ఇలాంటి భార్య లు తో మగవాళ్ల కష్టాలు పడుతున్నారు ||భార్య లు కొంచెం మనసుపెట్టి ఆలోచించండి ||

  Рет қаралды 16,904

sujatha goparaju

sujatha goparaju

Күн бұрын

Пікірлер: 156
@kalakuntlaprasad5334
@kalakuntlaprasad5334 2 ай бұрын
అక్కయ్య మీరు మంచి అనుభవంతో ఉన్నారు మొదట్లో మీరు అన్నవి అన్ని చేస్తూ అడ్డమైన కష్టం అనుభవిస్తూ ఫలితం లేని జీవితం అన్నమాట మా అమ్మ కూడ అందరికి అని కాదు పద్ధతి నేర్పింది ఆ పద్ధతి నేను కర్మ చాలక కట్టుకున్న ఆవిడకు చెప్తే హుహుహు పెళ్లి అని ఎవరైనా మాట మాట్లాడితే నా ఎడమ కాలు చెప్పుతో కొట్టాలి అని అనుకుంట
@madhavichowdary6432
@madhavichowdary6432 2 ай бұрын
మీరు చాలా బాగా వివరించారు తల్లి మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా దేవుడు ని కోరుకుంటున్నాం అమ్మ ❤❤
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
tq andi 🙏🏼
@srinivasaraopallapu8461
@srinivasaraopallapu8461 2 ай бұрын
అమ్మ 🙏మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటాను మీరు చెప్పిన ప్రతిమాట అక్షర సత్యం తల్లి మీరు ఇలాంటి వీడియోలు చాలా చెయ్యాలి తల్లి 🙏🙏🙏
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
పెద్దవాళ్ళు అంత మాట అనకండి 🙏🏼🙏🏼
@bvenkateshwarlu4929
@bvenkateshwarlu4929 Ай бұрын
మీరు చేపబ్ది నిజాము మేడం tq మీ లాంటి వాళ్ళు సమాజానికి అవసరము tq మేడం కర్నూల్ v s
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
@@bvenkateshwarlu4929 tq సార్ 🙏🏼🙏🏼
@basaveswararao790
@basaveswararao790 2 ай бұрын
మీరు వివరించినదానిలో ఎంతో నిజం వుంది సెభాష్.
@gaderameshbabu9248
@gaderameshbabu9248 2 ай бұрын
ఇంత విపులంగా వాళ్ల పేరెంట్స్ కానీ బోదిస్తే ఎన్నో సమస్యలు మొగ్గ లోనే సమసి పోతాయి. హాట్స్ ఆఫ్ అమ్మ మీకు 🙏🙏🙏
@rajaraosunkara5265
@rajaraosunkara5265 29 күн бұрын
మీరు చాలా బాగా వివరించారు మరికొన్నివిషియలుతెలి ల్చియాండి ధన్యవాదాలు marconnivihiyalutelejayadi
@sujathafunnytalks
@sujathafunnytalks 29 күн бұрын
ఓకే సార్ 🙏🏼🙏🏼
@RameshRamesh-hi1iq
@RameshRamesh-hi1iq 2 ай бұрын
అమ్మ నువ్వు చెప్పింది 100% నిజం అమ్మ నిన్ను దేవుడు చల్లగా చూడాలి ఈ వీడియో చూసిన కొంతమంది అయినా ఆడవాళ్లు మారితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి 🙏🙏🙏
@madhusudhankadiyala-tu8zy
@madhusudhankadiyala-tu8zy 2 ай бұрын
100శాతం కరెక్టు అమ్మా మీరెలా గుర్తించారు! మహిళలు మీ మాటలు వింటే కొంత మందైనా మారుతారేమో!
