బ్రహ్మచర్యం గురించి సద్గురు సుబ్రమణ్య స్వామి ఎం అన్నారు ? | Kanth’Risa |

  Рет қаралды 2,200

kanthrisa life stories

kanthrisa life stories

6 күн бұрын

#philosophy #bookreview #lifestories #kanthrisa #youtube

Пікірлер: 13
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 2 күн бұрын
సుబ్రహ్మణ్య స్వామి వారు అద్భుతమైన గురువుగారు. డబ్బు అందరికీ అవసరం డబ్బుకి మాత్రం ఏ ఒక్కరి తోటి అవసరం ఉండదు. నామరూపాలు ఉన్నవి ఆనంద స్వరూపాన్ని గుర్తించడానికి మాత్రమే. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సత్యాన్ని గుర్తించి తనకు తానుగా మిగిలి ఉండటమే నిజమైన పూర్ణ అనుభవం🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 күн бұрын
ధర్మో రక్షతి రక్షితః.!🏵️ ఆశ్రమ ధర్మాలననుసరించి బాల్యంలో బ్రహ్మచర్య ధర్మాన్ని, యవ్వనంలో గృహస్థు ధర్మాన్ని, నడి వయసు నుండి వాన ప్రస్థ ధర్మాన్ని,వృద్ధాప్యంలో సన్యాస ధర్మాన్ని స్వీకరించాలి. ఈ భౌతిక విజ్ఞానం బ్రతుకు తెరువు, సుఖ భోగాలకు కొంత అవసరమే కానీ... మన ఆశ్రమ ధర్మాలననుసరించి,50 ఏళ్ల తర్వాతైనా,భౌతిక సుఖ భోగ జీవితానికి సంతృప్తితో చెబితే స్వస్తి.... అవుతుంది అది ఆధ్యాత్మక జీవితానికి స్ఫూర్తి.!
@krishnarapolu2640
@krishnarapolu2640 3 күн бұрын
❤ good morning anna Krishna surat 11.11am
@Sheshu-us7nr
@Sheshu-us7nr 5 күн бұрын
🎉🎉🎉🎉🎉కృతజ్ఞతతో
@111saibaba
@111saibaba 5 күн бұрын
అర్ధం అయింది. తుఫాను కి తన గాలి తానే కట్టడి చేసుకోవాలని. తీరం విడిచి వెళ్లాలని. అన్నిటికి గౌరవం తో 🙏🏻🙏🏻🙏🏻
@sriram-dw1ty
@sriram-dw1ty 5 күн бұрын
ఏందో రిసా garu. ....విరక్తి లో విరక్తి. ..లా ఉన్నాయ్ ఇవన్నీ 😂😂😂😂😂😂🎉🎉
@alladisuresh5684
@alladisuresh5684 5 күн бұрын
Hi Anna
@murthyv5132
@murthyv5132 5 күн бұрын
sangeetham kooda prakruthe kadandi
@catchywatchy7086
@catchywatchy7086 4 күн бұрын
ఇన్ని విషయాలు తెలుసుకొని లాస్ట్ కి ఏం చేద్దాం అని..నీ కోసం వేతుకుతున్నవా లేక చూసే వ్యూస్ కోసమా..?
@kanthrisalifestories
@kanthrisalifestories 4 күн бұрын
రెండూ కావు.. నీవు ఎక్కడున్నా హాయిగా ఉంటే చాలు.. నేను ఇంపార్టెంట్ కాదు
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 2 күн бұрын
ఆధ్యాత్మికతలో ఎవరికోసం వారే మోసం చేసుకోకుండా బ్రతకాలి ​@@kanthrisalifestories
@rakeshreddy7079
@rakeshreddy7079 4 күн бұрын
Sharirani sukha pettavali e video ardham avvadu only athmank sukha pettali anukunte ardham avutundhi ....
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 күн бұрын
ధర్మో రక్షతి రక్షితః.!🏵️ ఆశ్రమ ధర్మాలననుసరించి బాల్యంలో బ్రహ్మచర్య ధర్మాన్ని, యవ్వనంలో గృహస్థు ధర్మాన్ని, నడి వయసు నుండి వాన ప్రస్థ ధర్మాన్ని,వృద్ధాప్యంలో సన్యాస ధర్మాన్ని స్వీకరించాలి. ఈ భౌతిక విజ్ఞానం బ్రతుకు తెరువు, సుఖ భోగాలకు కొంత అవసరమే కానీ... మన ఆశ్రమ ధర్మాలననుసరించి,50 ఏళ్ల తర్వాతైనా,భౌతిక సుఖ భోగ జీవితానికి సంతృప్తితో చెబితే స్వస్తి.... అవుతుంది అది ఆధ్యాత్మక జీవితానికి స్ఫూర్తి.!
ఎవరు గొప్ప ?  | A beautiful zen story | Kanth’Risa |
11:15
kanthrisa life stories
Рет қаралды 2,7 М.
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 28 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 52 МЛН
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 42 МЛН
శ్రీ రమణ భాషణములు
14:02
kanthrisa life stories
Рет қаралды 1,8 М.
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 28 МЛН