BJP పై సంచలన వాక్యాలు చేసిన లలిత్ కుమార్..Exclusive Full Interview || Signature studios ||

  Рет қаралды 34,170

Signature Studios

Signature Studios

Күн бұрын

BJP పై సంచలన వాక్యాలు చేసిన లలిత్ కుమార్..Exclusive Full Interview || Signature studios ||
#signaturestudios #lalithkumar #modi #bjp #bandisanjay #etalarajendar #kishanreddy
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 264
@venugopalreddy1845
@venugopalreddy1845 11 ай бұрын
మంచి చెప్పే వాడు లేక మన సమాజం తెలియని అయోమయ స్తితిలో ఉన్నది. జై సనాతన ధర్మా. సంకుచిత తత్వ నాయకులను వ్యతిరేకించె సమాజం రావాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒకరు ప్రయత్నం చెయ్యాలి.
@maruthiprasadvavilla4691
@maruthiprasadvavilla4691 11 ай бұрын
abbo chala yekkuvagane vuhincu kuntunnavu ninnu gurinchi neeku antha scene ledu
@srigowri992
@srigowri992 11 ай бұрын
అతను తన గురించి ఏమీ ఊహించుకుంటే నీ కెందుకు కు, నీకు యే కమిట్మెంట్ లేదు గా.....​@@maruthiprasadvavilla4691
@santhoshkumarsanthu6305
@santhoshkumarsanthu6305 10 ай бұрын
​​@@maruthiprasadvavilla4691mari neku undi anukuntunaava. Siggu lekunda ma yesu me kosam sachaadu. Ma matam loki randi tarvatha dasama bhagaalu, kaanukula rupam lo me srema maku dochi pettandi ani public ga adukune me pastors ki undi entra. Me Christian desaalo andaru నాస్తికులు aypotunaaru, కొంత మంది hindus avutunaru. ముందు unna aatamalani kapadukondi poyi
@santhoshkumarsanthu6305
@santhoshkumarsanthu6305 10 ай бұрын
​@@maruthiprasadvavilla4691rey preti chota endi ra ayya ne gola. Poyi me pastors cheppe sollu vintu me yesu ki edupu gottu prardanalu chesko. Paralokam lo ticket confirm cheskune pani lo undu. Ikkada saba dobbaku
@SkyReddy
@SkyReddy 3 ай бұрын
@@maruthiprasadvavilla4691 entra vagutunna gorre labour lanjakodaka
@ushakar1
@ushakar1 11 ай бұрын
We are with you Lalith sir. We need you
@anandaraomp4876
@anandaraomp4876 11 ай бұрын
ప్రతి హిందువు సరైన నాయకుడిని మన ధర్మాన్ని నిలపెట్టేవాడిని ఎన్నుకోండి
@s.sambasivarao9131
@s.sambasivarao9131 11 ай бұрын
Good explanation by Mr. Lalithakumar is appreciable by every one and stood by one..ssrao.....
@KilloSanjeevirao
@KilloSanjeevirao 11 ай бұрын
సూపర్ ఇంటర్వ్యూ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@sridevinalubala9959
@sridevinalubala9959 11 ай бұрын
శబరిమల లో ఉన్న వావర్ దర్గాకి చాలామంది వెళ్తున్నారటండి ఇప్పటికీ, ఈమధ్య మా వారు వెళ్లొచ్చారు శబరికి ఎంత చెప్పినా, ఎన్ని విధాల వివరించినా కొందరు హిందువులలో మార్పు రావడం లేదు ఆ తలకాయలలో మెదడు ఉందో లేదో అర్థం కావడం లేదు🙁
@చక్రం
@చక్రం 11 ай бұрын
తలకాయ లో., మెదడు వున్న చోట బ్రిటిష్ వాళ్ళు ఏర్గిన మలం వున్న సెక్యులర్ హిందువులు, బ్రిటిష్ విత్తనాలు క్రైస్తవులు, దోపీడీ మధ్య ఆసియా తురకల భయానికి మతంమారిన ముస్లింలకు మెదడులేక పోవడంతో రరానమందిరమును వ్యతిరేకించారు.
@prasadprasad6422
@prasadprasad6422 11 ай бұрын
సంస్కారం ఉంటే ప్రతి మనిషి అర్థవంతంగా ధర్మంగా బ్రతకడం నేర్పుతుంది హాస్పిటల్ లో కూడా మానవత్వం తో ఎవరు చూస్తున్నారు ఇప్పుడు అంతా బిజినెస్ మైండ్ సెట్ లో వర్క్ లోనీ వెళ్తున్నరు మానవత్వo మంటకలిసిపోతున్నది ఇప్పుడు ఇప్పుడు జనాలు ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు అది ఓన్లీ సనాతన ధర్మం లో మాత్రమే ఇతర మతాలలో ఆ మార్పు రావడం లేదు. జై శ్రీరామ్ జై జై హనుమాన్
@jambulachandrahasreddy4578
@jambulachandrahasreddy4578 11 ай бұрын
Super Lalit kumar, yr analysis is perfectly right.
@nageshragiri306
@nageshragiri306 11 ай бұрын
Hats off sir very important message for Hindus thanks🌹🙏🙏🙏
@lathavelle4880
@lathavelle4880 11 ай бұрын
సిగ్నేచర్ స్టూడియో కి కావలసినది హిందూమతం లోపాలు ఎంచడమే. వేరే మతంలోని లోపాలు ఎంచే ధైర్యం చేయదు. డెబ్భయి ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హిందువులకు జరిగిన అన్యాయం గురించి అవగాహన లేనట్టుగా ప్రశ్నలు ఉన్నాయి. హిందువులకు, కమ్మీలు సెక్యులర్ పాట వినిపిస్తూ డెబ్భయి యేళ్లు మభ్యపెట్టడం వలన హిందువులకు జరిగిన అన్యాయం తెలీనట్టే ప్రశ్నలు ఉన్నాయి.
@subrahmanyasravan649
@subrahmanyasravan649 11 ай бұрын
హ్యాట్సాఫ్ లలిత్ గారు
@uv-5
@uv-5 11 ай бұрын
వాట్సాప్ లలిత్
@Gangadhararao-v3p
@Gangadhararao-v3p 11 ай бұрын
లలిత్ గారు, మీరు హిందూ ధర్మానికి దొరికిన కోహినూర్ వజ్రం వంటి వారు. మాబోటి వారికి తెలియని సనాతన ధర్మం లోని చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరిగింది. From: K Gangadhara Rao, Hyderabad, 06/02/2024.
@Vikram.0071
@Vikram.0071 9 ай бұрын
మొన్నటి వరకు వాడు క్రిష్టయానిటీలో ఇదే వాగుడు వాగాడు... ఇప్పుడు ఇక్కడ... రేపు ఇంక ఎక్కడ ఉంటాడో.
@ps-eagleveiwer5438
@ps-eagleveiwer5438 11 ай бұрын
చాలా మంచి మంచి విషయాలు చెప్పారు బ్రదర్...అన్ని విధాలా శ్రేయస్కరం మీ ప్రతి ఇంటర్వ్యూ నేను చూస్తాను ...🎉
@sunithasubbu4083
@sunithasubbu4083 11 ай бұрын
జై సీతా రామ్ 🙏🚩
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 11 ай бұрын
Super sir okay 👍👍❤ జై జై శ్రీరామ్
@kmukaiah5772
@kmukaiah5772 11 ай бұрын
హిందువులు వాలుచేసినట్టు చేసివుంటే బాగుడేది వాళ జనాలు తగ్గేది జై శ్రీరామ్
@raghup4482
@raghup4482 11 ай бұрын
చాలా మంచి విషయాలు మీద చర్చ జరిగింది ఎక్సలెంట్ జై శ్రీరామ్ 🙏🙏
@PK-454
@PK-454 11 ай бұрын
బాబూ యాంకర్ గారూ, నేను ఇదే మొదటిసారి నిన్ను చూస్తున్నాను. మొఘలుల రాకముందు దేశం మొత్తం హిందూ దేవాలయాలే అన్న విషయం గుర్తు పెట్టకోండి
@nageshragiri306
@nageshragiri306 11 ай бұрын
What about sai baba
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 11 ай бұрын
అసలుహిందుపదమెక్కది
@Hindustanii1011
@Hindustanii1011 11 ай бұрын
​@@rev.badugudavidraju2924 Meekenduku, 3 mekula meeda sachinodi proofs ekka da....😂😂😂😂
@Hindustanii1011
@Hindustanii1011 11 ай бұрын
​@@nageshragiri306 Vaadoka nararupa rakshasudu. Vaadasal devude kaadu. Pees lage veedoka tuppasi.
