ఇచారు మీకు దన్యవాదాలు గురూజీ మేరు చాల అద్భుతమైన ప్రసంగాలు గురూజీ
@shantilatayellumahanti9905 Жыл бұрын
Namaste guruji
@haridumpala6669 Жыл бұрын
Excellent massage gurudevi Ravi sastri garu
@gopalnaidu52672 жыл бұрын
గురువుగారికిప్రణామములు .అద్భుతమైన వీడియో వీక్షింపచేసిన రావిశాస్త్రిగారికి కృతజ్ఞతలు
@bejgamsantosh21142 жыл бұрын
ssdm channel guruvugari chanel
@s.bsreenivasulareddy84642 жыл бұрын
బిక్షమయ్య గురూజీ గారు మరణ భయం గురించి చాలా అద్భుతముగా చెప్పారు.మీకు శతకోటి కృతజ్ఞతలు స్వామీజీ.అలాగే ఎంతో ఓపికతో ప్రశ్నావలి రూపొందించిన రవిశాస్త్రి గారికి అభినందనలు. మరియు ధన్యవాదాలు .
ఇంత సరళమైనభాషలో హేతుబద్దమైన విధానంలో బోధించిన గురువులకు pప్రణామములు
@gadipellidevaiah70952 жыл бұрын
Guruvu gari padalaku namaskaralu
@geetaganesh24352 жыл бұрын
Excellent message Gurudev and Ravi sastri garu.
@kunakisshore76112 жыл бұрын
jai gurudev guruji
@LuckyPresence2 жыл бұрын
mee videos chala Bavunnayi thank you..! I request Jiddu Krishna Murthy gari gurinchi oka interew cheyandi plz
@anjaliyadla29732 жыл бұрын
Om sree gurubyo namaha 👣 🌹 🙏 ✨
@kaithojukrishna96142 жыл бұрын
ఇంత debth knodlege ఎ గురుజి చెప్పారు మహానుబగవుడు గురువు గారికి కృతజ్ఞతలు
@bejgamsantosh21142 жыл бұрын
ssdm channel guruvugari chanel
@kishore.vungarala2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః సార్ రవి శాస్త్రి గారు అస్త్రల్ ట్రావెల్స్ కోసం ఒక వీడియో చెయ్యండి సార్,, ధ్యానం లో సూక్ష్మ శరీర యానం అంటారు,,ఒకరు సూక్ష్మ శరీరయానం ఉంది అంటారు ఒకరేమో లేదు అంటారు అసలు ఏది నమ్మాలి,, దయచేసి ఒక వీడియో చెయ్యండి సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అది కూడా భిక్ష్మయ్య గురూజీ తో చెయ్యండి సార్ 🙏🏻
@somojubrahmachary62572 жыл бұрын
ఇంతటి మహనీయుడు కలికాలం లో ఉండి జ్ఞానాన్ని బోధించడం మనందరి పూర్వజన్మసుకృతం గురువు గారికి హృదయపూర్వక పాదాభివందనములు చేస్తున్నాను జై గురుదేవ్
@sairama3072 жыл бұрын
అక్షర జ్ఞానం మిన్న యోగ జ్ఞానం సున్నా ఈ మనిషికి . పైపై మెరుగు చూసి మోసపోకు . సామవేదం షణ్ముఖ శర్మ 100 రెట్లు బెటర్ ఇతని కన్నా
@bejgamsantosh21142 жыл бұрын
ssdm channel guruvugari chanel
@gsriramulu96302 жыл бұрын
मगर ओ करो धन्यवाद आमन गई हमसे प्यार है मानव धर्म वर्ग से
గురువుగారికి నమస్కారములు. మానవుడు జన్మించింది మంచిని పంచి మంచిని పెంచటం ఈ లోకాన్ని బాగుచేయ్యటo, దీనికోసమే మనంజన్మించిన్నట్లు చెప్పారు కదా. మరి ఈ లోకాన్ని ఉదరించాలనే కోరికగూడ ఒక కోరికే కదా, మరి దానికోసం ఈ శరీర మరణాన్ని పొడిగించుకోవాలి అనేదికూడా ఒక కోరికే కదా ఎన్ని వేల సంవత్సరాలు బ్రతికుతూ ఎన్ని ప్రయత్నలు చేసినా ఈ ప్రపంచం బాగుపడతుందంటారా, ఈ ప్రపంచం బాగుపడదుకదా మరి మనకున్న 1. ఈ ప్రపంచం బాగుపడకపోవటం 2. ప్రపంచం బాగుపడే వరకు మన మరణాన్ని పొడిగించుకో లేకపోవటం ఈ రెండు కోరికలు తిరకుండానే ఈ శరీరం మరణిస్తోందికదా, మరి కోరికలు తిరకుండా మరణిస్తే మరల జన్మలు తీసుకోవలసిందే కదా. మరి ఈ పై రండింటికి పరిష్కారం ఉన్నదా, పరిష్కారం ఉంటే అది ఏమిటి? అసలు కోరికలు ఉంటే జన్మ వచ్చిందా, జన్మ వచ్చిన తరువాత కోరికలు వచ్చాయా, అసలు కర్మచేస్తే జన్మవచ్చిందా జన్మవస్తే కర్మచేశామా? ఈ జీవునికి మొదటి జన్మ ఎలా వచ్చినది? అసలు మానవుడికి. (జీవుడికి) జీవిత గమ్యం ఏమిటి?. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు.
@prasanth333922 жыл бұрын
🙏🙏🙏👍
@srkmjkgf2 жыл бұрын
అయ్యా ఎన్ని కేలికులేషన్స్ వేసినా ఎన్ని తెలువులు చెప్పినా ఈ చెప్పేవారుకూడా ఆకస్మికమరణం గాని ఆత్మ హత్య సంభవించడానికి అతీతులు కారు. మన గుండె కొట్టుకోవడం మనిష్టంకాదు, మనం స్వాసించడం మనయిష్టంకాదు, మన మానసిక స్థితి మనం తెచ్చుకుంటే రాలేదు. ఈ యోగాలు వల్లగాని ఇలా అతి తెలువులు విన్నవారుగాని ఎవ్వడూ బాగుపడలేదు. పేరు తో చూసే వాస్తు ఒకటుంది. పేరు శబ్ధం తో మొదలౌతుంది. శబ్ధమే ఈసృష్టికి మూల పదార్ధమై ఉంది. ఈృస్టిలోనే మనము మన మనస్సు మనజీవితమూ శబ్ధంతోనే ముడిపడి నడుస్తూ ఉంది. ఆ శబ్దవాస్తులో మీరు వెతుకుతున్న వాటికి సమాధానాలున్నయ్. ఎవరి మానసిక స్థితి ఎందుకలాఉంది ఎందు కిలామారిపోయింది ఏంచేస్తే స్థిరత్వంగా ఆరోగ్యంగా ఉంటారు అనేది చక్కగా తెలుస్తుంది. యాబై సంవత్సరాలుగా అనేక యోగాలు శాస్త్రాలు వెతుకుతున్నా ఇక్కడ ఆగిపోయా ఇక్కడే సమాదానం దొరుకుతుంది.