అంతపాటి జ్ఞానముంటే విమర్శ రానేరాదు మన హిందవు ధర్మం లో ఇలాంటి జ్ఞానం లేకపోవడమే దురదృష్టం అమ్మా మీరు చక్కగా వివరించారు మాత! ఓం శాంతి అమ్మ నమస్కారము అమ్మ ❤🎉😊
@madangopal90484 күн бұрын
అదేనండీ మన దేశంలో ముఖ్యంగా హిందూ ధర్మంలో ఉన్న జాడ్యం ఇది.. ఎవరిని వదిలారు మనవారు? హైందవ ధర్మంలో లేని జ్ఞానం ఇక్కడ బ్రహ్మకుమారీస్ లో లభ్యం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జ్ఞానమిచ్చిన వారు స్వయం జ్ఞాన సాగరుడే..
@babaeshi95234 күн бұрын
Yes mam, correct ga chepperu
@bkmanojkumar26954 күн бұрын
ఓంశాంతి మాతాజీ, ఇక్కడ అక్కయ్య లు, కేంద్రంకు వచ్చే వాళ్ళు తమ చేతులతో కూడా చాలా సేవలు చేస్తారు, ఆ విధంగా చాలా వాటికి అయ్యే ఖర్చు కూడా కొంచం తగ్గుతుంది, అలా కూడా చెప్పొచ్చు.
@koushikkosaraju12474 күн бұрын
Temple tho meku comparison enti.. Ma thathalu mutthathalu e devullani nammukonnaro vallane nammuthunnam memu.. Vallake donate chestham. A devullake gudi kattistham.. Me org ki sanathana dharmam ki asalu emanna relation unda ?