@prashanthmadhary4950
@prashanthmadhary4950 11 ай бұрын
Kaadhandi, meeru porapaduthunnaru,bhayata padda Gudulanni Bhoudhulaku chendhinavani, Archeological department vaaru chebuthunte,meerentandi Ela maatladuthunnaru.
@tadikondabutchiraju1422
@tadikondabutchiraju1422 11 ай бұрын
లలిత్ గారు మీకు ధన్యవాదాలు హిందూ ధర్మం కోసం నిరంతరం శ్రమిస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్న మీకు మా ధన్యవాదాలు నీ వెంటే మేము జైశ్రీరామ్
@b.suresh8259
@b.suresh8259 11 ай бұрын
లలిత్ నీవు తిన్నది అరగక అంబేద్కర్ మీద ఎప్పుడు ఏడుపేనా నీవు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన ఈ దేశానికి దిక్సూచి బాబా సాహెబ్ అంబేద్కర్ మీరు అక్కడ స్టూడియోలో కూర్చొని ఇంత దర్జాగా మాట్లాడుతున్నారు అంటే అంబేద్కర్ పెట్టిన బిక్ష అనే గుర్తుపెట్టుకోండి
@AnnapurnaGadepalli-r5f
@AnnapurnaGadepalli-r5f 11 ай бұрын
I admire your clear vision & ability to turn vision into action, a crucial trait for a leader! Power add avthe Inka develop cheyagalaru! Wishes!
@gvmsrinivas6822
@gvmsrinivas6822 9 ай бұрын
సూపర్ లలిత్ అన్న
@chs7978
@chs7978 11 ай бұрын
లలిత్ గారు, మీ సంకల్పం, పోరాటం చాలా గొప్పది, మీకు దేవుని ఆశీస్సులు, నిజమైన హిందువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
@bathakammagaddam7415
@bathakammagaddam7415 8 ай бұрын
లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు అసలైన హిందువులు వీరందరికి నా శతకోటి నమస్కారాలు
@krmsitaramaiah9950
@krmsitaramaiah9950 11 ай бұрын
మతోన్మాదులు దేశానికి అత్యంత ప్రమాదకారులు
@padmavathi3114
@padmavathi3114 11 ай бұрын
Excellent debate Lalith garu chalabaga cheparu sanatana dharma I mere Japadakatte merry niswadhamga Seva chestunaru god ekka do ledu melone 1:20:13
@srinivasulusurupagu113
@srinivasulusurupagu113 11 ай бұрын
ముందుగా కాంగ్రేసును ఈ దేశం నుండి తరిమేసి తరువాత bjp , హిందువుల ప్రభుత్వాన్ని అడగాలి.
@hariharana6285
@hariharana6285 11 ай бұрын
super anna👏👏👏 Jai Shree Ram
@sribhashyamramacharyulu464
@sribhashyamramacharyulu464 10 ай бұрын
Very nice discussion , highly inspirational, thank you sir, May God bless you with good health, wealth, prosperity and happiness, Dharmo rakshathi rakshithaha..., Jai Shree Ram .... Bharat Matha ki Jai.....
@sriofficial4121
@sriofficial4121 11 ай бұрын
Lalith anna you have immense knowledge
@mahipalreddy2113
@mahipalreddy2113 11 ай бұрын
దేశం కోసం ధర్మం కోసం నేను ఒక అణువున అవుతానని మనసా వాచా కర్మణా కోరుకుంటూ ఎడవెల్లి మహిపాల్ రెడ్డి నిత్య జనగణమన నిర్వాహకుడిగా గోపాల్రావుపేట్ రామడుగు కరీంనగర్ తెలంగాణ జనవరి 26 2019 నుంచి ఈరోజు వరకు నిత్య జాతీయ గీతాలాపన కంటిన్యూగా భారత్ మాతాకీ జై జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై శ్రీ రామ్🎉🎉🎉
@9rakeshkumar
@9rakeshkumar 11 ай бұрын
Sir meeru interview bagachesaru thanks sir
@MuraliJukanti
@MuraliJukanti 11 ай бұрын
Super Anna your explain and so thanks jai hind
@venkatramanamurthy6792
@venkatramanamurthy6792 10 ай бұрын
లలిత్ కుమార్ గారు మీకు హిందుత్వాన్ని రక్షించడానికి ఆ భగవంతుడే పంపించాడు. మీ జ్ఞానానికి శ్వచ్చమైన భాషకు మాట్లాడే విధానం కు జోహార్లు.
