BJP Leader Babu Mohan Sensational Interview with Anchor Ramulamma || Dial News

  Рет қаралды 701,331

Dial News

Dial News

Күн бұрын

BJP Leader Babu Mohan Sensational Interview with Anchor Ramulamma || Dial News
#babumohan #bjpleader #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewsinfo
► Follow us on Instagram : / dialnewsinfo

Пікірлер: 656
@smc6310
@smc6310 Жыл бұрын
మీ ఇంటర్వ్యూలు 4,5 చూశాను చాలా బాగుంది .
@sheridharmaraju2898
@sheridharmaraju2898 Жыл бұрын
యాంకరింగ్ బాగుంది ఇంటర్వ్యూ తీసుకున్న బెస్ట్ ఇంటర్వ్యూ అంటే మీరు చాలా బాగా తీసుకుంటారు అంటే సమాజానికి ఉపయోగపడే విషయాలు అడుగుతారు అండ్ మీరు చాలా చాలా అందంగా నిజానికి మీ అందం చూడ్డానికి నేను కూడా అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చూస్తుంటా
@prashonthraviraala7938
@prashonthraviraala7938 Жыл бұрын
Anchor కోసం చూసే వాళ్ళు like కొట్టండి
@kathulasandeepreddy5006
@kathulasandeepreddy5006 Жыл бұрын
యాంకరమ్మ నువ్వు ఏది అడిగినా నీకు ఎందుకమ్మా అని అంటున్నాడు ఎందుకమ్మా ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసుకుంటారు
@lakkireddyamarenderreddy3308
@lakkireddyamarenderreddy3308 Жыл бұрын
Bjp prathe leader ni Kavitha akka gurinche adagamanu mari, ame garu adegeve pedha patitha prashnalu mari, arey evadaina politician interview chesthe vallu adhikaram lo ki vosthe em chestharu ravadaniki em chesthunaru anedhe adagali kani Kavitha Ed case lo bjp undhi anta Kavitha arrest avakapothe bjp pani iponatte anta ani Mandela adegethe alane untadhi samadhanam
@aravindbandala1945
@aravindbandala1945 Жыл бұрын
Kavitha akka ku interviev cheu
@praveenkodavati9505
@praveenkodavati9505 Жыл бұрын
Arrey idiots Babu mohan garu is a very genuine and strictly displaned person.his voice and the way of talking reflects it so high. Ni lanti adolla picholla langa gaalla ki leaders viluva ela telustadile.
@RajireddyKavva
@RajireddyKavva Жыл бұрын
Veedu vedtu
@sagarvarun8632
@sagarvarun8632 Жыл бұрын
నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సర్ గారు...ధన్యవాదాలు
@manikantamani1575
@manikantamani1575 Жыл бұрын
Em chesendani
@seetannaidusuravaram
@seetannaidusuravaram Жыл бұрын
మేడమ్... మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు... మీ వాయిస్ కూడా సూపర్ గా ఉంది
@sampathpuram9086
@sampathpuram9086 Жыл бұрын
సార్ మీరు చాలా బాగా ఆన్సర్ చేపినారు జై తెలంగాణ
@pradeep-ub6ys
@pradeep-ub6ys Жыл бұрын
Anchor is simply superb... Natural beauty 😘
@rocket2811
@rocket2811 Жыл бұрын
plump aunty
@arifmohammed3634
@arifmohammed3634 Жыл бұрын
avnu kada
@jaihindjaisriram687
@jaihindjaisriram687 Жыл бұрын
Entha karuvu lo vinnaventra ,poi kallu check cheyinchuko po
@kandelanagaiah6155
@kandelanagaiah6155 Жыл бұрын
@@arifmohammed3634jxz nn
@jilanibasha3105
@jilanibasha3105 Жыл бұрын
యాంకర్ మాత్రం కత్తి లా ఉంది ♥️♥️♥️♥️♥️
@laxmansuddala4
@laxmansuddala4 Жыл бұрын
S chala sexy ga undi......
@004venkat
@004venkat Жыл бұрын
😀😀😀😀
@Kumar-ix3ku
@Kumar-ix3ku Жыл бұрын
ఐతే వెళ్లి ఒక షాట్ వెయ్యి 😊😊
@PRK-yh7cs
@PRK-yh7cs Жыл бұрын
బ్రో నీకు వదిన అవుతుంది
@srinutamire2976
@srinutamire2976 Жыл бұрын
Miru Hindu's pai padi yedustharu 😂 Valle bagunnaru ani
@rameshmallam2506
@rameshmallam2506 Жыл бұрын
అన్న బాబూమోహన్ గారు చాలా బాగా మాట్లాడారు. అన్నకు అభినందనలు.
@thokalasaidulu4288
@thokalasaidulu4288 Жыл бұрын
Babu Mohan sir is good speaker,great human being person.
@rajeshkanna9831
@rajeshkanna9831 Жыл бұрын
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం యాచారం మండలం లో ఐదు కాంగ్రెస్ సీట్లు గెలవగా రెండు సీట్లు గెలిచిన బిజెపి వాళ్ళకిMPP
@kondurikalyani
@kondurikalyani Жыл бұрын
Babu mohan great person.. right person ⛳⛳⛳Ram...sreeram good Ramulamma👍👍👍
@BhanuPrakash-bu6gi
@BhanuPrakash-bu6gi Жыл бұрын
Great Anchor and very brave. This kind of reporters should increase and needed.
@PK-nv4on
@PK-nv4on Жыл бұрын
ఇది ఇంటర్వ్యు నా ! సమాధానాలు చెప్పనపుడు అక్కడ నుండి వెళ్లిపోవాలి కదా !
@GamerOne_me
@GamerOne_me Жыл бұрын
Paper leak evaru chesaru ante 10 min Sollu cheppadu Answer matram cheppala
@sathalayadhagiri8227
@sathalayadhagiri8227 Жыл бұрын
సూపర్ బాబు మొహన్ గారు గట్టి గా ఇౘ్చశారు సూపర్ 👍
@bhoorgula108ramesh4
@bhoorgula108ramesh4 Жыл бұрын
యాంకర్ బాగుంది ❤
@dnrsweetlovehero8590
@dnrsweetlovehero8590 Жыл бұрын
బాగా చెప్పరా బాబు మోహన్ గారు
@Bharatiyudu116
@Bharatiyudu116 Жыл бұрын
Babu mohan is very transparent and good fellow Anchor is very sharp to corner at every chance
@parameshkumarjanampet225
@parameshkumarjanampet225 Жыл бұрын
సూపర్ సూపర్ రాములమ్మ చెంప చెళ్లుమనిపించింది.. ఒకప్పుడు టి.ఆర్.ఎస్ లో ఉన్నావు కాబట్టి సూపర్ అంటున్నా
@kishorevemulaofficial1879
@kishorevemulaofficial1879 Жыл бұрын
అరేయ్ నీ ఆటిట్యూడ్ ఏంట్రా సామి పీఎం లెక్క ఫీల్ అయిపోతున్నావ్ వీడు వీని మెహం
@ravikumar9556
@ravikumar9556 Жыл бұрын
very true bro
@setpatchannel5016
@setpatchannel5016 Жыл бұрын
I'm ra niku I'm arthmidhara
@Vkommalreddy
@Vkommalreddy Жыл бұрын
​@@setpatchannel5016llllllllllllll
@v.s.sanjeevi9964
@v.s.sanjeevi9964 Жыл бұрын
I like your truthfulness conversation and honesty.
@chaarigg1813
@chaarigg1813 4 ай бұрын
రాములమ్మా నీ అందం రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గలేదు. నువ్వు ఇంటర్వ్యూ చేసే వ్వక్తి నీ అందం గురించే ఆలోచించాలా లేక నువ్వడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలో తెలియక తికమక పడి చావాల్సిందే.
@journalistgovardhan5018
@journalistgovardhan5018 Жыл бұрын
బాబు ఎందుకు నీకంత కోపం, అహం, మొండి... ప్రజాజీవితంలోకి వచ్చావు అంటే అన్ని ప్రశ్నలను ఎదుర్కోవాలి... కానీ ఇలా నీకెందుకు, నీకేం తెలుసు, నీకేం చెప్పాలో నాకేరుక అనడం ఇదే కాకా. సినిమాల్లో అందరిని నవ్వించి ఇప్పుడేందే ఇలా బయపెట్టిస్తున్నావ్.
@paparaopeyalla6051
@paparaopeyalla6051 Жыл бұрын
బ్రో మంచి గా బాబు మోహన్ గారికి అర్ధం చేసుకొన్నారు.మంచి ఆరోపణలు మీవి.ఈ మోహన్ బాబు గారు సహనం, ఓర్పు, నేర్పు లేని మనిషి అతి గర్వం, అహంతో వున్న మనిషి అందుకే బిజెపి లో చేరిండు.
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 Жыл бұрын
*🇮🇳☝️అంబేద్కర్, కాన్షిరాం గార్ల తర్వాతి తరం నాయకులు చాలా మందిలో అవగాహనా రాహిత్యం ఎక్కువ, నాయకత్వ లోపాలు కూడా ఎక్కువై ఇటువంటి అనవసర రాద్ధాంతానికి దారి తీస్తుంది. కానీ అన్నిటి ఆలోచన సిద్ధాంతం ఒక్కటే కనుక అందరు మంచి నాయకులుగానే పార్టీల అలయెన్స్ కు కృషి చేస్తేనే వాళ్లకు రాజకీయ కుయుక్తి ఉన్నట్లు లెక్క. లేదంటే అగ్రవర్ణాలలు కొమ్ముకాసే పార్టీగా ముద్ర పడుతుంది. కనుక మారండి. ఇంకా మాల మాదిగలమని అడుక్కోకుండా రాజకీయంగా ఎదిగి మీ జ్ఞానాన్ని అంబేద్కర్ కాన్షిరాం లకు తగ్గట్టుగా మార్చుకొని విజ్ఞత ప్రదర్శించి బహుజన జాతిని తద్వారా సమానత్వాన్ని ముందుండి నడపండి. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳☸️✝️🕉️☪️🙏✅️*
@narshimulunarashimulu
@narshimulunarashimulu Жыл бұрын
ore BABU M PY coment fallow neev enni chppinayour a used sope for agravarns harre bubu frist join In BSP. In agravarnas main your a BUFFOON notonly in cenimas but also in politicts
@user-jz4cg9cj5f
@user-jz4cg9cj5f Жыл бұрын
Anchor is very beautiful.
@ramboog2654
@ramboog2654 Жыл бұрын
Chiii...inta Karuv lo vunnav antra babu?
@jilanibasha3105
@jilanibasha3105 Жыл бұрын
మీరు సూపర్ గా మేడం
@kamunisrinivas4525
@kamunisrinivas4525 Жыл бұрын
Hi gorgeous
@hingemanoharrao5418
@hingemanoharrao5418 Жыл бұрын
యాంకర్ ప్రష్ణలడిగే విధానం, బాబు మోహన్ గారు జవాబులు చెప్పే విధానం హ్యూమరస్ గా ఉన్నది.
@LavanyaGoske
@LavanyaGoske Жыл бұрын
బాబు మోహన్ ఎమ్మెల్య గా వున్నపుడు నేను జోగిపేట్ లో ఒక సంవత్సరం వున్న అవి రోడ్ల ఒక్క పని కూడా జరగలేదు
@kbabu4576
@kbabu4576 Жыл бұрын
Babu is a good human being and affectionate person.
@vadicherlaramesh9367
@vadicherlaramesh9367 Жыл бұрын
Supar anti
@ParadeshiGentleman
@ParadeshiGentleman Жыл бұрын
బాబూమోహన్.గారు. మిమ్మలిని.చూడగానే మామగారు.సినిమా. gurtostundi.మీరు సూపర్ మీరు అన్నమాట అన్న NTR దేవుడని నాకు కన్నీళ్లు వచ్చాయి మీరు.సర్.మనిషి మీరు నిండు నూరేళ్ళు.ఉండాలి జై టీడీపీ జై కాంగ్రెస్ రేవంత్ సర్ ని కలవండి తప్పు మాట్లాడితే స్వారీ.వైజాగ్. rushikonda
@cnsswany4114
@cnsswany4114 Жыл бұрын
Babu Mohan is a great personality as an Actor and the politician of good character. BJP requires a good Politician.
@santo0706
@santo0706 Жыл бұрын
Babu mohan garu... I agree with u 100%
@luckyrishivlogsqatar
@luckyrishivlogsqatar Жыл бұрын
Anchor lovers antha Mandi unnaru
@yerrapraveen8829
@yerrapraveen8829 Жыл бұрын
Mohan Garu is a great 🤝♥️
@sivareddykotha924
@sivareddykotha924 Жыл бұрын
యాంకర్ నెక్స్ట్ లెవల్❤❤❤
@kattamuraseshagirirao1967
@kattamuraseshagirirao1967 Жыл бұрын
Fine speech babu mohan Gary super
@ThummaJayasankarhjnnnnmmnrnr
@ThummaJayasankarhjnnnnmmnrnr 10 ай бұрын
ఈ రోజు మీరు తాగి వాగుతున్నట్టుగావుంది యాంకర్ చాలా బాగా ప్రశ్నలు వేశారు మీరు దానికి జవాబులు దాటావేశారు ఇక మీ ఉపన్యాసం చూడాలి అనుకోవట్లేదు
@praveenkodavati9505
@praveenkodavati9505 Жыл бұрын
Babu mohan garu is a very genuine and strictly displaned person.his voice and athe way of talking reflects it so high.continue the same genunity.
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 Жыл бұрын
Hai. Anchor. Ramya. You. Are. Veri. Beautiful. ❤❤❤❤❤
@svvnacharyulukorlam888
@svvnacharyulukorlam888 Жыл бұрын
మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని ఉంటే తప్పకుండా ఏంకర్ గారికి కప్పు వస్తుంది.
@Hydhandsome
@Hydhandsome Жыл бұрын
Misses universe she is married😂😂
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Жыл бұрын
Yem kappu istharu
@parannaiduizzada2764
@parannaiduizzada2764 Жыл бұрын
What a interview .....oka movie chusthunna feeling
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
ఒకప్పుడు పెట్రోల్ రేటు 85 కి మించి లేదు ఇప్పుడు 😮😮😮😮😮😮 సామాన్యులకు బిజీపి వల్ల ఉపయోగం లేదు అని నా అభిప్రాయం.
@Gacha_shorts589
@Gacha_shorts589 Жыл бұрын
Petrol bjp tayaru chestunda
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
@@Gacha_shorts589 tax vesindi central government bro.
@NageswarM-o6k
@NageswarM-o6k Жыл бұрын
రాములమ్మని 15 సం. రాల క్రితం నేను చూసుంటే, ఆమె కోసమైనా నేను film director ని అయ్యుండే వాణి!
@itsmevijjuofficial
@itsmevijjuofficial Жыл бұрын
Babu Mohan sir ❤️❤️❤️ lots of love ❤️❤️❤️
@raamkrish8994
@raamkrish8994 Жыл бұрын
Good lesson to anchor by babu mohan garu.
@RaviKdandu
@RaviKdandu Жыл бұрын
Mam mee curling hair style suited u a lot..... Today you changed ur hair style
@yckreddy7795
@yckreddy7795 Жыл бұрын
అన్నగారు కరప్షన్ gurichi😂 బాగా చెప్పురు
@sreenathreddybommu5131
@sreenathreddybommu5131 Жыл бұрын
1:55 కాన్స్టిట్యూఏజెన్సీ నా? ముందు భాష నేర్చుకో తల్లి
@srinukota5235
@srinukota5235 Жыл бұрын
ఈయనగారికి అహంకారం భాగా పెరిగింది ఈయన పతనానికి నిదర్శనం.బాబూమోహన్ ను వేరే రాష్ట్రాలలో ఎవడు గుర్తు పట్టరు. వీడు పీకిండంట మేము నమ్మాలా😊
@pharmadr.6688
@pharmadr.6688 Жыл бұрын
AWESOME ❤🎉🎉🎉🎉🎉
@lathasrinivas9631
@lathasrinivas9631 Жыл бұрын
ఈమె brave అంటున్నరు కానీ ఈమె BRS supporter ఈమె యెప్పుడు KCR కి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది ఈమె KCR మనిషి
@vittalpoddutoor5853
@vittalpoddutoor5853 Жыл бұрын
Babu garu very happy your interview with Ramulamma garitho
@vvkumar4806
@vvkumar4806 Жыл бұрын
Anchor gaaru. Mee andam ante naaku chaala istam. Nenu mimmalni maatrame chustunnanu video mottam. Aite mohan Babu cheppina nijam entante ask questions related to public problems. We are not interested in their internal matters. Manaki kaavalsindi ee politicians manaki emi peekaru anedi adagaali. Issue based questions are very important as you are saying u are asking him about politics.
@ramurk6935
@ramurk6935 Жыл бұрын
ఏమైనా గానీ మేడం నీవు మాత్రం ఖతర్నాక్ ఉన్నావ్ పోనీ పంపు సోంపు నీ సొంపుల తోటి యాంకరింగ్ చూడాలనిపిస్తుంది కొద్దిసేపు ❤
@basamshekhar884
@basamshekhar884 Жыл бұрын
నిజాన్ని ఒప్పుకోరు రాజకీయ నాయకులు వారి ఉనికి కాపాడుకోవాలి
@RadhaBoddapati
@RadhaBoddapati Жыл бұрын
Super speech sir
@manikanthdaggula3956
@manikanthdaggula3956 Жыл бұрын
Anchor ni nachinavvalu like cheyandi
@seetannaidusuravaram
@seetannaidusuravaram Жыл бұрын
మేడమ్ మీరు సూపర్ గా ఉన్నారు...
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 Жыл бұрын
She is a very experienced Anchor ❤
@venkatswamy4049
@venkatswamy4049 Жыл бұрын
ANNA MEERU SACCHEELATHAKU LEZEND! VOPPUKOKA THAPPADHU! GAJAAYI RAJAKEEYAALALO THULASI RAAJAKEEYALU ANNA CHANDHAANA MEE ORAYANAANAALU! MUKKU SOOTI MANSHI IPPUDEY ALASI POVADDHU SIE BHAVISHYATTHU MEEDHEY PAYINA KATTINA MANI PINCHUNU LONA VENNA KANIPINCHUNU. VACHEYDHI BJP PARTY GOVERNMENT DHEY. CENTREL BJP PARTY STATE BJP PARTY DHEY BHAVISHYATHULO MEERU CENTREL OR STATE LO MINISHTER GURTHU PETTUKONDI.
@venkatswamy4049
@venkatswamy4049 Жыл бұрын
MADAM GAARU MEERU YEVARITHO INTERVIEW CHEYSHUNNAARO THEYLUSA? BOBBULIPI KAARANA JANMUDU ANNA SENIOR "NTR" KARUDU GATTINA NANDHAMOIRI BHAKTHUNI THO ANI GURTHINCHALI. BABU MOHAN/MOHAN BABU GAARLATHO INTERVIEW CHEYSEY TAPPUDU CHALA VINAYA POORAVAKANGA, KRAMA SHIKSHANATHO, VOPIGA GA MELUGALI.
@venkatswamy4049
@venkatswamy4049 Жыл бұрын
OKKA ANDHOLE LEY KAADHU ALL INDIA ALL STATES BJP PARTY YATRIK SATE AND CENTREL. BABU MOHAN SIR DHASHA MARABOTHUNNADHI.
@ravisankar336
@ravisankar336 Жыл бұрын
Endulo bro
@kumarlingala3495
@kumarlingala3495 Жыл бұрын
Babu Mohan Gaaru You are great attitude person
@kattekola66
@kattekola66 9 күн бұрын
Super anna
@rajeshbalusu3869
@rajeshbalusu3869 Жыл бұрын
యాంకర్ గారు మలయాలీ హీరోయిన్ లాగా ఉంది
@barmavathdeva6625
@barmavathdeva6625 4 ай бұрын
యాంకర్ గారు సూపర్ బాబూమోహన్ గారికి మీలాటివారు ఏమన్తారవియు చేయడం వేష్టు
@chaicenadhivoicemedhi
@chaicenadhivoicemedhi Жыл бұрын
అయ్యా బాబు మోహన్ గారు మీ చేతుల మీదనే కదా 2018 ఇచ్చింది మర్చిపోయారా మీ చేతుల తోటి ఇచ్చిన చెక్కులు కళ్యాణ లక్ష్మి గాని 2018 గాని మర్చిపోయి మాట్లాడుతున్నట్టు ఉన్నారు
@kirityrapuru
@kirityrapuru Жыл бұрын
BabuMohan garu looks bit frustrated. He should politely answer the questions when asked politely
@nageswarareddysanikommu7462
@nageswarareddysanikommu7462 Жыл бұрын
ఏమి పీక్కు తిన్నావు బిజెపి లోకి వెళ్లి
@sreeramulu551
@sreeramulu551 Жыл бұрын
Some times you are pumping Babumohan like He is great and most experienced leader and politician words
@bhaskarg7179
@bhaskarg7179 Жыл бұрын
Anchor is very beautiful more than Heroines
@rakki-hd2gi
@rakki-hd2gi Жыл бұрын
Yes...i too agree with you
@rambabu2598
@rambabu2598 Жыл бұрын
మయలోడు సినిమా లో సౌందర్య గారిని బాబూమోహన్ గారిని చునట్లుంది బాబూమోహన్ నీ చూస్తే ఒట్టు
@SreenivasanaiduPambannag-mw6te
@SreenivasanaiduPambannag-mw6te Жыл бұрын
Ancar madam Very Intalegent and good Language, Fine Interview,more Informative
@mohdamjedhussain8901
@mohdamjedhussain8901 Жыл бұрын
Beautiful and so cute very deep mindful anchor very very .
@sankaranenijaganmohan7493
@sankaranenijaganmohan7493 Жыл бұрын
Your voice very nice.
@manjunthamanju9820
@manjunthamanju9820 Жыл бұрын
Anchor super 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 love you beby
@bodduramesh4802
@bodduramesh4802 11 ай бұрын
Revenue inspector Wonderful actor & comedian State minister That is babu mohan
@khajihiday5518
@khajihiday5518 Жыл бұрын
ఈ ఆవేశమే బాబూ మోహన్ ను ఇంటికి పంపింది. ఒక జర్నలిస్ట్.. అందునా మహిళతో ఇలాగేనా మాట్లాడేది? సంస్కారం ఉండాలే బాబూ మోహన్ గారు
@misalahariprasadhari8432
@misalahariprasadhari8432 6 ай бұрын
I like urs anchoring ramullamma garu👍
@vishald2057
@vishald2057 Жыл бұрын
Good points anchor.. 😊am subscribing this channel for great interviews..
@Swamynijamtv
@Swamynijamtv Жыл бұрын
ఆఫ్ట్రాల్ ఓటు ఎంది అయ్య
@JohnRoy1414
@JohnRoy1414 Жыл бұрын
Want addanki dayakar interview.. thank you
@beemavaraputarakram981
@beemavaraputarakram981 Жыл бұрын
Anchor beautifull
@santhoshkatari7418
@santhoshkatari7418 Жыл бұрын
Anchor lo chudalsindi beauty na ?😮
@basamshekhar884
@basamshekhar884 Жыл бұрын
మత్త మారుతే వారితోమాటలు ఎందుకు మేడం వారు సినిమా డైలాగ్‌లు ఇస్తారు
@shishupalreddykunta
@shishupalreddykunta Жыл бұрын
ఈయన స్వతహాగానే బిఆర్ ఎస్ బామర్ది అని అర్థం చేసుకోవచ్చు మళ్లీ పోయేందుకు ఈ సమాధానం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా మరి తప్పించుకొని తిరగబడి కోపం తో ఊగిపోయారు ఎందుకు అంటే టికెట్ కోసం ఆయాసం ఆక్రోశం అని అనటం లో ఎలాంటి సందేహమూ లేదు కెసిఆర్ టికెట్ ఇస్తారని ఇలాంటి మాటలు అనుకోవడం సహజమే అయినప్పటికీ పార్టీ కోసం మాత్రమే పనిచేసే వారు ఇలాంటి మాటలు బట్టి చూస్తే తెలుస్తుంది కదా మరి మీ యొక్క నిజాయితీ ఏవిధంగా అర్థం చేసుకోవాలి
@noothivinaykumarvinay4595
@noothivinaykumarvinay4595 Жыл бұрын
యాంకర్ వాయిస్ ఫేస్ చాలబాగుందీ మెడమ్
@Sathishgoudabbagoni
@Sathishgoudabbagoni Жыл бұрын
Babu mohan said 16.06 min 100% correct
@anilshashank8690
@anilshashank8690 Жыл бұрын
బండ్ల గణేష్ ను ఇంటర్వ్యూ చేయి plz
@srinivasakunoori5474
@srinivasakunoori5474 Жыл бұрын
Revantha Reddy ni interview cheyandi
@RacherlaBugge-yk2rr
@RacherlaBugge-yk2rr Жыл бұрын
చరిత్ర తెలియని బాబు మోహన్
@jetrajtvchannel4689
@jetrajtvchannel4689 Жыл бұрын
I like you as a great actor
@chityalasrinu9790
@chityalasrinu9790 Жыл бұрын
సల్లవడ్డది రాములమ్మ 😂😂😂
@monanethi503
@monanethi503 Жыл бұрын
