బియ్యం వాడకుండా షుగర్ ఉన్నవాళ్ళతో పాటు పిల్లలుకూడా ఇష్టంగా తినేలా టేస్టీ Veg Fried Rice ఇలా చేసేయండి

  Рет қаралды 71,040

Spice Food

Spice Food

Жыл бұрын

Millets తో రుచిగా ఇలా చేసిపెడితే పిల్లలతో పాటు మిలెట్స్ ఇష్టంలేని వాళ్ళుకూడా లొట్టలేస్తూ తినాల్సిందే/millet fried rice/‪@SpiceFoodKitchen‬
millet fried rice | millet recipes in Telugu | how to cook millets | foxtail millet recipes | foxtail millet recipes in Telugu | fried rice recipes | veg fried rice recipes | veg fried rice in Telugu | millet fried rice in Telugu | breakfast recipes in Telugu | healthy breakfast recipes | healthy breakfast recipes in Telugu | lunchbox recipes | lunchbox recipes in Telugu | methi recipes | methi recipes in Telugu | methi fried rice | Spice Food Kitchen
#milletrecipes #milletrecipesintelugu #milletbreakfast #milletfriedrice #methirecipes #methifriedrice #foxtailmillets #breakfastrecipes #breakfastrecipesintelugu #healthybreakfastrecipes #vegrecipes #vegfriedrice #vegfriedricerecipe #vegfriedriceintelugu #spicefood

Пікірлер: 91
@nunny5009
@nunny5009 Жыл бұрын
ఎంతోమంది అమ్మలకు తెలియని వంటలను తెలియజేస్తూ ఎంతో రుచికరంగా మనకు అందిస్తున్న స్పైస్ ఫుడ్ మామ్ కి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు❤🌹💐
@nissicavenkateshk2645
@nissicavenkateshk2645 Жыл бұрын
❤❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి మరియు విషెస్ కి చాలా చాలా సంతోషం అండి 🥰! తమ కంటే తమ పిల్లల ఆరోగ్యం కోసమే ఎక్కువగా ఆలోచించే మీలాంటి అమ్మలకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు 💐🙏
@venkatramana1034
@venkatramana1034 Жыл бұрын
Super.annidi
@dominthegamer8115
@dominthegamer8115 Жыл бұрын
Hi akka మిలెట్స్ తో మరిన్ని recipes చేయండి అక్క👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear.. తప్పకుండా చేస్తాను 👍
@djmakervarun4855
@djmakervarun4855 Жыл бұрын
Madam wonderful recipe 😊 ❤more recipes Madam 🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Sure andi 👍 I'll try to share more such healthy recipes.. Thank u 😊
@sirifoodvibes
@sirifoodvibes Жыл бұрын
Thanks for new recipe and healthy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi ☺️ Thanks for liking 🙏
@vaishnaviaravabhumi2827
@vaishnaviaravabhumi2827 Жыл бұрын
Chala manchi healthy recipe chepparu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u very much andi ☺️
@srinut.v2881
@srinut.v2881 Жыл бұрын
Super andi chala baga chesaru, chepparu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi for ur compliment ☺️
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Tqq manchi healthy recipe nerpinchinchinanduku. I will try 👍. Good job
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure ☺️ ట్రై చేయండి.. definitely you'll like it 👍 Thank u soo much 🙏
@sujataguddeti
@sujataguddeti Жыл бұрын
నాకు తెలిసి యూట్యూబ్ మొత్తం లో ఆరోగ్యకరమైన వంటలు చేసే వాళ్ళందరి లో మీరు మొదటి స్థానం లో ఉంటారు . ఇలాగే మంచి వంటలను మాకు అందిస్తారని ,త్వరలో నే మిలియన్ సబ్స్క్రయిబ్ ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా గ ఆశిస్తున్న
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి విషెస్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ తప్పకుండా మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను! ధన్యవాదాలు 🙏
@trivenipopuri7938