@shikruyadav8502
@shikruyadav8502 11 ай бұрын
హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేయండి సార్ 🎉🎉
@kry415
@kry415 11 ай бұрын
Very good discussion, thank you both. Jai Sriram 🙏
@srigowri992
@srigowri992 11 ай бұрын
అనవసరంగా భైరి గాడు లాంటి వాళ్ళ ని ఇంటర్వ్యూ చేసి వాడికి పాపులారిటీ పెంచవద్దు. ల లిత్ అన్న కి హిందూ ధర్మం మీద ఎలాంటి ప్రశ్న సంధించిన సమాధానం చెప్పగల అవగాహన ఉంది . 👏👏👏 చాలా సంతోషం. జై శ్రీ రామ్ 🌷🙏🏼🙏🙏🌷🌷 జై వీర హనుమాన్ 🌷🙏🏼🙏🙏🌷 భారత మాత కి జై 🌷🇮🇳🕉️🕉️🙏🙏🌷🙏🏼🙏🙏🌷🌷
@arr6206
@arr6206 11 ай бұрын
Shabash! Lalit Kumar we are with you brother go ahead Jai Hindu Sanatana Dharma,really proud of you what a knowledge you have tammudu.Hats off to you I became Fan of you.
@Ashokr8008
@Ashokr8008 11 ай бұрын
Thank you lalethi garu🎉
@chakri5268
@chakri5268 11 ай бұрын
Lalit గారు, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నట్లు ఉన్నారు. క్రైస్తవ్యంలో నిత్యజీవితం అంటే మరణం లేకుండా ఇక్కడే ఎల్లప్పుడూ జీవిస్తాము అని కాదు. మరణం తర్వాత నిత్యం దేవునితో జీవించడం.
@mvrss-b6i
@mvrss-b6i 11 ай бұрын
ఎవరు చెప్పారు sir మీకు మి గ్రాండ్ పేరెంట్స్ హా 😂😂😂😂
@srinivasukanuparthi8716
@srinivasukanuparthi8716 11 ай бұрын
Lalitkumargaru meeru chaala chakkaga chepparu sir.jai Sreeram 🙏
@Srinivaschary333
@Srinivaschary333 11 ай бұрын
జై శ్రీరామ్ 🚩 🙏🚩🙏🌷🔥🌷
@vaidehigarimella6475
@vaidehigarimella6475 11 ай бұрын
Chala baga chepparandi .🙏🙏🙏🙏🙏
@lakshmanraochava8405
@lakshmanraochava8405 10 ай бұрын
కళ్యాణ్ గారు మీరు మన హిందూ సమాజానికి దొరికిన ఆణిముత్యం,వజ్రాయుధం.మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని ఉంది.
