తెలంగాణ తెచ్చిన పార్టీ అనే అహంకారం తో అధికారం ఎప్పటికీ మాదే నన్న భ్రమల్లో ఉంటే ప్రజలు గుయ్యమనేలా సమాధానం చెబుతారు. తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన ప్రజల్ని అవహేళన చేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని అనవసరంగా తూలనాడి, అధికారంలో వున్న కాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగి అధికారంలో ఉన్నామనే స్పృహ లేకుండా కేంద్ర పెద్దలతో గిల్లికజ్జాలు కొని తెచ్చుకుని ఇప్పుడు కూడా ఏమాత్రం పశ్చాత్తాపమే లేకుండా ఉంటే ఎలానన్నది ప్రజల ప్రశ్న?.
@potharajubhasker28314 ай бұрын
కేటీఆర్ గారిని చింతమడకలో సర్పంచ్ గలవు మను ఆ తర్వాత పార్టీ, పరపతి.