Internal roads ki dikku undadhu ,ila waste of money projects chestam
@gorlavenkatesh36854 ай бұрын
ఇక్కడ రైతుల భూములు పోతుంది అని ఏడుస్తుంటే రింగ్‌రోడ్ రింగ్ రోడ్ రింగ్ రైలు వేస్తాను అంటావా ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఇక్కడ భువనగిరి ఏరియాలో కోటలో ఉన్నాయి రేట్లు నువ్వు ఇచ్చే రేటెంత ఎవరి కొరకు వేస్తున్నావ్ ఎవడు అడిగిండు రైలు ఎవడు అడిగిండు రోడ్డు మీ జేబులు నింపుకో నికి తెస్తాడు ప్రాజెక్టులు గతంలో నాలుగు సార్లు భూములు కోల్పోయాం ఇక్కడ మళ్లీ ఇప్పుడు రింగ్ రోడ్ అంటే ఇక్కడ భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేరు
@mkrishna663 ай бұрын
Sir ur telling too much about that project this project but really no development is happening
@avushettipandu48184 ай бұрын
రైతుల వెతిరేకి కిషన్ రెడ్డి ias గురించి ఆలోచించిన కిషన్ రెడ్డి రైతుల గురించి ఆలోచించార భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చెయ్యరా
@avushettipandu48184 ай бұрын
హైద్రాబాద్ ఆదాయం పై కన్నేసిన కేంద్రం అని చెప్పకనే చెప్పిన కిషన్ రెడ్డి