@trivenipopuri7938 Жыл бұрын
Nenu chesanu
@trivenipopuri7938
@trivenipopuri7938 Жыл бұрын
Chala Baga vachindi… naku Chala tasty ga anipinchindi. Tq 4 d receipe ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@prasannachilukuri9980
@prasannachilukuri9980 Жыл бұрын
హాయ్ అండీ 😍 బెలేటెడ్ గా హ్యాపీ మదర్స్ దయ విషెస్ మీకు 💐💐.. ఏం ఐడియా అండీ బాబూ 😃.. మిల్లెట్స్, మెంతికూర సూపర్ కాంబినేషన్... చెప్పేరు.... మాకోసం ఇలాంటి healthy రెసిపీస్ tastey గా చేసి చూపిస్తున్నందుకు చాలా tq 🙏🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
హాయ్ అండి.. మీకు కూడా బిలేటెడ్ మదర్స్ డే శుభాకాంక్షలు 💐 ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 🥰 Thank u soo much 🙏
@sailus8524
@sailus8524 Жыл бұрын
Chala Manchi healthy recipe chepparu Sister ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot my dear sis 🥰
@sravanthireddy5171
@sravanthireddy5171 Жыл бұрын
Super recipe andi nice idea
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@swapnasundara6277
@swapnasundara6277 Жыл бұрын
Thanks for your valuable recipies madam 💐🌼💐🌼
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi 😊🙏
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Жыл бұрын
akka healthy recipes cheste mee tharuvatha evaraina akka really ur great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful super akka i will try this recipe akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ok డియర్.. ట్రై చేయండి 👍! Definitely you'll enjoy it's taste & health benefits 👌! Thank u soo much for your lovely compliments 🥰
@ramanisuresh1903
@ramanisuresh1903 Жыл бұрын
Super recipe andi... Assalu nenu ekkada vinaledu, choodaledu... ila korralu & menthi koora, combination... Superooo super.. Thappakunda try cheyyalsina recipe idi... Try chesi ela vundo message chesthanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi 🙏 ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది & చాలా హెల్తీ కూడా👌! Waiting for ur valuable feedback 😊
@deepthivamsi4748
@deepthivamsi4748 Жыл бұрын
Hi andi belatedly happy mothers day man🎉🎉 ❤😊ur the healthiest cooking style mom for ur kids and sooper mom 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. Belated Mother's day wishes 💐 Thanks a lot for ur lovely compliment & wishes 🙏
@Gold.Mahila
@Gold.Mahila Жыл бұрын
Yummy healthy tasty
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Many many thanks for ur compliment 😊
@Jezz720
@Jezz720 Жыл бұрын
Manchi recipes cheptunnaru...❤❤keep going andi...😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi for ur compliment & wishes 🙏
@padma3414
@padma3414 Жыл бұрын
Chala manchi recipe chepparu eppudu korralato dosalu kichidi chestanu kottaga undi maa Babu kuda tintadu thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi ☺️ Especially millets ఇష్టపడని పిల్లలకు ఇది చాలా బాగా నచ్చుతుంది.. ట్రై చెయ్యండి 👍! Thank u 😊
@monisha11728
@monisha11728 Жыл бұрын
Super 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@malleswarimodala4436
@malleswarimodala4436 Жыл бұрын
Good afternoon akka recipe super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot my dear 🥰
@sivanagakumariv4080
@sivanagakumariv4080 Жыл бұрын
Sis super 👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks my dear sis 🥰
