрын
Just wanted movie super movie
@thenepallimohini2051
@thenepallimohini2051 23 күн бұрын
Super good
@pambasrinivasulu2244
@pambasrinivasulu2244 24 күн бұрын
అబద్దం చెప్పటానికి సిగ్గు లేదా మీకు సినిమా చాలా బాగుంది frnds ఈ మాటలు నమ్మవద్దు.
@vishnuchalla5559
@vishnuchalla5559 24 күн бұрын
భారతీయుడు బ్రిటిష్ ఛానల్ కి ఎలా నచ్చుతాడు అదే కమల్ హాశన్ నిజ జీవితం నచ్చుతాది ఎందుకు అంటే ఆడు దేశ వ్యతిరేకి గనుక జై భారత్
@user-nq4tg8dk9r
@user-nq4tg8dk9r 25 күн бұрын
Its veey good movie
@sricommonman1085
@sricommonman1085 25 күн бұрын
అది బాగోలేదు, ఇది బాగోలేదు అని చెప్పటం కాదు. మీరు వెళ్లి ఒక సినిమా తీయొచ్చు కదా
@ShaikMubarak-k4v
@ShaikMubarak-k4v 25 күн бұрын
😂😂😂
@user-qq5vn4hc2j
@user-qq5vn4hc2j 24 күн бұрын
Block Buster movie 🎉🎉🎉🎉🎉🎉
@gyajanginagaraju8096
@gyajanginagaraju8096 24 күн бұрын
మీ చెత్త రివ్యూ లు ఆపండి, దేశానికి ఉపయోగపడే సినిమాలు తీసే ఏకైక డైరెక్టర్ శంకర్ సార్, శంకర్ సార్ తీసిన భారతీయుడు -2 సినిమా,దేశం మీద భక్తి వున్నవారికి మాత్రమే నచ్చుతుంది 🔥🔥🔥🔥
@Siva12358
@Siva12358 25 күн бұрын
Movie is good in bits and pieces those who want to watch can give this a try
@user-gz9qf9of3d
@user-gz9qf9of3d 25 күн бұрын
బెటర్ లక్ పార్ట్ 3
@Beautiful_Bluesparx
@Beautiful_Bluesparx 25 күн бұрын
True review
@RajenderD-ps2qh
@RajenderD-ps2qh 24 күн бұрын
అన్ని వివరంగా చెప్పి తరువాత విశ్లేకుల అభిప్రాయం మాత్రమే వాట్ ఏ జోక్ వన్ ఆఫ్ ద వెరెస్ట్ చానల్ బిబిసి
@RamRam-vh3yq
@RamRam-vh3yq 25 күн бұрын
Bbc Move exalent
@telugujaathara9004
@telugujaathara9004 24 күн бұрын
Thanks for changing review giving person
@DesignMarvels
@DesignMarvels 23 күн бұрын
Cinema is Superb. Liked it. Compulsory for youth to watch. Need not follow exactly as this is a movie but learn right vs wrong.
@mohimohi1555
@mohimohi1555 25 күн бұрын
ANIRUDH music is big Minus for the movie
@penugondasantoshkumar1231
@penugondasantoshkumar1231 25 күн бұрын
Baga undhi, what are changes required in the present situation in India. All the scenes which are showing that are really happening
@user-gz9qf9of3d
@user-gz9qf9of3d 25 күн бұрын
ఇప్పుడే చూసాము థియేటర్ లో ఆశించినంతగా లేదు మూవీ.
@user-fk8jr3ec4i
@user-fk8jr3ec4i 22 күн бұрын
Adhubatha kavyam bharatheyudu 2....
@narendralee6140
@narendralee6140 25 күн бұрын
Indian 2 lo heroines yenduku petaro ardam kadhuadhi kuda acting and expression vache valani select chesthey konchem better ga undedhi but only glamour heroines select chesaru
@openplotsinapandtelanganap2962
@openplotsinapandtelanganap2962 24 күн бұрын
Superb Film it's in depth story which is related to present situations ....the caption MERA BHARAT MAHAN ....100 mese 99 beiman exactly fits with this and who ever thinks or tryes to do good will definitely suffer...this is present india ...navbharat..🙏.