మీరు నిజాయితీ పరులే.. సందేహం లేదూ.. కానీ తెలంగాణ కుక్కల ఎటాక్ కౌంట్ గుఱించి చెప్పి.. దయనీయమైన ఈ సంఘటలని రాజకీయం చేస్తారెంటి సార్..🤦🏻‍♂️😑 అన్నీ రాష్ట్రాల్లో పిల్లల్నీ కుక్కలు ఎటాక్ చేస్తున్నాయి B M జీ..🤦🏻‍♂️ కుక్కలకు తాము ఉన్న రాష్ట్రం తెలియదు కదా😢.. వాటికి ఫుడ్ దొరక్క చికాకుతో చేసే అటాక్స్ 50% ఉంటాయీ 😢 ఊరికనే ఈ టాపిక్ తేవటం.. బాధ్యతా రాహిత్యం ప్రకటిస్తుంది.. మంచీ సొల్యూషన్ కోసం.. అందరూ ప్రయత్నించాలి... మిగిలిన మీ రాజకీయాలతో, మీరు.. మీరూ తగలడండి 😣🙏
@akashmanda2098
@akashmanda2098 Жыл бұрын
Akka you very very great journalist and good social worker 👏
@RaniRanisaja-lv2yo
@RaniRanisaja-lv2yo Жыл бұрын
ఎవరో.. అన్నట్టు.. యాంకర్.. సూపర్ బ్యూటీ..
@chanduanna8412
@chanduanna8412 Жыл бұрын
Babu mohan honest person nice ga matladdam teliyadu
@SURYA-k8h
@SURYA-k8h Жыл бұрын
బాబు మోహన్ గారు చాలా నిజాయితీ పరుడు
@FlyingPhysician
@FlyingPhysician Жыл бұрын
Idhi babu mohan fake account anukunta
@rathnakarbarre4598
@rathnakarbarre4598 Жыл бұрын
Anchor super
@ThummaJayasankarhjnnnnmmnrnr
@ThummaJayasankarhjnnnnmmnrnr 10 ай бұрын
అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి గదా
@Mdమహబూబ్శబ్
@Mdమహబూబ్శబ్ Жыл бұрын
అన్నా నిజమైన ప్రజా సేవ దేశ సేవ చేయాలి అనుకున్న వాళ్లకి రాజకీయం అవసరము లేదు అధికార దాహము ధన సంపాదన కొరకు రాజకీయం ఆఖరి మెట్టు అంతేగాని నిజమైన ప్రజా సేవ అందులో లేదు
@rk41885
@rk41885 Жыл бұрын
ఎందుకు ఆత్మవంచన బాబూమోహన్ ఎన్నేళ్ల పరిచయమైనా , ఫామిలీ ఫ్రెండ్స్ అయినా(ఒట్టి భ్రమ) బావబామ్మర్దులని (నువ్వు బామ్మర్ది) అంగలార్చినా, ఎంతో అత్మీయులమని మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నా మీకు తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన పచ్చి నిజం కే సి ఆర్ కరుడుకట్టిన కులదురభిమాని మనువాది. అతడు ధూర్తుడు కాబట్టి బయటపడడు. కానీ ప్రజలనే పప్పుసుద్దలున్నారు చూడు వీళ్లు నిఖార్సైన మనువాదులు మనసా వాచా కర్మణా నమ్ముతారు పాటిస్తారు తరిస్తారు. అతన్ని దొర అంటూ అతని కొడుకును చిన్న దొర అంటూ వాళ్ళ జన్మతః వచ్చిన బానిసత్వాన్ని చాటుకుంటూవుంటారు.
@drgiriprasadpanchagiri4078
@drgiriprasadpanchagiri4078 Жыл бұрын
మూడో సారి గవర్ర్ణమెంట్ వచ్చాక అంటున్నాడు.అది వచ్చిందా?? 55 minutes 5 seconds అప్పుడు విను ఆయన చేయింది.మూడో సారి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక అంటున్నాడు.
@Swamynijamtv
@Swamynijamtv Жыл бұрын
మళ్లీ ఈసారి కూడా ఓడిపోతాడు బాబూమోహన్ ఇది పక్క
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Babu Mohan Open Heart With RK | Season:02 - Episode: 92 | 07.05.17 | OHRK
1:10:53
Babu Mohan Exclusive Interview With Teenmaar Chandravva | V6 News
45:35