@umaprathapumapeathap-rp3bb
@umaprathapumapeathap-rp3bb Жыл бұрын
Akka akka miru mimmalni entha pogidina takkuve avutundi miru next level. ♥
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🥰! Thank u soo much for ur unconditional love & support 🙏
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Жыл бұрын
Very nice 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks andi ☺️
@-sr.journalist3953
@-sr.journalist3953 Жыл бұрын
అర్రులుచాచి తినాలంటే ఈ కొర్రలు ఈవిడ' లా' కిటుకులు చేసి చూపాలండి అక్కలు.. తిను తినమని అలా బోసిగా పెడితే తింటారా కొర్రలు.. ఇలా చేయ్యండీ.. వెయ్యి..వెయ్యివే అని ఒకటే కేకలు.. ఈవిడ చేతిలో కొర్రలైనా, జొన్నలైనా కుయ్యో మొర్రో అనాల్సిందే.... కడిగేపనిలేకుండా ఖాళీ అయిన గిన్నె.. అరలో పెట్టాల్సిందే మిలెట్స్కీ ఐమాక్స్ లా అదిరే వన్నెలు మాల్టోవాలెందుకు దీనిముందు పిల్లలు అయ్యారే అద్భుతం ఈ కింగ్ ఫిషర్ వంటలు లొట్టలే లొట్టలట....తినండి..లకుముకిపిట్టలు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
కొర్రలైనా జొన్నలైనా కుయ్యో మొర్రో.. 😄 Maltova.. ఈ పేరుతో కొన్నేళ్ళు వెనక్కి తీసుకెళ్లారు 🤩 పిట్టలు తినే చిరు ధాన్యాలను ఇలా అటు తిప్పి ఇటు తిప్పి ఉడికించి వేయించి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నానంటారా 😬 ఎంతసేపు కంపెనీ ప్రొడక్ట్స్ కేనా బ్రాండ్ అంబాసిడర్లు.. యూట్యూబ్ ఛానెల్స్ కి ఉండరా? అనే సందేహం ఉండేది 🤔 మీ కవితలు చూశాక ఆ డౌట్ క్లియర్ అయిపోయింది ☺️! Thank u 🙏
@rameshdandem8737
@rameshdandem8737 Жыл бұрын
Thank madam Garu thankyou
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure ☺️ Thank u soo much andi 🙏
@rajeshkona355
@rajeshkona355 Жыл бұрын
చాలా బాగుంది అక్క నేను ఈ రోజు ట్రై చేస్తాను.. ఈ రైస్ ఒట్టి కొర్రలు తోనేనా లేక.. మిగతా మిల్లెట్స్ తో కూడా చేసుకోవచ్చా...😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks my dear 😊 ఏ మిల్లెట్స్ తో అయినా చేసుకోవచ్చు 👍
@daivaabhishek8714
@daivaabhishek8714 Жыл бұрын
👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u 😊
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Жыл бұрын
Akka first comment and 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks my dear for being 1st 🥇
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Жыл бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much 😊
@ramanamurthyackula5646
@ramanamurthyackula5646 Жыл бұрын
Nice Recipe madam matti patralu yela clean chestaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi ☺️ మట్టి పాత్రల కోసం ఒక సెపరేట్ వీడియో చేస్తాను 👍
@prasunak2585
@prasunak2585 Жыл бұрын
Very nice..thank you so much ❤❤.can we replace any kind of millets instead of that.. Please make different varieties of recipes with millets very often.. it will be very useful.. God bless you ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure ☺️ Thank u soo much andi 🙏 Definitely I'll share more recipes with millets & you can do this recipe with other millets also 👍
@prameelamoturi1966
@prameelamoturi1966 Жыл бұрын
Gm ❤have a nice day❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Good morning andi ☺️ Have a great day to you too 🥰
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Жыл бұрын
Akka do more recipes without millets
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ok డియర్ 👍
@yakubishaik1467
@yakubishaik1467 Жыл бұрын
Millets recipies inka chupinchandi sis please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Sure andi 👍 Millets తో మరిన్ని recipes షేర్ చేస్తాను! Thank u 😊
@yakubishaik1467
@yakubishaik1467 Жыл бұрын
@@SpiceFoodKitchen tq sister
@panidhra5469
@panidhra5469 Жыл бұрын
శుభ మధ్యాహ్నం బంగారు అక్కా సోమవారం శుభాకాంక్షలు నాకు అమ్మ లేదు బంగారం అక్కా అక్కా చెల్లెళ్ళు ఎవరు లేరు నాకు రాఖీ ఎపుడూ కడతావు బంగారు అక్కా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
రాఖీ అనేది ఒక సాంప్రదాయం మాత్రమే డియర్! కానీ అక్కా అని ప్రేమతో పలకరిస్తే... అది రాఖీ కంటే ఎక్కువ 🥰! Thank u soo much for ur love & support 🙏
@npgamingyt1616
@npgamingyt1616 Жыл бұрын
Akka super me village enti akka madi rajamundry
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మాది West Godavari డియర్! కానీ చాలా ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాము! Thank u 😊
@tammalipravishta4741
@tammalipravishta4741 Жыл бұрын
Akka a millets tho ina cheyocha kodu millets tho
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఏ millets తో అయినా చేసుకోవచ్చు డియర్ 😊
@tammalipravishta4741
@tammalipravishta4741 Жыл бұрын
@@SpiceFoodKitchen tnq akka 😍
@sathishallepu8875
@sathishallepu8875 Жыл бұрын
Hi Madam ma papa ku 10 manths food asallu thinatam ledhu chala chirakuichukunttudhie nenu oats uggu chesi pedduthunna kani thinatam ledhu meru manchi recipe cheppara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ మనం తినేవి అన్నీ అలవాటు చేయాలని మా ఇంట్లో చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ఫుడ్ ఏమీ ప్రిపేర్ చేయరు అండి! అన్నం మెత్తగా వండి కూరలు వండాక కారం తక్కువ వేసి ముందుగా వాళ్లకోసం కొద్దిగా తీసి, తర్వాత ఇంట్లో వాళ్ళ రుచికి తగ్గట్టు కారం వేస్తారు, ఏదో ఒకటే ఫుడ్ పెడితే వాళ్లకి కూడా రుచి తెలియకుండా బోర్ అనిపిస్తుంది.. ప్రతి ఫుడ్ అలవాటు చేయండి! ముఖ్యంగా మోషన్ సరిగా అయ్యేలా ప్రతిరోజూ యాపిల్ లేదా సీజనల్ ఫ్రూట్ తప్పకుండా ఇవ్వండి, ఆకలి బాగా వేయాలి అంటే పొట్ట క్లీన్ గా ఉండాలి..
@vedaDEEPU
@vedaDEEPU Жыл бұрын
ఒంటిపట్టు (పూర్తిగా) బియ్యం తో అన్నం మెత్తగా పొడి పొడిగా రావాలంటే ఎలాగో తెలుపగలరు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వీలు చూసుకొని వీడియో చేస్తానండి...
@y.blessiekiran9570
@y.blessiekiran9570 Жыл бұрын
Balinthallu thinavacha madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
డెలివరీ తర్వాత వాతం చేసేవి కాకుండా ఏవైనా పెడతారు అండి! డెలివరీ తర్వాత millet foods పెడతారు, అయితే మీరు తిన్నాక మీకు సరిపడిందో లేదో చూసుకొని కంటిన్యూ చేయొచ్చు..
@srilalithadevi.ganugapati9335
@srilalithadevi.ganugapati9335 Жыл бұрын
U r not letting fry mustards , this what efficiency in cooking.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 🙏
@Revathi132
@Revathi132 Жыл бұрын
Ho Amma Mi name enti
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలామంది కనిపించమని, పేరు ఇతర వివరాలు చెప్పమని ఎప్పటి నుండో అడుగుతున్నారు! ఛానెల్ కి సంబంధించి ఏదైనా అకేషన్ చూసి అన్ని డీటైల్స్ తో ఒక వీడియో చేస్తాను.. Thank u 😊
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 23 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 43 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 53 МЛН
Whole Grain Millet Bread Recipe | Gluten free Bread
3:46
Broccoli Shockley
Рет қаралды 182 М.
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН