మనస్సు ఉంటే 80000 కోట్లు నిదులు రాబట్టడం సులువే. 1. NHAI లా కాంట్రాక్ట్ కి ఇవ్వడం 2. ఎక్కడి ప్రాంతం వారిని అక్కడ ప్రాజెక్టు కు సహాయం చేయమని కోరడం 3. ప్రతి Rs 100 ల కొనుగోలు అమ్మకాలలో పన్ను లేదా సెస్ వేస్తామని ప్రజలకు వివరించడం. 4. కొంత ఉచితాలను తగ్గించడం. 5. కేంద్రాన్ని సహాయం కోరడం 6. పెద్ద కంపెనీలు తమకు తోచిన డొనేషన్ ను డైరెక్ట్ గా ఆ అకౌంటు లో పడేటట్లుగా చూడడం. 7. శ్రమ దానం, పనిముట్ల దానం కూడా స్థానికులనుండి అడగాలి. వీటన్నిటికీ ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. అలా విజయవంతం తప్పక అవుతుంది. అవ్వాలని కోరుకుంటున్నాను.
@nagasubbaraokolla62735 күн бұрын
నిజమైన రాయలసీమ ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు
@sivasankar99925 күн бұрын
Jai bjp Jai Ramesh naidu
@satyanarayanap49575 күн бұрын
BJP RN garu, Modi BJP support తో జగన్ వైసీపీ గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన సాగించింది.. ఇప్పుడీ కూడా మోడీ బిజెపి సపోర్ట్ తో సాగుతోంది. మీరు డబుల్ గేమ్ polatics, dailugys ఆపండి 😂😢😅? ప్రజలు నమ్మరు నమ్మరు నమ్మరు