Thanks BBC మా భీమవరం గురించి చూపించినందుకు.. Bhimavaram Vallu oka Like Vesukondi..👍👍👍 👇
@sivakankatala40834 жыл бұрын
Maa bhimavaram chupistunaduku tq💚💛💙💙
@smily14983 жыл бұрын
Midi kuda bhimavaram nena hoo
@sivakankatala40833 жыл бұрын
@@smily1498 ha mari meedi 👏
@smily14983 жыл бұрын
@@sivakankatala4083 bhimavaram
@smily14983 жыл бұрын
Hlo
@sivakankatala40833 жыл бұрын
@@smily1498 Hi andii
@dinapaul41424 жыл бұрын
West godavari .....hmm such nice place rich traditions engineers and softwares ....green lands very nice.... miss my westgodavari....Happy sankranthi to all AP from Dubai
@Tom4204 жыл бұрын
భీమవరం ❤❤❤ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రెండ్స్❤❤❤
@mohank3014 жыл бұрын
పందలను ఆపే దమ్ము ఎవరికీ లేదండి ఒకవేళ ఆపితే తరువాత ఎలక్షన్లలో రెండు జిల్లాలో చాలా ఓట్లు కోల్పోతారు అండి...దయచేసి ఎవరూ అధికారంలొ ఉన్నా మా సంప్రదాయాలను గౌరవించి మా పండగను మంచిగా జరిగేలా ఏర్పాటులు చేయండి..అంతే కాని అపలని చూడకండి... గోదారొళ్ల దెబ్బ మమొలుగ ఉండదు మరి... మా మాట ఎంత తియ్యగా ఉంటాదో చేతలొ కూడా అంతే తియ్యగా ఉంటాయి మరి...
@Useragrement19924 жыл бұрын
👍
@nagendramangali5859 Жыл бұрын
Super
@karthikkumar18444 жыл бұрын
Bhimavaram vallu yevaraina unaraa? unte oka like vesukondi ...Bhimavaram ante annitiki special especially a bajji mixer untundi chusaru ababaaa a taste veru...andariki Sankranti shubhakankshalu
@dtataji48204 жыл бұрын
కోడి పందాలు అంటే చాలామంది భీమవరం అనుకుంటారు కానీ కోడి పందాలు ఎక్కువగా భీమవరం చుట్టుపక్కల పల్లెటూర్లో పాలకొల్లు, నరసాపురం చుట్టుపక్కల పల్లెటూర్లో జరుగుతాయి. కానీ అందరూ భీమవరం లో మాత్రమే జరుగుతాయని భ్రమ పడుతున్నారు. తెలంగాణ నుండి వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన తరువాత భీమవరం లోనే కాదు మిగతా చోట్ల కూడా కోడి పందాలు వేస్తారని తెలుసుకొని పాలకొల్లు, నర్సాపురం కూడా వెళ్తారు.
@phanikumar24914 жыл бұрын
భీమవరం లో అంటే భీమవరం మండలం లో పెద్ద పెద్ద పందాలు జరుగుతాయి అవి భీమవరం లో చిన అమీరం, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆశ్రమం తోట లో పెద్ద పెద్ద బరులు జరుగుతాయి
@dtataji48204 жыл бұрын
@@phanikumar2491 నేను అంటుంది కోడిపందాలు భీమవరం ఒక్క ఊర్లోనే కాదు పాలకొల్లు నర్సాపురం లో కూడా జరుగుతాయని చెబుతున్నా.
@phanikumar24914 жыл бұрын
@@dtataji4820 అర్థమైంది.👍👍... కాకపోతే పెద్ద పెద్ద పందాలు జరగడం వల్ల ఎక్కువ పేరు భీమవరం కి వచ్చింది అని నేను అంటున్నాను
@vamsikrishna27764 жыл бұрын
@@phanikumar2491 yess
@Useragrement19924 жыл бұрын
❤️ Bhimavaram
@chandraraochandrarao65444 жыл бұрын
I love bhimavaram 💖💖💖🐓🐓🐓🐓అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🌾🌾🌾🌾🌾🌾🔥🔥🔥
@Sudhakar-66774 жыл бұрын
Channel ki chala thanks bhimavarani baga chupincharu
@janakiram62544 жыл бұрын
Maaa Bhimavaram
@AkhilRoy74 жыл бұрын
We Love ❤️ Bhimavaram.. We Love ❤️ UDG (United Districts of Godavari) Bhimavaram Folks Like Here 👍👍👍 👇
@naveennandu5984 жыл бұрын
King's Town Bhimavaram ❤❤
@jyothitalluri203 жыл бұрын
సూపర్ మాది భీమవరం
@kurellakrupavaram90533 жыл бұрын
Madhi Bhimavaram 😊😊😊💗💗💕
@MrSandyboy994 жыл бұрын
Las Vegas ante scams, frauds, gambling especially Alanti dantho polchadamendhayya
@ravik-fz9dz4 жыл бұрын
Las Vegas ante sandhadi Vaathavaranam... Andhuke daanitho polchaaru...
@puttaamarnath21764 жыл бұрын
పాడి పశువులను అందంగా అలంకరించి, జంతువుల కోసం చేసే పండుగ సంక్రాంతి... అలాంటి పండుగని వాటి ప్రాణాలతో క్రూరంగా జూదం ఆడడానికి తయారవుతున్నారు... పశువుల పండుగ రోజు మనుషులు పశువులు లాగా ప్రవర్తించిన అవసరంలేదు. పౌష్టికాహారం కోసం జంతువులను తినడం, వినోదం కోసం క్రూరంగా చంపి తినడం రెండు ఒకటి కాదు
@mannemsuribabu304 жыл бұрын
ఝఝధ
@padmapaluri15564 жыл бұрын
👏👌👍
@ramesh37naik483 жыл бұрын
Anna meru gorray bidda naa
@chandrasekhar74574 жыл бұрын
BBC.....💓💓
@keerthinaidu64204 жыл бұрын
Love from bhimavaram 😊
@Laxmipallaturupilla9 күн бұрын
భీమవరం it's an emotion సంక్రాంతిఅంటే భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి జాతర ఇంక ఏం కావాలి అండి
@allamvenu15564 жыл бұрын
I love bhimavaram 💖
@Satyarangolidesigns5574 жыл бұрын
I love Bhimavaram city
@kiranb43884 жыл бұрын
City ha ,village kadha
@aniarunidamarty6324 жыл бұрын
@@kiranb4388 Village kadu, it's a town!!!
@aniarunidamarty6324 жыл бұрын
It's not a city, it's a town!!
@vamsikrishna27764 жыл бұрын
@@aniarunidamarty632 Andhra loss vegas maa BHIMAVARAM
@vamsikrishna27764 жыл бұрын
@@kiranb4388 Andhra loss vegas
@ganeshmandapalli4870 Жыл бұрын
దయచేసి స్టేట్స్,సెంట్రల్ govements దీన్ని ఒక సంప్రదాయా గా పరిగనించాలి
@bharateeyudu3424 жыл бұрын
I have to marry a ❤️❤️Bhimavaram girl❤️❤️. Then I can go to Pongal as a son-in-law ..😁😁
@SudheerNani34564 жыл бұрын
My home town😍😍. Sontha Urike velthe a santoshame veruuu
ఒక నెల రోజులు సంపాదించింది పందాలు లో పెడతారు. ఇక్కడ వాళ్ళ తాహతు కు తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు ...నేను ఇంత వరకు సర్వం కోల్పోయిన వాళ్ళని చూడలేదు ...భీమవరం కోళ్ల పందాలు వల్ల......సంవత్సరం కి ఒకసారి మాత్రమే ఆడతారు అంతే కానీ రోజు ఆడరు బానిసలు అసలే అవ్వరు మా జిల్లా వాళ్ళు తెలివి తేటలు బాగా ఉన్నోల్లు....😉
@madhubabu33652 жыл бұрын
కోడి పందాలు 365 రోజులు లీగల్ చేసేసి టికెట్ సిస్టమ్ పెట్టేస్తే గవర్నమెంట్ కి డబ్బులు కూడా వస్తాయి... అలాగే జనానికి సరదా... 😂😂😂😂👍👍👍👍
@journalistchari26494 жыл бұрын
Sir మీ నెంబర్ పంపండి నేను news ఇవ్వగలను
@rika65144 жыл бұрын
ma amma and ammavala uru :D every year veltamu uru ki :)
@sdvk77792 жыл бұрын
భీమారం పక్కన సోమారం లో కూడా పందాలు ఉంటాయి.
@gana49153 жыл бұрын
Madhi Bhimavaram town station dhaggaree
@saiguptha21414 жыл бұрын
BECAUSE IT'S KING'S TOWN.....😍😍😍
@vishnuc35754 жыл бұрын
Maa vooru tenkaya pandhelaku prasiddhi maa pandugs ugaadhi hindupur