Рет қаралды 141,418
Biggest Cows And bulls The World In Anantapur : ప్రపంచంలోనే అతిపెద్ద ఆవులు-ఎద్దులు || RTV
అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో దేశంలోని టాప్ వెరైటీ ఆవులను ఎద్దులను పెంపకం చేస్తున్న కర్ణాటక కు చెందిన ఆశ్రిత్ కిషన్
ఇటీవల ప్రముఖ కన్నడ హీరో చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఈ ఫామ్ నుంచి కాంక్రీజ్ జాతి ఎద్దులను కొనుగోలు చేశారు ఈ కాంక్రీజ్ జాతి ఎద్దులు అతి పురాతనమైనవని ఆశ్రిత్ చెబుతున్నారు
బాహుబలి సినిమాలో ఒక సీన్లు కాంక్రీజ్ జాతికి సంబంధించిన ఎద్దులనే వాడారు
కాంక్రీస్ జాతి తో పాటు శైవాల్, రాటి , గిర్, ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు పెంపకం
ప్రపంచంలోనే టాప్ క్వాలిటీ బ్రీడ్స్ తమ వద్ద ఉన్నాయ్ అంటున్న ఆశ్రిత్ కిషన్
దాదాపు 800 కు పైగా ఆవులు ఎద్దులు, గేదెలు పెంపకం వీటి పాలను బెంగళూరులో విక్రయం
#rtvananthapur #apnews #cows #rtv #latestupdate
For More News Updates, Visit : www.rtvlive.com