Chala clear ga chepparu sister.... ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వివరించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు sister... tq so much god
@LakshmiLakshmi-oh5wgАй бұрын
ఓంశాంతి చాలా బాగుంది సిస్టర్ ఏదైనా అర్థం చేయించాలి అంటే అది శివాని బెహన్ తర్వాతే అనిపించారు
@nagaratnamsatti6194Ай бұрын
ఓంశాంతి అక్కయ్య చాలా చక్కగా అర్థం చేయించారు విమర్శించే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే బావుంటుంది
@ramaraobugata6810Ай бұрын
ఓం శాంతి అక్కయ్య,శివబాబా
@tummamarayyareddy3203Ай бұрын
Shivani sister మీరు చాలా బాగా చెప్పారు. మంతెన సత్యనారాయణ రాజు గారు మీ మాటలు వినమని చెప్పేరు. సుమారు గా కరోనా టైం నుండి మీ మాటలు వింటున్నాను. చాలా మంచి మాటలు చెపుతారు. మీలో నిజాయితీ ఉంది. తల్లి మీరంటే గౌరవం.
@tummamarayyareddy3203Ай бұрын
ధన్యవాదాలు ధర్మం గెలుపు
@MuddamPratapReddyАй бұрын
నా జ్ఞానం తో ఆలోచించి చెపుతున్నాను మీ రు చెప్పింది100%నిజం సత్యం
@tharakanath7490Ай бұрын
మానవుని కి కావలసిన చాలా బాగా మంచి విషయాలు తెలిపారు
@K.T.PrasadDivinesoul-n1eАй бұрын
శివాని బెహన్ ప్రపంచానికి ఆదర్శ మహిళ...పరమాత్మ వరపుత్రి బ్రహ్మ మానస పుత్రి....భారతమాత ఆధ్యాత్మిక జ్ఞాన పుత్రి...పరవ పావన పయనం మన సహోధరిది
@nagamanipenaganti3084Ай бұрын
Om Shanti
@sweetsiri1517Ай бұрын
Super om shanti🙏🙏
@RamaDevi-dn2igАй бұрын
Mee lanti goppavari speeches vinatam naa poorvajanma adrhrustam ani bhavisthanu. Mee speeches vini nannu nenu chaala marchukunnanu. Adjust avvatam, Happiness , Meditation. Thank you.
@lingampallihymavathi4452Ай бұрын
Om shanti Baba Om shanti sister 🎉
@namaveerabhadrarao4227Ай бұрын
ఓం శాంతి ని విమర్శలు చేసే వాళ్ళు ఓం శాంతి కి వెళ్లి ఆ జ్ఞానం వింటే అవగాహన వస్తుంది
@MuddamPratapReddyАй бұрын
ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు అలానే వుంటారు మంచికి ఎప్పుడు విమర్శలే.నాకు చాలా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చింది.ఇచ్చింది మీ జ్ఞానమే.అలాగే మా మంతెన సత్యనారాయణ గారు కూడా మీగురించి చెప్పారు.మీ సంస్థ గురించి మూర్కులకెం తెలుసని, మీ క్లాసులు ఫోన్లో యు ట్యూబ్ లో విని నేను చాలా మార్పు చెందాను .ఆరోగ్య విషయంలో మరియు మానసిక ఒత్తిడిని జయించే విషయం లో .జై బ్రంహ కుమారిస్ జై తెలంగాణ జై bk శివాని అక్కయ్య గారు
@madangopal9048Ай бұрын
సత్యానికి అదే ప్రూఫ్ అండి.. కొంతైనా మార్పు వస్తే అది చాలు, విమర్శించేవారికి బుద్ధి చెప్పడానికి
@KommojumadhavaraoАй бұрын
ఓంశాంతి చాలా బాగా చెప్పారు అక్కయ్య.
@K.T.PrasadDivinesoul-n1eАй бұрын
మత కల్లోలు లేపే రోగులకు ఆరోగ్యం కావాలంటే ఈ మాటలు వినాలి..ఇవి ఆమూళ్య రత్నాలు
@krishnakumaripaluri4702Ай бұрын
Om Shanti, international speaker Bk.Sivani behan, hats off to you, thank you Lord Siva Baba.
@sunkejhansi4987Ай бұрын
Om shanti sister Tq sister Tq shiva Baba 💐🙏🙏🙏🙏🙏
@maheshbabu3327Ай бұрын
Thank you sister ❤
@littlehacks-24eАй бұрын
Om Shanti akkayya 🎉🎉
@KrishnaKumari-vl6duАй бұрын
Om shanthi akka❤
@kotagiribhummaiah1936Ай бұрын
Om santhi baba akkayya
@rupareddy2274Ай бұрын
Om shanti baba thank you akka baga chapaaru
@Dhonifans-u3nАй бұрын
Om Shanti sister thank you chala Baga chappalru thanks ❤❤❤❤❤
@palamanjula1067Ай бұрын
Om shanti baba 🙏 chala Baga çhapyaru dadi 🙏
@sambhureddyАй бұрын
Chala Baga chepparu
@ramavathi4500Ай бұрын
థాంక్యూ అమ్మ థాంక్యూ
@VippakuntaBharathiАй бұрын
Om shanthi sister❤
@RamaDevi-dn2igАй бұрын
Chaala chaala baaga chepparu Sister. I like very much your motivational speeches . God bless you sister . Om Shamti. 🙏🙏.Thank you very much
@chandrapothineni1150Ай бұрын
Vackdhati logical speach star campainerni chestayi
@nandaraokatta5578Ай бұрын
Om Shanti. Pyare Baba. Thank you Baba
@bajjurinagabhooshanam4435Ай бұрын
OM Shanti 🎉🎉🎉 good morning 🌄🌄🌄 BAP DADAS'I ❤️🎉🎉🎉
@SriramreddyMadhireddyАй бұрын
Super message Anna
@shivaramkuna8729Ай бұрын
ఓంశాతి అక్కయ్య గారు బ్రహ్మకరీస్ సంస్థ గాడ్లీ సర్వీ్స్ ద్వారా సంస్కారాల పరివార్తన సాత్వికం పవిత్ర వైపు గా జరుగుతుంది 🎉
@bhashaali3619Ай бұрын
Super surya bhaiji ki Danyavaadalu
@paidiraju9148Ай бұрын
Om shanti Brother and SHIVANI Sister Om shanti ❤🎉😊
@srivalliuppalamurthi5420Ай бұрын
Om shanthi brother and Shivani sister
@mamidalarajkumar4055Ай бұрын
Omshanthi to all ❤
@sumanarayan_Ай бұрын
Om shanthi sister 💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌻🌻🌻🪻🪻🪻🌹🌹🌹🌺🌺🌺🌼🌼🌼🌸🌸💮💮🏵️🏵️🏵️🪷🪷🪷🥭🥭🥭🍊🍊🍊🍑🍑🍑💜💙🤎❤️♥️🧡🤍💛🩵🩶💚🙏🙏🙏
జ్ఞానం అర్థం అవుతే హిందుత్వాన్ని కి వ్యతిరేకం కాదు అని మీరే ఇతరులకు చెబుతారు.ఎందుకంటే సంస్థ ముఖ్య ఉద్దేశ్యమే laxmi నారాయణుల రాజ్యం రావాలి అని.శివుడే అండ పిండలకు సకల దేవతలకు అధిపతి అని శివుని గూర్చి సవివరంగా ఆత్మ గూర్చి పరిపూర్ణంగా చెప్పే సంస్థ.
@banavathnaveena5505Ай бұрын
Super bro❤
@RamaDevi-dn2igАй бұрын
No words Sister. Simply I can say🙏🙏🙏
@DurgaPrasad-ff7suАй бұрын
Omshanti 🎉🎉🎉 great
@mohanmkply9543Ай бұрын
హిందూ ధర్మం హిందూ ధర్మం అంటూ ఇంకా ఇంకా వత్తిడులుకి లోను అవుతున్నారు మొత్తం అందరూ నైతికంగా దిగజారి పోతున్నారు ఏమి ఉధ్ధరింపబడటం లేదు ఈ బ్రహ్మకుమారీస్ ద్వారా నైతిక విలువలు పెంపొందించే దిశగా నడిపిస్తున్న సంస్థ ఇది ఇంతలాగ ఎవరూ చేయలేనిది చేస్తున్న సంస్థ ఇది.
@srivalliuppalamurthi5420Ай бұрын
Om shanthi shivani sister
@sreedevibk3665Ай бұрын
Super explanation
@bklakshmi4785Ай бұрын
ఓం శాంతి
@uritimuralidhar5956Ай бұрын
Om Shanti 🎉🎉🎉🎉🎉🎉
@rakeshsrujana6043Ай бұрын
Om shanthi
@ramalaxskmigollapalli4855Ай бұрын
Yes 👍❤❤❤❤❤❤❤❤❤
@rajukondapalli5340Ай бұрын
Omsanthi Shivani.sistar
@srivalliuppalamurthi5420Ай бұрын
On shanthi
@sailajagopalasetti7213Ай бұрын
Whether you believe it or not supreme soul is our god we have to be purify our soul through meditation
@akulasaroja4637Ай бұрын
Tq tq somuch sister
@ArthamSwapnaАй бұрын
It’s very nice ❤ explanation if listen to this type of explanations we get clarity and mind will be very peaceful also please do some videos for kids from 10 to 15 years so that if they watch them or listen to them they become very peaceful and powerful
@LalithaP-dt3ibАй бұрын
Omshanti
@sambashivaraovanga1980Ай бұрын
Om shanti baba
@srinivasbijiliАй бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@NirmalaDeviJ-q3dАй бұрын
Om shanti pyara baba sukhariya baba
@A.sivamsrАй бұрын
🙏🙏🙏💐
@bkakp743Ай бұрын
Super
@veeraprakash1275Ай бұрын
Super.
@KannaKanna-w7tАй бұрын
Brahmakumaries very good organisation
@LalithaP-dt3ibАй бұрын
❤❤❤❤❤❤❤
@prassadprassad868619 сағат бұрын
ఓం నమశ్శివాయ
@RamaDevi-dn2igАй бұрын
Media also on of the part of world transformation. We need good media. So ippudippude some good media also coming forward to encourage good .
@vollemchinnakomuraiah3009Ай бұрын
Wonderful explanation 🙏🙏🇲🇰
@RamaDevi-dn2igАй бұрын
What we listen, read and see that we think. So what we think that we will become. That is our personality if i am correct. We should attract towords good. Should teach children at home what is good and what is bad.( Moral values) Parents are prathama gurus.
@bapireddybonthu7506Ай бұрын
Omsanti
@karriramuomshantisivababa5040Ай бұрын
Super akkyya
@MuddamPratapReddyАй бұрын
మీరు ఋషులే
@kancharlasuma3658Ай бұрын
Idi poorti vudeo na? Chala baga chepparu sister.inka video pettandi.om shati.
@paramatmauniversityАй бұрын
Hindi lo full video undhi memu manaki kavalisina vati medha video chesamu
@malyadrinunna2954Ай бұрын
Dear sister listen and read Gita. And follow it.
@shankerkamutala9964Ай бұрын
Brahmacharyam gurenche. Ante. Modegaru. Vajpeigaru. Ela chala vunnaru
@pavanil9200Ай бұрын
రాజయోగం అంటే ఎంటో చెప్పగలరు
@paramatmauniversityАй бұрын
e videos chudandi .... studio.kzbin.infoPLzCIvPXAGF7ztxA8icC_H4TJyJmd6pUUE/videos
@neelamkrishna8576Ай бұрын
Mount abu vellalante akkada entry fees 5000 Rs, center sisters adugutunnaaru kada?
@suriyasoulАй бұрын
Mee train tickets charges, Meru Mount abu vellitha one week to 10 days untaru mari Mee accomodation ki amount ivvara adhi kuda meru manam iccha amount ki Mount abu manchi manchi facilities isthunaru kadha, vataki money ivvara, free gaa vasthayi enti andi chepandi..?
@drbkvyshnavimeditationtrainerАй бұрын
మీరు ఒక వారం రోజులు టూర్ కి వెళితే Train up/down 3500 km to 4000 kms & Accommodation భోజనం కర్చు ఎంత అవుతుంది? Free గా వెళ్లి వస్తారా? Useless Messages ఎందుకు పెడతారు?
@K.T.PrasadDivinesoul-n1e9 күн бұрын
@@drbkvyshnavimeditationtrainer అంతే అంతే కాదు కొందరు సిస్టర్స్ బీద వారైనా వారిని భగవంతుని మీద అత్యంత ప్రేమ ఉన్నటువంటి వారిని వారి సొంత డబ్బుతో కూడా ఫ్రీగా తెలిసి తీసుకుని వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో నేను చూశాను భగవంతుని తెలుసుకోవాలి భగవంతునితో మిలినం అవ్వాలంటే తపన ఉన్న వారిని చాలా పేదవారు సిస్టర్స్ తమ సొంత డబ్బులతో లేదా పరివారంలో ఇచ్చిన వాటిలో పోగేసిన డబ్బులు వారి కోసం ఖర్చు పెట్టి తీసుకుని వెళ్లి వచ్చిన వారిని ఎందరో ఉన్నారు ఇలా ఎవరు చేయగలరు
@pavanil9200Ай бұрын
Paramatma brahma baba ki cheppadanta
@ukmurthyyadav3969Ай бұрын
Sister,have you Seen Athama , Akkaiah Mee Amma Nanna Bramha Chairya Patisvunte Meeru Putti Vundura. Bramha Baba puttakamundu Siva Baba Gurinchi yevvariki Theliyada. Bramha Baba Muslims Maa Hinduna, Neenu Hindu Ante Yevvaru Nammuta ledu , Naku Kanfuse Avuthunnadi, Naku doubts Clear Cheya Galara Sister.
@jyosthna103711 күн бұрын
Chudandi er gyanam lo ki vaaru puttaka vacharu .....epudaite gyan loki vastaro apatnundi celibacy lo untaru..... Brahma Baba Hindu .....aayana ki 12 guruvulu undevaru ....ayana akanda bharatadeshmlo putaru.....advani kuda karachi lone putaru....ayana hindu kada..... Mundu miru motham vinandi ....purtiga telsukondi .....ikada chala clear ga unnayi .... everything is available today