చాలా మంచి విషయాలు తెలియజేశారు అమ్మ మీకు ఒక చిన్న విన్నపం మన రాజమహేంద్రవరంలో గౌతమి ఘాట్ లో ఉన్నటువంటి వ్యాసాశ్రమంలో ప్రభావతి గారు అనే భక్తురాలు ఉన్నారు వారిని కూడా మీరు ముఖాముఖిగా మాట్లాడినట్లయితే అనేక మంచి విషయాలను మీరు నలుగురికి చెప్పినట్లు అవుతుంది వారిది తోగుమ్మి గ్రామం ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో వ్యాసాశ్రమల్లో ఉన్నారు
అమ్మ గారు చిప్పటి నుండి ఆధ్యాత్మిక. మార్గములో ప్రయాణం. చేసింది అప్పుడు నేర్చుకున్న వి ఇప్పుడు గుర్తు వస్తున్నవి కొన్ని అనుభవం లో నివి రెండు రగలించి ఇస్తూన్నారు అమ్మగారు హరిః ఓం
Ee వీడియో చూశాక మనసు హాయిగా ఉంది, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా రామరాజ్యం ఉన్నట్లే
@Bhavatarangini2 жыл бұрын
వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు అండి
@bindudattasri41822 жыл бұрын
చాలా ఆసక్తి కరమైన విషయాలను అందించారు.. ఈనాటి యువ తరానికి కావాల్సిన జీవన మెళకువలు, ఏ పుస్తకాలలోను దొరకనివి బామ్మ గారు చాలా శ్రద్ధగా తెలియచేసారు..
@Bhavatarangini2 жыл бұрын
వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు
@kottusakunthala62822 жыл бұрын
నాకు ఇప్పుడు 66 ఏళ్లు ఈ పద్యాలలో చాలా పద్యాలు మా నాన్నమ్మ చెప్పేది మీరు మా నాన్నమ్మను గుర్తు చేశారు మిమ్మల్ని. చూస్తుంటే మా నాన్నమ్మను చూసినట్లుగా అనిపించింది అమ్మా మీరు ధన్యులు మమ్మల్ని ధన్యుల్ని చేశారు. చాలా ఆనందంగా ఉంది
@Bhavatarangini2 жыл бұрын
వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు అండి శుభాశీస్సులు
@satyagandhi95812 жыл бұрын
దపికలొ దాహం తీర్చే నీరు శేష్టం
@satyagandhi95812 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు బామ్మ గారు, సంతోషం గా ఉంది
@NagamalliKantheti6 ай бұрын
ప్రతి ఊళ్లో ఇలాంటి బామ్మలు ఉన్నారు ఇందులో గొప్ప ఏమీ లేదు మంచిని పాటించలేని వారికి ఇవి నీతులు గానే కనపడతాయి మంచి చెడులు తెలియని మనుషులు ఉన్నారా, ఇన్ని నీతులు అవసరం లేదు ఇన్ని పద్యాలు అవసరం లేదు, నిజాయితీతో కష్టపడి నిద్రించేవాడే నిజమైన మనిషి ఇది ఒక్కటి తెలిస్తే చాలు అదే దైవ పూజ ఇలా చెప్పే వాళ్ళు మనకి రోజు కనబడుతూనే ఉంటారు ఎవరిని మోసం చేయకుండా తమ కష్టంతో తము జీవిస్తూ ఉండేవాడే నిజమైన మనిషి వాడే రాముడు జీసస్ కృష్ణుడు ఇంకా 🇮🇳
@rangaprabha81832 жыл бұрын
మా అమ్మ మ్మ,.గుర్తుకు. వస్తున్నారు🙏🙏🌹🌹👌👌
@Bhavatarangini2 жыл бұрын
వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు అండి
@n.narendrababu86262 жыл бұрын
Amma wonderful Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏
Very good video. Mammagaru chala manchi vishayalu cheppinaru. Dhanyvadamulu. Marinni manchivideo lu postchestarani assistunnamu.
@Bhavatarangini2 жыл бұрын
ధన్యవాదములు
@srilakshmi27472 жыл бұрын
చాలా మంచి విషయాలు పంచారు శ్రీరామజయమ్
@Bhavatarangini2 жыл бұрын
ధన్యవాదములండీ
@TLNReddy2 жыл бұрын
🙏, a chielukulunu, vadelestey bagunu..
@muralikrishna7996 ай бұрын
Correct
@rajeswarir11735 ай бұрын
New subscriber andi vedios bagunnay❤
@Bhavatarangini5 ай бұрын
ధన్యవాదములు అండి
@Bhavatarangini5 ай бұрын
ధన్యవాదములు అండి
@gopalbikkina59646 ай бұрын
Manchi q&a chala baga adogaru❤ Bamma garu naku chala istam
@josyulasarada4955 ай бұрын
Amma Ki namaskaramulu. Mee jnapakashakti adyatmikata neti Taranaki ento adarsam.jai sree ram 🙏🏽🌹
@vijaylakshmi33532 жыл бұрын
Amma E Tample Adres Chepandi Dayachesi T. Q Amma
@vishnupriyaeadala27385 ай бұрын
Maa Ammamma kuda Elage vunde varu Bamma garu . ❤❤🙏🙏
@vijayalakshmijasthi51652 жыл бұрын
Chala bagachppindi mamagaru etuvanti mamagarine schoollo narpin chandi oka 30nimushamulu
@nagisettikrishnatulasi60682 жыл бұрын
Namaskaramlu amma
@btsdevi91622 жыл бұрын
maidhi garu uma garito amma garu telugulo enni padhayalu chepparu uma gariki meeku amma gariki dhanya vadamulu andi
@Bhavatarangini2 жыл бұрын
🙏🙏
@umaha1782 жыл бұрын
బామ్మ గారికి ధన్యవాదాలు అడ్రస్ తెలియజేయండి
@Bhavatarangini2 жыл бұрын
వీడియో చూసినందుకు ధన్యవాదములు మచిలీపట్నం కు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మంగినపూడి బీచ్ రోడ్డు లో పా డాబాల సెంటర్ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది
@navyasreegayatri52212 жыл бұрын
Mamma garu chala baga chepparu
@Bhavatarangini2 жыл бұрын
థాంక్యూ
@gowrinathchilukuri19662 жыл бұрын
Namaskar
@BVN-Ramannapeta2 жыл бұрын
Valuable vedio
@Bhavatarangini2 жыл бұрын
వెరీ వెరీ వెరీ థాంక్స్
@rajarao70305 ай бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Rama
@suseelamanin48365 ай бұрын
Yekkada address pettandi
@Bhavatarangini5 ай бұрын
మచిలీపట్నం నుండి మంగినపూడి వెళ్లే దారిలో సుమారు 7 కిలోమీటర్ల దూరంలో గోపువానిపాలెం ఆ గ్రామంలో మెయిన్ రోడ్డు మీద డాభా ల సెంటరుసెంటరు అని అడిగితే వస్తుంది ఆ సెంటర్ లోనే రోడ్డు పక్కన
@asp55572 жыл бұрын
Asramam ekkada address
@Bhavatarangini2 жыл бұрын
మచిలీపట్నం నుంచి మంగినపూడి బీచ్ రోడ్ లో ఏడు కిలోమీటర్లు పెడితే గోపవానిపాలెం అక్కడ మెయిన్ రోడ్డు మీద డాబాల సెంటర్ అంటారు అక్కడ ధన్యవాదములు
@bharatpenamakuru9762 жыл бұрын
Jai Sri Ram Google maps link pettagalaru
@Bhavatarangini2 жыл бұрын
మచిలీపట్నం బస్టాండ్ నుండి మంగినపూడి బీచ్ వెళ్లే రోడ్డులో ఏడు కిలోమీటర్లు గోపవాని పాలెం డాబాల సెంటరు మెయిన్ రోడ్డు మీద ఉంటుంది
@Bhavatarangini2 жыл бұрын
ధన్యవాదములు
@bharatpenamakuru9762 жыл бұрын
@@Bhavatarangini Jai Sri Ram, ivaala veddaamani anukuntunnaam sir from Vijayawada Jai Sri Ram
@chalaadbhutamabhivandanamu75532 жыл бұрын
Dhanyulamu 🙏🙏🙏
@srinivasgurram35862 жыл бұрын
Jai shree Ram 🙏
@pooshastatwa44976 ай бұрын
అద్భుతం బామ్మగారు.
@lalitdora57442 жыл бұрын
Rama Rama Rama Rama Rama 🙏
@saitej64012 жыл бұрын
Bammagaru ki 🙏🏻, neeru gurinchi ayithe varsham neeru anukunnanu
@sureshbabuyed12892 жыл бұрын
జై శ్రీరామ్
@bramarambamaddali6855 ай бұрын
రామ చిలకలు ఆవుదూడ ప్రదక్షిణ ఆ వీడియొ మేము చూడలేకపోయాము
@umam5005 Жыл бұрын
Antha demudu gurinchi cheppe a Aveda chelukalunu bandheimcha kuudadu ane theliyali kada
@lalitdora57442 жыл бұрын
Radhey Radhey Shyam ji ki jai ho 🙏
@petssets40662 жыл бұрын
Amma 👌💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🇮🇳
@mohanarekha97722 жыл бұрын
A smile Enta bagundi . Hayiga anipistundi.
@thirupathipallikonda38912 жыл бұрын
Chachinappude sukamaina nedra ani nenu anukuntunna
@chamarthinagakumar32049 ай бұрын
Please release parrot from cage 🙏
@ramanathmanyam89892 жыл бұрын
Sairam
@Mohanpattisapu11412 жыл бұрын
Super
@Bhavatarangini2 жыл бұрын
థాంక్యూ
@v.nityasribhimavarapu94652 жыл бұрын
Jai sri rama
@v.lakshmisundar45702 жыл бұрын
Mamma garu navvite sakshattu jaganmata navvinattu vundi 🙏🙏🙏
@Bhavatarangini2 жыл бұрын
మీకు శుభాశీస్సులు
@ramyaswamy94812 жыл бұрын
Hi
@sainath27222 жыл бұрын
మాది మచిలీపట్నం.ఈసారి అమ్మని కలుస్తాను
@saraswatiraj99282 жыл бұрын
Mamma garu entha great miru Milantivallanu chudatam mi matalu vindamu maku enno janmala punmga bavisthunm mamma garu miru ilage inkenno manchi visayaalu chepaalani Heartful ga korukuntu miru inka poorthi healthy ga poorthi ayussu raliga undalani korukuta a god ni love you bamma garu
@padmakurapati878510 ай бұрын
Nijamga sabarimatani talapistunnaru talli.
@thyagarajareddy901311 ай бұрын
Jaisrirama.
@ramalakshmiyadavalli33002 жыл бұрын
Can we visit that place.is there any accommodation available if we want to stay for 2 days.
@Bhavatarangini2 жыл бұрын
Thank you for watching the video. No accommodation available at this place. You can stay at machilipatnam and visit the place. It's just 7kms from Machilipatnam.
@arunadeekonda36232 жыл бұрын
Mamma garitho marinni matalu cheppinchandhi pls video lenthy aina parledhu aunty episodes pettandi Mamma garitho
@vummitivenkateswararao16442 жыл бұрын
భవిష్య గారు మంచి కార్యక్రమం బావుంది. రెండో వీడియో ఇది మంచి ఆలోచన.
@Bhavatarangini2 жыл бұрын
ధన్యవాదములు
@ravikumarkunapareddy9642 жыл бұрын
Can you please share the exact location near to machilipatnam
@usharani68382 жыл бұрын
Amma garu ke namaste 🙏🙏🙏🙏
@gurumanchirajashree62122 жыл бұрын
Maa chellekuturnu Rama deevinchu hanuma prana rakshana ivvu
@Lakshmi-vg1hd5 ай бұрын
Hands. Chala long
@lakshmisrinivas68862 жыл бұрын
Ammabagacheppvumanchimatkavali
@kvenkataramana86602 жыл бұрын
🙏🙏🙏
@Bhavatarangini2 жыл бұрын
🙏🙏
@vidyavathi86232 жыл бұрын
Pothireddy palem
@pnagalakshmi12242 жыл бұрын
Amma meeku sahastrakoti pranamamulu.🙏🙏🙏🙏🙏🙏
@Bhavatarangini2 жыл бұрын
మీకు శుభాశీస్సులు
@ushasarma93442 жыл бұрын
Om Sai Ram 🙏🌹🙏🌹
@radhakrishnagadey63692 жыл бұрын
మచిలీపట్నం దగ్గర, ఊరిపెరు?
@Bhavatarangini2 жыл бұрын
నమస్కారం అండి వీడియో మొదట్లోని ఎక్కడ ఏ ఊరు అనే విషయం వివరంగా తెలియజేశాను మరల ఒకసారి వీడియో చూసి గమనించగలరు ప్రార్థన
@puttiramadevi39482 жыл бұрын
@@Bhavatarangini gopivani palem
@vvsprakash99997 ай бұрын
🌹🙏🙏🙏🌹
@klakshmi15245 ай бұрын
Paare neeru shreshtam
@harikrishna30342 жыл бұрын
Shashvatha నిద్ర
@petssets40662 жыл бұрын
Amma kathyayani
@madallapallikrishnaveeni96102 жыл бұрын
కళ్ల నీళ్లు
@Bhavatarangini2 жыл бұрын
🙏🙏
@manjularevoori96715 ай бұрын
Antha sepu nuchodam enduku
@pooshastatwa44976 ай бұрын
ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేశాను. ముందు ముందు ఇంకా చెయ్యండి.
@maraganihemalatha4372 жыл бұрын
Kobbari neeru
@2012Ily5 ай бұрын
Gummam meedha koorchokoodadu
@Bhavatarangini5 ай бұрын
అక్కడ గుమ్మం లేదండి అదంతా అరుగు వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదములు
@TLNReddy2 жыл бұрын
Yoga nedra
@gudururajeswari10518 ай бұрын
Maanaadu manavadu rendu anaconda sampada yojana asha Devi ashada manushya ke Court champaran ke natak Telugu