@krishnamrajukummari1839
@krishnamrajukummari1839 2 ай бұрын
ఎంత కరెక్టుగా చెప్పావు అమ్మ నువ్వు నా దేవత
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
🙏🏼🙏🏼
@mmsfashionss173
@mmsfashionss173 3 ай бұрын
నిజం చెప్పారు అక్కయ్య
@suryateja2402
@suryateja2402 Ай бұрын
అమ్మా మీలాంటి వారు ఎవరో కొద్దిమంది మాత్రమే నిజాలను నిర్భయంగా మాటలాడుతున్నారు,కొంతమంది ఆడవాళ్ళు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు, మొగుడు కి నరకం చూపిస్తున్నారు,కనీసం తల్లి దండ్రులు వాళ్ళ అమ్మాయి కి మంచి విషయాలు చెప్పి సంసారం బావుండేలాగా చూసుకోవాలి,మొగుడు బ్రతికి ఉన్నంత వరకే వాళ్ళకి ఏదైనా గౌరవం, ఆయన లేకపోతే రోడ్డు మీద కుక్క కూడా దీన్ని పట్టించుకోదు ,కాబట్టి మొగుడు పెళ్ళాలు అన్యోన్యంగా జీవించాలి
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
అవును అండీ మొగుడు విలువ ఇప్పుడు తెలీదు వాళ్ళ కి 🙏🏼
@epcservices6018
@epcservices6018 23 күн бұрын
ఎంత అమాయకపు, అజ్ఞానపు పెళ్ళాం అయినా సరే అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకంతో ఉంటే మాత్రం అలాంటి మొగుడిని దేవుడు కూడా కాపాడలేడు! ఏనాటికైనా పెళ్ళాం చేతిలో తప్పవు అనర్థాలు, అవస్థలు! ఇది నా 100% అనుభవ పూర్వకంగా చేస్తున్న కామెంట్!
@Cgrmedia.
@Cgrmedia. 3 ай бұрын
Correct ga chepparu mam
@b.lalithalalitha8903
@b.lalithalalitha8903 3 ай бұрын
Super madam.100 percent. Correct
@nageswararaochellingi3101
@nageswararaochellingi3101 6 күн бұрын
అమ్మా మీరు చెప్పిన విషయం చాలావరకు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది ఈ విధంగానే బంధుత్వలు చెడిపోతున్నాయి.
@chanduvenkatalaxmisaianuhy3102
@chanduvenkatalaxmisaianuhy3102 2 ай бұрын
🙏 చాలా చక్కగా చెప్పారు అమ్మ 🙏
@podilinarendra81
@podilinarendra81 2 ай бұрын
అమ్మా నా తల్లి నువ్వు చెప్పింది నా గురించి లాగుంది
@RajuBandi-fn7cq
@RajuBandi-fn7cq 2 ай бұрын
సూపర్ ఎండి చెలమంచిగా చెప్పారు
@ramalingeswararaoupadhyayu8028
@ramalingeswararaoupadhyayu8028 2 ай бұрын
Good morning sir Amma meeru bhaga chepperu correct
@jyothigudelli
@jyothigudelli Ай бұрын
Super ga cheparu
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
🙏🏼🙏🏼
@HariKrishna-gm1eg
@HariKrishna-gm1eg 2 ай бұрын
Super Madam Yentha Baga Cheparu Handsup
@vsramakrishna862
@vsramakrishna862 2 ай бұрын
Chalabagacpharandi. Anantigaru.
@chinnavenkataramana8750
@chinnavenkataramana8750 2 ай бұрын
Veri Veri.nice
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
🙏🏼🙏🏼
@murthy2459
@murthy2459 2 ай бұрын
నా భార్య గురించి చాలా బాగా చెప్పారమ్మా. మీకు శత కోటి పాదాభి వందనాలు. అమ్మా, అందరు మీలాగే వుంటే ఎంత బాగుంటుందో..... నా పిల్లలు కూడా అటు వైపు వాళ్లనే బాగా అభిమానిస్తారు. నా భార్య చనిపోయి ఎనిమిది ఏళ్ళు దాటింది. ఆమె పోయిన తరువాత మా అత్తగారు గాని అటువైపు చుట్టాలు గాని మా ఇంటికి వైపు తొంగి చూడలేదు. ఎవరూ రాక, ఇంట్లో ఆడవాళ్లు లేక మా ఇల్లు ఒక స్మశానం లా ఉంటుంది. నా కొడుకు పెళ్లి వద్దని ఖరా ఖండిగా చెప్పాడు. నాతో వాళ్ళమ్మ బిహేవియర్ చూసాడుగా. చిన్న కొడుకు అమెరికా లో లవ్ మ్యారేజ్ చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడు. నాది ఒంటరి బతుకు. ఈ వయసు లో జంట కోసం ట్రై చెయ్యలేను. ఇంటికి ఎవరూ రారు. నేను ఒక కదిలే శవాన్ని మాత్రమే. అమ్మా, మళ్ళీ మీకు శత కోటి పాదాభి వందనాలు.
@TAnji-jy1dr
@TAnji-jy1dr 23 күн бұрын
🌹yes😢
@merasapnaufrq.2387
@merasapnaufrq.2387 2 ай бұрын
Hats up madam ✊👌
@matamkailaspathi6100
@matamkailaspathi6100 2 ай бұрын
Good suggestions...really excellent...
@NihalPink
@NihalPink 2 ай бұрын
Chala nijam chepparu
@santhakumari7163
@santhakumari7163 15 күн бұрын
Superamma
@sujathafunnytalks
@sujathafunnytalks 15 күн бұрын
🙏🏼🙏🏼
@gpdevarapalli4693
@gpdevarapalli4693 2 ай бұрын
Baga chapparu amma
@mohammedgouse4998
@mohammedgouse4998 Ай бұрын
అమ్మా నాన్న జాబ్..ఉంటే చాలు..భర్త వద్దు...నా జీతం నా ఇష్టం నువ్వెవరు. పేరుకే భర్త .కనీసం ఆడ బిడ్డ పిల్లలు కూడా తెలీదు..!
@NaveenKola-Telugu
@NaveenKola-Telugu 2 ай бұрын
కళ్ళు తెరిపించారు 🙏🙏🙏
@t.naveenkumar7680
@t.naveenkumar7680 3 ай бұрын
You are correct Nice information Thanks
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
Tq🙏🏼
@venkateshkaki5351
@venkateshkaki5351 2 ай бұрын
Yes mam you are right
@SrinivasD-t7k
@SrinivasD-t7k Ай бұрын
Good post
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
tq సార్ 🙏🏼🙏🏼
@tentuchinababu4646
@tentuchinababu4646 2 ай бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ మీకు వంద్ధ నాలు
@ramanjaneyan5831
@ramanjaneyan5831 2 ай бұрын
Package of cases: Domestic violence, Maintenance 125CrPC, 498A, Divorce. Pellam adjust avvalekapothe ika thappudu maatalu cheppe vaallu unte ika aame ila chesudhi.
@Safh185
@Safh185 2 ай бұрын
ఏమి లేదు మేడమ్ చాలా వరకు కావాలి అనే ఎడిపిస్తున్నారు ! . తన నిజం బయటపడిపోతుంది అని చెడ్డవాడు అని ముద్ర వెయ్యటానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు . 😢😢😢😢😢😢
@pyataprabhavathi1158
@pyataprabhavathi1158 2 ай бұрын
👌 సూపర్ గా చెప్పారు
@RajuBandi-fn7cq
@RajuBandi-fn7cq 2 ай бұрын
100 💯
@talluriramakrishna6263
@talluriramakrishna6263 2 ай бұрын
Good motivation
@HariKrishna-ee5os
@HariKrishna-ee5os 2 ай бұрын
amma super chpnvvv
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
🙏🏼🙏🏼
@kishoresharma1587
@kishoresharma1587 2 ай бұрын
Amma..meeku satakoti Vandanalu! Jai 🙏🏻
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
Tq సార్ 🙏🏼🙏🏼
@NavdheerKorsapati
@NavdheerKorsapati 2 ай бұрын
బాగుందమ్మా 🌹
@Jampana_shorts
@Jampana_shorts 3 ай бұрын
100% correct Madam.
@thirupathijuttu436
@thirupathijuttu436 3 ай бұрын
💯 correct information madam
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
tq andi🙏🏼
@yugandharramurthy3416
@yugandharramurthy3416 2 ай бұрын
SUPPER MADAM
@jayasreetannidi7678
@jayasreetannidi7678 2 ай бұрын
ఎవరు ఎన్ని చెప్పినా స్వార్ధపు మనుషులు మారరు. 90 % మీరు చెప్పినట్టే వున్నారు వ్యతిరేకంగా నడిచి పాపాన్ని అనుభవిస్తున్నారు
@user-ip2qc2pv7f
@user-ip2qc2pv7f 2 ай бұрын
Very good information
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 2 ай бұрын
amma andariki tiyani gnapakam amma andarilo nindina oka nijam 🎉🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@LaxmanSalluri
@LaxmanSalluri 2 ай бұрын
Amma 🙏🙏🙏🙏🙏🙏
@Suryasocialmedia498
@Suryasocialmedia498 2 ай бұрын
మంచి kutumbamu manchi samajamu mahilale sadhyam. Anduke mahilalu anukunte cheddvaarini కూడా manchiga manche telivi, opika mahilalake undi mahilalu athagarintini preminchali,gouravinchali,adarinchali appude mkutumbalu santhaoshanga unayi అని telusukondi.Mee praarthana,mee chedda alochanalu,chedda matalu, annikuda mee pillalameeda paduthundani gurthinchandi marandi please
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
tq సార్ 🙏🏼
@LaxmanSalluri
@LaxmanSalluri 2 ай бұрын
Super Amma ❤
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
Tq andi 🙏🏼
@SureshSruesh
@SureshSruesh 2 ай бұрын
Amma❤❤❤❤
@PedapudijamesPedapudirohith
@PedapudijamesPedapudirohith 3 ай бұрын
Super medam
@mettusatyanarayana5968
@mettusatyanarayana5968 2 ай бұрын
💯
@lakshmipodamala7884
@lakshmipodamala7884 2 ай бұрын
My personal experience. Father side relatives only for money not for taking responsibilities
@EdunooriNarayana
@EdunooriNarayana 3 ай бұрын
Correct,madam💯🙏
@TADILakshminarayanaReddy
@TADILakshminarayanaReddy 3 ай бұрын
Very nice information sister
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
tq సార్ 🙏🏼
@mekaannavaram6320
@mekaannavaram6320 2 ай бұрын
Super akka baaga chappav
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
Tq అమ్మ 🙏🏼
@venkataramanalotla1069
@venkataramanalotla1069 2 ай бұрын
Super ga chepparu madam 💯 Correct 👌👍🙏🙏🙏
@BathulaNagaraju-nf8pt
@BathulaNagaraju-nf8pt 2 ай бұрын
Superu medam
@user-Nokia-w5i
@user-Nokia-w5i 2 ай бұрын
🙏
@KoteswarRao-st5gi
@KoteswarRao-st5gi 2 ай бұрын
Amma , now -a -days , income is very less, they married rich male persons, for properties, after marriage, with small problems they left out away , remove honour, and commit with anothers , so many sadist ladies are there. Male what can they do?
@maaammachethivanta5913
@maaammachethivanta5913 2 ай бұрын
Present enno chattalu aadavallavaipu vachina, ekada puttinti mettininti paruvu pothundo ani atthagarintlo Andaritho chesukuna bharthatho sahaa entho narakam anbavinche aadavaallu kuda unnaaaru. Kodalu ante baanisa la chusevallu inka chaalamandi unaru. Ade vaallakoduku ki nerpisthunaru. Adavallakaina magallakaina kavalsindi annintikante mukyam samskaram. Adi first parentse nerpali
@krishnaraosm2017
@krishnaraosm2017 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sujathafunnytalks
@sujathafunnytalks Ай бұрын
🙏🏼🙏🏼
@libertyimaging3354
@libertyimaging3354 Ай бұрын
Evar chudaru andi mana family maname erparchkovali pillalu marriage cheskuni
@UshaRani-zg3nc
@UshaRani-zg3nc 2 ай бұрын
Amma idi rendu vaipula untundi. Prathi intlo bhartha leka bhaarya chaalaa bhayankaramgaa untaaru.
@sriharikrishnadhara1756
@sriharikrishnadhara1756 2 ай бұрын
👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌
@vedhatavargeri3041
@vedhatavargeri3041 2 ай бұрын
🙏🏿
@rachamalladurga2048
@rachamalladurga2048 2 ай бұрын
Ayyo thalli, prodduna bharthe intlo pani chesi vellaali, sayantram yintiki vacchi work cheyaali. Madyalo children naligipothunnaaru. Wife is a terror to husband as well as to their iwn children.
@rachamalladurga2048
@rachamalladurga2048 2 ай бұрын
# own children
@audurthivijaykumar7019
@audurthivijaykumar7019 2 ай бұрын
Yes madam
@JaggaraoCrane
@JaggaraoCrane 3 ай бұрын
Ok madam meeru chapadhi corract
@ssreenu5274
@ssreenu5274 2 ай бұрын
భార్య నన్ను black mail చేస్తూ వేరే అబ్బాయితో relationship lo undi.vaddu ante వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు
@ssreenu5274
@ssreenu5274 2 ай бұрын
Ippudu vallu nannu na familily ni ఇబ్బంది పెడుతున్నారు
@ssreenu5274
@ssreenu5274 2 ай бұрын
Relatives lo chala bad చేసినారు
@maqboolshaik8540
@maqboolshaik8540 2 ай бұрын
Premaga kadu gayyali ga vunttunnaru eppudu saddish ga vuttunnaru happy ga leru
@srinivasswamy989
@srinivasswamy989 2 ай бұрын
Super super
@kasarasrinivasareddy5887
@kasarasrinivasareddy5887 2 ай бұрын
😢
@sathaiahtadagonda9622
@sathaiahtadagonda9622 2 ай бұрын
Madam Garu thousand Namaskars for you.
@MuthaThrimurthulu
@MuthaThrimurthulu 2 ай бұрын
బీరువా నిండా చీరలే Medam
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
😀
@VijayAnand-pt2fn
@VijayAnand-pt2fn 3 ай бұрын
Oh. Great lady. 😂😂😂
@nanda8005
@nanda8005 3 ай бұрын
పిల్లల పెంపకం గురించి ఒక వీడియో చేయండి
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
ఓకే సార్
@vrameshramesh2170
@vrameshramesh2170 2 ай бұрын
మేడం మా భార్య ఎలా వెళ్ళిపోయింది పిల్లల తీసుకుని వాళ్ళ అమ్మ మాటలు విని వెంటనే వెళ్ళిపోయింది
@madhusudhankadiyala-tu8zy
@madhusudhankadiyala-tu8zy 2 ай бұрын
తల్లీ నీకు పాదాభివందనం నీలాంటి వాళ్లు సమాజం లో ఉంటే చాలా కుటుంబాలు బాగుపడుతాయి !
@sujathafunnytalks
@sujathafunnytalks 2 ай бұрын
కొంతమంది ఐనా మారాలి సార్ 🙏🏼
@sukumarp.sukumar7949
@sukumarp.sukumar7949 2 ай бұрын
Avnu.amma na paristhiti alage vundhi.eandhuku marriage cheskunnanu anipistundhi.
@libertyimaging3354
@libertyimaging3354 Ай бұрын
Divorce r akrama sambandhalu ade margam ika😂
@LaxmanSalluri
@LaxmanSalluri 2 ай бұрын
Naku eala jarigidi madam
@gumpusuryanarayana7119
@gumpusuryanarayana7119 2 ай бұрын
Plz listen and make listen the song " Ekannuchudadana " From the film BLUF MASTER [TELUGU]
@RavindraArigela
@RavindraArigela 2 ай бұрын
Baboy nijam prajent jarigedi ade
@KoteswarRao-st5gi
@KoteswarRao-st5gi Ай бұрын
Ladies leave their husbands , what can do husbands?
@PoornachandraraoSeedrala
@PoornachandraraoSeedrala Ай бұрын
🇮🇳విజయవాడ 🕉️
@PaletiMastanrao
@PaletiMastanrao 2 ай бұрын
మరి గవర్నమెంట్ ఎందుకు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది కొంచం మగాళ్లని కూడా చూడాలి కదా వాళ్ళకో న్యాయం మాకు ఒక న్యాయం ఏంటి
@keerthireddy4950
@keerthireddy4950 2 ай бұрын
Anukokunda coment chesa
@SRao-vs6fq
@SRao-vs6fq 4 күн бұрын
Madam nanu na pallu nana Ani 5 y avatundi eka nanu ami chaiyali please telme
@maaammachethivanta5913
@maaammachethivanta5913 2 ай бұрын
Vaalla kuthuri jivithm bagundali kani kodalu emaipoyina parledu. Veeellu kodalni enthaga Manasikamga himsinchina parledu. Kodukuni chedagotti bharyapillalni pattinchukokunda vadilesey ane athamamalu inkaa unaru. Ala brathukuthunna vaallalo nenu okadanni.
@Umarajeswari104
@Umarajeswari104 2 ай бұрын
Ippati ki sadist mogavalle ekkuva mundy unnaru oka padisathum matuke gayyali adavallu unnaru thalli
@rachamalladurga2048
@rachamalladurga2048 2 ай бұрын
No, now a days 90 percent wives are very non co operative. So many husbands are now sufferers. Many divorce cases are due to ladies now a days. Pls once go to family court of your area.
@harishth7079
@harishth7079 2 ай бұрын
Na marriage ayi 4 months avtundhi..starting nunde nannu saadhistundhi na wife..respect ivvadam ledhu..andharu adavallu gorrela mandhalo unnattu sontha vichakshana,telivi undadhu..bayati valla friends matalaku influence avtharu...oka daridrapu samajani tayaru chestunaru..... 😢😢
@GopalakrishnaMogadali
@GopalakrishnaMogadali 2 ай бұрын
Very few ladies are talking like your type
@nekkantibhargavi3799
@nekkantibhargavi3799 2 ай бұрын
Ami pattinchukokunda Naku samandam ladu anee Mera padandi ana attamamalu unaru anta sapu attamamalu goppa vallu unaru.atu negative unaru itu negative unaru
@nekkantibhargavi3799
@nekkantibhargavi3799 2 ай бұрын
Anta sapu gents vaipu goppa ga matladakandi astlu pastulu lakapoina aneeteke adjust brateka adavallu unaru
@AshokAshok-cr6qt
@AshokAshok-cr6qt 3 ай бұрын
E,, rojullo pelli ante chala vaniki pothu nnaru bayapadi pothunnaru , magavallu , antha adavalla rajyam adaa pethanam ipoyindi , venukatane chepparu peddalu samudram ina edavachu kani adadanni elalante narakam 😅 magavadu chachinaka narakaniki pothadu teliyadukani ,, adadani chesukunte narakanikepovadam garante 100/100☠️💀👽
@sujathafunnytalks
@sujathafunnytalks 3 ай бұрын
వున్నారండి అలాంటి వాళ్ళు 😀
@sivadurgaprasad402
@sivadurgaprasad402 2 ай бұрын
Ee rojullo eavaremeda jali padanasaram leadu cheasena karma anubhavinchali meru eanni cheappina vellu marraru.
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 11 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 27 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 37 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37