మేడం గారు హృదయపూర్వక నమస్కారములు మీరు చెప్పినది బాగుంది మీరు దైవ స్వరూపులు నేను భావిస్తున్నాను మీరు చెప్పిన ఆముదము ఎక్కడ దొరుకుతుంది ఆన్లైన్లో పంపగలరా మీకు మరీ మరీ ధన్యవాదములు తెలియజేయుచున్నాను
@ramanareddy8960Ай бұрын
మీరు బాగా వివరంగా చెప్తున్నారు మేడం.ఇలాంటి వీడియోలు చాలా చెయ్యండి
@gandikotaggms323Ай бұрын
నమస్కారం మేడమ్ గారు మంచి విషయాలు తెలియచేసారు 💐🌹🙏🌹💐
@sugunavathiseelaboyina56023 күн бұрын
Thank you Madam for your valuable information.🎉
@ashokreddyvallapureddy190518 күн бұрын
Dr. Excellent advice to pupils🎉
@mvr1960hwoswАй бұрын
WOW Very cool and excellent superb speech madam garu Congratulations madam garu 💐💐💐💐💐💐🙏🏼🙏🏼
@karampurilalitha2755Ай бұрын
ఆముదాన్ని మా ఊరిలో కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కోవాలి ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో ఎలా తెలుసుకోవాలి మేడం గారు కొంచెం చెప్పండి మేడం గారు పతాంజలి షాప్ లో ఆముదాన్ని కొనుక్కోవచ్చా ఆ షాప్ లో ఒరిజినల్ గా దొరుకుతుందా మేడం గారు కొంచెం చెప్పండి plz మేడం గారు
Ай бұрын
Amudam gurinchi bagachepparu medam garu
@h.r.shankarsrkt8011Ай бұрын
Medam garu very nice information pls let me know how can I get pure Amudam.
@hasanbanoilahi7818Ай бұрын
Thank you so much Ma'am 💓 Explained so well 🙏 Very helpful and valuable information 🙏
@VenkateshDasaru-tg2sgАй бұрын
Super. Analysis. Medam. Thankyou. Super. Information
@karampurilalitha2755Ай бұрын
నమస్కారం మేడం గారు నేను ఒక 8months కింద ఆముదం ఒక గ్లాసు గోరువెచ్చటి వాటర్ లో తాగాను కానీ నాకు అసోసియేట్ ఫామ్ అయింది మేడం గారు ఇప్పుడు మీరు ఆముదంని నా నాభిలో వేసుకోమంటున్నారు నాభి చుట్టూ ఎన్నో నాడు ఉంటాయని ఈ ఆముదం వల్ల పొట్టకు సంబంధించిన వ్యాధులయమైతాయని చెప్పారు ఈ ఆముదం కూడా వంట ఆముదం అని చెప్తున్నారు
@narsingrajbandari220529 күн бұрын
Good information sister...thanks
@srivanielindra55192 ай бұрын
నమస్తే మేడం మీ దగ్గర ఆముదం కొనాలంటే ఎలా ఆన్లైన్లో పంపుతారా థాంక్యూ మేడం
@vijayalakshmi4105Ай бұрын
మీ దగ్గర వంట ఆముదము ఎట్లగ దొరుకుతోంది మీ చిరునామా ఫోన్ నో ఇస్తారా
@basireddynarayanareddy6052Ай бұрын
Madam lungs fibrosiss problem ki remedy sceloderma ki solution cheppandi
@kanagalaramesh6801Ай бұрын
Super garu thank you garu,మీ ప్రోగ్రాం
@bsprao3817Ай бұрын
Madam has given verygood advise for Nabhi sutra with castroil thankyouverymuch Godbless you always.
@krishnakumarinarra6083Ай бұрын
Pure vantaaamudam ekkada dorukundi cheppandi medam
@mtrlrao1880Ай бұрын
We are also waiting for solution of psoriasis
@shaikmastanvali374Ай бұрын
ఆటోఇమ్మ్యూనిటి డిసార్డర్స్ స్లీపింగ్ పేటెంట్ కి ఆముదం పనిచేస్తాడా
@padmalathapadmalath5921Ай бұрын
Super super madam
@kusumamahanthi5995Ай бұрын
Namasthe madam
@nkgirishnk6878Ай бұрын
Miku danyavadagalu. ❤❤❤❤❤❤❤
@gampalasudhakar243923 күн бұрын
Tq madam 🎉
@narasaihanarasaiha31512 күн бұрын
Madam address cheppagalaru memu clinic ki vastamu
@ChandraShekar-b9tАй бұрын
మేడం అందము తలకు రాసుకున్న ఒకేలా ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకున్న రాసుకోవాలన్న ఒకవేళ ఆన్లైన్ ఒకసారి మీరు వీడియో చేయండి సార్ వీడియో చేయండి మేడం ప్లీజ్
@ramachandraiahanumala9642Ай бұрын
❤
@RamaseethaSagiАй бұрын
😊
@padmajagiridhar-io2mx22 күн бұрын
Mam maa papa ki hydrosepis puttina one monthki vachhindhi English drs brathakadhu ani chepparu god giftga your vedic medicintho thaggindhi eppudu papaki 3 years koncham ga matalu vasthunnay but mefalu nilapaleka pothondhi mam yemi cheyyamantaru please reply me
@satyasree2565Ай бұрын
Sai Shiva Hari Om 🙏
@krishnakumari4368Ай бұрын
Hai madam very well explained tq so much madam.
@fourcornersalliancegroup5773Ай бұрын
సోరియాసిస్ తగ్గడానికి ఏదైనా మార్గము చెప్పండి. చాలామంది ఆ వ్యాధితో భాదపడుతున్నారు
@ishuplaysminecraft5913Ай бұрын
Go for ayurveda 100 % result vuntundi
@rebalgamingzone1978Ай бұрын
❤
@sriramparvathi9118Ай бұрын
I required 100 ml aamudam oil Madam, how I will get it?
@raghavendrasharmaviriventi975018 күн бұрын
గాల్ బ్లాడర్ లో రాళ్లు పోవడానికి చికిత్స ఏమైనా ఉన్నదా.మీ చిరునామా తెలుపగలరు
@BDSNAmukthaАй бұрын
మేడమ్ నెలసరిలో వచ్చే కడుపునొప్పి కి మందు చెప్పండి
@vijayalakshmi4105Ай бұрын
మిమ్మ కలవాలి అంటే ఎక్కడ చిరునామా ఇవ్వండి
@tarakeshwarkorukonda5710Ай бұрын
మేడం,! నమస్తే! ప్రకృతి వైద్యంలో చక్కని విశ్లేషణ. ధన్యవాదాలు, మీతో నేను కొన్ని సమస్యలపై చర్చించే అవకాశం కల్ల్పిస్తారా? వాట్సప్ నంబరు తెలియజేయగలరు. దయచేసి.
@sudhakarm1530Ай бұрын
Spondlitis ki solution cheppandi medam😊
@karampurilalitha2755Ай бұрын
ఆముదాన్ని ఎలా తయారు చేసుకోవాలి లేదా మీరు తయారు చేసి మాకు సేల్ చేస్తారా ఒకవేళ సెల్ చేస్తే ఒక్క బాటిల్ ఎంత ఉంటుంది మేము మీకు కాల్ చేయాలంటే ఎలా చేయాలి మీ ఫోన్ నెంబర్ కూడా డిప్రెషన్ బాక్సులు లేదు మరి ఎలా కాంటాక్ట్ చేయాలి మేడం గారు plz చెప్పండి 🙏🙏
@VenkateshwaraRaoV-j1lАй бұрын
వంట ఆముదం మీ వద్ద కొనుక్కోవచ్చునా తెలుపగలరు
@bittusatvik317Ай бұрын
Madam maaku kuda vanta amudam kaavali madam plz tell how to order
@pallesandhya8736Ай бұрын
Umbilical hernia ki surgery lekunda Treatment unda madem
@theoschurch6689Ай бұрын
Amudam vadi na hair udindi mam
@GuptaSreedharАй бұрын
Asthma
@SudhaRani-jk9soАй бұрын
Namaskaralu Madam Garu Na Peru Sudharani madam ma Papa vayassu 12 years papa 5 years unnappudu appendix opericion ayyendhi Madam Papa ku Malli 1 year nunchi Malli badha paduthundhi Malli endoscopy cheyesthe appati operation fail ayyendhi ani chepparu madam papaku e amudham remidi vadavaccha Reply evvandi madam please 🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarapurakeshreddy5791Ай бұрын
Okasari valla ashramam ki call cheyandi. Number display chessaru video lo.
@pbhagyashree5098Ай бұрын
Madam meeru consulting ki ela approach avali my son has baldness at young age i want aamudham how will i get pl help me i want your consultation
@ramkumarambati4998Ай бұрын
Amudam ekkada dorikuthundi madam.
@srinubera8227Ай бұрын
Madam acidity ki panichesthundaa amudam dorukakaporhe kokonot ayil vesukovacha
@vijayakuruvada5180Ай бұрын
మీ ఆముదం నాకు కావాలి ఎలా థియయించుకోవాలో తెలపండి దయచేసి.
@thirupathichitla1663Ай бұрын
చేసిన ఆముదం ఎక్కడ లభిస్తుంది మేడం
@kotlavenkataramayya9860Ай бұрын
Madam any castroil made by you. For sale madam. In outer market good castroil is not avaible. Castroil made by you iam ready to buy madam
@sruthichinthapatla7937Ай бұрын
Where to get pure amdam oil
@DhanrajCherpelliАй бұрын
Madam mee vaddha Amudam vandinadhi dorukadha....
@sahithmachavarapu8283Ай бұрын
Lip meda cist la chinnaga vumdi emi cheyalo cheppamdi please
@bharathichekuri1548Ай бұрын
Rathri poota vesukovala morning vesukovala
@muntajsk9785Ай бұрын
Madam maku amudam kavali ela dorukutundi madam ple chepandi
@endlavenkatesh1516Ай бұрын
Naabi problem unnadhi medam Ela contact avvali memmulni?
@Lakshmi-qk4ueАй бұрын
Stomeck lo pundu medam pls
@rajashekharreddybainagiri6197Ай бұрын
How to consult you Mam.
@narasimhamL-s7cАй бұрын
ఆముదం పచారీ కొట్లో దొరుకుతుంది
@VenkateshDasaru-tg2sgАй бұрын
Me some. Amudam. Yela. Thayaru. Cheyali. Medam.
@bhaktipaatalu4821Ай бұрын
ఎన్ని రోజులు వేసుకోవాలి మేడము.చెప్పండి
@aluckylucky7404Ай бұрын
Which madam mentioned
@khajamohd5982Ай бұрын
Ayudmangam
@KondalaRaoAdapa-dm7ciАй бұрын
నమస్తే మేడం ఒరిజినల్ దొరకదు ఎలాగ, కొబ్బరి నూనె ఉంది ఒరిజినల్ మాకు చెట్లు ఉంది......
@subhanimahabu17Ай бұрын
ఒక లీటర్ ఆముదము ధర ఎంత తెలపగలరు మేడం గారు పోస్టల్ ద్వారా పంపడం కుదురుతుందా
@satyasai78129 күн бұрын
Mimmalani.ala.kalavaali.madam.addres.amiti
@gundurama7901Ай бұрын
Mi దగ్గర నుంచి అమధం కావాలంటే ఎలా మేడం
@nirmalaa5814Ай бұрын
Am nakuda amudam kavali pampagalara money e addresku pampali
@prasad325Ай бұрын
గానుగ నూనె లు అమ్మేవారు దగ్గర ఉంటుంది
@malladinarayanasarma6467Ай бұрын
పుట్టిన కొద్ది రోజుల్లో కత్తిరించిన బొడ్డుకు ఇంకా మార్గం తెరుచు కుంటుందా ???? ఆ ఎనాటమీ చెప్పండి.😮😮😮😮🎉🎉❤❤❤
@dhonims8472Ай бұрын
Amadam kavali ante ala mam
@bhurakasaiduluАй бұрын
మేడం ఒక 15 .20 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చిన వాళ్లకి మందు ఏమైనా రెమిడీ ఉంటే చెప్పండి మేడం అట్లాగే అర్ష మొలలు తగ్గాలంటే ఏ మందు వాడాలో చెప్పండి మేడం చిన్న వాళ్లకి పెద్దవాళ్ళకి ఆడవారికి మగవారికి ఈ బాధ చాలా నరకంగా కనిపిస్తుంది మేడం ప్లీజ్ చెప్పండి మేడం అందరికీ ఉపయోగపడుతుంది సీక్రెట్ విషయాలు అడగాలన్న మిమ్మల్ని అడగటానికి మీ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి మేడం
@bhurakasaiduluАй бұрын
సీక్రెట్ అంటే బయటికి చెప్పుకోలేనివి మేడం ఆడవారికి వైట్ డిశ్చార్జ్ అవ్వటం నెలసరి వచ్చినప్పుడు బ్లీడింగ్ అవడం థైరాయిడ్ ఉన్నవారికి ఈ బ్లీడింగ్ అవుతుందని డాక్టర్స్ అన్నారు వీటికి ఏ మందులు వాడాలో ఎట్లా తగ్గించుకోవాలో చెప్పండి మేడం ప్లీజ్ చెప్పండి