శ్రీవారి అద్భుత లీలలు-34….స్వామితో స్వీయ అనుభూతులు

  Рет қаралды 25,832

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Жыл бұрын

#తిరుమల .....#శ్రీవారి అద్భుత లీలలు ....భక్తులకు శ్రీ స్వామివారు అనుగ్రహించే లీలలను 'శ్రీవారి అద్భుత లీలలు' పేరుతో అనేక వీడియోలు చేయడం జరిగింది .భక్తుల కోరిక మేరకు 'నిత్యం స్వామి సామీప్యంలో వుండే మీకు స్వామి ప్రసాదించిన లీలలను పంచుకొనమంటే ....'ఈ వీడియో స్వీయ అద్భుత లీలలు గా చేయడం జరిగింది. నిజంగా ఈ వీడియో లో నా అనుభూతులు పంచుకుంటుంటే.... నాకే స్వామి అనుగ్రహించిన లీలలకు ఒళ్ళు గగుర్పొడిచింది ....తప్పకుండా స్వామి లీలలు వీక్షించండి ....ఓం నమో వేంకటేశాయ 🙏🏻

Пікірлер: 409
@shobhakumaribondu5008
@shobhakumaribondu5008 10 күн бұрын
మీ వీడియోలు అన్ని చూస్తుంటాను మీతో నల్లనయ్య లీలలు ఆగోవిందుడి అనుగ్రహం మీరు చెప్పే తీరు అన్ని ఆ కలియుగ దైవం మీకు ఇచ్చిన అద్భుతవరాలు ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవిందా
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
మీ అబ్బాయి కృష్ణ దంపతుల కు వివాహ శుభాకాంక్షలు గురువుగారు, మీకు స్వామి వారు చూపించిన అత్భూత లీలలు వింటూ ఉంటే వళ్ళు పులకరించింది గురువుగారు, ధన్యులు మీరు, మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 👣🙏
@hareeshprince4620
@hareeshprince4620 Жыл бұрын
నాకెందుకో స్వామి దర్శనం ఇవ్వడం లేదు ఎదురు చూస్తున్నా స్వామి అనుగ్రహం కోసం
@vakkalankamani9219
@vakkalankamani9219 Жыл бұрын
Swamy nenu e veediyo eppudu chusanu స్వామి వారీ లీలలు అంత అద్భుతాం గా వుంటాయి మీరు నిచ్చాము స్వామి సేవ లో ఉంటారు
@umamaheswararao5808
@umamaheswararao5808 Жыл бұрын
శ్రీ గోపినాథ దీక్షితులు గారికి నమస్కారములు.. 🙏🙏🙏 మీ బాబు కృష్ణ దంపతులకు శుభాకాంక్షలు.. మీకు మీ కుటుంబమునకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి అనుగ్రహ కటాక్షములు సదా ఉండాలని కోరుకుంటున్నాను... శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏,
@universe7371
@universe7371 11 ай бұрын
Om namo venkateshaya.....🙏🙏🙏🙏🌹nijamga mee papa kavya adrushtavamthuralu.....🙏
@vijayakondapally7007
@vijayakondapally7007 Жыл бұрын
Guruvu gaariki paadhaabhi vandhanam....meeru manchi manasu kalavaaru.....swamy vaari parama bhakthulu.....swamy vaari paadhaalu thaake mahanubhaavulu....Mee voice vinadm meeru videos cheyatam maa adrustam...mee paadhalaku vandhanaalu....OM NAMO VENKATESAYA.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Chaalaa dhanyavaadaalu
@jhansijhansi3128
@jhansijhansi3128 Жыл бұрын
స్వామి వారిని దగరగా చూడాలని నా కోరిక ఈ జన్మలో ఒక సారి అయినా చూడాలి అనీ ఆ జగానదూన్ని నిరంతరము కోరుకుంటున్నాను.... మీ అనుభవాలు నా మనస్సును చాలా పరవసింపచేస్తున్యి... మీకు పాదాభివందనం....🙏🙏🙏
@advaitha183
@advaitha183 Жыл бұрын
Padabhi vandanamulu guruvu garu 🙏🏻🙇‍♀️🙏🏻
@varshapallikalpana4643
@varshapallikalpana4643 Жыл бұрын
Chala chala adhbutamga vunnai Swami vari leelalu mee dwara telusukune bagyam kaliginchina mee padamulaku namaskaramulu guruvugaru kavyamma chala adhrushta vanthuralu
@sandhyach3410
@sandhyach3410 Жыл бұрын
స్వామి మీకు జరిగిన అద్భుత లీలలు గురించి చాలా అద్భుతంగా వివరించారు 🙏
@prudhvinadh9466
@prudhvinadh9466 Жыл бұрын
మీరు స్వామి వారి లీలలు చేప్పుతుంటే మాకు కన్నీరు వచ్చింది అండి.
