మాస్టారూ! ఇంకొంత ఘాటుగా తెలుగుభాష కావాలని,తెలుగు పిల్లలకి రావాలని మనందరి ఆక్రోశాన్ని వినిపించాల్సింది! ఇంత మంచి తెలుగు విన్నాక యాంకర్ గారి ఆంగ్ల ప్రకటన చాలా బాధనిపించింది..వినేవారంతా విదేశీయులు కాదు,తెలుగువారేకదా!తెలుగులో సభ నడిపితే అవమానమా? మీకు అభినందనలు!
@santoshkondetichannel39039 күн бұрын
100%
@manideepcreations63628 күн бұрын
అద్భుత దృశ్యాన్ని చూడగలిగాం, మూడు పర్యాయాలు ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో 26ఏళ్ళలో అందునా చంద్రబాబు గారి చేత గౌరవింపబడిన తెలుగుభాషకు వన్నెతెచ్చిన గురువర్యులకు అభివాదములు, అభినందనలు ❤
@shobhavenkataramanaiah341112 күн бұрын
ప్రపంచ బాషా లందు తెలుగు బాష లెస్స దీని యొక్క విలువ పెంచాలంటే మీలాంటి గురువులుండాలి మీలాంటి వాళ్ళను ప్రపంచ వ్యాప్తంగా తయారు చెయ్యాలి గురువుగారు
@swathitvr239812 күн бұрын
గురువులు వారి బోధనలతో తెలుగు భాషను గౌరవించే శిష్యులను తయారు చేయండి.
@narayanachowdary173713 күн бұрын
అద్భుతం sir
@gbr961513 күн бұрын
తెలుగు కలం, తెలుగు గళం,తెలుగుదనం, తెలుగు బలం నిరంతరం ప్రభంజనం.!👍👌🙏🇮🇳
@aswathakumarnr690912 күн бұрын
శ్రీ గురుభ్యోనమః
@msbhoomiinfrastructure286711 күн бұрын
Super sir 100 good told teacher sir god bells you 🙏 🙌 👏
@venkatareddy811012 күн бұрын
చాలా గర్వకారణంగా నిలిచారు ఇంకా ఇలాంటి అవార్డులు రివార్డులు ఎన్నెన్నో అందుకోవాలని అభిలషిస్తున్నాను.
@drgangulanagaraju439512 күн бұрын
అన్న మీ లాగే నాకూ బాబు గారి ప్రభుత్వం నుంచి గొప్ప అనుభూతి కలిగింది.
@dolukesanna220112 күн бұрын
Congratulations.... Suresh Babu Garu.... for getting the Best H.M.award.,,,,💐👍.You deserve it🙏
@ysucharitha85249 күн бұрын
Biology SA, ఉద్యోగోన్నతి తర్వాత HM, DHONE ,NANDYALA dist
@kannurirao59039 күн бұрын
❤🙏ధన్యవాదములు సార్, ఇ రాష్ట్రముకి చాలా చాలా అవసరం! సిఎం చంద్రబాబుగారు! జై టీడీపి
@syakkali9 күн бұрын
ఈ మాస్టారు మాట్లాడిన తెలుగు విని మనసు పులకరించింది. “నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే” ఆచార్యు లందరికీ పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻
@yerrasrinivas-y6q13 күн бұрын
జై సీబీన్ సార్
@lingareddykonuganti637110 күн бұрын
మంచి విశ్లేషణ అందించారు ఉపాద్యాయులు గారు
@prasadsikhakolli67775 күн бұрын
తెలుగును తెలుగులో బాగా చెప్పారు గురువుగారు (ఒక్క సార్ అనే పదం తప్ప) మంచి కూర్పుతో చాలా బాగుంది ప్రణామములు గురువుగారు
@narayanagollapalli772012 күн бұрын
Very great job sri cbm garu and lokesh garu
@chimmitisrieenivasarao569011 күн бұрын
సార్ అమ్మ ఒడి బదులుగా గవర్నమెంట్ స్కూల్లో ప్రతి పంచాయతీ ఒక మోడల్ స్కూల్ గా ఒక మోడల్ స్కూల్ గా తయారు చేయండి ఎల్కేజీ నుండి పీజీ వరకు ప్రవేశ పెట్టండి సార్
@poojasekhar.t.r.sekhar494512 күн бұрын
మాస్టర్ గారికి 🙏🙏🙏. జై సీబీన్. జై కూటమి. 🙏🙏🙏🙏🙏
@lakshmisangula445913 күн бұрын
మాస్టారు గారు శుభాకాంక్షలు మీకు 💯🥀🌸🌼🌺🌻💐🌹 జై చంద్రన్న
@saiprasadponugoti2966 күн бұрын
ధన్యవాదములు
@vijayalakshmik113713 күн бұрын
Mastaru చాలా బాగా చెప్పారు sir congratulations mee andariki
@tprameelamma34789 күн бұрын
Sir chalabaga matldaru Tq
@krishnasastryswayampakula17756 күн бұрын
అద్భుతమైన అంజలి
@lakshmikuchimanchi34462 күн бұрын
Chala baga chepparu master
@SoubhagyaLakshmiChivakula6 күн бұрын
Baga chepparu guruvu garu🎉
@singambrothers67879 күн бұрын
OM NAMO VENKATESAYA ~ Good Explanation 👍 👌 👍 ❤😊
@sankarraopalaparthi13 күн бұрын
Super 🙏
@rajuparshika262113 күн бұрын
Jai ho
@pavankumarvnvv74129 күн бұрын
చాలా అద్భుతంగా మాట్లాడారు సార్ 👌👌👌
@sureshnaidu42496 күн бұрын
Sir chala manchiga chapparu sir 😢😢😢😢😢
@dspstudios35912 күн бұрын
మా గురువు గారు శ్రీ సురేష్ సార్ గారు 🔥💕💕💕💕💕
@narenderreddy6337 күн бұрын
మీరు మాన్యులు 🙏🙏🙏 మీ వద్ద విద్యను అభ్యసించే విద్యార్థులు అదృష్టవంతులు
@u.l.nmurthy21559 күн бұрын
చాల బాగుంది
@karimullamohammad986313 күн бұрын
Excellent Excellent exactly said sir congratulations hatup sir every one. That's vijanari. Of. C b. N. Sir. Jai. A. P. Jai hind. T. Q. Very much. God bless you all
Hi Sir Master garu miru chepedi 💯 persent correct. Your speech is High light hats off Jai AP.
@suryanarayanakadapa55110 күн бұрын
సరైన ఉపాద్యాయాన్ని ఎంపిక చేసినారు చదువు విలువ ఒక్క పద్యములో వివరించిన గురువుకు నమస్కారములు
@SujiReddySuji-be8yb11 күн бұрын
Suuuuuuper Sir
@apttv10 күн бұрын
Excellent Speech 🙏💐
@bramarambaperuri70208 күн бұрын
🙏💐
@veereshveeru34612 күн бұрын
Congratulations sir 🎉🎉
@RamalingappaMachani9 күн бұрын
ధన్యవాదాలు
@MYSCHOOLVIJAY12 күн бұрын
Very nice suresh garu 💐💐
@narasimharaocheedella821411 күн бұрын
Excellent performance 👏
@DharmenderMaddiveni11 күн бұрын
Omsrigurubhyonamaha🙏🙏
@chrkpanditravi669110 күн бұрын
విద్యా వ్యాపారం అయ్యాక విద్య ఎక్కడ ఉంది గౌరవం, తెలుగు భాషకు ఎక్కడ ఉంది గౌరవం
@rajeshwarpatturi523310 күн бұрын
This is the good sign of development of AP. The place where the teachers are recognized and respected, 100% blessed with good values and the role model of other states. I believe strongly in practical things. All the Best😊
@chandrasekarchandrasekar283111 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@hemmanurgopinath48029 күн бұрын
Namaste❤🎉🎉🎉
@ghazalhashmiun18642 күн бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏
@jooloorinagaraju860212 күн бұрын
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం
@ravinderreddy318313 күн бұрын
Congratulations to the honourable chief minister for spares the time for honor the Teachers because of our best teachers we are far a head of Pakistan in socio economic Dovelopment of the Nation
@glalappa876310 күн бұрын
Sri Gurubyo mamahaaaa
@vnarasimharao112011 күн бұрын
Wow🙏
@laxmaiahponnam35097 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnagopalasetty10869 күн бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర 🙏🙏🙏
@datascience33239 күн бұрын
Great
@kvl861512 күн бұрын
ఎక్స్ట్రాడినరీ స్పీచ్ సార్🎉
@ganesh-gl4xx7 күн бұрын
Great ruler, future visioner
@gajulayellaiah379410 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼
@srinivasachary482512 күн бұрын
Very intelligent and heily qualificationed IAS.I,PS etc what their role in society Education and Charector are totally different
నేను కిలారు ముద్దు కృష్ణ గారి దగ్గర, విజయవాడ యార్లగడ్డ రాజగోపాల్sir తాతినేని శ్రీనివాస్ రావు sir దగ్గర చదువుకున్నాము. నేను నా తమ్ముడు వారు అసలైన దేవుళ్ళు, గురువులు.sir.,CBN sir, Lokesh sir, కొలికిపూడి ఆన్న ఒక సారి ఆ స్పీచ్ వినండి. ఛాల బాధ కలిగింది
@muniprabhakar50732 күн бұрын
🎉🎉🎉🎉
@pollammaamballa4147 күн бұрын
మీలాంటి గురువులు, అలాంటి శిష్యులు ఇప్పుడు ఎక్కడో ఉంటారు.
@Madhu-wo4lx9 күн бұрын
ఉపాధ్యాయులకు నా పదాబి వందనాలు ❤
@kencherevanth407013 күн бұрын
🙏👑👑👑
@narsimharaovudathaneni641112 күн бұрын
🙏
@sreejasree602911 күн бұрын
👌🏻👌🏻👌🏻super sir
@chsnsarma107413 күн бұрын
🎉🙏
@sadaramrajunaidu1479 күн бұрын
💪jai telugu 💪
@vasujujjavarapu305812 күн бұрын
ఓం గురుభ్యోనమః
@g.bnaidu100211 күн бұрын
Super.sir
@umadevipalliyala759112 күн бұрын
🎉🎉
@ramachandraraonannuri309213 күн бұрын
🙏🙏🙏🙏🙏
@emandibavireedu658310 күн бұрын
మోసలరాయడు బాగానే ప్రిపేరు చేసాడు జై మాయల బాబు
@koundinyasaidurbha2089 күн бұрын
సంతోషం. ఎందుకో అవార్డుల విషయంలో గురుకులాల ఉపాధ్యాయులు నిర్లక్ష్యనికి గురి అవుతున్నారు. గమనించాలని వినతి
@lakshmikoduru528013 күн бұрын
Cbn 🎉
@hymavathihyma776011 күн бұрын
Bharatha deesa bhavitha ni nirdesincheedi taragathi gadiloonee....om gurubhyoo namahaa
@vvgopalakrishnamurthy390112 күн бұрын
Great visionary leader Shri NCB Naidu garu
@puttajrlswamy107412 күн бұрын
చక్కటి ఉపన్యాసం గురువు గారు. లోకేశ్ కు నమస్కారం బదులు ఆశీస్సులు ఇచ్చి ఉంటే బావుండేది సర్.
@srimannarayanamurthytallur226010 күн бұрын
తప్పు! ఎందుకంటే లోకేష్ వయస్సులో చిన్నవాడైనప్పటికి, అతను రాష్ట్రమంత్రి కాబట్టి నమస్కరించడం మన హిందూమత సాంప్రదాయం. ఇక్కడ మనం నమస్కరిస్తుంది వక్తినికాదు, మహోన్నతమైన పీటానికి. జై శ్రీరామ్