మన ప్రాంతం అయిన కొండగట్టు రవి అన్న ని ఇలా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు ధూమ్ ధం ఛానల్ వాళ్ళకి..🥺💯💯
@harishgoudofficial65 Жыл бұрын
రవి అన్నని మి టీమ్ లో జాయిన్ చేసుకొని రవి అన్నకి acting నేరిపిచ్చి మి టీమ్ తరపున ఎంతో ఇంత సహాయం చేయండి అన్న 💥
@sudhakav Жыл бұрын
Good solution bro
@rajunanigaming348 Жыл бұрын
Please 🙏🙏🙏 brother s help 😢
@Trollingmasala Жыл бұрын
Bokkem kaadhu just ninna kondagattu lo adukkuntunnadu
@srishailamkulkacherla9788 Жыл бұрын
రవి అన్నా కి పిలిచి ధవత్ ఇచ్చిన దుం దం చెనెల్ వారికి ధన్యవాదాలు .🙏🙏
@nittuanil Жыл бұрын
Really Thirupathi anna team superb 🙏🏻👏
@rajeshhrt143 Жыл бұрын
యూట్యూబ్ లో పాట పాడితే కాని విలువ గౌరవం ఇవ్వరన్న మాట జనాలు అంతకు ముందు కొండగట్టు కాడ పాట పాడుతూ అడుక్కునేవాడు ఏవరు పట్టిచుకోలేదు
@ravinarkimilli7603 Жыл бұрын
మట్టిలో మాణిక్యం మన తెలంగాణ తెలుగు గాయకులు రవి అన్న మీరు మరిన్ని మంచి పాటలు పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి కోరుకుంటున్న😘 మన రెండు తెలుగు రాష్ట్రాలు మీకు అండగా ఉంటాయి రవి అన్న గారు love from Bhinavaram ❤ in West godhavari❤
@sathishmankali3580 Жыл бұрын
❤❤❤
@manvicreations3308 Жыл бұрын
ఏదేమైనా మీ వీడియోస్ సూపర్ అన్న...... మీరు మాట్లాడే బాషా పంచులు కేక....
@psirisha8324 Жыл бұрын
రవి అన్న గారికి అభినందనలు దేవుడు కొంత మందిని కల్పించాడు