No video

కల్కి సినిమా పై ఒక రేంజ్ లో ఫైర్ అయిన లలిత్ కుమార్ || Kalki 2898 AD || Lalith Kumar || Tree Media

  Рет қаралды 65,759

Tree Media Devotion

Tree Media Devotion

Ай бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
To Subscribe Tree Media Devotion KZbin Channel click now at / @treemediadev. . and stay updated🔔
కల్కి సినిమా పై ఒక రేంజ్ లో ఫైర్ అయిన లలిత్ కుమార్ || Kalki 2898 AD || Lalith Kumar || Tree Media
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#Kalki2898AD #karna #prabhas #kamalhaasan #amitabhbachchan #Aswathama #lalithkumar #venuswamy #madhavilatha #navaratnaluscheme #APSchemes #jagan #cmjagan #sanathanadharmam #hindujanashakti #lalithkumar #bairinaresh #Renjarlarajesh #Hindhu #Thekeralastory #HinduvsChristian #HinduJanaShakthiChannel #karunakarsugguna

Пікірлер: 778
@Arunach8144
@Arunach8144 29 күн бұрын
నా హీరో మహాశివుడు ఓం నమః శివాయ 🙏🏼
@gangadharasaigunnala1776
@gangadharasaigunnala1776 Ай бұрын
ఎప్పటికైనా ధర్మానికే జయం,మనం ఓర్పు తో ధర్మ పోరాటం చివరి వరకు చేస్తూనే ఉండాలి ఇదే మన ధర్మం
@nsuguna707
@nsuguna707 28 күн бұрын
Rahulkhan kàli purußhuni avataran
@TheVasanthrayal
@TheVasanthrayal Ай бұрын
అందుకనే రామాయణం, మహాభారతం లని పాఠ్యఅంశాలుగా పెట్టాలి.. అప్పుడైనా అందరు తెలుసుకుంటారు
@user-gs6dc8eu9u
@user-gs6dc8eu9u 29 күн бұрын
Yes
@swarnalatha5263
@swarnalatha5263 29 күн бұрын
Exactly
@user-pg2mr1zm3s
@user-pg2mr1zm3s 29 күн бұрын
Arey nanna idhi cheddavallu manchivaru gaa mari dharmaniki ye vidham ga sayapaddaru Anedi movie story deenipai intha radhatn yemitira
@adityasampathgrandhi8739
@adityasampathgrandhi8739 28 күн бұрын
@@TheVasanthrayal avunu sontha pellani joodham lo pannam ga pettina neechapu charitra adi neerchukovali antav janalu andaru , aranyavaasam chesina neechapu charitra adi kooda andaru neerchukovaali , janaalaki emi melu chesaaru ra ante emi ledu bongu...
@jayanthkumar3343
@jayanthkumar3343 28 күн бұрын
​@@adityasampathgrandhi8739 aree nuvvu pakka christian kokka vee. Siluvakelaadee aa paniki malinoodidi pattukoni eeladu.
@kameswararao3809
@kameswararao3809 Ай бұрын
పురాణాల్ని ఎక్కడ project చేసారు సినిమా కథలో అశ్వద్ధామ మట్టిలోనుంది ఒక గడ్డిపరకను మంత్రించి బ్రహ్మాస్త్రాన్ని అర్జనుడి మీద ప్రయోగిస్తే అన్న విషయం చెప్పలేదు సరికదా అభిమన్యుడి భార్య గర్భం మీద ప్రయోగించినట్లు చూపించారు నిజానికి అర్జనుడు మరియు అశ్వద్ధామ ఒకరి మీద ఒకరు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ప్రళయం వస్తుందని ఆపమని అడిగినప్పుడు అర్జనుడు తిరిగి తీసుకున్నాడు కానీ అశ్వద్ధామ తిరిగి తీసుకోలేక ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య గర్భం మీద డైవర్ట్ చేశాడు దాని తరువాత discuss చెయ్యడానికి మహాభారతాన్ని మొత్తం చెప్పవలసి వస్తుంది మన పురాణాల్ని ప్రస్తుతించేతప్పుడు క్రియేటివ్ లిబర్టీ పేరు మీద నిజాలను వక్రీకరించే అధికారం ఎవరికీ లేదు వీళ్ళ దగ్గిర కోట్లు ఉండవచ్చు ఆ చేతిలో ఉన్న డబ్బును ఇష్టారాజ్యంగా వాడుకొని పురాణాలను వక్రీకరించి చెప్పే హక్కు ఎవడకీ లేదు జైహింద్
@user-pg2mr1zm3s
@user-pg2mr1zm3s 29 күн бұрын
@@kameswararao3809 motham discuss cheyadaniki movie legnth saripovali kaada
@bonthutarun5858
@bonthutarun5858 24 күн бұрын
@kameswararao3809 meeku puranaalu chadive time lekapothe atleast br mahabaharatam chudandi. Ippudunna mahabharatam meedha unna anni serials,films lo realty ki daggaragaa undedhi br mahabharatee. Star plus mahabharatam chudakandi. Adhantha hambak, graphics meedha ekkuva concentration chesi matter vadilesaadu.
@kameswararao3809
@kameswararao3809 24 күн бұрын
@@bonthutarun5858 mee age emiti annadi naaku తెలియదు నేను తెలుగు నేర్చుకున్నది తొమ్మిదవ ఏట ఆ తరువాత పదమూడు ఏండ్లు వచ్చేసరికే రామాయణం మహాభారతం భాగవతం అంతే కాకుండా ఇతర గ్రంథాలు కూడా చదివాను ఇది జరిగి అరవై ఏండ్లు అవుతున్నది ఆ తరువాత కవిత్రయం రాసిన ఆంధ్ర మహాభారతం చదివాను ఆ భాషను అర్థం చేసుకోవడానికి ఎనిమిది వాల్యూమ్స్ ఉన్న సూర్యరాయాంధ్ర తెలుగు నిఘంటువు కూడా కొని పెట్టుకొన్నాను ఒక గడ్డి పరకను మంత్రించి అర్జనుడు మీద ఫ్రయోగించినట్లు చదివినట్లు గుర్తు లేదు అయినా మీ సలహా పాటించి మరొకమారు మహాభారతాన్ని చదువుతాను మీ సలహా కి ధన్యవాదాలు br మహాభారతం అన్నారు అది ఏమిటో తెలియ జేయగలరు వ్యాసభారతం ఆంధ్ర మహా భారతం ఇతరులు వ్రాసిన కొన్ని భారతాలు తెలుసు br భారతం తెలియదు thank you
@RAmPinninti777
@RAmPinninti777 Ай бұрын
Books చదవకుండా..సినిమా లు సీరియల్ చూసి..కర్ణుడు great ani antaru.. ఎంత చెప్పినా వినరు
@BanilBanil-iw3hu
@BanilBanil-iw3hu Ай бұрын
Nuvu books chdvu bro memu memnu kalki lo maram gopa verdhu martrm karna day bruh nuvu what's app fans haa vijay 😂
@akshithamusic3743
@akshithamusic3743 27 күн бұрын
ఏ బుక్ లో తెలుస్తుంది చెప్పు అన్న
@RAmPinninti777
@RAmPinninti777 27 күн бұрын
@@akshithamusic3743 మహాభారతం చదువు బ్రో..
@kp87422
@kp87422 26 күн бұрын
Original vyasa mahabharatham chadavali.