@srinusrinivas7880
@srinusrinivas7880 11 ай бұрын
Jai Bharath
@ALIGEPALLIMAHENDAR
@ALIGEPALLIMAHENDAR 11 ай бұрын
Super information dynamic person Lalit Kumar Anna🙏👍🚩
@bhaskarrao-ro5du
@bhaskarrao-ro5du 11 ай бұрын
👌👍🙏
@cscpan-r2l
@cscpan-r2l 11 ай бұрын
Supar.Aann
@srigowri992
@srigowri992 11 ай бұрын
ఖాన్ గ్రేస్ హిందువుల కి చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు . ఖాన్ గ్రేస్ కి భారత్ లో నామ రూపాలు లేకుండా చేసేవరకు హిందువుల కు మనుగడే కష్టం జై శ్రీ రామ్ 🌷🙏🏼🙏🙏🌷 జై వీర హనుమాన్ 🌷🙏🏼🙏🙏🌷🌷 భారత మాత కి జై 🌷🇮🇳🕉️🙏🙏🌷🙏🏼🌷🌷🙏🏼🙏🙏🏼🙏🙏🏼
@seshu1rao338
@seshu1rao338 11 ай бұрын
Prati vishyaanni chaalaa baagaa chepparu Lalith garu
@JambugolamRamarao
@JambugolamRamarao 11 ай бұрын
Lalith Kumar chalabaga cheppari🎉👌👌 Jai sri Ram 👏👏👏
@VenugopalLanjapalli
@VenugopalLanjapalli 11 ай бұрын
🙏🏼🕉️జై శ్రీరామ్ 🙏🏼🕉️❤️💪🌹👌🏻🫰🏻👍
@bhaskarreddy5493
@bhaskarreddy5493 11 ай бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🚩
@gopalrao4548
@gopalrao4548 11 ай бұрын
Muslims will be Muslims always, there is no good Muslims or bad Muslim's ....... this should be always be remembered ..
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 11 ай бұрын
Jai hind Jai bharat
@raghucharukesi8289
@raghucharukesi8289 11 ай бұрын
❤❤❤❤❤❤❤
@sandhyamunnangi
@sandhyamunnangi 11 ай бұрын
He should get BJP seat from LB Nagar Hyderabad .He will surely win He is doing great work for BHARAT. Actually he needs more funds to travel and create awareness on people, he can surely do great work. He also need to travel to different countries and give lectures on Hinduism. Saraswati maa in his words🙏
@subbarayudub3204
@subbarayudub3204 11 ай бұрын
పనా తన ధర్మం పేరున కులాలు వెలిసాయి. కులాల వల్ల అంటరానితనం వివక్షత సంకుచితత్వము పెంచి పోషింపబడింది. అవే సనాతనధర్మానికి పట్టిన చీడ యై తరువాత ఇతర మతాల పేరున పుట్టుకొచ్చిన అనేక పాషండ సంస్కృతులు వెయ్యేండ్లుగా సనాతన ధర్మాన్ని నశింపజేయాలని ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి సనాతన ధర్మమంటే కర్మకాండ కాదని అన్ని ధర్మాలకు ఆధారమైన ఉపనిషత్ జ్ఞానమని బోధింపబడితేనే సనాతన ధర్మానికి జగత్తులో విలువలు గుర్తింపబడుతాయి
@kamathamlakshminarasaiah1046
@kamathamlakshminarasaiah1046 11 ай бұрын
జైశ్రీరామ్ ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడాలంటే ఓటు అనే ఆయుధంతో తప్పక వేరే మతస్తుల మాదిరి మీరు ఎడారి మతాల మాదిరి మన గ్రంధాలు ఎప్పుడు నరకండి పెట్టండి బరకం అని ఏమన్నావు కావున దయచేసి ఈ వీడియోలో హిందువులకు పుట్టినవాడు ఎవరైనా ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పర్చుకున్నారు ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని రక్షించే పార్టీని గెలిపించుకుందాం దయచేసి హిందువుగా బ్రతుకు హిందుత్వాన్ని రక్షించుకో ఓటు అనే మాత్రమే అన్న ఓటు అనేది అన్న ఓటు అనేది భయపడకుండా ఓటు బూతు లోనైనా నిర్భయ యంత్రంగా ఓటు వేయండి ఎవరి కోసం ఇన్ని రోజులు బతుకుతున్నారో అదే లేకపోతే మళ్లీ ఎడారి మతాలు 20% అయితే రాజ్యాంగం ఉండదు కోర్టులు ఉండవు స్టేషన్లు ఉండవు ఉత్తరాఖండ్ కేరళ అలాగా వేరే