చాలా ధైర్యంగా వాస్తవ విషయాలు చెప్పారు బ్రహ్మానందంగారు. మతోన్మాదం తలకెక్కినవాళ్ళకు వారి మాటలు నచ్చకపోవచ్చు.
@vengalraoundru820215 күн бұрын
బ్రహ్మానందం గారు చాల కరెక్ట్ గా చెప్పారు. నిజాన్ని నిజంగా చెప్పగలిగారు ధన్యవాదాలు
@yadaiahgundhada416315 күн бұрын
గౌరవనీయులు పెద్దలుబ్రహ్మానంద సార్ మీ పట్ల చాలా గౌరవం పెరిగింది సార్ నిజాన్ని నిర్భయంగా తెలియజేశారు సార్ నిజంగా మీరు గ్రేట్ సార్ నిజమే స్రీలు లేనిది ఈ ప్రపంచం లేదు నీవు నేను ఎవరు లేరు ఈ ప్రపంచంలో ఆ మహాతల్లి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు ఎంత కష్టపడి స్త్రీలను చదివించారు ఆమెకు జోహార్ ఆమె జన్మదినం చేసినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు వందనాలు
@swamyjagadam236715 күн бұрын
Excellent sir...Mee speech సమాజానికి ఎంతో అవసరం.
@shivadarling555515 күн бұрын
అద్భుతం మాటలు చెప్పారు
@JCTempleKathlapur15 күн бұрын
Super Sir ❤❤❤❤❤❤
@SrinivasGangula-mk8dw15 күн бұрын
Great sir 🙏👍❤
@varak798015 күн бұрын
Correct ga chepparu
@sattenapallykutumbarao417315 күн бұрын
Very good
@vengalraoundru820215 күн бұрын
మన భారతీయులందరూ సమానం కాదు , స్త్రీలకు, హక్కులు ఇవ్వకూడదు మనం అందరం ఐక్యం గా వుండకూడదు ఎప్పుడూ ఏదో కుల మత గొడవలతో వుండాలి అనుకునే వాళ్ళకు ఇప్పుడు బ్రహ్మానందం గారు చెప్పిన నిజాలు నచ్చవు.
బ్రహ్మానందం గారు గొప్ప మహా మేధావి గారు చరిత్ర తెలిసిన గొప్ప వ్యక్తి సార్ గురించి ఇప్పుడు తెలుస్తోంది మహిళలకు ప్రజలందరికీ ఆయన గొప్పతనం సార్ పాదాలకు దండాలు పెట్టాలి ః కొంత మంది నిజాన్ని నమ్మన్ని మూర్ఖులు ఉంటారు వారు కూడా సార్ పాదాలకు దండాలు పెట్టాలి వారికి కూడా తెలివి పెరుగుతుంది
@vaddisatyam557315 күн бұрын
Very nice message sir told the true 👌🏾👌🏾🙏🏾🙏🏾
@bhaskararaodimmala446416 күн бұрын
Well said sir
@reganakarthik998615 күн бұрын
What a great person you are that you are speech in this country.
@Humanity-204016 күн бұрын
You are Great Sir. Speaking truth these days need strength.
@jagobanjaratv875215 күн бұрын
సూపర్ sir
@MasthaniMasthani-xs2fn15 күн бұрын
నిజం మతోన్మాదులకు నచ్చదు
@yesupadamkattem432715 күн бұрын
ఆ మను,,,, అన్నా వాడు,,, ఎవడు,,, వాడు దారుణంగా వ్రాసి....పాడు చేసాడు
@Jayaprakash-fo2ks15 күн бұрын
Very good speech sir 🎉
@sreeramganta12915 күн бұрын
Rightly said sir brahmi
@sreeramganta12915 күн бұрын
Brahamma namdam said rightly
@prabudaspaidipitla57915 күн бұрын
👍👍🙏
@sandelamoses970115 күн бұрын
Brahmanandam hats off u r agreat revolutionist.
