బ్రహ్మానందం ఇంటికెళ్లి ఎలా బుద్ది చెప్పాలో మాకు తెలుసు | Srimukhi | Hamara Prasad | Tree Media

  Рет қаралды 20,977

Tree Media Devotion

Tree Media Devotion

Күн бұрын

Пікірлер: 402
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef 16 күн бұрын
బ్రహ్మి హిందువులకు క్షమాపణ చెప్పి తీరాలి. హమారా ప్రసాద్ గారు అందుకు మీరు సమర్థులు మీకు ధన్యవాదములు. 🙏 జై శ్రీరామ్ 🙏
@prabhakarreddy3481
@prabhakarreddy3481 16 күн бұрын
హమార ప్రసాద్ గారు జైశ్రీరామ్ జైహీంద్ జైబారత్ బాగా చెప్పినారు బ్రహ్మనందం గాడు సారి చెప్పలేదు
@goumatha1
@goumatha1 16 күн бұрын
"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" "మాతృవత్ పరధారేషు పర ధర్మేషు లోష్టవత్.....
@rajaiahmasa7138
@rajaiahmasa7138 16 күн бұрын
రమంతే అంటే ఏమిటి
@ranapdpt3069
@ranapdpt3069 16 күн бұрын
​సంతోషపడతారు, ఆనందపడతారు అని అర్థం.​@@rajaiahmasa7138
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 16 күн бұрын
Vadu natinchina cinimalu baicat cheyyadam ani artham.
@HarshaHarsha-p7b
@HarshaHarsha-p7b 16 күн бұрын
ఆనందిస్తారో అంటే స్త్రీలు ఎక్కడ ఆనందంగా ఉంటారో ​@@rajaiahmasa7138
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 16 күн бұрын
వేదాలలో ఎక్కడా స్త్రీ లను అవమానించరు.బ్రమ్మీకి బుద్ధి బ్రమించింది.
@avatharamperi3683
@avatharamperi3683 16 күн бұрын
తెలుగు పండితుడు అయినా కూడా( lecturer)ఇలామాట్లాడడం అన్యాయం మరియు శోచనీయం.
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 13 күн бұрын
తెలుగు పండిన ఇత్తు
@prasadperi2799
@prasadperi2799 16 күн бұрын
ఇదిఅంతా ధనమహాత్యం
@govardhanthalapelli1251
@govardhanthalapelli1251 12 күн бұрын
Super sar jai sri ram
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 16 күн бұрын
మను స్మృతి లో స్త్రీల గురించి చాలా శ్లోకాలు గొప్పగా ఉంటాయి.
@kishoresharma1587
@kishoresharma1587 16 күн бұрын
Excellent Prasad Anna! Jai Shree Ram! 🙏🏻
@anilkumarkota5027
@anilkumarkota5027 16 күн бұрын
బ్రహ్మి గాడి ఇంటికి వెళ్లి బుద్ధి చెప్పే దమ్ము ధైర్యము మీకే వున్నాయి. ముందస్తుగానే మీకు నా పాదాభివందనాలు
@srinivasarao8236
@srinivasarao8236 16 күн бұрын
Prasad గారూ మీరు గొప్ప భక్తులు
@srn6917
@srn6917 17 күн бұрын
బ్రహ్మానందం క్షమాపణ చెప్పాలి. హిందూ ఐక్యత వర్ధిల్లాలి. జై శ్రీరాం
@kashinath92463
@kashinath92463 16 күн бұрын
బ్రహ్మిగాడి ఇంటికి వెళ్ళి తన్నాలి అప్పుడే వాడు క్షమాపణ చెప్పుతాడు
@santoshboosi8366
@santoshboosi8366 16 күн бұрын
​@@kashinath92463yes
@praveenkumar-hs6lz
@praveenkumar-hs6lz 16 күн бұрын
Brahmanandam annadantlo tappu yemundi. Manudharma sastram lo unnade cheppadu kada
@kashinath92463
@kashinath92463 16 күн бұрын
@praveenkumar-hs6lz నీవు మను ధర్మ శాస్త్రము చదివినవా ?
@praveenkumar-hs6lz
@praveenkumar-hs6lz 16 күн бұрын
@@kashinath92463 చడవనవసరం లేదు bro. దానిని తగలబెట్టిన దేశం మనది. అయినా కొన్ని చానల్స్ లో చదివి వినిపించారు లెండి. అలాంటి చెత్త పుస్తకాలు ఎందుకు మనకి. బ్రహ్మానందం గారు ఉన్న మాట చెప్పారా లేదా.
@polinasubbarao7398
@polinasubbarao7398 16 күн бұрын
బ్రహ్మానందానికి వయసు వచ్చిన తర్వాత మధ్య దొబ్బి నట్టు ఉంది
@satyanarayanampkm
@satyanarayanampkm 16 күн бұрын
ధనమెక్కిన మధమెక్కును, మధమెక్కిన మచ్చరంబు మరి మరి ఎక్కును - ఇది బమ్మి గాడిదకి సరిపోతుంది
@pkrishna866
@pkrishna866 15 күн бұрын
జై శ్రీ రామ్. జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 16 күн бұрын
బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్ళి ఆయనకు ప్రామాణికంగా వివరించి బుద్ధి చెప్పాలని మనవి
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq 16 күн бұрын
వాడికి ప్రమాణం చూపించి ఒప్పించాల్సిన అవసరం లేదు.
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 16 күн бұрын
Vadu mavhinchona cinimalu bay cat cheyyandi chalu, afakkatjini pothagu koti gadu
@rachanarachu5575
@rachanarachu5575 16 күн бұрын
మేము ప్రసాద్ వ్యాఖ్యలకు మద్దతిస్తున్నాం
@buchilingamkunchakuri2605
@buchilingamkunchakuri2605 16 күн бұрын
మనుధర్మ శాస్త్రం గురించి హిందువులలో గూడా 1%తెలిసినవారు లేరు. బూజు పట్టిందంటే దులుపుకుంటారు, కాని ఇంటినే తగులబెట్టుకోరు. బుద్ధిహీనులే ఆ పని చేస్తారు.ఒక్కనికి సరిగా తెలియదు కాని అందరూ మాట్లాడేవాళ్ళే, అపార్థాలు తీసేవాళ్ళే. ఇంట్లో పనికిరాని వస్తువులుంటే బయట పడేస్తాము. అంతేగాని ఇంటినే విడిచి పెట్టము గదా!బంగారం కల్తీ అయితే దాన్ని కాల్చి నికారుసైనా బంగారాన్ని తీసుకుంటామా? లేక పారేసు కుంటామా? చదవకుండానే విమర్శించే మూర్ఖులనే "మంచి విడిచి చెడ్డ మన్నించు నీచుడు " అన్నారు వేమనగారు.
@tippanachandu9928
@tippanachandu9928 16 күн бұрын
రామాయణం మహభారతం లు మన పూర్వ చరిత్ర....జై శ్రీ రామ్
@Brahma909
@Brahma909 16 күн бұрын
We want many dalit hindus like this. We must encourage them with all full respect
@polinasubbarao7398
@polinasubbarao7398 16 күн бұрын
సరస్వతీదేవి మనందరికీ ఆరాధ యోగ్యమైన విద్యలను ఆనందించే తల్లి కదా
@polinasubbarao7398
@polinasubbarao7398 16 күн бұрын
అసలు మన ధర్మంలో అయినా హైందవ ధర్మంలో అయినా విద్యకు ప్రతినిధిగా సరస్వతీ దేవిని సూచించారు సరస్వతీ దేవి శ్రీ మూర్తి నే కదా
@nageswararao8135
@nageswararao8135 16 күн бұрын
Sir your analysis is correct.
@gvijaychandu8720
@gvijaychandu8720 15 күн бұрын
Ramayana and Mahabharat are history of our country Bharat🕉️ JAI SRI RAM🙏 JAI SRI KRISHNA🎉
@anchevutu4226
@anchevutu4226 16 күн бұрын
యత్ర నార్యస్తు పూజ్యం తే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యం తే సర్వా స్తత్రాఫలాః క్రియాః
@kiranchitti5270
@kiranchitti5270 16 күн бұрын
😂😂😂వాడికి తెలియదు
@padmavathidevithota2530
@padmavathidevithota2530 16 күн бұрын
Maaaa puraanalu, maa bhagavath geetha maaku theliyakunda chesaru
@sai-m6u
@sai-m6u 16 күн бұрын
ledamma, prajalake dabbu meeda ammaila meeda asa putti adhyatmikatha vaipu vellakunda kallu tagi kharam thini chedipoyaru
@Raja-xw8bw
@Raja-xw8bw 14 күн бұрын
meeru bhagavadgita kanthastham chesara?
@aithamdevaraju369
@aithamdevaraju369 12 күн бұрын
Jai Sri ram 🚩🚩🚩🚩🚩
@vysyarajukrishnaraju5711
@vysyarajukrishnaraju5711 11 күн бұрын
బ్రహ్మానందం బ్రహ్మాండమైన భయంకరమైన క్రూర జంతువు (దానికైన ఒక నియమం ఉంది. ఇడ్లీ పూరీ తినదు.. మాంసాహారి. అదీ కూడా ఎంత కావాలో అంతే.. దాని నియమాన్ని ఆచరిస్తుంది.) కన్నా దరిద్రుడుగా ప్రవర్తిస్తున్నారు. ఇడ్లీ దోశ పూరీ తినేస్తూ.. తినకూడనివి కూడా తినేస్తున్నారు.ఎందుకంటె ఇప్పటివరకు సనాతన ధర్మం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కన్నా దురాచారాలు అనుసరించిన వ్యక్తి.
@gantepogusundaraju1927
@gantepogusundaraju1927 16 күн бұрын
దయచేసి బ్రహ్మానంద గారు చెప్పిన మాటలు గ్రంధాలలో ఉన్నావా లేవా ఉంటే ఏ గ్రంథంలో ఉన్నాయి వాటిని చదివి అందరికీ వినిపించ వలసిందిగా మనవి లేనిదాన్ని ఉన్నట్టుగా ఉన్నదానిని లేనట్టుగా చెప్పి ఇలాంటి సమస్యలు కలిగించకూడదు వీటి వలన అనైక్యత ఏర్పడుతుంది నిజమును నిజంగా గ్రంధాల ఆధారంగా వివరించండి
@srikanth8t
@srikanth8t 16 күн бұрын
అరే బ్రహ్మిగా నువ్వు ఖచ్చితం గా క్షమాపణ చెప్పాలి...
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 16 күн бұрын
తరిమెయాలి
@balreddysarikonda7926
@balreddysarikonda7926 16 күн бұрын
డబ్బు బలుపు వెధవ కు
@aparnagattupalli7071
@aparnagattupalli7071 16 күн бұрын
Algebra ni original ga raasina Leelavathi oka stree. Original ga Leelavathi ganithsm anevallu Ashtavakruni thalli oka goppa botany scientist Ilaa cheppukuntoo povacchu
@Unanimous-t6s
@Unanimous-t6s 16 күн бұрын
Proofs చూపించమని అడగండి వాడి ఇంటికి వెళ్ళి, దెబ్బకి సారీ చెప్పాలి. అప్పుడు చాలా మందికి తెలుస్తోంది ఏ తప్పు లేనిదే సనాతన ధర్మం అని
@VINODKUMAR-iy7ng
@VINODKUMAR-iy7ng 15 күн бұрын
జై హమారా ప్రసాద్
@Deveshi.A.
@Deveshi.A. 16 күн бұрын
Arundanti , Gargi , Kavayitri molla , tariginda vengamamba , akka mahadevi vellanta punditulu , rani rudrama devi , kitturu rani chennamma , jhansi Lakshmi bhai Hindu ranulu , Saraswathi chaduvula talli , streelu chadavadamanedi veda kalam nundi vundi
@uppalagopinath5021
@uppalagopinath5021 15 күн бұрын
Prasad sir u r super
@edutech9372
@edutech9372 16 күн бұрын
బ్రహ్మానందం అంటే మాకు అందరికీ బ్రహ్మానందం ఆయన సినిమాలు హాస్యం మీ ఎంతో బాగా వినోదాన్ని పొందుతాం కానీ ఆయన తెలుగు భాష సభల్లో మాట్లాడిన తీరుకి ఈ మధ్య కాలంలో మాట్లాడిన తీరుకి చాలా తేడా కనిపిస్తుంది ఒక రిని మెప్పించడం కోసం వ్యక్తిత్వాన్ని దిగజార్చు కోవలసిన అవసరం లేదు
@Fatima_randdi
@Fatima_randdi 16 күн бұрын
వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం! జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణాం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు . బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు. క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు. వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు. శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి. నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం. శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి. మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే? Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో... ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది. వర్ణము అంటే గుణాన్ని సూచించేది. కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే. అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా? ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు. If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు. ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕 వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు. మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది. వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
@venkateshwarkattera1884
@venkateshwarkattera1884 16 күн бұрын
చాలా బాగా చెప్పారండి మీకు వేన వేల నమ స్కారములు
@cssrinivasarao5657
@cssrinivasarao5657 16 күн бұрын
You are right sir. Bramhi ki bendettandi.
@venkateshwarluchirukonda3840
@venkateshwarluchirukonda3840 14 күн бұрын
Brammanandham. Gaani ki. Buddhi. Cheppaali. Vestu Gaanni. Jai Sri Ram.
@Viswa_hindu_for_war
@Viswa_hindu_for_war 16 күн бұрын
ఎక్కడ శ్రీ పూజించ పడుతుందో అక్కడ దేవతలు కొలువు
@zf24d
@zf24d 15 күн бұрын
Hamara prasad sir 🙏 please keep up the great work 👍 🙏
@Madhavi6131
@Madhavi6131 16 күн бұрын
Kudos to you Hamara Prasad Anna 🎉
@lakshamanaraom3314
@lakshamanaraom3314 15 күн бұрын
బ్రహ్మానందం పాపం బ్రమరానందం, పైత్యానందం,గా ఎప్పుడు మారారు
@indianamerican6362
@indianamerican6362 16 күн бұрын
Ithihaasam ante chaarithrakam.
@srinivasaraor.v7382
@srinivasaraor.v7382 11 күн бұрын
బ్రహ్మానందం గారు "నేను" అనే book రాశారు బాగుంది అందులో వెంకటేశ్వర స్వామిని వారి మహాత్యాన్ని గొప్పగా చెప్పారు, కానీ స్టేజి ఎక్కగానే పూనకం వచ్చేస్తాదేమో ఏదేదో మాట్లాడేస్తారు చాలామంది సెలబ్రేటీస్,ఆ జబ్బు ఈయనకి వచ్చి నట్టుంది
@RamaRaju-yf5qu
@RamaRaju-yf5qu 16 күн бұрын
రాయలసీమ కవులు, గత.వైభవ చరిత్ర.
@SrinivasaraoPavani
@SrinivasaraoPavani 16 күн бұрын
Hindusunity 🎉namaste. Hamaraprasadgaru
@dabbeeruvenkataramanamurth4833
@dabbeeruvenkataramanamurth4833 16 күн бұрын
సావిత్రి పూలే మరి ఏ ధర్మం నుండీ వచ్చింది
@srikanth8t
@srikanth8t 16 күн бұрын
దయచేసి ఇలాంటి వాళ్ల ఇంటర్వ్యూ లు చేయండి
@chsatyanarayana7932
@chsatyanarayana7932 16 күн бұрын
Hamara prasad great
@hemamalinip6055
@hemamalinip6055 16 күн бұрын
క్షమాపన చెప్పమనండి అంత మాత్రం తలకాయ లేదా అతనికి వయస్సు పెరిగితె చాలా మన సంప్రదాయం లో స్త్రీకి ఎంతో మొదటి ప్లేస్ వుంది మ
@polinasubbarao7398
@polinasubbarao7398 16 күн бұрын
అర్ధనారీశ్వరుడు అంటే భగవంతునిలో సగభాగం స్త్రీ రూపమే కదా
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 16 күн бұрын
బ్రహ్మి గానికి నిజాం ప్రభుత్వం లో ఆడవాళ్ళకు చదువే లేదని తెలియదా? ఈడేనాడైనా మను ధర్మ శాస్త్రం చదివాడా? అసలు మనువులెంత మందో తెలుసా?
@himagiriparasingi8142
@himagiriparasingi8142 11 күн бұрын
ప్రసాద్ అన్నగారికి మా హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
@DhaVarPDP
@DhaVarPDP 8 күн бұрын
అవును, బ్రహ్మం క్షమాపణ చెప్పాలి...లేకుంటే హిందువులు బ్రహ్మoకు బుద్ధి చెబుతారు...
@nakulyadav20
@nakulyadav20 8 күн бұрын
JAI SREE RAM 🤳🤳
@thunrou
@thunrou 15 күн бұрын
Namaste Hamara Prasad Anna garu
@MuttuluruLakshminarayana
@MuttuluruLakshminarayana 16 күн бұрын
ఈ సినిమా వాళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. ఎవరు పిలిచినా వాళ్లకు డబ్బా కొడతారు.
@sachutuni
@sachutuni 16 күн бұрын
ఇప్పుడే కాదు, ఈయన గొప్ప పండితులు అన్నట్లుగా కొన్ని సంవత్సరాలనుండి ఇలాగే సొల్లు వాగుతు ఉన్నాడు. అతను అంత గొప్ప సాహితీ వేత్త కాదు అని తెలుస్తుంది.తగ్గించు కుంటే మంచిది. అది యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు గౌరవింప బడుతారో అక్కడ దేవతలు ఉంటారు.. అంటే అది పవిత్ర ప్రదేశం అని. AP లో అందుకే దైవ అనుగ్రహం కొరవడి ఇలా ఘోరాలు జరుగుతు ఉన్నాయి. స్త్రీ లకు పాత కొత్త ఏ గవర్నమెంట్ లో కూడా గౌరవం లేదు.
@ManjunathaY-fc8vy
@ManjunathaY-fc8vy 16 күн бұрын
Prasad sir meeru god gift Jai shri Ram
@తత్వత్రయం
@తత్వత్రయం 15 күн бұрын
Jai Sri Ram
@Koumodaki
@Koumodaki 16 күн бұрын
బ్రహ్మానందం వయసు పెరగడం వలన మతి పోతుంది ఏమో
@GovindaPrasadTulasi
@GovindaPrasadTulasi 16 күн бұрын
Yes you r correct sir.
@ravek8617
@ravek8617 16 күн бұрын
నాలుగు రూపాయలు సంపాదించగానే కొమ్ములు వస్తాయి వీళ్ళకి
@anandpashikanti3421
@anandpashikanti3421 15 күн бұрын
🚩🚩JAI SHREE RAM🚩🚩
@puttannabpb
@puttannabpb 11 күн бұрын
పెరిగే కొద్ది కొవ్వు కూడా పెరుగుతుంది మేము మీ సినిమాలు చూడకుంటే మీరు మాలాగే సామాన్యులుగా ఉండేవాళ్లు మీకు ఇప్పుడు బాగా డబ్బులు బలిశాయి
@sambasm1
@sambasm1 16 күн бұрын
Baga chepparu sir
@Jagdisha8088
@Jagdisha8088 16 күн бұрын
Aanna supper miru
@paccha-7
@paccha-7 16 күн бұрын
super 👍🏼
@Vkfanc18
@Vkfanc18 11 күн бұрын
Brahmanandm ❤❤❤
@Nagarajumalliboyina
@Nagarajumalliboyina 16 күн бұрын
HamaRa prasadh❤good parsan
@miriyalanagabhusanam4421
@miriyalanagabhusanam4421 16 күн бұрын
Jai shree Ram
@beindian7287
@beindian7287 16 күн бұрын
2 గంటల 30 నిమిషాల కల్పిత కధను టికెట్ కొని చూసి దానిలో వున్న పాత్రలను నిజమైనవిగా భ్రమపడి "హీరోలు" అంటున్న నేటి యువత వాస్తవాలను గ్రహించాలి. రియల్ హీరోలు ఎవరు. నకిలీ హీరోలు ఎవరు. జన్మనిచ్చిన అమ్మ రియల్ హీరో, జీవితాన్నిచ్చిన నాన్న రియల్ హీరో. రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించి ఆకలి తీరుస్తున్న రైతన్న హీరో, భార్య బిడ్డలను వదిలి కొండ కొనల్లో ఉంటూ దేశానికి రక్షణ ఇచ్చే జవాన్ హీరో, నిత్యం నేర్చుకుంటు పాఠాలు చెప్పే గురువు హీరో, ఎన్ని కష్టాలు వచ్చిన భరిస్తూ కుటుంబ బాధ్యతలు మోసే కుటుంబ పెద్ద హీరో, ధర్మం, న్యాయం కోసం ప్రలోభాలకు లొంగకుండా పోరాడే వృత్తి నిపుణులు నిజమైన హీరోలు. ఎటువంటి ప్రతిఫలం ఆచించకుండా ప్రకృతి రక్షణ కోసం, సమాజం హితం కోసం పాటుపడే నిస్వార్థ సేవకులు నిజమైన హీరోలు. నకిలీ, డూప్లికేట్, కల్పిత, తెర మీది హీరోల గురించి పరిశీలిద్దాం. తాత్కాలిక మేకప్ వేసుకొని, డమ్మీ గన్నులు, పిస్తోళ్ళు పట్టుకొని ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్లు ఇచ్చే సినిమా నటులు హీరోలు కాదు. వారు కేవలం జస్ట్ యాక్టర్స్ (నటులు) మాత్రమే. మాటలు వాళ్ళవి కావు , ఫైట్ వాళ్ళది కాదు, జుట్టు వారిది కాదు, పాట వాళ్ళది కాదు, కధ వాళ్ళది కాదు, డైరెక్షన్ వాళ్ళది కాదు, సినిమా ఖర్చు (నిర్మాత ) వాళ్ళది కాదు. జస్ట్ 2 గంటల30నిముషాలు తెర మీద కనిపించి డబ్బులు తీసుకునే కొనే సాధారణ వ్యక్తులు సినిమా పాత్రాల్లోని నటులు . కల్పిత, నట జీవితాలు కాబట్టే... వ్యక్తిగతంగా చిన్న సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోలేని దుస్థితి సినిమా నటులది. అంతే కాదు..... క్రమశిక్షణ లేని జీవితాల కారణంగా. డ్రగ్స్ కేసుల్లో, చీటింగ్ కేసుల్లో, తీవ్ర అనారోగ్య సమస్యల్లో అనేక మంది నటులు చిక్కుకుని సతమతం అవుతున్నారు. వీళ్ళకోసమా. విద్యార్థులు, యువకులు గుడ్డలు చింపుకొనేది. వీళ్ళకోసమా కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చుచేసేది. వీళ్ళకోసమా తొక్కిసలాటల్లో కొట్టుకు చచ్చేది. వీళ్ళకోసమా ఫ్యాన్స్ పేరిట గొడవ పడి ప్రాణాలు తీసుకొనేది. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలిస్తే నిజమైన హీరోలు అంటారు. సినిమా నటుల కోసం చస్తే జీరోలు అవుతాం. నిజాలు తెలుసుకోండి. మారండి. సినిమాలను సినిమాల్లాగానే చూడండి, మర్చిపోండి.🙋🏼‍♂️🙋🏼‍♂️🙋🏼‍♂️🤷🏼‍♂️🙋🏼‍♂️🙋🏼‍♂️🤷🏻🤷🏻🤷🏻💃🏻💃🏻💃🏻🕺🕺🕺
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 14 күн бұрын
అద్భుతం గా చెప్పారు!
@Chameeram
@Chameeram 16 күн бұрын
హమారా ప్రసాద్ గారికి నమస్కారం
@rachanarachu5575
@rachanarachu5575 16 күн бұрын
సినిమాల్లో అవకాశాలు రావడం లేదు అందుకని హైలెట్ అయ్యేందుకు చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారు
@chinnapakkurthi7861
@chinnapakkurthi7861 16 күн бұрын
మనుధర్మ శాస్త్రం చదివి ప్రజలకి వినిపించాలి.మీరు నిజమైన హిందూ సమాజ ఉద్ధరకులు అయితే మనుధర్మ శాస్త్రాన్ని అందరికీ పంచి chadavamanadi.అందులో స్త్రీ లని కించపరిచేవి లేవని సమాజానికి ఇప్పటి కాలానికి సరిపోతాయని చెప్పండి. అంతే కానీ బ్రహ్మానందం పై దాడి చేస్తున్నారంటే ఆయన అన్నవి కరెక్ట్ అయి వుండొచ్చు.అని అందరూ అనుకోవచ్చు అనుకుంటారు కూడా😊
@Raja-xw8bw
@Raja-xw8bw 14 күн бұрын
అసలు ఇప్పుడు మను ధర్మ శాస్త్రం లో ఉన్న అన్నింటిని తూచి తప్పకుండా పాటిస్తున్నామా. లేక పొతే దాని గురించి మాట్లాడడం ఎందుకు?
@Raja-xw8bw
@Raja-xw8bw 14 күн бұрын
దానికన్నా ముందు బైబిల్ ని అందరి ముందు చదివి వినిపించాలి.
@chagisubbaiahsetty1911
@chagisubbaiahsetty1911 11 күн бұрын
Comedian, Nija Jeevathallo kuda Comedian ani Nirupinchukunnadu. Vaka Villan Nija Jeevathallo kuda Villan ani Nirupinchukunnadu. Kani vaka Hero Nija Jeevathallo kuda Nenu Hero ani Nirupinchukunnadu That is Great PAVAN KALYAN. 🪷🙏🇮🇳
@ashokreddy4868
@ashokreddy4868 16 күн бұрын
Goodmornig prasadgaru
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 17 күн бұрын
బ్రహ్మానందం గాడు బొక్క మీద తన్నాలి హిందూ వీరుడు హమారా ప్రసాద్
@javvadisrinivasu1107
@javvadisrinivasu1107 16 күн бұрын
బొక్క మీద కాదు, గుద్ధ మీద తన్నాలి
@nekuribujji8531
@nekuribujji8531 17 күн бұрын
ఆయన్ని కట్టు కదలే రాజ్యాంగం లేకపోతే నువ్వు కూడా యాంకర్ అని కాదు
@swamySFX
@swamySFX 17 күн бұрын
ఏ నువ్వు అవ్వనివ్వవా?
@subhash7588
@subhash7588 16 күн бұрын
జై శ్రీరామ్ హామారా ప్రసాద్ గారు మరియు యాంకర్ గారి కి , వాని బొంద టీచర్ వాని బొంద లెక్చరర్ వేస్ట్ గాడు అదృష్టం బాగుండి కమేడీయన్ అయ్యాడు కాని అతని కి మించిన ఎందరో హాస్యనటులు ఉన్నారు అవకాశాలు రాక అదృష్టం బాగుండక . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@ChandramouliChandramouli-y3c
@ChandramouliChandramouli-y3c 16 күн бұрын
Super Anna
@abdtv82
@abdtv82 11 күн бұрын
మరి ఈ బ్రహ్మానందం, మిగతా మతాలు లో స్త్రీలు freedom ఉందా చెప్పాలి తెలుసా ఈయనకు
@FrasierCrane2025
@FrasierCrane2025 16 күн бұрын
Its not Fiction or Mythology its Itihaas means as it happened
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 16 күн бұрын
హమారా ప్రసాద్ గారు .బ్రహ్మానందానికి గట్టిగా తగలాలి.
@జైవాసవిరాజేష్-గ7భ
@జైవాసవిరాజేష్-గ7భ 11 күн бұрын
హిందూ దర్మం గురించి అన్ని తెలిసిన బ్రహ్మానందం గారు ఇలా మాట్లాడడం మంచిది కాదు కదా
@prabhakarreddy3481
@prabhakarreddy3481 16 күн бұрын
బ్రేమ్మి గా నువ్వు దగ్గర ఉండిచూసనట్ల చెప్పావ్ కదర
@polinasubbarao7398
@polinasubbarao7398 16 күн бұрын
బ్రహ్మానందం టీచర్ అయితే ఒకప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి మొహానికి కోటింగ్ వేసుకుని సినిమాల్లో నటిస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి ఇప్పటికి ఇప్పుడు వచ్చి మన శాస్త్రం గురించి మాట్లాడితే వాడికి ఏం తెలుసు నాలెడ్జ్ ఏముంది వాడికి
@slvuma3362
@slvuma3362 10 күн бұрын
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
@narayanamurthy4869
@narayanamurthy4869 16 күн бұрын
హాస్య నటుల్లో బ్రాహ్మనందం అంటే ఇష్టం ఈ మాటలతో వున్న ఇష్టం అంతాపోయింది
@VLR151
@VLR151 16 күн бұрын
బ్రహ్మానందం ఇంటికి వెళ్ళాలి..... వెళ్లి గడ్డి పెట్టాలి... వేరే సెక్యూలర్ వెదవలు వేరే ఎవరైనా హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయాలంటే భయపడాలి....
@rajasekhark721
@rajasekhark721 16 күн бұрын
Jai Sriram
@vodurivenkateswararao2462
@vodurivenkateswararao2462 16 күн бұрын
ప్రసాద్ గారు మీరు సూపర్ సార్ భారత్ మాతా కీ జై
@ncs9810
@ncs9810 16 күн бұрын
బ్రహ్మీ గాడు బహిరంగ క్షమాపణ చెప్పాలి హిందూ వులకు.
@KRBRao
@KRBRao 16 күн бұрын
బ్రహ్మి మీద ఇన్నాళ్ళు గౌరవం ఉండేది . తెలయక పోతే ఏమి మాట్లాడకుండా ఉంటే బాగుండేది
@panchakshari789
@panchakshari789 16 күн бұрын
చదవేస్తే ఉన్న మతి పోయింది
@syamsunderyadav5612
@syamsunderyadav5612 16 күн бұрын
Hamara Prasad garu namaskaram Jai Hindu... Jai sriram... Jai Bharath
@crn1952
@crn1952 13 күн бұрын
Chandrasekhar Vuppaladadiam బ్రహ్మానందం గారు విద్యావంతులు. అయినా ఈ అంశంపై వారి అవగాహన అసంపూర్ణమనిపిస్తుంది. వేదాలు మరియు మనుస్మృతి భారతీయ సాంస్కృతిక మూలాధారాలలో స్త్రీలకు గొప్ప ప్రాధాన్యాన్ని అందించాయి. వేదాలు స్త్రీలను సమాజానికి మార్గదర్శకులుగా చూస్తూ, వారి విద్య, గుణవికాసానికి మద్దతు ఇచ్చాయి. అలాగే, మనుస్మృతి స్త్రీల గౌరవానికి, హక్కుల పరిరక్షణకు అత్యంత కట్టుదిట్టమైన నిబంధనలను నిర్దేశించింది. స్త్రీల గౌరవాన్ని దేవతల గౌరవంతో సమానం చేసిందీ సాంప్రదాయం. స్త్రీలు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించే సమాజానికే చైతన్యం, శ్రేయస్సు లభిస్తుందని వీటిలో పేర్కొనబడింది. ఇటువంటి ధర్మశాస్త్రాలు స్త్రీలను శక్తివంతమైన మరియు అగ్రగాములుగా గుర్తించి, వారి హక్కుల పరిరక్షణకు పురుషులపై బాధ్యతను వేశాయి. ఈ దార్శనికత ప్రపంచానికి స్త్రీల గౌరవం, రక్షణకు ఒక నిత్యస్ఫూర్తిగా నిలిచింది. తరువాత కాలంలో వచ్చిన కొంతమంది చెప్పిన వక్రభాష్యాలను మాత్రమే చదివితే పరిస్థితి ఇలానే ఉంటుంది. స్త్రీకి మనుస్మృతిలో గౌరవమర్యాద: మనుస్మృతిలో స్త్రీకి అత్యున్నత స్థానం ఉంది. ‘మాతృదేవోభవ’ అని ఉపనిషత్తులు చెప్పినట్లుగా, తల్లికి ప్రాధాన్యం, సమాజంలో స్త్రీకి ఉన్న హక్కుల్ని మనువు చాటిచెప్పాడు. స్త్రీ పూజనీయురాలు, సమాజానికి ప్రేరణగా నిలుస్తుందని మనుస్మృతి పేర్కొంది (3:56). స్త్రీ రక్షణ కోసం మనుస్మృతి నియమాలు: ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (9:3) అనే వాక్యాన్ని తరచూ తప్పుగా అర్థం చేసుకుంటారు. అసలు ఉద్దేశ్యం ఆమె భద్రతకు సంబంధించినది. బాల్యంలో తండ్రి, యౌవనంలో భర్త, వార్ధక్యంలో కుమారుడు స్త్రీని సంరక్షించాలన్నది ఆ అర్థం. స్త్రీ హక్కులు: మనువు స్త్రీలకు ఆస్తి హక్కులను గుర్తించి, అన్నదమ్ములు తమ ఆస్తిలో నాలుగో వంతు కేటాయించాలని నిర్దేశించాడు (9:26; 3:60). ఇంకా, స్త్రీలపై హింస, అపహరణ, అత్యాచారాల విషయంలో కఠిన శిక్షలను విధించాలని సూచించాడు (8:352; 8:323). స్త్రీ ప్రాధాన్యం: స్త్రీల సంతోషమే ఇంటి కళ అని మనువు చెప్పాడు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అనే శ్లోకం ద్వారా స్త్రీలను దేవతలకన్నా గౌరవించాల్సినవారిగా పేర్కొన్నాడు (3:56). మనువు ‘ఆమె’ను రక్షించే పక్షపాతిగా నిలిచాడు. సమాజంలో నేటికీ స్త్రీలకు అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, అతడి ఆలోచనలలోని స్ఫూర్తి సమాజం ఆచరించాలి.
@singuluripardhasaradhi732
@singuluripardhasaradhi732 17 күн бұрын
Brahmi pedha dummi
@K-xf7yu
@K-xf7yu 16 күн бұрын
✊🚩
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
요즘유행 찍는법
0:34
오마이비키 OMV
Рет қаралды 12 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
Lalith Kumar Karunakar Sugguna Exclusive Full Interview ||@SignatureStudiostv
1:20:41
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН