కలియుగం కథ తనదాకా వచ్చేవరకు ఎదుటివారి ఎదుటి వారి బాధలు హేళన గానే ఉంటాయి తనదాకా వచ్చేవరకు తెలియదు
@RAVIKUMAR-uj4tp Жыл бұрын
అద్వైత సిద్ధాంతాన్ని పాటలో చెప్పినట్టున్నది... సూపర్.😍
@nagamani37723 жыл бұрын
జీవితం పూల బాట అని ఎవరైనా చెబితే అది అసత్యం.. నవ్వులుంటాయి ..కన్నీళ్లు ఉంటాయి..పూలు ఉంటాయి.. ముళ్ళు ఉంటాయి...ఎత్తు పల్లాలుంటాయి..ఆగ్రహాలుంటాయి..ఆవేదనలుంటాయి..వీటన్నింటినీ సమర్ధవంతంగా సమన్వయ పరుచుకుని నడవడమే జీవితం..* *అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుడి దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు..* *అదే ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు..అందరూ ఉన్నా లేకున్నా.. అందరినీ మించిన దైవం..మనకు తోడుగా ఉండటం..అదృష్టం.. భగవంతుడు అనేది నమ్మకం..ధైర్యం.. మనకు తోడు ఒకరు ఉన్నారనే ఓ భరోసా.. దానికి రూపం..సాక్ష్యం.. చూడటం..చూపడం..ఇలాంటివి ఉండవు..అది ఆత్మానుభూతి అంతే..* మనకు సంతోషం నేర్పలేని ఎన్నోవిషయాలు..కన్నీళ్ళునేర్పాయి...గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ..ఓటమి నేర్పింది.. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు..అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని... జీవితం.. మనకు ఊపిరి ఉన్నంత వరకు.. ఒక విశ్వవిద్యాలయం... మనం విద్యార్థులమే....
బాధలు పడితేనే ఇలాంటి పాటలు పుట్టుకొస్తాయి ఒంటరిగా ఎంతో ఆలోచనతో ఉన్నవారికి ఇలాంటి పాటలు వస్తాయి
@mounikanillapala48514 ай бұрын
Ilantivi konni songs suggest cheyandi plz
@krishnavenipenumudi4330 Жыл бұрын
అంతా పుట్టుక చావులు గుర్తించే ఉంది చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👍👍👍🪷🌷🌸🌺🌹🌼
@hifriends36079 ай бұрын
మీ విలువైన మాటలు 🙏 మంచి మనస్సు ఉన్న దేవత మీరు మీ మంచి మనస్సు కి అంతా మంచే జరుగుతుంది☀ God bless you My heartfully wishes to you☀
@pmamatha57323 жыл бұрын
మన బ్రతుకు మొత్తం ఈ ఒక పాట లో తెలుస్తుంది కానీ మనుషులు ఏమి మారరు ఇవే పగలు, ఈర్ష్య లు, తప్పు లు చేస్తానే ఉంటారు అందరిని దేవుడే కాపాడాలి 🙏🙏🙏
@ramdevyoga50633 жыл бұрын
మనుషులు మారాలి
@Area-gb9qh3 жыл бұрын
Ade kada andi cheptunaru! *MAYA* ani.. maaya lo padipoyi satyanni grahinchatledu!
@Area-gb9qh3 жыл бұрын
@Ssmb Edits nammakapote maney but devudu ledu ani cheppaku!
@hifriends36073 жыл бұрын
Good thinking your own God bless you. Your words showing your goodness Keep it up Success comes to your foots You have golden life My heartfully sincerely wishes to you
@lifelonglearning79423 жыл бұрын
తెలుసని ఎందరు చెబుతున్నా అది ఉందో లేదో తేలని హంస......
@rainbowammacheppindi68543 жыл бұрын
ఈ పాటలో ఉన్నది అంతా నిజమని తెలుసు అయినాకూడా మళ్లీ మయా ప్రపంచం లోకే వెళ్తాం అదే మాయా .... ఈ పాట రాసిన వారికి పాడిన వారికి🙏🙏🙏
@sreenivulue14883 жыл бұрын
Super mam
@SunilKumar-xi6jt3 жыл бұрын
Exactly 1000% Correct
@SiriAkshraRangoli64753 жыл бұрын
kzbin.info/www/bejne/qna5hYulna-rgKM
@pallavimedia50583 жыл бұрын
Yes.. Antaa maaya, maaya line marmanni telusukunte.. Ade sahaja stiti brahmanandam
@hifriends36073 жыл бұрын
Golden words from you🙏
@srinivasch.srinivas58723 жыл бұрын
జీవిత పరమార్ధం దీనిలో చాలా వుంది.చాలా బాగుంది
@srikanthbukka13703 жыл бұрын
ఎంతో వేదాంతం వుంది ఈ పాట లో. అద్భుతహః..
@ramukandukuri81907 ай бұрын
ఈ పాటలో ఎంత అర్థం వుంది పాట ని రాసిన వారికి పాడినవారికి నమస్కారం ప్రతివారూ ఈ పాటని అర్థం చేసుకుని జీవించ గలరా నేను?
@parameshwargundeti98592 жыл бұрын
సకల జీవరాశులకు శివతత్వం బోధపడేలా దీవించు తండ్రి.....హరహర మహాదేవ .....శంభో.... శంభో....
@luckyvlogs6825 Жыл бұрын
Hara Hara మహాదేవి
@nirmalakumari77963 жыл бұрын
ఈ పదార్థం రూప జగత్తులో జన్మించిన ప్రతి మానవునికి అర్ధం అవ్వాల్సిన అద్భుతమైన సత్యం
@ssbaba84073 жыл бұрын
ఆదిశంకరాచార్య మూవీ లో శ్రీ హరి పాట చాలా బాగుంది
@vakamallavenkateswarlu81684 жыл бұрын
బ్రమ అని తెలుసు.... బ్రమ అని తెలుసు....! బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు.......! కథ అని తెలుసు .... కథ అని తెలుసు ......! కథలన్ని కంచికే చేరునని తెలుసు .....! తెలుసు తెర తొలుగుతుందని......! తెలుసు తెల్లారుతుందని.....! తెలుసు ఈ కట్టే పుట్టుక్కుమంటదని తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసి పోతదని...! ఇన్నీ తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని? మాయ ......! మాయ .....! మాయ ......! మాయ .....! తేలిపోయింది తెలిసిపోయింది తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో వుందని మనసా....! తెలుసని ఎందరు చెబుతున్నా అది వుందో లేదోతేలని హంస కళ్ళు రెండు మూసేయ్యాలంట మూడోకంటిని తెరవాలంటా,, మిన్ను మన్ను మిట్టా, పల్లెం ఒక్కటిగా కనిపించాలంటా.... ఆడే వాడు ఆడించేవాడు ఏక పాత్రలని రాగాలంట... ఆ ఎరుక వచ్చిరాగానే ఆ ఎరుక వచ్చిరాగానే ఆ ఎరుక వచ్చిరాగానే మాయం అయిపోతుందట మాయ మాయ .. మాయ.. మాయ.. మాయ.. వేదం తెలుసు తైలంవున్నదాకే దీపం అను వేదాంతం తెలుసు శాస్త్రం తెలుసు శాశ్వతంగా వుండేదెవ్వడిడ్ లేడని తెలుసు తెలుసు ఇది నీటి మూటనీ తెలుసు ఇది గాలి మేడని తెలుసు ఈ బుడగటప్పని పగిలి పోతదని తెలుసు ఉట్టిపై ఉన్నదంత ఉషే కాకి అని అన్నీ తెలిసి అడుసులో పడీ దొర్లుతుంటావు దేనికని మాయ ... మాయ.... మాయ ......!
@kusamakumari84954 жыл бұрын
సూపర్ హీరోస్
@bindu1084 жыл бұрын
చాలా ఓపిక మీకు
@sreedevi80234 жыл бұрын
Thanksandi lyrics pettinanduku
@svraos79054 жыл бұрын
Vy
@svraos79054 жыл бұрын
K
@vrpmusic85713 жыл бұрын
దేవుని మాత్రమే నమ్మండి మనుషుల మాటలు నమ్మకండి. మీ రాంప్రసాద్ రేవూరి.
@saishankarellampalli29653 жыл бұрын
అయితే మీరు చెబుతున్న యీ మాటను నమ్మను😅
@vrpmusic85713 жыл бұрын
@@saishankarellampalli2965 🙏💖👍 నేను చెబుతున్నది కూడా అదే విషయం.
జీవితం ఒక మాయ. ...ఇందులో మనం కొట్టుమిటాడుతుంటాం కాని తేలే దెపుడంటే మరణించినపుడు. ...ఇదే మాయ. పాటలో ప్రతి అక్షరం చాల బాగ రాశారు. పాట కూడ బాగ పాడారు.
@kamarsunag44313 жыл бұрын
మాజీ రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరి గారి సతీమణి శ్రీమతి సరస్వతీ బాయి గారి సాహిత్యాన్ని గుర్తు చేస్తోంది
@krovvidiseshachalam4885 Жыл бұрын
మహా తల్లికి 🙏🏾
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@vasanthalakshmiramanujadas97993 жыл бұрын
జీవిత సారం మొత్తం ఈ సాంగ్ లో వున్నది,సూపర్
@mahendranathvankeswaram7027 Жыл бұрын
పాట బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు.... మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు
@operation50-oldisgold6 Жыл бұрын
భ్రమ అని తెలుసు...బతుకంటె బొమ్మల ఆట అని తెలుసు.! కథ అని తెలుసు...కథలన్ని కంచికే చేరునని తెలుసు.! తెలుసు.. తెర తొలుగుతుందనీ...తెలుసు తెల్లారుతుందనీ.! తెలుసు.. ఈ కట్టె పుట్టుక్కుమంటదనీ..! తెలుసు... ఈ మట్టి మట్టిలోకలిపోతదనీ.! అన్నీ తెలిసీ ఇరకాటంలో పడిపోతావు... ఎందుకని.? మాయ ...మాయ... మా..య...! వేదం తెలుసు..తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు శాస్త్రం తెలుసు...శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు. తెలుసు ఇది నీటి మూటనీ.. తెలుసులే గాలి మేడని.! తెలుసు ఈ బుడగ ఠప్పనీ పగిలిపోతదనీ తెలుసు ఉట్టి పై ఉన్నదంత ఉష్ కాకియనీ అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు... దేనికని.? మాయ... మాయ... మా.. య.! తేలిపోయింది..తెలిసిపోయింది ...తెలియనిదేదో ఉందని మనసా.! తెలుసని ఎందరు చెబుతున్నా... అది ఉందో లేదో తేలని హంస..! కళ్ళు రెండు మూసేయాలంట...మూడో కంటిని తెరవాలంటా మిన్నూ మన్నూ మిట్టా పల్లెం ఒక్కటిగా కనకనిపంచాలంటా! ఆడేవాడు ఆడించే వాడు... ఏక పాత్రలని ఎరగాలంటా.! ఆ ఎరుక వచ్చి రాగానే..మాయం ఐపోతుందట మాయ.! మాయ... మాయ...మా..య.! --- J.K. భారవి...
@kumbhasrikanth63189 ай бұрын
❤
@lakshmiatchutanna50188 ай бұрын
Super 👌
@lakshmiatchutanna50188 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@basantibanoth76683 жыл бұрын
Singer voice is fabulous .. mind-blowing.... lyrics Also was very nice...
@SiriAkshraRangoli64753 жыл бұрын
kzbin.info/www/bejne/qna5hYulna-rgKM
@live-dy1gu3 жыл бұрын
Yes singer is none other than sree rama chandra
@santhakumari5279 Жыл бұрын
సుఖాలలో తమని తాము మరువకుండా ఉండేలా జ్ఞానం కలిగించే సాహిత్యం
@lalitham18813 жыл бұрын
Manasuku prasanthini ichche ii patani ishtapadanivaru yevaru vuntaru!? 👍❤️ I like this sang . Vraasinavaariki paadinavaariki naa abhinandanalu
@telugutechgenius62533 жыл бұрын
Yes bro
@SiriAkshraRangoli64753 жыл бұрын
kzbin.info/www/bejne/qna5hYulna-rgKM
@mahendranathvankeswaram7027 Жыл бұрын
ఓం నమః శ్రీ భ్రమరాంబ కామాక్షి తాయి సమేత మల్లికార్జున స్వామి నే
@sridevisrinivas78044 ай бұрын
Intha manchi పతకాలు సాహిత్యం సంగీతం ,padinavariki,chetuletti namaskaram chesthunnamu, vasthavalu kallani కట్టినట్లు చూపించారు ,తెలుగు teyadananni amruthamlaga tagincharu, me goppa hrudaya bavalaki, yuvathani melukoliparu meku ma bhakthi namaskaralu, సృష్టికి ప్రతి సృష్టికి me ఈ gatram
@srisuryasai35113 жыл бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🧘🧘🧘
@LukkaNagababu2 ай бұрын
ఈ పాట రాసిన వారికి పాదాభివందనం
@LukkaNagababu2 ай бұрын
🙏🙏
@veerendravarma90344 жыл бұрын
అంతా ఒకటే అదే అద్వైతం
@suribabu22276 ай бұрын
బ్రదర్ మీరు చాలా బాగా పాడారు పాట భావాత్మకంగా ఉన్న దానికి ప్రాణం పోసి బ్రహ్మవై నిలిచావు
@kondrarakesh72274 жыл бұрын
2020 లో ఈ పాట విన వారు లిక్ చేయండి
@kankanalabharath43404 жыл бұрын
Nagaraju
@kasibindisayamma57333 жыл бұрын
@@kankanalabharath4340 ☀
@sravs26103 жыл бұрын
🤦
@shaikinthiyaz6573 жыл бұрын
Ne
@Sairam452693 жыл бұрын
Bro nenu mee Junior 2021
@madhavitirupathi45604 жыл бұрын
Very emotional song... Superb song bro
@vinayakajhosi23604 жыл бұрын
Awesome
@jessyjessy53972 жыл бұрын
Awesome 🙏💯 correct writer singer excellent మంచి song ఇచ్చారు 🙏👍
@sreeramponnaganti1835 Жыл бұрын
మనసు కి ప్రశాంతి నిజ జీవితం లో జరుగుతున్నది పాట రచించి న వారికి నా నమస్కారం
@adarivasu76222 жыл бұрын
ఈ పాట నిజంగా అర్దం అయ్యేది 1%..మిగతా 99% తెలుసు అని అనుకొని భ్రమ పడే వారే....😊
Great song from JAGADGURU AADI SHANKARA nice acting from Shree hari sir
@SiriAkshraRangoli64753 жыл бұрын
kzbin.info/www/bejne/qna5hYulna-rgKM
@krishnaguguloth97044 жыл бұрын
మాయ మాయ మాయ నిజంగానే మాయ అని తెలుసు ఈ జీవితం......
@SiriAkshraRangoli64753 жыл бұрын
kzbin.info/www/bejne/qna5hYulna-rgKM
@srinivasjavvajijiojavvaji30912 жыл бұрын
EE WORLD TOTAL MAYA. HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA. OM KLEEEM NAMAHA SHIVAYA.
@youtubetheater86303 жыл бұрын
Super sri ram garu I 💘💖💗💓💞 your voice
@kunjistrends88833 жыл бұрын
Meditation gurinchi telisina vallaki eee song chala baga artham avuthundhi eee song lo chala meaning vundhi rasina variki padina variki koti pranamalu🙏
@SiriAkshraRangoli64753 жыл бұрын
kzbin.info/www/bejne/qna5hYulna-rgKM
@narayanareddynarahari6003 жыл бұрын
2021 చూసిన వారు లైక్ కోట్టండీ.
@sucharithabalivada1793 жыл бұрын
Singer sreeramachandra nice voice👍👍👍👍
@neelimaghanta7956 Жыл бұрын
Superb singing by Sreeram ❤❤❤❤ lyrics super
@sattibabureddysattibabured19813 жыл бұрын
Wow😲 Danya Vaadalu swami👍 jai Sri raam🙏 siva babu time BCM
@Billaanjeya4 ай бұрын
Aadhi sankara charyaa meeku padhabi vandanalu
@kavithareddy5992 жыл бұрын
Hats off to Writer lyricist and my brother Srirama chandra 👋👋👋👌👌👌
@bhavanibujji752 ай бұрын
Thandriii kapadappa e appulu nundi vimukthi kalaginchu thandriii swamy😭😭😭😭🙏🙏
@srinivaspathipaka23343 жыл бұрын
ఈశ్వరా పరమేశ్వర 🌹🙏
@appalarajumarukonda87012 жыл бұрын
ఈ పాట రాసిన వారికి నా నమస్కారములు నిజం గా మీరు చాలా ఇబ్బందులు కష్టాలు పడ్డారు అందుకే ఇంత లోతులో రాశారు నిజంగా ఇదంతా మాయ.. దేవుడు గొప్పవాడు మనం ఎందుకు పుట్టామో ఎందుకు ఇలా వున్నామో తెలియనిది ఇదంతా మాయ
@ushaushamamidi76964 жыл бұрын
Evaru padaro khani superrrrrrrrrrr
@sindhuja83883 жыл бұрын
Singer name sri ram chandra ... super 👌 padaru
@mohanpaineti95114 жыл бұрын
Manusula jevetham antha E patalo chupincharu 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🙏🙏🙏🙏
@kishorebalina52864 жыл бұрын
Simply Super Song 🙏👏👍👌🤗🤔❣️🌷😷
@devikaipu67602 жыл бұрын
Very good song life lo vyragyam kaliginche song singer ki danyavadalu sir 🙏🙏🙏🙏
@skylineinfo62152 жыл бұрын
Such a great real lyrics composition and singing very heart touching. It's true it's all vishnu maya. Thank you for taking great efforts to write and sing
@treesekhar3381 Жыл бұрын
Hi
@mvrpartsoflife70962 жыл бұрын
Brama Ani telusuu so sweet song lyrics
@ganapathisantoshkumar29254 жыл бұрын
Asalu Em Cheppina Thakkuve Ee Lyrics
@gatturadha90414 жыл бұрын
సూపర్ నో వర్డ్స్ to express
@akkalaharshith99753 жыл бұрын
Folk సాంగ్స్ కూడా పెట్టండి sir
@redmirchicommonman52564 жыл бұрын
పాటే కాదు సినిమా కూడా చాలా బాగుంది 🙏
@gpasupathi28004 жыл бұрын
Movie name cheppandi
@redmirchicommonman52564 жыл бұрын
@@gpasupathi2800 *జగద్గురు ఆదిశంకర*
@sreedevi80234 жыл бұрын
Em movie andi idi
@redmirchicommonman52564 жыл бұрын
@@sreedevi8023 జగద్గురు ఆదిశంకర
@kadamanchichandralekha67014 жыл бұрын
When we hear God song we will forgot our world on namashivaya .....🙏🙏🙏🙏🙏🙏
@udaymughachintala-jv2lx Жыл бұрын
One of the best meaningful song. This is the really reality. Thanks for the writing and singing.
@RE-yx6ou4 жыл бұрын
### Great Philosophy involved in this song... Hats off to the one who wrote these lyrics. One should learn a lot from this song. How many of you agree???
@SiriAkshraRangoli64753 жыл бұрын
kzbin.info/www/bejne/qna5hYulna-rgKM
@ShekarSm-wr2xj5 ай бұрын
🌺🌺🌺 mind blowing song ❤❤ singer voice nice super 👌👍🙏🌺🌺🌺
@pavibavipavithra88744 жыл бұрын
Nice lyrics !! The lyrics r getting truthful
@hifriends36079 ай бұрын
చేతిలో ఉన్న జీవితాన్ని వీలైనంత వరకు సంతోషము గా గడపాలని. ఎవరు శాశ్వతం కాదు☀
@srinivasrajudendukuri79034 жыл бұрын
Om namasivaya 🙏🙏🙏💕
@DKRSR12342 жыл бұрын
Super sir rasina vallu enka super jivitha satyanni chupincharu
@lalithaallinonecreations37803 жыл бұрын
Super song mana life gurinchi oke okka song lo chepparu🙏🙏🙏🙏
@NAGAMANI-ds8yd6 ай бұрын
Emi lines anna , rasinavallaku, tune chesina vallaku 🙏. 10000000000% satyam idi
@shakeelabis84722 жыл бұрын
Superb.. it's reminding humans that life is not permanent.. om namasivaya