రైతు తన పొలంలో పనిచేసిన తరువాతే దేని పనితనమైన తెలిసేది,show roomలో విడియొలు తీసి పెట్టినదాన్ని రైతులు నమ్మరు
@bhaskartechtelugu2 жыл бұрын
Farming gurinchi naku telsu anni telusukune video chesaam
@sreeraamaautomotives8146 Жыл бұрын
థాంక్యూ రాజశేఖర్ గారు, మీ మనసులో మాట చెప్పినందుకు. రెండు రోజుల్లో ట్రాక్టర్ పనితనానికి సంధించిన మరియు నేను డెమో ఇచ్చిన ట్రాక్టర్ వీడియో పోస్ట్ చేస్తాను.
@cheedarapuvenkateshwararao774 Жыл бұрын
Correct ga chepparu
@ismartvillageshow19119 ай бұрын
Bro showroom location cheppaindi
@Surajsing3953 ай бұрын
బురదలో బొక్క
@janardhanreddy766 Жыл бұрын
సార్.. మీరు చెప్పిన విధానం నచ్చింది.కాకుంటే నాకు 50hp కన్నా ఎక్కువ ఉన్న టైగర్ సీరీస్ కోనాలను కుంటున్నాం.దయచేసి టైగర్ ట్రాక్టర్ మీద వీడియో చేయండి
@srinivaskambham7037 Жыл бұрын
సబ్సిడీ గురించి చెప్పారు కానీ ట్రాక్టర్ మైత్తం ఎంత చెప్పలేదు వీడియో చెస్తున్నపుడు పూర్తి వివరాలు చెప్పాలి
@RameshBoine-q2yАй бұрын
Rate.❤
@brahmamaileni9622 Жыл бұрын
దమ్ము గురించి చెప్పారు సార్ మెట్టలో మెట్టలో మెట్టలో కల్టివేటర్ ఫ్లవర్ సెట్ తో పని చేసే విధానం కూడా చెప్పండి బండి ధర రోటవేటర్ ధర కూడా పెట్టండి
@bhaskartechtelugu Жыл бұрын
Ok 👍
@srinu8455 Жыл бұрын
Telugu review super sir baga vivarinchaaru totally price sir
@boyaparamesh3366 Жыл бұрын
Sir captain mini and sonalika which is best sir plese🌹🌹
Nen konna tractor ite chala problems vastunai paina door tisi cheyalisi vastundhi so new modal yala undho inka chudale but tractor super Inka kocham big ite super
Nelloru,kavali lo sonalika tractor kavali ,finance unnadtha
@rebelprasad5255 Жыл бұрын
Nen konna naa aa tractor 2019 meeru aa tractor test video pettaru meeru chupinchina tractor video kaddu
@hussainbasha53202 жыл бұрын
Sonalika 30 foue wheel is best I am sonalika 30 driver and owner
@anandram58902 жыл бұрын
Price & Done'payment
@BharathKumar-uq6yf Жыл бұрын
మీరు డబ్బులు కోసం అనిఅడుగుతారుకాని రేటుఅడగరురైతులకి కావలిసినదిఅదె
@bhukyavijay51752 жыл бұрын
Price entho cheppaledu anna
@rebelprasad5255 Жыл бұрын
5,00000 kontava koni next nike telustadhi nen 2019 konna adhi westu ,ippudu ite best anttunaru chudali Mari
@ravikumar-yk1ru Жыл бұрын
Dear sir truck and duku dunadamu equipment yala untyi
@ravikumar-yk1ru Жыл бұрын
Duku Attachment tho milage yala utyi dry land work yala work yala unndi
@maqboolansari48225 ай бұрын
Thankes
@rajashekar286rajashekar6 Жыл бұрын
Price cheppandra babu
@villagelife14372 ай бұрын
New holland 5510 reviw bro
@bhaskartechtelugu2 ай бұрын
Ok
@hanumanbabu5231 Жыл бұрын
Good analysis
@creatortk69902 жыл бұрын
Polam lo John Deere Vs sonalika panithanam chupinchandi Bro
@bhaskartechtelugu2 жыл бұрын
Ok 👍
@sreeraamaautomotives8146 Жыл бұрын
ఈ బండి పనితనం మీరు అనుకున్న బండి పనితనం సరి తూగక పోతే ( లాభ నష్టాలతో సహా అంటే మీరు పెట్టిన పెట్టుబడి, నిర్వహణ ఖర్చు మరియు దానిపై రాబడి), మీ నిర్ణయం సరైనది. రెండు రోజులలో ఈ బండి జి టి 22 , 24 hp దిగబాటు దమ్ముల వీడియో పెడుతున్నాను. చూడండి.
@SirumaniVenkataramana Жыл бұрын
దీని రెట్ ఎంత
@BhukyaRavikumar-dw9ze4 ай бұрын
Money yentha
@ravibabudodla52182 жыл бұрын
Anna rotavar price
@bhaskartechtelugu2 жыл бұрын
75k
@meenakshia6150 Жыл бұрын
Tractor ki Polamaluo demo chupinchandi rythu namutaadu
@bhaskartechtelugu Жыл бұрын
kzbin.info/www/bejne/fHjNioWfjZKjabM Please watch this video than text ur comment plz 👍
@narsimhuluguguloth-sm7lr Жыл бұрын
Polam lo dammu chese video pettu sir
@bhaskartechtelugu Жыл бұрын
kzbin.info/www/bejne/fHjNioWfjZKjabM Video chudandi mana channel ni subscribe cheyandi 👍
@manapathiharikrishna12392 жыл бұрын
How much price Anna
@tambaliraju6346 Жыл бұрын
మీ ఫోన్ నెంబర్ మహబూబ్నగర్
@Krishna-cf2db4 ай бұрын
Warast tractor sigel depth 1st gear lo kuda pickup ledu mahindra best
@udayvishnu8007 Жыл бұрын
Hi andi memu taktar tisukundam anukuntunnam madi lokal
@bhaskartechtelugu Жыл бұрын
Ok 👍
@diaiteansoumana793 Жыл бұрын
Prix
@lakshminarsimaha2465 Жыл бұрын
hi Anna super video
@bhaskartechtelugu Жыл бұрын
Thank you
@SaravananSaravanan-ib5og2 жыл бұрын
I want electric tractor
@ksaikumar3592 жыл бұрын
Waste...over heat complaint chala ekkuva.....i am a owner of sonalika 22hp gardentrac...
@bhaskartechtelugu2 жыл бұрын
Epudu over heat problem ledu
@ksaikumar3592 жыл бұрын
@@bhaskartechtelugu hoo
@sreeraamaautomotives8146 Жыл бұрын
ఒకప్పుడు. అందువలనే రేడియేటర్ సైజ్ పెంచారు, మరియు డ్రై air ఛాంబర్ ఇచ్చారు.
@Krishna-cf2db7 ай бұрын
ఈ బండి అస్ట్😂సింగల్ డెప్త్ 4వీల్ గేర్ ayakapote నడవదు 1yer వాడే వదిలించుకోవడానికి 1yr పట్టింది
@AgricultureIlike555 Жыл бұрын
Place tell me
@tractorvillagetech19482 жыл бұрын
Guru nuvvu jd to polchaku jd ki sonalika ki nakkaki nagalokaniki vunnanta teda
@sreeraamaautomotives8146 Жыл бұрын
నిజమే, కానీ అది రేటు విషయంలో నక్కకి - నాగలోకానికి ఉన్న తేడా ఉంది.