జగన్ చేసినతప్పు కరుణాకర్ రెడ్డి నీ టీటీడీ చైర్మన్ గా రెండు సార్లు నియమించడం
@thulasinaiduakula3645Ай бұрын
TTD నెయ్యి కొనుగోలు కుంభకోణంపై బుమన గారు స్వయంగా సీబీఐ విచారణ కోరండి.
@alimelashekargoud6874Ай бұрын
బ్రదర్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు చేసిన తప్పులు ఇంత అంత కాదు చంద్రబాబు మీద బురద అల్లుడు కరెక్ట్ కాదు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద మీరు చేసిన తప్పులు చాలా పెద్ద తప్పులు అవి పైగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు బొమ్మన గారు మీరు నమ్ముకున్న ఏసు కూడా మిమ్మల్ని క్షమించడు
E. O ki Elugibility leeni vadini tesukuni vachi chesindi mee loffer party
@greatmiracle-mk5mhАй бұрын
భూమన కరుణాకర్ గాడికి ఉచ్చ పడుతుంది
@guntinavitha34Ай бұрын
Cbn vennu potti anni merru jivithantham cheputharru.. Repu nitiki nastam jarigina cbn ani chebuthabu edhininam edhi abhadham merre chepandi
@lakshminarayana3601Ай бұрын
Anya mathasthudini ttd cheyyadam pedda thappu
@sampathkumar4256Ай бұрын
AR KU SUPPLY CHESE CAPACITY UNDHA..SIGGU LEGUNDA BUKAISTUNNAV...PURUGULABADI CHASTAV..
@raviacharimani7493Ай бұрын
Edhi thappa meyru nejalu chiparu cbn pi veyadam meeku allavatipoendhi
@Gopalakrishna-f1nАй бұрын
Ok.. ఫస్ట్ ఇవి చెప్పు.. 1) నువు మాజీ నక్సలైట్.. అవునా కాదా..? 2) మీ ఫ్యామిలీ క్రిస్టియన్ మతం తీసుకుందా లేదా..? 3) వేరే మతంలో ఇలా చేస్తే... నీ రియాక్షన్ ఎంటి..? 4) ముఖ్యంగా 2019 తరువాత లడ్డు నాణ్యత తగ్గిందా లేదా..? 5) నెయ్యి టెండర్లు పిలిచిoది మీరా కదా..? 6) హిందూ దేవాలయాలలో క్రిస్టియన్లు కు పనేంటి .? 7) చర్చ్ & మసీద్ లలో హిందువులను అధికార్లు గా నియమించే అధికారం మన రాజ్యాంగంలో కల్పించిచారా...? 8) స్వామి వారినీ Y.V సుబ్బారెడ్డి నల్ల రాయి అన్నారు అని మీడియా లో వస్తుంది..నిజమా కాదా..? 9)ప్రభుత్వ పథకాలకు స్వామి వారి డబ్బు వాడరా లేదా.. 10)శ్రీవాణి ట్రస్ట్ పేరుత్ స్వామి వారిని కమర్షియల్ గా మార్చారా లేదా.. 11) .... ఇంకా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు.. 12) కళ్యాణ మస్తూ పథకం తెచ్చి...స్వామి వారి డబ్బు వాడిన మీరు... అలాగే వక్ఫ్ బోర్డు నుండి ఒక రూపాయి తెచ్చి ఏ పధకానికైన ఖర్చు చేయగలరా...? 13) దేవాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మంది.. వారి వారి జీతాలకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలి.. 14) దేవాలయాలను హిందువులకు అప్పగిస్తే... స్వచ్ఛంద సేవ చేసుకొనే వారు కోట్ల మంది ఉన్నారు... తద్వారా దేవాదాయ ఆదాయం మిగులుతుంది... ఆ సొమ్ము దేవాలయాలు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు...