రాష్ట్రానికి కూటమి ప్రభుత్వానికి దిక్చూచి పవన్ కళ్యాణ్ గారు అలాంటి నీతి నిజాయితీ మంచి మానవత్వం ఉన్న నాయకుడికి విజన్ కలిగిన మహోన్నతమైన అనుభవం కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరికి ఆధారం రాష్ట్రాన్ని పురోగతిలో పెట్టడానికి ఆర్థికంగా బలమైన తోడు ప్రధానమంత్రి మోడీ గారు ఈ ముగ్గురి కలయికలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అవినీతిపరులు దుర్మార్గులు అరాచకాలు చేసేవారు కూడా జైలు పాలు అవుతారు అవ్వాలి అప్పుడే అప్పుడే సమాజంలో అన్ని రకాలుగా మార్పు చెందుతుంది మంచి జరుగుతుంది జై జనసేన జై పవనిజం జై కూటమి
@rameshkoganti3636Күн бұрын
అదే చాణుక్య నీతి
@viswakumar283Күн бұрын
Only news no action 😢
@sudhakarponnaКүн бұрын
ప్రముఖ కార్టూనిస్టు రాజు ఏపూరి గారు చెప్పినట్టు ఏపీలో కేసులుంటాయి శిక్షలుండవు.. అదీ మేజిక్కు
@chalapathiraorudrapankti9776Күн бұрын
ఎన్కౌంటర్ చెయ్యాలి వీడినే కాదు ఇంకా చాలా మంది జగన్ రౌడీ నాయకులు అందర్నీ ఎన్కౌంటర్ చెయ్యాలి
@chalapathiraorudrapankti9776Күн бұрын
ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ మోహన్ రెడ్డికి తొందరగా అరెస్ట్ చెయ్యకపోతే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు గారు నష్ట పోతారు ప్రజలకి మేలు చేసే ఎన్ని కార్యక్రమాలు పథకాలు ప్రవేశ పెట్టిన సరే జగన్ మోహన్ రెడ్డి వాడి అనుచరులు అందర్నీ అరెస్ట్ చెయ్యకపోతే ప్రజలు, కార్యకర్తలు ఆగ్రహించి 2029లో T. D. P. కి ఓటు వెయ్యరు జాగ్రత్త