బోనాల సంస్కృతిపై దాడి.. Oggu Ravi Fires For Installing Sri Chakra Prathistapana In Temples | Mic TV

  Рет қаралды 4,744

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Пікірлер: 15
@kumardasarapu8710
@kumardasarapu8710 3 ай бұрын
మంచి విశ్లేషణ బహుజన ఆరాధ్య దైవాలు వర్ధిల్లాలి
@editbylingaa3500
@editbylingaa3500 3 ай бұрын
ఎమ్ మనుషులు రా బాబు. దేవత పెరు చెప్పి దేవత ముందు జంతుబలలు ఇస్తారు. అమ్మవారికి బలి ఇచ్చే ముందు ఒక్కసారి కూడా ఆలోచనా రాదా......? ఎందుకు బలి ఇస్తున్నాము అని. ని మాంసం తినబుద్ది ఐతే తిను కానీ అమ్మవారి ముందు ఎందుకు బలి ఇస్తున్నావు....? అమ్మవారు బలి ఇస్టమ్ గా కోరుకుంటే ని ఇంటిలో వాళ్ళని బలి ఇవ్వు.😡😡😡. ఈ సృష్టి ని సష్టించి నా అమ్మవారికి బలి ఇవ్వడం ఎంతవరకు సబాబువెన....? ఎనకట ఎవ్వరి దగ్గరా ఏది ఉంటే అది ఇచ్చారు. ఇప్పుడు ఉన్నత పనులు ఎనకట లేవు. కాలం మారుతుంది మనుషులు కూడా మారాలి. అమ్మవారి ముందు బలులు చెయ్యడం తప్పు.😡 పోనీ ఇలా చెప్పండి బలి ఇచ్చినా తరువాత ఆ బలిని ఎవ్వరు తినొద్దు అని చెప్పు, ఒక్కడు బలి ఇవ్వడు. నీకు మాంసం తినబుద్ది ఉంటే తిను. అమ్మ ఎల్లమ్మ తల్లి ఈ మనుషులను మార్చు తల్లి.🙏🙏🙏🙏🚩🕉️🚩
@danchanalayashwanth816
@danchanalayashwanth816 2 ай бұрын
ప్రపంచంలో మానవుడి పుట్టుక వేటతో మొదలైంది
@krishnakuruvada1242
@krishnakuruvada1242 3 ай бұрын
జంతుబలులు మహాపాపం.దేవుడు పేరుతో
@parashuramk777
@parashuramk777 2 ай бұрын
జంతువులను వేటాడి చంపిన దేవుళ్లను మీరు గుడిలో పెట్టుకొని పూజిస్తే ఏం పాపం లేదా బ్రో
@Ramesh123_SR
@Ramesh123_SR 3 ай бұрын
Jai yellamma talli
@sravankumar5771
@sravankumar5771 2 ай бұрын
Video lo 4 :13 degara "naa thindi midha dhaadi cheyadam" ani antunaru. Manam koliche Ammavaru eh vishwam lo samastha pranakotiki amma eh kada anna gaaru. Mari ah mooga jeevulani bali este Ammavaru mechutunda ?? Okkasari Hrudhayam tho alochinchandi anna.
@kpj6968
@kpj6968 3 ай бұрын
Balulu andi avadu cheppadu eyyumani
@gautammanas6286
@gautammanas6286 3 ай бұрын
Ammavariki anni rakamula poojalu cheyavachu , ammavaru vamacharaanni mariyu dakshinaacharaanni sweekaristundi ....
@krishnakuruvada1242
@krishnakuruvada1242 3 ай бұрын
దేశం లో ఎన్నో ఎన్నో సమస్యలు నేరాలు ఉంటే..ఇదొక పెద్ద సమస్య
@karthikeya_pen_arts4374
@karthikeya_pen_arts4374 3 ай бұрын
Orayyy kinda comments pette daridrulaara bali ivvadam oka paddati ra dinni vaamacharam antaaru andulo avi nadustai erri
@ShyamKumar-cb3eh
@ShyamKumar-cb3eh 3 ай бұрын
Sri chakram una cut cheyochu kanni vaama padathiloo Shree chakra sthapana cheyali simple... Amma papam velaku buddhi Vidya pragya evu thaleee...
@barigelahr3299
@barigelahr3299 3 ай бұрын
Bhavujans mano bhavalanu achara la nu debha theya dani ki plan anthee Leni poni muda namakalanu criyeet chesindi evaru cherithraloo?
@prabhakarakula2173
@prabhakarakula2173 3 ай бұрын
ఏది లేదురా మీరు దోచుకున్నాడu
@rohiteditz5350
@rohiteditz5350 3 ай бұрын
మీరు దోచుకోవడానికే పుట్టారు... 😊 మీ స్వార్ధం కోసం జంతువుల బలి ఇస్తారు ఏంటి.. అమ్మవారు ఏధి ఇచ్చిన స్వీకరిస్తారు. మీరు చెప్పే ఎల్లమ్మ అని పిలిచే రేణుక చేరిత్ర చాలా పెద్దది మీరు సగం సగం చేసి పేర్లు మార్చేసి ఆవిడా బోనం ఎత్తుకుంది అంటే ఎలా? జమాదగ్గని మహర్షి అంటారు అంటే మహర్షి భార్య బ్రాహ్మణ కుటుంబం కదా? అలాంటి దేవతకి బలులు ఎలా ఇస్తారు.. ఆవిడా బలులు ఇవ్వక పోతే వెంట పడుతుంది అని సిగ్గు లేని వేషాలు వేస్తారా బుద్ధి లేదే
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 15 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 21 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 77 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 15 МЛН