@user-xy5qw5wl2i
@user-xy5qw5wl2i 26 күн бұрын
100%correct
@agamproduction3576
@agamproduction3576 27 күн бұрын
ఇది యూట్యూబ్ డిక్షనరీలో కొన్ని 100 ల సంవత్సరాలైనా ఈ ఛానల్ ఉంటె నీ మాటలు బండమీద గీతలుగా కలికి సినిమాలో నువ్వు చెప్పిన కొన్ని విషయాలు నిజమైన సాక్షాలుగా మిగిలిపోతాయి జైశ్రీరామ్ మీరు చెప్పింది నిజం కాబట్టి సినిమాలో ఉన్నాయి కొన్ని నిజం కాదు కాబట్టి జై శ్రీ రామ్ అన్న 🌹🌹🌹👌👌🙏🙏🙏
@vinayakr5743
@vinayakr5743 Ай бұрын
వర్రీ అవ్వాల్సిన విషయం ఏంటంటే రాజమౌళి గారి ఫేవరేట్ కర్ణుడు అట.... ఇంక ఆయన మహాభారతం తీస్తాను అన్నారు.
@Mythoughts4065
@Mythoughts4065 29 күн бұрын
@@vinayakr5743 inka manam antha a dushtachatushtayam vaallane hero lu ani anukovali anukunta
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 28 күн бұрын
ఇలా కర్ణుడు లాంటి వాళ్ళని హీరోలుగా చూపించే సినిమాలు తీస్తే మనము ఆ సినిమాలని అట్టర్ ప్లాప్ చెయ్యాలి
@ramachandrabharathmekala2104
@ramachandrabharathmekala2104 28 күн бұрын
నాకు కర్ణుడే అదర్శం...!
@ramcharan2662
@ramcharan2662 28 күн бұрын
​@@Mythoughts4065 aythe movie chudaku pakkaki dengayiiiii
@Mythoughts4065
@Mythoughts4065 28 күн бұрын
@@ramcharan2662 anduke chudatledu matalu sarigga matladu be
@simhadrimurali9654
@simhadrimurali9654 Ай бұрын
correct గా చెప్పారు. సార్ నేను ప్రభాస్ ఫ్యాన్ . పురాణాలను parfect గా research చేసి ఇప్పటి technology వాడుకుని సినిమాలు చేస్తే చాలా బాగుంటుంది. మళ్లీ ప్రపంచ దేశాలు ,భారతదేశం వైపు చూస్తాయి. రెవెన్యూ కూడా బాగా వస్తుంది. భావితరాలకు, మన సనాతన ధర్మము తెలుస్తుంది. జై శ్రీరామ ,కృష్ణం వందే జగద్గురుం
@AumAdityaRam
@AumAdityaRam 26 күн бұрын
నా వెర్షన్ లో నేను చెపుతాను, కర్ణుడు మహా వీరుడే ఎప్పుడు ధర్మం వైపు వున్నప్పుడు దైవం వైపు వున్నప్పుడు.. కర్ణుడు కు వున్నా శాపలు , చేసిన పాపాలు వల్లా యుద్దాలు ఓడిపోయాడు .. అధర్మం వైపు వున్నప్పుడు ఎలా పనిచేస్తాయి దైవశక్తులు . కర్ణుడు చావుకి తానే కారణం , తన తల్లి కూడా సకం కారణం . నాగ అశ్విన్ కర్ణుడు నీ ఏమి మహా వీరుడు గా చూపించ లేదు ప్రభాస్ అందులో కామెడీ గా వుంటారు .. ఎప్పుడు మహావీరుడు గా చూపించాడు అంటే లాస్ట్ లో, ఎందుకు కల్కిని కాపాడటానికి .. ఒకవేళ కర్ణుడు ధర్మం వైపు వుంటే అతను మహా వీరుడు అదే చూపించారు నాగ అశ్విన్. దాని ఎందుకు అందరూ తప్పుగా అనుకుంటున్నారు అయినా వెర్షన్ లో అలా చూపించారు అది సినిమా .. అందులో తప్పు ఏమి లేదు కర్ణుడు ధర్మం వైపు వుంటే ఎలాంటి వీరుడు ఎంత గొప్ప వాడు అవ్వాల్సిందో చూపించాడు అనుకుంటున్నా.. ధనం , దానం వుంటే కాదు ధర్మం వైపు వుంటేనే వీరుడు.. నువ్వు ధర్మం వైపు వుంటే దేవుడే నీ వైపు వుంటాడు .. ప్రభాస్ కర్ణుడు గా మారి ధర్మం వైపు నిలబడి యుద్ధం చేశాడు అందుకే అంత శక్తి వున్నా వాళ్ళని కూడా ఎదురుకున్నాడు.. చిరంజీవి అయినా అశ్వద్ధామ కూడా ఎదురు కోలేకపోయాడు కానీ ధర్మం వైపు వున్నా కర్ణుడు వాడిని ఎదురుకొని అంతం చేశాడు అది కర్ణుడు శక్తి కాదు ధర్మం కున్న శక్తి.. ఎంత గొప్ప వీరుడు అయినా అధర్మం వైపు వుంటే అంతం కాక తప్పదు అదే ధర్మం వైపు వుంటే వీరుడు కాక పోయినా మహా వీరుడు అవుతాడు. అది ధర్మం కున్నా శక్తి .. నీలో ధర్మం వుంటే భగవంతుడే నితో వుంటాడు.🙏✊
@jttugaventaswraojvr1108
@jttugaventaswraojvr1108 27 күн бұрын
కల్కి మూవీ లో మరియమ్మ పేరు నాకు నచ్చలేదు అసలు హిందుత్వం లో మరియమ్మ అనే పేరు ఎక్కడనిచి వచ్చినది 😠
@monanethi503
@monanethi503 24 күн бұрын
ఫారిన్ ప్రేక్షకులని మెప్పించడానికి😅
@raghavrr503
@raghavrr503 22 күн бұрын
@@jttugaventaswraojvr1108 కల్కి సినిమా future కి సంబంధించింది కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు ఉన్న అన్ని మతాలు, జాతులు, తెగలు ప్రతి ఒక్కరూ ఒక చోటకు చేరుకుంటారు అదే శంభాల నగరం. ఆ ఒక్క నగరమే మిగిలి ఉంటుంది. మిగతా ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. అందుకే కల్కిలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఉండేటట్లు చూపించారు. యస్కిన్ కూడా యోగ ద్వారానే శరీరాన్ని బలపరుచుకోవచ్చు ఎక్కువ రోజులు బతకొచ్చు అని ధ్యాన ముద్రలో ఉన్నట్టు చూపించారు నిజానికి ఇప్పుడు ఇస్లాం దేశాల్లో కూడా యోగ బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి యస్కీన్ తనే దేవుడు గా చెలామణి అవుతున్నట్టు చూపించారు అదంతా బాగానే ఉంది. కల్కిలో చాలా పాయింట్స్ valid గా ఉన్నాయి ఒక్క కర్ణుడి విషయం తప్ప.
@rajeshgonthula3405
@rajeshgonthula3405 22 күн бұрын
Miku movie sarigga ardm kaledu andi, mariyam yendhuku vocchindi ante kali yugam lo Anni matala varu nijamina Devuni Koraku yeduru chustuntaru ani cinema lo chupincharu , it's just movie, movie la chudandi real God Jesus 😊
@jttugaventaswraojvr1108
@jttugaventaswraojvr1108 22 күн бұрын
@@rajeshgonthula3405 నిజమైన భగవంతుడు భ్రమ్మ విష్ణు మహేశ్వరులు అర్థమైందా. జైహింద్ 🙏 జై శ్రీరామ్.
@rajeshgonthula3405
@rajeshgonthula3405 22 күн бұрын
@@jttugaventaswraojvr1108 ok andi mi nammakam midi ma nammakam Madi 🤝
@seshuphanign
@seshuphanign Ай бұрын
అన్నా మీరు పురాణాల గురించి చాల అద్భుతంగా చెప్పారు.
@srinivastalatam8607
@srinivastalatam8607 28 күн бұрын
భారతం పురాణం కాదు. ఇతి హాసం.ముందు ఈ తేడా తెలుసు కోవాలి.
@kowsikpatri7456
@kowsikpatri7456 28 күн бұрын
కలి కాలం గురించి ఎవరూ భయపడకండి, కర్త, కర్మ, క్రియ అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ,
@navienpathuri4960
@navienpathuri4960 28 күн бұрын
ఎవరు గొప్ప అనేది తేల్చేంత ఉన్నతి మనకు ఎవరు కి లేదు... అనవసరమైన వాదన వల్ల హిందూధర్మ మే నష్టపోతుంది... కల్కి మూవీ ఒక ఊహలతో కూడిన కథ అని .. కల్పితం అని ముందే చెప్పారు... వేదాలు మాత్రమే ప్రమాణం అని అంటున్నారు...అంతలోనే ఉపనిషత్తు లు ఎవరికి వారు వ్రసుకున్నవి అని అదే ప్రవచన కర్తలు అంటున్నారు... ? . రావణ బ్రహ్మ వ్రాసిన శివ తాండవ స్తోత్రం మనం చదువుకోవట్లేద... అతడు వీరుడు కాదా... అతనే కర్త వీర్యార్జున చేతిలో ఓడిపోయాడు కదా...కానీ కార్తవీర్యార్జునుని పరసరాముని చేతిలో చనిపోవడానికి కారణం...?.. ఇతని సుపుత్రులు చేసిన పనికి ప్రతిఫలం ..రాజు అనే వాడు ఉండకుడతు అని ఊచ కోత కోశాడు ..పరసరాముడు... ముందు సాయి బాబా నీ పూజించే వాళ్ళని ...వాళ్ళు వక్రీ కరిస్తూ ఉన్న పూజ విధానం నే మార్చే ప్రయత్నం చేయి... నీకు కొంచెం అయిన భాధ ఉంటే.. ద్వాపర యుగం లో ఒక కుటుంబ కలహం ...కుటుంబం లోనే ఉన్న మంచి చెడు ల మధ్య జరిగిన యుద్ధం... దైవం మాత్రం ధర్మం వైపే ఉంటుంది అనేది ఇక్కడ ముఖ్యం... ఇక మూవీ లో కృష్ణుడు అశ్వత్థామ నీ శిక్షించాడు... అతని మని తీసి.. నీకు అర్థమయ్యింది మని కోసం కృష్ణుడి అసపడ్డట్టి...😮ఖర్మ.. నువ్వు మాత్రం ఊహించేస్తావు... కర్ణుడు వాల్ల అమ్మని నిలతీయవచ్చు కదా? .. ఏమి అన్యాయం జరగలేదు.. అని. సినిమా లో మాత్రం అత నీ మరణం తరువాత జరుగుతున్న యుగం లో మంచికి సహాయం కూడా చేయకుడతా...😅 అక్కడ కర్ణుడు కూడా హిందువే..రా.. నిజంగా నీలాంటి వాళ్ళ వల్లే కలియుగం లో సనాతనం నాశనం అవుతుంది... అన్ని మతాల లో మిగిలిన ప్రముఖులు సంబల లో కలిసి ఉండకుడతా....? నీ బుర్ర..నువ్వు...! ఇక్కడ ఎవ్వారి మనోభావాలు దెబ్బతినేలా సినిమా లేదు... ఇలాంటి పిచ్చి డిబేట్ లు పెట్టి హిందూ సంస్కృతిని తక్కువు చేసుకుంటున్నారు...😢
@user-oq2yc7wd9q
@user-oq2yc7wd9q 28 күн бұрын
Super
@vasu.a2530
@vasu.a2530 26 күн бұрын
@@navienpathuri4960 super bro 👌🏻
@shinyindia3353
@shinyindia3353 24 күн бұрын
Correct sir
@krishnaa7176
@krishnaa7176 23 күн бұрын
Neeku mana grandala gurinchi bagane idea vundhi Ani telusthundi kaani ... Dharm gurinchi teliyadu ... Movies lo chupimchindi nijam Ani anukuntaaru endukante adi mana grandalaku related kabbati...dharmanni kapadadam prathi hinduvu badyata unless you are Hindu 😅😅
@LoveLove-mh7ri
@LoveLove-mh7ri 22 күн бұрын
Super bro 🎉🎉🎉🎉 e edavala Valle mana vallu Ela negative views ichchi ....indirect ga Christianity Loki velladiki reason avutunnaru .....
@mulaviratcreations4540
@mulaviratcreations4540 Ай бұрын
నా మనసులో ఉన్న అభిప్రాయం కూడా అదే sir
@narayanakosani8363
@narayanakosani8363 Ай бұрын
యాంకర్ గారు ప్రోగ్రాం ని మీరు చాలా బాగా ప్రజెంట్ చేస్తారు maadam..good. keep it up
@subbarao3052
@subbarao3052 20 күн бұрын
మహా భారతాన్ని పూర్తిగా చదవకుండా మరియూ అర్థం చేసుకోకుండా కర్ణుడు మంచోడా లేక చెడ్డోడా అనే విశ్లేషణ చెయ్యొద్దు. చదవండి అర్థం చేసుకోండి. ఆ తరువాత విశ్లేషణ చెయ్యండి🙏
@Pramodkaranam-zi9rw
@Pramodkaranam-zi9rw 27 күн бұрын
Lalith gaaru paiki antha gambeeranga kanipinchinappatiki Mee manasulo chaala avedhana vundhi, respect to you sir 🌷
@siripragadaramani8885
@siripragadaramani8885 27 күн бұрын
Lalith garu మీ విశ్లేషణ correct గా ఉంది.
@padalakirankumar1294
@padalakirankumar1294 23 күн бұрын
కేవలం కర్ణుడిని దుష్టుడు అనడం సరి కాదు ఆయన విధి ఛేత వంచిపబడ్డారు కుంతీదేవి చేసిన పొరపాటు ధైవం ఆడిన ఆట. కనీసం లక్క ఇంటిలొ చంపడానికి చూసినప్పుడు చెప్పవచ్ఛు తాను పాండవుడు అని లేదా కుమార విథ్యా ప్రదర్షణ లొనైనా చెప్పవచ్ఛు కాని తన స్వార్థం కోసం కొడుకుని భలిచ్ఛింది లేకపోతె కర్ణుడు ఎంతటి గొప్పవాడు అవునొ ఛాగంటి గారు చెప్పారు ఒకసారి వినండి
@user-oz7ln8ix5r
@user-oz7ln8ix5r 25 күн бұрын
ప్రతి మనిషి లోనూ చెడు, మంచి వుంటాయి. ఐతే కర్ణుడు విషయానికి వచ్చేసరికి శ్రీ కృష్ణుడు కర్ణుడి గురించి మహాభారతంలో ఏమన్నాడో అందరూ చదవాలి. కర్ణుడు ఒక మహాదాత. ఆ పుణ్యం వల్ల ఎన్నో అస్త్రాలు కూడా పొందాడు. శ్రీకృష్ణుడు ఆడిన నాటకం వల్లనే పాండవులు బ్రతికి బయట పడ్డారు ఎందుకంటే వారిది ధర్మ యుద్ధం. కాకపోతే కర్ణుడు దుష్ట చతుష్టయం తో కలవడం వల్ల పుణ్యం పూర్తిగా కరిగిపోయింది.
@a.j.vasudev7700
@a.j.vasudev7700 Ай бұрын
మన ఇతిహాసాలు సినిమాలుగా తీసి,ధనం సంపాదించడం మంచిదే కానీ ముఖ్యంగా- చాగంటి కోటేశ్వరరావు గారిని,సామవేదం షణ్ముఖశర్మ గారి వంటి వారిని అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు హిందువులు ఏమీ అనలేరు- వారి పురాణ, ఇతిహాసాలు వారికి తెలియని మూర్ఖులని- ఈ సినిమా వారి ధైర్యం !!! పురాణ ఇతిహాసాల పాత్ర లతో manipulate చేయడం మంచిదికాదు
@user-pg2mr1zm3s
@user-pg2mr1zm3s 29 күн бұрын
@@a.j.vasudev7700 sir movie main theme bhartham lo chedu vaipu nilabadina varu kuda kaliyugam lo dharmam vaipu nilabadithey yela untundi inka chedu margam lo velley variki yelanti marpu ni suchisthundi Anedi movie story
@shravankumarv2524
@shravankumarv2524 28 күн бұрын
As per Mahabharata, Arjuna fought and won 48 wars/fights and lost 0. But, Karna won 12 battles and lost 14 to his opponent. FOrget Arjuna, even Bhima once defeated Karna in Anga desha. --Information compiled by Saisvaroopa Iyyer. Telugu jnanulara, mee jnanaanni movies writers and actors ki dasoham cheyakandi. Let Dana Veera Soora Karna movie be remade with true character of Karna. He is no match for Arjuna, who never lost a single war and is thus inconquerable. When Arjuna went to heavens, when Urvashi offered to enjoy with Arjuna, he refused saying that his ancestors enjoyed with her and is thus like a mother to her. Even when Urvashi explained that rules of Earth don't apply in Svarga and he should freely enjoy with her without any worry, he refused to the proposal. For this he even got cursed to become Brihanna, a Eunuch. He accepted the curse, but didn't enjoy with heavenly apsarasa. That is the character of Arjuan. His sense control is glorified by Gods. When Aswattama released Brahmastra and Arjuna also released another Brahmastra to counter Asvattama's Brahmastra, Vyasadev and others requested both of them to call back their weapons. Arjuna could call back his Brahmastra, but Aswattama doesn't know how to do that. This is the case with many wariors, they how how to send a weapon but don't know how to take it back. This is possible for Arjuna because of his immense Tapasya and Sense control ( Indriya Nigraha). Arjuna is favourite of Krishna, for many strong reasons. Karna is no match for Arjuna.
@ashokreddy975
@ashokreddy975 Ай бұрын
Yes, Karna always trying to Revenge on Arjuna. That's y karna select so many wrong Paths. Because karna always jealous on Arjuna ✋.
@chiranjeevivarmakarri9635
@chiranjeevivarmakarri9635 Ай бұрын
కుమార్ అన్నా సూపర్. 👌👌👌 దుష్ట చతుష్టయం అనే పదం మహాభారతంలో వ్యాసులవారు చెప్పారా లేదా అనేది తెలియచేయండి 🙏
@sridharattili1157
@sridharattili1157 Ай бұрын
సరిగ్గా చెప్పారు, కర్ణుడు లేనిదే కురుక్షేత్ర సంగ్రామం లేదు, అతడు దుష్ట చతుష్టయం లో ఒకడు. కేవలం తను అర్జనుడి కన్నా వీరుడు అని నిరూపించుకోవడానికి దుర్యోధనుడి నీ యుద్ధానికి ప్రోత్సహించాడు, ద్రౌపతి వస్త్రాపహరణం లో కీలక పాత్ర పోషించాడు. అతడు అర్జునికి వీరత్వం లో ఏ రకంగా సాటి కాడు, అనేక సందర్భాల్లో అర్జనుని మీద ఓడిపోయాడు. సినిమా ల ప్రభావం వల్ల కర్ణుడు వీరుడు అనుకుంటారు. కానీ మూల భారతం చదివితే కర్ణుడి దుష్ట బుద్ది అర్థం అవుతుంది
@khadgam5428
@khadgam5428 Ай бұрын
చిన్నపిల్లలను చంపిన అశ్వత్థామ మీకు గొప్పవాడుగా కనిపిస్తాడా? కర్ణుడు మంచియోధుడని అంగీకరించడానికి బాధ ఏమిటి? స్వామి స్వయంగా భీష్మ ద్రోణ జయ ద్రద కర్ణ మొదలు వీరులు నాచే స్వయం వధింప బడినారు. మిగతా వీరుల్ని నీవు సంహరించు అన్నారు. అతడు యోధుడే
@khadgam5428
@khadgam5428 Ай бұрын
కానీ జన్మ పరంపరలో పూర్వ జన్మ వాసనలు కొనసాగుతాయని మన సనాతన ధర్మ సూత్ర ప్రకారం.కర్ణుడు మంచి వాడుగా పుడితే పుట్టొచ్చు అనే మీ వాదన్ సరిగా లేదు సోదరా! మీరు చెప్పినట్టు వాడు దుష్టుడైతే మళ్ళీ ఆ జన్మ వాసన పరంపర గతంగా వాణ్ణి వెంబడిస్తాయి
@khadgam5428
@khadgam5428 Ай бұрын
కానీ నేను కర్ణుడు అనేవాడు స్వామితో అన్ని మొరబెట్టుకొని తన తప్పుల్ని తెలుసుకొని అన్నిటినీ భగవంతుని. ముందు అంగీకరించిన కారణంగా వాడు మళ్ళీ జన్మిస్తాడని అనుకోను
@khadgam5428
@khadgam5428 Ай бұрын
యుద్ధం చేస్తోంది తన తమ్ముళ్ళతో అని తెలిసి, అర్జునుని తప్ప మరెవ్వరికీ హాని చేయని అమ్మకి మాటిచ్చి చేస్తానని తెలిసినా కవచ కుండ లాలు దానం చేసి. మరో మారు నాగస్త్రం ప్రయోగించకుండా చావ దానికి సిద్ధపడిన ఒక యోధుని నీచుడు నీచుడు అని పదేపదే అంటే. ఏమనాలి?
@khadgam5428
@khadgam5428 Ай бұрын
కర్ణుడు దుర్యోధనుని పక్షం చేరడం ఒక విధి వాడు దుర్మార్గాలు అన్ని చేయడం. వాడి తలరాత. అలా సహస్ర కవచుడు నర నారాయణ ల చే చంప బడాల్సి వుంది. తప్పక సానుభూతి పొందే ఒక విలక్షణ మైన పాత్ర కర్ణ! స్వామి రక్షణ లేక అర్జునుడు భభ్రు వాహనుని చేతిలో చావలేదా? స్వామి నిర్యాణం తర్వాత రాను వాసాన్ని రక్షించు హస్తిన చేర్చు అర్జునా అని స్వామి చెబితే అటవికుల చేత పరాజయం.చెంది పారిపోలేదా! స్వామి కరుణ వున్న సమయం మాత్రం వాళ్ళని కాపాడింది. అందరికీ ప్రభువు రక్షకుడు ఆ కృష్ణ పరమాత్మ మాత్రమే! గోవిందా గోవిందా గోవింద!
@gani_song_lover
@gani_song_lover 14 күн бұрын
నాకైతే ఇప్పుడే వస్తే బావుండు అని పిస్తంది కల్కి మనుషుల్లో ఉన్న స్వార్థన్ని అన్యాయాన్ని అధర్మాన్ని కడిగేయాలి
@satyamurtyj5192
@satyamurtyj5192 18 күн бұрын
కలి ప్రభావం చిత్ర యూనిట్ వారిపై ఉంది అందుచేతనే క్రూరుడైన అశ్వద్ధామ కర్ణ వంటి క్రోదనులను దుస్టులను గొప్పవారిగా .చూపారు. వీరికి వ్యాస భగవానుడు శిక్షించాలి.
@hind.26
@hind.26 28 күн бұрын
లలిత్ గారు...your analysis is correct.. your are great. Keep doing your good work.
@venkat2607
@venkat2607 29 күн бұрын
మీ లాంటి వాళ్ళు మహాభారతం, రామాయణం videos చేస్తే మేము true story తెలుసుకుంటాము సార్. మన హిందువులకి చాలా ఉపయోగపడుతుంది.
@madhav9842
@madhav9842 25 күн бұрын
మల్లాడి చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు sir,, చూడండి. అయన కల్పితాలు లేకుండా,, వ్యాస మహాభారతం చెప్పారు
@sudheerbabuveerla455
@sudheerbabuveerla455 Ай бұрын
ప్రభాస్ కర్ణుడిగా కంటే పరుశురాముడిగా చూపించి ఉంటే అది కరెక్ట్ గా సరిపోయేది
@d.mabbashabasha56
@d.mabbashabasha56 Ай бұрын
Dashavatara lalo parusuramudu okaru sink avadhu sodhara
@sudheerbabuveerla455
@sudheerbabuveerla455 Ай бұрын
@@d.mabbashabasha56 పరుశురాముడు కల్కీ అవతారంలో శ్రీ మహావిష్ణువుకు గురువు అన్ని విద్యలు నేర్పుతారు( కల్కీ పురాణం) . పరుశురాముడు చిరంజీవి, శ్రీ మహావిష్ణువు అవతారం కూడా కాబట్టి అక్కడ ఇచ్చిన ఎలివేషన్ చాలా బాగా సరిపోతుంది. కలియుగం అంతంలో పరుశురాముడి పాత్ర చాలా ఉంది సోదరా
@NagendraKarthikeya
@NagendraKarthikeya Ай бұрын
Bro praboss 🔥👑💥parasuramud kuda and kalki and karna 4roles play chysthunadu
@SanatanaDharma26
@SanatanaDharma26 29 күн бұрын
*సీలేని శోభతే విద్య...* వినయం విద్యకు శోభన తెస్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే మనం డబ్బులు పెట్టి లేదా సమయం వెచ్చించి హైందవ వారసత్వ సంపదను, భారత దేశ చరిత్రను మనమే బ్రష్టు పట్టిస్తున్నాం. కారణం మన గ్రంధాలపై అవగాహన లేకపోవడం, అఖండ భారతదేశ ఔన్నత్యం తెలియక పోవటం... ఒకడొచ్చి మనదేశంలో మట్టి తప్ప ఏమీ లేదు బ్రిటిషోలే మనకి ఆత్మీయ తల్లిదండ్రులు అంటాడు, మనం అవునా అంటాం... ఇంకోడస్తాడు మన సనాతన ధర్మం లో ఏమీ లేదు వేరే మతంలోకి వెళ్తే అక్కడ ఫ్రీగా పరలోకం అంటాడు. మనం మన గ్రంధంలో ఏముందో తెలుసుకోలేము పోనీ కనీసం అక్కడికి వెళ్లిన తర్వాత ఆ గ్రంధంలో ఏముందో తెలుసుకో సింపుల్గా మతం మారిందే కాక తిరిగి మన సనాతన సంస్కృతిని దూషిస్తూ ఉంటాం, వీలైనంతమందిని మతం మారుస్తూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా అంటే కోపం వస్తుంది కానీ మన దేశాన్ని, మన సనాతన సంస్కృతిని వాళ్ల స్వప్రయోజనాల కోసం వక్రీకరిస్తుంటే వింటూ ఉంటాం... అది జరుగుతున్నది. అబ్రహామిక్ గ్రంధాలు ఏం చెబుతాయంటే ఆ దేవుని మాత్రమే నమ్మి పూజిస్తేనే స్వర్గం లేకుంటే నరకం. కానీ సనాతన గ్రంధాలు చెప్పేదేమిటంటే ధర్మనిరతి, ఇక్కడ దేవుణ్ణి పూజించడం ముఖ్యం కాదు ధర్మాన్ని పాటించటం ముఖ్యం.
@user-pg2mr1zm3s
@user-pg2mr1zm3s 29 күн бұрын
@@SanatanaDharma26 Rey nanna movie main theam Adharma lo payaninichina karna Ashwatthama kaliyugam lo dharmam vaipu yela nilabaddaru Anedhi mee drustilo cheddavallu yepudu Adarm loney undala darmam vaipu vellakudada yenduku inta penta chesthunaro Artham kavatledu
@hrudaykumar4315
@hrudaykumar4315 25 күн бұрын
​@@user-pg2mr1zm3sBabu prabhas fan nanna vishayam adhi kadhu . Director favourite character karnudu ani ardham avuthudhi kani karnudu character aneydhi goppavadu ok but not Arjuna . Arjunudu 11 times karnudu odichadu without lord krishna . Karnudu goppavadu ithey Bhagavad Geeta karnudu key cheppachu kada brother . Ashvadhama Kali yugam lo vunnadu but why karna . Karna chupinchali antey Arjun chupinchavadhu . Arjun shishudu sathyaki Koduku abhimanyudu valla chethilo odipothadu . prabhas oka vella shakuni Patra chessadu anuko ok Vella shakuni goppadu ithada . Prabhas ni puranalu mida thistey puranam chadava Manu brother plz
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 Ай бұрын
Dear Sir, Jai Sri Ram ! 1) Visva Vikhyaata Nata Saarva-bhouma and Nata-Ratna and Padma Sri and Dr. N. T. Rama Rao "Kukka Chaavu Chachchaadu". Why? He glamorized Karna and Duryodhana and Raavanaasura. The result: (a) His own sons and his own daughters kicked him in his back. (b) His own party, TDP, dumped him in the dust bin and hurled "Chappals" at him. 2) To a lesser extent, in Karnataka, Kannada Kantheerava, Padma Bhushan, Dr. Raj Kumar glamorized Raavanaasura. The result: He was kidnapped (!!!) by Veerappan and kept in captivity in dense forests for 108 days - yes - exactly 108 days. 3) The Mass-Maha Raja, Ravi Teja, started the same game - glamorizing Raavanaasura. When Muslims are insulting Hindu Gods, we did not do anything. When Christians are insulting Hindu Gods, we did not do anything. Now, in order to make money, our fellow Hindus (?) started insulting our Gods. What a pity !!! We all should wake up and show our Unity and our Strength - by raising our Voice and by raising our Hand. Bharat Mata Ki Jai ! Jai Hind !
@IcyScreen-gi8dq
@IcyScreen-gi8dq Ай бұрын
Kalki lo devudini yevaru ekkada ela kinchaparichaaru ? Please explain..thelusikuntaamu...
@Mythoughts4065
@Mythoughts4065 29 күн бұрын
Kalki is not a testtube baby as it showing in movie
@user-pg2mr1zm3s
@user-pg2mr1zm3s 29 күн бұрын
​@@Mythoughts4065par 2 lo mottham theme telusthundi
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 29 күн бұрын
Dear Madam / Sir, Kindly NEVER try to learn anything from Movies. "Movie Making" - is a commercial business. To make money they do anything and everything. The "Adi Purush" movie told us the truth very clearly. If you are really interested in our Epics the first option is - read Valmiki Ramayanam and Vyuasa Bharatam and Vyasa Bhagavatham. The second option is - listen Sri Malladi Chandra Sekhara Sastry gari Purana Pravachanaalu. The last option is - listen Sri Garikipati Narasimha Rao gari Purana Pravachanalu. And finally, discussing about the "Kalki" movie is a waste of time - for you and for me. Bharat Mata Ki Jai ! Jai Hind !
@Mythoughts4065
@Mythoughts4065 29 күн бұрын
@@user-pg2mr1zm3s it showing test tube deepika concieved by injecting syrum
@gundavenivikas2037
@gundavenivikas2037 29 күн бұрын
లలిత్ అన్న మీలాంటి వారు మన ధర్మానికి కావాలి జై సనాతన ధర్మం 🚩🕉️🛐🙏🙏
@suseelendrateertha2253
@suseelendrateertha2253 27 күн бұрын
🙏
@jkaranjirao2652
@jkaranjirao2652 28 күн бұрын
Lalith sir amazing answer sir your great philosopher sir చిన్న వయస్సు లో గొప్ప జ్ణనాన్ని సంపాదించారు🙏
@mangukanuri99
@mangukanuri99 Ай бұрын
మూవీ లో కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అని చూపించలేదు.. కర్ణుడు యొక్క బలం వీరత్వం గురించి చూపించారు....
@prathibhaA87
@prathibhaA87 Ай бұрын
అదే టైం లో climax లో అర్జునుడి నీ తక్కువ చేశారు. అది తప్పు అనవసరం కూడా
@AGENTxXxDADDY
@AGENTxXxDADDY Ай бұрын
​​@@prathibhaA87బాబు కరెక్టే చెప్పారు కర్ణుడు ఏం అడిగినా ఇచ్చేవాడు అందరూ కలిసి మోసం చేసి చంపారు అర్జునుడు ఒకసారి కృష్ణుని అడుగుతాడు నేను కూడా దానం చేస్తున్నాను నాకు పేరు రావడం లేదు అప్పుడు కృష్ణుడు ఒక పెద్ద బంగారం కొండని సృష్టించి దానం చేయమని చెప్తారు అప్పుడు అర్జున్ ఆ కొండ నుంచి అడిగిన వాళ్ళకి ముక్కలు ఇచ్చుకుంటూ ఉంటాడు అలా చాలా రోజులు ఇచ్చిన తర్వాత విసుకు వస్తుంది అప్పుడు ఆ కొండ నీ కర్ణుడికి ఇచ్చి నువ్వు దానం చేయమని చెప్తాడు కృష్ణుడు కర్ణుడు అప్పుడు ఎవరికి ఎంత బంగారం కావాలో మీరే తీసుకోండి అని అందర్న ప్రజలకు చెప్తాడు అప్పుడు ఆ కొండ అయిపోతుంది అప్పుడు కృష్ణుడు చెప్తాడు నీకు ఉన్నది ఆశ బంగారం అయిపోతుందని కర్ణుడికి ఏ ఆశ లేకుండా దానం చేస్తాడు అది మీ ఇద్దరికీ తేడా కవచ, కుండలు దానం చేయకపోతే ఇప్పటికే బతికే ఉండేవాడు పాండవుల అందర్నీ 👎👎
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
Ade samasya, Karnudu is not as strong as Arjuna as per our scripture and Karna has bad habits which were not highlighed and his fake character is built in the movoie. It is against what actually is in Mahabarata which is worng.
@hemanthps5558
@hemanthps5558 29 күн бұрын
​@@aminaabdulla5854karna parvam chadvi edvura lekunte chaganti gari karna parvam chudu part10 arjunudu ela paripoyado vuntadi dantlo
@harishcsit
@harishcsit 28 күн бұрын
Mahabharatam chadivina vaallakandariki telusu karnudu wrong person ani. Infact arjunudu ki vunna power karunidiki ledu. NTR garu aayanaki nachinatlu teesesaru. Mana AP gorrelu as usual haratulicharu.
@SubhahanShaik-hw3rb
@SubhahanShaik-hw3rb 28 күн бұрын
అలాంటప్పుడు NTR గారి దానవీర సూర కర్ణ ఆ సినిమా కూడా తప్పిన సార్ ఒకసారి ఆ సినిమా కూడా చూడండి ఆ సినిమా తీసింది హిందువులే కదా మరి వాల్లు తప్పుగా తీసారా లేక మీరు చెప్పేది వినాలా!!??
@praveenkamishetti6853
@praveenkamishetti6853 Ай бұрын
Chala clarity undhi sir miku puranala midhaa tq for valid information
@nagendra0011
@nagendra0011 28 күн бұрын
20:00 , 21:45 అసలైన విషయం ఇక్కడ ఉంది.
@gayatribhavani600
@gayatribhavani600 28 күн бұрын
స్పష్టంగా చెప్పారు లలిత్....ఇప్పటికీ ప్రజలు ముందుకు రాకపోతే భవిష్యత్తు అంధకారం...
@Karthik-jz2uu
@Karthik-jz2uu 28 күн бұрын
Arjunudi gurinchi manchi movie vaste bagundu
@suseelendrateertha2253
@suseelendrateertha2253 27 күн бұрын
మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది సార్.
@tirupathinews934
@tirupathinews934 Ай бұрын
లలిత్ గారు ఏం చెప్పినా సత్యమే చెబుతారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@swarnalatha5263
@swarnalatha5263 29 күн бұрын
Baagaa chepparu sir
@user-lx5gg3yp8g
@user-lx5gg3yp8g Ай бұрын
Karna is great because the situation faced by him not faced anyone, when droupathi not even want to participate jz bcoz his birth, when a person who give his life to gratitude to duryodhana that's awesome thing . His life not cakewalk like like Arjuna n fellows brothers, the point is karna is not great n Arjuna is not great need to blame the society.
@shravankumarv2524
@shravankumarv2524 28 күн бұрын
One thing to note is movie Director himself is influenced by Kali to portray Karna as Hero. Karna is already dead and gone, and is not Chiranjeevi.
@kumarammigallakumarammigal1902
@kumarammigallakumarammigal1902 Ай бұрын
అంతా మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోండి మీ ఛానల్
@Srikanthgameplay
@Srikanthgameplay 29 күн бұрын
Abhaaa neeku telusa mari,, teliste video cheyyi nuvvu chese video cantent unte naa tharupu nundi neeku 100 subscribers chepista
@santhoshmbr7696
@santhoshmbr7696 29 күн бұрын
​@@Srikanthgameplayanna na channel video chesa chudandi bro
@madhavilathaannamraju3656
@madhavilathaannamraju3656 29 күн бұрын
Excellent interview 👏👏
@girirajulasairao2438
@girirajulasairao2438 29 күн бұрын
Nice information thanks 🎉, Sir, meree volunteerily director Nag Ashwin gariki etlanti vi important suggestions evvochu kadhaa, in the intrest of Hindus & Hinduism please. While making Kalki second part movie.
@spotlightteluguu
@spotlightteluguu 28 күн бұрын
Mahabharatam very powerful Story
@chillavenkateswararao4850
@chillavenkateswararao4850 Ай бұрын
చాలా బాగా చెప్పారు
@anithacherukula4173
@anithacherukula4173 28 күн бұрын
లలిత్ గారు దయచేసి రామాయణ మహాభారతల గురించి ఎపిసోడ్స్ చేయండి plz మాలాంటి సామాన్యులకు రామాయణ భారతల గురించి తెలుస్తుంది
@VasudevaB-j9y
@VasudevaB-j9y 9 күн бұрын
Apted points chepparu, manchi suggestions iccaru.. kani a thumb nail bagodu... ❤❤❤
@ramanapendyala9410
@ramanapendyala9410 Ай бұрын
ఈ సినిమా తీసిన వాళ్లకి పురాణం పూర్తిగా తెలియదు
@m.nandakishore1321
@m.nandakishore1321 Ай бұрын
inka purthi ga chupincha ledhu bro next part lo vastundi inka clarity
@RKS492
@RKS492 Ай бұрын
"కర్ణుడు గొప్ప వాడు అని అశ్వత్థామ చెప్తాడు, కాబట్టి అధి అశ్వత్థామ పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ ..అశ్వత్థామకి కర్ణుడు గొప్పవాడే bcz అతడ్ని కాపాడాడు" అని నా ఓపెన్
@veeralakshmivlogs
@veeralakshmivlogs Ай бұрын
కరెక్ట్ బ్రో బడ్జెట్ మిదా అలోచనా పురాణం మిదా పెట్టి తియ్యాలి
@vinodkumarthalla5330
@vinodkumarthalla5330 Ай бұрын
Inka cinema part avvaaleedu,,,karnudu andukee chanipooyaadu,,karnudu puttukathoonee kouravulavaipu dorkaadu,,..karnudu aynaa Kudaa daanaveerudu ayyaadu..simplegaa karnuduni waste ankoodadu
@user-pg2mr1zm3s
@user-pg2mr1zm3s 29 күн бұрын
Movie fisrt part vachindi part 2 vacchey varaku Agada
@rajeshmankala9634
@rajeshmankala9634 Ай бұрын
Lalith Kumar garu, you gave good narration.. Truly karna is not a good person according to Mahabharatam and krishna never givem elevation to him, due to ntr dvs karna people mindset think in that way. Due to anchor interview anna d you tube today i met one more sanatana dharma representative. Thanks and ilaage mana dharmanni rakshichandi..ilaanti cinema lani chudakunda maavanthu dharmanni memu patistam. Jai Sri Ram.. Jai Sri Krishna
@suryapratappodagatlapalli576
@suryapratappodagatlapalli576 27 күн бұрын
చాలా బాగా చెప్పారు మీరు.. ఇంకా కొంచెం.. పురాణాలు అధ్యయనం చేసి సినిమాలు తీస్తే బాగుంటుంది... కల్కి లో కర్ణుడు పాత్ర ని ఎంత వరకు ఉంటుందో.. మరియు కృష్ణుడు కి అశ్వత్తమ కి... రిలేషన్ ఎలా ఉంటుందో.... ఇంకా బాగా తీయవలసింది....
@vijaybhaskarthimmaraju9639
@vijaybhaskarthimmaraju9639 23 күн бұрын
Sir you need all support from all communities and religious people. Your views pave way to save humanity not religion. Hyndava Sanskriti is way of life to be followed by human race thankyou sir.
@padminijonnalagadda968
@padminijonnalagadda968 Ай бұрын
Ntr perverted nature to Ravanudu ,duryodhanudu,karnudu manchivallu Pandavulu cheddavallu ani Anni movies lo chupincharu
@surasurakrishnaveni5840
@surasurakrishnaveni5840 Ай бұрын
Superb Speech and Explanation
@gvijaychandu8720
@gvijaychandu8720 23 күн бұрын
SRI KRISHNA n ARJUNA n DRAUPADI are the best n Greatest heros of Mahabharat.
@user-ci1wb8zr8c
@user-ci1wb8zr8c 23 күн бұрын
వ్యాసమహర్షికి కూడా 27వ మహా యుగంలోని కలియుగంలోని విషయాలు తెలియవు.
@bhargav8232
@bhargav8232 27 күн бұрын
Brother you spoke very sensibly. Good Job!
@jvenkatesh7574
@jvenkatesh7574 21 күн бұрын
సరిగ్గా చెప్పారు.... 👌👌👌
@madhumallarapu5384
@madhumallarapu5384 Ай бұрын
అశ్వద్ధామ కౌరవుల వైపు యుద్ధం చేశాడు, కర్ణుడు అలాగే. అప్పుడు అశ్వద్ధామ దృష్టిలో కర్ణుడు కాకపోతే అర్జునుడు గొప్ప వాడు అవుతాడా??
@Srikanthgameplay
@Srikanthgameplay 29 күн бұрын
Ledhu sodhara arjunudu elanti veerudo Ashwadhaamaki telusu idharu okkate chota nerchukuntaru kadha,, arjunudini champutha ani karnudu anna prathi saari ashwadhaamaki telusu arjununi evaru chepparani
@hrudaykumar4315
@hrudaykumar4315 25 күн бұрын
Good point . Prabhas fans ki puranalu teliyadhu prabhas oka veylla Billa Laden character chessadu Billa Laden goppavadu ithadu .
@surendharkommu8158
@surendharkommu8158 24 күн бұрын
​@@hrudaykumar4315s bro
@pavan_kumar-9
@pavan_kumar-9 Ай бұрын
బాగా చెప్పరు బాబూ.
@Lakshmi-ux4nm
@Lakshmi-ux4nm Ай бұрын
Good knowledge
@Srichandra-hw4wi
@Srichandra-hw4wi 9 күн бұрын
కర్ణుడు గొప్పవాడు కాకపోతే ఈ డిస్కార్క్షన్ ఏ వుండదు. అప్పుడు సామాన్య మనిషి ఎప్పుడు ఏమీ సాదించలేడూ.. అని అంత కర్మ అని కూర్చోవాలి.
@saiindu5965
@saiindu5965 6 күн бұрын
Chala bhaga chepparu andi.. Me lanti Vallu undali andi maku
@vinodbattu1546
@vinodbattu1546 27 күн бұрын
మీరు ఇంత బాగా చెప్పిన మన ఏధవలకు అర్థం కాదు అన్న...మీ ప్రయత్నానికి నమస్కారం🙏🙏🙏
@akshithamusic3743
@akshithamusic3743 27 күн бұрын
నేను ఒక హిందువుగా అడుగుతున్నా బ్రదర్... నువ్వు చెప్పు అర్జునుడు ఎలా గొప్పవాడు అయ్యాడు... ఏకలవ్య బొటన వేలు ఎందుకు నరికించబడింది....
@vinodbattu1546
@vinodbattu1546 26 күн бұрын
@@akshithamusic3743 కృష్ణ పరమాత్ములు అర్జునుని వైపు వున్నారు అంటే ధర్మం అర్జునుడిని వైపు వుంది కాబట్టి .ఇది ఒక్కటి చాలు కదా.
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 Ай бұрын
Dhanyawadalu annaya hare Krishna prabhu Jai shree Ram Jai Bharat ❤
@Srichandra-hw4wi
@Srichandra-hw4wi 9 күн бұрын
తల్లి చేసిన పాపానికి బలి అయ్యారు. దేవుడు పాండవుల ప్రక్కన అయిన కర్ణుడి ప్రక్కన ఎవరు. తల్లి మోసం చేసేంది. నాకు తెలుసు తల్లి దండ్రులు చనిపోతే ఈ సమాజం ఎలా అడుకుంటుందో. అదే పెద్ద చరిత్ర. అన్ని తట్టుకొని నిలబడ్డా వానికి ఒకమంచో చెడో ఒక స్నేహం దొరికింది . అందుకే స్వచ్ఛమైన స్నేహం చేసాడు. అది తప్పే నా
@devenderkurapati7024
@devenderkurapati7024 28 күн бұрын
GOOD DECLARATION 🕉 JAI SHREERAM 🙏 JAI MATHA DI 🙏 JAI HANUMAAN 🙏
@SrinivaasuVaasu-cc9sb
@SrinivaasuVaasu-cc9sb 28 күн бұрын
Anna drowpadhi swayamvaram lo karnunni cheap ga matladindhi adi teliyadha and meeru Edo pakkane undi chusinattu chepthunnaru ediena pakka vadilo manchine teesukuntam raavan kuda Lanka lo goppode but seethamma daggaraki vachettappatiki seen vere ediena manam teesukovadanni batti untadhi
@guravareddy9710
@guravareddy9710 29 күн бұрын
Right information
@sarikaapparao8416
@sarikaapparao8416 19 күн бұрын
Well said Sir🎉
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 27 күн бұрын
మొన్న ఒక రామాయణం మీద తీశారు ఈ హీరో నే పెట్టి ఇప్పుడు ఈ దరిద్రపు సినిమా. జ్ఞానం ఉన్నవాళ్లు చూడరు. అస్సలు కృష్ణుడు గురించి తెలిసి కూడా ఇలా తీసారంటే ఏమనాలి. వీళ్లకు డబ్బులు కావాలి అంతే. మొన్నటి దాకా AP ని ఒకఫు నాకేసాడు ఇప్పుడు కల్కి అని సినిమా దానిబడులు కలిపురుషుడు వచ్చాడు అని పెట్టుంటే సరిపోను. తీసిన వాడు తీయించినవాడు నటించిన వారు అందరికి పోయేకాలం దాపురించిదనుకొంటా
@vigneswaravinayaka8945
@vigneswaravinayaka8945 28 күн бұрын
Also why did Kunti went and asked Karna to leave pandavas if she did not think Karna is strong and why did krishna send kunti to meet Karna before war.
@sri4253
@sri4253 19 күн бұрын
Hope the director gets your points about Karna Lalith garu
@Maheshyadavkotamula
@Maheshyadavkotamula 27 күн бұрын
Super explanation anna Jai Sri Ram Jai Sri Krishna Jai Arjuna
@gaddamlakshmidevi2966
@gaddamlakshmidevi2966 Ай бұрын
Baga cheparusir
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 20 күн бұрын
Well explained, sir
@SUHANSINI
@SUHANSINI 29 күн бұрын
Superrrr anna anni chala baga cheparu annu correct ga cheparu
@sudhirbabu1
@sudhirbabu1 29 күн бұрын
Chala kotha vishayalu chepparu
@r.k.swamy......
@r.k.swamy...... 26 күн бұрын
సరే మరి భార్య నీ జూదంలో పెట్టినోడు గొప్పోడా
@madhur3320
@madhur3320 20 күн бұрын
Goppodu kadu Kani Adi tappu kabatti pandavalu inni kastalu paddaru. Adi message andi ala chesthe Ela unttundo jivitham ani manaki artham ailana nadichindi Take it mesaage leave it good or bad Don't judge anybody
@varalakshmikandukuri5655
@varalakshmikandukuri5655 27 күн бұрын
Meeru chaalaabaagaa visleshincharu🙏100%true
@SACHINCELLTRAININGGUNTUR
@SACHINCELLTRAININGGUNTUR 27 күн бұрын
మనం ఇప్పటి వరకూ ఎవరు గొప్ప వారు అనుకున్నమ్మో వారందరూ దుష్టులు అని కొత్త పాఠాలు నేరుచుకోవాలి కొత్త జనరేషన్ ధన్యవాదాలు ప్రకృతే దైవం మార్చుకుని జీవనము మొదలు పెట్టిన మనం దైవం కన్నా మించినది లేదు అనుకుంటున్నాం ఆధ్వైతం భిన్నత్వంలో ఏకత్వం మరచిపోయాము
@kumaraswamykotte9698
@kumaraswamykotte9698 28 күн бұрын
Good Concept but as its a world presentation about our history, we needs to potray the content and concept as its with a new technology. Thats not done in the picture. Mistakes ; 1. Kalki Avatar is a super powerful in recreation of the universe, on this context, Kalki taking the birth without a father, just with a chemical injection into Sumati Body which is not told in our history and Kalki father name aldk mentioned in puranas thats why which is diluting our history. 2. Prabhas is idle, always looking for units, enjoyment in entering the complex. Such a massive content hero, is making comedy, idle seeens. 3. Ashwathma is a powerful man, have been livingfrom 5000 years and he is being tied up with belts, that is impossible to happen. He is such s super power can fight and eradicate anything. 4. Ashathama is trying to protect Dharma and save Kalki whereas Bairava is fighting with him to handover Sumati to Complex which is against Dharma. What is your intention Director? Is there in Puranas as Karna will again take rebirth during Kalki? No. 5. 6 Prabhas, 7 Prabhas are presented? How is it possible? Any magic, or manthra is used? Show naturally. 6. In the Last minute showing as Karna taking reference to Maha Bharat presenting him as Hero though he is a villain and he is basically Adharma side which is again a blunder. 7. What censor board is doing, they needs to review the whole picture and do edits, provide feedback to the director as saying your subject is not aligned with our Grandhas and hostory, so please make the changes. 8. Ppl trust the wrong things if you keep potrey the wrong, like Globals Theory. Therefore we needs to show our real Sanathana dharma in elevating the Dharma, protecting dharma, elevating the human values so that to drive the world in that direction and taking it as example for their life. This is What Sri Krishna did. That way Bharat will become a super power in Sanathana Dharma.
@Venkat.B
@Venkat.B 27 күн бұрын
Good explanation..anna
@naikivenkatreddy5003
@naikivenkatreddy5003 26 күн бұрын
Nice information sir
@vinayvarmanamburi7797
@vinayvarmanamburi7797 Күн бұрын
All Time Greatest Lords Hare krishna Hare Rama
@Chilukayogi
@Chilukayogi Ай бұрын
Okadu mana culture goppa ani cheppadaniki try chesthe ne lanti vadu goppa inteligent la feel I total nasanam chesthunnaru
@Tintu612
@Tintu612 28 күн бұрын
Yes!!
@EarlaRohitha
@EarlaRohitha 4 күн бұрын
Super speech anna
@johnchiru9009
@johnchiru9009 16 күн бұрын
ఆ ఎలివేషన్ ఎందుకు ఇచ్చాడు అంటే నారద ముని ధర్మరాజుతో చెప్పిన సంబాషణ చూడు లేక చదువు అప్పుడు అర్ధం అవుతుంది
@indupriyatgtmathsdoddaball5196
@indupriyatgtmathsdoddaball5196 Ай бұрын
Anna, mee opinion kosam wait chestu unnanu.
@chandrareddy9502
@chandrareddy9502 23 күн бұрын
ప్రతిఒగనికీ హిందువులమీద కామెంట్ చేయడము సులభమైపోయింది.
@user-wc4xo6in8t
@user-wc4xo6in8t 29 күн бұрын
💯 Super 👍 super 💯👍
@grandivishwanadham188
@grandivishwanadham188 Ай бұрын
Super
@user-ci1wb8zr8c
@user-ci1wb8zr8c 23 күн бұрын
పోయిన కలియుగంలో అ మహావిష్ణువు కల్కిగా జన్మిస్తాడు అనే సంగతి తేలిందని వారు కల్కి దశావతారాలలో ఒకరు అనుకోంటారు. కాని 27వ మహా యుగం లో హిందువు విష్ణువులో దైవ శక్తి సంగమం తో హిందువు అవతరించిన సంగతి తెలుసుకోలేక పోతున్నారు.
@rajasinha3299
@rajasinha3299 Ай бұрын
In one of Sadhguru (Jagadish Vasudev) KZbin posts he mentioned how Lord Krishna praised Karna and warned Arjuna to be careful. Did Sadhguru lie??????
@venkataraochenchalarugadab6487
@venkataraochenchalarugadab6487 29 күн бұрын
Correct.🙏🙏👌
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 20 МЛН
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 117 М.