రాజకీయ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోగలరు దౌర్జన్యాలు ప్రాణాలు పోతూనే ఉన్నాయి మన వరకు వచ్చేంతవరకు ఆలోచిస్తే మన అవతారం మన మన మన మన మన వాళ్ళు పోతారు మన బిడ్డలు పోతారు అందరు పోతారు వాటిల్లో సంబంధించిన వాళ్ళు కూడా నాశనం అయిపోతారు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ హిందువులే ఒకప్పుడు డోలో మధ్యలో జంప్ అయిన వారే మిగతా మతస్తులు ప్రస్తుతానికి ఇప్పటికీ క్రిస్టియన్ గా మారుతూ ఉన్నారు హిందువులు అదేవిధంగా భయంతో మారిన వారిలో అప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ లేకపోతే వాళ్ళందరూ మన సోదరులే మన బంధువులే ఎక్కడినుంచో వచ్చిన ఆ మతాన్ని పట్టుకొని మనం మనము ఎందుకు అనే భావన ఎడారి మతాల సోదరులకు ఉండాలి అది సంస్కారంగా వంతులుగా ఆలోచించు తనే తెలిసేది ఈ ధర్మము ఈ దేశము హిందూధర్మం ఉన్నంతవరకే అన్ని సెక్యులర్ పార్టీలు బతక గలవు లేకపోతే రాజ్యాంగం ఉండదు స్టేషన్లో ఉండవు కోర్టులు ఉండవు అది అందరికీ తెలిసిన విషయమే సంస్కారవంతులు ఆలోచిస్తారు మిగతావాళ్లు వ్యతిరేకిస్తారు
@ravikirannyathani8460
@ravikirannyathani8460 11 ай бұрын
హిందువుల ఇళ్ళల్లో మతగ్రందాలు లేకపోవడానికి కారణం కులం. ఎనకట కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రమే మత గ్రంధాలు బోధించారు. మిగతా వారిని దగ్గరికి రానివ్వలేదు, చదవనివ్వలేదు, ఇప్పుడు అన్ని కులాలు formal education లోకి వెళ్తున్నా కూడా ఎనకటి నుండి మతగ్రంధాలు చదివే అలవాటు లేదు కాబట్టి ఎవరూ చదవట్లేదు. ఆ నిజం ఒప్పుకునే ధైర్యం లేక మనోడు ఏదో cover drive ఆడుతున్నాడు.
@chandusaisree1172
@chandusaisree1172 11 ай бұрын
Lalith Kumar anna super #Jai hind #jai sanathana dharma #JAY SHREE RAM🚩🚩🚩🚩
@mamathareddy529
@mamathareddy529 11 ай бұрын
నమస్తే లలిత్ గారు భారత దేశం పట్ల మీకున్న గౌరవం ప్రేమ త్యాగం ఆవేశం నన్ను పులకింప చేసాయి మీలాంటి వీరులు కావాలి నా భారతమాతకు కానీ మన దురదృష్టం ఏమంటే మన హిందువులే చాలామంది గోమాంసం తింటున్నారు వ్యాపారం చేస్తున్నారు నార్త ఇండియన్స్ అందరూ గోమాంసం తింటున్నారు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా తింటున్నారు వీళ్ళ వంశం నాశనం అయిపోతుంది ఇప్పుడు చుడండి ముస్లిం పంది తినరు వాళ్ళు ఎంత కరక్ట్ గా ఉంటారు మన వెదవలు ఎందుకు ఇంత బలహీనులో అర్థం కావటం లేదు 👌👌👌🙏🙏🙏🌹🌹🌹 సంఘమిత్ర
@malatkarmanjunath4626
@malatkarmanjunath4626 11 ай бұрын
Lalit Anna 🙏 meeru cheppindhi 💯 right 👍 ippatikiyana mana nidhra melukovalani korukuntunna 🙏 Jai shree rama 🙏
@kmukaiah5772
@kmukaiah5772 11 ай бұрын
జై శ్రీరామ్ జై బిజెపి జై lalithakumar
@sriofficial4121
@sriofficial4121 11 ай бұрын
Ask some intellectual questions , lalith garu is very intelligent
@lucifereyes8223
@lucifereyes8223 11 ай бұрын
❤❤ సూపర్ ఇంటర్వ్యూ 🎉🎉🎉
@karraram9793
@karraram9793 11 ай бұрын
How I can meet you brother
@balasubrahmanyamkolluru3855
@balasubrahmanyamkolluru3855 11 ай бұрын
🙏🙏
@sairajchippa2462
@sairajchippa2462 9 ай бұрын
వేములవాడ గుడిలో ఉన్న దర్గా నీ తొలగించాలి గుడికి వెళ్తే నా మనుసు మొత్తం గుడిలో ఉన్న దర్గా మీదా పడింది. దాన్ని ఎలా తీసెయ్యాలి అని
@maalimarur8146
@maalimarur8146 10 ай бұрын
గోమాత సంఖ్యను నియంత్రిద్దాం వాటి బాగోగులు మనమే చుద్దాం !