@daviddara543315 күн бұрын
🌷💐🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
@eshwarkandukuri364115 күн бұрын
Good message 🙏🙏
@venkatbattu866215 күн бұрын
Vonder sir
@prabhakarreddy332613 күн бұрын
you are correct sir meru super 🙏🙏🙏
@My_opinion367415 күн бұрын
Hats off to him to say this openly on stage in this time where some People are unapologetic sanatanis
@shaikbabji569112 күн бұрын
చాలా మెచ్యూరిటీగా మాట్లాడారు చాలా గొప్పగా మాట్లాడారు గ్రంథ జ్ఞానాన్ని వివరించారు.
@pampanabhanumurty642813 күн бұрын
గతాన్ని, వర్తమానాన్ని చాలా చక్కగా విశ్లేషించారు సార్... బ్రహ్మానందం గారు, మీకు ధన్యవాదాలు....
@telanganaravibabunews12 күн бұрын
సోదరులు లారా అందరూ వినండి ఈ దేశములో వంచింప బడ్డ ప్రతి మనిషి గుండెళ్ళో ఎంత బాద వుంట దో వీరి మాటలు లో అర్ధ మవుతుంది అది నిజ మైన బాద
@appalarajutulasi836314 күн бұрын
అద్భుతం. చాలా మంచి మాటలు చెప్పారు.మీకు ధన్యవాదములు. మీరు చెప్పిన పూలే,సావిత్రి బాయి పూలే ల స్ఫూర్తి తో ముందుకు వెళతాము.
@sugureshireddy459013 күн бұрын
We support Brahmanandam sir. More power to you sir.
@mesudavid459710 күн бұрын
గౌరవనీయులైన బ్రహ్మానందం గారు మాటలాడిన మాటలలో తప్పు ఏముంది చాలా దైర్యంగా ముక్కు సూటిగా మాట్లాడారు he is correct 👌👌
@fran2000013 күн бұрын
What brahmanandam said is 💯% true.
@venkatraman376812 күн бұрын
Super sir ❤
@Suseela-b4s14 күн бұрын
Excellant speech sir
@snraju780213 күн бұрын
బ్రహ్మానందం గారు జరిగిన చరిత్ర ఎంతచక్కగా చెప్పారు సార్
@tejavathshivajinaik522814 күн бұрын
He said truth, he gained love❤.
@AbdulHameed-dq7de14 күн бұрын
Super Speech
@vineyard589214 күн бұрын
Hats off 🎉🎉🎉
@samthumati409114 күн бұрын
Brahmanandam Garu is a real philanthropist and social worker. Hats off to you sir. You have spoken the reality.
@joshuakaila632213 күн бұрын
విజ్ఞులు ఇలాంటివి చక్కగా అర్ధం చేసుకుంటారు. మూర్ఖులకు అర్ధం గావు. అనవసరంగా దుమారం రేపుతారు.
@manepalliprasadarao29715 күн бұрын
Ok good speech
@venkatarajababu12 күн бұрын
It’s Original character of Brmhanandam 👌
@malakondaiahgolla97314 күн бұрын
యదార్థవాది లోక విరోధి బ్రహ్మానందం సార్
@vinodkumarravilala100313 күн бұрын
What's wrong in what he said , truthful and mature
@pavankumar-sf9rd14 күн бұрын
The views expressed by బ్రహ్మానందం గారు are excellent and deserves appreciation. Already the constitution has given equal rights to both men and women.
@DumpalaPriyanka-s5u14 күн бұрын
Super sir
@jangaiahgolakonda723114 күн бұрын
Nijam matladaru sar🙏🙏
@sagkala15 күн бұрын
Mi mida gowravam perigindi
@KiranKumar-zh3xv13 күн бұрын
You told the history of our freedom fighters who supported the ladies, teachers. You have the guts to dare and to speak like this.
@pranithaperakalapudi744214 күн бұрын
❤❤❤❤❤❤❤
@venkatreddy-ie1fz14 күн бұрын
Fantastic speech
@vandanamunnava732014 күн бұрын
It's not controversial speech, it's our real history.
బ్రహ్మానందం మాట్లాడిన దాంట్లో తప్పేముంది. అతను చరిత్ర చెప్పాడు. ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేవారు. భర్త చనిపోతే చితిలో వేసి భార్యని చంపేవారు. దళితులపై వివక్ష ఉండేది. నేటికీ ఉందనుకోండి. మనుధర్మం ప్రకారం మహిళలు చదువుకోకూడదు, ఇంట్లో నుండి బయటకు రాకూడదు. మొదటిసారి ఆనాడు సావిత్రిబాయి పూలే అగ్రవర్ణాల నుండి ఎన్నో అవమానాలు బెదిరింపులు ఎదుర్కొని బాలికల కోసం పాఠశాలను మొదటిసారిగా పెట్టి మహిళలకు తొలిసారిగా విద్యను అందించారు. మతం మత్తులో ఉన్న వారికి వాస్తవాలు చరిత్ర చేదుగా ఉంటాయి
@narsimhacheera179715 күн бұрын
అన్నీ తప్పులు చెప్పాడు... ఎక్కడా స్త్రీ చదివితే వర్షాలు పడవని ఉంది...?
@kranthikumarsheelam421415 күн бұрын
🍊
@gokulbhaktichannel461115 күн бұрын
Bramahanandam garu cinimalalo madiriga manchi dailag kamedi chesthunnaru chepthunnaru
@Koteswara-tf9bz15 күн бұрын
తప్పులు చెబుతున్నాడని నువ్వెక్కడ చదివి కామెంట్ చేస్తున్నావు? నీకేం తెలుసు బ్రహ్మానందం గారి విషయ పరిజ్ఞానం గురించి. పనికిమాలిన వ్యాఖ్యలు చెయ్యొద్దు
@sagkala15 күн бұрын
@@kranthikumarsheelam4214manudharma sastram chadivi yedu lucha hindhu matham lo sanathana dharmam lo vundi 1000% nijam ide asalaina bharadesa charitra ee desam lo hindhu matham lo vunnna lucha sanathana dharmam valla ee desam lo prajalu ibbandulu paddaru Sanathana dharmam ante bharatha desa purvapu jeevana vidhanam adi goppadi kadu samanatwam anichivetha vunna ye jivanavidhanam goppadi kadu.kulam antaranithanam jogini mathangi devadasi sathisahagamanam vyabhicharaniki oka kulam bhartha chanipothe bharya brathikundagane bhartha sevamtho kalche varu.chinna pillalni musali valla kichi pelli chese varu aa musali vadu chanipothe bharyaki gundu giyinchi intlo mulana kurcho pettevaru,adapillalaki chaduvukune hakkuledu,bhalya vivahalu chesevaru,antarani varu ani peru petti vallani vuriki chivara vunche varu,samajam lo vallaki illu kani tinadaniki tindi tagadaniki nillu ichevaru kadu vallani muttukokudadu ani cheppi vuriki chivara vunchevaru,antarani ani peru petti mahilalaki valla brest size ni batti tax kattinchukune varu samajam vallaki vunna talent batti kakunda kulam peru petti aa pani matrame cheyali vere panicheste darunamaina sikshalu vesevaru,idhantha cheyadaniki manudharma sastram ane oka arachaka grandhanni yerpatu cheskuni samajam lo vunna BC,SC,ST lanu himsinchevaru inni daridrapu acharalu vunna sanathana dharmam goppadi ela avutundi sanathana dharmam goppadia ane vadu yevadaina valla chelini akkani devadasilani chestara.sanathana dharmam goppadi kadu kanuke adi raddu cheskuni bharatha rajyaganni yerpatu cheskuni bharatha desam anni desalatho potipadutundi
@sagkala15 күн бұрын
Sakala papalaki karanam shree lu ani srikrishnude cheppadu msnu dharma sastram lo vundi varshalu padavani 1000% nijam ide asalaina bharadesa charitra ee desam lo hindhu matham lo vunnna lucha sanathana dharmam valla ee desam lo prajalu ibbandulu paddaru Sanathana dharmam ante bharatha desa purvapu jeevana vidhanam adi goppadi kadu samanatwam anichivetha vunna ye jivanavidhanam goppadi kadu.kulam antaranithanam jogini mathangi devadasi sathisahagamanam vyabhicharaniki oka kulam bhartha chanipothe bharya brathikundagane bhartha sevamtho kalche varu.chinna pillalni musali valla kichi pelli chese varu aa musali vadu chanipothe bharyaki gundu giyinchi intlo mulana kurcho pettevaru,adapillalaki chaduvukune hakkuledu,bhalya vivahalu chesevaru,antarani varu ani peru petti vallani vuriki chivara vunche varu,samajam lo vallaki illu kani tinadaniki tindi tagadaniki nillu ichevaru kadu vallani muttukokudadu ani cheppi vuriki chivara vunchevaru,antarani ani peru petti mahilalaki valla brest size ni batti tax kattinchukune varu samajam vallaki vunna talent batti kakunda kulam peru petti aa pani matrame cheyali vere panicheste darunamaina sikshalu vesevaru,idhantha cheyadaniki manudharma sastram ane oka arachaka grandhanni yerpatu cheskuni samajam lo vunna BC,SC,ST lanu himsinchevaru inni daridrapu acharalu vunna sanathana dharmam goppadi ela avutundi sanathana dharmam goppadia ane vadu yevadaina valla chelini akkani devadasilani chestara.sanathana dharmam goppadi kadu kanuke adi raddu cheskuni bharatha rajyaganni yerpatu cheskuni bharatha desam anni desalatho potipadutundi
@yadaiahr463214 күн бұрын
ఇంతకు బ్రహ్మానందం గారు ఏ కులమో...తెలియదు..ఒక అణగారిన కులాల వారిగా ఆలోచించి చెప్పారు... ఒక వేల అగ్రకులం అయినా కూడా వాళ్ళని గౌరవించాలి ..అణగారిన వారి పట్ల మీకు ఉన్న గౌరవానికి పాదాభివందనం.... స్త్రీల పట్ల మీకు ఉన్న గొప్ప అభిప్రాయానికి కూడా పాదాభివందనం..
@rakeshbollam632414 күн бұрын
Great bhamhanandam sir
@kattekola6614 күн бұрын
Super bramha and am
@ramesh886715 күн бұрын
Great sir
@laxmansunka993914 күн бұрын
బ్రహ్మానందం గారు సత్యం చెప్పారు అది అబద్దాల మీద బ్రతికే అజ్ఞానులకు నిజంగానే కోపం వస్తుంది కదా
@chantianil362810 күн бұрын
అజ్ఞాన ముర్కులు చరిత్ర తెలియని వారు తప్పుడు మాటలు మాట్లాడుతారు బ్రాహ్మణంద్ధం గారు మీరు కర్రెక్ట్ జ్ఞానిగా చెప్పారు 🙏sir
@VaishnaviVaishavi14 күн бұрын
its true... Nijanni kundabaddalu kottinattu cheppadu. Super sir
@chandrashekarrs352415 күн бұрын
Vasthva matalu
@ananthasayanamnalluru41914 күн бұрын
మీ సినిమాలో మాత్రం ఉపాధ్యాయులు నీ జోకర్లు గా చూపిస్తారు
@aggipidugubakki94014 күн бұрын
ఇది వివాదాస్పదం ఏంటి ? వాస్తవం .. బ్రహ్మానందం గారంటే ఇప్పటి వరకు వున్న గొప్ప కమెడియన్ అనే భావన తో పాటు సామాజిక స్పృహ వున్న మేధావి గా గుర్తించక తప్పదు
@sureshjillella283114 күн бұрын
😢😢😢😢 అసలు ఈ బత్తాయిలకు ఉన్న నిజం చెపితే ఉలుకెందుకో ???? ఇంకా దేశాన్ని ఏం చేయ తలచు కున్నారో ????
@damugatlafilms880314 күн бұрын
సూపర్ గా మాట్లాడారు
@gk704613 күн бұрын
మూర్ఖులకు ఏమి పని,నెహ్రూ, గాంధీ, sai బాబా, శివుడు, ఇపుడు బ్రహ్మానందం.... చూస్తుండండి ఇంకేం చేస్తారో
@anandk910114 күн бұрын
Jai BHIM JAI PHULE
@saisrinidhipagidimarri667013 күн бұрын
సినిమాల్లో గురువులను, ఆడాళ్ళను వెక్కిరించి అవమానించిన అవహేళన చేసి బాగా డబ్బు సంపాదించి ఇప్పుడు నీతిసూత్రాలు చెప్తున్నాడు.
@kattekola6614 күн бұрын
Caract. Anna
@kishorratan453414 күн бұрын
Super sir.... కానీ జాగ్రత్తగా ఉందండీ హిదూ మతోన్మాదుల నుండి ఎందుకoటి మీరు వస్తావాలు చెప్పరు
@kancharlaumamaheshwararao942313 күн бұрын
👌👌👍👍🇮🇳🇮🇳📘📘🙏🙏☸️☸️
@velpuri-c2g14 күн бұрын
❤
@pearlvinepvcmetacrypto283915 күн бұрын
Unna subject explain cheste , controversy antaru enti, adi correct kada
@SATYANARAYANAGOLLU-j1i10 күн бұрын
HINDUS GAVE HIM A LIFT TO COME UP IN LIFE. BUT HE CRITICISES HINDUS.
@raphayelmendu416314 күн бұрын
తరతరాలకు జరిగిన చరిత్ర చక్కగా వివరిస్తున్న మన సినీ నటు స్త్రీలు చదువుకో కూడదని మను ధర్మం చెప్పిన చెప్పిన మాటలు చెత్త మాటలు ఈరోజు ఆడవారు ఐఏఎస్ ఐపీఎస్ ఎదుగుతున్నాడు అంటే అది అంబేద్కర్ పెట్టిన బిక్ష జై భీమ్ జై భీమ్
@BNR.452015 күн бұрын
ముందు title తప్పు ఎందుకంటే ఉన్నది మాట్లాడితే కాంట్రావెర్సీ ఎలా అవుతాది
@rajuprakash916512 күн бұрын
Super sir... Meeru cheppina each and everything vedallo vundi... But sanathana darmam vallaku teledu ... Anduke granthalu ... Chadahali ... Avaru nijamaina Devudu ani ... Telusu kovali
@Cephaspt15 күн бұрын
Karekt sir
@bheemreddypolice820512 күн бұрын
Wadoka lathkoregadu,😮😮
@pearlvinepvcmetacrypto283915 күн бұрын
Asalu neevu chaduvukunnva, news person garu
@R120nmm13 күн бұрын
Pawan Kalyan malla manusmriti tiskaravali ani chustunadu
సావిత్రిబాయి పూలే మరియు పూలే గారికి అంబేద్కర్ కి హృదయపూర్వక పాదాభివందనాలు
@raphayelmendu416314 күн бұрын
బ్రహ్మానందం గారి అద్భుతమైన స్పీచ్ ప్రతి ఒక్కరూ గ్రహించాలి గతించిన కాలం మను రాసిన ధర్మశాస్త్రం వల్ల ఆడవారికి ఎంత ఘోర శిక్ష పాడేరు మరియు చిన్న పిల్లలకు 10 సంవత్సరాల ఆడపిల్లకు 80 సంవత్సరాల 70 మరియు 90 సంవత్సరాలు వారికి ఇచ్చి చేయటం ఇంత దుర్మార్గమైన ఆలోచన జై పూలే జై అంబేద్కర్ డు
@3natureloversk19415 күн бұрын
Ayinaa mataladinaa dhantloo thappemundhi
@chelluripadmalochanam612213 күн бұрын
Hat's up you Sir
@PradeepPenke15 күн бұрын
Dr Brahmanandam spoke the truth. There is a saying 'Yadardha vadi Loka Virodhi'. So many idiots are ready to jump on him sue to their ignorance. Do not worry about them.
@chelluripadmalochanam612213 күн бұрын
యాదార్థి లోక విరోధి
@AnjaneyaPrasad-jy7fd15 күн бұрын
Asalu aadavallani nasanam chesindhe mee baapanollu kadharaa brahmam