ఏడుకొండల వెంకటేశ్వర్ల స్వామి నీకు కొంచం ఐన జలికలగటం లేదా హ ముగా జివి అంతలా విలవిలాడుతోంది నిమిషానికి ఒకలా ఉండే మాకే చాల బాధగా ఉంది😭 మాకు అది బండలు లాగటం వద్దు అది మాములుగా నడిచేలా ఐన చేయి దేవుడా😭 నేను నీ కొండకి వచ్చి నా తల నీలాలు సమర్పించుకుంటా🙏 దయచేసి హ ఎద్దు కి బాగు చేయి స్వామి🙏
@DGOVARDHANRao Жыл бұрын
రాజు గారు మీకు శత కోటి వందనాలు ఇంత విపులంగా చెప్పినందుకు
@sudhakararaoalapati2612 Жыл бұрын
బ్లాక్ టైగర్ ఆరోగ్యం బాగా ఉండాలి..🙏🏻🙏🏻🙏🏻. మీరు ఇస్తున్న సమాచారం చాలా గొప్ప విలువైంది.... 🙏🏻🙏🏻🙏🏻
@GoverdhanYadav-ys9tm Жыл бұрын
బ్లాక్ టైగర్ మంచిగా కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీశైలం మనసారా కోరుకుంటున్నాం బ్లాక్ టైగర్ మంచిగా కావాలని
@subbaraomadala2723 Жыл бұрын
చక్రపు గారికి ధన్యవాదాలు బ్లాక్ టైగర్ యధావిధిగా తీసుకొస్తే నా వంతు మంచి గిఫ్ట్ ఇస్తాను ఆ పరమేశ్వర దయవల్ల తొందరగా కోలుకోవాలి
@boyavenkateswarlu4426 Жыл бұрын
బ్లాక్ టైగర్ తొందరగా కోలుకోవాలని శ్రీశైలం మల్లికార్జున స్వామి నువ్వు పెట్టిన ఫస్ట్ వీడియో రాజు అన్న చూడాలా అంటే భయం అయింది అన్న ఇప్పుడున్న సీనియర్ భాగంలో ఒక మంచి గిత్త కు ఇలా జరగడం చాలా చాలా బాధాకరం అన్న
@AnilReddy-zq1wg Жыл бұрын
రాజు గారు అనాటు వైద్దునికి మీరు ఎలాంటి బహుమనం సత్కరించిన సరే అందులో నేను కూడ భాగస్వామిని అవుతాను బ్లాక్ టైగర్ లేచి నిలబడితే చాలు బాగా అవ్వాలని అపరమేశ్వరుని మనసారా కోరుకుందాం
@mmadhavakrishnayadav3047 Жыл бұрын
అన్న నేను పందికోన కి వెళ్ళి రాజేష్ ని కలువడం జరిగింది రాజేష్ కి ధర్యం చెప్పాను మీరు చెప్పిన విధంగా వారి కుటుంబం చాలా బాధపడుతున్నారు ఆ పరమశివుడు ఆ ఎద్దును దయ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@chantikbd8411 Жыл бұрын
Very soon come back in black tiger❤❤❤❤❤❤❤❤❤ ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్న అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నయ్య❤❤❤❤❤❤
@shivashenkarssp3601 Жыл бұрын
అన్న ఈ జగత్ లో ఆ శివుడు ఉంటే ఆ నందిశ్వరు నీ ఆయనే కాపాడుతాడు
@rajuridervlogs7453 Жыл бұрын
ఆ శివుడు ఎలాగైనా ఆ నందీశ్వరుని కాపాడాలని కొన్ని వేల కోట్ల దండాలతో మొక్కుతూ ఆ శివుడిని మనస్ఫూర్తిగా ఆ నందీశ్వరుని ఎలాగైనా కాపాడాలని ఆ భగవంతున్ని కోరుతున్నాం
@uppalapravinbabu Жыл бұрын
Thanks to video...kolukovali...ani ha వెంకటేశ్వ ర స్వామి ని కొరుకుంటున్నాను...🎉❤
@rnrchinna3739 Жыл бұрын
Black tiger త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్న
@sjakeer Жыл бұрын
రాజు అన్నా నువ్వు బాధపడకు అన్నా కంపల్సరీ మల్ల లేచి నిలబడి బండ లాగుతుందన్న
@ontaririder6033 Жыл бұрын
Raju అన్న నీకు ముగ జీవాలంటే నీకు ఎంత ఇష్టం అన్నా నీకు పెద్ద ఫ్యాన్ అన్నా బ్లాక్ టైగర్ తిరిగి రావాలి కచ్చితంగా రావాలి వస్తుంది Goodluck 🎉❤😃👍🙏🙏
@KpReddy-t6w Жыл бұрын
hi చాల భాదగా వుంది సార్
@b.rajavardhanbml637 Жыл бұрын
శ్రీ పులికొండ రంగ స్వామి అసిసులతో తోరగ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤🙏
@జై.బాలయ్య.7381 Жыл бұрын
ఆ శివుడి ఆశీస్సులతో కోలుకొని మన బ్లాక్ టైగర్ మళ్ళీ పందాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నా👍👍😭😭😭
@nagarjun6771 Жыл бұрын
నాటు వైద్యం మె మంచిది, allopathy antibiotics వల్ల ఆరో్యానికి మంచిది కాదు ఎక్కువ వాడడం, digestive system debbatintadi antibiotics వల్ల,i hope speed recovery for my favourite and beautiful 🐂 బ్లాక్ టైగర్ 🐯
@Dhana_Agriculture Жыл бұрын
నేను నమ్మిన దైవం శ్రీ ఆంజనేయస్వామి 🙏ఆ స్వామి ఆశీస్సుల తో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ......
@amarnathreddy5183 Жыл бұрын
Anna kallalo neelu karuthunai Raju anna your such great heart human take care of ongole bull.
@ramanjiram4495 Жыл бұрын
అన్న బ్లాక్ టైగర్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుంది కచ్చితంగా వస్తుంది అన్న 👍👍👍
@rajuridervlogs7453 Жыл бұрын
శివయ్య ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా నీ ముందు ఆ నందీశ్వరుని పెట్టుకుంటావ్ అలా అని ఈరోజు నువ్వు ఆ నందీశ్వరుని బాగోగులు చూడకుండా అలా కష్టపెట్టడం చాలా నీవే ఎలాగైనా ఆరోగ్యం బాగోగులు వాగు ఉండేటట్లు చూసుకో స్వామి అని కొన్ని వేల కోట్ల దండాలతో నిన్ను మొక్కుతున్న శివయ్య నువ్వే ఎలాగైనా నందీశ్వరుని కాపాడి ఆ నందీశ్వరుడు భుజం తట్టి ఆ నందీశ్వరుని కాపాడు శివయ్య అంటూ మిమ్మల్ని కొన్ని వేల దండాలతో మొక్కుతున్న నేను... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@rathaiahkotte661 Жыл бұрын
Thank you anna elante docter ki good gift edame anna❤❤❤❤❤❤❤❤❤
@akkilianjineyulugoud4006 Жыл бұрын
Bro oka request daily update evvandi anna black tiger gurinchi
@phane329 Жыл бұрын
Thank you for update Anna..hope for recovery 🙏
@Funnyclub12341 Жыл бұрын
బ్లాక్ టైగర్ మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాను
@venky4frnz Жыл бұрын
Thank you bro for the update and Arunachala Siva please bless the black tiger to become normal 🙏
@ivenkateshreddy1438 Жыл бұрын
I wish all the best all the doctors
@Saddupetslover Жыл бұрын
D.v.r. వాళ్ళు కీ అడగండి బ్రో వల్ల rana అదే పొజిషన్ లో వునింది గా వాళ్లకు అడగండి🤔😔😔😔💯
@gollaraju6466 Жыл бұрын
R u correct anna black tiger lechi nadava గలిగితే చలూ నా యొక్క కోటి నమస్కారాలు
@akkilianjineyulugoud4006 Жыл бұрын
Thank you bro for u update get well soon black tiger
@Megavath-r5j Жыл бұрын
బ్లాక్ టైగర్ కోల్కుంటే20116నేను బహుమతిగా ఇస్తాను
@bathinachinnveerababu7934 Жыл бұрын
Raju garu me avedana, badha ardham chesukonnamu. Edi emina aa parameswarudu Krupato tvaraga kolu kovalani korukontunnamu.
@veerendrareddy2110 Жыл бұрын
Set avutadi anna same treatment maa barre ki chesaru set iendi, 15 days ki nadustundi, 1 and half month complete ga set avvadaniki
@vcadusumilli Жыл бұрын
Hi Helo Raju Garu❤🎉🎉🎉 Black Tigger❤🎉🎉🎉🎉 All the Best👍💯 🙌🙌🙌🙌 God bless you👍💯 🙌🙌🙌
@PavanKumar-pr7wi Жыл бұрын
Very Soon Come Back In Black Tiger ❤️❤️❤️❤️❤️
@swamannasapuri8056 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో ఆయన ఆశీస్సులు మన బ్లాక్ టైగర్ మీద ఎల్లప్పుడు ఉంటానని ఆయన దయవల్ల తొందరగా కోలుకుంటోంది అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@ravikishormacharla1365 Жыл бұрын
Dont very my brother. Black tiger malli tanu record eistundi. Mano daryam.too nilustundi naku nammakam vundi mere chepturu. black tiger is back anie mee chanal lo breaking news cheptaru ok my friend. Loveyoy blacky.god blessyou. take care
@ramanaiahgurram2133 Жыл бұрын
ఏడు కొండల వాడా వెంకటేశ్వర్ల Swamy మా యొక్క Black Tiger అభిమానుల ఆవేదనలు ఫలించి తొందరగా కోలుకుని తిరిగి మా ముందు యధా విధిగా నడవాలని కోరుకుంటున్నాం
@ప్రభాస్-య4ప Жыл бұрын
దేవుని దయ వల్ల కోలుకోవాలని కోరుకుంటున్నాం అన్న
@azeezshaik1859 Жыл бұрын
I am waiting Raju Anna black tiger kosam
@balakondaiahpotanaboina9433 Жыл бұрын
I am waiting anna i hoop that re entry for black tiger in Cort
@pushpa_reddy03 Жыл бұрын
Anna mid sem exams one day mundhu Naku Mee notification vachendhe anna black tiger full video valla team tho aa taruvata exams aipoina taruvata chusa aa confidence tho esare black tiger ee king anukunna Malle reels lo ravadam chusa anna aa taruvata Mee video kosam wait chesa anna Ela jaragadam nake chala badha ga undhe anna 😭😭😭 monna bahubali kuda Ela ne chepakunda life nee vadelese vellendhe anna chala badha ga undhe anna
@pgopichand8146 Жыл бұрын
మనం అందరం కోరుకున్నట్టే బ్లాక్ టైగర్ లేస్తుంది నడుస్తుంది ఆ దేవుడు మన ప్రార్థన అలకిస్తాడు
@raghavendraraghu3848 Жыл бұрын
Get well soon black tigers
@paidakulamahesh6481 Жыл бұрын
వేములవాడ రాజన్న... 🙏🙏
@ManikantareddyGoluguri Жыл бұрын
Get well sooon బ్లాక్ టైగర్ pr ఫాన్స్
@bommakantilkant94 Жыл бұрын
I prey God for speedy recovery of Black tiger
@rajeshmandapati5318 Жыл бұрын
A dhevuni vedukuntuna Black tiger ki nayam kavali dheera tharuvatha naku estam iena gittha black tiger 😢Nuvu kolukovali mahanandhi lo gudhitha Banda badhalaie povali ❤❤🎉iam waiting for you are come back black 🐯
@tplakshmi1987 Жыл бұрын
Block tiger comeback soon .vachi Banda lagutunde anna .surega set aipotade
@paragatijayaraju9782 Жыл бұрын
Very appie to hear this clip raaju anna 😊 😊..
@tplakshmi1987 Жыл бұрын
Miru chala chala great anna. Up to dateitune untaru
@tejatejapurini196 Жыл бұрын
Don't worry Raju Anna confirm ga mana black tiger 🐯 kolukoni malli mana mundu ki ravalani Aa devunni manasara korukuntunnamu Anna Kani black tiger ki ala jariginandhuku chala bada ga vundhi anna
@AnilAnil-dr6sh Жыл бұрын
Get well soon BlackTiger 🐅🐅 🐯Come Back
@narayanam6272 Жыл бұрын
స్వామి కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను
@Rmr2163 Жыл бұрын
Adhi lechi nadisthe chalu anna always love u black 🖤 Tiger
@jaijaganannapalakshireddy3392 Жыл бұрын
Raju anna eddu baguntey... Nenu gooty nundi srisailam padayatra chestha anna
@kveeranjineyulu615 Жыл бұрын
Good news anna Jai black tiger
@ontaririder6033 Жыл бұрын
Black tiger బాగైతే పరమ శివునికి పూజ చేపిస్త❤❤❤❤
@nagiriRasheed Жыл бұрын
అన్న ఈరోజు మా ఊర్లో మసీదు ఓపెనింగ్ లో బ్లాక్ టైగర్ బాగుండాలని ఆ అల్లాని కోరుకున్న
@gsuresh73 Жыл бұрын
అన్న చాలా తొందరగా కోలుకోవాల ని కోరుకుంటున్నాను అన్న
@ramanjineyuluramanji864 Жыл бұрын
God bless you black tiger 🙏🙏🙏🙏🙏
@amarnadh5493 Жыл бұрын
Gannavaram Raja gari Simha bull ki kuda ilane vachi taggindi. Konchem Raja gari suggestion kuda teesukondi sir
@husenihuseni2147 Жыл бұрын
God bles yu blak tiger 🙏🙏🙏🙏🚩🚩 om namaha shivaya 🙏🙏🙏🙏
@Maheshreddy8b Жыл бұрын
Anna nenu thippireddy palli nunchi polathala varaku padayatra chysthnu a paramesvarudu korukutunanu