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 11 ай бұрын
తనమతంగురించి ఇంకొకమతస్థుడికి చెప్పవలసిన అవసరం ఏముంది.తనమతాన్ని నమ్మే వారికి మాత్రమే తనమతంగురించి చెప్పాలి.ఏహిందువూ ఇతరమతస్థులకి తమమతంగురించి చెప్పడం లేదు.ఇలాగే ఇతరమతస్థులు కూడా ఉంటే ఏప్రోబ్లం లేదు.
@maalimarur8146
@maalimarur8146 10 ай бұрын
ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం దేశం లో గోహత్య నిషేధం చట్టం చేద్దాం !
@devaarts3042
@devaarts3042 11 ай бұрын
నీవల్ల ఐతది అన్న వేములవాడ మసీద్ నీ తిసివియ్యలి
@balachandrag1309
@balachandrag1309 11 ай бұрын
Lalitji Jai Sriram ❤❤❤
@VarshithKalpaguri
@VarshithKalpaguri 11 ай бұрын
🕉️🔱🚩👍
@thotapallesuryapadmavathi3146
@thotapallesuryapadmavathi3146 11 ай бұрын
Lalith Kumar garu meeru chala Baga chepparu andi.. Meeku Hidutva and Sanathana dharmam patla unna avagahanaki really hats off. Meeku ellappudu AA Dharmam thoduga undalani manasara aa devunni prardhisthunna.. Anchor aru kooda chala decent ga prasnalni adigaru. Iddariki Abhinandanlu.
@nehamahanthi687
@nehamahanthi687 11 ай бұрын
👌👏👏👏
@Prathapreddy895
@Prathapreddy895 10 ай бұрын
యాంకర్ అంటే ఇలా ఉండాలి ఊరికే నోరు చించుకొని అరవడం కాదు ఎదుటి వాడిని మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి
@diddipentaiah4821
@diddipentaiah4821 11 ай бұрын
Lalith super 🎉👌💐🙏🙏💯 jai sri♈am
@maskdairy7212
@maskdairy7212 10 ай бұрын
లలిత్ మీ జీవితంలో కనీసం ఒక్కసారి అయిన పూర్తి ఖురాన్ చదివారా?? పోనీలే కనీసం స్వామి లక్ష్మి శంకరాచార్యులు రాసిన పుస్తకం " ఇస్లాం ఉగ్రవాదమా ఆదర్శవాదమా" అయిన చదవండి, మీ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. అంతే కానీ నేను పట్టుకున్నా కుందేలుకు మూడే కాళ్ళు అని పిడివాదం చెయ్యకు. నువ్వు చెప్పే ప్రతి మాటకి రేపు దైవం సన్నిధిలో జవాబు చెప్పుకోవాల్సి ఉంది.
@Harithamithra
@Harithamithra 9 ай бұрын
jai sri Ram🙏🙏🙏🙏
@kamathamlakshminarasaiah1046
@kamathamlakshminarasaiah1046 11 ай бұрын
ఏ ధర్మానికి హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాలు ప్రభుత్వం కట్ కట్టి ఇవ్వడం లేదు అయోధ్య మధుర ఇలాగ పెద్ద పెద్ద టెంపుల్ లన్ని తిరుపతి గవర్నమెంట్ కట్టడం లేదు గవర్నమెంట్ కట్టిన గాని హిందూ దేవాలయాల ఎండోమెంటు డబ్బులతోనే కడుతుంది హిందువులు కుండీలలో వేసే అమౌంట్ తోనే ఇతర మతస్తుల దేవాలయాలకు మిగతా ప్రభుత్వ పథకాలకు కూడా వాడుకుంటే దుస్థితి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఉంది అంతకన్నా హీనమైన జనాలు కానీ ప్రభుత్వాలు గాని ప్రాంతీయ పార్టీలు గాని తెల్లార చూస్తూనే ఉన్నారు హిందువులు వేసే ఉండే డబ్బులతో ప్రతి ఒక్క సమస్త నడుస్తూ ఉంది అందుకు ఎన్ని కోట్లు పెట్టి కట్టించిన గాని అది హిందువులదే ప్రాంతీయ పార్టీ రాజకీయ నాయకులు హిందువుల హుండీల లోది హిందువుల ఎండోమెంట్ ది వాడుకొని ఓట్ల కోసం సీట్ల కోసం మైనార్టీ అని చెప్పుకునే ఎడారి మతస్తులను సంకన ఎక్కించుకొని అందరికీ ఇబ్బంది పెడుతున్నారు ఇది చాలా సంస్కారవంతులుగా అర్థమవుతుంది
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 11 ай бұрын
Super Jai sri ram
@sajjanfunreels
@sajjanfunreels 10 ай бұрын
Great Lalith great❤❤❤❤❤
@bidyadharsahoo4897
@bidyadharsahoo4897 11 ай бұрын
Andhra should be Hindu sanatan BJP🚩🚩
@balachandrag1309
@balachandrag1309 11 ай бұрын
Jai Sriram ❤❤❤
@NithinReddyRekulapelly
@NithinReddyRekulapelly 11 ай бұрын
Jey sriRam🚩🚩🚩 🇮🇳🇮🇳🇮🇳💪💪💪💪
@kanikachandrashekar1820
@kanikachandrashekar1820 11 ай бұрын
Lalit garu meeru manam life untavaraku poradudam jai hind
@smbasivarao6538
@smbasivarao6538 4 ай бұрын
జైశ్రీరామ్ హిందువు జై
@nagaiahkp6484
@nagaiahkp6484 11 ай бұрын
మాదేశంలోమేము. దేవాలయము. కట్టుకుంటే. తప్పా. మనదేశంలో. ఎన్నీలక్షలమసీదులైన. ఉండఛ్చు. ఎన్నీలక్షలచర్చిలైన. ఉండఛ్చు. ఒకరామమందిరంఉండకూడద. ఏమీఅన్యాయం. ఏమీకర్మ
@simhadriraokanakagiri6091
@simhadriraokanakagiri6091 11 ай бұрын
If congress had taken care of the majority hindus sentiments, it would not have been a matter for discussion today. Our goodn🎉ess is taken all along as 😂weakness. every hjndu is a 🎉walking symbol of the great culture of this kind. Individual canvassing of religion is not necessary.. 😢 if a few astrologers are living on their peofession, nobody is affected of his livelihood. No body is compelled to go to astrologers just to blame hindus in the name of that weakness.
@prasadprasad6422
@prasadprasad6422 11 ай бұрын
సంస్కారం ఉంటే చదువు అదే వస్తుంది
@narshimagurram1974
@narshimagurram1974 11 ай бұрын
Jai..Sri.Ram..jai.Hanuman..jai.modi..jai .bharat
@kesarlamurthy3823
@kesarlamurthy3823 11 ай бұрын
🙏🙏🙏👍👍👍💐💐💐
@nagambikalakshmi1034
@nagambikalakshmi1034 11 ай бұрын
Jai seetharam Jai Hanuman Jai bharath
@teluguvikram1012
@teluguvikram1012 9 ай бұрын
ఇంకా ఈ 33000 వేల మస్జిద్ లు కూడా దొబ్బేయల్సిందే. అక్కడ దేవాలయాలు కట్టాల్సిందే గంతే...జై శ్రీరామ్
@vanamarajukoppadi2451
@vanamarajukoppadi2451 11 ай бұрын
Jai sriram🙏
@shikruyadav8502
@shikruyadav8502 11 ай бұрын
హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేయండి సిర్
@biswaranjanpatnaik6531
@biswaranjanpatnaik6531 11 ай бұрын
🙏🙏🙏🙏 no words for you only salute 👍
@AbbarathiRamana
@AbbarathiRamana 11 ай бұрын
Lalit Kumar is the live God
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
🔥congress Leder fire on KTR arrest 🔥|KCR | Signature Studios
6:57
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН