బ్రహ్మోత్సవాలలో 'బ్రహ్మరధం' ప్రాముఖ్యత .....శ్రీవారి అద్బుత లీలలు-36

  Рет қаралды 6,862

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Күн бұрын

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పగలు,రాత్రి జరిగే వాహనసేవల ముందు అత్యంత శోభాయమానంగా అలంకరింపబడిన ఒక చిన్న రధం 'బ్రహ్మ రధం' ముందుకు సాగుతుంటుంది .తప్పక దర్శించి తరించవలసిన ఆ 'బ్రహ్మ రధం' గురించిన అద్భుత విశేషాలు ....అలాగే 2018 నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో బెంగుళూరు కి చెందిన శ్రీ పద్మజ గారికి శ్రీ వేంకటేశ్వర స్వామివారు అనుగ్రహించిన అద్బుత లీలలు ఈ వీడియో .....ఓం నమో వేంకటేశాయ🙏🏻

Пікірлер: 145
@umamaheswararao5808
@umamaheswararao5808 Жыл бұрын
శ్రీ గోపినాథ దీక్షితులు గారికి నమస్కారములు 🙏🙏🙏 శ్రీవారి లీలలు గురించి మాకు అందరికి తెలుపుతున్నారు వందనములు🙏🙏🙏 అలాగే శ్రీవారి కృపాకటాక్షములు మా కుటుంబమునకు కలగాలని శ్రీవారిని వేడుకుంటున్నాను గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 కలియుగ వైకుంఠవాస గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
@Advaita183
@Advaita183 Жыл бұрын
Om namo venkateshaya 🙇‍♀️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹 Sri gurubyo namaha Padabhi vandanamulu guruvu garu 🙇‍♀️🙏🏻🙏🏻🙏🏻
@jayalakshmilanka4137
@jayalakshmilanka4137 Жыл бұрын
గోవింద గోవింద స్వామి, darsana bhaagyamu kaluga cheyyi స్వామి 🙏🙏
@dattusarigama
@dattusarigama Жыл бұрын
Om namo Venkatesaya🙏🙏🙏
@sreedevi243
@sreedevi243 Жыл бұрын
Om namo venkatesaya ❤❤🎉🎉guruvu gaariki namaskaram....బ్రహ్మరథం గురించి బాగా వివరించారు...sri vaari leela vintunte...Theliyani aanadaamayam...
@sailikhith470
@sailikhith470 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 om namo venkateshya govinda govinda govinda govinda govinda govinda govinda 🙏🏻🙏🏻🙏🏻
@ashwinimiryala7362
@ashwinimiryala7362 Жыл бұрын
Om namo Venkateshaya...dhanyawadamulu Deekshithulu gaaru...
@madavilatha4691
@madavilatha4691 Жыл бұрын
Guruvu gari ki na pranamalu 🙏🙏Swami varin leelalu adhbhutalu om namo venkatesa govind govind 🙏🙏🙏
@ramyamarri2562
@ramyamarri2562 Жыл бұрын
Om namo venkateshaya 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏
@gayathrisingamreddy290
@gayathrisingamreddy290 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏 SRG 🙏
@vgsubramanian861
@vgsubramanian861 Жыл бұрын
Om namo narayana govinda govinda govinda govinda govinda govinda govinda
@gayathrisingamreddy290
@gayathrisingamreddy290 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹🙏🥥🙏🌹🙏🥥🙏🌹🙏
@vijaykadgi4847
@vijaykadgi4847 Жыл бұрын
🙏 *Om Namo Venkateshaya* *Govinda Govinda Govinda* 🙏💐🌹 *Swami Ji 🙏💐🌹*
@ngurudhondaley1914
@ngurudhondaley1914 Жыл бұрын
🙏 Om Namo Venkateshaya 🙏
@jayshri2163
@jayshri2163 Жыл бұрын
Om Namo Venkateshaya 🙏🌹🌺💐🌷🌿Guruvu gariki padabi vandanalu 🙏 Bramharatham vaishishtatha gurinchi chala vivaranga teliya chesaru marinni vishayalu elage teliya cheyali ani korutunnam... Swamy varu tanu bhaktula daggara ne untaru ani adbuta maina leela manaku teliya chesaru meeku ma krutagnatalu 🙏🙏🙏
@sambaagn
@sambaagn Жыл бұрын
OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya OmNamoVenkatesaya
@yogitirumala5576
@yogitirumala5576 Жыл бұрын
Aum namo venkatesaaya 🙏💐🙏🙏
@VivekAlahari
@VivekAlahari Жыл бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@vngkambampati5585
@vngkambampati5585 Жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM. SIR OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@anuradha2778
@anuradha2778 Жыл бұрын
Govinda Govinda 🙏🏻🌹🙏🏻
@adilakshmivutla280
@adilakshmivutla280 Жыл бұрын
Govinda Govinda Omnamovenkatasaya
@ishmartradha2133
@ishmartradha2133 Жыл бұрын
Ome Namo venkatesaya 🙏
@ramkrishna3521
@ramkrishna3521 Жыл бұрын
Govinda Hari Govindaa
@sireesha7875
@sireesha7875 Жыл бұрын
Govinda Govinda
@venkatesh.kalkuri
@venkatesh.kalkuri Жыл бұрын
Swamy chala rojula tharuvatha video pettaru thank you Malkajgiri Venkatesh
@vmeenanair1455
@vmeenanair1455 Жыл бұрын
Om Namo Venkatesaya 🍀🍍🙏🙏🙏🍍🍀
@MENYAKIRAN
@MENYAKIRAN Жыл бұрын
🙏🙏
@sreesreenivas635
@sreesreenivas635 Жыл бұрын
, గురువు గారికి నమస్కారములు
@sairamya
@sairamya Жыл бұрын
Namaste swamy ❤ Swamy tq so very much nannu tirupatilo swamy sannidhilo ashirvada chesandki Na channa happyga unnanu swamy ee roju mimalni choosi❤
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Adhbhutham guruvugaru ilanti visheshalu meeru mathrame cheppagalaru 🙏🙏🙏
@Its_Ajay_007
@Its_Ajay_007 Жыл бұрын
Om Namo Sri Govindaya namaha 🙏🙏🙏
@anuhyaperumalla5316
@anuhyaperumalla5316 Жыл бұрын
Om namo venkatesaya
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 Жыл бұрын
Jai Govinda 🙏
@ssblifestyletirupatiupdates
@ssblifestyletirupatiupdates Жыл бұрын
Namaskaram Swami getting your darshan at Tirumala is bliss Happy to see you getting blessings from you through chadaari Nice info swamy
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Жыл бұрын
ఓంనమో వేంకటేశాయ నిజంగా తిరుమలేశుడు తన భక్తులమీద ఎంతో దయ,ప్రేమ కలిగినవాడు.వింటుంటే ఎంతో అనుభూతి కలుగుతుంది,ప్రత్యక్షంగా అనుభవించిన వారి జన్మ ధన్యం.నా అదృష్టమేమిటంటే ఆయన మీద ఆపారమైన భక్తి నాకు ఉంది, ఇలాంటి వీడియోలను వీలయినంత వెంటవెంటనే మాఅందరికి అందించాలను కోరుకుంటున్నాము
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
తప్పకుండా
@sarithajindam342
@sarithajindam342 Жыл бұрын
🙏🙏AUM NAMO VENKATESHAYA 🙏🙏
@VanuGopal-n6f
@VanuGopal-n6f 2 ай бұрын
🌹 Govinda 🙏 Govinda 🌹 Govinda 🙏 Govinda 🌹 Govinda 🙏 Govinda 🌹 Govinda 🙏 Govinda 🌹 Govinda 🙏 Govinda 🌹 Govinda 🙏 Govinda 🌹 Govinda 🙏 Govinda 🌹 Govinda 🙏 Govinda 🌹 Govinda 🙏 Govinda 🌹 Govinda 🙏 Govinda 🌹🙏🌹
@hemabai7375
@hemabai7375 Жыл бұрын
Deekshitula vari pada padmalaku satakoti satakoti padabhi vandanalu swamy 🙏
@kanthilakshmi5399
@kanthilakshmi5399 10 ай бұрын
Very nice to hear from guruji about this miracle your blessings to us from bangalore
@aseelanirudh3197
@aseelanirudh3197 Жыл бұрын
Govinda Pundarikaksha srivenkatarama
@rajyalakshmi_b
@rajyalakshmi_b Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@balu_2085
@balu_2085 Жыл бұрын
ఇంతవరకు నేను బ్రహ్మోత్సవాల్లో, రథోత్సవాల్లో‌, వాహనసేవల్లో పాల్గొనింది లేదు... ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది పాల్గొనాలని... ఓం నమో వేంకటేశాయ 🙏 ఆ స్వామి అనుగ్రహం కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@balu_2085
@balu_2085 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@harikumaru2749
@harikumaru2749 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
@maheshabs8361
@maheshabs8361 Жыл бұрын
ಶ್ರೀ ಅನಂತ್ ಆಳ್ವಾರ್ ಪ್ರಿಯ ಗೋವಿಂದ 🥥💐🙏
@hari4sph
@hari4sph Жыл бұрын
Oum నమో వేంటేశాయ 🙏🍊🙏🍎🙏🍓
@sreenivasamurthykrishnaiye71
@sreenivasamurthykrishnaiye71 Жыл бұрын
ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద
@navya..9
@navya..9 Жыл бұрын
Om Namo Sri Venkateshaya🙏🌹 Swamy naaku inthavaraku brahmaradham untundi ani theliyadu brahmotsavaalalo, dhanyavaadalu meeku ee vishayam theliyachesinanduku. Elaage meeru sri swamy vaari gurinchi, inka coco videos kuda chesthu undaali ani korukuntunnanu. Swamy vaari gurinchi entho vinaali, telusukovaali ani untundi naaku. Sri swamy vaari leela adbhutam.🙏🌷 brahmotsavalu nenu eppudu darshinchukoledu, sri swamy vaaru anugrahinchaali ani korukuntunnanu govinda🙏🌹
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Thappakundaa swami anugraham paripurnamgaa meepai vuntundi
@navya..9
@navya..9 Жыл бұрын
Thank You So Much Swamy🙏💐 Govinda🙏🌹
@premsri2299
@premsri2299 Жыл бұрын
బ్రహ్మోత్సవాల్లో ఒక్కసారైనా పాల్గోనాలి అనిపిస్తుంది.అద్భుతమైన లీల.ఓం నమో వేంకటేశాయ 🙏
@khoobsuratelectrolysis
@khoobsuratelectrolysis Жыл бұрын
Om namo venkateshaya 🙏 🙏🙏🙏.namaskaram gopinath deekshithulu garu. Thondaraga esari swamy vari vedio andinchinanduku meeku dhanyavadamulu deekshithulu garu 🙏. Elane swamy vari gurinchi maku teliyani enno vishayalanu andinchavalasindiga ma prarthana. Swamy vari challani chupu ellappudu mapi vundalani mee aashirvadanni andinchagalaru deekshithulu garu.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj Жыл бұрын
Venkataadri samam sthaanam brmhande naasti kinchanaha venkatesa samo devoo na bhootoo na bhavishyati 🙏🙏
@Ram_wait_for_you
@Ram_wait_for_you Жыл бұрын
గోపీనాథ్ గారు మీరు మాలాంటి భక్తులకి స్వామి మధ్య వారధి లా స్వామి యొక్క అద్భుత లీలలును , మీడియా మధ్యమాల ద్వారా మాకు చూపించడం మాకు మిక్కిలి సంతోషం స్వామి. మీకు మీ కుటుంబ సభ్యులకు స్వామి దేవనలు ఎల్లవేళలలు వుండాలి అని కోరుకుంటున్న. ఓం నమో వేంకటేశాయ ❤
@Lakshmipoojitha1
@Lakshmipoojitha1 Жыл бұрын
ఈ లీలను విన్న తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారు నిత్యం తిరుమల మాడ వీధులలో అదృశ్య రూపంలో తిరుగుతుంటారు అని అర్థంఅయింది.....ఓం నమో వెంకటేశాయా🙏🙏🙏
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 Жыл бұрын
Edukondala vada venkata ramana govinda govinda🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgaprasad09364
@durgaprasad09364 Жыл бұрын
ఓం నమోః వేంకటేశాయ 🙏గురువుగారికి నమస్కారములు 🙏🙏చాలా గొప్ప అనుభూతి 🤲మనలాంటి సామాన్య భక్తులకు కలిగే ఇటువంటి శ్రీవారిఅనుభవం కొన్ని వెలమందికి తెలిసేలా చేస్తున్నటువంటి మన గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
వినరో భాగ్యము విష్ణు కథ... గోవిందా గోవిందా అని పాడరే.. ఇంకెవరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి వచ్చిన వారు..ఆహ్ శ్రీనివాసలు,మంగాపురం నుండి అమ్మ అన్నపూర్ణమ్మ జగజన్నని నిత్య అన్న పాయని ..శుభ మంగళం నిత్య శుభ మంగళం...స్వామి మన మాటలు వింటారు,మనకి కనిపిస్తారు ...కృష్ణ మాయ తప్పించుకోవడం కష్టమే అని స్వామే అన్నారు కదా...అంతే నేను మాయే అనుకున్న ..వచ్చిన ప్రతి సారీ స్వామి అని తెలిసి అవాక్కయ్యాను..నాకంత అదృష్టo వుండే అవకాశం లేదు అని సంశయాలు చాలా ఉండేవి...అయితే భగవంతుడు వచ్చి వెళ్లిన తర్వాతే తెలుస్తుంది కదా అందరికీ...కృష్ణ మాట తపడ్డు..గోవిందా గోవిందా..స్వామి సకలం నువ్వే ,రక్ష నువ్వే,తండ్రి నువ్వే,తల్లి నువ్వే,సహోదరుడు నువ్వే.. నరసింహ స్వామీ సాక్షాత్కారం కూడా అంతే అట..చాలా మంది చెప్పారు... దీక్షితులు గారు సీరియస్ చాలా బావుంది..మీరు మీకు జరిగిన సంగతలు కూడా చెప్పండి స్వామి ..వినాలని ఉంది.
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
బ్రహ్మ రథం గురించి చాలా బాగా తెలియచేశారు, గురువుగారు మీకు ధన్యవాదాలు,👣🙏పాదాభివందనాలు
@meeraraman8332
@meeraraman8332 Жыл бұрын
Om namo venkatesaya🙏🙏🙏 gyruvu gariki vandanamulu🙏🙏 brahma ratham darshanam kaligincharu. Chaala dhanyavaadamulu. Padmaja garu maha bhagyashali, adrushtavanturalu. Swami unnaru 🙏🏻🙏🏻🙏🏻
@darshan1885
@darshan1885 Жыл бұрын
Shrinivaso vijayathe 🙏🏻 Pranamalu swamigaru 🙏🏻
@212-badrinathreddy3
@212-badrinathreddy3 Жыл бұрын
Guruvu garu Friday swmai vari ki abhisekham lo gandham achhu chupisthara guruvu garu🤲
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Alaa public cheyaraadu
@rishikgovind9191
@rishikgovind9191 Жыл бұрын
Om namo venkatesaya🙏, Swami, venkateshwara swami temple nirmistunnappudu ekkuva problem s vastayantunnaru,nijamenantara,maa father kattistunnaru,aayana pillalandaram Edo oka problem lo vunnam,anduke adgtunnam, telapagalaru 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Avi vundadu….enno janmala punyam valana meeru aalayam nirminche bhaagyam kaligindi.swami mee venta vuntaaru
@rishikgovind9191
@rishikgovind9191 Жыл бұрын
Dhanyavadalu Swami ji,Mee assisshulu ivvandi
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@srishubh1654
@srishubh1654 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 బ్రహ్మ రథం గురించి బ్రహ్మోత్సవాల గురించి వివరిస్తూ దర్శన భాగ్యం కలిగింది చాలా ధన్యవాదాలు గురూజీ 🙏 పద్మజ గారికి కల్గిన స్వామి వారి లీలలు అద్బుతం
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద,👣🙏 సోదరి పద్మజ గారికి అత్భుత.ము గా స్వామి వారి దర్శన భాగ్యం కలిగింది, పద్మావతీ అమ్మవారి చేతుల.మీదుగా పసుపు, కుంకుమ, గాజులు తీసుకొనే భాగ్యము కూడ కలిగింది అదృష్టవంతులు,
@kurakulasarathchandu8402
@kurakulasarathchandu8402 Жыл бұрын
🌸Om Namo Venkatesaya🌸...Govinda Govinda Govinda 🙏🙏🙏
@devichepur4709
@devichepur4709 Жыл бұрын
Om namo venkatesaya 🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు స్వామి 🙏💐😊
@mjshbhasm7263
@mjshbhasm7263 Жыл бұрын
Latest video is great Sir! After long long time. Manan poorvaka namaskaramulu. _/\_ _/\_. _/\_ !🎉
@Vasudha.96
@Vasudha.96 Жыл бұрын
Om namo venkatesaya swamy adhikamasam brahmotsavalu appatnundi chepandi srivari seva confirm kavalani asirvadhinchndi swamy
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@khoobsuratelectrolysis
@khoobsuratelectrolysis Жыл бұрын
Om namo venkateshaya 🙏. Deekshithulu gariki namaskaram 🙏. Na husband vijender ki anjiogram jaruguthundi eppudu.dayachesi na husband ki anta health bagundali treatment sariga jarigi kolukovalani swamyy Varini prarthinchdndi.dayachesi 🙏 🙏 😢
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Thappakundaa problem lekundaa anthaa savyamgaa jaruguthundi
@khoobsuratelectrolysis
@khoobsuratelectrolysis Жыл бұрын
@@gopinathdeekshitulu7310 dhanyavadamulu deekshithulu garu 🙏
@susheervadde9359
@susheervadde9359 Жыл бұрын
Waiting for your tirumala videos swami 🙏 om namo venkatesaya🙏🙏
@mjshbhasm7263
@mjshbhasm7263 Жыл бұрын
Om name Venkateswara _/\_ _/\_. _/\_
@hari4sph
@hari4sph Жыл бұрын
శ్రీ వారి సేవకులు తిరునామం దరించలేదు... కనీసము ఒక తిలకము ధరించిన ఎంతో దివ్యముగా ఉండేది... అధికారులు తిలకము ధరించిడము తప్పని సరి చేయాలని మనవి... ఓం నమో వేకటేశాయ 🙏🍎🙏🙏🍊🙏🥭
@alluripadmavathi274
@alluripadmavathi274 Жыл бұрын
Om namo venkatesya 🙏Govinda Govinda 🙏Guruvu gari ki namaskaram 🙏🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj Жыл бұрын
Gopinath deekshitulu vaari ki paadaabhi vandanaalu, myself and my daughter are blessed by taking blessings from gopinath deekshitulu on 04.07.2023... in the premises of Ananda nilayaam... We always request to bless our family...🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj Жыл бұрын
@@gopinathdeekshitulu7310 🙏🙏🙏
@Ravindra.G
@Ravindra.G Жыл бұрын
నమో వెంకటేశాయ తిరుమల పుష్కరిణి లో స్నానం ఆచరించే సమయం లో చెప్పుకునే స్తోత్రం చెప్పగలరు
@aneeraja7587
@aneeraja7587 Жыл бұрын
శ్రీగురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏💐
@rbhavani4745
@rbhavani4745 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ శ్రీ నివాసాయ గోవింద గోవిందా 🙏🙏 గురువు గారూ
@ggovind9780
@ggovind9780 11 ай бұрын
No latest videos from many days. Two weeks
@vegullamadhavi963
@vegullamadhavi963 Жыл бұрын
Om Namo Venkatesaya.
@susheervadde9359
@susheervadde9359 Жыл бұрын
Om namo narayana🙏 Om namo narayana🙏🙏
@padmajarani72
@padmajarani72 Жыл бұрын
🕉నమో వేంకటేశాయ నమః...💐🙏💐🙏💐
@induraagamaalika4554
@induraagamaalika4554 Жыл бұрын
Swami naa anubhavam cheppali antey ela swami
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
5-10 min voice record mail cheyandi.mail id:agnd1970@gmail.com
@eluriharish7529
@eluriharish7529 Жыл бұрын
Jai srimannarayana 🙏🙏🙏
@vanapllijagadeesh4749
@vanapllijagadeesh4749 Жыл бұрын
Sir mee blessing naku kavali swamy why means meru swamy variki garbalayam lo swamy seva chesaru kada plz give blessings
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@sri667
@sri667 Жыл бұрын
ఓం నమో❤ వేంకటేశాయ ..
@vankayalasivaram4402
@vankayalasivaram4402 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ! 🙏🙏🙏
@dhanapalck8833
@dhanapalck8833 Жыл бұрын
Swamy please translate to tamil
@drtalluri
@drtalluri Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@purushothamthammalla7969
@purushothamthammalla7969 Жыл бұрын
Om namo Venkatesaya Govinda Govinda🙏🙏🙏
@neethuannadurai8165
@neethuannadurai8165 Жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏🌷🌷🌸🌸🌻
@jayasrid7000
@jayasrid7000 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏
@nunesubhasini4826
@nunesubhasini4826 Жыл бұрын
Om namo venkateshaya
@srilakshmi5492
@srilakshmi5492 Жыл бұрын
🙏🙏🙏
@bhagyalatha1129
@bhagyalatha1129 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshabs8361
@maheshabs8361 Жыл бұрын
ಶ್ರೀ ಅನಂತ್ ಆಳ್ವಾರ್ ಪ್ರಿಯ ಗೋವಿಂದ 🥥💐🙏
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏
@ankitvaishnav3906
@ankitvaishnav3906 Жыл бұрын
Om Namo Venkatesaya ❤
@venkatm3047
@venkatm3047 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ.....
@sathyaabharadwaj199
@sathyaabharadwaj199 Жыл бұрын
Govinda hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@dhanalakshmireddy2573
@dhanalakshmireddy2573 Жыл бұрын
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
@itsBommas
@itsBommas Жыл бұрын
Govindaa Govinda 🙏🙏🙏
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 15 МЛН
శ్రీవారి అద్భుత లీలలు-31
9:00
Gopinath Deekshitulu
Рет қаралды 12 М.