హర మహాదేవ శంభో శంకరా హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ హరే రామ
రథం మీద నుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నది. ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో జగత్తు అదిరిపోయిందట. చక్రాన్ని చేపట్టి వేగంతో పరుగెత్తే ఆయన భుజాల మీద ఉన్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. అనూహ్యమైన ఈ చర్యకు అర్జునుడికి రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును పట్టుకుని నిలిపే ప్రయత్నం చేసి రోషంతో-నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘించే సింహంలా ఉరకలు వేస్తూ - ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా’ అంటూ - ముందుకొస్తున్న ఆ దేవుడు - నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు - నాకు దిక్కు అగు గాక! కుప్పించి ఎగసిన... ఆదిగా కలిగిన ఈ పద్యం పోతన వ్రాసిన శ్రీమదాంధ్రమహాభాగవతం లోనిది. కురుక్షేత్రంలో 10 రోజుల పాటు యుద్ధం చేసి, గాయాలతో అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచిచూస్తున్న భీష్ముడి వద్దకు కురుక్షేత్రం ముగిశాకా కృష్ణుడు, పాండవులు వస్తూండగా వారితో బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు తమ శిష్యసమేతంగా వచ్చారు. ఆ సందర్భంలో భీష్ముడికి భారతయుద్ధంలో మూడవరోజు తన విజృంభణకు అర్జునుడు ఆగలేకపోగా, కృష్ణుడు ఎలా తనమీదకు చక్రధారియై వచ్చాడో గుర్తుకువచ్చింది. ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ కృష్ణుడిని స్తుతించాడు. అటువంటి సందర్భంలోని పద్యం ఇది.[1]
@rajathegreat8768 Жыл бұрын
Thank you for sharing 🙏
@amaraharitharambabu82 Жыл бұрын
🙏🙏🙏🙏🙏me padamulaku sathakoti vandhanalu💐
@shootingstarrupalii507310 ай бұрын
রাধে রাধে
@usha4024 Жыл бұрын
Evandi devindrudu ne ela odinchugaladu. Devendra devatala raju. Thanu ravanudene pedakotashadu. Atlante veerudu ne bhishmudu elaga odinchagaladu sir.