Bharatheeyam Satyavani Exclusive interview | Life@360 EP #6 | Amogh Deshapathi | Reflection

  Рет қаралды 116,200

Reflection

Reflection

Күн бұрын

Bharatheeyam Satyavani Exclusive interview | Life@360 | Amogh Deshapathi | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh

Пікірлер: 557
@Reflection_channel
@Reflection_channel Жыл бұрын
Join this channel to get access to perks: / @reflection_channel REFLECTION MEDIA AND ADVERTISING A/C NO: 922020065969080 IFSC CODE: UTIB0000553 AXIS BANK LTD MADHAPUR, HYDERABAD - 500081. 🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876 Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today! Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support. Jai Hind
@jayalakshmivadapally
@jayalakshmivadapally Жыл бұрын
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@chatrapathissrao863
@chatrapathissrao863 10 ай бұрын
ఈవిడగారు బి.జె.పి. వాళ్లు రామ నామం మాట్లాడకూడదు అన్నట్లు మాట్లాడటం నాకు నచ్చలేదు. ఇంత తెలివి ఉన్న ఈవిడే ఇట్లా మాట్లాడితే సగం తెలిసి సగం తెలియని సామాన్యుడు ఎట్లా మాట్లాడుతారు.
@chatrapathissrao863
@chatrapathissrao863 10 ай бұрын
80 కోట్ల జనాభా నుండి 140 కోట్లకి జనాభా పెరిగింది పరిశ్రమలు పెరగా ఉపాది పెరగాలి ఇవేవీ దృష్టిలో పెట్టుకోకుండా పెద్దావిడ మాట్లాడరనిపిస్తుంధి.
@chatrapathissrao863
@chatrapathissrao863 10 ай бұрын
ప్రతి పక్షాలు ముస్లింల చంకనాకు తున్నాయి. హిందువుల ఐక్యతకోసం బి.జె.పి. రామనామం జపించటం తప్పా. రాజకీయాలకోసం బి.జె.పి. రామనామం జపింఛటంలేదు. రాముణ్ణి కొలవటం మా జీవితాలలో ఒక భాగం. ఇది పెద్దావిఢ గమనించాలి.
@sundari.gondela722
@sundari.gondela722 10 ай бұрын
Meeru cheppedhi chala bhagundhi, dreshlu, vastralankarana marali, telugu matladali meerucheppedhi aksharalanijam, verevallaki kuedanerputunnaru, marali marali marali,
@prasadmsk6035
@prasadmsk6035 Жыл бұрын
మా భారతీయ లేడీ టైగర్ ని చూసి చాలా కాలమైంది. ఆవిడని చూపించినందుకు ఆవిడ సందేశాన్ని వినిపించినందుకు ధన్యవాదాలు
@Benbravo
@Benbravo Жыл бұрын
అమ్మ చెప్పింది నిజం.... ఆమె ఆశీర్వాదం అందరికీ అందుతుంది భావిస్తున్న. జై భవాని... జై భారతి... జై హింద్.... హిమాలయాలు శాశ్వతం..... ఈ ధర్మం శాశ్వతం... సోదరుడు అమోగ్ గారికి ధన్యవాదాలు🙏🙏🇮🇳🇮🇳🚩🚩🏹🏹💐💐
@504venu
@504venu Жыл бұрын
చర్మకారుల గురించి నిజమే చెప్పారు అమ్మ నేను అదే సామాజిక వర్గానికి చెందిన వాడిని నాకు 36 ఏళ్ళు పట్టింటింది అసలు ఊరికి అవతల ఎందుకు ఉంటాము అని నాకు నాకే తెలిసింది గత కొన్ని నెలల ముందే అమ్మగారు ఎలా చెప్పారో అలానే ఆలోచించాను కానీ అప్పటివరకు సమాజాన్ని వేరే దృష్టితో చూసేవాడిని ఎప్పుడైతే మన చదువులు మనవి కాదని తెలిసిందో అప్పుడు తెలిసింది మన సంస్కృతిని ఎంత విచ్ఛిన్నం చేశారో అని చాలా బాధాకరం మన ముందు తరాలకు మనమే నేర్పించాలి అది ఇంటినుండి మొదలు అవ్వాలి అని కోరుకుంటున్న . ఇంట్లో అన్నీ సవ్యంగా ఉంటే దేశం కూడా బాగుపడుతుంది ...... జై హింద్ జై శ్రీరామ్.......