@venugopal-cn6eb
@venugopal-cn6eb 25 күн бұрын
BBC❤
@Mixxtuber777
@Mixxtuber777 21 күн бұрын
Movie is very good..chala information undi movie lo
@rjs3577
@rjs3577 23 күн бұрын
Super idea,but worst screen play,story narration, only bitter truth people won't accept
@Puritigaddanaveen32224
@Puritigaddanaveen32224 25 күн бұрын
100 like నాదే
@sangasrinu
@sangasrinu 25 күн бұрын
Love from jagtiall
@Rajasekhar99999
@Rajasekhar99999 24 күн бұрын
సినిమా చాలా బావుంది..అసలు దొంగలెవరో క్లియర్ గా చెప్పారు ..బీబీసీ ఎందుకు నచ్చలేదేమో మరి
@laxmanboppu6478
@laxmanboppu6478 24 күн бұрын
Moovi bagundi
@shantkumart
@shantkumart 24 күн бұрын
Good telugu language used but english is more in review
@suribabu2227
@suribabu2227 25 күн бұрын
ఇది ఎక్కడ అన్నయ్య నేను సినిమా చూద్దాం అనుకుంటే వీలు ఇలా రివ్యూ చేస్తే నాకు ఎలా సినిమా చూడాలనిపిస్తుంది
@bhargavsanda1589
@bhargavsanda1589 25 күн бұрын
Bharateeyudu 1 re-release cheste best 1weak varaku
@suribabu7228
@suribabu7228 24 күн бұрын
Hi
@yenoshrajyenoshraj716
@yenoshrajyenoshraj716 24 күн бұрын
ఇలాంటి సినిమాలో క్లైమాక్స్ లు, యాక్షన్ సీన్లు, ఉండాలి అనుకోకూడదు "... ఇది దేశానికి ఉపయోగ.. ఒక సందేశాన్ని ఇచ్చే సినిమా!!బీబీసీ కి నచ్చకపోతే.. ఇంక ఎవ్వరికి నచ్చలేనట్టేనేనా??
@venkateshyandra4564
@venkateshyandra4564 24 күн бұрын
ఫస్ట్ bbc నీ భారత్ లో ban చేయాలి😂😂
@sabhaskarrao4301
@sabhaskarrao4301 24 күн бұрын
Malli vachaaru dogalu😢
@abdulrahamanshaik700
@abdulrahamanshaik700 25 күн бұрын
Hi Gowthami Khan garu🙂
@sravankumarch2633
@sravankumarch2633 25 күн бұрын
British channel giving review on Indian Cinema... 😂
@sabhaskarrao4301
@sabhaskarrao4301 24 күн бұрын
Malli dochukudamee anna 😂,eppudi rakalu arambbam manaku tappu maro "freedom fighting "😢
@michaelgopinath9981
@michaelgopinath9981 23 күн бұрын
Exactlt rakul ki dubbing set avvala asalu thana character dailogus high pitch tone miss ayindhi n nostalagia missed currect review
@arscreativestudio
@arscreativestudio 24 күн бұрын
Best movie. Manam poratam cheyyalsindi intlo vunna avineethi tho... 😢
@rajeshvja
@rajeshvja 25 күн бұрын
Sahithi ni papimchesara... 😂😂😂
@ksrinivasu3210
@ksrinivasu3210 25 күн бұрын
అనుకున్నంత గా ఫీల్ లేదు.
@patavindia4306
@patavindia4306 25 күн бұрын
BHARATEEYUDU 1 ... Ki thaggattuga ledu Kaani Second half lo Bagundi Average Movie 🎬
@shivakumarpk8583
@shivakumarpk8583 25 күн бұрын
Rakul unte adi Govinda 🙏
@arjunarjun-fl8dg
@arjunarjun-fl8dg 25 күн бұрын
British valla chanal kadha baga ledhu anay cheptharu
@nothing-lvrx
@nothing-lvrx 25 күн бұрын
Who thinks bharateeyudu 2 is 10 times better than bharateetudu 1... please come and join me😂😅😅😂i am in vizag😅😅
@sarmaremella3265
@sarmaremella3265 25 күн бұрын
anukunnantaga ledu part 3 ki foundation la undi
@itsmyworld8369
@itsmyworld8369 24 күн бұрын
Why reviews for only movies...it's completely not fair....in the world daily many new products are coming into market there is no reviews for that ,there is no ratings for them except Movies... Nobody is hilighting the good things but everybody is ready to highlight bad things ...this is not fare I'm my view we don't have a right to judge others product...whoever see they will feel it's suitable for them or not... Please don't come for killing the product on the products birth day ....always movie jindabad
@nagtherocks
@nagtherocks 25 күн бұрын
Asalu ee movie release aindhaa 🤔
@369professor
@369professor 24 күн бұрын
Movie chusaka enduku chustunana anipinchindhi😮😮😮
@ShaheenSayad-s3t
@ShaheenSayad-s3t 24 күн бұрын
Cenema bagundi manushula swardam spastanga chupincharu...
@jdk3628
@jdk3628 25 күн бұрын
Sankar's era ended 24 years back only, those days gone. Nothing in this part2..
@michaelgopinath9981
@michaelgopinath9981 23 күн бұрын
Kani choodali movie oka sensitive line thiskunaru
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 25 күн бұрын
కల్కి సినిమా కన్నా చాలా బెటర్.
@stephenjohn3216
@stephenjohn3216 24 күн бұрын
Yes.
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 4,9 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 38 МЛН
Indian 2 / Bharatheeyudu 2 Movie Review
12:22
Barbell Pitch Meetings
Рет қаралды 380 М.
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 4,9 МЛН