Big size

  Рет қаралды 134,815

Munna snake rescuer 1 M

Munna snake rescuer 1 M

Күн бұрын

Пікірлер: 97
@KondalaraoKomara-pb7be
@KondalaraoKomara-pb7be Ай бұрын
సూపర్ తమ్ముడు చాలా బాగా రిస్క్ చేసావ్ మనం ప్రజల్ని అటు పాములను రక్షిస్తున్నాము
@munnasnake
@munnasnake Ай бұрын
Kk Thanks 👍
@bsivabrahmendrabsivabrahme3165
@bsivabrahmendrabsivabrahme3165 Ай бұрын
జీతం ఎంత వుంటుంది అన్నా
@dhar1806
@dhar1806 Ай бұрын
హోల్డింగ్ స్టిక్స్ వాడండి మున్నా గారు,,ఆ వంపు స్టిక్స్ మాత్రమే వాడతారు మన వాళ్ళు,ఆ స్టిక్స్ ఉంటే గట్టిగా పెట్టుకోవచ్చు కదా ,,ఆ వంపు కర్రలు అంత సేఫ్ కాదేమో అని నా అభిప్రాయం మున్నా గారు😢😢😢మాకు వీడియో చూస్తుంటేనే సుస్సు పడుతుంది,, మీరు ఎలా పట్టుకుంటారో,, మీరు చాలా గ్రేట్, మీరు చేసే ఈ సేవ ఎంతో గొప్పది🙏🙏🙏🙏🙏
@Diaryofveganhasini
@Diaryofveganhasini Ай бұрын
Thanks Anna ......chala sahasam chesi.....mi life risk lo pedataru......chala great andi....miru ..annaiah
@gummallaram9816
@gummallaram9816 Ай бұрын
ఎంత అనుభవం ఉన్న అల డైరెక్ట్ గా చేతితో పట్టుకోకు అన్న నీకోసం కూడా ఒక ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది
@tanaygouthamforyou
@tanaygouthamforyou Ай бұрын
Manchiga chepparandi
@munnasnake
@munnasnake Ай бұрын
అవును బ్రదర్ నువ్వు చెప్పింది చాలా మంచిది కానీ నేను ఏ పాము పట్టిన ఫస్ట్ నేను నా సేఫ్టీ చూసుకుంటా సో బై మిస్టేక్ జరగడానికి జరుగుతే నాకు ఈ ప్రాబ్లం
@indian4134
@indian4134 Ай бұрын
డేంజర్ స్నేక్స్ తో జాగ్రత్త అన్న..... అందరికి చూపించే అనే భావం తో రిస్క్ చేయకు.... వెరీ డేంజర్ అది
@munnasnake
@munnasnake Ай бұрын
నాకు తెలుసు బ్రదర్
@ehariharaprasad
@ehariharaprasad Ай бұрын
అది ఇండియన్ రస్సిల్ పిట్లేస్ వైపర్.... ఆటలు అడకు యూట్యూబ్ లో వీడియోస్ కోసం గొప్పలకి పొకు.... చాలా ఆక్టివ్ వైపర్ లు అవి, వాటి కోరలు బంధించిన సంచి లో నుండి కూడా బయటికి రాగలవు....చాల డేంజర్, అధిక నిద్రాన వ్యవస్థ కలిగిన ఒకే ఒక పాము, చాటు గా మాటు లో వేసి కాటు వేయగలదు, చెట్లు ఎక్కలేవు, ఆఫ్రికా ఖండం లో ప్రతీ ఏటా బ్లాక్ మాంబా జాతి పాముల తరువాత మానవ మరణలకి కారణం ఈ వైపర్ పాములు.
@munnasnake
@munnasnake Ай бұрын
బ్రో ఏ పాముని ఎలా రిస్క్ చేయాలో నాకు బాగా తెలుసు నేను వ్యూస్ కోసం ఎంటర్టైర్మెంట్ కోసం ఇలా స్టడీస్ మాత్రం చేయలేను అర్థం అవుతుంది బ్రదర్ నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది నాపై డిఫరెంట్ 4.మెంబర్స్ ఉన్నారు. చేతిలో మొబైల్ ఉంది కదా అని ఏది పడితే అది కామెంట్స్ చేయొద్దు ప్లీజ్ బ్రదర్ నా మాటలు నీకు ఏమైనా చేదుగా అనిపిస్తే నన్ను క్షమించు ఇట్లు మీ తమ్ముడు
@vamsikrishna363
@vamsikrishna363 Ай бұрын
​@@munnasnakeveedilanti waste gallani pattinchukoku bro... Veediki avakasam istey ISRO rocket technology ni nerputaaru.. Pani paata Leni edavalu😂
@nanistarguru46
@nanistarguru46 Ай бұрын
❤ ​@@munnasnake
@MadhuRithika-rq4eg
@MadhuRithika-rq4eg Ай бұрын
ఎంది బ్రో. చంపేయక అలా వదిలిపెడుతున్నావు
@sonucarnival7675
@sonucarnival7675 Ай бұрын
Edi emaina meru jagartaga undandi munna Bhai ❤
@balukrishna10
@balukrishna10 Ай бұрын
Nicely explained and gave knowledge on how to identify poisonous 🐍
@arunabhaskarramavarapu893
@arunabhaskarramavarapu893 Ай бұрын
tq for sharing this information about Russell viper nice catching 🎉🎉
@RajithaSriramoju-w2z
@RajithaSriramoju-w2z Ай бұрын
Vhamo chala gundedairyam undali Munna bhai dhani patukovali ante meru antha easy ga deal chesthunaru.. hatsoff But takecare ♥️
@munnasnake
@munnasnake Ай бұрын
Kk Thanks 👍
@Nareshyadav-kf9sv
@Nareshyadav-kf9sv Ай бұрын
అది ఎక్కడున్నా denger కదా..దానిని చంపవచ్చు కదా
@G.NirsamlluG.Nirsamllu
@G.NirsamlluG.Nirsamllu Ай бұрын
Good job munna.Bhal
@majjivenkataappalanaidu4113
@majjivenkataappalanaidu4113 Ай бұрын
👌👌👌👍
@aniiiimba8220
@aniiiimba8220 Ай бұрын
Deeniki naatu వైద్యం ఉంది బ్రో😊
@Princycookingandvlogs
@Princycookingandvlogs Ай бұрын
😮vammo chaala dangerous snake great and be careful andi
@Ramavath-n8q
@Ramavath-n8q Ай бұрын
అన్న డేంజర్ స్నేక్ అన్న అది అబ్బా 🙏🙏🙏
@munnasnake
@munnasnake Ай бұрын
Thanks 👍
@prasad583
@prasad583 Ай бұрын
@@munnasnake anna ee jaathiki chendina kulli poda kudithe amaina avtada
@venkateshManchuri-ec2zh
@venkateshManchuri-ec2zh Ай бұрын
God job anna but be careful please Anna...
@munnasnake
@munnasnake Ай бұрын
Kk Thanks
@devaralaravi
@devaralaravi 24 күн бұрын
Shoe vesukondi brother, safety untadhi
@santhosh285
@santhosh285 Ай бұрын
Miru chala great anna
@rasikasrinu2840
@rasikasrinu2840 Ай бұрын
అన్నా జాగ్రత్త
@munnasnake
@munnasnake Ай бұрын
Thanks 👍
@swamicompositor
@swamicompositor Ай бұрын
అన్న రస్సెల్ వైపర్ చేతి తో పట్టు కొవడం చాలా రిస్క్ యూజ్ హార్డ్ గ్లోవ్స్
@munnasnake
@munnasnake Ай бұрын
అవును బ్రదర్ దాని గురించి నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చేతులతో మాట్లాడడం జరిగింది
@priyankafrancis7
@priyankafrancis7 Ай бұрын
Ma inti pakka one week back oka snake undi anna ippudu kanipinchaledu malli adi undo ledo ardam avatledu paina brown stomach yellow color lines unai adi dangerous aha anna
@ravikumarbandi3885
@ravikumarbandi3885 24 күн бұрын
Bro chetiki glouse vesuko safetyki neevu safety use chesuko
@manojkumar-rz5pu
@manojkumar-rz5pu 13 күн бұрын
Vulli Pamu and raktha pinjara okatana bro
@saivinaygunisetty7330
@saivinaygunisetty7330 Ай бұрын
అన్నా మీరు పాముని పట్టాక దాని కోరలు తీసేస్తారా ఎవరిని బైట్ చేసిన ప్రమాదం జరగకుండా.. లేకపోతే normal గానే వదిలేస్తారా
@ushalakshmimarella160
@ushalakshmimarella160 Ай бұрын
Sir where this is sir? Ma area lo kuda snakes ekkuva kanpistunay . Madi Ananthapur
@nelliraju5990
@nelliraju5990 Ай бұрын
పాములు పట్టుకోవడానికి స్టిక్స్ ఉంటాయి కదా అన్న అప్పుడప్పుడు వాడండి డేంజర్ కదా
@PvKishore-tt8mo
@PvKishore-tt8mo Ай бұрын
Careful brother
@farmingmarvels892
@farmingmarvels892 3 күн бұрын
Bhai apna bhi care karo...ye bahut risky hai
@Bhuronayak-k7s
@Bhuronayak-k7s Ай бұрын
Aalantiy pamulu nenu chala kottanu
@vavilalarajeshsagar7439
@vavilalarajeshsagar7439 Ай бұрын
Good job Munna Bhai
@munnasnake
@munnasnake Ай бұрын
Thanks 👍
@pradeepanugandula298
@pradeepanugandula298 Ай бұрын
Vammo, take care Anna
@munnasnake
@munnasnake Ай бұрын
Thanks
@oragantivamshi7984
@oragantivamshi7984 Ай бұрын
Annaya safety shoes use cheyyandi anna miku kuda family undhi risk thisukokandi
@gorgereddy125
@gorgereddy125 Ай бұрын
Nice rescue
@munnasnake
@munnasnake Ай бұрын
Thanks 👍
@aravirangaswami3082
@aravirangaswami3082 Ай бұрын
Good ಜಾಬ್ sir
@munnasnake
@munnasnake Ай бұрын
Thanks 🙏
@moulithoughts7022
@moulithoughts7022 Ай бұрын
Legs ki shoes vesukondi brother hand ki gloves vesukondi
@uddamarrirs
@uddamarrirs Ай бұрын
విషపూరమైన పాము కాదు 💐విషపూరితమైన
@javeedshan_
@javeedshan_ Ай бұрын
Jagratha anna....
@munnasnake
@munnasnake Ай бұрын
Kk
@rameshbabu8286
@rameshbabu8286 Ай бұрын
Take care bro
@munnasnake
@munnasnake Ай бұрын
Kk
@sampaththeegala1313
@sampaththeegala1313 Ай бұрын
Ma frnd 1min lone chanipoyadu katuveshaka.. 1mnth avthundhi same snake very danger
@kumargamer1189
@kumargamer1189 Ай бұрын
1 min lo chanipovadam enti brother .30 min varaku safe untaru kada
@pvr7in1channel
@pvr7in1channel Ай бұрын
Daaniki chakkaliginthalu avuthanattunnai anna
@devupalliraider2579
@devupalliraider2579 Ай бұрын
RECENT GAA TWENTY DAYS BACK RUSSELL VIPER NI KOTTI CHAMPADAN JARIGINDI
@baliankani8125
@baliankani8125 Ай бұрын
💐🙏😷🤝HI MUNNA BROTHER SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHER YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND KZbin VIDEOS AND YOUR HELPING HANDS VIDEOS AND YOUR PERSONAL VIDEOS ARE SUPER BROTHER YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHER AND THIS IS NEXT NEW BACK TO BACK FULL VIDEOS BROTHER 🙏😷🤝
@munnasnake
@munnasnake Ай бұрын
Thanks 👍
@baliankani8125
@baliankani8125 Ай бұрын
@@munnasnake Thank you so much brother 🤝
@PrajaMaadyamavedika
@PrajaMaadyamavedika Ай бұрын
ఒక కోర ఇరగగొట్టినావు బ్రో
@sivadhanumuri1710
@sivadhanumuri1710 Ай бұрын
సోదరా పాములు పట్టే పట్ట కార్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నవి అవి తెప్పించుకో నీకోసం నీ ఫ్యామిలీ కోసం
@saikumar5555
@saikumar5555 Ай бұрын
Danini vadalsindhi adavi lo ledha janalu tiragani place lo meru open area lo vadilesaru adhi tappu
@sakeoloo1658
@sakeoloo1658 Ай бұрын
దాన్ని చంపే అన్న
@ameer-mr2qq
@ameer-mr2qq Ай бұрын
Snakes dagara overconfidence paniki radu Bhai please use safety things
@zak_fitness
@zak_fitness Ай бұрын
First view🎉
@munnasnake
@munnasnake Ай бұрын
Thanks Bro
@munnasnake
@munnasnake Ай бұрын
Love you Ammu😍
@konchadaganapathirao6296
@konchadaganapathirao6296 Ай бұрын
దీన్ని చంపై అన్నా
@paychannel9622
@paychannel9622 Ай бұрын
Hadir kawan
@sudeeprishi1236
@sudeeprishi1236 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@munnasnake
@munnasnake Ай бұрын
Thanks 👍
@ajaybaburajam2017
@ajaybaburajam2017 Ай бұрын
Very dangerous snake
@jalajajalaja4515
@jalajajalaja4515 Ай бұрын
Abooooooo
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi Ай бұрын
బ్రదర్ స్నేక్ స్టిక్ తో రిస్క్ చెయ్ ఈ స్టిక్ వద్దు
@munnasnake
@munnasnake Ай бұрын
Kk
@PremTheOneTeluguOfficial
@PremTheOneTeluguOfficial Ай бұрын
vijayawada floods lo ochindhi adhena bro
@Teledhu_adagodhu
@Teledhu_adagodhu Ай бұрын
Awunu
@ap24d70
@ap24d70 Ай бұрын
కాంఫిడెన్స్ తో పట్టుకో.... ఓవర్ కాంఫిడెన్స్ తో పట్టుకోకు..,.
@munnasnake
@munnasnake Ай бұрын
అది నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు
@venkyshivary2425
@venkyshivary2425 Ай бұрын
Ha Sanke Ni Video loo chesthe nea Chuchu Paduthudhi Inka Danini Nuvu Mututhunavu Avvo Rama 🙏🏻🙏🏻🙏🏻 nik .. Jagartha broh public Kosam Nuvu Risk loo padak Ni Safty chusukoo jara 🫂
@munnasnake
@munnasnake Ай бұрын
Kk Thanks 👍
@bhaskarmekonda8302
@bhaskarmekonda8302 Ай бұрын
Anna basker hyd
@DiddevenkateshDiddevenkatesh
@DiddevenkateshDiddevenkatesh Ай бұрын
Vadaldam deniki
@కన్యాతీర్దమ్
@కన్యాతీర్దమ్ Ай бұрын
తిక్క నాయాల, ఆ వీడియో లు ఏంటి, చేతికి గ్లౌజ్ లు వేసుకుని పామును పట్టుకోవాలి, అనవసరపు షో చేసావో ఎదో ఒక రోజులు ఆప్తునివి అయిపోతావ్, అన్ని రోజులు నీవే ఉండవు
@munnasnake
@munnasnake Ай бұрын
అరే పుష్ప ఏ పాముని ఎలా పట్టాలో నాకు బాగా తెలుసు పదో తరగతి పాఠాలు నాకు నేర్పియ్యకు అర్థమవుతుందా, హ్యాండ్ బ్లౌజ్ వేసుకుని రెస్క్యూ చేయమని చెబుతున్నావ్ ఓకే నీ ఆలోచన బాగుంది ఆ స్నేక్ గురించి నీకేమైనా తెలుసా నాకు బాగా తెలుసు హ్యాండ్ బ్లౌజ్ వేసుకొని చేస్తే అనుకోకుండా కలిసింది అనుకో దాని యొక్క కూరలు హ్యాండ్ బ్లౌస్ లోపలికి దిగిపోతాయి బట్ హ్యాండ్ బ్లౌజ్ వేసుకొని రెస్క్యూ చేయడం చాలా కష్టం ఎందుకంటే అది చాలా బిగ్ సైజ్ స్నేక్ కాబట్టి అర్థమవుతుందా పుష్ప రాజ్,
@NeelojiMadhavi-nf8fi
@NeelojiMadhavi-nf8fi Ай бұрын
Navvi Navvi chachha😂😂😂
#Indian #Russell's viper ☠️ snake Rescue contact.7396969617
14:37
Munna snake rescuer 1 M
Рет қаралды 164 М.
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 56 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 117 МЛН
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 6 МЛН
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 21 МЛН
#Indian #spectacleds venomous cobra snake Rescue contact.7396969617
17:51
Munna snake rescuer 1 M
Рет қаралды 49 М.
..SRI HANUMAN CHALISA ,🙏🙏🙏
2:21:16
Ammu Rudroju
Рет қаралды 1,6 М.
#Indian #spractical venomous cobra snake Rescue contact 7396969617
9:18
Munna snake rescuer 1 M
Рет қаралды 2,4 МЛН
Ram Charan ,Arvind Swamy Rakul Preet Singh & Navdeep Movie Interesting Scene @Telugu Multiplex
16:21
𝚃𝙴𝙻𝚄𝙶𝚄 𝙼𝚄𝙻𝚃𝙸𝙿𝙻𝙴𝚇
Рет қаралды 4,1 МЛН
When Royal Guards Fight Back!
8:08
Fighting Spirit
Рет қаралды 8 МЛН
Police Hunt Down The Hard Rock Casino Shooter
44:05
Dr Insanity
Рет қаралды 4,6 МЛН
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 56 МЛН