@monanethi503
@monanethi503 Жыл бұрын
చర్మకారులు ఇంత బాగా రాస్తారా..!!? గ్రేట్ మన సిస్టమ్స్ ఆల్ 😂
@barusridevi909
@barusridevi909 Жыл бұрын
👍👍🚩🚩👏👏💐
@504venu
@504venu Жыл бұрын
@@monanethi503 మీ ఉద్దేశ్యం అర్దం కాలేదు ? రాయకూడదని ఆ లేదంటే రాయలేరు అని ఆ
@thejaswini1570
@thejaswini1570 Жыл бұрын
Really nice saying
@ffdevilgamer69
@ffdevilgamer69 7 ай бұрын
Great 👍
@umaranisuri5444
@umaranisuri5444 Жыл бұрын
అద్భుతం అమ్మా. ప్రణామాలు 🙏 మీ మాటలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి ధన్యవాదాలు తల్లీ ఆ భగవంతుడు సదా మీకు ఈ సమాజాభివృద్ధికి శక్తిని, సహకారాన్నీ ఇవ్వాలని కోరుతూ.🙏🙏🙏
@kashettyram32700
@kashettyram32700 Жыл бұрын
దేశభక్తి గురించి చెబుతూ సమాజంలోని అవినీతిపై లంచగొండితనం మాట్లాడుట నిజమైన దేశభక్తి. వ్యవసయం రంగంలో విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూశారు. దేశం మొత్తం కార్పొరేట్ సంస్థల పరం జైహింద్
@Funnyclips137-h9c
@Funnyclips137-h9c 11 ай бұрын
అమ్మ మీ మాటలు ఒక్కక్కటి తూటాలా ఉన్నాయి. ప్రతి మాట ప్రేరణ కలిగించేవి మీకు మీరు చేస్తున్న కృషికి చేసిన పోరాటానికి నా మనస్పుర్వక వందనాలు అమ్మ❤❤🚩🚩🙏🙏.
@kvsreddi4435
@kvsreddi4435 Жыл бұрын
అమ్మగారికి గర్వంగా నమస్కరిస్తున్నాను🙏 ..జై శ్రీ రామ్ 🚩🙏
@sptavisi689
@sptavisi689 Жыл бұрын
అమ్మ మీకు నా హృదయపూర్వక నమస్కారములు. రామమందిర నిర్మాణం జరుగుతుంది అంటే దానికి కారణం జైశ్రీరామ్ అని అధికారంలోకి వచ్చిన పార్టీ ఉండడం వల్లనే కదా అమ్మ.పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ నోటి వెంట వినడం మొదటిసారి ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్నానుప్రస్తుతం ఇంతకన్నా గొప్ప వారు లేరని నా అభిప్రాయం. మీకు నా శతకోటి వందనములు
@sudheer596
@sudheer596 Жыл бұрын
అమోఘ్. గోమాతను జంతువు అనడం మానేయి. జై శ్రీ కృష్ణ.
@bhanuprasadh4094
@bhanuprasadh4094 Жыл бұрын
నేను వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నాను చాలా మంచి కంటెంట్ తో ఉన్నవి. అలాగే మీరు నా దేశమే ప్రధానం నా దేశ ప్రజల రక్షణనే ముఖ్యం అనుకునే ఇలాంటి ప్రముఖులతో ఇంటర్వ్యూ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మీరు ఇలానే ఇంకా ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి నా భారతీయులలో చైతన్యం తేవాలి కోరుకుంటున్నాను.
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Жыл бұрын
అమ్మ దే నాన్న అని పిలవడం లోనే పెద్ద మనసు కనబడుతుంది జైహింద్ జై భారత్ జై శ్రీరామ్
@ramakrishnaagrapu438
@ramakrishnaagrapu438 Жыл бұрын
నేను కువైట్ లో పనిచేస్తుంటాను అమ్మ గారు చెప్పినట్లు భారతీయులు సౌమ్యులు అని గ్రహించారు భారతీయులు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది పాకిస్థాన్ వాళ్ళు అంటే గౌరవించరు
@kishoretadikonda7001
@kishoretadikonda7001 Жыл бұрын
ఎక్కడైనా అంతే హిందువులకు
@Nandu_sanathani110
@Nandu_sanathani110 Жыл бұрын
Mana samskruthi sampradhayalu valla manam gouravinchabaduthunam 🙏
@mohanch9333
@mohanch9333 Жыл бұрын
ఎందుకు ఇండియాలో మనవాళ్ళు ఏసీ గుంతులు ఇంతంతకాదు కువైట్ లాటి దేశాలలో అనిగి మనిగి పనిచేసుకుంటారు బయట దేశాలలో ఇండియన్ గోడవపెట్టుకోరు
@lalithadevarakonda9077
@lalithadevarakonda9077 Жыл бұрын
సత్యవాణి గారి ఇంటర్వ్యూ కొన్ని మెరుపుల మినహా చాలా నిస్తేజాన్ని కలిగించింది ఒక రకంగా పదేళ్ల క్రితమే ఆవిడ ఆగిపోయారేమో అనిపించింది ప్రతివాదననీ ఒకసారి వ్యతిరేకించి మరొకసారి సమర్థించడం తో అస్పష్టత ఏర్పడింది. ఏదైనా ఎవరైనా ఇలా ఉండాలి అని అంటే..... అలా లేకపోవడం ఈ సమస్యలన్నీ. సనాతన ధర్మం యొక్క అమృత తత్వాన్ని కాపాడడానికి కాపాడడానికి ప్రతి యుగంలోనూ యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి. ఈరోజు సగటు హిందువు కూడా తన ధర్మాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అంటే అది ఇప్పుడు పార్లమెంటు లో కూర్చున్న పెద్దల చలువే. ఉద్యమాలు వేరు పరిపాలన వేరు. పాలకుల చేతిలో మంత్ర దండాలు ఉండవు. ఆ మార్పు తగిన వాతావరణాన్ని తయారుచేయడమే విజ్ఞత ప్రస్తుతం జరుగుతున్నది అదే ఏదేమైనా మరొక్కసారి సత్యవాణి గారు తమ ఈ ఇంటర్వ్యూ ని మూడో మనిషి గా వింటే బావుంటుంది అని చెప్పాలని ఉంది
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
అనేక ధన్యవాదములు తల్లీ చాలా చక్కని విషయాలు తెలియజేస్తారు ఎప్పుడు కూడా 🙏💐అమోగ్ గారు ధన్యవాదములు మీకు కూడా
@parvathidevi6444
@parvathidevi6444 Жыл бұрын
Excellent talkshow mam
@raghup4482
@raghup4482 Жыл бұрын
నేను వెళ్ళాను అయోధ్య కారాసేవ కీ కానీ హిందువు అనేవాళ్ళు ఒక్కటి అయ్యి దర్మం కోసం ఇప్పుడు వున్న పాలిటిక్స్ సీనారే లో ఓట్లు తీసుకోవాలి
@JambukavinodVinod
@JambukavinodVinod Жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై భారత్ మాతాకీ జై మీరు మీ ఛానల్ గుడ్ సూపర్ సూపర్ అన్న హిందుత్వం గురించి చాలా చక్కగా చెప్పారు మన హిందువులు అందరం ఒకటి కావాలి జై శ్రీరామ్ జై భారత్ మాత కి జై🙏🙏🙏🚩🚩🚩🚩
@muralipasunuri6896
@muralipasunuri6896 Жыл бұрын
Chala thanks mam, chala bhaagaa chepparu,ee serials lo natinchay natulu konni programs lo bharthanu aray Ani pilusthuntaaru,veellu sabhya samaajamlonay unnaara, veellu samaajaaniki em message isthunnaru,
@vijaybhasker-fg6cj
@vijaybhasker-fg6cj Жыл бұрын
Super explanation
@RamaKrishna-sb9lt
@RamaKrishna-sb9lt Жыл бұрын
జై శ్రీరామ 🙏🙏🙏
@JambukavinodVinod
@JambukavinodVinod Жыл бұрын
అమ్మ గారికి ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు జై శ్రీరామ్🙏🙏🚩🚩
@vijaysavara710
@vijaysavara710 Жыл бұрын
ప్రతీ అమ్మలు మీల వుండాలి ఆలోచించాలి స్త్రీ ఒక శక్తి స్త్రీ ఒక సూర్యుడు (సూర్యుడు నే బొట్టుగాపెట్టుకున్నది స్ర్తీ)వెలుగు జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@chanamchattynarsimha8733
@chanamchattynarsimha8733 Жыл бұрын
Excellent
@madhusudhan6287
@madhusudhan6287 Жыл бұрын
అమ్మ మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@kkalluri1
@kkalluri1 Жыл бұрын
ఆలయాల్లో సనాతన వేద జ్ఞానం పంచే దైనందిన కార్యక్రమాలు జరగాలి. కనీసం భక్తుల రద్దీ సమయంలో వారిని ఒక పది నిమిషాలు పోగేసి ఒక రెండు వేద మంత్రాలు అర్థాలు వివరించాలి భగవద్గీత సూక్ష్మాలు వివరించాలి. ఆలయాల రేడియో ఉండాలి ప్రతి వీధిలో మైకుల్లో సందేశాలు ప్రతి వీధిలో వినబడాలి.
@Sw.Ananda
@Sw.Ananda 4 ай бұрын
ఆ తర్వాత బట్ట లూ డ దీసి కొట్టాలి.
@Sw.Ananda
@Sw.Ananda 4 ай бұрын
సనాతన ధర్మం ఫస్ట్. ప్రవర్తనా నియమావళి,కరుణా, జాలి,అయ్యో పాపం,తోటి ప్రాణుల తో సంఘి భావం, నిస్వార్థ త లాంటి మంచి గుణాలు రావాలి,నేర్పాలి. కుటిలుడు ఏమి సాధించ లేడు. ( అసత్య భాష,) మనసు,మాట,చేత (త్రికరణ శుద్ధి) పవిత్ర గల వారిని భగవంతుడే దిగి వచ్చి దర్శించ కుంతాడు.
@Venkat-Yadav
@Venkat-Yadav Жыл бұрын
అమోఘ్ దేశఃపతి అన్న ఇలాంటి వీడియోలు ఇంక మాకు చూపించండి అన్న 🙏🙏👍 జై హింద్ జై భారత్
@b.ldushanth7403
@b.ldushanth7403 Жыл бұрын
Anna j Sai Deepak anna (sc advocate),author ni interview cheyandi plzz... Eee advocate chala Baga speech icharu India gurinchi..
@keeravaniraju9578
@keeravaniraju9578 Жыл бұрын
ఇది మంచి మాట. నేను హిందువు, ముస్లిం, క్రిస్టియన్ అనే ఆలోచన నుండి నేను భారతీయుడిని అనే వరకు ఎదగటం అవసరమైనది
@user5278
@user5278 Жыл бұрын
కాదు అంతహినమైనదీ ఏకోటి లేదు
@user5278
@user5278 Жыл бұрын
సనాతనధర్మం తో ఏది సాటి రాదు రబోదూ
@keeravaniraju9578
@keeravaniraju9578 Жыл бұрын
సనాతన ధర్మం గొప్పతనం గూర్చి చెప్పడం మీ బాధ్యత
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 Жыл бұрын
పైత్యం?తలకెక్కితే ఇలాగే మాట్లాడతారు
@vellankinagaprasath1893
@vellankinagaprasath1893 Жыл бұрын
కానీ నేను భారతీయుడు అని ఒక హిందువు అనుకుకుంటే పనవ్వదు
@krishnasodari8071
@krishnasodari8071 Жыл бұрын
మిమ్మలని చాలాసార్లు ధర్మపురిలో చూసాను..మాట్లాడలేదు..అవకాశం రాలేదు...ఈ రోజు మీ ఇంటర్వ్యూ చూసి మనసు వేగంగా కొట్టుకుంటోది...ఎందుకో తెలుసా..నిజాలు నిర్భయంగా మనసుకు హత్తుకునే లాగా మా మనసులోంచి వస్తున్న మాటలు మి నోట్లోంచి వింటే...నేను చాలాసార్లు చానల్స్ చుట్టూ తిరిగాను...పురాణాలలో పిల్లలకు క్విజ్ పెడదాం అని...కొంతమంది (మతపరమైన) పెద్దలు పక్కకి పడేశారు..విసిగి పోయాను...కానీ ఈరోజు మీ మాటలకు ఏమో నామనసు ఆనందభాష్పాలుతో తేలిక పడింది...ధన్యవాదములు...
@arunakonjeti6218
@arunakonjeti6218 Жыл бұрын
ఎంతో సంస్కారవంతమైన జీవితం సత్యవాణి గారికి🎉🎉🎉🎉🎉🎉
@truthseeker835
@truthseeker835 Жыл бұрын
Adbhutam, amogham . What a great information & interview. Thank you, Namaste Amma and Amogh.🙏🙏🌹🌹🚩🚩👣👣🙏🙏
@agamproduction3576
@agamproduction3576 Жыл бұрын
ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఎంత అనురాగం ఇంత ప్రశాంతంగా ఎంత అనుకూలంగా ఎంత ఆప్యాయతగా ఎంత అపురూపంగా జ్ఞాన బోధ చేశావమ్మా ఒక జన్మకు సరిపడి విశ్లేషణ ఈ జన్మకి ఇది చాలు అన్నట్టుగా ఇంకా చదువుకొన అవసరం లేదు అన్నట్టు చాలా మంచి సందేహాలు సంపదల గురించి చెప్పారు దానికి మా తెలుగు తల్లి మ అమ్మమ్మకి శిరస్సు వంచి పాదాభివందనాలు...🥰🙏 ఒక తెలంగాణ బిడ్డ భారతీయుడు...
@vadlabalraj9004
@vadlabalraj9004 Жыл бұрын
అమ్మ గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పావు అమ్మవారు
@pudinaidu7644
@pudinaidu7644 Жыл бұрын
Jay Shri Ram Jay
@NaraKodati
@NaraKodati Жыл бұрын
అమ్మ మీరు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@SAIKRISHNA-xr6dz
@SAIKRISHNA-xr6dz Жыл бұрын
Jai shree Ram 🚩❤
@mamidisubbarao
@mamidisubbarao Жыл бұрын
జై శ్రీరామ్
@manjubeenaboina8204
@manjubeenaboina8204 Жыл бұрын
Jai sri ram 🙏
@GorlaNarsimha
@GorlaNarsimha Жыл бұрын
అమ్మగారికి దండం పాదభివందనం
@bharadwajakopparthi8829
@bharadwajakopparthi8829 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణలు
@indian8449
@indian8449 Жыл бұрын
Reflection and team always our support will be with you
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Жыл бұрын
అసలైన భారత స్త్రీ తత్వానికి ప్రతిరూపమైన నా తల్లి ‌నీకు పదే పదే‌ నమస్కారాలు.ప్రతి నారీ మీలాగా తయారవుతే ఈ దేశం‌ ఆనందమయం,శాంతిమయం. జై భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్
@akularaviprakash5129
@akularaviprakash5129 Жыл бұрын
జై శ్రీ రామ్, జై భరత మాతకి జై.
@himagiriparasingi8142
@himagiriparasingi8142 Жыл бұрын
అమ్మ గారి పాదములకు మా శిరస్సు వంచి నమస్కారిస్తూయున్నాము. ధన్యవాదాలు అమోగ్ గారు.
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Жыл бұрын
ఎంతో మంచి మంచి ఇంటర్వూ లు చేస్తూ , ఎన్నో చక్కటి విషయాలను తెలియచేస్తున్న నీకు ఆశీర్వచనాలు తండ్రి
@vigneshp8027
@vigneshp8027 Жыл бұрын
Amma namo namaha 🙏🙏🙏
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 Жыл бұрын
Jai shree Ram Jai shree Krishna
@chiranjeeviparimi893
@chiranjeeviparimi893 Жыл бұрын
ధన్యవాదాలు అమ్మగారు నా పిల్లలకు నేర్పించి లేకపోయాను ఉద్యోగరీత్యా కనీసం నా మనవడు కు మనవరాళ్లకు నేర్పుతాను
@shivathallapelly3604
@shivathallapelly3604 Жыл бұрын
Jai shri Ram 🚩🚩🚩🚩🚩
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 Жыл бұрын
మన్నవ గిరిధర రావు గారు మాకు దిశా నిర్దేశం చేశారు. నమస్కారములు అండి మీకు
@muddalagangadhar1032
@muddalagangadhar1032 Жыл бұрын
అమ్మ 🙏🙏 జై హిందూ
@indian8449
@indian8449 Жыл бұрын
Jai Shri Ram ❤
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 9 ай бұрын
Desuphi garu nice interview, Bharateeyam Satyvani garu apara jhanshi Lakshmibhai.
@vishnuindustryera5730
@vishnuindustryera5730 Жыл бұрын
Jai Shri Ram
@suresh_sanathan
@suresh_sanathan Жыл бұрын
అమ్మ గారికి ధన్యవాదాలు
@sricharanopgamer1491
@sricharanopgamer1491 Жыл бұрын
అమ్మవారు సత్యవాణి గారికి శతకోటి వందనాలు అన్న అమోఘ మీరు కంటిన్యూగా ఒక 2 . 3 తరువాయి భాగాలు చేయండి అమ్మవారు ధర్మం అంటే ఏమిటి మతం అంటే ఏమిటి మనం జీవించే విధానం ఏమిటి వివరంగా చెప్పారు కదా సత్యవాణి అమ్మవారు వివరించే విధానము మమ్మల్ని ఎంతో ఆకర్షిస్తుంది ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది సత్యవాణి అమ్మవారి ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక భాగములు 2 లేదా 3 తరువాయి భాగం లుగా చేయండి ఆ అమ్మవారు మన ధర్మం గురించి వివరించే విధానం ఎంతో ఆనంద దాయకంగా వినటానికి ఉంది సత్యవాణి అమ్మగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🚩🚩🚩
@sidamsathishkumar5794
@sidamsathishkumar5794 Жыл бұрын
Avnu anna
@sidamsathishkumar5794
@sidamsathishkumar5794 Жыл бұрын
Avnu anna
@gudururajeswari1051
@gudururajeswari1051 10 ай бұрын
ఇప్పటి విద్యావ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది ఉపాధ్యాయ విద్యార్థులను పెడదారి పట్టిస్తున్నారు విద్యార్థులకు మంచి బోధన పద్ధతులు ఇవ్వటము లేదు
@suryanarayanakomaravolu3104
@suryanarayanakomaravolu3104 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@silpaReddy1
@silpaReddy1 Жыл бұрын
అప్పుడప్పుడూ ఇలా కనిపిస్తూ అందరికీ కొంచెం బుద్ధి చెప్పండి.... నాయకులకే కాదు ...ప్రజలకి కూడా...సమాజానికి...
@subbireddymaddimadugu
@subbireddymaddimadugu Жыл бұрын
Matru devo bhava tnq talli u have given very good analysis tnq talli amogh desh Pati bro i will give yearly once ok please tnq urs sincerely desabaktudu 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩👍👍👍👍👍
@sunithajee3881
@sunithajee3881 Жыл бұрын
This is my pain From 40 years … “ pedda bala siksha “ Ane oka book ippudu kooda dorukuthundi.. Chanda mama, bala Mitra… poyayi… I still remember my moral science curriculum… I am proudly admit… that our generation is strong, mature balanced… do not find reason to divorce…. Pillalaki Yoga meditation compulsory cheyyaka pothe… Chala unfortunate outcomes chudavalasi..untundi. What are they watching on OTT is alarming
@vigneshp8027
@vigneshp8027 Жыл бұрын
Super anna meeru
@okayogi4665
@okayogi4665 10 ай бұрын
I love Anna Manchigunnav..! Keep it up..!
@pantuluraghupathi8348
@pantuluraghupathi8348 Жыл бұрын
great lady of contemporary times. great interview. congratulations. all must encourage this channel. Jai Hindu Rashtra.🚩🕉
@bonammanibabu3616
@bonammanibabu3616 Жыл бұрын
మాతృమూర్తి నమెా నమః🙏 భారత్ మాత కీ జై💪 🚩
@speedydrive7691
@speedydrive7691 Жыл бұрын
ఈ ముసలి ఒక హిందుత్వవాది, బ్రాహ్మణవాది. నిజానికి భారతీయులు అనాదిగా వస్తున్న వికృత, బానిస, అజ్ఞానపు మత సంకెళ్లు తెంచుకున్నారు..
@srinivasvelmula5941
@srinivasvelmula5941 Жыл бұрын
👏👏🙏🏼🙏🏼💯💯
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
జై భూమాత జై గోమాత జై గంగా మాత జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳
@kamleshkumar-vw6gj
@kamleshkumar-vw6gj 8 ай бұрын
Amma ....meeku koti koti namaskar...I am feeling very great that I am traveling with you
@srividya459
@srividya459 Жыл бұрын
Chala manchi discussion. Chala telusukunnam
@g.v.raghavarao6460
@g.v.raghavarao6460 8 ай бұрын
Excellent madam garu jai bharath❤
@chch1783
@chch1783 Жыл бұрын
నమస్కారం అమ్మ🕉️🕉️🕉️🙏🙏🙏
@buterfly6607
@buterfly6607 Жыл бұрын
Thanku🙏
@sraokakani878
@sraokakani878 Жыл бұрын
Great Interview.
@user-ct8vl9wo7h
@user-ct8vl9wo7h Жыл бұрын
సోదరి సత్యవానివాక్కు సత్యమయినది యెంతో అమూల్యమైన vishayalu. Chepparu
@sudhakarababumarpudi9221
@sudhakarababumarpudi9221 Жыл бұрын
Many take aways: పండితుల భాష క్లిష్టం, ప్రవక్తల భాష స్పష్టం. సాహసం చేసే వారికి ఆలొచన, ఆలోచన చేసే వారికి సాహసం ఉండవు etc., Best is about "don't touch me attitude of our people. This problem is with most of the human beings and more with Indians. That’s how we were under foreign rule for almost 1500 yrs. We will try to keep people at a distance on innumerable reasons (Race, religion, region, caste creed, language etc., - on language alone India has 1500+ languages and slangs) as soon as we feel that we do not depend on them while others always unite against intruders. For us an individual’s property is a kingdom by itself and so others are not allowed. Check how Saurashtra got its name. And Saurashtra is only a small part of India.
@VenkatK-qg4gh
@VenkatK-qg4gh 7 ай бұрын
అమ్మ మీకు ధన్యవాదములు సమాజం మారవలసిన సమయం ఉన్నది ఉన్నది మీరు చెప్పింది నిజమే
@surenderrao2972
@surenderrao2972 Жыл бұрын
Madam garu you are really good reformer to reform the defects in practice of culture.🙏
@surenderrao2972
@surenderrao2972 Жыл бұрын
Satya Sai Bala Vikas making students world wide towards good society for peace , non violence ,truth and love madam garu🙏
@rajnishvyakaranam
@rajnishvyakaranam Жыл бұрын
Buildings Buildings everywhere, but character building nowhere ! ఎంత బాగా చెప్పారమ్మ ! అమోఘం !
@sujathabandakadi1846
@sujathabandakadi1846 Жыл бұрын
Opinion regarding uniform civil code with explanation is very true Sujatha
@gudururajeswari1051
@gudururajeswari1051 10 ай бұрын
చాలా గొప్పగా చెబుతున్నారు మీలాంటి వారు ఉంటే సమాజమే బాగుంటుంది
@mmsastrimaganti2273
@mmsastrimaganti2273 Жыл бұрын
ఏవరన్నా నోరు తెరిచి ఇది తప్పు అంటే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి లోపల వేస్తారు లోపల లోపల దహించుకోవటమే మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళని బంగాళా ఖతంలో కలిపేయడమే కానీ మధ్య తరగతి వాడు ఇంట్లోనుండి ఎన్నికల రోజున తన్నిపెట్టి పడుకోవడం సినిమా చుడడం అందుకే ఓట్లు కొనుక్కున్న వాళ్ళు మతపిచ్చి వున్న వారు ఎన్నికౌతున్నారు
@hemamalinip6055
@hemamalinip6055 Жыл бұрын
అమ్మగారికి కృతజ్ఞతలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajeshch8537
@rajeshch8537 Жыл бұрын
Melantivallu maku adharsam
@chantimastergandi-zu7op
@chantimastergandi-zu7op Жыл бұрын
జై శ్రీ రామ్
@ravinderreddy3183
@ravinderreddy3183 Жыл бұрын
Very good openian
@kusumavegunta167
@kusumavegunta167 10 ай бұрын
While viewing this interview I felt as if that I am also there with Satyavani !!
@srujanakumar2272
@srujanakumar2272 10 ай бұрын
Truly eye opener 🙏🏻🙏🏻🙏🏻 She is True Indian …. Bharathi 🙏🏻🙏🏻🙏🏻
@kalpanadutt687
@kalpanadutt687 Жыл бұрын
జాతి ధర్మ చిహ్నం గా గోమాతను గుర్తించాలి.
@ganapatideviganni3184
@ganapatideviganni3184 10 ай бұрын
Bhsratha.mathanu spurimpachese bharatheeyam satyava i gariki sethakoti vandanalu
@vijayammapothireddy8045
@vijayammapothireddy8045 11 ай бұрын
Amma nenu mangalagiri Gayatridevi yatralo chusina chala santoshanga undi chala manchi vishayalo cheppinaru🙏
@abhinayreddy4802
@abhinayreddy4802 Жыл бұрын
Best interview I have ever watched..really a reflection of truth..❤❤.jai Hindh..
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
సత్యవాణి అమ్మగారు చాలా బాగా చెప్పారు 🙏
@janniseetha6165
@janniseetha6165 Жыл бұрын
Ramanyamu and bhagavathigeetha patyaya pustakalo pravesi pettavalanu Dharamo rakshitha rakshithaa 🚩🚩🚩
@maheshchary690
@maheshchary690 Жыл бұрын
అమ్మ 🙏 ధర్మం గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. జై శ్రీరామ్ 🙏 అమ్మ.
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 Жыл бұрын
అమ్మ కు వందనం
@SaiKiran-ri5hc
@SaiKiran-ri5hc Жыл бұрын
Bro ఒక్కసారి నండూరి శ్రీనివాస్ గారి చేత ఒక్క interview చెయ్. తప్పకుండా views vostay , subscription kuda baagane vostundi.the great spiritual talker 🚩🚩🚩🚩🚩
@padmavatiathunri3340
@padmavatiathunri3340 Жыл бұрын
చాలా వచ్చాయి.
@malleswariuppisetty2232
@malleswariuppisetty2232 Жыл бұрын
Converted cristians sangarshna unnadi true. Jai bharath.
@praveenkulkarnis
@praveenkulkarnis Жыл бұрын
మహాభారత ఘట్టాల గురించి చెప్పేముందు సామవేదం వారి *యాదార్థ మహాభారతం* తప్పక చదవాల్సిన పుస్తకం..
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 26 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 7 МЛН
Raw talks With Ashish #EP #4 | Amogh Deshapathi |  Reflection
41:52
Bharatheeyam Satyavani gari talk at IMPACT 2018
52:35
IMPACT FOUNDATION
Рет қаралды 488 М.
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН