ఇక మీ ఇంకుడు గుంత గురించి కూడా మాట్లాడాలండి చాలా బాగా కష్టమైన కూడా ఇష్టంగా తయారు చేస్తున్నారు బిందు గారు మాకు కూడా నేను పుట్టి పెరిగిన గ్రామంలో కొంత పొలం ఉండేది అది బీడు భూమిగా ఉండేది అందులో ఉన్న రాళ్లు చెట్లు మొత్తం తీసేసి సాగుకు అనుకూలంగా తయారు చేసేందుకు 2016 సంవత్సరంలో సుమారుగా ఓ 40 ఎకరాలు ప్రాంతాన్ని ఎంచుకున్నాము అందులో పని చేస్తున్న క్రమంలో భారీగా రాళ్లు రావడం అవి ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఎంతలా అంటే అవి ఓచోట కుప్పగా పోస్తే 5 ఎకరాలు భూమి వృధా అయ్యేలా కనిపించింది ఇలా కాదు అని ఓ చిన్న ఆలోచన చేసాము మా భూమిలోనే మెత్తగా మట్టి వచ్చే ప్రాంతంలో సుమారుగా 100 * 50 అడుగులు పొడవు వెడల్పు వుండేలా మరియు 50 అడుగులు లోతు ఉండేలా పెద్ద పెద్ద బావులు లాగా ప్రోక్లైన్లతో తీయించాం సుమారుగా ఓ 20 తీయించాం ఇక మా పొలంలో బాగు చేసే క్రమంలో సేకరించిన రాళ్లన్నీ వాటిల్లో నింపడం పైన మూడు అడుగుల మేరకు ఖాళీ ఉంచి మట్టితో కప్పేయడం ఇలా చేస్తూ వెళ్ళాము మాకు భూమి వృధా అవ్వలేదు మరియు మంచి మట్టి పొలం మీదకు వచ్చేసింది రాళ్లు కూడా కనిపించకుండా వెళ్లిపోయాయి అయితే ఈ క్రమంలో పొలంలో పనులు అంటే ఎలాంటి కష్టాలు ఉంటాయో మీకు సంపూర్ణంగా అనుభవమే కదా ఇంకా అప్పటికి మా ఫార్మ్ హౌస్ కూడా లేదు వేప చెట్లు కిందనే కూర్చొని పనిని పర్యవేక్షణ చేసే వాణ్ణి సుమారుగా మీ లాంటి కష్టాలే నాకు వచ్చాయి ఇక చివర్లో ఓ మూడు ఎకరాల భూమి బాగు చేయకుండా వదిలేసాను మొత్తం 18 బావులు కంప్లీట్ గా పూడ్చి వేయడం జరిగింది చివరలో వదిలేసిన భూమి మా పొలం మొత్తానికి దిగువ ప్రాంతాన ఉంటుంది అందులో రెండు బావులు మాత్రం రాళ్లతో సగం వరకు నింపడం జరిగింది కానీ మట్టితో కప్పి వేయలేదు అలాగే వదిలేసాం అయితే తదుపరి క్రమంలో వర్షాలు పడడం మా భూమిలో పడ్డ నీళ్లు మొత్తం ఏటవాలుగా వెళుతూ చిట్టచివరిలో మేము వదిలేసిన ఆ బావుల్లోకి వెళ్లడం జరుగుతూ వచ్చింది ఇది మేం గమనించలేదు కూడా ఒక సంవత్సరం తర్వాత మా పొలంలో నీళ్లు లేవు అని చెప్పి మేము వదిలేసిన బోర్లు మొత్తం తిరిగి నీళ్లు అందించడం మొదలుపెట్టాయి 2000 సంవత్సరానికి వచ్చేసరికల్లా సుమారుగా మా భూమి చుట్టూ ఉన్నటువంటి 20 మంది రైతులకు సంబంధించిన ఎండిపోయిన బోర్లు మొత్తం తిరిగి నీళ్లు ఇవ్వటం మొదలుపెట్టారు ఇప్పుడైతే నేను చూడలేదు కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పేదాని ప్రకారం 30 అడుగుల్లోనే వాళ్ళ బోర్లు లో నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ చాలా సంతోషించారు మాకు కూడా ఆనందమే కదండీ అయితే ఇప్పుడు ఇదంతా అప్రస్తుతం ఏమో కానీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు మంచి సంకల్పంతో ఈ పనులన్నీ చేస్తున్నారు కానీ అక్కడ జరిగే పరిణామాల వలన ఎక్కడో చిన్న తెలియని నిరాశ ని స్పృహ ఏర్పడటం నేను ప్రతి వీడియోలో చూస్తున్నాను ఈ వీడియోలో మీ మాటల్లో విన్నాను అందుకే మీతో ఇలా ...... తెలియకుండా మాకు ఉన్న ఇబ్బందులు వలన వదిలేయడం వలన సాధారణంగా జరిగినటువంటి పరిణామాల వలన ప్రకృతి భూమి మాకు ఇంత మంచి చేసింది మరి ఎంతో మంచి సంకల్పంతో మొదలు పెట్టినటువంటి మీరు ఇలా చేస్తూ వెళ్తే ఈ ప్రకృతి భూమి మీకు ఇంకా ఎంత తిరిగి ఇస్తుందో కదా ఆలోచించండి ఇక ఫామ్ హౌస్ గురించి మాట్లాడాలంటే మీ పొలం ఉన్న ఊరిలో ఉంటున్న ప్రజలందరూ పట్టణ జీవితాన్నే కోరుకుంటున్నారు అది అక్షరాలా నిజం మా సొంత ఊరిలో మేము ఇప్పుడు బాగు చేయించానని చెప్పిన పొలంలో ఫామ్ హౌస్ నిర్మించే సమయంలో గ్రామంలో ఉన్న మా నాన్న స్నేహితులు వీళ్ళందరూ ఎందుకు డబ్బులు పాడు చేసుకుంటారు అబ్బాయికి చెప్పండి అని చెప్పారంట మా నాన్న ఏమో నాకు చెప్పలేక చెప్పేవాడు ఎందుకు నాన్న ఇక్కడ డబ్బులు పాడు చేయటం అని కానీ మా నాన్నగారు అద్భుతమైన ప్రశాంతమైన పల్లెటూరులో పుట్టి పెరిగారు కదా అమృతంలో జీవించే వారికి అమృతం విలువ తెలియదండి నగర జీవితాన్ని గడుపుతున్న మనలాంటి వారికే ప్రకృతిలో జీవించడం అంటే ఏంటి అందులో ఉన్న ఆహ్లాదం ఏంటి ఆరోగ్యం ఏంటి అనే నిజమైన విలువ తెలుస్తుంది రామాయణంలో యుద్ధ సమయంలో లక్ష్మణస్వామి మూర్ఛ పోయినప్పుడు శ్రీరాముడు ఆంజనేయుడిని సంజీవని తీసుకురమ్మని పంపిస్తాడు మీకు తెలిసే ఉంటుంది కదా కానీ ఆంజనేయుడు సంజీవని మొక్క ఎలా ఉంటుందో ఏంటో గుర్తించలేడు ఎందుకో తెలుసా ఆయన జీవించిందే వనంలో కాబట్టి అంతటి అద్భుతమైన సంజీవని మొక్క ఎలా ఉంటుందో గుర్తించలేకపోయాడు కానీ శ్రీరాముడు రాజు కాబట్టి ఆయన నగరవాసి ఆయనకు సంజీవని విలువ ఏంటో తెలుసు ( మన అందరి ప్రస్తుత సందర్భానికి దగ్గరగా ఉంది మీతో ఇలా )
@vangaprashanthi6724Ай бұрын
నమస్కారం అండి , నా పేరు ప్రశాంతి, ఒక కామన్ హౌస్ వైఫ్ ని, బిందు గారిలా నాకి ఒక విలేజ్ కి వెళ్లి లైఫ్ నేచర్ కి దగ్గరగా గడపాలని ఆశ . ఇంకో 5 ఇయర్స్ లో ప్లాన్ చేసుకుంటున్నాను, బిందు గారి వీడియోస్ చాలా ఇష్టంగా చూస్తాను. అలాగే ఈ రోజు మీ కామెంట్ కూడా బిందు గారి వీడియో అంత బాగా నచ్చిందండి. ఎందుకో చెప్పాలన్పించింది.
@BLikeBINDUАй бұрын
Namastey andi🤗🙏. Meeru raasindi assalu aprastutam kaadu. Chala vivaramga mee vyaktigatha anubhavanni theliyachesaru. 40 acres land lo rallu eradam ante assalu asha mashi kaadu. Elaa cheyincharu andi aa panini? Konchem thelupagalaru. Ikkada ee polamlo kudaa boldenni rallu untayi. Nenu vellina prathee saree rallu erutu undevallamu. Alage konni sarlu manushulni petti erinchamu. Ayina inka chala unnayi. Stone picking machine untundi ani thelusu. Kanee ikkada pandiri undadam valla aa machine daani kindakau raavdam kastam. Meeru aa machine vaadara andi? And meeru chesina pani valla chuttu pakkala andaraiki neellu vachayi. Vallu mimmalni mee kutumbanni deevistune untaru. Neellu nindayi anna maata vinafanike entho santosham anipinchindi. Mee comment chuse time ki nenu marga madhyalo unnanu. Phone lo type cheyadam raadu andi. Chala kastam gaa untundi naaku. Ippudu phone lo nunde rastinnanu. Thank you so much andi🤗🙏. Alage surge protection device maaku 50k daaka untundi ani chepparu meeru 800 rs annaru . Adhi nijamga maaku saripothundi antara? Endukante maadi dedicated transformer evarithonu sharing ledu. Ayinaa kudaa meeru cheppindi saripothunda andi? Okavela avunu auithe konchem aa device link edaina unte ivvagalaru🤗🙏
@fromkarunakarАй бұрын
GREAT JOB sir. 40 acrs lo stones collect cheyyadam oka yagnam. Vaatini malli mee Polamalo bavullo nimpi Ground water harvesting cheyyadam nothing but Daivakaryam
@AVకృష్ణారెడ్డిАй бұрын
@@BLikeBINDU బిందు గారు మా పొలంలో రాళ్లు తీయడం అనేది ఒక ప్రాజెక్ట్ లాగా నడిచింది అండి తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది అది మా ప్రాంతంలో దాన్ని మొరస నేల ( మరి మీ దగ్గర ఎలా అంటారో తెలియదు ) అంటారు అందులో సుమారుగా 50 కేజీల నుంచి 1000 కేజీల బరువు వరకు ఉండే రాళ్లు చాలా భయంకరంగా ఉన్నాయండి అందుకే అంత పెద్దపెద్ద బావులు తీయాల్సి వచ్చింది ఆ పొలాన్ని మేము 2010 వ సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది మేము పని మొదలు పెట్టిన తర్వాత మాత్రమే అర్థమైంది అండి మేము ఎంత పెద్ద ప్రాజెక్ట్ తలకెత్తుకున్నామనేది సుమారుగా ఓ 8 నెలల పాటు ఒక 200 కెపాసిటీ కలిగిన ప్రోక్లైన్రు మరియు రెండు JCB లు 10 వరకు ట్రాక్టర్లు ఇంకా ఓ 10 మంది మనుషులు కంటిన్యూగా ఎండాకాలంలో కూడా ఓ ప్రాజెక్టులా పనిచేస్తే ఒక సంవత్సరం కాలానికి అది పొలం లాగా మారింది ఆ తదుపరి ఇప్పుడు మీ భూమిలో ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్లు ఏరు వేసేందుకు భారత ప్రభుత్వం వారి ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకున్నాము అందులో ప్రతిరోజు 100 మంది కూలీలు మన పొలంలోనే పనిచేసేవారు రాళ్లు ఏరేసేందుకు వచ్చేవారు అయినా కూడా ఇంకా పూర్తిగా అయిపోలేదు వచ్చే ఎండాకాలంలో రాక్ ఫికింగ్ మిషన్ ద్వారా ఏరిద్దాము అనుకుంటున్నాము ఇక Surge protection device గురించి చెప్పింది కూడా నిజమేనండి మీకు లింక్ కూడా పంపిస్తాను ఒకవేళ ఇంకా వివరాలు కావాలంటే సార్ ఫ్రీ గా వున్నప్పుడు కాల్ చేయమని చెప్పండి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏం చెయ్యాలి మన ఇంట్లో ఏం బిగించాలి అనేది కూడా చెప్తాను దానికి 50 వేలు వద్దండి అవసరం లేదు కూడాను
@AVకృష్ణారెడ్డిАй бұрын
@@fromkarunakar 🙏🏻
@alaharigeetha1193Ай бұрын
Varnish vesthe mold ni control cheyyochu.... Temporary ga ayithe... Neem oil, bleaching powder, potassium permanganate, baking soda also you can use... But which one will work you should check.... Paint or varnish every year will be better... Two coats each time
@SripaniJayalakshmi-bk1ziАй бұрын
Me videos chuste naku మావురే గుర్తుకవస్తుంది.
@raviaavula4383Ай бұрын
Madam మీ వీడియో లు చాలా బాగున్నాయి madam
@sindhu5225Ай бұрын
Hi Bindu ఈ vlog చాలా హాయిగా ఉంది,, అసలు మీ videos లో ఏది బాగోదో చెప్పండి.. Every topic is ఆ traesasure అనుకుంటా 😊.. ఆ pleasant environment, గోవులు, మొక్కలు, passion fruits, పువ్వులు, మీ dressing, మూగజీవాలతో మీరు మాట్లాడే మాటలు, కొత్తగా background music ఒకటి హాయిగా..beautiful frame.. Total గా మీ videos ఒక Organic movie ల ఉంటుంది తెల్సా బిందు 🥰🥰🥰👌🏻👌🏻👌🏻
@BLikeBINDUАй бұрын
నమస్తే డియర్ సింధు గారు 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ . .. i will be more conscious andi... ఎన్నటికీ మీరిచ్చిన ఆర్గానిక్ అనే బుల్లి compliment ను పోగొట్టుకోను. దాన్ని మీరు నాకిచ్చిన గౌరవం గా భావించి అలాగే కాపాడుకుంటాను . ధన్యవాదములు అండీ 😍❤🤗🙏
I can totally relate Bindu garu….. oka chinna paniki enni nelalu padutundo, last minute varaku vastamu,chestamu antaru, memu anni ready chesukuni vellesariki phone lift cheyaru,asalu entha kopam vastado,ala chala saarlu…….n memu cheyinche prathi pani urlo vallaki n akkada pani cheyadaniki vachina vallaki vinthaga anipistundi…… prati sari prati okkaru oke mata, ila veetiki money enduku waste chestunnavamma ….farmpond,kandakalu tavvinchinappudu…… chusina n pani chesina prati okkaru intha polam ela waste cheyali anipinchindamma ani…… mothaniki vallaku nenu vinthaga ( correct word: pichi panulu😊) laga anipistayi..,…. Valla andariki emi cheppina artam kaadu………memu polam tisukune varaku andulo prathi pandincharu, so 3 years kevalam pacharotte eruvulu matrame pandinchamu….Adi pedda vintha vallaki, 3 years polam kaliga unche badulu lease ki iste money vachevi kada ani adige varu. Entha cheppina vallu artam chesukovali ani anukoru 😞😞 City life: nature tho connect ayye life ye sarina jeevana vidhanam ani anukune vallu tappa migita andariki city life antene istapadataru, enduku anthala istapadutaro ippatiki artam kani prashna.😊 Kaani chala bada anipstadi, entha mandi unna uruni ,pillala chaduvu perutho vadili vellipotunnaru😒😒.
@BLikeBINDUАй бұрын
అవునండీ రూపా గారు 🤗🙏. .మీరు చెప్పింది ప్రతీ మాట అక్షరాలా నిజం అండీ . .మాకు జరిగేది కూడా అదే ..ఎంత అసహనంగా ఉంటుందో అండీ ఈ మధ్య . మమ్మల్ని ఇప్పటికీ phool సింగ్ దేవమ్మ వాళ్ళు కూడా అలాగే చూస్తారు . మేము చేసేవన్నీ వాళ్ళకి పిచ్చి పనుల్లానే అనిపిస్తాయి . అందుకే ఒక్కసారన్నా మంచి పంట తీసి ఇవి పిచ్చి పనులు కావు అని వాళ్ళకి నిరూపించాలి దాని వల్ల నమ్మకం కలిగి వాళ్ళు కూడా అదే మార్గాన్ని అనుసరించాలి అనేది నా కోరిక అండీ .
@fromkarunakarАй бұрын
@@BLikeBINDUNo need to prove Mam. When I started Jinjuva grass harvesting at my farm . Fellow villagers called me lunatic,2 yrs later 5 farmers are yielding good results by harvesting the same Jinjuva stems in their field for green foodder. I gave up farming just becoz of wildboars at village planted desi coconut plants. Being with plants and spending lonely time under the shadow of మామిడిచెట్టు 100yrs old one was really ZEN monet for me. దూరపు కొండలు నునుపు for villagers or city dwellers
@gowthamortonАй бұрын
@@BLikeBINDU 😆😅😃😂🤣🌛😈💚
@eshwaarayyaeshwar8911Ай бұрын
My favorite celebrity Bindu garu❤❤❤❤❤
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🙏🤗మీరు నన్ను మీ ఫేవరెట్ అన్నారు . చాలా సంతోషం అండీ . .కానీ ఒక చిన్న విన్నపము అండీ . .సెలబ్రిటీ అన్న పదానికి బదులు పర్సన్/వ్యక్తి అంటే ఇంకా సంతోషం అండీ . నేను సెలబ్రిటీ ని కాదు కదండీ🤗😍😍😍
@shirishashirisha8816Ай бұрын
నమస్తే బిందు గారు మీరు ఏమి అనుకోకుండా ఉంటే ఒక విషయం అడుగుతాను మీ అమ్మ వారు మీ నానమ్మ గారు మీ తాతగారు వీరందరూ వీరందరి గురించి చెప్పారు వీడియోస్ లో కూడా చూసాము కానీ మీ అమ్మాయి గారి నానమ్మ తాతయ్య వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పలేదు కదా ఎందువల్ల తెలుసుకోవచ్చా
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏 నేను 20 ఏళ్ల వయసు వచ్చేవరకు వాళ్ళతోనే వాళ్ళ దగ్గరే పెరిగాను కాబట్టి వాళ్ళ గురించి చెప్పడానికి నాకు ఎన్నో విషయాలు ఉంటాయి అండీ . ఆ తర్వాత పెళ్లయ్యాక హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యే లోపు నేను మా అత్తగారి వాళ్లతో కలిసి ఉన్నది నెల రోజులు మాత్రమే . ఆ తర్వాత ముంబై వెళ్ళిపోయాము . ఇక్కడికి తిరిగి వచ్చినా అత్తగారు మామగారు ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులు కనుక వారి ఊరిలోనే వారు ఉండేవారు . పైగా వారు ఇప్పటి కాలానికి సమకాలీనంగా ఉండరు . వాళ్లకు యూట్యూబ్ తెలియదు . ఒకవేళ తెలిసినా చూడరు . సామజిక మాధ్యమాలు జోలికి పోరు . మా అత్తగారింట్లో ఒక cd షాప్ ఏ ఉంటుంది అండీ . 😅అన్నీ పాత బ్లాక్ వైట్ సినిమాలే . అవి కాకుండా మా మామగారు పొరబాటున కూడా కొత్త సినిమాల జోలికి పోరు.అవే మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు . .వారి ఇల్లు తప్ప వారు వేరే ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడరు . కొంచెం నా లానే .అందుకే వారికి ఇష్టంలేని ఇంకో ప్రపంచంలోకి వారిని లాగడం నేను ఇష్టపడను . మా మామగారు అత్తగారు చాలా చాలా మంచివారు . కోడలు అంటే ఇలాగె ఉండాలి అలాగే ఉండాలి అని అలా ఏమీ ఉండరు అండీ . చాలా బాగుంటారు . నన్ను గ్రూప్స్ కి చదువుకోమని ప్రోత్సహించింది మా అత్తగారే అండీ . వాళ్ళ గురించి చెప్పకూడదు అని ప్రత్యేకంగా ఏమీ ఎప్పుడూ అనుకోలేదు .సందర్భం రాలేదు చెప్పలేదు అంతే అండీ . పైగా నేను నా వీడియోస్లో ఎక్కువగా నా హస్బెండ్ ని మా అమ్మాయిని కూడా చూపించను వాళ్ళ గురించి కూడా ఎక్కువ మాట్లాడను. ఏమి లేదండీ ఎక్కువ మందిని ఇంట్రడ్యూస్ చేస్తే నేను మాట్లాడాలి convey చేయాలి అనుకున్నది deviate అయిపోతుంది . అందుకే ఫామిలీ vlog లా ఉండకూడదు అని ఛానల్ స్టార్ట్ చేసే ముందే అనుకున్నాము .
@leelarani8754Ай бұрын
Wonderful as usual ❤
@Padmaja928Ай бұрын
hi Bindu, కొన్ని విషయాలలో కీడు ఎంచి మేలు ఎంచాలంటారు, ఆ బీహారీ వర్కర్స్ గమనిస్తూ ఉన్నారు అన్నారు కదా...., కొంచెం జాగ్రత్త అండి.మనం పనులకు చాలా వరకు మనకు తెలిసిన వారి ద్వారా లోకల్స్ ని పిలిపించుకోవడం బెటర్, తప్పుగా అనుకోవద్దు అండి, నేను డివైడ్ చేసి మాట్లాడటం లేదండి, ఇప్పుడు ఉన్న పరిస్తితుల దృష్ట్యా,వింటున్న వార్తలును బట్టి చెబుతున్నాను మీ వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని నేను మా హస్బండ్ ఎదురు చూస్తూ వుంటాము, చాలా మంచిగా అనిపిస్తుంది మీవీడియోస్💕
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏లేదండీ మీరన్నట్టు ఆ విషయాన్నీ కూడా తప్పక పరిగణనలోకి తీసుకోవాలి అండీ . .సచిన్ కూడా నాతొ అదే అన్నారు . వాళ్ళు అన్ని ఆరాలు తీస్తుంటే సచిన్ ఇక్కడంతా సేఫ్ అనీ,కెమెరాలు అది ఇదీ అని కొంచెం వాళ్ళకి "ఎవరైనా చొరబడడం అంత తేలిక కాదు" అని అర్ధం వచ్చేలా చెప్పారు . కానీ నిజం చెప్పనా అండీ . .ఎవరైనా అక్కడ దోచుకోవడానికి వచ్చినా ఒక్కటంటే ఒక్కటి కూడా విలువైన వస్తువు లేదండీ . ..😅 మీరు లోకల్స్ ని పెట్టుకోమన్నారు కదా! అస్సలు అస్సలు ఎవరూ రారండీ. ఎప్పుడు ఫోన్ చేసినా మేము రాము దావత్ ఉంది అని చెప్తారు . దావత్ కూడా తప్పేమీ కాదు . కానీ ప్రతీ వారం దవా అంటారు చూడండి అది మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . పనిని దైవంగా భావించాలి పని దొరికినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి కదండీ!ఎందుకో ఎవరూ రారు . బహుశా ఎవరికీ డబ్బు అవసరం లేదేమో అండీ . మాకే కాదండీ మన దగ్గర పనికి వచ్చే వాళ్ళకి కూడా పని వాళ్ళు దొరక్క వరి నాట్లప్పుడు బీహార్ వాళ్లనే తెచ్చుకుంటున్నారు . మళ్ళీ వాళ్ళ కోసం తగాదాలు..మా పొలంలో అంటే మా పొలంలో అనీ అలా ఉంది అండీ పరిస్థితి
@madhuripadma8394Ай бұрын
Even I felt same
@Padmaja928Ай бұрын
@@BLikeBINDU నమస్తే అండీ, మీరు చెబుతున్నది కూడా వాస్తవమేనండి. దేనికి గాని మనుషులు దొరకడం కష్టమవుతోంది.మా అమ్మావాళ్ళుండే టౌన్ దగ్గర తెల్లవారు జామున ఏడింటికల్లా కూలీ పనులకు వెల్లే వారందరూ చేరుతారు, అక్కడి మేస్త్రీ ని సంప్రదిస్తే అతను మనకు అవసరమైన వారిని అరేంజ్ చేస్తారు. ఆదివారం మాత్రము అస్సలు పనిలోకి రారు, వారమంతా కాయకష్టం చేసివుంటారు కాబట్టి పనికి రారు, ఒకవేళ వచ్చినా చాలా ఎక్కువ రేటు తీసుకుంటారు. ఇదివరకు మేము hyd లో మైన్ రోడ్డుకన్నా బాగా లోపలగా రెంటుకుండేవారం. మా building backside ఒక చిన్న పాకలో ఒక ఆవు, దూడ ను ఒక రాత్రి ఎవరో తీసుకెల్లిపోయారండి. ఆ ఓనర్, మేము చాలా బాధ పడ్డామండి. ఒక చిన్న సలహా అండి కొన్ని sensors వుంటాయండి, ఆవుల షెడ్డుకు, మీ ఇంటికి breakable points లో పెట్టిచ్చుకోవడం మంచిది, ఎవరు break చేయబోయినా మన cell phone ki alert వస్తుంది. మీకు తెలిసేవుంటుంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఊరికి దూరంగా వున్నపుడు ఈ extra arrangements + ఖర్చులు తప్పనిసరి అండి 😊
@Udaymar06Ай бұрын
హాయ్ బిందు గారు గుడ్ ఈవినింగ్. వెనక మెట్లు పెట్టినాక చాల అందము వచ్చింది. నైస్ వీడియో 🤗🤗🤗👍👍
@BLikeBINDUАй бұрын
హాయ్ ఉదయ్ గారు గుడ్ ఈవెనింగ్ అండీ . .🤗🙏థాంక్యూ సో మచ్ 😍
@Udaymar06Ай бұрын
@@BLikeBINDU హాయ్ బిందు గారు ఎలా ఉన్నారు.
@SripaniJayalakshmi-bk1ziАй бұрын
Village Life happy Bindu garu ❤❤❤❤❤
@sud123bbrАй бұрын
Namaste Bindu, Dehumidifier use cheyyavachu kadandi to avoid mold.
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏మేము కూడా అదే అనుకున్నాము అండీ . .కానీ ఇంట్లో కొంచెం పాత వైరింగ్ మార్చి అంతా ఫ్రెష్ గా చేయించాక పెట్టించాలి అనుకున్నాము అండీ . ..unattended గా ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువు ని ఆన్ లో ఉంచాలి అంటే కొంచెం భయమే అండీ అక్కడ . ఒక్క ఫ్రిడ్జ్ తప్ప ఎందుకో అన్ని ప్లగ్ సాకెట్స్ లో నుండి మంట వస్తుంది . ఇప్పటికి ఎన్నో ఫ్యాన్ లు కాలిపోయాయి . అందుకే కొంచెం వైరింగ్ మార్చాక పెట్టాలి అండీ మీరన్నట్లుగా 🤗🙏
@sud123bbrАй бұрын
@@BLikeBINDUunattended ga vadalakudadu nijame andi. Idi alochinchaledu nenu, adee meeku short circuit issues unnayi antunnaru. Hope it will be resolved soon. All the best andi. 👍
@Pranith949Ай бұрын
@@BLikeBINDU😊namasthe sister..ela vunnaru..nen swaroopa gari nunchi konni types seeds order pettinamu 1,870rupees ayyayi annaru..inka chala konali anukunna but maaku terrace garden lo 100sft place matrame vundi ..andulonu na personal budget thakkuve..miku time vunte women empowerment meda miku thelisina business ideas tho oka video cheyandi, system works lantivi aina konni skills aina nerchukuntamu plz idi ma lanti housewife ki miru iche life anukondi..nenu korukunna govtjobs raledu family ni vadili private lo job cheyyalemu kids ki time ivvali ani adjust avthunnam.. swaroopa gari WhatsApp list lo vegtables seeds chusthe anni konukovali ane asha rettimpu aindi ,konnavi yeppuudu na chethilo ki vasthayi yeepudu penchali ane dreams ekkuvai nidra kuda pattadamledu, antha pichi naaku mokkalu ante but financial support na pichi kosam intlo money ivvaru ga🤦♂️ dussara shopping kuda cheyyanu aa money tho inkkonni seeds kontanu.. anattu inko important thing andi last week mem kuda open place lo 20 mango mokkalu pettina roju walking ki vellepudu water thisukelli posthunna 10 varaki healthy gane vunnayi konni evaro peeki thisukellaru andi😢 nen eroju water posthunnte kuda kontha mandhi ladies chusaru repu avi vuntayo ledho ..2months intlo seeds tho penchi peddaga ayyaka pettina 🤔 monkeys ki birds use avthayi anukunna
@gayatribhavani600Ай бұрын
కాశీ చూస్తూ ఉండగానే పెద్ద వాడు అవుతున్నాడు...చాలా సంతోషంగా ఉంది...😊
@BLikeBINDUАй бұрын
అవునండీ గంగ తో పోలిస్తే కాశీ శరీరం 2 నెలలకే కొంచెం వేగంగా ఎక్కువ పెరగడం గమనించాను ... అన్న పెద్దయి ఏంచేస్తాడో ఏంటో 😅😅🤗🙏
@Udaymar06Ай бұрын
@@BLikeBINDU🤣🤣🤣👍👍🤗🤗
@nanihani7655Ай бұрын
Hai bindhu garu
@advannapurnaАй бұрын
Hi Bindu. Cows medalo unde bells sound oka vibration creat chesthumdhi. Adhi snakes etc vatini maximum tarimesthayi. But round vi kaadhu. Mana temple bells la untai with seperate taadutho. Loose ga undi Baga moguthayi. Avi vadi chudu. Neeku koncham tension tagguthumdhi. Naaku na yedduga deggara ilane tension padedhaanni ayithe na farmer techadu avi. Manaki kooda aa sound manchi relief ga untumdhi
@S4sadhanalaАй бұрын
Hi అండి...! మీతో 100% ఏకీభవిస్తున్నాను... సిటీ లైఫ్ కంటే ఈ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే అది అనుభవించిన వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది. 😊
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ ....అవునండీ నిజమే సరిగ్గా చెప్పారు 🤗🙏
@anjanitirumalasetti4628Ай бұрын
హలో బిందు గారు మూగ జీవులతో మీ సహవాసం చూడటానికి చాలా ముచ్చటగా వుంది లక్కీ గాడి అల్లరి మంచి కాలక్షేపం 😊
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏 నిజం చెప్తున్నాను అండీ . .అక్కడ మాకుండే మానసిక ఒత్తిడికి ఓదార్పు అంటే అక్కడ ఉండే పచ్చని చెట్లు ఈ మూగ జీవాలే అండీ . .శారద గంగా బంగారు తల్లులు ,స్నూపీ బాబు, కోళ్లు , లక్కీ అల్లరి గాడు వాటి అల్లరి వల్లే అన్నీ మర్చిపోతాము . కూర్చుని ఆలోచించేంత టైం అవి మాకు ఇవ్వవు.మేమున్నాము అని గుర్తు చేస్తుంటాయి . 😅😅
@indirakumar4043Ай бұрын
With out hesitation place chepparaa
@nagamanibandaru5652Ай бұрын
Thursday yeppudu vasthundaaa ani wait chesthuuu untaaa Bindu garu..only meee video kosam .yenthoooo prashamthamgaaa untundi andi meee videos chusthunnappuduallaaaa❤god bless you
@trivenimunikoti6307Ай бұрын
Lucky allari so cute 🥰😊
@sathyasree2445Ай бұрын
Eantha suffer aithunnaru sister, aina kani opikaga chesukuntunnaru.hats off to your passion and dedication
@Rktx001Ай бұрын
one of my fav person Bindu garu. miru nature lover . me too....all the best....
@DURGAY-c5bАй бұрын
Oil tho thudavandi fungus radu kanesam wood furniture ayina safe ga untundi
@raghava-xt5jdАй бұрын
I'm big fan of you Akka....meeru naa favourite person
@mallikareddykatha3866Ай бұрын
Hii bindu gaaru passion fruit juice lo emi vestharu please chepandi
@pramilareddysingam6328Ай бұрын
Bindhu garu lucky ki grass lo thirigithe skin ki ticks pattukova andi? meeru emina lucky ki spray chesthara?
@Ishan.99Ай бұрын
Kashi is growing fastly,....... Sharadha,Ganga pose chala baagundhi
@SwarnaLathaPadigalaАй бұрын
Bindu garu ...kusuma chettuni kanchey laga vadithe adavi pandulu ravu, pollination ki use avtayi , meku another crop kuda vachinatlu avtundi kadha
@sindhu5225Ай бұрын
Bindu, తేళ్లు ఉన్నాయి be concious nd take care 👍🏻👍🏻
@BLikeBINDUАй бұрын
అలాగే అండీ జాగ్రత్తగా ఉంటాను థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
@degondakumar538Ай бұрын
హరే కృష్ణ అక్క ❤ Fast like comment ❤
@BLikeBINDUАй бұрын
హరే కృష్ణ మా కుమార్ 🤗🙏
@shaiksaidabi2800Ай бұрын
E madya lakkygadiki edict ipoyamu. Vaadine chustunnamu❤❤
@dineshlakkampelly1232Ай бұрын
Namaskaram andi, kaasi ki ongole breed lakshanalu ekkuva unnatu anpistundi madam. Ongole breed antarinchi poye dashalo undi. Okasari cattle breeding lo test chepìnchandi madam, breed Raitulaki upayogam ga untundi..
@BLikeBINDUАй бұрын
దినేష్ గారు నమస్తే అండీ . ..🤗🙏కాశీ pure ఒంగోలు అలాగే శారద గంగలు కూడా pure ఒంగోలు జాతి ఆవులు అండీ . మాకు అక్కడ వచ్చిన ఇబ్బంది బ్రీడింగ్ కొరకు ఎంతో వెతికాము చుట్టూరా 50kms పరిధిలో ఎక్కడా ఒంగోలు ఎద్దు దొరకలేదు . ఇక చేసేది లేక AI చేయించాము. అది కూడా ఒంగోలు బుల్ దే అండీ . .కాశీ తండ్రి లింక్ ఇస్తున్నాను చూడగలరు alamadhisemenstation.com/bull/og-40457/
అవునండీ వాడికి అక్కడికి వెళ్లడం అంటే బాగా ఇష్టం . ఇంట్లో సామాన్లు సర్దుతున్నప్పుడే వాడికి అక్కడికి వెళ్తున్నాము అని అర్ధమైపోతుంది . హుషారుగా హడావిడి చేస్తుంటాడు . మాకన్నా ముందే లిఫ్ట్ దగ్గరకి పరిగెత్తి వెళ్ళిపోతాడు 😅😅🤗🙏
@Udaymar06Ай бұрын
@@BLikeBINDU😂😂😂 గుడ్ boy 🤗🤗
@renukadevi9848Ай бұрын
Bindu garu, inkudu goyya mee polam lo waste kada andi, antha matti nela kabatti water eppatikappudu inkipothadi ga, koddi rojulaki adi matti tho cover aipothadi
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ . .🙏🤗ఇంకుడు గుంట వృథా కాదు అండీ . .ప్రతీ ఒక్కరు అవసరం ఉన్నా లేకున్నా తప్పక తీయించుకోవాలి..ఆ గుంటలోకి వెళ్లిన నీళ్లు ఆవిరి అవ్వవు అండీ . .భూమి అడుగు పొరల్లోకి వెళ్లి నిల్వ ఉంటాయి . మనం వాటర్ సంప్ లు ఎలా కట్టించుకుంటామో అలా భూమి అడుగు పొరల్లో కూడా సహజ సిద్దమైన సంప్ లా ఉంటుంది . అందులో చాలా చాలా నీళ్లు నిల్వ ఉంచుకోవచ్చు అండీ . మన దగ్గర నుండి భూమి అడుగుకి వెళ్లిన నీళ్లు మనకే ఉపయోగపడతాయన్న ది లేదు . అవి ఒక ప్రవాహంలా వేరొక చోటుకి వెళ్లి పక్క భూమి వాళ్ళకి ఉపయోగపడవచ్చు . అందుకనే అందరూ అలా తప్పకుండ చేస్తే ఎన్నటికీ నీటి కరువు రాదు . భూమి నుండి ఎంత నీటిని తీసుకుంటున్నామో అంతకు 100 రెట్లు తిరిగి ఇవ్వాల్సిందే అండీ . అలాగే మీరు మట్టితో కవర్ అవుతుంది అన్నారు . అలా అవ్వకుండా మనం మెష్ ఫిల్టర్లు దొరుకుతాయి అండీ . వాటిని కప్పి ఉంచితే ఆ సమస్య ఉండదు . 🤗🙏
@LathasricherrySrilatha-kb6unАй бұрын
Miru mi video s. Mi kashtam mi dhiyram mi activity undalantte chaalaa chaalaa thakkuva lendi akka ... mimu villege lo ne unttamm koncchem ma houe chivaraga chenu pakkane unttadhi chivaraga naakuu chaalaa ishtam ilage undatam .... kaani paamulu thellu kuuda vatitho koncchem bayame inkka night kuuda bayamee mi video s chaala supper ❤❤❤❤❤❤ srilatha
Lot of people ఊరిలో ఉంటే ne bagundu అనిపిస్తుంది...but పిల్లల studies kosam...or brathuku theruvu kosamo city ki ravalsi vasthadhi...mik kuda total ga villege lo unde avakasam undhi kafa andi...ina miru mi daughter kosam city lo undatle అందరూ alane,,
@BLikeBINDUАй бұрын
Andukey kadandee Sankranthi vasthe city motham khaliga ayipotundi. Andaru entha santoshamgaa vaari vaari urlu veltaru.🤗. Dadapu city life ni lead chese chala mandili alage untundi.kanee konthamandi palleturlalo undevallu city ni adbhutam anukuntaru. Okati rendu rojulakaithe anne adbhutale andi. Oke okka roju traffic lo unte thelusthundi. Traffic lo gadapalsi vache 1-2 gantalu family members tho gadipe adrustam undadu. Kalisi bhojanam chese adrustam undadu. Adey village lo ayithe sayantram 7 gantalakalla bhonchesi enchakka arugula ledaa panchayat benches meeda kurchuni hayiga kasepu challani swachamaina gaalib peelchukuntu kasepu kaburlu cheppukuntaru. Alaa vallani chusinppudalla naaka adrustam lede ani konchem kullukuntanu andee. Maa papa chaduvu ayipoyelope ikkade bhavishyattulo undadaniki kaavalsina erpatu annee ippati nunde chesukuntundi anduke andi. Aa devuni daya valla nenu ikkade purthiga unde roju kosam aasaga eduruchustunnanu. Thappaka city lo undalsi vachina naa badhanu alage villages lo undevaru emi kolpoyedi ledu adrustavanthulu ani cheppanu andi🤗🙏
@dragonfruitfarm8489Ай бұрын
Grow bags ekkada teasukunnaru
@satyaravipati2677Ай бұрын
Nenu mee big follower ni
@srimohanreedy501Ай бұрын
Hello madam THURSDAY apudu vastunda Ani waiting madam ,,,,,ee job stress lo vunna time lo mi video vachindi madam ❤❤❤❤❤
@deepakreddykotha9235Ай бұрын
mana laaga passion unna - urlo pani chese vallu time ki raaru/pani sarigga cheyyaru! anni baagunte prakruthi sahakarinchadhu! adhi baaga unte ilaa adavi pandhulu leka kothulu ibbandhi pedathaayi. I totally understand your frustration Bindhu gaaru! mana laaga dual income unte kontha thattukogalamu. But, just imagine the situation of farmers who depend on this completely. Very sad but true!
@Littlish-h9fАй бұрын
Madam, use dehumidifier
@Prasanthivuyyuru-p4iАй бұрын
నమస్తే బిందు గారు ప్రకృతి తో జీవితం ❤
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏
@anjalidasari2697Ай бұрын
Hiiiiiiii akka nice vlog u r my spl person my sweet akka sarada ganga mokkalu tho nv chaala happy ga vuntav love u alot akka ❤❤❤❤❤
@RealityPANIndiaАй бұрын
Yes we cannot get the work done on time in farms but life is good therebwe can have quality real life. Thanks for sharing your content.
ప్రకృతి తో మమేకమై జీవితాన్ని ఆస్వాదిస్తూ ,కష్ట నష్టాలను భరిస్తూ, మనకి ఇష్టమైన రీతిలో జీవించటం లోనే ఆనందం ఉంది అమ్మ.
@BLikeBINDUАй бұрын
అవునండీ 🤗😍🙏
@vasanthavardhireddy637Ай бұрын
Meru fruits plants form chaandi me from total ga bindu garu
@RadhiK-s9zАй бұрын
Hello Bindu garu.. ee video lo meeru chupinchinadi booju kadu andi mold.. adi koncham pramadakaram. Alanti environment lo vunte respiratory issues vastayi and pets n kids ki kuda safe kadu. Meeru kuda mold information gurinchi research cheyyandi. Please stay safe.
@BLikeBINDUАй бұрын
Namaste andi🤗🙏avunandi naaku adhi mold ani thelusu. But daaniki sarayina telugu padham thelidu anduke booju ane vadeeanu. Memu chinnappudu antha forest areas lo undevallamu kadandee. Idhi appudu rainy and winter seasons lo common gaa undedi. Nanna okasari dani valla respiratory problem tho suffer ayuaru kudaa andi. anduke chala Jagrathaga untamu. Last week naaku konchem nadumu noppi undhi andi. Ayinaa kudaa kurchunte inka ekkuva auntindi ani tirugutune unnanu. Aa pain valla clean chese opika assalu ledu andi aa roju. Intloki 90% vellakundaa motham bayate unnamu andi. Ninna vachesaeiki konchem endaga undhi andi motham clean chesesamu neat gaa. meeru entho abhimanamtho maaku ibbandi avuthundi ani chepparu. Thank you so much andi. Thappakundaa Jagrathaga untamu. Dhanyavadamulu andi🤗🙏🙏
@srikanthjangala5899Ай бұрын
Ante meru kuda complete ga farm life kakunda on off lo untunnaru kada hyd and farm…may be complete ga farm lo unte me opinion emanna change avtunda Bindu sister ??
@BLikeBINDUАй бұрын
అస్సలు చేంజ్ కాదు అండీ . .ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి పెరిగింది మొత్తం చిక్కని దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే . ఎక్కడ ఉంటె అక్కడ మా ఇంటికి దగ్గరగా ఉండే చిక్కని అడవిలో ఎంతో ఆనందంగా అన్నింటినీ గమనిస్తూ తిరిగేదాన్ని . ఇక్కడ సిటీ లో ఇంట్లో ఉన్నా నేనెటు అసలు బయటకు పోను కదండీ. బందీల నాలుగు గోడల మధ్యే ఉంటాను . అది నాకు నేను విధించుకున్న నిర్బంధం . నాకు బయటకు వెళ్లడం అంటే అస్సలు అస్సలు ససేమీరా ఇష్టం ఉండదు . ఆ విషయంలో నా ఆలోచన ఎన్నటికీ మారదు అండీ . ఎన్నేళ్లు అలా అక్కడ ఒక్కదాన్నే ఉండమన్నా ఉండిపోతాను . 🤗🙏
@srikanthjangala5899Ай бұрын
@@BLikeBINDU Great sister👍
@ammusprapancham8955Ай бұрын
Amma bindu gaaru, naa age 50,mee farm daggara pani cheya vacha,alagani vyavasayam panulu raavu,kaani mokkalu ante preethi,naa jeevithaaniki yerpatu kaadu ala bhoomi lo cheyatam,antha aarthikuraalini kaadu,kaneesam brathuku unnanni rojulu mokkalalo gadapalani aasa,alagani old age home lo undalenu,ontlo opika unnanthavaraku pani chesukuni brathakali anthe ,amma okkasari meeru sachin gaaru alochinchi cheppandi ,mee jawabu kosam yeduru chusthanu please
@mahalakshmimahi7281Ай бұрын
Hi Bindu Garu... Namaste
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 😍🤗🙏
@satyaravipati2677Ай бұрын
Today mee vedio akhra satyam vaallaki village value assalu ardham kadamma
@raviwithuАй бұрын
ఒక సుస్థిర ఆదాయం వున్నప్పుడు ఈ పల్లె జీవితం హాయిగా నే ఉంటుంది. ఆదాయం లేని వాళ్ళకి సిటీ జీవితం లో ఏదో ఉంది అని అనిపించి వాళ్ళకి అదే నచ్చుతుంది. అంత ఎందుకుండి మీకే వేరే ఆదాయ వనరు లేకపోతే ఈ పల్లె జీవితం అనుభవించగలిగే వాళ్ళా. ? ప్రక్రుతి తో కనెక్ట్ అవుదాం అనుకునే వాళ్లు ఎవరైనా సరే పల్లె నచ్చుతుంది
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ . .🤗🙏మీరన్న మాట నిజం .ఈ జీవనం ఇక్కడ ఇలా గడవాలి అంటే అక్కడ సంపాదించి తీసుకొచ్చి దీనికి పెట్టాల్సిందే . అందులో సందేహమే లేదు . కానీ మీరు నా వీడియో ను మొదటి సారి చూసి ఉంటారు అని అర్ధం అవుతుంది . ఎందుకంటే మీరేమి రాశారో అదే మాట నెను ఎన్నో సార్లు నా వీడియో లో కామెంట్ లో అన్నాను. సుస్థిర ఆదాయం సంగతి పక్కన పెడితే నేను చిన్నప్పటి నుండి పెరిగింది మొత్తం చిక్కని అటవీ ప్రాంతాల్లో అండీ.అప్పుడు మేమేమి ధనవంతులము కూడా కాదు . చాలా దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారం . అయినా కూడా మా అమ్మా నాన్న మా మనసును ప్రకృతిని ప్రేమించేలా అడవిలో తిప్పుతూ ప్రకృతి అందాలను చూపిస్తూ పెంచారు అండీ . . నా జీవనం అంతా పచ్చని చెట్లు ప్రకృతి మధ్య అండీ . .అందుకే నాకు ఆ వాతావరణం నచ్చుతుంది.ఇది నిజం .
@raviwithuАй бұрын
@@BLikeBINDU అయ్యో! నేను మీ అభిమానిని అండి సుబ్స్చ్రిబెర్ కూడానూ!!... మొత్తం గా జెనెరలైజ్ చేసి చెప్పాను.. అందులో ఉదాహరణ గా మీ గురించే ఒక ప్రశ్న లాగ మిగతావాళ్లు కూడా ఆలోచించేలా ఉండాలి అని.. . అంతే!
@umaranigoparaju3586Ай бұрын
నమస్తే బిందు గారు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను relax అవుతుంటాను ఈ రోజు చాలా బాధేసింది మీ బాధ అలాగే చెయ్యలేక వదిలేసిన పనులు మీకు ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి మీరు బాగుంటే గంగా శారద కాశీ లక్కీ స్నూపీ ఇంకా అన్ని జీవులని మీరు ప్రేమగా చూసుకుంటారు ప్రకృతి ముద్దు బిడ్డ మీరు నాకు ప్రకృతి తో ఉండడం ఇష్టం అన్నీ అందరికీ జరగవు మీరు మీ కుటుంబం బాగుండాలి
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ . .🤗😍😍❤🙏
@bredara6000Ай бұрын
Harvesting pit ala kadanukunta madam bore point la vesi appudu chips veyali kada. Appudu water baga inject avuddi.
@BLikeBINDUАй бұрын
ఇంటి టెర్రస్ మీద పడిన నీటిని కాపాడడానికి ఇలానే చేయాలి అండీ . మీరు చెప్పేది ఎండిపోయిన బోర్ల కు వర్తిస్తుంది . ఒక్కోసారి ఎండిపోయిన బోర్లకు కూడా చుట్టూరా గొయ్యి తీసి కంకర నింపే క్రమంలో కేసింగ్ పైప్ లు పగిలిపోతాయి. అలాంటాప్పుడు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది . లేదా బోర్ కు దగ్గరగా 10-15 ఫీట్ ల దూరంలో ఇంకుడు గుంటలు తవ్వినా ఎండిన బోర్ recharge అవుతుంది అండీ . మాకు ఇంతవరకు బోర్ ఎండలేదు . భూమిలోని నీటిని వాడుకుంటున్నాము కాబట్టి మళ్ళీ భూమికి తిరిగి ఇచ్చేయాలి అన్న ఉద్దేశ్యంతో తవ్వించాము . మనం తీయించిన ఇంకుడు గుంతల వల్ల మనకి కాకుండా పక్క వారికి నీరు రావొచ్చు అలా వచ్చినా సంతోషమే అండీ kzbin.info/www/bejne/hYm7eGauqLqsrLssi=bJPaj7vPAsVV0ed7&t=610 ఇది చూడగలరు దీనిని ప్రామాణికంగా తీసుకుని చేయించాము అండీ 🤗🙏
@bredara6000Ай бұрын
@@BLikeBINDUmanchidi amma chala baga chestunnaru
@gowthamortonАй бұрын
The Snoop Dogg iz back😊.... N he Rockz😂.... N... Mdam... I donno wat to tell😮.... Keep tha good work 😀👻😈👽🍷💚
@BLikeBINDUАй бұрын
పాపం అందమైన స్నూపీ ముఖానికి ఎలా తగిలిందో దెబ్బ చిన్న మచ్చ లా అయింది . థాంక్యూ సో మచ్ అండీ గౌతమ్ . 🤗🙏
@gowthamortonАй бұрын
@@BLikeBINDU taatz ok mdaaam..... Snoop lives on.... Tatz no pblm fr him 😄😁😃😅.... Hez not breed dog.... So... He will liv for long time.... 👽... But mdaam.... Nenu meee meeda upset aiianu 😁.... Meeeru naaku nachani red drs vesaaru... But nenu ...mee nxt vdo lo super Greeen drs meeru veskunte ... Nenu chaala happi feel avthaa ani chepaanu.... But whi mdaam whi.... Im saad wit taaat.... Ainaaa kudaaa... Nenu aligaanu ane chepochu.... Plz... Nxt vdo lo ainaa... Oke okasaari nenu chepnatu cheiandi....🤣... Meeku jeeevitaantaam runapadi vuntaanu👻👻👻👻😈☘️🍃🌴🌿🍀🍷🌵🌲🪴😅👽👽👽👽😁🤣💚
@BLikeBINDUАй бұрын
గౌతమ్ మీకు సమయం ఉన్నప్పుడు కొంచెం ఇది చదవగలరు . ఇది నా వెబ్సైటు ఏ అండీ . . అది నేను రాసినదే ..అందులో మొత్తం చదవనవసరం లేదు . చదవమని ఇబ్బంది పెట్టను . 12-13 వ పేరాలు మాత్రం చదవండి చాలు. www.maatamanti.com/what-nature-teaches-us/ ఆ పేరాలలో దుస్తులకు నేనిచ్చే విలువను చెప్పాను అండీ . 🤗
@tanzinaafreen6548Ай бұрын
Please give English subtitles
@Srinugarikuthuru39Ай бұрын
Akka..I know..ur busy..but pla mgs ki reply chay... DOUBT..Afte soaking dal and rice pulses for 30mins..before cooking..Do we need to discard that soaking water for cooking..?? Or..Can keep with same water on stove?? Pls im seaaeching for this .but no reply in utube..pls reply
@BLikeBINDUАй бұрын
Hi maa we definitely need to discard maa. Once i heard the same in Akashavani radio.
@Srinugarikuthuru39Ай бұрын
@@BLikeBINDU firstly I will wash then I will soak.. Then keep water and soak then..Can we cook directly with same water??? For rice and dal????
@BLikeBINDUАй бұрын
Discard the soaked water also maa.. if possible soak for more time like 2-4 hours.
@godavarthipadma9709Ай бұрын
Bindu garu organic farming thelisina oka athanu work kavali ani adigaru, naaku athani gurinchi purthiga theliyadu, meeku avasaram ayithe okasari matladi chudandi
@siriworld8585Ай бұрын
Hi sis meeru chala manchi vallu animal's ni baga esha padutharu inka konni cows thesukhoni cold compressed oils khani cow tho vachye peda tho ఎరువులు తయారు చేయడం అలాంటి chyeyachu kada sis naku land ledhu and money ledhu atleast melanti vallatho konni cows happy ga untaye
@MuddadaMadhuАй бұрын
అక్క మీ ఫార్మ్ లో పని చేయడానికి వస్తా నన్ను పెట్టుకుంటారా నిజంగా చెప్తున్నా
@chinnu297Ай бұрын
A village nidhi
@kiranartham3954Ай бұрын
If possble get a dehumidifier it will stop mold formation.
బంతి మొక్కలు కొనలేదు అండీ . .నేనే నారు వేశాను అండీ 🤗🙏
@Janatha750Ай бұрын
🙏meee opika ❤
@lotus4276Ай бұрын
Beautiful as well as tough life bindu i can say. Kasthe. fali
@BLikeBINDUАй бұрын
అవునండీ నిజమే ....ఏనాటికయినా ఆ కష్టం ఫలిస్తుంది అని పట్టుదలగా ఉన్నాను అండీ . .థాంక్యూ సో మచ్ 🤗🙏
@rvsnpadmavathi4152Ай бұрын
Hi Bindu garu, my name is padmavathi, Naku terrace garden vundhi, Naku fashion fruit seeds kaavali can you send?
@madandasari6572Ай бұрын
B like B garu.... nice video 🌱🌾🌿👍
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏
@BhuvanesivariАй бұрын
Hello Bindu garu meeru mundu vittanalu videos pettaru kaada baagundi meeku thottam Siva Ani KZbin channel unnaru vallu kuda prakruti peeamikudea valla daggara variety dumpalu unnai meeku use avutundeamooo chudandi neanu Inka konni years taruvatha plan cheastanu andi maa pillalaki ippudu nunchea chebutunna polam konali meeru Ani 😊
@prameela9349Ай бұрын
Hi Bindu garu...
@BLikeBINDUАй бұрын
హలో అండీ నమస్తే 🤗🙏
@sujanithtottempudi2991Ай бұрын
You should keep anti venom for snake bite in fridge there. Snake bites are dangerous and time is essence in snake bites
@umakanthprasad5195Ай бұрын
Doorapu kondalu nunupu anna vishyam vallaku teliyadu, city life ante adbhutham ga untadani vaalla abhipraayam, kani vallakem telusu ikkadi kashtaalu
@SNcreationsАй бұрын
Akka meru boru water tho plants ki water chesthara ma deggara bore water salt water undadam valla aim plants brathakadam ledu plz kastha solution chappara
@BLikeBINDUАй бұрын
మాకు ఇదే విషయం గురించి గోపాల్ వెజిటబుల్ నర్సరీ గోపాల్ గారు చెప్పారు అండీ . బోర్ నీళ్లను నేరుగా డ్రిప్ కి కనెక్షన్ ఇవ్వకుండా ఒక నీటి గుంతలో పడేలా చేసి కొద్ది సమయం తర్వాత ఆ నీటిని మొక్కలకు అందిస్తే ఆ సమస్య ఉండదు అని చెప్పారు. అదే కాకుండా agricultural వాటర్ conditioners ఉంటాయి అండీ . అవి అమర్చుకోగలిగితే కూడా ఈ సమస్య ఉండదు .
@LAKSHMI-sw6wfАй бұрын
Umm namaskaram thalli vachesava. Chusestha. 😊
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗😍🙏
@farmtofeast223Ай бұрын
Hii Bindu garu
@BLikeBINDUАй бұрын
హలో అండీ నమస్తే 🤗🙏
@crazyfoodie7387Ай бұрын
Hi madem this is charan Teja 19 here, I have passion in organic farming but I don't have any knowledge about it,I am looking for proper guidance so I kindly request you to reply me please
@billepavankumar5812Ай бұрын
I am waiting for your video
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏
@kodavatigantipadma062Ай бұрын
హాయ్ బిందు గారు ఆల్మోస్ట్ మీ వీడియోస్ అన్ని చూశాను. కానీ ఇంతవరకు ఎప్పుడూ ఎప్పుడు మెసేజ్ చేయలేదు. ఫస్ట్ టైం పెడుతున్నాను.మీ వీడియోస్ చూస్తూ ఉంటే మనసుకి ఎంతో దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఏడ్చాను కూడా!!!😢😢😢😅😅😅ఈరోజు కూడా ఏడ్చాను😢😢😢😅😅
@naveenkumars8577Ай бұрын
Hi bindu avre after long time got time to watch your video. Was mind relaxing. Understood a little telugu about your labor problem and wild boars destroyed your crop. Felt fresh watching your today’s video. Also saw the moisture problem inside the home at rainy season. Why wouldn’t you put entire floor of gunny bags as carpet and use two small silica gel packets/sq ft?? This avoids the soot fungus growth at your non presence in rainy season. If possible try this feasible trick ma’am. However thanks for uploading and reading my comment.😀😀
@BLikeBINDUАй бұрын
Hi, dear Naveen Avre🤗🙏 Namastey.. Very Good Morning. I hope you are doing well. Thank you so much. Putting gunny bags on the floor may attract more scorpions. not only that avre.Sachin is highly allergic to gunny bags. once he suffered a lot.. his eyes became extremely red like they were bleeding and he kept on sneezing continuously for 2 days. that's why we always keep the gunny bags as far as possible. I'm sorry for the late reply. 🤗
@naveenkumars8577Ай бұрын
@@BLikeBINDU oh okay okay. Thks for reply.👍😃
@sailajapannala8091Ай бұрын
Dehumidifier ani dorukutundi adi koni intlo pettukondi Bindu.
@teja7841Ай бұрын
మీది ఏమి ఊరు బిందు గారు
@boyinabhavani8741Ай бұрын
Bindu mam naku slow cooker gurinchi meku possible ithe oka china clip chesi short video post cheyyara plz ..
@BLikeBINDUАй бұрын
నేను వాడుతుంది agaro స్లో కుక్కర్ అండీ . సిరామిక్ కోటెడ్ pot ఉంటుంది . మీకు క్లిప్ కావాలి అంటే కొంచెం ఇంస్టాగ్రామ్ లో కానీ maatamanti@gmail.com కి కానీ ఒకసారి మెసేజ్ చేస్తారా. పంపుతాను అండీ 🤗🙏
@satyaravipati2677Ай бұрын
Nenu us lo vunnanu october lo vasthanu india mee thota chudalani chala korika meeku estamaithene suma
@krishgurram3280Ай бұрын
Kodipillau cheyanchandi bindugaru..
@BLikeBINDUАй бұрын
అవునండీ చేయించాలి కానీ అసలు ఆ కోడి గుడ్డు పెడుతుందో లేదో తెలీదు అండీ . మేమైతే గుడ్లు ఎప్పుడూ చూడలేదు . మరి ఎక్కడ పెడుతుందో అండీ ..కానీ శారదా వాళ్ళ కోసం కొత్త గా కట్టేదాంట్లో వాటికి కూడా మంచిగా ఏర్పాటు చేస్తాము అండీ . .గుడ్లు పెట్టడానికి పొదగడానికి వీలుగా ఉండేలా ఏర్పాటు చేస్తాము . 🤗🙏
@bharadwajpapineni7067Ай бұрын
PLZ TAKE CARE WHILE CLEANING MOLD THWY CAN CAUSE SERIOUS HEALTH ISSUES
@saipujitha2472Ай бұрын
Hi Bindhu garu About mould in your house during rainy season. Mould is fungus it keeps coming back because they propagate through spores i suggest you to use vinegar and bicarb combination home made spray or strong bleach spray to kill the spores and use dehumidifier in moist rooms since it is very dangerous and give you serious respiratory problems. Or get a nice mould control spray solution and clean all surfaces. Thank you
@bharathsuri301Ай бұрын
Ganga ki kuda kommulu vostunnai andi
@sowjanyateluguvlogsАй бұрын
Hi andi
@BLikeBINDUАй бұрын
హాయ్ అండీ ..నమస్తే సౌజన్య గారు 🤗🙏
@satyaravipati2677Ай бұрын
Hi amma bindu
@droopa9863Ай бұрын
Mee videos chala peaceful ga anipisthai andi edho relaxation mee videos chusaka keep inspiring us ..Take care
@BLikeBINDUАй бұрын
థాంక్యూ సో మచ్ అండీ 🤗😍🙏
@mahalakshmich4557Ай бұрын
Tough life, if we live like them then tough choice, living in city visiting the farm it’s different
@playplaysthisroblox2004Ай бұрын
Nice
@shravanpaloju1279Ай бұрын
ఎన్ని ఎకరాలు ఉంది మేడమ్ మీ పొలం?
@venkat6260Ай бұрын
2+ acres
@BLikeBINDUАй бұрын
3 ఎకరాల 17 గుంటలు అండీ 🤗🙏
@shravanpaloju1279Ай бұрын
@@BLikeBINDU ఒకప్పుడు మా పల్లెటూరు వాళ్ళని చాలా చీప్ గా యే తెలివి లేని వాడు లాగా చూసే వారు పట్నం లో ఉండేవారు. నా చిన్నతనం లో నేను కొంత గిల్టీ గా feel అయ్యే వాడిని. కాని ఇది ఇప్పుడు కొంత మారింది. చాలా మంది కి పల్లెటూరు విలువ ఏంటో అర్థం అయింది. మీ లాంటి వారు ఇలా video చేయడం వలన చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు చాలా మంది పల్లెటూరు కి వచ్చి పొలాలు కొంటున్నారు కాని అది కేవలం భవిష్యత్తు పెట్టుబడులు గానే భావిస్తున్నారు. నిజం గా కనీసం నెలలో ఒక్కసారి కూడా వచ్చి చూసుకోవడం లేదు. ఆ కొన్ని రోజుల తరువాత అది పూర్తిగా ploting venture అవుతుంది. ఇది నన్ను చాలా బాధ వేస్తుంది. ఒకప్పుడు మా ఊరికి వచ్చే దారిలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. Development పేరుతో మొత్తం నాశనం చేశారు. అవి కొన్ని వందల సంవత్సరాల మర్రి చెట్లు. ఎంత ఎండ ఉన్న కూడా ఆ చెట్ల రోడ్డుపై పడకుండా మొత్తం cover చేసేది. అలా ఒక 300 meeters పొడువు ఉండేవి. కాని ఇప్పుడు అలాంటి చెట్లు lene లేవు. మనుషుల కి ఐతే alternative place ఇస్తున్నారు మరి అన్ని వందల సంవత్సరాల చెట్లకు ఎందుకు ఇవ్వడం లేదో ఈ ప్రభుత్వాలు.... ఏదో ఒక రోజు పూర్తిగా మారిపోతాయి.
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏 నిన్న మీరు ఏదైనా కామెంట్ రాశారా అండీ . .. అదే అండీ అందరూ భూమి కొంటారు కానీ దానిని కేవలం పెట్టుబడిగానే చూస్తారు . ఒక్కరు కూడా ఒక్కసారి కూడా వచ్చి చూడరు . మొక్కలు పెంచరు. అలా పచ్చని పెద్ద పెద్ద చెట్లు పొలాలు పోతున్నాయి అని బాధపడుతూ రాసింది మీరేనా అండీ . నేను రిప్లై ఇద్దాము అనుకునే లోపే కామెంట్ కనిపించడం లేదు అండీ , ఈ మధ్య చాలా కామెంట్ లు అలాగే ఒక్కోసారి కనిపిస్తున్నాయి . మళ్ళీ చూస్తే కనిపించడం లేదు . యూట్యూబ్ లో అంతర్గతంగా జరిగే మార్పుల వల్ల ఇలా జరుగుతుంది అనుకుంటాను అండీ . మీరు పైన రాసిన "ఎన్ని ఎకరాలు" అనే same కామెంట్ను అదే రోజు ఇంకొకరు కూడా రాశారు అండీ ....అందువల్ల చెట్లను గురించి బాధపడుతూ కామెంట్ రాసింది మీరా వారా అని కొంచెం confuse అయ్యాను . కానీ ఎందుకో మీరే అనిపించి మీకు ఇది రాస్తున్నాను . ఒకవేళ ఆ రెండవ కామెంట్ రాసింది మీరే అయితే మాత్రం నిజమండీ అందులో రాసిన ప్రతీ అక్షరం సత్యం . నేను కూడా same అలాగే అనుకుంటూ బాధపడతాను . అదే మాటను నా బాధగా ఎన్నో సార్లు నా వీడియోలలో వెళ్లిబుచ్చాను . ఈ హడావిడి జీవితాలలో ఇంత సూక్ష్మంగా ఆలోచించే వారు తక్కువ . మీరు అలా అలోచించి నందుకు చాలా సంతోషం . నాలా ఆలోచించే ఇంకొకరు ఉన్నందుకు సంతోషిస్తున్నాను . ధన్యవాదములు అండీ . 🤗
@shravanpaloju1279Ай бұрын
@@BLikeBINDU ఒకప్పుడు మా పల్లెటూరు వాళ్ళని చాలా చీప్ గా యే తెలివి లేని వాడు లాగా చూసే వారు పట్నం లో ఉండేవారు. నా చిన్నతనం లో నేను కొంత గిల్టీ గా feel అయ్యే వాడిని. కాని ఇది ఇప్పుడు కొంత మారింది. చాలా మంది కి పల్లెటూరు విలువ ఏంటో అర్థం అయింది. మీ లాంటి వారు ఇలా video చేయడం వలన చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు చాలా మంది పల్లెటూరు కి వచ్చి పొలాలు కొంటున్నారు కాని అది కేవలం భవిష్యత్తు పెట్టుబడులు గానే భావిస్తున్నారు. నిజం గా కనీసం నెలలో ఒక్కసారి కూడా వచ్చి చూసుకోవడం లేదు. ఆ కొన్ని రోజుల తరువాత అది పూర్తిగా ploting venture అవుతుంది. ఇది నన్ను చాలా బాధ వేస్తుంది. ఒకప్పుడు మా ఊరికి వచ్చే దారిలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. Development పేరుతో మొత్తం నాశనం చేశారు. అవి కొన్ని వందల సంవత్సరాల మర్రి చెట్లు. ఎంత ఎండ ఉన్న కూడా ఆ చెట్ల రోడ్డుపై పడకుండా మొత్తం cover చేసేది. అలా ఒక 300 meeters పొడువు ఉండేవి. కాని ఇప్పుడు అలాంటి చెట్లు lene లేవు. మనుషుల కి ఐతే alternative place ఇస్తున్నారు మరి అన్ని వందల సంవత్సరాల చెట్లకు ఎందుకు ఇవ్వడం లేదో ఈ ప్రభుత్వాలు.... ఏదో ఒక రోజు పూర్తిగా మారిపోతాయి.
@komalkanneganti8060Ай бұрын
❤
@KapaSatyavaniАй бұрын
Hi bindhu akka
@BLikeBINDUАй бұрын
హాయ్ మా నమస్తే 🤗
@tippanihemasree345Ай бұрын
Hi mam. How are you?
@BLikeBINDUАй бұрын
నమస్తే అండీ 🤗🙏నేను బాగున్నాను మీరెలా ఉన్నారు
@Chintumintu625Ай бұрын
Lucky ni naaku ivvandi.ganga saradha super
@satyaravipati2677Ай бұрын
Manaki dorakaka aa lifekosam vethukkuntunnamu
@happymoulali1619Ай бұрын
Meeru Ganga, Sarada ki Bye Cheptunte, Maaku బాధగా ఉంది 😔😔😔