@tarunsai9812
@tarunsai9812 Жыл бұрын
ఓం నమో వెంకటేశయా శ్రీవారి లీలలు నిజంగా అద్భుతం ఆ లీలలు గురించి మీరు చెప్పడం, మేము వినడం మా అదృష్టం ఆ విధంగా శ్రీవారి ఆలయంలో స్వామివారిని అర్చించే సమయంలో మీకు కలిగిన స్వీయ అనుభూతులు కూడా మాతో పంచుకుంటారని భావిస్తున్న త్వరలో శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి కావున ధ్వజారోహణం నుండి ధ్వజా అవరోహణ వరకు జరిగే కార్యక్రమలు గురించి ఒక వీడియో చేయండి అలాగే కోయిళ్ అళ్వార్ తిరుమంజనం గురించి చిన్న వీడియో చేయాలని మనవి. ఓం శ్రీ వేంకటేశయా నమః గోవింద గోవిందా
@shivparvathi3077
@shivparvathi3077 Жыл бұрын
Mi papa adhrushtavanthuralu swami. Om namo venkateshaya
@advaitha183
@advaitha183 Жыл бұрын
Om namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐, guruvu garu swamy daya anugraham maku labhyam ayyelaa aashirvadinchandi guruvu garu🙇‍♀️🙏🏻
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@advaitha183
@advaitha183 Жыл бұрын
Dhanyavaadamulu swamy 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🏻
@renu6364
@renu6364 Жыл бұрын
Swamy seva chesey meru,roju swamy ni chusey meru ela matho me matalu,anubavalu panchukovatam .vatini vintunna memu danyulamu swamy.
@induraagamaalika4554
@induraagamaalika4554 Жыл бұрын
Meeku kaapotey evvariki anugrahistaru swami nirantaram aa swami chana sevakulu meeru. Maa adrushtam ivanni telusukunttunnam mee
@pavaniskitchenvlogs
@pavaniskitchenvlogs Жыл бұрын
బ్రహ్మోత్సవం లో ముత్యపు పందిరి వాహనం అలాగే చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామి వారి సేవలో మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది గురువుగారు స్వామివారికి హారతి ఇచ్చిన మీ అమృత హస్తాలతో మమల్ని ఆశీర్వదించండి గురువు గారు ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@Borah137
@Borah137 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 sir mee whatsapp number istara andi ledante instagram lo message chesanu daniki reply ivvandi
@dhanalakshmigogineni2848
@dhanalakshmigogineni2848 Жыл бұрын
Congratulations swamy,meeku swamy anugraham kaligindi.
@durgaprasad09364
@durgaprasad09364 Жыл бұрын
గురువుగార్కి నమస్కారములు మీరుచెప్పే ప్రతి లీల వింటుంటే అశ్రీవారి అనుగ్రహం మీపై మీకుటుంభం పై ఎంత వున్నదో అర్ధమవుతుంది స్వామి ఇదే కదా ప్రతి భక్తునికి కావలసినది మీ పాప సాక్షాత్తు ఆ శ్రీనివాసుని చూసే భాగ్యం కలిగినది ఇంతకన్నా ఇంకా ఏమికావాలి స్వామి ఇటువంటి లీలలు మాలాంటి సామాన్య భక్తులతో పంచుకుంటున్న మీలాంటి గురువుగారు మాకు ఉండటం మేము ఏజన్మలో చేసుకున్న పుణ్యం.. ఓం నమోః వేంకటేశాయ 🙏🙏🙏
@Sharanya555
@Sharanya555 Жыл бұрын
Mee leelalu vintunte chala santhoshamga undhi swamy vari gurinchi edhi vinna kanti venta neellu vasthay
@mettaapparao8888
@mettaapparao8888 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఆ స్వామివారి కరుణ చల్లని చూపు నా ఇద్దరు కుమారుల పైన నా భారీపైన నాపైన ఉంచమని స్వామిని స్వామికి విన్నవించండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ శుభమస్తు కల్యాణమస్తు ఉద్యోగ ప్రాప్తిరస్తు
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@haribabu8801
@haribabu8801 Жыл бұрын
Om namo venkatesaya namaskaram guruvu alage shubhakankshalu meru bagundali me kutumbamlo andaru ayurarogyalatho aanandam ga undali dhanyavadalu
@satyapadmajaangaluri2407
@satyapadmajaangaluri2407 Жыл бұрын
అద్భుతం 🙏🌹🙏శరీరం రోమాంచితం అవుతోంది 🙏🙏🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@Behappyinyourworld1067
@Behappyinyourworld1067 Жыл бұрын
రెండు సార్లు డిప్ లో సుప్రభాతసేవ వచ్చేలా ఆ తండ్రి మమ్మలిని అనుగ్రహించారు. స్వామి ని నేను అంత దగ్గర చూడటం ఏడుపు వచ్చింది స్వామి 🙏🙏🙏
@sridevigona7954
@sridevigona7954 Жыл бұрын
Gruvu garu meeru vivarinchina moodu leelalu adbhutam. Rendava leela vintunte nijam ga vallu pulakichindi. Om namo Venkatesaya🙏🙏🙏 Meeku puraskaram labhichadam entho santosham 🙏🙏
@rangoli526
@rangoli526 Жыл бұрын
Swami Meeru chala adrustavantulu🙏🙏 om namo venkateshaya 🙏🙏🙏
@sumaseshu536
@sumaseshu536 Жыл бұрын
Swamy nee adrustam Ela pogadagalamu Govinda Govinda
@palakurlabharatkumar4565
@palakurlabharatkumar4565 Жыл бұрын
Om namo venkateshaya 🙏 govinda 🙏 govinda adbhutha leelalu guruvu garu
@swapnasathelli1029
@swapnasathelli1029 Жыл бұрын
Hare Srinivasa, chala thanks Swamyvari leelalu teliyachesinanduku🙏
@mudadlachiranjeevi3173
@mudadlachiranjeevi3173 Жыл бұрын
Saranam Swami
@venkateshn927
@venkateshn927 Жыл бұрын
మీకు జరిగిన అద్భుత లీలలు, అదే విధముగా మీ పాపను స్వామి వారు అనుగ్రహించడం ఏంతో మధురానుభూతిని కలిగించాయి స్వామి 👏👏👏. ఓం నమో వేంటేశాయ 🌻🌹🙏🌹🌻.
@premsri2299
@premsri2299 Жыл бұрын
Om namo venkatesaya 🙏...mi babu Sri Krishna dampathulaku subhakankshalu andi ...Swami varini darshinchatam nijamga mi ammai kavya adrushtam....puraskaram andukunnanduku miku subhakankshalu andi Deekshitulu garu ...Swami vare mimmalni maku parichayam chesarani nammuthunna maaku inthakumundu enno adbhutha leelalu chupinchaaru...meeru parichayam ayyaka,mukyam ga e 6 months lo ithe chala chala anubhuthulu andi...mi intiki rappiyatam ippatiki ennisarlu thalachukunnano...antha Swami vari anugraham....miku ma పాదాభివందనాలు🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Chaalaa dhanyavaadaalu meeku
@premsri2299
@premsri2299 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 🙏🙏
@Yogesh_Yadav__
@Yogesh_Yadav__ Жыл бұрын
Wonderful swami..chala goppa ga undii...swamini sevinchukovatam goppa varame ani cheppali.
@saisandeepbadaraboina5646
@saisandeepbadaraboina5646 Жыл бұрын
Me abbai Krishna nutana dampatalulaku ma subhakamkshalu
@venkata694
@venkata694 Жыл бұрын
mee videos anni follow avithanu guruvu garu...meeru chala lucky ..naaku swamy varu chala icharu..inka life ayepoyendhi anukuna samayam lo nanu nilabettaru...kani swamy naa chira kala korika mathram tirchadam ledhu.. nalo .lopam ento anthu battadam ledhu..
@saradalakshmi53
@saradalakshmi53 Жыл бұрын
Swami varito me anubhavalu maato panchukuntunnaduku danyavadalu.
@sunithagoud1092
@sunithagoud1092 Жыл бұрын
గోవిందా swamivaari అనుగ్రహం మాకు కలగాలని Devinchandi swami🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@yerpulayougendharr4997
@yerpulayougendharr4997 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@venkatalakshmi1986
@venkatalakshmi1986 Жыл бұрын
Guruvugaru mee vedioes ee madhya ravtledu ,enduko teliyadu.chala rojula taruvata ippude choostunnanu.mee valla swamini, tirumala nu pratyakshmga choosina anubhooti kalugutundi. Mee dwara Swami varini, choostu aayana leelalu vingalugutunnanduku meeku dhnyavadamulu.🙏🙏🙏
@susheelas6487
@susheelas6487 Жыл бұрын
Namaskaram guruvugaru meeku dhanyawadhalu chaala kruthagnathulu
@vijayalakshminv
@vijayalakshminv Жыл бұрын
ఈ సిరీస్ లొనే అద్భుతమైన వీడియో...మా విజ్ఞాపన మన్నించి నందుకు కృతజ్ఞతలు.... మీ స్నేహితుని సంకల్ప బలానికి స్వామి తోడ్పాటును ఆశ్చర్యపోయాలో...కావ్యకు స్వామి దర్శనం ఇవ్వడానికి స్తంభించిపోవాలో...స్వామి ఇచ్చిన యజ్ఞోపవీతాలకు సాష్టాంగం పెట్టాలో...మీకు పురస్కార సత్కార గౌరవం కలిగించిన స్వామికి కృతజ్ఞతలు తెలపాలో...ఇవన్నీ మాతో పంచుకున్న మిమ్మలిని స్వామి వారు సదా తన సేవ లో తరింపచేయాలని ప్రార్ధించడం తప్ప వేరేమి తోచడం లేదు స్వామి....నూతన వధూవరులకు ఆశీర్వాదములు...
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
ధన్యవాదాలు మీకు
@sreedevi243
@sreedevi243 Жыл бұрын
Om 🕉 namo venkatesaya...guruvu gaariki namaskaram...swayamga mee anubhhavaalu cheppadam chala bagundi.. veelunnappudu inka migathaavi share cheyandi guruvu gaaru..om namo venkatesaya..
@gundebogulamanikanta1835
@gundebogulamanikanta1835 Жыл бұрын
Om namo venkateshaya govindha chala dhanyavdhamulu videos chesinadhuku 🙏
@venkatesh.kalkuri
@venkatesh.kalkuri Жыл бұрын
Omm namo venkatesaya
@archanaarchu8208
@archanaarchu8208 Жыл бұрын
Swamy.. Meru chepthunte naku kanneellu vosthunnay merru regular ga vedios pettendi Swamy meku paadabhivandanaalu om namo venksteshaya🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Alaage thappakundaa
@maheshs2731
@maheshs2731 Жыл бұрын
Om Namo venkatesaya
@siddubaineni8015
@siddubaineni8015 Жыл бұрын
Om namo venkatesaya namah 🙏
@indirar2825
@indirar2825 Жыл бұрын
Swamy entha bhagyavanthulu meeru.Ee video chustunte mammalini kuda dhanyulu chesaru.Mee papa kuda swamy darshana bhagyam pondinadi.Meeku mee papaku Maa Subhakankshalu. MaRiu puraskaram andukunnanduku abhinandanalu.Om Namo Venkatesaya.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Chaalaa dhanyavaadaalu
@indirar2825
@indirar2825 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 🙏🙏🙏🙏🙏
@KandulaVijayaMuniReddy
@KandulaVijayaMuniReddy Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Meeku puraskaram vachinandhuku subhabhinandhanalu 💐me. Abbai krishnaki vivaha subhakankhsalu 💐guruvugaru 🙏meruinka goppaga vundali ani korukuntunna 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu
@ngurudhondaley1914
@ngurudhondaley1914 Жыл бұрын
🙏 Om Namo Venkateshaya 🙏
@maheshmahi6355
@maheshmahi6355 Жыл бұрын
Swami swami vari leelalu telipinandhuku entho dhanyavadhalu swami .swami vari anugraham maa medha undali Ani ashirvadinchandi swami 🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@umashankarpai3922
@umashankarpai3922 Жыл бұрын
Om namo venkatesaya
@swethatalla6122
@swethatalla6122 Жыл бұрын
Om namo venkateshaya
@kulaviews1197
@kulaviews1197 Жыл бұрын
నమస్కారం గురువుగారు మీది మంచి మనసు గురువుగారు అందుకే మీకు అన్ని మంచే జరుగుతుంది తిరుమలలో ఉన్న అర్చకులు గొప్పవారిని వీఐపీ లని డబ్బున్న వారినే కాదు నాలాంటి పేదవాడిని కూడా సమానంగానే చూస్తారని మీరు నిరూపించారు మీరు అభిమానంతో ఈ పేదవాడికి ఇచ్చిన ఆ లక్ష్మీ అమ్మవారిని ఇప్పటికి మేము పూజించుకుంటూనే ఉన్నాం మీకు ఎంత గొప్ప మనసు గురువుగారు 🙏 ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మరియు ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కులశేఖర్ రెడ్డి శ్రీశైలం 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
చాలా కృతజ్ఞతలు మీ అభిమానానికి
@shashiravishashiravi3240
@shashiravishashiravi3240 Жыл бұрын
Ananda Rakshaka Govinda Govinda
@yogitirumala5576
@yogitirumala5576 Жыл бұрын
Super swami it's really awesome Leela adbhutam
@jayalakshmilanka4137
@jayalakshmilanka4137 Жыл бұрын
Om namo venkatesaya, gopinath స్వామి memu September 15th na స్వామి vaari darsanamu chesukonnamu, netra darsanamu chala baga jarigindhi, nenu asalu స్వామి ni darsanamu chesukolenu inka jeebithamu lo anukonnanu, naku vachhina cancer atuvantudhi, kani స్వామి naku shakthi ni ichhi darsanamu kaligincharu🙏🙏🙏🙏
@avinashkowkuntla1976
@avinashkowkuntla1976 Жыл бұрын
Congratulations for getting an award Swamy.. really your daughter is so lucky that she saw Venkateshwara Swamy in nija roopam.. and finally Swamy yours amazing experience with Venkateshwara Swamy was awesome 🙏
@swathikishore4948
@swathikishore4948 Жыл бұрын
గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@khoobsuratelectrolysis
@khoobsuratelectrolysis Жыл бұрын
Om namo venkateshaya 🙏 🙏🙏🙏.namaskaram gopinath deekshithulu garu 🙏.Maa message nu manninchi swamy vari tho me anubhavanni vivarinchinanduku meeku dhanyavadamulu deekshithulu garu 🙏. Mee ammayi kavya entho adhrustavanthuralu.swamy vari dharshana bhagyam kaligincharu.swamy vari nundi yagnopavethanam pondina meeru kuda entho adhrustavanthulu.maku velinantha thondaraga swamy dharshana bhagyam daggaranundi jaragalani swamy vari challani chupu eppudu mapi vundalani mee aashirvadanni andinchagalaru deekshithulu garu 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@anandkumar-wg1ds
@anandkumar-wg1ds Жыл бұрын
Om namo venkatesa 🙏
@akhileshsriram
@akhileshsriram Жыл бұрын
అద్బుతమ్ అయ్యగారు...🙏🙏🙏🤩మీరు చెబుతూ ఉంటే నిజంగా ఒళ్ళు పులకరించింది.చాలా సంతోషం అయ్యగారు మీరు మాతో పంచుకోవడం.....
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
Manam chinna vishyame anukuntaam,kaani entha Maya cheyagalaro chesaro telusthundhi kadha swamy varu ...naminna varini vadalaru swamy ....gajendra moksham lo,Bhagavad Gita lo Mata icharu ....nannu talachina varu nakosam manasa tho oka palamo neero edhi samparinchina swekaristhanani chepparu ..almost andaru vari intlo swamy ki naivedyam pettagane aayana edo rupam lo intiki vachi swekarinchuntaru ....nakaithe swamy palakuthunnate epuddu aniposthundhi... 🙏Om namo venkatesaya Lakshmi Narayana Jayaho
@prasadrenuka775
@prasadrenuka775 Жыл бұрын
Guruvu garu miku na hrudaya purvaka namaskaralu
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Om namO vEnkaTESAya
@MENYAKIRAN
@MENYAKIRAN Жыл бұрын
స్వామి నమస్కారం🙏🏻 శ్రీ వారికీ ఉపయోగించే వాహనాలు, తిరుచ్చి మొదలైనవి ఎక్కడ చేస్తారు మా ఊరిలో రాముల వారికీ మరియు చిన్నసైజు వాహనం ఇంటిలో దైవం కోసం కావాలి. తెలియ చేయగలరు
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
గరుడ వాహన గమనా గమనించు మమ్ము, కాపాడు తండ్రి, నీ దర్శన భాగ్యం కలిగించు మాకు కూడా
@palakurlabharatkumar4565
@palakurlabharatkumar4565 Жыл бұрын
Congratulations 👏 guruvugaru for giving award august 15 th 👏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu meeku
@advaitha183
@advaitha183 Жыл бұрын
Om namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@jagadishr.v.486
@jagadishr.v.486 Жыл бұрын
🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏 శ్రీమాన్ శ్రీ పూజ్య గోపినాథ్ గారికి, శుభ వందనం. పోతనమ్మతుల్య వారికి శ్రీరామ చంద్రమూర్తి వచ్చి శ్లోకం పూర్తి చేసినట్టుగా, మీకు ఆ నల్లన్నయ్యనే ఇంటికి వచ్చిమరి యగ్నోపావేతలు అందజేశాడు. కలియుగ దైవం అనడానికి ప్రత్యేక నిదర్శనం, ఆయనే సమాకూర్చాడు, మీ కూతురు అదృష్టవంతురాలు. మీకు పురస్కారానికి అభినందనలు, 🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
చాలా ధన్యవాదాలు మీకు
@veepthisri
@veepthisri Жыл бұрын
Om Namo Narayanaya Om Namo bhagavathey vasudevaya Om Namo venkatesaya
@kanthilakshmi5399
@kanthilakshmi5399 8 ай бұрын
From bangalore congratulations namaste guruji nice to hear from you lot of miracles about swamy govinda namaha my lord malayappaswamy
@kanthilakshmi5399
@kanthilakshmi5399 8 ай бұрын
Thank you
@itsBommas
@itsBommas Жыл бұрын
Govindaa Govinda
@madavilatha4691
@madavilatha4691 Жыл бұрын
Guruvu garu meku na pranamalu 🙏🙏aaa Deva devudi ki kuda na padabi vandanalu🙏🙏meru ,me papa kavya kuda chala chala adhrusta vantulu. Swami vari lelalu maku kallaku katinatuga vunayi andi.maku kuda Swami vari lelalu 2009 lo ma Babu putentrukalu estunapudu Swami Leela maku chupincharu .ala apati nundi epatiki chala chala lelalu garugutunai andi.om namo venkatesaya , govind govind 🙏🙏🙏🙏🙏🙏
@bodramonisindhu5338
@bodramonisindhu5338 Жыл бұрын
Please lelalu pettandi
@vegullamadhavi963
@vegullamadhavi963 Жыл бұрын
Govindaaa Govinda
@vgsubramanian861
@vgsubramanian861 Жыл бұрын
Om namo venkatesaya govinda govinda congratulations swamy Na devudu magimai swamy
@khoobsuratelectrolysis
@khoobsuratelectrolysis Жыл бұрын
Om namo venkateshaya 🙏 🙏🙏🙏.namaskaram gopinath deekshithulu garu 🙏.ee roju maa papa vagmi(6yrs) puttinaroju sandarbanga mee aashirvadanni aa devadevuni divyashissulanu andinchagalarani Maa prarthana.
@sailikhith470
@sailikhith470 Жыл бұрын
Om namo venkateshya . Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏.ee month 25th roju ma Babu sai likhith putina roju.me aashishulu andhajeya galaru.meku padhabi vandhanalu
@jitendradev6271
@jitendradev6271 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. నిజంగా అద్భుతం స్వామి లీలలు. మొదటి అద్భుతలీల వింటున్నపుడు... స్వామి పేరు భక్తుని పేరు ఒకటే కావడంతో అలా జరిగింది మీ సమక్షంలో అని అనుకుంటున్నా... వెంటనే మీరు చెప్పే మాటలలో కూడా ఆవిధంగా చెప్పడం నాకు హ్యాపీ అనిపించింది. ఇక రెండవ అద్భుత లీల... స్వామి వారే స్వయంగా వచ్చి కావ్య ద్వారా తనకు కనిపించి, మాట్లాడి నీకు అందచేయడం... తన భక్తునికి కష్టం కలగకుండా చూసుకున్నారు.
@Vijayalakshmi-wg4dd
@Vijayalakshmi-wg4dd Жыл бұрын
Darshan ayyi velthunte meru kanipicharu swamy.chala santhosham srinivasudu leelalu anantham.blessed to visit tirumala
@kala2610
@kala2610 Жыл бұрын
Om namo venkateshaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@krishnareddy5120
@krishnareddy5120 Жыл бұрын
OM NAMO VENKATESAYA 🙏🙏🙏🌷🥀🌹🌻🏵️💮🌸🌺💐
@vngkambampati5585
@vngkambampati5585 Жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@vinodavinu3234
@vinodavinu3234 Жыл бұрын
Om namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻 Govindaa 🙏🏻🙏🏻🙏🏻 namaskar amulu guruvu gaaru 🙏🏻🙏🏻🙏🏻
@srishubh1654
@srishubh1654 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏 . గురూజీ కి ధన్యవాదాలు🙏 . స్వామి వారి తో మీకు కల్గిన అనుభవాలు చాలా అద్భుతంగా వున్నాయి. సాక్షాత్తు ఆ స్వామి వారే వచ్చి మీ కావ్య కు దర్శన మిచ్చారు. వినినంతసేపు మా కనులలో నీరు తిరిగాయి గురూజీ. టిటీడీ తరపున మీరు చూపిన ప్రతిభ కు చక్కటి పురస్కారం అందుకున్నందుకు మీకు శుభాకాంక్షలు💐.మాకు కూడా స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించాలని చాలా కోరికగా ఉంది గురూజీ .🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@purnimakltr7939
@purnimakltr7939 Жыл бұрын
Om Namo Venkatesaaya,,🙏🙏 guruvugaariki pranaamamulu, meru vivarinchina divya leelalu adbhutham, naku rendo leela vinagaane charitra lo pothanaamarchulaku vari suputhrikaku aa deva devudu chesina leela gnaptiki vachindi swamy, akkada kuda vaari ammayi ki darsanamicchaaru ani vinnanu, eppudu malli vinnanu dhanyoosmi,🙏🙏🙏🙏💐💐💐
@lakshmiparvathi8997
@lakshmiparvathi8997 Жыл бұрын
Congratulations swamy 🙏🏻🙏🏻🙏🏻
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu andi
@vikasr4252
@vikasr4252 Жыл бұрын
Hare Srinivasa. Congratulations Guruvugaru for the prestigious award. Thank you for sharing the wonderful experiences. SRINIVASA GOVINDA, SRI VENKATESHA GOVINDA.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
dhanyavaadaalu meeku
@arunkumarchintanapalli8313
@arunkumarchintanapalli8313 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 Om namo Venkateshaya Om Shri Gurubhyo Namaha
@padmajarani72
@padmajarani72 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ ...💐🙏💐 అంతా విష్ణు మాయ ...💯👍🙏 శుభోదయం గురువుగారు. 💐🙏
@ksrguptakota7880
@ksrguptakota7880 Жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ. దీక్షితులు వారికి నమస్కారములు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి దివ్య దర్శన భాగ్యం కల్పించారు, ధన్యవాదములు. అలాగే గ్గరుడ వాహన శ్రీ మలయప్ప స్వామి వారి దివ్య దర్శన భాగ్యం కూడా కల్పించారు. ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ వేళ పురస్కారం అందుకున్న మీకు మా హార్దిక అభినందనలు. స్వామీ వారి నుండి మీకు కల్గిన దివ్య అనుభూతులను మరల వినలనిపించెలా ఉన్నాయి. గతంలో మీ ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం వీడియో పోస్ట్ చేశారు కదా, ఈ సంవత్సరం జరుపుకున్న వ్రత వీడియో కూడా పోస్ట్ చేయండి.
@Rdk519
@Rdk519 Жыл бұрын
Chala rojula taravata me vedio chudadam jarigindi🙏🙏
@darshan1885
@darshan1885 Жыл бұрын
Shrinivaso vijayathe 🙏🏻 Pranamalu swamigaru 🙏🏻
@padmajavirivinti3380
@padmajavirivinti3380 Жыл бұрын
Om namo venkataesaaya 🙏 Swami meeku abhinandanalu,me abbaayiki,kodaluku aasheeshulu.Kavya adrushtavanthuraalu.Swami anugraham me dwaara ma pyna kalagaalani praarthisthunnaanu.Yaedukondalavaada venkataramana govinda govindaa 🙏
@vijaykadgi4847
@vijaykadgi4847 Жыл бұрын
Congratulation 💐💐 Swami ji 👏👏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu meeku
@shannmukhashreenivas3890
@shannmukhashreenivas3890 Жыл бұрын
Sree krishna deekshitulu Anna gariki Happy married Life andi.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
Dhanyavaadaalu
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏
@datatv8355
@datatv8355 Жыл бұрын
Namaskaram guruvugaru chala rojulu ayindy me video chusi,,and congrats guruvu garu,,mi papa ku swami darshanam kalagatam chala adrushtam guruvugaru,,nammukunnavallaki epudu thodu vunde swami om namo narayanaya🙏🙏🙏
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 57 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
నాకు తెల్సిన 'శేషాద్రి మామ'
12:59
Gopinath Deekshitulu
Рет қаралды 52 М.
SRIVARI ADBHUTHA LEELALU-1
9:54
Gopinath Deekshitulu
Рет қаралды 37 М.